Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Voice adbutham
సూపర్👌👌 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒
Excellent sir
So నైస్ 🙏🙏
SIR MEE SONG SUPER
దొరికే సుమా.. ఇక దొరికే సుమా దొరకని జన్మము- దొరికే సుమా. !!2!!దొరికిన దానీని దూరము చేసే.. దోరకని దానికి ఉరకలు వేసి ఉరికి ఉరికి మురికి లో ఇరికి నరక కూపమూ చేరకయా !! దొరికే!!పోకు సుమ ... చేడి పోకు సుమా సుకరమై చేడిపోకు సుమా... !!2!!ఆకులు వెదికే మేకల రీతి ఆకలి కేకల కాకుల రీతి....సోకులు జేసే... లోకుల గూడి శోకం పాలై పోకు సుమా..!! దొరికే !!వలువకుమా పలు వలువకుమా వలచి తలచి విలపింపకుమా... తెలియక మాంసము వలచిన మీనము విలవిలలాడి విడువదే ప్రాణం ...కాంతిని వలచిన క్రిమీ కీటకములు కాలి బుడిదైపోవు సుమా....!! దొరికే!!తలపకుమా... ఈ దేహం స్థిరమని తలపకుమా...తలపకుమా మది తలపకుమా కుబుసం వీడిన సర్పము రీతి...గూటిని విడిచిన కోకిల రీతి...ఏ వయసందో ఏ క్షణమందో జీవం నిను వీడిపోవు సుమా..చందకుమా భ్రమ చెందకుమా..బంధములో పడి పొందకుమా..కాని పోనీ చెడు కార్యములు లేందుకు ...కాలుని పలు కష్టములొందకు ... *చంద్రధరుని* స్తుతి చేసేడి *రామచంద్రుని* పలుకును మరువకుమా....!! దొరికే!!
Super panthulugaru dhanyawad amuu
చాలా బాగుంది పంతులు ..ఎంత విన్నా తనివితీరని గొంతు ధన్యవాదములు పంతులు..tq
👌👍🙏🙏
Naku Harmonium nerpali evaraina unnara
@@rameshkoratpally3667 me village ekada anna nerputhru jogipet lo pata padina panthulu
Sir Excellent
ఆ.గొంతులో.ఏముందిసార్ నీకాళ్ళు మొక్కుతా సార్ విన్నంత సేపు మనసు తన్మయత్వం లో ఓలలాడించారు .ఏదో జయించినంతఆనందం వేసింది .చనిపోతే.ఇలాంటి సాంగ్.వినేవాడినికాదేమొ అనిపించింది. . ఈజన్మకు చాలు సార్.,..మీలాంటి వారుచాల అరుదుగా ఉంటారు..మీగానం. విని చనిపోవాలని పిలిచింది. ఈ గాత్రం వినిపించినందుకు వెయ్యికోట్ల ధన్యవాదాలు సార్....
Nijam chepparu 🙏
😊😊😊😊😊
😢❤ 3:38 😂😂@@dsm3308
Naku hormonium nrpali
Your voice God gift sir ❤❤❤
గురువు గారు నాకు 2 వ బుక్ అప్పుడు ప్రెంట్ అవుతుందీ దయచేసి VTS & PDF format Pettandi .
kadirabad ekkada
Sangaredy. district.vatpally.manda.Villege.kadhirabad.
Voice adbutham
సూపర్👌👌 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒
Excellent sir
So నైస్ 🙏🙏
SIR MEE SONG SUPER
దొరికే సుమా.. ఇక దొరికే సుమా
దొరకని జన్మము- దొరికే సుమా. !!2!!
దొరికిన దానీని దూరము చేసే.. దోరకని దానికి ఉరకలు వేసి
ఉరికి ఉరికి మురికి లో ఇరికి నరక కూపమూ చేరకయా
!! దొరికే!!
పోకు సుమ ... చేడి పోకు సుమా సుకరమై చేడిపోకు సుమా... !!2!!
ఆకులు వెదికే మేకల రీతి
ఆకలి కేకల కాకుల రీతి....
సోకులు జేసే... లోకుల గూడి శోకం పాలై పోకు సుమా..
!! దొరికే !!
వలువకుమా పలు వలువకుమా వలచి తలచి విలపింపకుమా... తెలియక మాంసము వలచిన మీనము విలవిలలాడి విడువదే ప్రాణం ...
కాంతిని వలచిన క్రిమీ కీటకములు కాలి బుడిదైపోవు సుమా....!! దొరికే!!
తలపకుమా... ఈ దేహం
స్థిరమని తలపకుమా...
తలపకుమా మది తలపకుమా
కుబుసం వీడిన సర్పము రీతి...
గూటిని విడిచిన కోకిల రీతి...
ఏ వయసందో ఏ క్షణమందో జీవం నిను వీడిపోవు సుమా..
చందకుమా భ్రమ చెందకుమా..
బంధములో పడి పొందకుమా..
కాని పోనీ చెడు కార్యములు
లేందుకు ...
కాలుని పలు కష్టములొందకు ...
*చంద్రధరుని* స్తుతి చేసేడి *రామచంద్రుని* పలుకును మరువకుమా....!! దొరికే!!
Super panthulugaru dhanyawad amuu
చాలా బాగుంది పంతులు ..ఎంత విన్నా తనివితీరని గొంతు ధన్యవాదములు పంతులు..tq
👌👍🙏🙏
Naku Harmonium nerpali evaraina unnara
@@rameshkoratpally3667 me village ekada anna nerputhru jogipet lo pata padina panthulu
Sir Excellent
ఆ.గొంతులో.ఏముందిసార్ నీకాళ్ళు మొక్కుతా సార్ విన్నంత సేపు మనసు తన్మయత్వం లో ఓలలాడించారు .ఏదో జయించినంతఆనందం వేసింది .చనిపోతే.ఇలాంటి సాంగ్.వినేవాడినికాదేమొ అనిపించింది. . ఈజన్మకు చాలు సార్.,..మీలాంటి వారుచాల అరుదుగా ఉంటారు..మీగానం. విని చనిపోవాలని పిలిచింది. ఈ గాత్రం వినిపించినందుకు వెయ్యికోట్ల ధన్యవాదాలు సార్....
Nijam chepparu 🙏
😊😊😊😊😊
😢❤ 3:38 😂😂@@dsm3308
Naku hormonium nrpali
Your voice God gift sir ❤❤❤
గురువు గారు నాకు 2 వ బుక్ అప్పుడు ప్రెంట్ అవుతుందీ దయచేసి VTS & PDF format Pettandi .
kadirabad ekkada
Sangaredy. district
.vatpally.manda.
Villege.kadhirabad.