చాలా బాగుంది ఈ మధ్య కాలంలో ఇటువంటి రిపోర్టర్ ప్రజంటెషన్ చూడలేదు. చాలా మంది మరిన్ని ప్రజా సమస్యలను చూపించి వాటి పరిష్కారాలను చూపిస్తే జర్నలిజంకు న్యాయం చేసిన వాళ్లు అయ్యిన వారు అవుతారు. పార్టీలకు బాకీలు పలికే ఛానల్స్ లా కుండా సమస్యను సమస్యగా చెప్పిన తీరు బాగుంది. ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి సవాళ్లలో కొటి పల్లి రైల్వే లైన్ ఒక్కటే.కోనసీమకు న్యాయం చేయాలంటే రైల్ కూత వినిపించవల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ లదే
ఈ కోనసీమ రైల్వే లైన్ పెండింగ్ కి పూర్తి కారణం 2004to 2014 ap లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్. 2019to24ycp గవర్నమెంట్. దీనికి తోడు కోనసీమ జిల్లా వాసులు కులం కి ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి కి ఇవ్వరు. కోనసీమ జిల్లా నుండి
Sir Arther Cotton కాలువలు ద్వారా కోనసీమ కు, E. G dt, w. G. Dt చాలా లాభం చేశారు.అలాగే రైలు కూడా వేస్తే చాలా చాలా ఉపయోగం. ఈ ప్రాంతం ప్రజలు చాలా తెలివైన వారు, కష్టజీవులు, అమయుకులు. దేశ అభివృద్ధి లొ వీరి భాగం చాలా ఎక్కువ.దేశంలో ఎక్కడికి వెళ్లిన వీరు కనిపిస్తారు. అలాగే ఈ రైల్వే లైన్ వలన విశాఖపట్నం -మద్రాస్ మధ్య దూరం కూడా తఘుతుంది.
COttON దొర 1835,, సంవత్సరO లో మీటర్ గేజ్.. నిర్మించి,'వుం టె,, ఎంతో భాగు వుండేది. ఈ స్ట్, వెస్ట్.. గోదావరి ప్రజలు 150 సం॥ రైల్ సదుపాయము లేకుండా పోయి 0 ది... రైల్ టూరిజం సర్క్యూట్,,, ఇప్పుడైన ప్రారంభ 0 అయితే సంతోషం
రాజకీయ గ్రహణాన్ని నిదర్శనం ఈ కోనసీమ రైలు నడక. కాని రిపోర్టర్ చదివిన స్క్రిప్ట్ రాసిన వారికి సరైన అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. కారణం... రాష్ట్ర ప్రభుత్వం తన వాటా యివ్వనందునే పని కావడం లేదనేది వాస్తవం. కాని యిది గతం. తర్వాత డబ్బుకు బదులుగా భూసేకరణను ఉచితంగా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రైల్వే శాఖ అంగీకరించాకే తుది దశ పనులకు టెండర్లు పిలిచారు. కాని అవింకా తుది దశకు ఎపుడు చేరతాయో మరి...
కోనసీమవాసులకి అనిపించేది ఒక్కటే - రైలు మార్గం పూర్తిచేసి తమకందించడమే - అది అడగడం. కాని ఇంత బృహత్తరప్రయాసలో ప్రధానాంగాలేవి, ఏదిముంది, ఏదితర్వాత అనే అవగాహనకూడా వుండాలి (విద్యాధికులనబడేవారిలో కూడా ఇది"మృగ్యం"; తెలుసుకోవాలి). ముందుకనబడేది రైలుమార్గమేగాని, మూడు నదులపై నిర్మించే బృహద్‌సేతువులు ముఖ్యమని తెలుసుకోలేకపోతున్నారు. ఇవైతేనేగాని రైలు మార్గం పరచడం జరగదు. గౌతమీనది వెడల్పెక్కువ, లోతుతక్కువ (విస్తరించినప్రవాహం). ఆవిధంగా (లోతులేనందున) 45 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. కంట్రాక్టరు తనపని పూర్తి చేసినట్టే. పైన రైలుపట్టాలు వేయడమే తరువాయి. వైనతేయ అంతవెడల్పులేదు కాని కొన్నిచోట్ల లోతెక్కువ. అక్కడ భూగర్భమందేవరకు త్రవ్వి, ఆ గోతులు(బావులు) కాంక్రీటుతో నింపి, రైలు మార్గానికి సిద్ధంచేయాలి. కొన్నిటి (మూడంటారు) పనిచేపట్టాలి. వశిష్ఠ వెడల్పుతక్కువ (ఇరుకు నది), అంటే (మూడునదుల్లో) లోతెక్కువ. ఒకపిల్లరు, పునాదికూడా పడలేదు. కంట్రాక్టరు పూర్తిచేయలేక పోయాడేమో, కాకినాడనుంచి ఒక స్పెషల్ కంట్రాక్టరునిపిలిచి పని ఒప్పజెప్పారు, పనిసాగుతుంది. మరోపిల్లరు సగం పూర్తైంది. ఇవైనాక, రైలు యేమార్గంలో వెళుతుందో(నిర్ణయించి), రాష్ట్రప్రభుత్వం ఆప్రాంతభూముల్నంతా కొనాలి; కొన్నది రైల్వే శాఖకివ్వాలి. ఈభూములన్ని (మూడు పంటల) పొలాలు గనక, పిల్లర్లు పూర్తయేంతవరకు రైతుల్ని దున్నుకోనివ్వాలి. మధ్యలో చిన్నకాల్వలపై, మరికొన్ని culverts నిర్మించాలి మూడోపనిగా. ఆపైనే కట్టలు (embankments) కట్టాలి, రైలుపట్టాలు పరచడానికి. పని సమయం యెక్కువ, వంతెనలు-పిల్లర్లదే. మిగతాది చకచక జరుగుతుంది (ప్రభుత్వం ఎంతత్వరగా భూమిసేకరిస్తే అంతత్వరగా). చించినాడ వైపు వంతెననుంచి, నరసాపురం (ఊరిలో నుంచి) స్టేషనుకి, మార్గం కలపడంకూడా ఒకపనే. పిడుగురాళ్ళ-కాళహస్తి మార్గంతో పోలిస్తే, కొన్నివిషయాలు బైటపడతాయి. అక్కడ(మెట్టనేల, పొలంపనులు తక్కువ) కనుక భూసేకరణ సులువు , పట్టాలు పరచడానికనువుగా (culverts, చిన్నొంతెనలు) పనులు పూర్తైనాయి. ఎవరైనా (చదువుండడం అనవసరం), ఈ ప్రగతిని "గూగుల్ మ్యాప్" చూసి, అభిప్రాయం ఏర్పరచుకోగలరు. ఆవిధంగా (లోకసభ ఎంపీలు కూడా ), కాస్తవిద్యతో, ప్రశ్నించవచ్చు ("పూర్తిచెయ్యండి, చెయ్యండి" అని పదేపదే అడగడంలో అర్ధంలేదు). సునిశితంగా ప్రశ్నించవచ్చు . రాష్ట్రప్రభుత్వం ప్రాధమిక బాధ్యత (కాంట్రాక్ట్ లో ఏమి రాసుకున్నా), పనిపూర్తయిన్వెంటనే, CWC అప్రూవల్ ఐనవెంటనే, కంట్రాక్టర్లకి డబ్బు అందేట్టుచేయటం.
Bjp గవర్నమెంట్ వచ్చిన 2014 నుంచి కూడా ప్రతి బడ్జెట్లో 200 కోట్ల 😮పైనే కేటాయిస్తున్నారు ఈ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కాబట్టి ఈ పనులు నడుస్తున్నాయి దురదృష్టం ఏమీ tante ఈ ప్రాజెక్టు లో రాష్ట్ర వాటా 25% గత 5 years ycp ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు....
2030year ki అయితే గొప్ప.గత అయిదు సంవత్సరాలుగా ఆగిపోయి ఇప్పుడే కదలికవచ్చింది.అమలాపురం లో లాండ్ acquisition avvaledani antunnaru.అమలాపురం పార్లమెంట్ సభ్యులు చొరవగా ఫండ్స్ వస్తే కోనసీమ ఒక వరంగా 2027మార్చ్ అయిపోవాలని
I don't how they use 500 crores rushikonda palace which was build by demoliting resorts which generate income if state provide its 25 % project cost and project will be completed soon and it serves entire konaseema people comparing the both rushikonda palace and this project how many people get benefitted
రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి కోటిపల్లి నుండి శానేపల్లి లంక వరుకు బ్రిడ్జి పిల్లర్స్ పూర్తి అవింది కోటిపల్లి నుండి శానేపల్లి లంక బ్రిడ్జి ఐరన్ గ్రిడ్స్ పనులు మొదలు పెడితే బాగుంటుంది అని మా అభిప్రాయం కోటిపల్లి రైల్వే స్టేషన్ నుండి గోదావరి మీదుగా రైలు బ్రిడ్జి మధ్యలో అనగా రోడ్ మధ్య లో చిన్న బ్రిడ్జి వేయాలి కోటిపల్లి నుండి అమలాపురం వరుకు రైల్వే లైన్ పనులు వేగవంతం గా చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం
ఇప్పటి కి అయినా కొనసీమ ప్రజలు అభివృద్ధి కోరుకుంటే బాగుంటుంది 🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది ఈ మధ్య కాలంలో ఇటువంటి రిపోర్టర్ ప్రజంటెషన్ చూడలేదు. చాలా మంది మరిన్ని ప్రజా సమస్యలను చూపించి వాటి పరిష్కారాలను చూపిస్తే జర్నలిజంకు న్యాయం చేసిన వాళ్లు అయ్యిన వారు అవుతారు. పార్టీలకు బాకీలు పలికే ఛానల్స్ లా కుండా సమస్యను సమస్యగా చెప్పిన తీరు బాగుంది. ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి సవాళ్లలో కొటి పల్లి రైల్వే లైన్ ఒక్కటే.కోనసీమకు న్యాయం చేయాలంటే రైల్ కూత వినిపించవల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ లదే
ఈ కోనసీమ రైల్వే లైన్ పెండింగ్ కి పూర్తి కారణం 2004to 2014 ap లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్. 2019to24ycp గవర్నమెంట్. దీనికి తోడు కోనసీమ జిల్లా వాసులు కులం కి ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి కి ఇవ్వరు. కోనసీమ జిల్లా నుండి
2004-2009 lo ysr complete cheyadaniki try chesadu
గత ఐదు సంవత్సరాలు అడగలేదు రా నాయనా😅😅. నిధి లేవకుండా ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్ మామ అడుగు
రాయలసీమ వాసుల కళ కడప బెంగళూరు కూటమి మా కోరిక తీర్చాలి చిత్తూరు పలమనేరు v. కోట రాజాపేట కుప్పం క్రిష్ణగిరి ఆదోని యెమ్మిగనూరు కోడూమురు కర్నూల్
Sir Arther Cotton కాలువలు ద్వారా కోనసీమ కు, E. G dt, w. G. Dt చాలా లాభం చేశారు.అలాగే రైలు కూడా వేస్తే చాలా చాలా ఉపయోగం. ఈ ప్రాంతం ప్రజలు చాలా తెలివైన వారు, కష్టజీవులు, అమయుకులు. దేశ అభివృద్ధి లొ వీరి భాగం చాలా ఎక్కువ.దేశంలో ఎక్కడికి వెళ్లిన వీరు కనిపిస్తారు. అలాగే ఈ రైల్వే లైన్ వలన విశాఖపట్నం -మద్రాస్ మధ్య దూరం కూడా తఘుతుంది.
ఆదేవుని దయతో ఈ రాయియే పూర్తి ఆవలిని కోరుకుంటున్నాను
కొవ్వూరు భద్రాచలం రైలు మార్గం పార్లమెంటు లో ప్రకటించారు.ఇప్పటికి 20 ఏళ్లు అవుతోంది.కానీ ఇప్పటి వరకు ఏమీ లేదు.
COttON దొర 1835,, సంవత్సరO లో
మీటర్ గేజ్.. నిర్మించి,'వుం టె,, ఎంతో భాగు వుండేది. ఈ స్ట్, వెస్ట్.. గోదావరి
ప్రజలు 150 సం॥ రైల్ సదుపాయము లేకుండా పోయి 0 ది...
రైల్ టూరిజం సర్క్యూట్,,, ఇప్పుడైన
ప్రారంభ 0 అయితే సంతోషం
రాజకీయ గ్రహణాన్ని నిదర్శనం ఈ కోనసీమ రైలు నడక. కాని రిపోర్టర్ చదివిన స్క్రిప్ట్ రాసిన వారికి సరైన అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. కారణం... రాష్ట్ర ప్రభుత్వం తన వాటా యివ్వనందునే పని కావడం లేదనేది వాస్తవం. కాని యిది గతం. తర్వాత డబ్బుకు బదులుగా భూసేకరణను ఉచితంగా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రైల్వే శాఖ అంగీకరించాకే తుది దశ పనులకు టెండర్లు పిలిచారు. కాని అవింకా తుది దశకు ఎపుడు చేరతాయో మరి...
కోనసీమవాసులకి అనిపించేది ఒక్కటే - రైలు మార్గం పూర్తిచేసి తమకందించడమే - అది అడగడం.
కాని ఇంత బృహత్తరప్రయాసలో ప్రధానాంగాలేవి, ఏదిముంది, ఏదితర్వాత అనే అవగాహనకూడా వుండాలి (విద్యాధికులనబడేవారిలో కూడా ఇది"మృగ్యం"; తెలుసుకోవాలి).
ముందుకనబడేది రైలుమార్గమేగాని, మూడు నదులపై నిర్మించే బృహద్‌సేతువులు ముఖ్యమని తెలుసుకోలేకపోతున్నారు. ఇవైతేనేగాని రైలు మార్గం పరచడం జరగదు. గౌతమీనది వెడల్పెక్కువ, లోతుతక్కువ (విస్తరించినప్రవాహం). ఆవిధంగా (లోతులేనందున) 45 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. కంట్రాక్టరు తనపని పూర్తి చేసినట్టే. పైన రైలుపట్టాలు వేయడమే తరువాయి.
వైనతేయ అంతవెడల్పులేదు కాని కొన్నిచోట్ల లోతెక్కువ. అక్కడ భూగర్భమందేవరకు త్రవ్వి, ఆ గోతులు(బావులు) కాంక్రీటుతో నింపి, రైలు మార్గానికి సిద్ధంచేయాలి. కొన్నిటి (మూడంటారు) పనిచేపట్టాలి.
వశిష్ఠ వెడల్పుతక్కువ (ఇరుకు నది), అంటే (మూడునదుల్లో) లోతెక్కువ. ఒకపిల్లరు, పునాదికూడా పడలేదు. కంట్రాక్టరు పూర్తిచేయలేక పోయాడేమో, కాకినాడనుంచి ఒక స్పెషల్ కంట్రాక్టరునిపిలిచి పని ఒప్పజెప్పారు, పనిసాగుతుంది. మరోపిల్లరు సగం పూర్తైంది. ఇవైనాక, రైలు యేమార్గంలో వెళుతుందో(నిర్ణయించి), రాష్ట్రప్రభుత్వం ఆప్రాంతభూముల్నంతా కొనాలి; కొన్నది రైల్వే శాఖకివ్వాలి. ఈభూములన్ని (మూడు పంటల) పొలాలు గనక, పిల్లర్లు పూర్తయేంతవరకు రైతుల్ని దున్నుకోనివ్వాలి.
మధ్యలో చిన్నకాల్వలపై, మరికొన్ని culverts నిర్మించాలి మూడోపనిగా. ఆపైనే కట్టలు (embankments) కట్టాలి, రైలుపట్టాలు పరచడానికి. పని సమయం యెక్కువ, వంతెనలు-పిల్లర్లదే. మిగతాది చకచక జరుగుతుంది (ప్రభుత్వం ఎంతత్వరగా భూమిసేకరిస్తే అంతత్వరగా).
చించినాడ వైపు వంతెననుంచి, నరసాపురం (ఊరిలో నుంచి) స్టేషనుకి, మార్గం కలపడంకూడా ఒకపనే.
పిడుగురాళ్ళ-కాళహస్తి మార్గంతో పోలిస్తే, కొన్నివిషయాలు బైటపడతాయి. అక్కడ(మెట్టనేల, పొలంపనులు తక్కువ) కనుక భూసేకరణ సులువు , పట్టాలు పరచడానికనువుగా (culverts, చిన్నొంతెనలు) పనులు పూర్తైనాయి.
ఎవరైనా (చదువుండడం అనవసరం), ఈ ప్రగతిని "గూగుల్ మ్యాప్" చూసి, అభిప్రాయం ఏర్పరచుకోగలరు. ఆవిధంగా (లోకసభ ఎంపీలు కూడా ), కాస్తవిద్యతో, ప్రశ్నించవచ్చు ("పూర్తిచెయ్యండి, చెయ్యండి" అని పదేపదే అడగడంలో అర్ధంలేదు). సునిశితంగా ప్రశ్నించవచ్చు .
రాష్ట్రప్రభుత్వం ప్రాధమిక బాధ్యత (కాంట్రాక్ట్ లో ఏమి రాసుకున్నా), పనిపూర్తయిన్వెంటనే, CWC అప్రూవల్ ఐనవెంటనే, కంట్రాక్టర్లకి డబ్బు అందేట్టుచేయటం.
మాధుర్ గారు మీరు కోనసీమ రైల్వే లైన్ సాధించండి మీరైనా పుణ్యం కట్టుకోండి సార్
Bjp గవర్నమెంట్ వచ్చిన 2014 నుంచి కూడా ప్రతి బడ్జెట్లో 200 కోట్ల 😮పైనే కేటాయిస్తున్నారు ఈ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కాబట్టి ఈ పనులు నడుస్తున్నాయి దురదృష్టం ఏమీ tante ఈ ప్రాజెక్టు లో రాష్ట్ర వాటా 25% గత 5 years ycp ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు....
అలాగే కాకినాడ వాసుల చిరకాల వాంచ , kakinada పిఠాపురం main line కూడా పూర్తి చేస్థె ఇక్కడివారు కష్టాలు కూడా తీరుతాయి.
Kadapa - Bengaluru railway line also.
కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ త్వరలో పూర్తి చేసి తీరాలి.
రైలు వేస్తే ఆదాయం సూపర్
Super bro
ఇంకో 20 యేళ్ళు అయినా దీనిని పూర్తి చేయరు ..
Super brother😊
Kotipalli To Mukteswaram Road Cum Railway Bridge Kavali.
ఇప్పుడికిన నాయకులు కార్యకర్తలు అభిమానులు చర్యలు తీసుకోవాలి మోడీ గారు తలుసుకుంటే రైలు ఇంజన్లు పరుగు
Bapatla to machilipatnam via Nijampatnam, Repalli ki new railway line kuda amalukavali
😊🤝💯
2030year ki అయితే గొప్ప.గత అయిదు సంవత్సరాలుగా ఆగిపోయి ఇప్పుడే కదలికవచ్చింది.అమలాపురం లో లాండ్ acquisition avvaledani antunnaru.అమలాపురం పార్లమెంట్ సభ్యులు చొరవగా ఫండ్స్ వస్తే కోనసీమ ఒక వరంగా 2027మార్చ్ అయిపోవాలని
అది బలయోగి టైం నుంచి అవ్వట్లేదు. 😢😂
New Junction Train Tadepalligudem toTanuku to Narasapuram line
Pls. Mp. Madurgaru. Mearupattudalaga. Parlamentlo. Ekkuva. Ottidichayalirasta. Vataku. Kuda. Venumanja. Veyaradu.
Tq
Brother nadikudi Gadwall British kalanidi intha waraku sarvay kuda kaleda telangana lo raili margalaku samikhya rashtram lo Shani Patti rail marmalade nirmananiki grahamam pTti undi
Hii
ok
I don't how they use 500 crores rushikonda palace which was build by demoliting resorts which generate income if state provide its 25 % project cost and project will be completed soon and it serves entire konaseema people comparing the both rushikonda palace and this project how many people get benefitted
TDP rondo sari adhikaram loki vochi unte yepudo purthi ayyedi. Jagan prabhutwam tana vatannidhulu chellinchaka povadam japyaniki karanam. Narsapuram, kotipalli vadda Godavarulapai vantemnalu nirminchali.
In this politician construction company they won't give money, so don't do the work.
At least 6months before of godavari pushkaralu it sh. Be made operational
Both district people sh. Fight
Yenduku sir konaseema railway project, By 2100 all coastal areas across the world will get submerged in water 🌊
రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి
కోటిపల్లి నుండి శానేపల్లి లంక వరుకు బ్రిడ్జి పిల్లర్స్ పూర్తి అవింది
కోటిపల్లి నుండి శానేపల్లి లంక బ్రిడ్జి ఐరన్ గ్రిడ్స్ పనులు మొదలు పెడితే
బాగుంటుంది అని మా అభిప్రాయం
కోటిపల్లి రైల్వే స్టేషన్ నుండి గోదావరి మీదుగా రైలు బ్రిడ్జి మధ్యలో అనగా రోడ్ మధ్య లో చిన్న బ్రిడ్జి వేయాలి
కోటిపల్లి నుండి అమలాపురం వరుకు రైల్వే లైన్ పనులు వేగవంతం గా చేస్తే
బాగుంటుంది అని మా అభిప్రాయం
7:00 ఏమి చేద్దా ము ఇది మన దేశం స్వతంత్ర ఫలితం ఇలాగే ఏడ్చే న వి మన వ్యవస్థ లు 😂అన్నీ మన మోడీ దయ
Rey bosdk bridge works jarugutunnayi bey
Antaravedilow vaka air port kavalani yenduku adagaru meeranta ippudu ramohan nayudu aviation ministor kuda antara vedi parisaraprantalunundi laksaladimani gulf fellow unnaru antaravedi kuda Baga davlopp avbutadi yutubars try cheyyandi
East and west godavari politicians, community leaders,preachers,and people are culprits, shame on part of this people.
Kotipalli, Narsapuram lalo godavaripai road bridges nirminchali
Kakinada Pithapuram rly line. Veyali.
What about before 15 years your channels now you are telling . No more chance ra babu.
Akkada train avasaramledu
INKO 10 YEARS PADUTUNDI
PAVAN TALUCHUKUNTE 3 YEARS LO COMPLETE AVUTUNDI.LEKAPOTE ANTE SANGATULU
AP prabhutwam tana vata che) linchaka povadamu vo ka karanam.
Konaseema zilla antra bokadiyya ga.
ᴏᴋᴋᴀ ᴊɪʟʟᴀ ᴋᴇ 500 ᴄʀᴏʀᴇꜱ ᴩᴇᴛᴛᴇꜱᴛᴇ ᴀɴᴅʜʀᴀ ᴀᴅᴅᴜᴋᴜɴɪ ᴛɪɴɴᴀʟɪ ᴏᴋᴋᴀᴩʟᴀɴɪɴɢ ʟᴇɴɪ ᴋᴜᴛᴀᴍɪ ꜱᴩᴇᴄɪᴀʟ ꜱᴛᴀᴛᴜꜱ ɪꜱᴛᴇ yᴇᴠᴀʀɴɪ ᴀᴅᴅᴜᴋᴏᴠᴀʟᴀꜱɪɴᴀ ᴀᴠᴀꜱᴀʀᴀᴍ ʟᴇᴅʜᴜ