గ్రామ స్థాయిలో,అవగాహన లేని వారు,జగన్ బ్లూ బ్యాచ్ చేసే విమర్శలకు చక్కని విశ్లేషణ తో సమాధానం ఇచ్చారు అన్నగారు...ఈ వీడియో వల్ల చాలా మంది జనసైనికులను మంచి సమాచారన్ని,ఉత్సాహన్ని ,ధైర్యన్ని ఇచ్చారు అన్నగారు 100 %...జై జనసేన జై జై జనసేన👍 ఇస్కాల రమణ(పోలీస్),నంద్యాల జిల్లా
👌👏🙏 చాలా matured గా balanced గా మాట్లాడారు. Jana Sena, TDP ల పొత్తు ఇప్పటి చారిత్రక అవసరం. ఎవరు నెగ్గినా రాబోయే ఐదేళ్ళు నల్లేరు మీద నడకలా ఉండదు. మీ బాషలో చెప్పాలంటే దూల తీరిపోతుంది. ఉందిలే కష్ఠకాలం ముందముందునా…
@@madhubabu3365 Bro ....Pk Present Cm aithe em cheyledu bro.. andhuke ga Malli cbn tho kalusthunnadu...Cbn yeppudu Raastram development kosam pani chesthadu...ila chese Amaravati ni naakinchesaru..eepatiki sagam Development ayipoyi e raastram India lone top 5 lo undedhi...manollu ila alochinchadam Valle....
1 .ఇక్కడ జేసేన లక్ష్యం opposition ని ఓడించటమా ?లేక సేన గెలవటమా ? 2 .పదేళ్ల క్రితం సైకిల్ కి సపోర్ట్ చేస్తే జేసేన కి ఒరిగింది ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్ లో సొంత గా పోటీ చేస్తే ఒక సీట్ వచ్చింది అలాగని ఆ పార్టీ పీకే చేసిన హెల్ప్ గుర్తుపెట్టుకుందా? లేదుగా కొన్ని రోజులు అయ్యాక పీకే చేసిందేమి లేదు మా వల్లే మా పార్టీ పవర్ లోకి వచ్చింది అని చాల మంది నాయకులు డైరెక్ట్ గ అన్నవాళ్ళు వున్నారు 3 .జనసేన లాస్ట్ టైం సొంత గ పోటీ చేస్తే గెలించింది ఒక్క సీట్ ..అంటే జన సేన బలంగా వుంది ఒక్కచోట అనుకోవాలి.సరే ఈ ఐదు ఏళ్లలో ఇంకో ఆరు స్థానాల లో బలంగా అయింది అంకుదాం..అంటే ఏడు స్థానాల్లో పొత్తు. ఏడు సీట్స్ తో మీరు ఆ పెద్ద పార్టీ ని ఏమి డిమాండ్ చేస్తారు? 4 .వున్న రెండు పార్టీ లతో విసిగిపోయిన జనాలు పీకే లాంటి మంచి ఇమేజ్ కలిగిన మనిషి పాలిటిక్స్ లోకి వచ్చి కొత్త పార్టీ పెడితే వోట్లు వేద్దాం అని ఇంటరెస్ట్ చూపిస్తారు .కానీ ఆల్రెడీ నలిగిపోయిన పార్టీ ల పక్కన చేరితే ఆ పాత పార్టీ కి ఈ కొత్త పార్టీ కి డిఫరెన్స్ ఏముంది అని అలవాటైన ఆ పాత పార్టీస్ కె ఓట్లు వేస్తారు .లాస్ట్ ఏలెక్షన్స్ లో జరిగింది అదే . 5 .పార్టీ పెట్టి పదేళ్లు అయింది ఇంకా డెవలప్మెంట్ కి టైం కావలి వేరే పార్టీ సపోర్ట్ కావాలి అనే రీసన్స్ ఇంకా చెప్తే.. మల్లి ఆ నెక్స్ట్ ఏలెక్షన్స్ (2029) లో సొంత గ పోటీ చేస్తే వచ్చేవి సింగల్ డిజిట్ మాత్రమే .అప్పటికి హీరో గారి ఏజ్ కూడా అయిపోతుది .సినిమా ఆక్టర్స్ కి ఏజ్ & లుక్స్ కూడా పాలిటిక్స్ లో ఇంపార్టెంట్ నే .ఫస్ట్ 2 .5 ఇయర్స్ పీకే గారికి సీఎం పోసిషన్ ఇస్తాము అని లీగల్ అగ్రీమెంట్స్ మీద వాళ్ళు సైన్ చేస్తే పొత్తులకి వెళ్ళండి .లేదంటే కష్టమైనా ఇప్పడు సొంతగా ట్రై చేసుకుంటే కనీసం నెక్స్ట్ టైం ఐన సేన కి ఛాన్స్ ఉంటుంది .
ఎలక్షన్స్ కి ముందే పవన్ కి సీఎం సీట్ ఆఫర్ ఇస్తేనే సపోర్ట్ ఐనా .. ఏది ఐనా .... 2 ఇయర్స్ ఐనా సీఎం కావాలి 👍👍... ఊరికే సపోర్ట్ చెయ్యి అంటే ఎవడు రెడీ గా లెడు
అన్నా youtube లో వీడియోస్ చూసే వాళ్ళ కన్నా స్క్రోల్ చేస్తూ టైటిల్స్ చూసే వాళ్లు ఎక్కువ.....దానికి తోడు అన్నీ నిజమే అని నమ్మే అమాయకులు ఎక్కువ.కావున మీరు పెట్టే టైటిల్స్ పాజిటివ్ గా ఉంటే మంచిది అని న అభిప్రాయం.తప్పులుంటే క్షమించండి
దిలీప్ గారు మీకు మన జనసేనకు జన సైనికులకు వీర మహిళలకు పండుగ శుభాకాంక్షలు వాస్తవంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ గతంలో మీరు అన్నట్టు రాజకీయ అవగాహన లేని కొంతమంది పవన్ కళ్యాణ్ సీఎం గా పెట్టకుండా మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు అనడం మరి కొంతమంది కాపుల్ని ఎదగనివ్వకుండా తెలుగుదేశంతో కలవకుండా ఉంటే వారికి లబ్ధి కలుగుతుందని కొన్ని రెచ్చగొట్టే పరిస్థితి కలిగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రణస్థలం మీటింగ్లో చెప్పినట్టు మీ యొక్క పూర్తి సపోర్టు ఇవ్వగలిగితే సింగల్ గానే వెళ్లొచ్చు అన్నారు పవన్ కళ్యాణ్ కి గత ఎన్నికల్లో ఎప్పుడు మాట్లాడుతున్న వారందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి 20 సీట్లు గాని ఇస్తే ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది మనకున్న కోప ఆవేశాలను కొంతమంది పొత్తు లేకుండా విడగొట్టి ఓట్లు వారిపై వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు దయచేసి మన సోదరులందరూ ఈ విషయాన్ని గమనించాలి. జైహింద్
Greate anna janasena party gurinchi video vastey naka chala santhoshanga untundhi anna really greate anna ♥ I am happy jai janasena jai kalyan dileep anna
@@madhavareddynarala128ప్యాకేజీల రూపంలో తీసుకున్న వేలకోట్ల ఆర్దిక వ్యవహారాల నేరారోపణలతో ఖైదీ నెంబర్6093గా 16నెలలు జైలు శిక్ష అనుభవించిన జైలు రెడ్డి కంటే ఆ పార్టీలో ఉన్న ప్యాకేజీ గాళ్ళ కంటే వెధవ కాదు.
కమ్మ కాపుల మధ్య గొడవ పెట్టి అనాదిగా రెడ్లు లాభ పడుతూ, మన కాపులని మన మీదే ఎగదోసి గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు, ఈ వైసీపీ రెడ్లు, గతం లో కాంగ్రెస్ లో ఉన్న కొంత మంది రెడ్లు. వీళ్ళ కుల గజ్జి ఎలా ఉంటదొ లెక్కలతో వేస్తాను జాగ్రత్త చూడండి. రెడ్ల సంఘం లిస్ట్ కాదు ఇది, 2019 ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ అభ్యర్థుల లిస్టు. సమాజం లో 5% లేరు 52 సీట్లు. ఇంకా నామీనేటేడ్ పోస్టలు అయితే 80%, 90% 1.నంద్యాల - శిల్పా రవి చంద్ర రెడ్డీ 2.ఆళ్లగడ్డ - గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి 3.డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 4.బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి 5.శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి 6.మంత్రాలయం - బాలనాగిరెడ్డి 7.పాణ్యం - కాటసాని రాంభూపాల్ రెడ్డి 8.ఎమ్మిగనూరు - చెన్నకేశవరెడ్డి 9.ఆదోని - సాయిప్రసాద్ రెడ్డి 10.ప్రొద్దుటూరు - రాచమల్లు ప్రసాద్ రెడ్డి 11.కమలాపురం - రవీంద్రనాథ్ రెడ్డి 12. మైదుకూరు - రఘురామిరెడ్డి 13.రాజంపేట - మేడా మల్లికార్జున రెడ్డి 14.రాయచోటి - శ్రీకాంత్ రెడ్డి 15.జమ్మలమడుగు - సుధీర్ రెడ్డి 16.పులివెందుల - వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17.తిరుపతి - భూమన కరుణాకర్ రెడ్డి 18.చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 19.శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూధన్ రెడ్డి 20.పీలేరు - చింతల రామచంద్రారెడ్డి 21.తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి 22.పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 23.తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి 24.ధర్మవరం - కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 25.కదిరి - డాక్టర్ సిద్దారెడ్డి 26.పుట్టపర్తి - శ్రీధర్ రెడ్డి 27.అనంతపురం అనంత వెంకట్రామి రెడ్డి 28.గుంతకల్ - వై వెంకట్రామిరెడ్డి 29.రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి 30.రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 31.ఉరవకొండ - విశ్వేశ్వర రెడ్డి 32.కాకినాడ అర్బన్ - ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 33.అనపర్తి - సూర్య నారాయణ రెడ్డి 34.కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి 35.గురజాల - కాసు మహేష్ రెడ్డి 36.మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి 37.మంగళగిరి - ఆళ్ల రామకృష్ణా రెడ్డి 38.నరసరావుపేట - గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి 39.ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి 40.కందుకూరు - మానుగుంట మహిధర్ రెడ్డి 41.నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 42.సర్వేపల్లి - కాకాని గోవర్ధన్ రెడ్డి 43.కొవ్వూరు - నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 44.కావలి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 45.వెంకటగిరి - ఆనం రాంనారాయణ రెడ్డి 46.ఆత్మకూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి 47.ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 48.నాగరి - రోజ రెడ్డి 49.మర్కాపురం - కె.నాగార్జున రెడ్డి 50.పత్తికొండ - శ్రీ దేవి రెడ్డి 51. గాజువాక - నాగిరెడ్డి 52 . శింగనమల - జొన్నలగడ్డ పద్మావతి ( భర్త సాంబ రెడ్డీ) 😎😎😎😎😎😎 గెలిచిన 150 మందిలో... 50 మంది మన కులపొళ్లే... ✍ నామినేటెడ్ పదవుల్లో... 76 శాతం మన కులపొళ్లే... ✍ ప్రభుత్వ సలహాదారుల్లో... 83 శాతం మన కులపొళ్లే... ✍ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ లో... 83 శాతం మన కులపొళ్లే... ✍ యూనివర్సిటీ సెర్చ్ కమిటీల్లో... 75 శాతం మన కులపొళ్లే... ✍ఈ డాష్ ... సామాజిక న్యాయం అంటూ మళ్ళి మనకి నీతులు చెప్తాడు. ✍రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నాను, బీసీ కులాలని ఉద్ధరించేస్తున్నాను, ఎస్సీ , ఎస్టి కులాల వాళ్ళని ఉద్ధరించేస్తున్నాను అని సొల్లు చెపుతూ ఉంటాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా కబ్జా చేశారు గా? ఎవరో రాజు గారి పదవి పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే పంపించేశారు. అధ్యక్షుడు - శరత్‌చంద్రారెడ్డి (ఈడీ కేసు లో తిహార్ జైల్ లో ఉన్నోడే) ఉపాధ్యక్షడు - రోహిత్‌రెడ్డికి (విజయ సాయి రెడ్డి అల్లుడు) కార్యదర్శి - గోపీనాథ్‌రెడ్డి కార్యదర్శి - ఏం. వి శివ రెడ్డి RTC అంటే .. రెడ్డి ట్రాన్స్పోర్ట్ అని అనుకుంటున్నారా ఏంది? చైర్మన్ - మల్లి రెడ్డి వైస్ చైర్మన్ - విజయానంద రెడ్డి డైరక్టర్ - సుప్రజా రెడ్డి బోర్డ్ డైరక్టర్ - రాజా రెడ్డి రాజా రెడ్డికి పదవి ఇవ్వటానికి ఒకపనిని రెండుగా చేశారంట
రిజర్వ్డ్ కానీ సీట్లు 43 ఉంటే రాయలసీమ లో 32 మంది ఒక రెడ్డి కులమే. మిగిలిన 180 కి పైగా ఉన్న కులాలు మిగిలిన 11 సీట్లు లో పోటీ చేయాలా? అలానే నెల్లోర్ లో ఉన్న 8 జనరల్ సీట్ల లో 7 సీట్లు రెడ్ల కె. ఇంకా మీరు పొద్దుగాల లేస్తే ఏడ్చే కృష్ణ, గుంటూర్ లో ఇప్పుడున్న ఎమెల్ఏ లో కమ్మ, కాపు ఎమెల్ఏ ల కంటే రెడ్లు ఎమెల్ఏ లు ఎక్కువ. ఆపండ్రా మీ ముXష్టి ప్రోపగాండా. 1. Total number of MLA seats in Rayalaseema = 52 SC/ST reserved = 9 Remaining non reserved seats = 43. Reddy MLAs = 32. Remaining 11 seats lo mingilina anni castes - Yadava/Kuruba, Balija, Vaddera, Valmini, Balija, Kapu, Kamma, Viashya, Brahmin and others. Same with Nellore 7 out of 8 general seats lo Reddys. 2. Prasthutham, Guntur Dist lo number of Reddy MLAs are more than Kammas/Kapu MLAs. 3. Guntur/Vijawada lo anni castes nundi SC/ST/BC/Minority/OC MPs/MLAs ga elect ayyaru independce vacchaka. Akkada janalaki chaithanyam kooda ekkuve. Andhuke dominant caste ni eppudu question chesthu, control lo peduthunnaru. But Pulivendala/Kadapa nundi non-Reddy MLA/MP inthavaraku ledu. BC la ki okka seat icchindhi ledhu. 4. Icchina 1000 posts lo 700+ Redlu, 12 vice chancellors lo 9 members Redlu, party legal cell posts lo 24 ki 16 Redlu. Inni numbers clear ga undi kooda, intha kula gajji politics play chesthunnaru ante, TDP need to learn. TDP ki vacchina mottham seatlu 23. YCP lo unna okka Reddy MLAs ne 50 dhaati unnaru. Okka Rayalaseema+Nellore nunde 42 mandhi unnaru.
You are truly. .. an inspiration. . You can speak aggressively as well as in a composure manner... Waiting eagerly to watch you speak on behalf of Janasena.. officially..
దిలీప్ గారు మీ పట్ల సోదర భావం, గౌరవం. మీరు ఇక నుంచి టీవీ డిబేట్ లకి వెళ్ళాలి అని విజ్ఞప్తి. బలంగా గళం వినిపించాలి. అలా అయితే పెనుమార్పులు ఖాయం.మీ వీడియో లు వినకముందే లైక్ కొట్టడం నాకు అలవాటు.
బాగుంది సూపర్ 🌹👍👏🏻👏🏻👏🏻👏🏻. క్లారిటీ గా ఉంది. ఇదే రకంగా జనసైనికులు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ మేలు కోసం ఇలానే ఆలోచించాలి. వైసీపీ బోకు మాటలకి influence అవ్వకుండా ఇప్పుడు చెప్పిన think stright అనే అంశాన్ని అలోచించి వెళ్ళాలి.
Thank you brother great inspirational speech. You are dynamic leader GOD blessings to you and your family have a nice and wonderful day Namaste 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro Mee videos kosam two days nunchi waiting amarnadh paina video chestanu annaru kani cheyaledu aa video kosam waiting anna we love ur videos nd speech
రాజకీయాల్లో చేయాల్సింది రాజకీయమే...... పవన్ కళ్యాణ్ గారూ చేసేది అదే.... జన సేన పార్టీ నిర్మాణానికి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వెళుతున్నాడు ... అందులో భాగంగా ఈ పొత్తులు దయచేసి అందరూ సపోర్ట్ చెయ్యండి.... జై జన సేన ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
అన్నా మీ ద్వారా ప్రియమైన కళ్యాణ్ గారికి🙏 చిన్న విన్నపం: వాడికి, వీడికి వత్తాసు పలికితే జనంలోకి ఎలా వెళ్తుందో ఒక్కసారి ఆలోచన చేయండీ. మీ మీద ప్రజలు ఒక అభిప్రయానికి వచ్చేసరికి వారితోనో,వీరితోనో మాట మంతి.! ఎలా సార్.? నిలబడి పోరాడండి, నేను ఇది, నా విదానం ఇది అని ప్రజల్తో మమేకం అవ్వండి. అలా చేస్తే ఇప్పుడు కాకపోయిన ముందు,ముందు మాత్రమ్ కచ్చితంగా అవుతారు. ఎన్నాళ్లు సార్ ఇలా పక్కనోళ్ల బండ్లు కి మనం మైలేజ్ అయ్యేది.? దయచేసి షార్ట్ కట్ లు వెతక్కండి,లాంగ్ టర్మ్ టార్గెట్ లు పెట్టుకోండి 🙏
Super ga adigaru meru.. TDP pallaki moyyadaniki tappa deniki paniki radu Pawan Kalyan..athanu CM candidate kadu kabatti pakkanodi jenda mostunnadu, kanesasm package Aina miguluddani anthe..bro
Brother This time we are going to rule in 2024 on a sharing base. Just trust the process. But if we alone stand , then the ruling party will spend a lot of money to defeat pawan and again they only humilate pawan after loosing. We just show sympathy afterwords and give a lot of advice and rise more questions with out trusting him. Please bro just trust him
గ్రామ స్థాయిలో,అవగాహన లేని వారు,జగన్ బ్లూ బ్యాచ్ చేసే విమర్శలకు చక్కని విశ్లేషణ తో సమాధానం ఇచ్చారు అన్నగారు...ఈ వీడియో వల్ల చాలా మంది జనసైనికులను మంచి సమాచారన్ని,ఉత్సాహన్ని ,ధైర్యన్ని ఇచ్చారు అన్నగారు 100 %...జై జనసేన జై జై జనసేన👍
ఇస్కాల రమణ(పోలీస్),నంద్యాల జిల్లా
👌👏🙏 చాలా matured గా balanced గా మాట్లాడారు. Jana Sena, TDP ల పొత్తు ఇప్పటి చారిత్రక అవసరం. ఎవరు నెగ్గినా రాబోయే ఐదేళ్ళు నల్లేరు మీద నడకలా ఉండదు. మీ బాషలో చెప్పాలంటే దూల తీరిపోతుంది. ఉందిలే కష్ఠకాలం ముందముందునా…
పొత్తు కొత్త కాదు తప్పు కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలసి పని చేయాలి
కానీ సీఎం మాత్రం చంద్రబాబు కాకుండా పవన్ కళ్యాణ్ అంటే ఇంకా హాపీ
kapulu SC lu BC lu ma jagananna 🦶 kalli kinda brathakandi....
lekapotey party lu avvasarama me face'laki....
@@madhubabu3365 Bro ....Pk Present Cm aithe em cheyledu bro.. andhuke ga Malli cbn tho kalusthunnadu...Cbn yeppudu Raastram development kosam pani chesthadu...ila chese Amaravati ni naakinchesaru..eepatiki sagam Development ayipoyi e raastram India lone top 5 lo undedhi...manollu ila alochinchadam Valle....
CBN గుంట నక్కతో కష్టం
@@Royal-5-h Enti... 🤔..Gunta nakka...Cbn valla e Raastraniki vaatillina nastam ento cheppagalava 🤔
బ్రదర్ నేను కూడా మీలాగే నాకున్న పరిధిలో నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసి మార్చడం జరుగుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్
PAVALA PK lafoot gadi ki asalu vaadi manifesto endi?
pellillu cheskotam tappa inkemina agenda unda
poyi CBN sanka nakandi .. enjoy
Mi family members ni motivate chey chalu first 😂
@@RajYuvrajj 😂😂
1 .ఇక్కడ జేసేన లక్ష్యం opposition ని ఓడించటమా ?లేక సేన గెలవటమా ?
2 .పదేళ్ల క్రితం సైకిల్ కి సపోర్ట్ చేస్తే జేసేన కి ఒరిగింది ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్ లో సొంత గా పోటీ చేస్తే ఒక సీట్ వచ్చింది
అలాగని ఆ పార్టీ పీకే చేసిన హెల్ప్ గుర్తుపెట్టుకుందా? లేదుగా కొన్ని రోజులు అయ్యాక పీకే చేసిందేమి లేదు మా వల్లే మా పార్టీ పవర్ లోకి వచ్చింది అని చాల మంది నాయకులు డైరెక్ట్ గ అన్నవాళ్ళు వున్నారు
3 .జనసేన లాస్ట్ టైం సొంత గ పోటీ చేస్తే గెలించింది ఒక్క సీట్ ..అంటే జన సేన బలంగా వుంది ఒక్కచోట అనుకోవాలి.సరే ఈ ఐదు ఏళ్లలో ఇంకో ఆరు స్థానాల లో బలంగా అయింది అంకుదాం..అంటే ఏడు స్థానాల్లో పొత్తు. ఏడు సీట్స్ తో మీరు ఆ పెద్ద పార్టీ ని ఏమి డిమాండ్ చేస్తారు?
4 .వున్న రెండు పార్టీ లతో విసిగిపోయిన జనాలు పీకే లాంటి మంచి ఇమేజ్ కలిగిన మనిషి పాలిటిక్స్ లోకి వచ్చి కొత్త పార్టీ పెడితే వోట్లు వేద్దాం అని ఇంటరెస్ట్ చూపిస్తారు .కానీ ఆల్రెడీ నలిగిపోయిన పార్టీ ల పక్కన చేరితే ఆ పాత పార్టీ కి ఈ కొత్త పార్టీ కి డిఫరెన్స్ ఏముంది అని అలవాటైన ఆ పాత పార్టీస్ కె ఓట్లు వేస్తారు .లాస్ట్ ఏలెక్షన్స్ లో జరిగింది అదే .
5 .పార్టీ పెట్టి పదేళ్లు అయింది ఇంకా డెవలప్మెంట్ కి టైం కావలి వేరే పార్టీ సపోర్ట్ కావాలి అనే రీసన్స్ ఇంకా చెప్తే.. మల్లి ఆ నెక్స్ట్ ఏలెక్షన్స్ (2029) లో సొంత గ పోటీ చేస్తే వచ్చేవి సింగల్ డిజిట్ మాత్రమే .అప్పటికి హీరో గారి ఏజ్ కూడా అయిపోతుది .సినిమా ఆక్టర్స్ కి ఏజ్ & లుక్స్ కూడా పాలిటిక్స్ లో ఇంపార్టెంట్ నే .ఫస్ట్ 2 .5 ఇయర్స్ పీకే గారికి సీఎం పోసిషన్ ఇస్తాము అని లీగల్ అగ్రీమెంట్స్ మీద వాళ్ళు సైన్ చేస్తే పొత్తులకి వెళ్ళండి .లేదంటే కష్టమైనా ఇప్పడు సొంతగా ట్రై చేసుకుంటే కనీసం నెక్స్ట్ టైం ఐన సేన కి ఛాన్స్ ఉంటుంది .
అన్న నువ్వు ఇచ్చే కామెంట్ సూపర్ గా ఉంటది
Ha ha
నా తోటి జనసైనికులు అందరికీ ఇదే నా విన్నపము ఇలాంటి వీడియోలు చూసి మనం ఇంకా ఇంకా నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి జైహింద్ జై జనసేన
👍👍✊✊✊✊✊💪💪💪💪💪💪
kapulu SC lu BC lu ma jagananna 🦶 kalli kinda brathakandi....
lekapotey party lu avvasarama me face'laki....
✊✊✊✊✊✊
ఎలక్షన్స్ కి ముందే పవన్ కి సీఎం సీట్ ఆఫర్ ఇస్తేనే సపోర్ట్ ఐనా .. ఏది ఐనా .... 2 ఇయర్స్ ఐనా సీఎం కావాలి 👍👍... ఊరికే సపోర్ట్ చెయ్యి అంటే ఎవడు రెడీ గా లెడు
Oka group teyarucheddham
ఈ మంత్రులకు కరెక్ట్ మొగుడు...
మా కళ్యాణ్ దిలీప్ అన్నయ్య 😊👍✊
సొల్లు గాడు
మూడు పెళ్లిళ్లు చేసుకోవడం లో జన సైనికులు ముందుండాలి..., నాలుగో పెళ్లి కి రెడీ గా ఉండాలి.
@@solo_me9542. 🤣🤣🤣
@@solo_me9542. నాలుగో పెళ్లి మీ జగన్నా తో😂😂😂
@@solo_me9542. me jagan ki ranku mogudu mana pspk
మన జనరేషన్ లో K.C.R రాజకీయంగా జీరో నుండి హీరో వరకు ఎలా ఎదిగింది కళ్ళారా చూసిన తర్వాత ఒక అభిమాని గా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలను స్వాగతించాలి
PAVALA PK lafoot gadi ki asalu vaadi manifesto endi?
pellillu cheskotam tappa inkemina agenda unda
poyi CBN sanka nakandi .. enjoy
KCR tho comparison enti ra babu, edho state bifurcation aindhi kabatti cm ayyadu....cm ainatharuvatha capable ani prove chesukunnadu. Mari asalu agenda leni leader gelavatam rani leader
Correct ga cheppav bro
@@sudhaappireddy రాజకీయము గా ఎవరైనా ఎదగవచ్చో భవిష్యతు చెపుతుంది రెడ్డి గారు.
Kcr yekkada, Pawan yekkada 😂😂😂😂
రాష్ట్ర అభిరుద్ధి గుఱించి మన నాయకుడి అడుగు అదే విధంగా మన ఆడుగు...జై జనసెన.
బొంగేం కాదా... పవన్ cm అంటేనే ఎవ్వరికీ ఐనా సపోర్ట్ చేసేది 👍👍🙏🙏
Yes anna
PAVALA PK lafoot gadi ki asalu vaadi manifesto endi?
pellillu cheskotam tappa inkemina agenda unda
poyi CBN sanka nakandi .. enjoy
2014 Already istey ok enthaa vadi bathuku enthaa mamalni win chesey. Range Ani annaru..
Ooodigam ooodigam
Rightly said with maturity.
As always a brief explanation on whats going on and what must the janasainiks do .... Superb.. !!
Jandalu moyali thappadu annadu😂
వివరణతో కూడిన అద్భుతమైన సందేశం
అన్నా youtube లో వీడియోస్ చూసే వాళ్ళ కన్నా స్క్రోల్ చేస్తూ టైటిల్స్ చూసే వాళ్లు ఎక్కువ.....దానికి తోడు అన్నీ నిజమే అని నమ్మే అమాయకులు ఎక్కువ.కావున మీరు పెట్టే టైటిల్స్ పాజిటివ్ గా ఉంటే మంచిది అని న అభిప్రాయం.తప్పులుంటే క్షమించండి
kapulu SC lu BC lu ma jagananna 🦶 kalli kinda brathakandi....
lekapotey party lu avvasarama me face'laki....
Correct bayya
PAVALA PK lafoot gadi ki asalu vaadi manifesto endi?
pellillu cheskotam tappa inkemina agenda unda
poyi CBN sanka nakandi .. enjoy
కచ్చితంగా అన్న మంచి విశ్లేషణ మీరు ఇస్తూ , మేము ముందుకు వెళ్తున్నాము, జనసైనికులు ఆత్మస్థైర్యం నింపుకొని..
Respect for you Kalyan anna. Such a great honour to listen to your speech .
Perfect Great Talk
First నీ dress బావుంది దిలీప్ అన్నా.
జనసేన పవన్ కొరియా కిమ్ తో పొత్తు పెట్టుకున్నా నేను నా కుటుంబం జైజనసేన ✊
😁😁😁😁😁😁😁
Excellent Analysis Dileep Garu 👏
Yes sir you are correct your analysis and maturity of speech is excellent YCP leaders instigate to disturb opposition parties
Chalabaga chaparu sir Thanks This is True 👍👍👍👍👍✌✌✌✌✌✌🙏🙏🙏🙏🙏
మీరు చెప్పిన విషయం 100% నిజం
జై జనసేన..రాష్ట్ర శ్రేయస్సు తన శ్రేయస్సు గా పరితపిస్తూ ఉండే ఒకే ఒక్క నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏
PAVALA PK lafoot gadi ki asalu vaadi manifesto endi?
pellillu cheskotam tappa inkemina agenda unda
poyi CBN sanka nakandi .. enjoy
Antha partahpaisthy me vadu CBN endhuku cm ni cheydamu
@@Jagangarutaluka మీ లాంటి YCP PAYTM కు 2024 తర్వాత clarity వస్తుంది . Please wait
@@bchandrayadav7813 meku kuda తెలుస్తుంది మి pk ప్యాకేజ్ స్టార్ అని wekend పొలిటీషియన్ అని
@@Jagangarutaluka brother meru ee video motham chusara
Nijam cheppandi brother
జై జనసేన జై పవర్ స్టార్
Chala బాగాచెప్పారు sir 🤝🌹🙏
సూపర్ గా చెప్పారు.
Yes super good explanation
దిలీప్ గారు మీకు మన జనసేనకు జన సైనికులకు వీర మహిళలకు పండుగ శుభాకాంక్షలు వాస్తవంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ గతంలో మీరు అన్నట్టు రాజకీయ అవగాహన లేని కొంతమంది పవన్ కళ్యాణ్ సీఎం గా పెట్టకుండా మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు అనడం మరి కొంతమంది కాపుల్ని ఎదగనివ్వకుండా తెలుగుదేశంతో కలవకుండా ఉంటే వారికి లబ్ధి కలుగుతుందని కొన్ని రెచ్చగొట్టే పరిస్థితి కలిగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రణస్థలం మీటింగ్లో చెప్పినట్టు మీ యొక్క పూర్తి సపోర్టు ఇవ్వగలిగితే సింగల్ గానే వెళ్లొచ్చు అన్నారు పవన్ కళ్యాణ్ కి గత ఎన్నికల్లో ఎప్పుడు మాట్లాడుతున్న వారందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి 20 సీట్లు గాని ఇస్తే ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది మనకున్న కోప ఆవేశాలను కొంతమంది పొత్తు లేకుండా విడగొట్టి ఓట్లు వారిపై వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు దయచేసి మన సోదరులందరూ ఈ విషయాన్ని గమనించాలి. జైహింద్
Amma Veera chinni....a vuru meedi...knchm chpthe nxt elections lo miru a matram janalani motivation chesaro chustham
Sir 👍 very good message ichharu sir 👍👌 Jai janasena
It's true, jai janasena💪💪💪
రాష్ట్ర ప్రజలకు ఆదుకొనే దమ్మున్న ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే, అతను వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది... జై పవన్ అన్న 💪జై జనసేన ✊
PAVALA PK lafoot gadi ki asalu vaadi manifesto endi?
pellillu cheskotam tappa inkemina agenda unda
poyi CBN sanka nakandi .. enjoy
Vadiki antha scene ledhu raa
@@soonaura mi annani rooju velli government money pay chesi rammanu friday
ఒరేయ్ చందు గ
పవన్ కళ్యాణ్ ఎలా వస్తాడు రా
ఆముడు పోయాక
@@RamCharanFan చిల్లర న యాళ్ల
రియాలిటీ తో ఆలోచించు
ఫ్యాన్స్ గొర్రె ల కాదు
Super sir.. excellent analysis
Hatsoff..May God Bless you
నా నాయకుడు నిజాయితీ కి మంచి తనానికి నిలువెత్తు నిదర్శనం 👍👍👍 జై భీం ✊✊ జై జనసేన జై హింద్ ✊✊✊
Greate anna janasena party gurinchi video vastey naka chala santhoshanga untundhi anna really greate anna ♥
I am happy jai janasena jai kalyan dileep anna
కరెక్ట్ సర్. బలము + భాధ్యత = విజయం.
Anna meru super speech icharu thank you Anna
chala bagaa chepparu. కళ్యాణ్
Excellent points keka
మనస్ఫూర్తిగా మీరు ఈ వీడియో చేయలేదు అని మీ మొఖం లో కనిపిస్తుంది అన్న
This is the best thought. Jai janasena ✊✊
Excellent observation my dear boy God bless you Jai Jena sena
Anna Baga cover chesaru commoner hukka gallaki assalu doubt radhu meru chepiindi antha nijam annukuntarruu
నువ్వు కూడా బాగా కామెంట్ చేశావ్ అన్నా, మన బొక్కలు బయటపడకుండా ఎంతసేపూ వాళ్ళ మీదే ఏడుస్తూ పబ్బం గడిపెస్కుందాం👍
We till last breath with Pawan sir Anna super words to say you I'm impressed....
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ దేశం,రాష్ట్రం,ప్రజల
గురించే ఆలోచించే ఏకైక నాయకుడు,నిజాయితీ గల రాజకీయ నాయకుడు.
No package Star Pichi kukka only thinks of his package from cbn
@@madhavareddynarala128ప్యాకేజీల రూపంలో తీసుకున్న వేలకోట్ల ఆర్దిక వ్యవహారాల నేరారోపణలతో ఖైదీ నెంబర్6093గా 16నెలలు జైలు శిక్ష అనుభవించిన జైలు రెడ్డి కంటే ఆ పార్టీలో
ఉన్న ప్యాకేజీ గాళ్ళ కంటే వెధవ కాదు.
కమ్మ కాపుల మధ్య గొడవ పెట్టి అనాదిగా రెడ్లు లాభ పడుతూ, మన కాపులని మన మీదే ఎగదోసి గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు, ఈ వైసీపీ రెడ్లు, గతం లో కాంగ్రెస్ లో ఉన్న కొంత మంది రెడ్లు. వీళ్ళ కుల గజ్జి ఎలా ఉంటదొ లెక్కలతో వేస్తాను జాగ్రత్త చూడండి.
రెడ్ల సంఘం లిస్ట్ కాదు ఇది, 2019 ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ అభ్యర్థుల లిస్టు. సమాజం లో 5% లేరు 52 సీట్లు. ఇంకా నామీనేటేడ్ పోస్టలు అయితే 80%, 90%
1.నంద్యాల - శిల్పా రవి చంద్ర రెడ్డీ
2.ఆళ్లగడ్డ - గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి
3.డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
4.బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
5.శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి
6.మంత్రాలయం - బాలనాగిరెడ్డి
7.పాణ్యం - కాటసాని రాంభూపాల్ రెడ్డి
8.ఎమ్మిగనూరు - చెన్నకేశవరెడ్డి
9.ఆదోని - సాయిప్రసాద్ రెడ్డి
10.ప్రొద్దుటూరు - రాచమల్లు ప్రసాద్ రెడ్డి
11.కమలాపురం - రవీంద్రనాథ్ రెడ్డి
12. మైదుకూరు - రఘురామిరెడ్డి
13.రాజంపేట - మేడా మల్లికార్జున రెడ్డి
14.రాయచోటి - శ్రీకాంత్ రెడ్డి
15.జమ్మలమడుగు - సుధీర్ రెడ్డి
16.పులివెందుల - వైఎస్ జగన్మోహన్ రెడ్డి
17.తిరుపతి - భూమన కరుణాకర్ రెడ్డి
18.చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
19.శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూధన్ రెడ్డి
20.పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
21.తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
22.పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
23.తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి
24.ధర్మవరం - కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
25.కదిరి - డాక్టర్ సిద్దారెడ్డి
26.పుట్టపర్తి - శ్రీధర్ రెడ్డి
27.అనంతపురం అనంత వెంకట్రామి రెడ్డి
28.గుంతకల్ - వై వెంకట్రామిరెడ్డి
29.రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి
30.రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
31.ఉరవకొండ - విశ్వేశ్వర రెడ్డి
32.కాకినాడ అర్బన్ - ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
33.అనపర్తి - సూర్య నారాయణ రెడ్డి
34.కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి
35.గురజాల - కాసు మహేష్ రెడ్డి
36.మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి
37.మంగళగిరి - ఆళ్ల రామకృష్ణా రెడ్డి
38.నరసరావుపేట - గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
39.ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి
40.కందుకూరు - మానుగుంట మహిధర్ రెడ్డి
41.నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
42.సర్వేపల్లి - కాకాని గోవర్ధన్ రెడ్డి
43.కొవ్వూరు - నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
44.కావలి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
45.వెంకటగిరి - ఆనం రాంనారాయణ రెడ్డి
46.ఆత్మకూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి
47.ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
48.నాగరి - రోజ రెడ్డి
49.మర్కాపురం - కె.నాగార్జున రెడ్డి
50.పత్తికొండ - శ్రీ దేవి రెడ్డి
51. గాజువాక - నాగిరెడ్డి
52 . శింగనమల - జొన్నలగడ్డ పద్మావతి ( భర్త సాంబ రెడ్డీ)
😎😎😎😎😎😎
గెలిచిన 150 మందిలో... 50 మంది మన కులపొళ్లే...
✍ నామినేటెడ్ పదవుల్లో... 76 శాతం మన కులపొళ్లే...
✍ ప్రభుత్వ సలహాదారుల్లో... 83 శాతం మన కులపొళ్లే...
✍ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ లో... 83 శాతం మన కులపొళ్లే...
✍ యూనివర్సిటీ సెర్చ్ కమిటీల్లో... 75 శాతం మన కులపొళ్లే...
✍ఈ డాష్ ... సామాజిక న్యాయం అంటూ మళ్ళి మనకి నీతులు చెప్తాడు.
✍రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నాను, బీసీ కులాలని ఉద్ధరించేస్తున్నాను, ఎస్సీ , ఎస్టి కులాల వాళ్ళని ఉద్ధరించేస్తున్నాను అని సొల్లు చెపుతూ ఉంటాడు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా కబ్జా చేశారు గా? ఎవరో రాజు గారి పదవి పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే పంపించేశారు.
అధ్యక్షుడు - శరత్‌చంద్రారెడ్డి (ఈడీ కేసు లో తిహార్ జైల్ లో ఉన్నోడే)
ఉపాధ్యక్షడు - రోహిత్‌రెడ్డికి (విజయ సాయి రెడ్డి అల్లుడు)
కార్యదర్శి - గోపీనాథ్‌రెడ్డి
కార్యదర్శి - ఏం. వి శివ రెడ్డి
RTC అంటే .. రెడ్డి ట్రాన్స్పోర్ట్ అని అనుకుంటున్నారా ఏంది?
చైర్మన్ - మల్లి రెడ్డి
వైస్ చైర్మన్ - విజయానంద రెడ్డి
డైరక్టర్ - సుప్రజా రెడ్డి
బోర్డ్ డైరక్టర్ - రాజా రెడ్డి
రాజా రెడ్డికి పదవి ఇవ్వటానికి ఒకపనిని రెండుగా చేశారంట
రిజర్వ్డ్ కానీ సీట్లు 43 ఉంటే రాయలసీమ లో 32 మంది ఒక రెడ్డి కులమే. మిగిలిన 180 కి పైగా ఉన్న కులాలు మిగిలిన 11 సీట్లు లో పోటీ చేయాలా? అలానే నెల్లోర్ లో ఉన్న 8 జనరల్ సీట్ల లో 7 సీట్లు రెడ్ల కె. ఇంకా మీరు పొద్దుగాల లేస్తే ఏడ్చే కృష్ణ, గుంటూర్ లో ఇప్పుడున్న ఎమెల్ఏ లో కమ్మ, కాపు ఎమెల్ఏ ల కంటే రెడ్లు ఎమెల్ఏ లు ఎక్కువ. ఆపండ్రా మీ ముXష్టి ప్రోపగాండా.
1. Total number of MLA seats in Rayalaseema = 52
SC/ST reserved = 9
Remaining non reserved seats = 43.
Reddy MLAs = 32.
Remaining 11 seats lo mingilina anni castes - Yadava/Kuruba, Balija, Vaddera, Valmini, Balija, Kapu, Kamma, Viashya, Brahmin and others.
Same with Nellore 7 out of 8 general seats lo Reddys.
2. Prasthutham, Guntur Dist lo number of Reddy MLAs are more than Kammas/Kapu MLAs.
3. Guntur/Vijawada lo anni castes nundi SC/ST/BC/Minority/OC MPs/MLAs ga elect ayyaru independce vacchaka. Akkada janalaki chaithanyam kooda ekkuve. Andhuke dominant caste ni eppudu question chesthu, control lo peduthunnaru. But Pulivendala/Kadapa nundi non-Reddy MLA/MP inthavaraku ledu. BC la ki okka seat icchindhi ledhu.
4. Icchina 1000 posts lo 700+ Redlu, 12 vice chancellors lo 9 members Redlu, party legal cell posts lo 24 ki 16 Redlu.
Inni numbers clear ga undi kooda, intha kula gajji politics play chesthunnaru ante, TDP need to learn. TDP ki vacchina mottham seatlu 23. YCP lo unna okka Reddy MLAs ne 50 dhaati unnaru. Okka Rayalaseema+Nellore nunde 42 mandhi unnaru.
కడప రెడ్లు గజ్జి ఎలా ఉందో చూడు.
కడప జిల్లాలో- -
1972 (11 అ.సీ): 1 యస్సీ, 1 బ్రహ్మణ?, 1 బిసి?, 6 రెడ్లు(72.7%)
1978 (11 అ.సీ): 1 యస్సీ, 1 బ్రహ్మణ, 1 బలిజ 8 రెడ్లు(72.7%)
1983 (11 అ.సీ): 1 యస్సీ, 1 బలిజ, 9 రెడ్లు(81.8%)
1985 (11 అ.సీ): 1 యస్సీ, 1 బిసి?, 1 బలిజ, 8 రెడ్లు(72.7%)
1989 (11 అ.సీ.): 1 యస్సీ, 1 బ్రహ్మణ, 9 రెడ్లు(81.8%)
1994 (11 అ.సీ.): 1 యస్సీ, 1 మైనారిటీ, 1 బలిజ, 8 రెడ్లు(72.7%)
1999 (11 అ.సీ.): 1 యస్సీ, 1 మైనారిటీ, 2 బలిజ, 7 రెడ్లు(63.6%)
2004 (11 అ.సీ.): 1 యస్సీ, 1 మైనారిటీ, 1 బలిజ, 8 రెడ్లు(72.7%)
2009 (10 అ.సీ.): 2 యస్సీలు, 1 మైనారిటీ, 7 రెడ్లు(70%)
2014 (10 అ.సీ.): 2 యస్సీలు, 1 మైనారిటీ, 7 రెడ్లు(70%)
2019 (10 అ.సీ.): 2 యస్సీలు, 1 మైనారిటీ, 7 రెడ్లు(70%)
అ.సీ. - అసెంబ్లీ సీట్లు
కృష్ణా జిల్లాలో - -
1972 (17 అ.సీ): 2 యస్సీలు, 3 బిసిలు, 1 యస్టీ ?, 1 వెలమ, 1 మైనారిటీ, 1 వైశ్య, 2 కాపు, 7 కమ్మ (41.1%)
1978 (17 అ.సీ): 3 యస్సీలు, 2 బిసిలు, 1 క్షత్రియ, 1 రెడ్డి, 2 కాపు, 7 కమ్మ (41.1%)
1983 (17 అ.సీ): 3 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 1 క్షత్రియ, 2 కాపు, 8 కమ్మ (47%)
1985 (17 అ.సీ): 2 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 2 క్షత్రియ, 2 కాపు, 8 కమ్మ (47%)
1989 (17 అ.సీ): 2 యస్సీలు, 1 బిసి, 1 రాజు, 1 మైనారిటీ, 5 కాపు, 7 కమ్మ (41.17%)
1994 (17 అ.సీ): 2 యస్సీలు, 1 బిసి, 1 వెలమ, 2 రాజు, 3 కాపు, 8 కమ్మ (47%)
1999 (17 అ.సీ): 2 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 1 బ్రాహ్మణ, 1 మైనారిటీ, 2 కాపు, 8 కమ్మ (47%)
2004 (17 అ.సీ): 2 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 1 మైనారిటీ, 5 కాపు, 6 కమ్మ (35.2%)
2009 (16 అ.సీ): 3 యస్సీలు, 3 బిసిలు, 3 వైశ్య, 1 బ్రహ్మణ, 2 కాపు, 4 కమ్మ (25%)
2014 (16 అ.సీ): 3 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 1 వైశ్య, 1 మైనారిటీ, 2 కాపు, 6 కమ్మ (37.5%)
2019 (16 అ.సీ): 3 యస్సీలు, 2 బిసిలు, 1 వెలమ, 1 వైశ్య, 1 బ్రహ్మణ, 4 కాపు, 4 కమ్మ (25%)
కులం అని మీదపడి ఏడ్చే కృష్ణా జిల్లాలో కమ్మలు గత 25 ఏళ్లలో ఏనాడూ కనీసం 50% కూడా లేరు. ఎన్నికయిన వాళ్లను చూస్తే ఉన్నంతలో పనులు చేసే వాళ్లు ఏకులమైనా ఎన్నుకున్నారు. వద్దనుకుంటే ఎవరినీ మినహాయించలేదు, నూజివీడు జమిందార్ కొడుకైనా, రామారావు కొడుకైనా, రంగా కొడుకైనా కులాలు లేవు, కుటుంబాలు లేవు.
కులం అంటే కలమా అని అమాయకత్వం చూపే ప్రాంతంలో రెడ్లు ఎప్పుడూ 60% తగ్గలేదు. జనరల్ సీట్లు మాత్రం చూస్తే 80% వరకు ఒకే వర్గం. 2009 నియోజక వర్గ పునర్విభజన తర్వాత జిల్లాలో అతి పెద్ద వర్గంలో ఒకటైన బలిజలకు ప్రాతినిధ్యమే కరువైంది.. అయిన ఎంత ప్రోపగాండా నో చూడండి.
సొంత జిల్లాలో వున్న 10 జనరల్ సీట్లలో (MLA+MP),9 రెడ్లకే ఇచ్చినోడు సీమలోని 43 జనరల్ సీట్లలో 33 రెడ్లకే ఇచ్చినోడు, నెల్లోర్ లో 8 జనరల్ సీట్లు ఉంటే 7 సొంత రెడ్ల కి ఇచ్చి 4 రెడ్డి, 3 కమ్మ MLA లు వున్న జిల్లాపై కులమని కూసినోడు ..వాగుతున్నాడు సిగ్గుండాల ఇట్టాటి కూతలు కుయ్యటానికి
Yess you are analysis correct
Jai janasena vote for janasena for better society
You are truly. .. an inspiration. .
You can speak aggressively as well as in a composure manner...
Waiting eagerly to watch you speak on behalf of Janasena.. officially..
దిలీప్ గారు మీ పట్ల సోదర భావం, గౌరవం. మీరు ఇక నుంచి టీవీ డిబేట్ లకి వెళ్ళాలి అని విజ్ఞప్తి. బలంగా గళం వినిపించాలి. అలా అయితే పెనుమార్పులు ఖాయం.మీ వీడియో లు వినకముందే లైక్ కొట్టడం నాకు అలవాటు.
already PK chepparu eeayanato maaku sambhandam ledu ani
nice msg sir thq jai janasena ✊ ✊ ✊
జై జనసేన ✊🦁💖💯
Yes you are right sir
Thanks for the free education politics anna keep it up annnna jai janasena
Superb Analysis Kalyan Dileep Sunkara garu
Correct sir.
బాగుంది సూపర్ 🌹👍👏🏻👏🏻👏🏻👏🏻. క్లారిటీ గా ఉంది. ఇదే రకంగా జనసైనికులు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ మేలు కోసం ఇలానే ఆలోచించాలి. వైసీపీ బోకు మాటలకి influence అవ్వకుండా ఇప్పుడు చెప్పిన think stright అనే అంశాన్ని అలోచించి వెళ్ళాలి.
Excellent sir
Me office background videos look ki Chala bagunadhi sir
Jai janasena Jai hind ✊💯
You and Mahasena king Rajesh giving excellent suggesstions. Good suggestions and better clarity given by u.
Great analysis 🎉
Thank you brother great inspirational speech. You are dynamic leader GOD blessings to you and your family have a nice and wonderful day Namaste 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Bheem Jai Bharat 🙏
jai balli jai jai balli
Kalyan ji., Mee debate chaalaa baaguntundi. Public ki manchi explanation istaaru.. 👌...👍
ఇంత కష్టపడి... TDP ki support cheyadam... ante సూసైడ్ చేసుకోవడమే😂
Dilipgaaru
Manchi knowledge vundi meeku
Mee videos lo content vundi
Jai bheem jai janasena 🙏🏼🙏🏼🙏🏼🔯🔯
Super bro hat's off me lantivallu kavali bro e rajyaniki Mari deshaniki memu paristhithi ni artham cheskovali rajyamkosam ipudu idhi avasaramu
Bro Mee videos kosam two days nunchi waiting amarnadh paina video chestanu annaru kani cheyaledu aa video kosam waiting anna we love ur videos nd speech
Very good analysis speech keep it up sir
Good afternoon Kalyan Sir.
Please prepare the Janesena cadre for the DEPUTY CHIEF MINISTER post to Sri Pawan Kalyan Sir.
Excellent speech Jai jenasena 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Cristal clear awareness issues great explaining 👌👌👌👌👌👌
Super nice video 👍👍
I agree with you anna . Nenu chala Mandhiki pothu gurinchi ilage cheppanu Meeku lagane exact ga cheppanu I have same thought process like you
Excellent ga chepparu bro..
Excellent Ga Cheppavu Brother
Nice analysis anna
Super Kalyan deleep sunkara annayya jai jana Sena jai jana Sena Veera mahilalu jai Pawan annayya jai jana sainikulu jai hind
Please e vedio nu Janasainukulaku share చేయండి anna clear cut ga baga వివరించారు
Ahaaa…Sss…
PK bowed his head infront of CBN…!
రాజకీయాల్లో చేయాల్సింది రాజకీయమే...... పవన్ కళ్యాణ్ గారూ చేసేది అదే....
జన సేన పార్టీ నిర్మాణానికి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వెళుతున్నాడు ... అందులో భాగంగా ఈ పొత్తులు దయచేసి అందరూ సపోర్ట్ చెయ్యండి.... జై జన సేన
✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
Extraordinary Sir, you have given very good clarity.
అన్నా మీ ద్వారా ప్రియమైన కళ్యాణ్ గారికి🙏 చిన్న విన్నపం:
వాడికి, వీడికి వత్తాసు పలికితే జనంలోకి ఎలా వెళ్తుందో ఒక్కసారి ఆలోచన చేయండీ.
మీ మీద ప్రజలు ఒక అభిప్రయానికి వచ్చేసరికి వారితోనో,వీరితోనో మాట మంతి.!
ఎలా సార్.? నిలబడి పోరాడండి,
నేను ఇది, నా విదానం ఇది అని ప్రజల్తో మమేకం అవ్వండి. అలా చేస్తే ఇప్పుడు కాకపోయిన ముందు,ముందు మాత్రమ్ కచ్చితంగా అవుతారు. ఎన్నాళ్లు సార్ ఇలా పక్కనోళ్ల బండ్లు కి మనం మైలేజ్ అయ్యేది.?
దయచేసి షార్ట్ కట్ లు వెతక్కండి,లాంగ్ టర్మ్ టార్గెట్ లు పెట్టుకోండి 🙏
Super ga adigaru meru.. TDP pallaki moyyadaniki tappa deniki paniki radu Pawan Kalyan..athanu CM candidate kadu kabatti pakkanodi jenda mostunnadu, kanesasm package Aina miguluddani anthe..bro
ఒకసారి T.R.S పార్టీ ప్రస్థానం చూడండి. మీకు అర్ధమవుతుంది
Brother
This time we are going to rule in 2024 on a sharing base. Just trust the process.
But if we alone stand , then the ruling party will spend a lot of money to defeat pawan and again they only humilate pawan after loosing.
We just show sympathy afterwords and give a lot of advice and rise more questions with out trusting him.
Please bro just trust him
Suggestion bagundi kani, danivalla prajalaki evidanga labhamo konchem explain chesi undalsindi
PAVALA PK lafoot gadi ki asalu vaadi manifesto endi?
pellillu cheskotam tappa inkemina agenda unda
poyi CBN sanka nakandi .. enjoy
anna nvu super.....ala anukovali....ledante maku kastamle
Super anna ✊
Kalyn garu supar supar supar
మీ రీప్లే సూపర్ అన్నా
మీకున్న గౌరవం పోతుంది మీరు చెప్పిన మాటలు చాలా బాగుఉంటాయి
Nice video. Some of us are waiting for Amarnath and Roja counter videos Sir
Anna meru chala Baga chepparu
Maku ardham ayye vidhamga
Jai janasena
Exactly Anna...
Identity undali...and achievements compulsory undali..
Chala Mandi... middle grade kuda Anna..
Chala nichamaina grade unnaru Anna
Dileep sir, your fluency, command on subject and the way you argue. That's really excellent💯. I really like. I want to see u as MLA. Jai JSP
ದಿಲೀಪ್ ಗಾರು ಮೀರು ಜನಸೇನಕು ವುನ್ನದು ಕು ಥ್ಯಾಂಕ್ಸ್ 🙏🙏🙏🙏🙏
Well said Anna garu...🙏🙏
నాయకుడు మాటలను మేము ఎప్పుడూ ఎకిభవిస్తం bro .....💪
Sir, ur knowledge and speech extremely super.
అధినేత మాటే శిరోధార్యం 😊🙏
Jai bheem Jai jenasena
ఎవరైనా చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తారా లేక ఆ చావులకు అంతో ఇంతో బాద్యులు ఐనవాళ్ళని పరామర్శిస్తారా సర్?
Your voice is very good 👍
Excellent
జై జనసేన జై హింద్ ✊️🙏