రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రండి |CPIM 4th Conference|BV Raghavulu|Speech in Mahasabha CPIM TELANGANA

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 24

  • @avranumolu5778
    @avranumolu5778 3 дні тому +3

    SUPER SPECH

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah 5 днів тому +6

    Good 👍👍 jai bheem Jai CPM

  • @narendervalluri5485
    @narendervalluri5485 4 дні тому +3

    💯💯🚩🚩✊✊💪💪

  • @ShankarBommena-e4v
    @ShankarBommena-e4v 3 дні тому +1

    Super speach sir dhanyavadhamulu 🎉🙏

  • @NarayanaReddyGajjala-k4d
    @NarayanaReddyGajjala-k4d 5 днів тому +5

    Cpm zindabad

  • @rajasekharbabu7384
    @rajasekharbabu7384 3 дні тому

    రెడ్ సెల్యూట్ రెడ్ సెల్యూట్ కామ్రేడ్ బి వి రాఘవలు. పని హక్కు కూడా కలిగి వుండాలి సార్ ధన్యవాదములు ✊🏼🙏🏼💐

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 5 днів тому +4

    Super comrade lal salaam 🚩🚩🚩💪💪💪

  • @akbaralikhan2705
    @akbaralikhan2705 2 дні тому

    Good speech. Redsalute to comrade Raghavulu.

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 5 днів тому +1

    JAI BEEM JAI JAI,BV RAGHAVULU SIR

  • @VelagaKondababu-n5d
    @VelagaKondababu-n5d 3 дні тому

    Red salute ❤❤

  • @buddaraju61
    @buddaraju61 5 днів тому +7

    Cpm ravali

  • @nagillasanthosha3681
    @nagillasanthosha3681 2 дні тому

    ఈ మహా సభకు నమస్కారం సార్ కమ్యూనిస్టు అంటే సాయిధ పోరాటం అని అంటారు మా తాతలు మా నానమ్మలు చేశారు వాళ్ళ పిల్లల పిల్లలు కూడా చేశారు కానీ ఎలాంటి సంరక్షణ లేని మనసులో మధ్యలో బతుకుతున్నాం మేము . వేల మంది పిల్లలు వలస వెళ్లి వచ్చి హైదరాబాదులో బతుకుతున్నారు. ఆ రోజులలో మా తాతలు మా నాన్నను చేసినా కూడా మాకు ఏమీ ఫలితం లేకుంటే అయిపోయింది కనీసం పానా రక్షణ కూడా లేకుంటే అయిపోయింది ఇది ఎక్కడ దాకా మెసేజ్ అందు చదవ నాకైతే తెల్వదు కానీ మరి నకరికల్లు మండలం నోముల గ్రామం మాది ఇంకా ఆడపిల్లల మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. అది సిటీకి వెళ్లిన ఊర్లలో ఉన్నా కూడా సేఫ్టీ లేకుండా ఉంది కేవలం ఒక కమ్యూనిస్టు పిల్లల మనే తిరుగుబాటు చేస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నమని వెంబడించే మనుషులు చంపాయాలన్న కురత్వము డబ్బుందని అహంకారము మమ్మల్ని ఏమి చేయలేరు అన్న పొగరు తో ఉన్న పెద్ద వాళ్లతోటి కమ్యూనిస్టు పిల్లలు ఎదుర్కోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళని సహాయంతో అలా ఉంది ఎటు చూసినా ఒక వ్యవసాయం లేదు భూమి లేదు వీళ్ళ అందరితో తలపడితే ఏమై వస్తాది మన భవిష్యత్తు ఏంది మన పిల్లల భవిష్యత్తు ఏందంటే వలస వచ్చిన హైదరాబాద్ పిల్లలు ఎంతోమంది ఉన్నారు అందులో ఉన్న నేను ఒక దానిన 40 సంవత్సరాలు పోరాటము 15 ఏళ్ల జైలు శిక్ష చేసిన మా తాతయ్య వాళ్ళ చెల్లెలు వంశం పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఎందుకంటే అప్పుడున్న కమ్యూనిస్టు ఇప్పుడు లేదని ఐక్యత లేదని ఒక్క కారణమేసా

  • @Regards-n2s
    @Regards-n2s 2 дні тому

    Communists never respected to the Indian constitution.
    But respecting to the Chinna constitution.

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 4 дні тому

    మీ పార్టీని మోడీ రక్షిస్తాడు

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 4 дні тому

    మధ్య భారత్ ఆదివాసి సమాజంను కాపాడుకుందాం ! రాజ్యాంగం ఎక్కడ వుంది !! నీవు కమ్యూనిస్టు పార్టీ అంటున్నావు రాజ్యాంగాన్ని రక్షించు అంటున్నావు నీ లైన్ క్లియర్ గా చెప్పండి

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 4 дні тому

    లేని ప్రజాస్వామ్యాన్ని బాగా చెప్పినందుకు జెజెలు

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 4 дні тому

    దేవుళ్లకు మొక్కండి గుడికి పోండి అని చెప్పడం మార్క్సిజంలో ఉందా ???

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 4 дні тому

    మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కదా. ???

  • @PP9newschannel
    @PP9newschannel 4 дні тому

    Clarity ledu... video

  • @narendervalluri5485
    @narendervalluri5485 4 дні тому +1

    💯💯🚩🚩✊✊💪💪