రమ్యమైనది నీ మందిరము | Ramyamainadi Nee Mandiram | Bro.Saahus Prince |
Вставка
- Опубліковано 7 лют 2025
- రమ్యమైనది నీ మందిరము | Ramyamainadi Nee Mandiram | Bro.Saahus Prince | #CalvaryTempleSongs | Christian Song | Telugu
#CalvaryTempleLive #DrSatishKumar #DrPSatishKumar #SatishKumarSongs #EverydaywithGod #ChristianMessageLiveToday
#CalvaryTempleSongs #CalvaryTemple #CalvarySongs #SaahusPrince #SuhaasPrince #BroSunil #BroSunilSongs
#ChristianSongs #LatestChristianSongs #TeluguChristianSongs #TeluguSongs
Like👍Share↗️ & Subscribe🔔
Credits By & © & ℗ :- @DrPSatishKumar
రమ్యమైనది నీ మందిరము
సౌందర్యమైనది నీ ఆలయము (2)
అద్భుతమైనది నీ (నా) పరలోకము
బహు శ్రేష్టమైనది నీ (నా) సీయోను పురము (2)
అ:ప రమ్యమైనది బహు శ్రేష్టమైనది
1.నా యింటివారితో నీ సన్నిధిని చేరెదన్
నా పూర్ణహృదయముతో నే నిన్ను సేవింతును
నీ వాక్యముచేత నన్ను నింపుమయ్యా
నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయా
2.నీ ఆత్మ శక్తితో నీ సాక్షిగా సాగెదన్
నీ సన్నిధి కాంతిలో నే ప్రకాశింతును (2)
నీ కోసమే ఇలలో నే జీవింతును
నశియించువారిని నీ సన్నిధికి చేర్చెదన్ (2)
🙏✝️🛐🙏 Good morning annagaru shalom praise the lord 🙏👌👌👌👌👌👌👌👌
Praise the loard saahus prince anna
Shalom saahus prince anna garu
Shalom brother