CPM Telangana Secretary John Wesley Exclusive Interview, HotSeat With Vijay Sadhu | Dial News

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • CPM Telangana Secretary John Wesley Exclusive Interview, HotSeat With Vijay Sadhu | Dial News
    #dialnews #johnwesly #hotseat #vijaysadhu
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

КОМЕНТАРІ • 104

  • @orugantisikindergoud8227
    @orugantisikindergoud8227 7 днів тому +9

    ది బెస్ట్ లీడర్ జాన్ వెస్లీ గారు

  • @ashabegum1317
    @ashabegum1317 6 днів тому +5

    రెడ్ సెల్యూట్ కామ్రేడ్ జాన్ వెస్లీ గారు 💯👈👍🔥🔥🔥🚩🚩🚩🚩🚩

  • @leelavathichalla2851
    @leelavathichalla2851 2 дні тому

    Excellent interview Greatest answers. And real mirror of society situations.

  • @AbhiAbhi-xv9jx
    @AbhiAbhi-xv9jx 6 днів тому +3

    యాంకర్ ప్రశ్నలు సంక్లిష్టంగానూ , సంకటంగానూ వున్నాయి. ఆయన ఉద్దేశం ఏదైనా మంచి పనే చేసారు. ఫలితంగా ఒక దళితునిలో మార్క్సిస్ట్ సమర్ధత , సామర్ధ్యం , సమయస్ఫూర్తి , సందేశం వంటి ప్రతిభ పాటవాలు ప్రదర్శింపబడ్డాయి.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 6 днів тому +3

    నాయనా...యాంకర్... ప్రతి ప్రశ్నలో అవకాశవాదం అంటారేమిటి? మీకు పక్షపాతం ఉన్నదని, సిపిఎం అంటే గిట్టదని బావించాల్సిఉంటుంది!

  • @KOTAKISHOREBABU
    @KOTAKISHOREBABU 7 днів тому +5

    Extraordinary Explanation John Wesley Garu Really Great Leader

  • @yesupadam2543
    @yesupadam2543 7 днів тому +6

    యాంకర్ గారు దళితున్ని లీడర్ గా నియమించగానే మీ మీడియవాళ్ళు ఏదో మునిగి పోయినట్లుగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు మిగిలిన వాళ్ళు నియమించినప్పుడు ఎందుకు చేయరు ఇది వివక్ష కాదా

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 7 днів тому +6

    యాంకర్ గారు కొన్ని విషయాలు పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు అడుగుతున్నారు విడదీసే ప్రయత్నం చేస్తున్నారు యాంకర్ గారు అలా అడగకండి మంచిగా అడగండి సార్ ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤

    • @sundaraiahbaddu9041
      @sundaraiahbaddu9041 6 днів тому

      సరైన జవాబు లు చెప్పారు కామ్రేడ్

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 днів тому +3

    WIN THE HEARTS OF THE PEOPLE TO LEAD THE PEOPLE

  • @guntilaxman6162
    @guntilaxman6162 6 днів тому +2

    అన్న మీపట్ల పార్టీ తీసుకున్న నిర్ణయం నూటికి నూరశాతం సరైంది. ✊🏻

  • @guntilaxman6162
    @guntilaxman6162 6 днів тому +6

    అన్న పార్టీ పట్ల మీకు ఉన్న కమిట్మెంట్ సూపర్ 👌🏻👏🏻👏🏻. సమాజం, పార్టీ, సామజిక, ఆర్ధిక, విషయంలో మీకున్న అవగాహనా వర్ణాతితం ✊🏻✊🏻✊🏻

    • @PremchandEluru
      @PremchandEluru 5 днів тому

      Oc

    • @PagillaKrishna-lb2ph
      @PagillaKrishna-lb2ph 12 годин тому

      రెడ్ సెల్యూట్ కామ్రేడ్

    • @PagillaKrishna-lb2ph
      @PagillaKrishna-lb2ph 12 годин тому

      కులం కుళ్ళు మతం మత్తు సారో

    • @PagillaKrishna-lb2ph
      @PagillaKrishna-lb2ph 12 годин тому

      వర్గపోరు చేసే నాయకత్వం లెఫ్ట్ పార్టీలు ఎక్కువగా ఆకర్షిస్తాయి సార్

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 днів тому +2

    LEARN FROM THE PROBLEMS OF THE PEOPLE TO SOLVE THE PROBLEMS OF THE PEOPLE

  • @venkateshsri3814
    @venkateshsri3814 4 дні тому +1

    ఓరి యాంకర్... ఇయ్యకపోతే ఇయ్యలేదు అంటారు. ఇస్తేనేమో ఎందుకు ఇచ్చారు.. అని అంటారు.. అన్నీ పార్టీ ల లాగా కాదు కమ్యూనిస్ట్ పార్టీ లు.... విప్లవ పోరాటాల కోసం పోరాడిన పార్టీ లలో కమ్యూనిస్ట్ పార్టీ లు ఒక్కటే..

  • @atvtelugu254
    @atvtelugu254 7 днів тому +5

    కమ్యూనిస్ట్ పరిపూర్ణ చైతన్య కలా మా మార్క్సిస్ట్ దళ రాష్ట్ర నాయకులకు రెడ్ సెల్యూట్...!

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 днів тому +2

    SERVE THE PEOPLE

  • @gopiabburi3360
    @gopiabburi3360 7 днів тому +4

    Once communist always communist ⛳✊ red salute john Wesley sir 💐✊

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 днів тому +1

    NATION FIRST

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 днів тому +1

    UNITE THE PEOPLE

  • @sujathanaga8813
    @sujathanaga8813 6 днів тому +1

    యాంకర్ మంచి ఉద్దేశం ఉన్నావాడే. కాక పొతే ప్రశ్నలు కొంచెం క్లారిటీగా లేవు

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 днів тому +1

    BELIEVE IN YOURSELF

  • @sarathkommalapati9115
    @sarathkommalapati9115 4 дні тому

    మీకు విప్లవాభినందనలు కామ్రేడ్.

  • @dr.peddirajukolati4693
    @dr.peddirajukolati4693 7 днів тому +4

    Inquilab Zindabad... ✊

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 днів тому +1

    LOVE THE PEOPLE

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 днів тому +1

    THE PEOPLE AND THE PEOPLE ALONE COULD CREATE HISTORY

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 днів тому +1

    PEOPLE FIRST

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 7 днів тому +2

    పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మీ పని విధానం తేలిపోయింది !!!

  • @nageswarraopagadala-c9b
    @nageswarraopagadala-c9b 4 дні тому

    జాన్ వెస్లీ గారు చాలా చక్కగా మాట్లాడటం విలేకర్ అడిగినదానికి స్పష్టంగా సమాధానం చెప్పడం. మార్క్ లిస్ట్ పార్టీ ఐడియాలజీ ప్రకారం మాట్లాడటం చాలా చాలా బాగుంది. మార్క్సస్టుపార్టీలో కులం చూసి మతం చూసి పదవి అంట కట్టడం అనేది జరగదు జరగబోతుంది

  • @bhishmaputra
    @bhishmaputra 5 днів тому +1

    Support cpm

  • @yogibsbs2542
    @yogibsbs2542 День тому

    యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి తడబాటు లేకుండా సిద్ధాంత పరంగా సమాధానం చెప్పడం ఎంతో ఓర్పు సమాధానం చెప్పడం సంతోషకరం

  • @murthyraparthy8159
    @murthyraparthy8159 6 днів тому +1

    Super

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 7 днів тому +5

    తమ్మినేని వీరభద్రం గారు అలాగే రాఘవులు గారు ఇద్దరు కూడా గొప్ప మహామేధావులు ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @GogadaHaribabu
    @GogadaHaribabu 7 днів тому +2

    John wesley gariki Viplavabhi vandanalu

  • @leelavathichalla2851
    @leelavathichalla2851 2 дні тому

    John wesly is red flag. The greatest leader of Cpim

  • @m.sreddy2049
    @m.sreddy2049 6 днів тому +1

    interview start 3.20 minutes

  • @somaiahdaggupati1579
    @somaiahdaggupati1579 4 дні тому

    కామ్రేడ్ జాన్ వెస్లీ గారికి విప్లవ అభినందనలు

  • @devarakondavenkateswarlu8393
    @devarakondavenkateswarlu8393 6 днів тому +1

    యాంకర్ గారువేస్లిగా రిపటిమతెలిసినమీరుకులం,కులంఅంటున్నారుకమ్యూనిస్టులుగాపక్వంచెందినవారుపట్టించుకోరునీవుచెప్పినట్లుపాటూరిరామయ్యగా రిని mLA గాచేసిందినీవుచేప్తున్నకులాలుకదానీవువిజ్ఞానంలేనిప్రశ్నలుఅడుతున్నారు

  • @ExcitedBlini-pf6hj
    @ExcitedBlini-pf6hj 7 днів тому +4

    కమ్యూనిస్ట్ పార్టీఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కులము అనేపధం రాలేదు తక్కువ కులం ఎక్కువ కులం రాలేదు కానీ సంఘం లో చిన్న కులల ను నాయకత్వం వొర్చు కోలేదు అందుకే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినరోజు వేటీ చాకిరీ మరి దొర నిబచ్ అనే పదానికి వెతిరేకంగా పని చేసింది కమ్యూనిస్ట్ పార్టీ దీనికి నాయకులు రెడ్డి కమ కులాలు వాళ్లు ఆస్తులు పోగొట్టుకున్న నీతి మంతులు కమ్యూనిస్టులు

    • @ExcitedBlini-pf6hj
      @ExcitedBlini-pf6hj 7 днів тому +2

      సారి నాయకులు కాదు సమాజము చిన్న కులాలలను లీడరగ్ వొర్చు కునేవారు

  • @shaikannisfathima8696
    @shaikannisfathima8696 5 днів тому

    కమ్యూనిస్టుల గురించి ఇతనికి తెలియనట్లుంది

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 днів тому +1

    JAI JAWAN
    JAI KISAN
    JAI VIGNAN
    JAI BHARAT

  • @maheem.5180
    @maheem.5180 6 днів тому

    Excellent analysis by vesly garu

  • @NarsimhaVejendla
    @NarsimhaVejendla 3 дні тому

    ❤❤good explanation comred jhon Wesley garu.

  • @kandimallapratapreddy7771
    @kandimallapratapreddy7771 7 днів тому +1

    Do you know ? Cpi national General
    . Secretary is Dalit. Nalla kannu (now 100yrs) was secretary of Tamilnadu.
    There were Dalit Secretaries in other states.

  • @Hero99-99
    @Hero99-99 4 дні тому +1

    John Wesley is Christian how he became SC?

  • @yesupadamgandham2896
    @yesupadamgandham2896 4 дні тому

    Congratulations JOHN WESLY sir,somany issues before you,commitment ,honesty of your work.

  • @ravinderreddygurrala8642
    @ravinderreddygurrala8642 4 дні тому

    దళితులకు ఇస్తాను దళితులకు ఇచ్చిన మొత్తుకుంటున్నారు బీసీలకు ఇస్తున్న బీసీలకు ఇచ్చిన మొత్తం మీరు మంచిగా మాట్లాడేది

  • @ybarsbymurty8200
    @ybarsbymurty8200 2 дні тому

    మొన్ననే కదా ఇల్లు స్థలాలు మీకే ఇస్తామని చెప్పిన సిపిఎం పార్టీ నాయకులు రెండు వేల జనాభా దగ్గర మనిషికి రెండు వేల రూపాయలు వసూలు చేసుకుని దూసుకున్న సొమ్ము ఉందిగా ఎమ్మెల్యేలు అవసరం లేదు. డబ్బులు ఇచ్చిన గిరిజనులు సిపిఎం పార్టీ నాయకులను తరిమికొట్టారు. ఇలాంటి లెక్కలు తీస్తే సిపిఎం బాగోతం కోకొ ల్లలు బయటపడతాయి.

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 4 дні тому

    Excellent... Comred.... Red selute

  • @pavuralashivaji
    @pavuralashivaji 4 дні тому

    జాన్ వెస్లీ గారికి శుభాకాంక్షలు

  • @RajaAmbedkarBallarapu-s2w
    @RajaAmbedkarBallarapu-s2w 5 днів тому

    దళితులలో చేర్చబడిన అత్యంత ప్రాముఖ్యత గల వస్తువుల ఉత్పత్తులతో చతుర్వర్ణాలతో మంచి సంబంధ భాందవ్యాలుగలిగి బలమైన శూద్రకులం అంటరానికులాల జాభితాలో చేర్చడమనే తప్పిదాన్ని అవకాశంగా చేసుకుని కాంగ్రెస్ (గాంధీ అనుయాయూడైన) అత్యంత ధనికుడైన బీహార్ వ్యక్తిని స్వతంత్ర్యం అనంతనం కేంద్ర కేబినెట్ మంత్రిగా చాలా (25సం॥) పైగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది, అయన దుహితనూ స్పీకర్ చేయడం జరిగింది. ఇంతకీ ఆ కులం అంతగా అంటరానితనానికి బలికాలేదు, కాకపోతే బలమైన కులవృత్తివున్నా శూద్రులు మాత్రమే. కాలక్రమేణ బిజెపి కూడా పార్టీ అధ్యక్షునిగానే కాకుండా దేశ రాష్ట్రపతిగా చేయడం జరిగింది. రిజర్వేషన్ లను బలహీనపరచడానికి గానూ ప్రయివేటైజేషన్, EWS, తరువాత వర్గీకరణకు ఆయుధంగా ఆ సూడో దళిత కులాన్ని ఉపయోగించడం చూస్తూనే ఉన్నాము. నేడు కమ్యునిస్టుపార్టీ మొదలెట్టింది. మునుపు వీరన్న కూడా నక్సలిజంలో అంబేద్కర్ ను చదవాలని పట్టుబట్టి ఎన్కౌంటర్ కు గురయ్యాడు.

  • @srikanthvarmadhanyakula6615
    @srikanthvarmadhanyakula6615 7 днів тому +3

    🚩✊🏻

  • @PmkhanPmkhan
    @PmkhanPmkhan 7 днів тому +4

    ఎవరు నా యకత్వం వహించినా పరుచూరి గోపాలకృష్ణ చెప్పిన విధంగా మన దేశంలో కల మతాల పాలన అనంతరం అధికారంలోకి వచ్చేది కమ్యూనిస్ట్ పార్టీయే

  • @subrahmanyamgudipati268
    @subrahmanyamgudipati268 6 днів тому

    I hope he is going to prove as an able leady.

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 6 днів тому

    BELIEVE IN PEOPLE

  • @eswararaonandam103
    @eswararaonandam103 6 днів тому +1

    యాంకర్ గారు ఏంటి ఆ పిచ్చి పిచ్చి ప్రశ్నలు. ఇది ఏ ఒక్కరి నిర్ణయం కాదు కదా. రాష్ట్ర కమిటీ మొత్తం కూర్చుని రాష్ట్ర కార్యదర్శినీ ఎన్నుకుంటారు.వ్యతిరేకత ఉంటే అప్పుడే బయటపడుతుంది.

  • @kandulaguruswamy1956
    @kandulaguruswamy1956 4 дні тому

    All the best Anna I will support u

  • @ExcitedBlini-pf6hj
    @ExcitedBlini-pf6hj 7 днів тому +1

    Ana పదువుల పంపిణికి జరిగిన పోరాటం తెలంగానా పోరాటం సామజిక నాయాము జరుగదు కానీ జనము లోతుగా ఆలోసించర్ కానీ ప్రజలు తొందరగా వేరుపాటు ఉద్యమం చేస్తారు లాగానే కుల ఉద్యమం కుడా తొందరగా జనము సమీకర్ణ అవుతున్నారు గ్రహీచు అన

  • @bheeshmacharigonugunta463
    @bheeshmacharigonugunta463 4 дні тому

    కులం కోణంలో కమ్యూనిస్టులని చూడటం అజ్నానం

  • @balupriya1571
    @balupriya1571 6 днів тому

    ప్రజల సమస్యలు పట్టించుకున్న cpm లాంటి పార్టీలను ప్రజలు నమ్మట్లేదు అందువల్ల ప్రజలు అభివృద్ది చెందట్లేదు cpm పార్టీ విస్తరించట్లేదు.

  • @rajeshkondur6192
    @rajeshkondur6192 15 годин тому

    ఇండియా లొ అన్నిటికంటే best పార్టీ bjp పార్టీ, నిజాయితీ గల పార్టీ only bjp పార్టీ,....... Best లీడర్ in ఇండియా modi......... Jai bjp........ Jai modi.........

  • @gandhamvenkateshwarlu4404
    @gandhamvenkateshwarlu4404 6 днів тому +1

    MLA లు వుంటే, విప్లవాలు రావు...పార్లమెంటరీ డెమోక్రసీ కి ఒకసారి ఒప్పుకున్న తరువాత, విప్లవాలు రావటం తర్వాత సంగతి...ముందు గెలిచిన MLA లను కాపాడుకోవడమే, పెద్ద విప్లవం...ఇంతకు ముందు కమ్యూనిష్టులు, సొంతంగా గెలవలేక పోయినా...వేరే వాళ్ళను ఓడించే కెపాసిటీ వుండేది...ఇప్పుడు అది కూడా లేదు...గెలవ లేరు, ఓడించలేరు, గెలిపించలేరు...ఎప్పుడు ఎవరితో కలిసి పని చేయాలో, అప్పుడు కలిసి పని చేయరు...ఎప్పుడు ఎవరిని వ్యతిరేకించాలో , అప్పుడు వ్యతిరేకించరు... సీపీఎం ది వితండ వాదం, మూర్ఖపు నిర్ణయాలు ఎక్కువ... తాచుపాముకు వున్న వడి వుంటది, జెర్రీ పోతుకు వున్న పిరికి వుంటది...అధికార పార్టీతో జతకడితే, కేసులు వుండవు...పార్టీ బలపడతదని ఓ పిచ్చి భ్రమ..దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్టులకు, ఇక దేవుడే దిక్కు...ఇప్పటికయినా, ప్రజల పక్షం వహిస్తే, కొంత ఫలితం వుంటది...!!!

  • @PragathiDigadari
    @PragathiDigadari 6 днів тому

    Kulam Vargam rendu kalipi chudadhu ee meedia. Wantedly

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 7 днів тому +1

    భారత్ క్రాస్ రోడ్లో CPM పార్టీ

    • @venkateshsri3814
      @venkateshsri3814 4 дні тому

      అనుకొని నిద్రపోండి.

  • @mallaboiniarjun7380
    @mallaboiniarjun7380 7 днів тому

    Telangana state cpm kaaryadarsi johanvesli gaaru paripurna comuenist medhaviga javabu lu chepparu ippatikaina vividha alochanalu unnavaru comuenisem gurinchi artham chesukovalani korutunnanu.

  • @vijaykumararpula2989
    @vijaykumararpula2989 2 дні тому

    It will nt make any difference

  • @deenadayalmuli3364
    @deenadayalmuli3364 3 дні тому

    Kashmirlo sc stlaku vote hakku Article 370 teese varaku ledu kada....
    Communistlu emi chesaru?

  • @svreddy3676
    @svreddy3676 4 дні тому

    Cheruvu lo neellu poie cheruvu venuka paddaka papam ippudu yemi chesharu

  • @MohanRaj-bz7xf
    @MohanRaj-bz7xf 4 дні тому

    Still you are in BC times😂

  • @burgulaprabhakar768
    @burgulaprabhakar768 5 днів тому

    Telivi thakkuva prashnalu
    Athi utchaha media...

  • @ShaikRiyaz-yn5pz
    @ShaikRiyaz-yn5pz 5 днів тому

    ❤👍💪🤝✊ Jai cpm జై జై cpm. Jai hind ✋. Sarwojana sukhinov bhavanthov 🙏

  • @ssamuelpaulchirstservent940
    @ssamuelpaulchirstservent940 5 днів тому

    Mrilulam kulam ani gola anduku

  • @MudimaduglaBrammaiah
    @MudimaduglaBrammaiah 6 днів тому

    Jai bheem jai bheem Jai bheem Jai bheem

  • @deenadayalmuli3364
    @deenadayalmuli3364 4 дні тому

    ila matam marina vallu.. CPM lo emi chestaru??? matalu marustaru

  • @deenadayalmuli3364
    @deenadayalmuli3364 3 дні тому

    China unnanta varaku.. eee communism aagadu

  • @deenadayalmuli3364
    @deenadayalmuli3364 3 дні тому

    oka minority oka dalitudipi daadi cheste ee commnuistlu noru medaparu. Auna kada?

  • @maddisureshsuresh3273
    @maddisureshsuresh3273 6 днів тому

    ✊✊🚩🚩

  • @lingaswamyswamy6327
    @lingaswamyswamy6327 7 днів тому

    Jai cpm ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srishailamyadhav9725
    @srishailamyadhav9725 7 днів тому

    సిపియం

  • @mnj9697
    @mnj9697 7 днів тому

    Ok cpim jindabad

  • @veerabhadramch
    @veerabhadramch 3 дні тому

    సిపిఎం zbd

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 5 днів тому

    💪🚩🚩🚩🚩🚩🤝🏃🏃🏃👌👍

  • @VijayNemali-b6v
    @VijayNemali-b6v 5 днів тому

    కమ్యూనిస్టు లు చెప్పేవి నీతులు,చేసేవి కేవలం బ్రతకడానికి ఏదో పార్టీ తో అంటకాగడం వారికి అలవాటే...

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 7 днів тому +1

    బేంగాళ్ రాష్ట్రంలో ప్రపంచ సామ్రాజ్యవాద G8దేశాల లాభాల కోసం పేదల ఆదివాసి ప్రజల భూములు లాగేసుకుంది CPM పార్టీ

    • @balupriya1571
      @balupriya1571 6 днів тому

      వాస్తవం కాదు .