యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ || కల్వరి టెంపుల్ లైవ్ || బ్రదర్స్ సునిల్ .
Вставка
- Опубліковано 7 лют 2025
- Calvary temple live ||
యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ
యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ
...యెహోవా నీ నామము...
1.
మోషే ప్రార్దించగా - మన్నాను కురిపించితివి
యెహోషువ ప్రార్దించగా - సూర్యచంద్రుల నాపితివి
...యెహోవా నీ నామము...
2.
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి
...యెహోవా నీ నామము...
3.
సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము
...యెహోవా నీ నామము...
4.
చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపొయెను
...యెహోవా నీ నామము...
Good evening Vandanalu ayyagaru
Amen
Halleluya
Jususs Love yoy
Kanakayya 🙏🙏🙏🙏🙏🙏🙏🤲👨👩👧👦 kanakayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🛐🛐✝️🛐✝️🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Anna pata vinekodhi vinali anipistundi anna chala chakkaga padaru anna
Superanna
Kanakayya Lakshmi dhanush pavani Amen 🕯️
Praise the lord 🙏🙏 halleluya amen
Yes all things are possible but Almighty God in our side full depends on Almighty God in the name of Jesus Christ and holy spirit guide me teach me and console me and Humanity 🙏🏿 song listen my child hood days family prayers sing a song and meetings also sing a song Happy past days meetings conduct Praise the LORD 🙏🏿
S
Amen 🙏🙏
Wondrafull voise anna devunike mahima
Amen hallelujah
Gi
Shalom sunil🙏🙏anna
Hi
Super song Anna
Super song👏👏👏🙏🙏🙏🎸🪕🎻🥁🥁🥁🥁🎛️🎛️🎶🎶🎶🎙️
Praise the lord. Shalombrother
Shalom Anna..
Upload some more worship songs
To increase our Spiritual life...
Thank you
Good morning Vandanalu ayyagaru
Hi