సీపీఎం పార్టీ 4వ రాష్ట్ర మహాసభల్లో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చిన|Kunamineni Sambashiva Rao |CPIM TELANGANA
Вставка
- Опубліковано 6 лют 2025
- Welcome to the official UA-cam channel of the Communist Party Of Marxist (India) Telangana State. Here at CPIM Telangana Telugu UA-cam Channel, we offer a vibrant platform dedicated to promoting Telugu culture and the ideologies of the CPIM. Dive into our diverse content featuring Telugu CPIM Party Folk Songs, providing a soulful connection to our cultural roots. Stay updated with insights into All India Level Communist party events and gain a global perspective with programs from communist parties worldwide, all focused on advocating for social justice. Delve into thought-provoking speeches by political leaders committed to building a fairer society. Join us on this journey towards a more equitable world. Subscribe now and be a part of the conversation for positive change.
అభినందనలు..కామ్రేడ్ సాంబశివరావు
సూటిగా ఐక్యత గురించి చాలా బాగా చెప్పారు....... సూపర్ sir
కామ్రేడ్ సాంబశివరావు గారు ఆయన హృదయాంతరాలను వివరించారు. ఆయనకు ధన్యవాదములు.
గ్రేట్ సాంబశివరావు గారి స్పీచ్ మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు అందులకు మీకు నేను విప్లవ అభివందనాలు తెలియపరుస్తున్నాము కామ్రేడ్
Proposal of CPI leader is Very Much appreciable and it is the time to unite all communist parties in India to work against Religious forces
ఎప్పటికీ అయిన కమ్యూనిస్టు లు ఒక్కటి కావాలి ప్రజల కోరిక. ఈ దేశానికి కమ్యూనిసమే అసలైన దిక్సూచి.
హ్యాట్సాఫ్ టూ యూ సార్
లాల్ సలాం జై cpim
Super,👍
Lal salam comrade
Mechuyuriti speech,u r great speech sir
Great words comrade
సూపర్ కామ్రేడ్ సాంబశివరావు గారికి జయహో
Super mechuyuriti speech
Red salute Comrade Sambasivarao garu
CPI CPM లు కలిసే వర్ధిల్లాలి
ఎప్పటికైనా ఈ దేశానికి రాష్ట్రానికి కమ్యూనిజం
జోహార్లు కామ్రెడ్ సుందరయ్యగారు chndraరాజేశ్వరావు గ్గారు బిన్ టీఎన్ cp
వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటికైనా ఐక్యంగా పనిచేయాలి❤❤
ఇపుడు... వామపక్షాల... ఐక్యత... దేశానికి.. అవసరం.... భావజాలం.. కలిగిన... వారు ఈ ఏకి కరణకు.... పునుకోవాలి..🎉🎉🎉
Super
రెండు కమ్యూనిస్టు పార్టీల కీలకమైన నాయకులు చర్చలు జరిపి రెండు పార్టీల మధ్య నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా సమన్వయం చేసుకొని రెండు పార్టీలు కలిసి పని చేస్తే శుభ పరిణామమే. అయితే ఇది సాధ్యమా కాదా అనేది ప్రయత్నం చేస్తేనే ఫలితం తెలుస్తుంది.
Communist alliance will only happen
రెడ్ సెల్యూట్ కామ్రేడ్ చాలా బాగా మాట్లాడారు
Your great spech sir Red Selut e sir
కమ్యూనిస్ట్ లు ఐక్యం కాకుండా... దేశంలో భవిష్యత్తు కష్టమే
లాల్ సలాం కామ్రేడ్
కలుస్తన్నారా sir కలవాలి
Lalsalam to all commerade
వామపక్షాల ఐక్యత ప్రజా సంఘాల విలీనానికి మేధో మథనం జరగాలి
👍👍
లాల్సలాం✊✊✊✊✊
కామ్రేడ్స్ ఎప్పటికైనా కమ్యూనిస్టులు ఏకం కావాలి ఆ శుభోదయం కోసం వేసి చూస్తున్న ప్రజలు
ముందుసీపీఐ సిపియం ఒక్కటికండి. ఎర్రజెండాలన్నీ ఒక్కటికావాలి
Goreti garu cpm cpi kaluvodhu
✊🚩🚩🚩✊
ఎర్ర జెండాలు ఏకం కావాలి కామ్రేడ్
ఈ దేశానికి రాష్ట్రానికి ఎప్పటికైనా కమ్యూనిజం దిక్కు
🚩🚩
✊🏻🚩
ఎర్ర ఎర్రని దండాలు సాంబశివరావు గారు
Jai CPI cpm
Ial salam
పశ్చిమ బెంగాల్‌లో ఏమి సాధించాము సార్. మనం భావజాలం గురించి పునరాలోచించాలి, రాజకీయ అధికారమే సర్వస్వం కాదు
Kunamneeni గారు , సీపీఐ & సీపీఎం విలీనమై ప్రజా పోరాటాలకు నాంది పాలకొచ్చు కదా.....
Red salute comred
✊
Redd army's nu tayaru cheyandi, lal salam
Red salute
కామ్రేడ్స్ ఒక జెండాను 24 జెండాలు చేశారు ఒక జెండా కింద ఈ భుజం పార్టీలన్నీ వేస్ట్
జెండాలు అన్ని ఏకంకండి భుజం పార్టీలను ప్రార్థన
ఈసారి మనోడు కాదు పగోడ 🤫
ఎర్రజెండా గొప్పతనం
ఇగఎగబడుదామురో
కాంగ్రెస్ పార్టీ మద్దతు తో వెలిసిన మీరు అసెంబ్లీ లో 6 గ్యారంటీ ల గూర్చి ఏమి మాట్లడుతం లేదు ఎందుకు సర్.
Sir miru andari ante kamyunistulu andaru okatikavali annalanu kapadukovali
294 స్థానాలకు గెలుసింది 1 సీటు. ఇప్పటికైనా మారి చావండి రా దేశ డ్రోహుల్లార.
Your are very big beverage
Super mechuyuriti speech
✊✊✊
Red salute