గురు భజన ||గానం కిషన్ పంతులుగారు ||Guru Bhajana Songs in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 36

  • @ShankarMuthyapu
    @ShankarMuthyapu 2 місяці тому +2

    Super 🙏🙏🙏💐💐

  • @bhaktamadhuramu7439
    @bhaktamadhuramu7439 11 місяців тому +5

    రాగ్ దర్బారి లో చక్కగా కంపోజ్ చేశారు, నమస్సులు..

  • @thavitayyajagilinki430
    @thavitayyajagilinki430 10 місяців тому +10

    గురువు గారికి శత వందనములు...మీరు గానం చేసిన తత్వములు అక్షర రూపం నందు పంపించగలరు...

  • @bajanatv
    @bajanatv 10 місяців тому +2

    Jai shree guru

  • @VadlaramuluVramulu-bu4zy
    @VadlaramuluVramulu-bu4zy 11 місяців тому +4

    కిషన్ పంతులు గార్కి నమస్కారములు , వారు మన గ్రామవాసి అయినందుకు చాలా గర్వంగా ఉంది తాను భజనతో భగవంతున్ని ఆరాధించి ఎంతో మంది కళాకారులను చేసిన ఘనత ఆ మహాను భావునికే దక్కింది వారికి శతకోటి వందనాలు , తాను ఆయురాగ్య లతో జీవిత చరమాంకంలో హాయిగా జీవించాలని ఆ భవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @ramulu9326
    @ramulu9326 3 місяці тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమ

  • @akbars315
    @akbars315 3 місяці тому

    శ్రీ సధ్గురుభ్యోనమః....🙏🙏🙏

  • @VenuGopal-vy7ll
    @VenuGopal-vy7ll 10 місяців тому +2

    Adbutham🙏🙏

  • @Sogalapraveen
    @Sogalapraveen Місяць тому

    సాంగ్ సూపర్ గా ఉంది లిరిక్స్ ఉంటే పెట్టండి గురూజీ.

  • @PottavarthiniBhoomaiah
    @PottavarthiniBhoomaiah 8 місяців тому +1

    సూపర్ పాడినా వు.పంతులు

  • @veereshpurohit3560
    @veereshpurohit3560 9 місяців тому +2

    Jai shree ram jai hanuman 🛕🔱🚩🙏

  • @gaganvoja2468
    @gaganvoja2468 10 місяців тому +2

    Super

  • @shagadhiushan6503
    @shagadhiushan6503 18 днів тому

    Guruwar char chakka patalu

  • @Vennelanagaraju345
    @Vennelanagaraju345 7 місяців тому +2

    మంచి బృందం

  • @yousufbagdalmd
    @yousufbagdalmd 3 місяці тому

    Namaskaram pantulugaru Mee swaramulo sarasvatamma paadutunnatlundi madhuram atyanta madhuram

  • @MDNageswarRao
    @MDNageswarRao 11 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏

  • @dumaladasu9631
    @dumaladasu9631 Місяць тому

    Disruption లో పాట వేయండి 🙏

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 2 місяці тому +2

    పాట ను స్క్రోలింగ్ లో ఇస్తే ఇంకా మా లాంటి వారు రాసుకొని పాడుకుంటాము...కావున వీడియో చేసిన మాన్యులు ఆలోచించండి...

  • @Sogalapraveen
    @Sogalapraveen Місяць тому

    ఈ పాట లిరిక్స్ పెట్టండి సార్

  • @anjaneyulubrajana11
    @anjaneyulubrajana11 9 місяців тому

    🌷🌺🌹👍👌🙏🙏🙏🚩

  • @ambadasmargala524
    @ambadasmargala524 10 місяців тому +2

    ఈపాట యొక్క లిరిక్స్ పంపండి

    • @ranjeethpendur3938
      @ranjeethpendur3938 9 місяців тому

      Rakamacharla bajana geethalu. (kavi) kenkata dasu

    • @mohangoudreddypally
      @mohangoudreddypally 7 місяців тому

      ​కీర్తన నెం 125 Peji No, నెం 48.

  • @gangadhar114
    @gangadhar114 7 місяців тому

    🙏🙏💐💐💐💐💐

  • @ThotaSanthosh-i9k
    @ThotaSanthosh-i9k 3 місяці тому

    Mi village name please

  • @BalRaj-d2f
    @BalRaj-d2f 3 місяці тому

    గురువుగారిది ఏ ఊరు పెట్టండి

    • @mallareddypadamati391
      @mallareddypadamati391 Місяць тому

      కోట మర్పల్లి, మర్పల్లి మండలము, వికారాబాద్ జిల్లా.

    • @mallareddypadamati391
      @mallareddypadamati391 Місяць тому

      ఇప్పుడు ఆయన వయస్సు 85 సంవత్సరాల పైనే ఉంటుంది.

  • @BalRaj-d2f
    @BalRaj-d2f 3 місяці тому

    పంతులు గారిది ఏ ఊరు చెప్పగలరని మనవి

  • @koukuntlamalleshamgoudby8863
    @koukuntlamalleshamgoudby8863 4 місяці тому

    日。。。。。。。。。

  • @MallekediLaxmandas
    @MallekediLaxmandas 10 місяців тому +2

    Mi number pettu