అక్క అలా వేడి వేడి వేడి వస్తువులు రోట్లో వెయ్యకూడదు గౌరమ్మ అంటారు కదా అందుకు తప్పుగా అనుకోకండి మీ వంటిల్లు చాలా బాగుంది అలాగే మీ పెరటి తోట కూడా మీరు ప్లాస్టిక్ కప్పులో వేడివేడి వేసుకుని తినకండి అయితే స్టీల్ కప్ లేదంటే సెరామిక్ లేదా మట్టివి వాడండి వేడి వాటి కోసం
Wow garden sssssuper brinjal gomgura ssssssuper ❤❤❤❤❤❤❤
Thankyou so y😍😍😍😍😍😍
Holiday entertainment bagundandi😊😊ala andaru kalisi korchuni thinte chala haiga vuntundi meru cheppina tips kooda bagunnai aite twaralo live classes start avutunnayanamata 🤘🤘 thanks andi
Avunandi live classes chesthanu thvaralo thanks for comment and support 👍😍
Nice video, సంద్య మీరు చూపించిన మట్టి కుండలు లో వంట చేసిన విధానం చాలా బాగుంది😊👌
Thankyou Padma గారు మీరు ప్రతివిడియో కి చాలా సపోర్ట్ ఇస్తారు థ్యాంక్యూ సోమ చ్ అండి ❤️👍🙏😍
Wonderful video andi
మీరు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు థాంక్యూ కానీ మీ ఛానల్ గురించి ఏమి అడిగినా reply ఇవ్వట్లేదు శారీ పెయింటింగ్స్ chalabavunnanai❤️👌👍
Looks yummy yummy 🤤🤤
Thankyou for comment Jyothi ❤️👍😄
Campost. Ela tayari cheyalo oka video cheyandi
Compost rendu vedio lo chesaanu chudandi Kavitha garu
😊👌😍👍
Thankyou so much పద్మగారు ❤️👍😍
Apartment lo garden ela pencharu andi
E apartment ma pinni vaalladandi అందుకే నాకు వీలైంది👍❤️
అక్క అలా వేడి వేడి వేడి వస్తువులు రోట్లో వెయ్యకూడదు గౌరమ్మ అంటారు కదా అందుకు తప్పుగా అనుకోకండి మీ వంటిల్లు చాలా బాగుంది అలాగే మీ పెరటి తోట కూడా మీరు ప్లాస్టిక్ కప్పులో వేడివేడి వేసుకుని తినకండి అయితే స్టీల్ కప్ లేదంటే సెరామిక్ లేదా మట్టివి వాడండి వేడి వాటి కోసం
Ok mma thankyou for suggestion 👍❤️
Aa pipe chuttu attamukka lopala sponge petti cover cheyandi ...mana ac rod ki insulation chestaru kada ala
Alachesthe gas pakkana fire 🔥 problem raavachandi❤️👍
Don't use phone near cooking stove
Ok madam thankyou for suggestion 👍