ORIGINAL SUBBAYYA GARI HOTEL KAKINADA | 5Monkeys Food |Andhra Food Series

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Address : Subbayya hotel junction, 10-6-10, Nukalamma Temple St, Rama Rao Peta, Kakinada, Andhra Pradesh 533004
    Gmaps Location : goo.gl/maps/Nq...
    #subbayyagarihotel
    #kakinadasubbayyagarihotel
    #kakinadafood
    #5monkeysfood
    #shivakumargovindu
    #telugufoodvideo
    #telugufoodvlog
    #hyderabadstreetfood
    #telanganastreetfood
    #indianstreetfood
    #foodvlogs
    #boti
    #foodvideos
    #streetfood
    Instagram la Follow Kotturi : ...
    Instagram la Follow Kotturi : ...
    Facebook la Follow Kotturi : / 5-monkeys-food-1008155...
    ------------------------------------------------------------------------
    Dhanyavaadaalu mee 5 Monkeys Food Gumpu😍🤩
    Jai Hind 🙏

КОМЕНТАРІ • 687

  • @suryateja2402
    @suryateja2402 Рік тому +210

    బ్రదర్ మీరు మా కాకినాడ వచ్చి మా ఆంధ్రా వాళ్ళ వంట‌ల గొప్పతనాన్ని తెలుసుకున్నందుకు మా ధన్యవాదాలు,అలాగే సుబ్బయ్య గారి అబ్బాయి మర్యాద చూసి చాలా సంతోషం వేసింది

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Рік тому +306

    ఆంధ్రోళ్ల ఆప్యాయత, తెలంగాణా మనసులోని తీయదనం, రాయలసీమ మనుషుల రాజసం కలబోసిన గొప్ప జాతి మన తెలుగుజాతి..

    • @sigampalliprasad4852
      @sigampalliprasad4852 Рік тому +14

      Aapyaytha, thiyyadanam,Raajasam Only before 2014😌

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Рік тому +2

      @@sigampalliprasad4852 now what happened?

    • @greekveer
      @greekveer Рік тому +3

      Wooow suuuper ga chappav anna telugodi vanta mamuluga undadhu kadha

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Рік тому

      @@greekveer yes

    • @venkyswhanika7599
      @venkyswhanika7599 Рік тому +3

      సెల్ఫ్ డబ్బాలు ఎందుకు బ్రో... మనుషుల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్ని చోట్లా ఉంటారు.

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy Рік тому +29

    మీరు మరోసారి గుర్తు చేశారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్న తమ్ముళ్లు అని

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Рік тому +2

      Yes అన్న.. రాజకీయ నాయకులు చెత్త వాగుతారు కానీ మనం నిజంగా అన్నదమ్ములం.. love from telangana

    • @balakrishnaboompally7777
      @balakrishnaboompally7777 Рік тому +1

      Super, yes we r brothers,Telugu people love from siddipet

  • @garapatilohithchowdary9255
    @garapatilohithchowdary9255 Рік тому +68

    ఆంధ్ర భోజనం అద్భుతం ❤
    BGM మాత్రం 👌👏❤

    • @5monkeysfood
      @5monkeysfood  Рік тому +7

      TQ Chicha ❤️ Editor Manchi Mood la unnatundu😂 Anduke Manchi BGM eshindu Naku Baaga Nachindi

    • @shaikabeed5881
      @shaikabeed5881 Рік тому +1

      @@5monkeysfood avunu chicha

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Рік тому +40

    కాకినాడ సుబ్బయ్య హోటల్లో భోజనం 👌👍💐🎥📽

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 Рік тому +41

    సుబ్బయ్య గారి హోటల్ లో సుచి, శుభ్రత, మర్యాద బాగా దొరుకుద్ది. ఈ హోటల్ లో వర్కర్స్ నీ తీసుకునే ముందు వాళ్ళకి గట్టిగా ట్రైనింగ్ ఇచ్చి మరీ తీసుకుంటారు. పునుకులు కూర్మ ఆంధ్రాలో చాలా హోటల్లలో చేస్తారు మసాలా సరైన పాల్లు కలపటం రాకపోవటం వల్ల చేదుగా ఉంటుంది కానీ ఇక్కడి పునుకుల కూర్మ మసాలా సీక్రెట్ ఎవరికి తెలీదు. స్వర్గస్తులైన సబ్బయ్యగారే దీనిని కనిపెట్టారు... ఆయనే కలిపి చెఫ్స్ కి ఇచ్చేవారు. ఆయన పిల్లలు అదే ఫాలో అవుతున్నారు...ఇంత బాగా ఎవ్వరూ ఎక్కడా చెయ్యరు. ఈ హోటల్ లో పని చేసే చెఫ్ లకు కూడా పూనుకుల కూర్మ సీక్రెట్ తెలీయనియ్యరు.

  • @Ourcollectionss
    @Ourcollectionss Рік тому +20

    పేరు అయితే వినటమే కానీ దానికి ఇంత గొప్పతనం ఉందని తెలియదు thanks anna

  • @geethayt547
    @geethayt547 Рік тому +26

    మాకు తినాలనిపిస్తుంది కాకినాడ వెళితే తప్పకుండా తింటాం i love food😋

  • @bharatch6396
    @bharatch6396 Рік тому +11

    Hi Bro, I am from rajahmundry , studied my engineering in kakinada but had a meal in subbayya hotel only once. Due to WFH i am staying in my hometown from last two years. Mee ee video chusaka na manasu epdu epdu subbayya hotel ki velli tindhama anipisthundhi. Chala baaga explain chesaru and nenu na wife ee saturday kachithmga kakinada velli kummesthunnam anthe.. Thanks for the video :)

  • @PriNce-tz8bb
    @PriNce-tz8bb Рік тому +15

    Ichipadesthunnv Kadha Chicha prathi Video ki Chy Chy ilaage Continue avvali manam nd next Inko state foods kuda main Goa Ki ee mdhylo veelaithe velli Chy Chicha 😍😍👌👌♥️♥️

  • @sravankumar3082
    @sravankumar3082 Рік тому +5

    Enta peda non veg lover ayna! Subbayya gari hotel ki fidaa avalisinde.. Nenu vizag lone tina,, will try whenever I go to kakinada ❤& oka vere level respect istaru bayya vilu !! Vadu ana vesestaru extra food .. 😊

  • @sudheerakula3570
    @sudheerakula3570 Рік тому +130

    బ్రో నేను మా ఫ్రెండ్స్ జూబ్లీహిల్స్ లో తిన్నాం ఫుడ్ బాగుంది కానీ చాలా వరకు వేస్ట్ అవ్తుంది ఎందుకంటే ఎంత తినాలో మనకు తెలుసు కాని వల్ల అతి మర్యాద వల్ల తినలేక చచ్చిపోతమ్ ఆ ఫుడ్ వేస్ట్ చె్యకుండా బయట ఉన్న అనదలకి పెడితే బాగుంటది

  • @krishna-kp8lu
    @krishna-kp8lu Рік тому +12

    అక్కడ నేను కూడా తిన్నా. అంతా బాగుంది. కాకపోతే వడ్డించే వాళ్ళు నలుగురూ క్రమశిక్షణ లేకుండా ఒకచోట నించుని కబుర్లు చెప్పు కుంటుంటారు.. సర్వర్/కస్టమర్ ఎవరో తెలీదు. పైగా గట్టిగా పిలిస్తే నలుగురూ ఒకేసారి ఒక టేబుల్ మీద పడి మర్యాదలు చేస్తారు. ఈ ఒక్క చిరాకు పెట్టే విషయం లేకుండా చూస్తే 99/100 మార్కులు వేయచ్చు. సర్వ్ చేసే వాళ్లకు Uniform వేస్తే కొంత బెటర్.

  • @ediganagabheemeshwar5156
    @ediganagabheemeshwar5156 Рік тому +12

    మీరు తింటుంటే నాకు నోరు ఊరు తుంది

  • @kbveerannaverrsnna4155
    @kbveerannaverrsnna4155 Рік тому +6

    మా కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో వంటలు అద్భుతం భోజనం అద్భుతం

  • @amarnathkande1936
    @amarnathkande1936 Рік тому +13

    KAAKINAADA SUBBAIAH GAARI HOTEL LO
    JUST LUNCH KAADHU
    VAALLA LOVE & AFFECTION & KINDNESS , JUST EXTRAORDINARY
    VAALLAKU
    DHEVUDI BLESSINGS EPPUDU UNTAAVI
    MAY GOD BLESS THEM

  • @tdurgaphanivikas1622
    @tdurgaphanivikas1622 Рік тому +12

    I am from kakinada bro but now I am in US but I can feel the taste when I see them. Thanks for this video brother

    • @sudhakarponna
      @sudhakarponna Рік тому

      🤤Drooling? Idiocy is recently I visited your town but couldn't go that place.

  • @v.r.n5725
    @v.r.n5725 8 місяців тому +1

    కందిపొడి, టమాటా పప్పు , తొండకాయ అవకాయ, నెయ్యితో కలిపి ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత దానిని వర్ణించడాని నీకు మాటలు రావడం మానేశాయి అనిపిస్తోంది. ఆ కాంబినేషన్ అలాంటిది మరీ ఏదేమైనా సూపర్ బ్రో

  • @deepikaarava3326
    @deepikaarava3326 Рік тому +8

    నేను కాకినాడ 🖐️ సుబ్బయ్య గారి హోటల్ నీ డైలీ చూస్తాను తీర్థం లెక్క వుంటారు ఎప్పుడు జనాలు భోజనం కూడా అంతే అదుర్స్

  • @rajumupparapu7778
    @rajumupparapu7778 Рік тому +3

    సూపర్ వీడియో చేశావు బ్రో..నీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటా..❤️

  • @vigneshchowdary2103
    @vigneshchowdary2103 Рік тому +20

    The way you eat is giving more respect to the food. Your explanation is amazing. I watched many other channels like Street Byte, Tasty Teja but your channel is on other level bro. Keep this going.

    • @5monkeysfood
      @5monkeysfood  Рік тому +4

      TQ Vignesh Chicha ❤️ U Observed Many Things Thanks For That Love You 😍

  • @ravikanth5871
    @ravikanth5871 Рік тому +5

    Lots of dishes meru explain chese anthe time lopune one by one vasthune vunnavi dishes looks very traditional any way thanks for choosing subbaya gari hotel nice video 🙏

  • @prince_premkumar
    @prince_premkumar Рік тому +5

    కాకినాడ వెళ్తే సుబ్బయ్య హోటల్లో తినడం నుంచి..
    సుబ్బయ్య హోటల్లో తినడం కోసమే కాకినాడ వెళ్తున్న ఇప్పుడు

  • @hanumanthraoyekabote3701
    @hanumanthraoyekabote3701 Рік тому +4

    మీరు చాలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు.. అన్నం పరబ్రహ్మ స్వరూపం...

  • @mgroup1648
    @mgroup1648 Рік тому +32

    THE WAY YOU ARE EXPLAINING AND EATING IS MOUTH WATERING 🙏. ALWAYS ORIGINAL IS ORIGINAL

  • @rbsr1064
    @rbsr1064 Рік тому +15

    చెప్పే విధానం కూడా బాగుంది.

  • @myjourney9701
    @myjourney9701 Рік тому +1

    Excellent bro. Actually nenu banglore lo try chesa. But video chusaka kakinada veli try chyali anipichindi 😋

  • @RaviTeja-nx1sc
    @RaviTeja-nx1sc Рік тому +4

    17:58 విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం గుర్తొచ్చాడు మళ్లీ సాంబారా 18వ సారీ అంటాడు అలా... మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ 😂😂😂😂😂😂😂😂😂👌👏👍

  • @gnraonageshgoud7570
    @gnraonageshgoud7570 Рік тому

    Super bro,, EDI emina mana telugu valla teste veru,, prati varu mana telugu valla ruchulaku fidha kavalisindey

  • @Sree5265
    @Sree5265 Рік тому

    Meru bojanam chesthunte me eyes lo santhosham kanipisthundi tooo gudd

  • @sudhakarponna
    @sudhakarponna Рік тому +7

    Your eating style is awesome boss, keep covering more places in Andhra.

  • @ravinder3855
    @ravinder3855 Рік тому +2

    సూపర్ రా బుజ్జి 🌷 మంచి తెలంగాణ యాసలు
    చూపిస్తున్నావు

  • @lankasrinivas243
    @lankasrinivas243 Рік тому +3

    kakinada branch is only a real branch & purely highlight with the customer satisfaction - rest all branches out side Kakinada are not even to the 40% mark of Kakinada branches - its better subbaiah family retain its originality.

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 Рік тому +3

    దయచేసి వరంగల్ లో ఒక బ్రాంచ్ open చేయగలరు srinivas గారు.. చూస్తుంటే నోరు ఊరిపోతుంది

  • @bosu9995
    @bosu9995 Рік тому +2

    4:14 😋😋😋😋 మర్యాదకు మారుపేరుల వున్నారు 🙏🏾🙏🏾

  • @BairuBharat
    @BairuBharat Місяць тому

    Bro..I like your behaviour..unlike other youtubers u are so natural..❤

  • @lakshmikanthsarepalli7556
    @lakshmikanthsarepalli7556 Рік тому +3

    Too good brother for having Andhra lunch and bgm music awesome kudos to him (Swachmaina acha telugu bojanam ki music perfect sync chesindu)

  • @addankivenkataajaykumar8765
    @addankivenkataajaykumar8765 4 місяці тому

    సుబ్బయ్యగారి అన్ని బ్రాంచ్ ల లో ఇదే మర్యాద ఉంటుంది....❤

  • @ankannapeddacchammagari5732
    @ankannapeddacchammagari5732 Рік тому +3

    నోరు ఊరుతుంది అన్న😋

  • @pothurajudevikumar63
    @pothurajudevikumar63 Рік тому +2

    Subbayah gari hotel malli gurthu chesav bro. Ee explanation super bro. Mouth watering iipoyende chusthu vuntey. Maa vizag lo try cheyyu bro challa manchi foodie places vunnaye. U and our subscribers will also enjoy. ❤️❤️

  • @massraja9027
    @massraja9027 Рік тому +2

    Meeru cheptunte okkasari taste cheyalanipistundi kani I'm living in guntur 😔😔😔
    I miss subbaiah gaari hotel 😔

  • @dayakarreddy7329
    @dayakarreddy7329 Рік тому +1

    ఈ విడియో లో చూపించినంత సీన్ ఉండదు...ఇలాంటి వీడియోలు చూసి నేను తిరుపతి నుంచి వెళ్లి మరీ బుక్కైయి పోయినాను...అన్నం ఉడక నివ్వలేదు..ఐటమ్స్ అన్ని ఉండవు..కొన్ని మనం అడిగితేనె తెస్తారు....పెరుగు వడ..మజ్జిగ బాటల్ నేను అడిగితేనె ఇచ్చారు.. ఇది నా సొంత అనుభవం

  • @appannav522
    @appannav522 Рік тому +1

    అన్న నేను దుబాయ్ లో వుంటా ఆ వంటలు చూస్తుంటే నిజం ఒక్కసారి కాకినాడ వచ్చి తినాలని అనిపిస్తోంది. nijamga villiage ruchulu miss అవుతున్నాం

  • @SRUJANSRL
    @SRUJANSRL Рік тому +2

    Maa. Andhra. Vachinandhuku. Chala. Thnx. Bro...

    • @5monkeysfood
      @5monkeysfood  Рік тому +1

      Love you Chicha ❤️

    • @SRUJANSRL
      @SRUJANSRL Рік тому

      Inka. Manchi. Videos. Cheyyali ani. ..korukuntunnanu.. God bless u..anna. Love from. Nidadavole..to. Hyd

  • @sudharanielapanda1549
    @sudharanielapanda1549 Рік тому +3

    Nijamga chala bagundhi

  • @warangalyumcenter3353
    @warangalyumcenter3353 Рік тому +1

    ❤️ chala rojula nuchi aa hotel lo tinali ani undi naku ....antha duram vellava anna nuvvu

    • @5monkeysfood
      @5monkeysfood  Рік тому +1

      Naku Ade Korika Unde Anduke Poina Afreen

  • @jameskrupal6954
    @jameskrupal6954 Рік тому +5

    Eluru Appalaraju military hotel vlog cheyyi bro.... more than 100 years history

  • @user-ox5xs6kj8j
    @user-ox5xs6kj8j Рік тому +2

    Great sir
    Godavari district
    bojanalli superb

  • @pasupuletiumamaheswararao1940
    @pasupuletiumamaheswararao1940 Рік тому +2

    Hii Siva brother super food nice video 👍 Appalaraju nonveg hottel at Eluru

  • @arungatla69
    @arungatla69 Рік тому +2

    Maa anna ki koancham jisti tagilinatu undhi.. chala sannapadadu... ❣️

  • @johnjosephchinta6422
    @johnjosephchinta6422 Рік тому +2

    I appreciate your effort in bringing this video it's really good. It took me back to 1990's where I use to eat there daily while I was playing inter zonal cricket tournament. But my suggestion for you is that when you say NAMASTE, your hands 🙏should be exactly at your nose tip then only it means you are conveying your greeting to the person watching your video or in front of you. This is only for improvement. Upto you to accept or reject. All the best for your future videos.

    • @5monkeysfood
      @5monkeysfood  Рік тому

      TQ Anna ❤️ will Definitely Implement Your Point

  • @pradeepkumar-xe3pd
    @pradeepkumar-xe3pd Рік тому +1

    Subbayya hotel bavuntadi anedi okappati maata ippudu antha baledu. Oka kakinada vaasi ga chepthunna... ee subbayya hotel Kante Babu lanti taste tho super restaurants kakinada lo chala unnayi... Brand valla nettuku vasthunnaru anthe subbayya hotel Peru goppa ooru dibba

  • @praveen136
    @praveen136 Рік тому +6

    I like your ease and free flow of talk bro. I saw many channels like streeet byte he don’t know how to explain food other than saying super. . He got million subscribers actually you should get it. Congrats bro keep it up

    • @5monkeysfood
      @5monkeysfood  Рік тому

      TQ Praveen Chicha ❤️ Love You 😍

    • @praveen136
      @praveen136 Рік тому

      @@5monkeysfood love you too

  • @bharathdarling49bharath15
    @bharathdarling49bharath15 Рік тому

    Summer lo food complete iyyaka majjiga estharu adi tagaka vera level

  • @udaygopiaaregadda929
    @udaygopiaaregadda929 Рік тому +20

    Vijayawada to Hyderabad national highway lo near jaggayya peta, best restaurant Food PLAZA try it once Brooooo

  • @bhuvanp1210
    @bhuvanp1210 Рік тому

    Enni items pettatam emo kani thinatam ante not easy....ur great bro ......ne opikaki hat's off.....nice channel....

  • @rameshmateti9
    @rameshmateti9 8 місяців тому

    సుబ్బయ్య గారి హోటల్ లో భోజనం చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుంది

  • @pradeepch1237
    @pradeepch1237 Рік тому

    Hii
    Anna garu evaraina mee tharuvathe Vamttala yokka Goppathanami chepalamtte 🤝🤝🤝👏👏👏

  • @Ereshkgowda
    @Ereshkgowda 11 місяців тому

    From karnataka,nenu kooda kakinada velleppudu subbayyagaari bojanam tinnenu super👌👌👌👌🙏🙏🙏🙏

  • @nareshbandarulanka4752
    @nareshbandarulanka4752 Рік тому

    Oray maaadhi Ramarao peta police line Opp Subbaiya Hotel…… Maaaaaakey nooru oooorichav kadha raaa neee vlog tho…😂 The best veg Meals in INDIA Thanks for video….

  • @harisanku2670
    @harisanku2670 Рік тому +3

    I like your funny feel Ayya. God bless you Ayya. Keep it up Ayya.

  • @narsimhach817
    @narsimhach817 Рік тому +1

    Super ANNA Datha shucy bava God bless you babai

  • @Justonemrepage
    @Justonemrepage Рік тому +14

    The way you elaborate the taste of dishes seems mouth watering bro.! We miss Indian food

  • @sajidharaheem2411
    @sajidharaheem2411 Рік тому

    Pungula curry eppudu tintara Ani waiting .marchipoyinru...fvt ani

  • @Lakshminandini-family.allinone

    రైస్ లో సున్నం.. కొంచం తినగానే విరక్తి

  • @mahendra4521
    @mahendra4521 Рік тому

    Chala satisfy ga tinaru broo meeru chala videos chusanu intha satisfy ga tinadam chudaledu

    • @5monkeysfood
      @5monkeysfood  Рік тому +1

      Nijamgane Chala Rojula Tarwata Truptiga Gattiga Tinna

    • @mahendra4521
      @mahendra4521 Рік тому

      @@5monkeysfood ha bro adi Mee eyes and face lo kanipinchindi oka sec kuda skip cheyakunda chusa
      Thanks bro Ilanti place ni cover chesinanduku👍💕

  • @venuaerpula8635
    @venuaerpula8635 Рік тому +6

    Full enjoy chisenna bro ni exprasnas superb broo ❤️

  • @meeshoproductsshorts481
    @meeshoproductsshorts481 Рік тому +1

    I like your explenation brother it comes from your bottom of your heart be genuine brother I subscribed your channel now

  • @RamPrasad-if4yp
    @RamPrasad-if4yp Рік тому

    Me Ramprasad ,vsp ,ninna 22-9-22 enthogoppaga cheputunna Subbayyagari hotel old no 1 ki vellanu na friend tho ,aku pettaru ,kadigamani chepparu ,ok vaddimpu mundhuga pongali lanty sweet,payasamlanty sweet,beetroot Kura ,pulukula koora ,evo rendu avakaya pacchallu,rendurakala biryani rakalu ,appadam ,metthaga vundhi ,papam challaripoindhi lendi,boori challagundhi,karampodi ,pure oil,ghee kadandoi, perugu general visakhadairy ,may be ,majjiga ,10/ pay chesthey road side superga istharu,bill 320/eddarki ,thini bayataku vacchamu ,na friend vanthi chesukunnadu ,nenu court prakkana marugudoddi kellanu ,mottam ga pettina items 2 sweet,2 boori,kastha biryani rice,lemon rice ,beetroot fry,punukulu koora,2 avakai chetnilu ,perugu,majjiga ,rice ,podi with pureoil,sambar( chettha)taste ,meerantha cheppe subbayya hotel ,nenu1984 nundi India mottam 2010 varaku tiriganu ,entha chettha bhojanam chesi first time sulabh complex vetukkuntu velthey court prakkana vundhi ,free ayya ,edhi subbayya gari hotel bhojanam thinna na anubhavam. Thnkq subbayyagaru this is first and last, sorry enko visayam marachipoyanu ,workers antha mana north indiansey,vallaki mana tredition baaga thelusu ,ons again thnkq subbayyagaru ,bye

  • @paulsudhakarch7062
    @paulsudhakarch7062 Рік тому +4

    Taste is not like previous and hospitality is just mechanical. 😊

  • @durgakasani4529
    @durgakasani4529 Рік тому +1

    Vijayawada lo kuda vundi food quality, service super

  • @jangiliharish406
    @jangiliharish406 Рік тому +1

    Super valla maryadaki

  • @bhargavavula5037
    @bhargavavula5037 Рік тому +2

    భయ్య విజయవాడ లో హోటల్ అరిటాకు లో తిను nd guntur lo ఆర్య భవన్ near RTC bustand nd parota with sherva try chey

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps Рік тому

    Okappati taste ippudu ledhu subbayya hotel lo... Actually aa hotel Peru Krishna Vilas... Gunupudi subba Rao gari maintenance lo unnappudu aa food taste lekke veru. Tarvatha konchem konchem ga food taste average ki padipoyindhi.
    Tiffin hotel Ayyar hotel undedhi, ippudu maintenance maaripoyi Ashi kuda padipoyindhi.
    Chitti perattu with upma temple Street lo untadhi, taste it. Gandhinagar market pakka complex lo Sankar narayana tiffin centre untadhi, tiffins chala baguntayi.

  • @sujeethyeligatla7269
    @sujeethyeligatla7269 Рік тому +1

    Highlight entii ante background music correct ga apt aindhi...

  • @ravitheja9681
    @ravitheja9681 Рік тому +1

    Chicha ee video chuatute eppude kakinada povalianipustindi chicha😋

    • @5monkeysfood
      @5monkeysfood  Рік тому +1

      Poinapudu Try Cheyyi Chicha Best Experience Untadi and Special Untadi

  • @AnilKumar-sx2zf
    @AnilKumar-sx2zf Рік тому +1

    Food next level but back ground music next level Ann

  • @Verelevel09
    @Verelevel09 Рік тому +3

    Chala long vellavu brother.. Expecting more traditional foods from kakinada..

  • @penchalaswamyd8622
    @penchalaswamyd8622 Рік тому +1

    ఈ మెనూ చూస్తుంటే ఇప్పటికిప్పుడు కాకినాడ వచ్చి సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేయాలనిపిస్తుంది

  • @saileshkumarbobbili938
    @saileshkumarbobbili938 Рік тому +1

    Malli Pata rojulu gurtuku techavu brother original kakinada ganta stambham daggara unna subbaiah gari hotel lo subbaiah gari swahastala tho bhonchesanu brother 👌 maa contracts port lo unnapudu

  • @sribujjipspk7213
    @sribujjipspk7213 Рік тому +1

    Nv chepe vidhanam osm bro ❤️

  • @rajukollu9
    @rajukollu9 8 місяців тому +1

    Hi brother, how are you. i am from visakhapatnam lives in australia . your explanation is awesome and you eating but i felt like i ate the fabulous food taste. and they hospitality is awesome. ALL THE BEST

  • @gowthamreddy351
    @gowthamreddy351 Рік тому +10

    Recently had a meal at this restaurant in Kakinada. Not at all worth the hype. Except curd and tomato pappu and one curry which is slighly better than the rest. All other items are below avg and you can get them at any restaurant across andhra pradesh and it doesn't have to be subbayya. I do not see the restaurant matching all the hype around it. They may have served better meals when it got started but the quality has come down drastically these days. Lastly the servers will demand a tip when you leave and its compulsary irrespective of the service they provide. They do not ask for items, you need to call them in case you want anything. Some of the items shown in this video are not provided when I visited the restaurant. They say that they were not prepared today. They advertise 35 items but provided around 28.

    • @lakshmankaranam
      @lakshmankaranam Рік тому

      Epudu prathi hotel lo diffrence untundi kaani appatlone taste ki vere ledu

    • @vsnmurty1837
      @vsnmurty1837 11 місяців тому

      On2nd October I went to this hotel for lunch.very disappointed.they served curries very little.they charged 160 per meal.its worth is not more than 100.

  • @ts5stark131
    @ts5stark131 Рік тому +1

    అన్న నువ్వు... అలా తింటుంటే మీ కెమెరా మెన్.... పరిస్థితి ఎలా ఉంటది.... 😄

  • @suryadhanthoju3404
    @suryadhanthoju3404 Рік тому +1

    Chichaa Mummy tho ilanti place lo video chey she might feel shocks

  • @YourManikanta
    @YourManikanta 7 місяців тому

    Hi annayya ma parents dhi tiffin shop annayya😊, maadhi 1980s nundi vundhi kakinada lo main raod haveli dakshin pakkana Street lo ma deggara regular items tho paatu koni spl tasty items kuda vuntai annayya eppudaina okasari visit cheyyi annayya saradaga😅 we feel happy ❤

  • @akhil_naidu
    @akhil_naidu Рік тому

    Thanks chicha, velali bhaiya oksari..

  • @bharathdarling49bharath15
    @bharathdarling49bharath15 Рік тому +1

    Chicha love you for showing A..P Special series love you so much chicha

  • @prawinguptanews6037
    @prawinguptanews6037 Рік тому +1

    శుద్ధ.. బొక్క... సుబ్బయ్య హోటల్.. వీరు నిలువు మోసం కి అర్ధం... బుట్ట భోజనం.... సంవత్సరం పొదువున ఒకే రకం కురలు....

  • @Mohammed_Asif01
    @Mohammed_Asif01 Рік тому +2

    Love from karimnnagar chichaa...❣️

  • @aavinash5439
    @aavinash5439 Рік тому +3

    Thanks for choosing kakinada bro

  • @heyviewers103
    @heyviewers103 Рік тому +2

    Finally kakinada vachavu Anna annattu

  • @adipurush559
    @adipurush559 4 місяці тому

    ఒక సారి memu కాకినాడ special గా వెళ్ళి అక్కడ thinnam...food cheap and very tasty compared to hyderabad...

  • @rajeshkumar-eb5kr
    @rajeshkumar-eb5kr 4 місяці тому

    హైదరాబాద్ లో ఈ భోజనమే నన్ను చాలా సార్లు కాపాడింది , అసలే బ్యాచిలర్ వంట రాదు , హైదరాబాద్ బయట కి పోతే బిర్యానీ అంటారు , ఈ హోటల్ పేరు విని తెప్పించుకుని ఒక సారి ట్రై చేశా అద్బుతం హైదరాబాద్ లో ఆంధ్ర రుచులు అహ ఏమి భాగ్యం !

  • @kradha7357
    @kradha7357 Рік тому +5

    Ma house hotel pakkane I love subbayya hotel

  • @lipthikaannukumar388
    @lipthikaannukumar388 Рік тому

    Superb undi vedio

  • @pradeepkumarperugu820
    @pradeepkumarperugu820 Рік тому +2

    Kakinada vere pani meeda vellara leka ee panimeedane vellara 😃😀

  • @sribujjipspk7213
    @sribujjipspk7213 Рік тому

    Videoki BGM plus bro ❤️

  • @CMGIREESH
    @CMGIREESH Рік тому

    Eentha marayada nen eyy hotel loo chudaledhu
    Kakinada Subbaya gari hotel aantey modataga gurthu vachedi bojanam kadhu maryada 🥰🥰🥰

  • @sreedharchilukuri9864
    @sreedharchilukuri9864 Рік тому +1

    Bro, Gudivada kuda branch patta mani chappandi plz....