I had the chance to try the biryani at this restaurant, and it was incredible! The hospitality was top-notch, and the ambiance made the whole experience enjoyable. Loved the food a lot-highly recommend!
Nenu aithey 1rupee lakunda happy ga ma amma chesina biryani tintha taste visayam ki vasthey super ❤ amma kani anchor aienna 1 rupee karchulekunda thinachu ani e video chusaka telesindhi😊
Owner Gari face lo proudness says it all.. he's also making sure she tries everything and with great hospitality. Raju garu Raju gare..
యాంకరింగ్ బాగా చేశావు అమ్మాయి, రాజు గారి బిర్యానీలు బాగా పరిచయం చేశావు, రాజుగారు హైదరాబాదులో పెడితే మేము కూడా అక్కడికి వెళ్లి ఆ రుచులని ఆస్వాదిస్తాను
I had the chance to try the biryani at this restaurant, and it was incredible! The hospitality was top-notch, and the ambiance made the whole experience enjoyable. Loved the food a lot-highly recommend!
ఓనర్ గారు చాల ఓపికగా వివరించారు
favorite food anchor is back, making us all question if we're watching a cooking show or falling in love with her recipes❤❤❤
దూపుడు పోతు అంటూ వేరే ఉండదు..పోతు(male) నే దూపుడు స్కిన్ తో పాటు కాల్చి చేస్తారు..యాంకర్ అది చెప్పాలి(తెలిస్తే కదా)
అసలు దూపుడు అంటే ఏంటి అండి?
Anchoring it's not 🚭 good 😂
తోపుడు ఎక్కువగా ఉన్న పోతు 😂
Nenu aithey 1rupee lakunda happy ga ma amma chesina biryani tintha taste visayam ki vasthey super ❤ amma kani anchor aienna 1 rupee karchulekunda thinachu ani e video chusaka telesindhi😊
beloved food anchor has taken biryani diplomacy to the next level
దూకుడు పోతు బిర్యాని రాజు గారి హోటల్ బాగుంది బిర్యానీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని బాగున్నాయి యాంకర్ బాగుంది ఆ వాయిస్ బాగుంది Length తగ్గిస్తే బాగుండు Nice
dupudupothu biryani taste super ga untundhi nenu already taste chesanu 👌
Ellatti food meenu ekkada chudaledhu mamuluga ledhu super super food exlente
Memu antha dooram raalemmu
Anchor kirraku andhamga vundi smile bhele vundi voice face adhurs❤❤❤❤
Manchi maryada sabhyatha samskaram, dedication sraddha petti chesthunnaru kiran raju garu
Anchor worthy for her job. Good job
Good one for food lovers..
విడియె,👌👌👌👌అమ్మి హోటల్ లో ఉన్న అల్ వేరటి ఫుడ్ మెత్తం లాగించేసవు టెష్ట్ చేసీ 😅😅😅
🇮🇳🇮🇳 యం డగిండి రండి గరగ ప ర్రు రోడ్డ్ '🌻 టీ పి గూడెం వర్మ గారితి
పుడితే ఈ యాంకర్ లా పుట్టాలి రా బాబు , హ్యాపీ గా ఏది కావాలంటే అది శుభ్రంగా తినేయచు 😂😂
Total super ❤ ninu elanti videos yekkuvga chustanu .
Place please
Food good anchor super totally good
ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఆర్డర్ చేయడానికి భీమవరం లో swiggy zamato ఉన్నాయా?
ఉన్నాయ్👍🏻భీమవరంలో
గణపవరం నుంచి తెస్తారో తెరో మరి😊
Very very super super recived very super food exlente
ఆంకరింగ్ బాగుంది
Very nice 🙂
Why video is not playing except audio?
Hyderabad biryani world no 1
Akkda baagundochu kaani Hyderabad best biryani
Nice
Super food
Chittimuthallu biryani exlente ra babu
Sir can you send vizag దూపుడు పోతు బిర్యానీ i need 4 packs through bus is it available i will pay i
Rekha 😋😋 enjoy
ఒక ఆడ కూతురు ఇలా మంచిగా వీడియోస్ చేస్తుంటే సంతోషపడండ్ర...
ఇలా క్రైటిస్తైజ్ చేయకండి తమ్ముళ్లు
need to improve PICTURE QUALITY......use better CAMERA
Non veg Halal avthunda andi క్షత్రియ foods lo?
No this not for Muslims so pls avoid next All should follow this rule india must avoid Halal food
Challa food super
Papa soo cute kadha mawa 😂😂😂😂
పాపకి ఈరోజు పండగే పండగ.😂.
Papa ... Tshirt aderende....
Aluminum kadupuloki baga veltundi...Inthaki food ki pay chesara
food none veg and veg super food
Miles challa bagunnadhe
11:30😂😂😂😂
Maa ANAKAPALLI lo kuda dupudu pothu ammutharu
త్వరలో మేము కూడా టెస్ట్ చేస్తాం 🐑🐐
Ma telangana lo pottelu antaru
🎉
Is this beef.. wow.. oops its Lamb.. my mistake👍
దో రు కు తయా పలవ🍎 త యారు పలావ రాజు బి రాని దీని
Rajugru. Patthlammaki petaddi Rajugaru aFood
Biryani bagundhi ani cheppadam sariga ledu 😂😂😂
ఫోన్ నెంబర్ పెట్ట౦ డి మాట్లాడాలి అంటే ఎలా గ భీమవరంలో ఎక్కడ అడ్రస్ చెప్పండి మీదు వస్తాము చూపించినంత మాత్రాన సరిపోద్దా
సార్ ఇది భీమవరం కాదండి గణపవరంలో ఉంది
పోతూ వేరు దూపుడు పోతు వేరు
Bava stomach taggali
Anta baagundi kaani meetu aa mekapothu ni chupincha kundaa undaalsindi undaalsindi
sir me mobile please
RRR
,🙃
Rajula kante goudas vantalu Baga chestaru. Raulu matrama Baga chstaru ante baga ledu.
ఎంత తిండిపోతు లా వున్నావు తల్లి 😂😂 but super video nice respectable conversation.
Doopudu pothu ante ento teliyakunda ne andaru doopudu pothu anj vaaguthunnaaru...adedo special jaathi pothi ayinattu
Ade magicu😂😂