//కాశిపాడు గ్రామం// చాలామందికి తెలియని ఒక అందమైన పల్లెటూరు

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024

КОМЕНТАРІ • 68

  • @siddamsettisrinivas
    @siddamsettisrinivas 5 днів тому +1

    Kasipadu,peddakurapadu mdl,palnaidu dist ap

  • @balaramedupalli8018
    @balaramedupalli8018 15 днів тому +5

    మా ఊరిని చాల అద్బుతంగా చూపించినందుకు ధన్యవాదములు ❤.

  • @BalajeeKalisetti
    @BalajeeKalisetti 5 днів тому

    మా ఊరు చాలా బాగుంది

  • @babybaby6137
    @babybaby6137 16 днів тому +2

    తట్టలు అల్లే విధానం లో ఉండే ప్రత్యేకత చూపించడం వీడియో లో స్పెషల్ అని నాకు అనిపించింది 👌👌👌👌♥️♥️👌👌👌కష్టం గుర్తింపు బాగా చూపించారు సిస్టర్ 👌👌👌

    • @kalyanicreations1644
      @kalyanicreations1644  15 днів тому +2

      ఒక గ్రామాన్ని ఇంతమంది ఇష్టపడుతున్నారని నాకు ఈ రోజే తెలిసింది థాంక్యూ సోపోర్టింగ్ సిస్టర్🙏 తట్టలు అల్లే ఆయన కష్టాన్ని చూపించాలని ఉద్దేశంతోటే ఆ వీడియో తీశాను😊

  • @gayathriveluri4823
    @gayathriveluri4823 День тому

    Maa ammamma valla ooru kaasipadu❤❤

  • @managramam
    @managramam 13 днів тому +1

    చాలా మంచి వీడియో andi

  • @anantaramam5180
    @anantaramam5180 7 днів тому

    చాలా బావుంది....తీసిన విధానంలో కొంచం నేటివిటీ, బ్యాక్రౌండ్ మ్యూజిక్ (గోదావరి నేటివిటీ) ఉంటే ఇంకా బావుంటుంది...అన్నట్టు చెప్పడం మర్చి పోయా...అదేనండి మా బావ సాగి విశ్వనాధరాజు ఈ ఊరి నుండే వచ్చి హైద్రాబాద్ లో బాగా స్థిరపడ్డారు. థాంక్స్ అండి మా పల్లెటూరు ని ఇలా చూపినందుకు...మాది ఏవురూ అంటారా...అదేనండి దుద్దుకూరు.. దేవరపల్లి దగ్గర...మా ఊరు కూడా బావుంటుంది అండి.🙏

  • @Anilkumar42659
    @Anilkumar42659 16 днів тому +6

    కాశిపాడు అస్సలు పేరు పూర్వం కాశీపురం అని ఎంత మందికి తెలుసు

  • @babybaby6137
    @babybaby6137 15 днів тому +6

    ఇంకా చాలా ఊరు ఉంది చర్చ్ కూడా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అని ఉద్దేశం 🙏సూపర్ వీడియో థాంక్స్ సిస్టర్ ♥️♥️♥️♥️

  • @gayathriveluri4823
    @gayathriveluri4823 23 години тому

    Cheruvu daggara chinnapudu adukunr vallam ma mavayya vachhi lakkelipoyevaru

  • @r.Subbu1017
    @r.Subbu1017 16 днів тому +1

    Thanks medam nenu vere country lo unna ma vuru ma ma illu pillala ni chupinchinaduku I am so happy madam on sagain thank you so much 🤝🤝

  • @sivas4770
    @sivas4770 16 днів тому +2

    Hai maa.dhi kasipadu.bro

  • @durgaprasadgottapu3106
    @durgaprasadgottapu3106 16 днів тому +2

    Thanks madam my village

  • @ManiEli-f7c
    @ManiEli-f7c 15 днів тому +2

    Pipara village kuda chupinchandi

  • @punyalokam519
    @punyalokam519 12 днів тому +1

    నేను పుట్టి పెరిగింది తాడేపల్లిగూడెం పక్కన బొమ్మిడి. చిన్నప్పుడే తాడేపల్లిగూడెం వచ్చేసాము.
    మీరు బొమ్మిడి గురించి వీడియో చేయాలనుకుంటే నన్ను ఒకసారి సంప్రదించండి.

  • @RajuVillagevision
    @RajuVillagevision 14 днів тому

    వీడియో బాగుంది బాగా చేశారు baground music వేరేది try చేయండి good all the best

  • @ChaitanyaP-l1p
    @ChaitanyaP-l1p 16 днів тому

    Ee villagelki peru thisukochina pedda udyogasthulu,politicians, kalakarulu etc unte cheppite bavuntundi.

  • @vs-od6dn
    @vs-od6dn 16 днів тому +1

    నేనుకూడా కాశి పాడు లోనే పుట్టాను. ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను. టీచర్ గా చేసి రిటైర్ అయ్యాను.నా ఫోన్ లో lockscreen పై కాశి పాడు lock ఫోటో ఉంటుంది.

  • @ManiLoverboy-o2r
    @ManiLoverboy-o2r 15 днів тому +2

    హాయ్ ఇది మా ఊరు

  • @mbcreations3588
    @mbcreations3588 16 днів тому +3

    హేయ్ ఇది మా ఊరు నా పేరు మరిచర్ల భార్గవి 😍

  • @gadirajurambaburaju9790
    @gadirajurambaburaju9790 16 днів тому

    Nice 🎉

  • @BabjiDasi
    @BabjiDasi 14 днів тому

    హాయ్ అండి మాది కాశీపాడు బాగుంది ఎందుకు ఊరు మొత్తం షూట్ చేయలేదు చర్చ్ and sc పేట చానా ఉనాయి గా అది నా ఓబీయాన్ అంతే బాగుంది 😄

  • @tharun-dd5id
    @tharun-dd5id 16 днів тому

    కాసిపాడు ane name enduku vachhindhi ante.. Kasi ni padu danne kasi padu ani peru vachhindhi adhi kuda purathana SIVALAYAM undatam valla.. Kani edhi ma village vallake teledu..

  • @bejjamsathish3822
    @bejjamsathish3822 16 днів тому

    Super mam 👌

  • @nagaharshith4960
    @nagaharshith4960 16 днів тому +2

    Kashipadu village paravaledu. Shivalayam naku baga nachindi. Gudi loniki velli choopinchalisindi. Videola oka chota oka vyakthi matalu asale vinipincha ledu. Ee aspectlo kastha sradda vahinchandi. Mee voicelo madulation naku baga nachindi.

    • @kalyanicreations1644
      @kalyanicreations1644  16 днів тому

      ఈ గ్రామంలో శివాలయంలో లోపల పరిమిషన్ లేదు మీరు పెట్టే ప్రతి కామెంట్ చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నా వీడియోస్ లో ఉన్న ప్లస్లు మైనస్లు మీరు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అందువల్ల నా వీడియోస్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాను థాంక్యూ సో మచ్ అండి😊🙏👍

    • @nagaharshith4960
      @nagaharshith4960 16 днів тому

      You are most welcome.

    • @nagaharshith4960
      @nagaharshith4960 15 днів тому

      Nenu comment pette mundara video motham yekkada skip cheyakunda chosthanu. Meeku swathasiddanga talent undi. Meelo nibidikruthamaina prathibhanu, srujnathmakathamaka shakthini sanapattadame yee naa prayathnam. Meelanti yuvathanu, austhahikulanu inkastha prosthahisthe yenno adbhutalu sustrinchagalaru. Mari meeru yemantaru?

  • @arunaPrasanna-q8u
    @arunaPrasanna-q8u 12 днів тому

    Hi ra tale kasipadu made

  • @pavanipavani546
    @pavanipavani546 16 днів тому

    Tq .....Ninu kuda A school lone chadhuvukunna....

  • @vinayakumarichalla3072
    @vinayakumarichalla3072 15 днів тому

    No 2 school ladu charch. ladu. Ambaedkar statu ladu. Village. mottam. chupenchli sorry

  • @SaiRam-r1g
    @SaiRam-r1g 15 днів тому

    Ma pakka uru andi

  • @Anilkumar42659
    @Anilkumar42659 16 днів тому +7

    వీడియో తీసినపుడు మొత్తం ఊరు అంత తీయాలి ఒకపక్క మాత్రమే తీశారు ఇంకా చాలా ఊరు ఉంది మీరు అడిగిన ఎవరికి కశిపాడు హిస్టరీ తెలియదు

  • @hanemanm4042
    @hanemanm4042 12 днів тому +3

    పాప ,
    ముందు నిన్ను నువ్వు పరిచయం చేసుకుని తర్వాత ఏఊరు చూపించబోతున్నావో కామెంట్ చేయాలి. ఈ ఊరికి రావడానికి చిలకంపాడు లాకులు మొదటిమజిలీ.
    తరువాత రహదారి కి ఇరువైపులా కొబ్బరిచెట్లు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. క్రిస్టియన్ పేట ను పూర్తిగా విస్మరించి, కాశిపాడు ఊరు చూడండి, తరువాత share చేయండి,అనడం సబబేనా ???

  • @PraveenKumarDasari-kp8qf
    @PraveenKumarDasari-kp8qf 15 днів тому +2

    oy amount yentha tesikunnau me hendu sodarula daggara.ya kasepadulo Church leda Rajan ka nirmata Ambedkar Leda cheppu kevalam amount kosam e video chesau nuvvu elanti tappudu videos yeppudu cheyyaku ok.nuvvu oka village vellau antey village mottam chupenchale ok nuvvu rong amount kosam e video chesau.

    • @kalyanicreations1644
      @kalyanicreations1644  14 днів тому +1

      అమౌంట్ కోసం అయితే నేను ఈ వీడియోస్ అయితే తీయలేదు మన గోదావరి జిల్లాలో అందమైన గ్రామాలను చూపించే ఉద్దేశంతో తీశాను నాకు ఎటువంటి మత భేదాలు లేవు నా ఫస్ట్ వీడియోస్ లోని గౌరీపట్నం క్రిస్మస్ వీడియోస్ కూడా ఉంటాయి. అవి కూడా చూడండి సార్ మీకు అర్థమవుతుంది

    • @Raghavendramantralaya
      @Raghavendramantralaya 13 днів тому

      Baadha padakandi ​@@kalyanicreations1644

    • @nagaharshith4960
      @nagaharshith4960 12 днів тому +1

      Praveen garu mee comment Hinduvula manobhavalanu debba theese vidanga undi. Paina baby (bujji) gari comment entha samskaravanthanga unnado okasari choodandi. 'Naku etuvanti matha bhedalu levu' annadaniki six months back Kalyani Creations youtube channello vachina 'Perupalem beach' video nidarshanam. Akkada Samudraniki abhimukamga nirminchina church entho baga choopincharu. Mari deenikemantaru?