నరసమ్మ గారు మీరు చాలా great బ్రతకటం చేత కాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు మీరు చెఱకు అమ్మటం hotel పెట్టటం చాలా inspiration గా ఉన్నది ఆస్తి పోయినా మీరు మరల నిలబటం చాలా great మీ సినిమా తప్పకుండా చూస్తాము
Tqq so much Suman TV 🙏🏻 Roshan garu tqq brother 🙏🏻 Narasamma garu Venkateswarlu garu miku antha manchey jaruguthundi jaragalani heartfull gaa korukuntunam sir🙏🏻
అద్భుతం ...మొక్కవోని ఆ దీక్ష ...కష్టాలకు కృంగిపోకుండా గెలిచిన పోరాట పఠిమ ...ఆలూమగల అన్యోన్యత ...అసలు ఈ దంపతుల జీవితమే గొప్ప సినిమాను తలదన్నేటట్లు ఉంది .ఈ అమ్మ కడుపునపుట్టిన పిల్లలు ఎంత పుణ్యం చేసారో ....వీరిద్దరికీ
ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం అమ్మ మీరు. ఎంతో మంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీలాంటి వారు ఎంతో మందికి ఆదర్శం అమ్మ. మీ సినిమాని first day first show chusi movie ala vunna మీ డబ్బులు మీకు వచ్చే లాగా సినిమాని ఆదరిస్తాము అమ్మ ❤చెప్పడం మరచిపోయాను నా పేరు కూడా రవినే అమ్మ ❤
Narasamma gari dasaabdaala kala vrudha kaakundaa aa kutuambaniki devudu sahayam cheyaali ani manasphurti ga korukuntunnaanu. Me dabbu meku thirigi vasthundhi.. Meru chalamandi ki inspiration avuthaaru Narasamma garu.. Me korika neraverinatte..meru andariki telusthunnaaru. Atma okkati kaadhu rendu..meru, me vaaru. God bless your family Amma
మాది కూడా కనిగిరి ప్రాంతం స్పిరిట్ సినిమా మంచి విజయాన్ని సాధించి మా ప్రాంతానికి మంచి పేరు మరియు వీళ్లకు మంచి పేరు ప్రతిష్టలు మరియు డబ్బులు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను
కలలు కనడం కాదు.. వాటిని సార్థకం చేసుకోవడమే తొలి విజయం.. ఆది దంపతుల్లా వున్నారు.. ఆనందంగా వుంది వారి అన్యోన్నతి చూస్తుంటే.. చిన్నమ్మ కోరికను వెనుకుండి నెరవేర్చిన బాబాయి .. మాకు గర్వంగా ఉందమ్మా... ఆత్మీయ శుభాకాంక్షలు మీకు, మన సినిమాకు..
రియల్లీ గ్రేట్ ఇండియన్ వీళ్ళ పట్టుదల ఓపిక చాలా గొప్పది అనుకున్నది సాధించాలన్న వీళ్ళ గొప్పదనం అందరికీ స్ఫూర్తిదాయకం వీళ్ళ పరిస్థితి వీళ్ళ గొప్పదనం అందరికీ తెలియాలి
I live in Toronto , Canada and helps them to release the movie and thank you 🙏 for helping them and let them help and advertise them and please help them
నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఏమి తెలియని వీళ్లు సినిమా తీయడం కాదుకాని... ఈ భార్య భర్తలు ఇద్దరి అన్యోన్యత వారు ఒకరి అభిప్రాయాలూ మరొకరు గౌరవించుకోవడం వాళ్ళల్లో ఎవరైనా పొరబాటు చేస్తే దాన్ని ఆ పొరబాటుని క్షమించడం ఇన్ని కష్టాలు వచ్చిన... ఇద్దరు ఒక్కటై వాటిని పంచుకోవడం... ఎటువంటి ఇగోలు లేకుండా మేము ఇద్దరమూ ఒక్కటే అనే విధంగా నడుచుకోవడం.... మరి ముఖ్యంగా భార్య మాటకీ ఆ భర్త అంత విలువీయడం చూస్తుంటే ఈరోజుల్లో కూడా ఇంత చక్కని ప్రేమలు కలిగిన భార్య భర్తలు ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఈ దంపతులకు నా రెండుచేతులెత్తి నమస్కరిస్తున్నా 👏👏👏👏👏 వీలు ఇంత కష్టపడి చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 💐💐💐💐💐💐
ఎవరి పిచ్చి వారికి ఆనందం నీ పట్టుదలకో నమస్కారం! మీకు మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది సినిమా పిచ్చి తో చేతులు కాల్చుకుని ఉన్నారు జాగ్రత్త! మీ సినిమా తప్పకుండా చూస్తాము.
నరసమ్మ గారు మీరు చాలా great బ్రతకటం చేత కాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు మీరు చెఱకు అమ్మటం hotel పెట్టటం చాలా inspiration గా ఉన్నది ఆస్తి పోయినా మీరు మరల నిలబటం చాలా great మీ సినిమా తప్పకుండా చూస్తాము
భార్య కోరిక తీర్చడం కోసం అన్ని కోల్పోయారు మీలాంటి భర్తలూ ఈరోజుల్లో వుండరు మిమ్మల్ని ఎలా పొగడాలి కూడా అర్దం అవ్వట్లేదు మీ ప్రేమ చాలా గొప్పది🙏🙏🙏
Tqq so much Suman TV 🙏🏻
Roshan garu tqq brother 🙏🏻
Narasamma garu Venkateswarlu garu miku antha manchey jaruguthundi jaragalani heartfull gaa korukuntunam sir🙏🏻
అద్భుతం ...మొక్కవోని ఆ దీక్ష ...కష్టాలకు కృంగిపోకుండా గెలిచిన పోరాట పఠిమ ...ఆలూమగల అన్యోన్యత ...అసలు ఈ దంపతుల జీవితమే గొప్ప సినిమాను తలదన్నేటట్లు ఉంది .ఈ అమ్మ కడుపునపుట్టిన పిల్లలు ఎంత పుణ్యం చేసారో ....వీరిద్దరికీ
గ్రేట్ 🥳👌🏻మీ ధైర్యానికి 🙏🏻
Tq so much Roshan anna 🙏🙏
రోషన్ గారు మీ ఇంటర్వ్యూ అన్నిటిలోనూ ఇది గొప్ప ఇంటర్వ్యూ. ఆవిడ సినిమా సక్సెస్ అవాలని కోరుకుంటూ, సుమన్ గారికి థాంక్స్
ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం అమ్మ మీరు. ఎంతో మంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీలాంటి వారు ఎంతో మందికి ఆదర్శం అమ్మ. మీ సినిమాని first day first show chusi movie ala vunna మీ డబ్బులు మీకు వచ్చే లాగా సినిమాని ఆదరిస్తాము అమ్మ ❤చెప్పడం మరచిపోయాను నా పేరు కూడా రవినే అమ్మ ❤
అమ్మ మి కష్టం హౄద పొదమ్మ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసు పుర్తిగా కొరుకుంటున్న అమ్మ మీ కళ పట్టుదళ కి నా సిరసు వంచి నమస్కరం అమ్మ
You are sooo great amma. Both of u deserve appreciation. Definitely will watch movie. Gud job Roshan garu
తప్పకుండా చూస్తాం సార్ ఎప్పుడు రిలీజ్ 🎉🎉🎉🎉
Thank you suman tv kindly support them
Great amma
All the best
Watch everyone
You are inspiration for upcoming movie directors and upcoming director😮😮
యాంకర్ రోషన్ ఉన్న మీరు మాట్లాడే పద్ధతి మర్యాద చాలా బాగుంది🎉🎉Thanks
Narasamma gari dasaabdaala kala vrudha kaakundaa aa kutuambaniki devudu sahayam cheyaali ani manasphurti ga korukuntunnaanu. Me dabbu meku thirigi vasthundhi.. Meru chalamandi ki inspiration avuthaaru Narasamma garu.. Me korika neraverinatte..meru andariki telusthunnaaru. Atma okkati kaadhu rendu..meru, me vaaru. God bless your family Amma
Good
కొన్ని కొన్ని సందర్బాలలో గొప్ప వాళ్ళకు సాద్యం కాని పనులు సామాన్యులు చేసి చూపిస్తారు - నిజంగా మీకు జేజేలు
మాది కూడా కనిగిరి ప్రాంతం
స్పిరిట్ సినిమా మంచి విజయాన్ని సాధించి మా ప్రాంతానికి మంచి పేరు మరియు వీళ్లకు మంచి పేరు ప్రతిష్టలు మరియు డబ్బులు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను
అమ్మ మీ కష్టానికి ఫలితం దక్కుతుంది అమ్మ 🙏🙏🙏
కలలు కనడం కాదు.. వాటిని సార్థకం చేసుకోవడమే తొలి విజయం.. ఆది దంపతుల్లా వున్నారు.. ఆనందంగా వుంది వారి అన్యోన్నతి చూస్తుంటే.. చిన్నమ్మ కోరికను వెనుకుండి నెరవేర్చిన బాబాయి .. మాకు గర్వంగా ఉందమ్మా... ఆత్మీయ శుభాకాంక్షలు మీకు, మన సినిమాకు..
No words Amma I will definitely support for your best and big hit movie
Name
పవన్ కళ్యాణ్ అన్న కచ్చితంగా మిమ్మల్ని కలుస్తారు 💕👍🏻
మీ ఓపిక మీ సహనానికి ఒక దండం అమ్మ
Bamma thata video chusthu unte vala kalmasham leyni matalu vinte kallalo nundi neelu vasthunayi nijanga vala prayatnam chesina dhanikanna hatsoff chepali❤ ❤❤❤
Bomma block buster 100% sure...All the best amma
నేను కచ్చితంగా మీ సినిమా చూస్తాను పది మందికి చూసే విధంగా చేస్తాను
నర్సమ్మ తల్లీ నీసీనిమా తప్పకుండ చూస్తాము ఏంతో మంచి సబ్జెక్టు చూపించావు బ్రదర్ ధన్యవాదాలు నమస్కారం జై hind
roshan గారూ మీ కాంటాక్ట్స్ ఉపయోగించి వారికి మేలు చేయండి
I am so proud to be a pedarikatla villager, I sincerely wish your movie will be a great success.❤❤
Meeru iddaru adarsha dampatulu👏👏👏
All the best 👌👌👌👌👌
Thyaq,narasammagaru,Mee,dhampathulu,chala,grete❤
Amma మీకు పాడాభి వందనాలమ్మ
ఇన్ని కష్టాలు,శ్రమలు ఓర్చిన మీకు ,మీ ఆశ కు ఆ దేవుడే సహాయం తప్పక చేస్తాదమ్మ
🙏
రియల్లీ గ్రేట్ ఇండియన్ వీళ్ళ పట్టుదల ఓపిక చాలా గొప్పది అనుకున్నది సాధించాలన్న వీళ్ళ గొప్పదనం అందరికీ స్ఫూర్తిదాయకం వీళ్ళ పరిస్థితి వీళ్ళ గొప్పదనం అందరికీ తెలియాలి
🎉🎉🎉అమ్మ మీకు మేలు జరగాలి అని కోరుకుంటూ 🎉🎉🎉🎉
Pawan kalyan Sir...please support them
Suman TV...support them
Innocent and beautiful Souls
Chiranjeevi.. Allu aravind.. ee interview chudali...❤
Super amma me dhairaniki ma namasakaralu
Great asalu 👏
Chala great Amma 🎉
వీళ్ళ యెక్క ధైర్యానికి ఆ దైవము అనుకూలించాలని కోరుకుంటున్నాను.
ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి,వీళ్లకు సహాయం చేసినట్టవుతుంది 😊🙏🙏❤🌷🌹
Ammaaa me family ki vandhanaalu me pattudhaku thala vanchi namaskaram chesthu vunna Amma
🎉@@Ramanareddy-ky3kk
I live in Toronto , Canada and helps them to release the movie and thank you 🙏 for helping them and let them help and advertise them and please help them
👍
Meeru canada lo hayiga undi maku help cheyamani directions ivandi
Really I appreciate them and l I like their courage and they reached them so far and please calll Bhardwajsa sir and make them meet
Sankalpam , pattudalaki nidharshanam...👏👏vaari aashalu chigurinchalani manasaraa korukuntuu..🙏
amma meeku vandhanaalu
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉congratulations good luck amma naaanna
అమ్మ super🎉🎉🎉
Great
మీరు ఏంతో మందికి ఆదర్శం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐💐💐💐
గాడ్ బ్లెస్స్ యు గైస్... You puple.... Ple. Bless them 🙏
Jai sir ram
సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్న🎉🎉🎉🎉
All the best Amma🎉🎉🎉❤❤❤❤❤
Great 🎉❤
Amma love you so much 💝💕💕💕💕💕💕💕💕🎉🎉🎉🎉🎉🎉🎉
Support chestuna andhariki thanks
Roshan ur great
Narasamma thalli 👌👌👌💐💐
All best Amma me confidence Naku bhaga nachedi cinema hit avvali
ఆడవాళ్లు దీంట్లో తీసుకోరని మీ ఆశయాన్ని నెరవేర్చారు భగవంతుడు మీకు సహకరిస్తాడు మీలా ప్రతి స్త్రీ ఉండాలి
Narasamma garu God Venkateswara God bless you .Definitely you will succeed
చాలా గొప్ప తల్లి అమ్మ
Cheppadaniki matalu chalatledu. Great Amma Movie eppudu release Sir.
Anna meeru super Anna
Miku anta manchi jarugutundi peddavallu hands up you
Mi thought power ki will power ki hatsoff. Universe mi thought ni manifest chesindi🙏
She is really good
Please support passionate Producers
నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఏమి తెలియని వీళ్లు సినిమా తీయడం కాదుకాని... ఈ భార్య భర్తలు ఇద్దరి అన్యోన్యత వారు ఒకరి అభిప్రాయాలూ మరొకరు గౌరవించుకోవడం వాళ్ళల్లో ఎవరైనా పొరబాటు చేస్తే దాన్ని ఆ పొరబాటుని క్షమించడం ఇన్ని కష్టాలు వచ్చిన... ఇద్దరు ఒక్కటై వాటిని పంచుకోవడం... ఎటువంటి ఇగోలు లేకుండా మేము ఇద్దరమూ ఒక్కటే అనే విధంగా నడుచుకోవడం.... మరి ముఖ్యంగా భార్య మాటకీ ఆ భర్త అంత విలువీయడం చూస్తుంటే ఈరోజుల్లో కూడా ఇంత చక్కని ప్రేమలు కలిగిన భార్య భర్తలు ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఈ దంపతులకు నా రెండుచేతులెత్తి నమస్కరిస్తున్నా 👏👏👏👏👏 వీలు ఇంత కష్టపడి చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 💐💐💐💐💐💐
8
No words 🙏
నరసమ్మ ఒక రోల్ మోడల్, ఒక లక్ష్యం కోసం ఎంత కష్టం ఐనా లెక్క చేయని ఈ దంపతులకు అంతా మంచి జరుగుతుంది.
great
ఉత్తమ దంపతులకు ధన్యవాదములు...
Great 🎉🎉🎉 All the best for u movie
Great narasamma garu👃
aa confidence ki 🙏
Super Amma ❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊
Roshan garu vallaku meere sahayam cheyyali meku pedda pedda vallu telusu khadha
Dear @suman Tv please keep some movie info details so it will gain some publicity which help them to reach more
సూపర్ అమ్మ మీ రు
మీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి 🙏💯
Inspiration chaala mandiki youth neyrchukovali
Good
Great kada
Suman tv vallu manchi manchi interview lu chestaru abba anchor roshan bro ne anchoring super bro
All the best...💐💐
మీ పట్టుదల, మీ కోరిక ఎంతో అద్భుతము. భగవంతుడు మీకు సహాయము చేస్తారు. జై శ్రీ రామ్.
Amma endhukamma intha risk chesaru??a dabbutho haiga undacchu kadha??hats off to ur spirit amma.
Great Amma meeru
God bless you thalli
అమ్మ సినిమా అంటే పిచ్చి అని చెప్పేవాళ్లను విన్న .... కాని ఈ రోజు ప్రాణం పెట్టిన వాళ్ళని చూస్తున్నాం... మీ ఆత్మవిశ్వాసానికి వేల దండాలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి మనుషులు చూస్తే జాలి వేస్తుంది సపోర్ట్ చెయ్యండి వాళ్ళ డబ్బు వాళ్ళకి వస్తె చాలు
మీకు దేవుడు మంచి జరగాలని కోరుతున్నాము. తప్పకుండ మంచి జరుగుతుంది భావిస్తున్నాము. పిక్చర్ పేరు చెప్పి ఉంటే బాగుండేది.
Pure Hearts.....🎉
Congratulations
🎉🎉
ఎవరి పిచ్చి వారికి ఆనందం
నీ పట్టుదలకో నమస్కారం! మీకు మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది సినిమా పిచ్చి తో చేతులు కాల్చుకుని ఉన్నారు జాగ్రత్త! మీ సినిమా తప్పకుండా చూస్తాము.
నరసమ్మ నీ పట్టుదల సూపర్ అమ్మ