Amaravati Real Estate Boom: రియల్ ఎస్టేట్ "అమరావతి" | మార్కెట్ లో కొన్ని నిజాలు! | GundusoodhiPINN

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical UA-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

КОМЕНТАРІ • 353

  • @annajipusarla2680
    @annajipusarla2680 17 днів тому +216

    వైజాగ్ రాజధాని అంటే ఉత్తరాంధ్ర లో 1%కూడ భూ పెరగలేదు అది A1బిడ్డ మీద నమ్మకం 😜

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 17 днів тому +34

      పెరగదు ఎందుకంటే ముందే ఖరీదైన భూములు అవి కొట్టేయడానికి జలగా అక్కడ రాజధాని పెడతానన్నాడు 😂😢

    • @user-ef1mu6lw9n
      @user-ef1mu6lw9n 17 днів тому

      Cancer gadda

    • @sai-yd7pg
      @sai-yd7pg 17 днів тому +21

      Button Reddy dreams are collapsed as 30 years as AP CM antaaa 😂😂😂

    • @kravivarma1567
      @kravivarma1567 17 днів тому +10

      Vizag capital kavalani akkada prajalu koraledu ...ee vedava and Co matramey korukunnaru andukey ala vundi appati situation

    • @Sairam30722
      @Sairam30722 17 днів тому +6

      Vizag vallu chala thelivaina vallu anduke 2019 lo 4tdp mlas gelicharu strong kapu votebank unna vizag lo tdp gelichindi 4k majority tho mp seat odipoyindi ipdu JSP add avdam tho 5 lakhs majority country lo 17th highest majority mp Bharath

  • @mallikaarava3951
    @mallikaarava3951 17 днів тому +98

    ఒక రాజధాని కున్న విలువ

  • @Andhra899
    @Andhra899 17 днів тому +64

    పాత ప్రభుత్వ పరిపాలనలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయి
    ఆంధ్రా వారు చాలామంది ఆంధ్రా భవిష్యత్ మీద నిరాశతో హైదరాబాద్ లో ఆస్తులు కొన్నారు . ఇప్పుడు మన సొమ్ము మన దగ్గరే ఉండి పోతూ ఈ మనీ ఫ్లోటింగ్ వల్ల.అందరు స్థితి పరులు అయ్యే అవకాశం కనపడుతుంది.

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 17 днів тому +120

    ఏప్రిల్ నెలనుండే వైసీపీ నాయకులే చెప్తుండేవారంట, టీడీపీ గవరమెంట్ వస్తుంది దశ తిరుతుందని

  • @vbabji6805
    @vbabji6805 17 днів тому +36

    మేము Modi గారు అమరావతికి శంకుస్థాపన చేసినతరువాత 400 గజములు స్థలము కొన్నాము. ఇతర రాష్ట్రములో ఉద్యోగము చేస్తున్న మా అబ్బాయిని ఒప్పించి, అతనికి ఇష్టంలేకపోయినా , వృద్దాప్యంలో మాకు ఆసరాగా ఇక్కడ సెటిల్ అవుతాడన్న ఆశతో అధిక ధరకు కొనుగోలు చేయించాము. కానీ గత ప్రభుత్వము మూడు రాజధానులని నాటకము చేయడంవలన, ఏ పురోగతిలేక , కనీసము మేము కొన్న విలువలో సగానికి అమ్మివేసి తీవ్రముగా నష్ట పోయాము. ప్రభుత్వమే మాట తప్పి చట్టపరమైన ఒప్పందాన్ని గౌరవించకుండా చేసిన నిర్ణయం వలన బాధితుడిగా , కుమారుని వద్ద దోహిగా మిగిలాము. చట్ట ఉల్లంఘన చేసిన గత పాలకులకు TDP విజయం ఒక గుణపాఠం.

    • @Shockwavee3402
      @Shockwavee3402 17 днів тому +2

      Mimalni evaru konamannaru aasha ki haddu undali Real estate anta oka gambling

    • @ravikrishnaprasad4255
      @ravikrishnaprasad4255 17 днів тому +7

      స్థలం కొనడం అనేది లైఫ్ ఎక్సివ్మెంట్ గా, ఒక భరోసా కోసం కొంటాం... ఇందులో దురాశ ఏముంటుంది... కొంచెం ఓపిక పట్టి , స్థలం ఉంచుకోవాల్సి ఉంది..

    • @dheerajtelugugamer2164
      @dheerajtelugugamer2164 17 днів тому +3

      మీరు స్థలము ఉంచుకోవాల్సింది ఎందుకు తొందరపడి అమ్ముకున్నారు యిప్పుడు బాగా రేట్స్ పెరిగాయి కదా భూమిని నమ్ముకున్నవాళ్లు ఎప్పుడు నష్టపోరు సరే అయ్యింది ఏదో అయ్యింది దాని గురించి బాధపడకండి దేవుడు ఏదోకరూపంలో మీకు మంచి చేస్తాడు బాధపడకండి

    • @srinivasraaochilla7839
      @srinivasraaochilla7839 17 днів тому +3

      Memu kuda alaney konnamu sir but memu ammaledhu tdp vastundhii ani hope tho vunchukunnamuuu

  • @apparaokata7301
    @apparaokata7301 17 днів тому +141

    శ్రీనివాస్ గారు నేను అమరావతి రైతును మాలో 80 శాతం మంది రైతులకు రేట్లు హెచ్చుతగ్గులతో మాకు పనిలేదు మేము అమ్మేవాళ్ళము, కొనేవాళ్ళము కాదు.మాకు కావలసినది డెవలప్మెంట్ మాత్రమే మేము భూములు ఇచ్చింది ఇన్ని రోజులు ఉద్యమాలు చేసింది రాజధాని నగర నిర్మాణం కోసమే

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому

      అమరావతి రైతులు కూడా మొదట వ్యతిరేకిస్తేనే CBN గ్రాఫిక్స్ సింగపూర్ కదలు చెప్పి వినని వారిని బెదిరించి మరీ మొదలెట్టాడు అందుకే వాళ్లు ఇప్పుడు కట్టక పోతే తంతాం అంటున్నారు.

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому +7

      It’s not good to invest everything in one place. Rendu sarlu capital(Chennai, Hyderabad) loss ayina AP janalaki siggu raaledhu. Why we need capital from scratch? Why not we construct govt building on its outskirts of any city on govt lands?

    • @neerajachinta463
      @neerajachinta463 17 днів тому +4

      ​@@raviteja7593
      Manalanti vallu entha cheppina evari swartham valladi.. amaravathi okkati develop aithe chalu veellaku

    • @anil9708
      @anil9708 17 днів тому +6

      ​@@raviteja7593 ur comments are contracdicting...1) u r saying development should not be restricted at one place, that's why planning for another city...Vizag is already a biggest city in Andhra, then why do u recommend to develop Vizag again, we may loose this again
      2) in which city outskirts, will u get ample of govt land?
      Even if there is a land, will not be a centralized development to make that city as a Mega city?

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому

      @@anil9708 Anyone with basic common sense knows it's a herculean task to build capital from scratch with barren lands which would take indefinite time. Anyone with peasized brain choose an already developed city to extend it to a capital city instead of wasting resources on building new one

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 17 днів тому +36

    2019 ప్రభుత్వం మారకపోతే
    యిప్పుడు ఎలా వుండే వాళ్ళేమో
    తల్చుకుంటే చాలా బాధ వేస్తోంది

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому +1

      It’s not good to invest everything in one place. Rendu sarlu capital(Chennai, Hyderabad) loss ayina AP janalaki siggu raaledhu. Why we need capital from scratch? Why not we construct govt building on its outskirts of any city on govt lands?

    • @jaideep2733
      @jaideep2733 17 днів тому +3

      @@raviteja7593 actually Chennai mana capital kadu...but ap bifurcation appudu chennai, vellore area antha ap ki adigaru, but madras govt oppukoledu.....andhuke chennai, vellore area ki badhulu ga vallu TIRUMALA ni ap ki ichesaru.......but HYD was forcefully taken away from us..........telangana vallu ippudu matladutunnaru ma hyd ani...edo motham valla dabbule unnatu.....1956 nunchi hyd lo andhra valla investment ee ekkuva unindi

    • @mohammadvali5250
      @mohammadvali5250 17 днів тому

      ​@@raviteja7593Planned cities yendku antey ippudu manam chepukune cities like you mentioned banglore, chennai, hyderbad were planned initially but current cities status shows they are drained in all means like pollution air, ground water depleted, traffic, industralisation brownfield development will result even depletion planned greenfield with proper measures can reduce but yet depletion will happen until green measures taken
      Vizag choosen 2050 case ocean bed raise cover distance of 5km
      Vertical expansion only instead of circular expansion of city
      Naval command security issue.
      Water issue.
      Rayalseema leaders are most TIME CM'S OF STATE BUT
      THEY THEMSELVES CHOOSE OTHER PARTS FOR DEVELOPMENT DUE TO
      SOME POINTS:
      WATER
      AGRESSION BETWEN LEADERS
      LOSS OF THEIR LANDS ESTATES IN RESULT INSTEAD OF NEW LANDS GRABING IN OTHER REGION
      REGIONAL IMBALANCE NON INVESTMENT FRIENDLY EXCEPTION TO NATURALLY RESOURCE INVESTMENT IN MINES, GRANITE, QUARIES

    • @Vellanki777
      @Vellanki777 17 днів тому +1

      బాధ కాదు.. భయం 😬

    • @RavelaSekhar3569
      @RavelaSekhar3569 17 днів тому

      ​@@raviteja7593ఆపరా paytm నీ ఏడుపు

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 17 днів тому +83

    అవిఅంతా మాకెందుకు అన్నా తాడేపల్లి కొంపలో కి రోజుకు 1000 కోట్లు వస్తే చాలు 😳

    • @krishna2336
      @krishna2336 17 днів тому +5

      నిజం మీరు చెప్పింది.

    • @dara4006
      @dara4006 13 днів тому

      గుద్దలో కాలే కబుర్లు ఇలానే వుంటాయి.

    • @user-or6ww3ls9q
      @user-or6ww3ls9q 13 днів тому

      ​@@krishna2336bochhu needi

  • @nrkolli5835
    @nrkolli5835 17 днів тому +12

    శ్రీనివాస్ గారు చాలా మంది కి తెలియదు ముఖ్యముగా వైసీపీ జనాలకి అమరావతి లో రేట్లు పెరిగితే రాష్ట్రమంతా పెరుగుతుంది ఎలా అంటే అమరావతి లో ఒక ఎకరం అమ్మి రేటు తక్కువున్నదగ్గిర భూమి కొంటారు దానివలన అక్కడ రేట్లు పెరుగుతాయి.జ్ఞానమున్నవాళ్ళకి అర్ధమవుతుంది కళ్ళుమూసుకుని గుడ్డిగా వాగేవారికి అర్ధమవదు.

  • @annajipusarla2680
    @annajipusarla2680 17 днів тому +59

    పిఠాపురం లో కూడ అలానే పెరుగుతుంది పవన్ సొంత ఇల్లు కట్టుకుంటాడు అని తెలిసి

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 17 днів тому +22

    Jai Amaravati

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 17 днів тому +14

    అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం వలన అమరావతి అభివృద్ది చెందుతుందని దీమా అందుకని డబ్బులు ఉన్న వాళ్లు బూములు కొంటారు

  • @harikrishna3258
    @harikrishna3258 17 днів тому +49

    మనకి రాజధాని అభివృద్ది కావాలి. రేటు పెరిగితే రైతులు బాగుపడతారు

    • @narsinaguvideos834
      @narsinaguvideos834 14 днів тому

      రైతు వ్యవసాయం చేయాలా. రియల్ వ్యాపారం చేయాలా

    • @aluri.kishorbabu771
      @aluri.kishorbabu771 14 днів тому +1

      రైతు రియల్ చేయకూడదా వ్యాపారాలు ,ఉద్యోగాలు చేసేవాళ్ళు వ్యవసాయం చేయకూడదా చట్టాలేమైన చేశారా

    • @narsinaguvideos834
      @narsinaguvideos834 14 днів тому

      @@aluri.kishorbabu771. చేయొచ్చు. Kg బియ్యం 200కొనే రోజులు వస్తాయి అంతే. 33వేల ఎకరాలు పంట భూమి తయారు చేయగలరా?

  • @sathibabu2241
    @sathibabu2241 17 днів тому +22

    Vision vunna vadu CM avithe ilage vuntadi. Saiko CM avithe last 5 years laga vuntadi

  • @srinivasulu9054
    @srinivasulu9054 17 днів тому +52

    అమరావతి రైతులు ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి ఎవరికైనా వైసిపి వారికి భూములు అమ్మేరో అంతే ఇక పరిస్థితి తస్మాత్ జాగ్రత్త,,,

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому +2

      Bagane real estate nerpistunav

    • @apparaobandaru4362
      @apparaobandaru4362 17 днів тому

      ​@@raviteja7593: నీ భూములకు రేటు ఎక్కువగా వస్తే నోట్లో ఏమి పెట్టుకుని నవ్వుతావో ????

    • @RavelaSekhar3569
      @RavelaSekhar3569 17 днів тому +1

      ఎలా తెలుస్తుంది, కొనేవాళ్ళు ఏ పార్టీ నో. ప్రతి ఒక్కరు మధ్యవర్తి ధ్వారా వస్తారు

    • @srinivasulu9054
      @srinivasulu9054 17 днів тому

      @@RavelaSekhar3569 ప్రభుత్వాని కే భూములను ఇచ్చిన రైతులు ఆమాత్రం జాగ్రత్త తీసుకోవాలి అని గుర్తు చేయడానికి రాశాను సార్,,

    • @aluri.kishorbabu771
      @aluri.kishorbabu771 14 днів тому

      అమరావతికి అంత సీన్ లేదని అంటారు ఎలక్షన్ జరగకముందే కొన్నారు

  • @vardhangolukonda3350
    @vardhangolukonda3350 17 днів тому +6

    6:54 పాజిటివ్ వేవ్ క్రియేట్ అవ్వడం మంచిదే కానీ..., ఈ ప్రాంతంలో ఉండేవారు నెల జీతంకి పని చేసే సామాన్యులే ఎక్కువ [standard of living పెరగాలి]..,ధరలను నియంత్రించకపోతే ఈ సామాన్యులే వలసలే గతి *మళ్లీ బుద్ధి చెప్తారూ*

  • @JshankerJshanker
    @JshankerJshanker 17 днів тому +16

    Jai jai Amaravthi✌✊✊

  • @muralikmannava
    @muralikmannava 17 днів тому +7

    శ్రీనివాస్ గారు, ఉన్నది ఉన్నట్లు చెప్పారు.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 17 днів тому +30

    కనీ వినీ ఎరుగని రీతిలో రాబోయే కాలంలో అమరావతి ప్రపంచంలో నే అత్యద్భుత సుందర నగరంగా, భవిష్యత్తులో ఆశ్చర్యం కలిగించే రీతిలో ప్రపంచ నగరంగా రూపుదిద్దుకోనుంది...

    • @dara4006
      @dara4006 13 днів тому

      బొచ్చు బొగడ ఏమీ కాదూ ? 20 ఇయర్స్ లో మంగలగిరిని మించి పోలేదు.

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 17 днів тому +20

    AMARAVATHI EFFECT FROM KAKINADA TO NELLORE VARAKU.UP TO ANANATHAPUR .

    • @Rinking123
      @Rinking123 17 днів тому +5

      State motham real estate perigi economy improve avuthundi

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому

      ​@@Rinking123ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించడానికి మా దగ్గర నిధులు లేవు, ఆర్ధిక కష్టాల్లో ఉన్నాం, ఏపీ రైల్వే ప్రాజెక్టులను పూర్తిగా కేంద్ర నిధుల తోనే పూర్తి చేయాలి
      - తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి
      మరి ఇన్ని ఆర్ధిక కష్టాల్లో ఉన్న మనకి గొప్పలకు పోయి సింగపూర్, అమెరికా స్థాయి నగరాల సృష్టి దేనికి? అని ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలు!

  • @suryarokkala1840
    @suryarokkala1840 17 днів тому +17

    గుడ్ 👌🏻👌🏻

  • @venkatbalineni32
    @venkatbalineni32 17 днів тому +18

    2018 లో నంబూరు vvit కాలేజ్ పక్కన plot తీసుకొన.. జనవరి లో వెళ్లి రేట్ అడిగేతే ఎవరు రెస్పాండ్ కాలేదు.. ఇప్పుడు కాల్ చేసి అడుగుతున్నారు....

  • @VenkataNaveenKumarGanta
    @VenkataNaveenKumarGanta 17 днів тому +5

    Amaravthi lo too much rates..gajam 70k cheptunaru avg ga...for example 70000* 200 gajalu(sq yards) konali ante kanisam 1.5cr pettali and G+2 construct cheyali ante inko 1.2cr pettali..altogether 2.5 to 3cr ayidi..ok ready to invest.....but returns? Edhe big thing ..same 2.5 to 3 cr hyd or bangalore lo pedithe definite ga monthly worst case lo 1 to 1.5 lakh rental income vasthadi... but vijayawada and amaravthi areas lo e 2.5 to 3 cr ki max 50k rents kuda raavu ..edhi reality adaina logical city grow avvali ela emotions tho sentiment dont get fools

  • @MuraliNalamati
    @MuraliNalamati 17 днів тому +17

    Ma vinukonda Kuda rapid speed ga undi

  • @bharatkakani
    @bharatkakani 17 днів тому +14

    Jai Amaravati❤❤❤

  • @avantikavlogs9704
    @avantikavlogs9704 17 днів тому +6

    My family has 3 acres 😊😊😊 very happy ❤❤❤

  • @videohub8190
    @videohub8190 17 днів тому +15

    వైజాగ్ IT SEZ అభివృద్ధి చేస్తే మరింత స్కోప్ ఉంది... దయచేసి అక్కడ కూడ పెట్టుబడులు తీసుకురండి......

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому

      Uttarandhra rayalaseema agitations oopu andhukuntunayi😢

  • @srinivaschowdaryappasani2248
    @srinivaschowdaryappasani2248 17 днів тому +4

    Jai Amaravati 💞🌹🕊️

  • @perikalajagadeswararao4592
    @perikalajagadeswararao4592 17 днів тому +4

    Excellent sir

  • @Nijamkudauntundhi
    @Nijamkudauntundhi 17 днів тому +14

    Amaravathi lo lands ammesi vere place lo vallu land kontaru .. adu valla ap income baga peruguthadhi

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 17 днів тому +8

    PEOPLE FROM OTHER STATES ARE LARGELY INVESTING

  • @sumanjalikarumanchi628
    @sumanjalikarumanchi628 17 днів тому +2

    Srinivas garu, Nenu rajadhani kosam ma parents naku marriage appudu pasupu kumkuma kinda ichina 3 acres ichesanu land pooling ki.. 2019 lo 3 capitals announcement vachina tarwata appativaraku inti nundi bayatiki raani ma Amma Nenu ma vurlo vallu andaru road midha kurchuni jai amaravathi save amaravathi ani dharnalu chesam… entha mandi enni rakaluga matladaro entha neechamga matladaro akkada dharna chestunna farmers ni …last 5years Memu road midhe unnam…polalu ichinanduku mammalni road midha padesadu jagan.. Memu ippudu rates kaadu korukuntundi.. amaravathi develop avvali..repati roju malli 3capitals 5capitals ane mata rakunda CM evaraina amaravathi nunde paripalana cheyyali..idhe ippudu Memu korukunnam

  • @gopiraju4872
    @gopiraju4872 17 днів тому +7

    Ekaram 2-3 crores undi sir amaravathi area lo

  • @kjhansirani7569
    @kjhansirani7569 17 днів тому +5

    Good analysis about real estate

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh 17 днів тому +3

    jai jahayo Amarvathi

  • @user-ov9vt2vh1t
    @user-ov9vt2vh1t 17 днів тому +6

    I am Mannem Muddhukrishna Yadav from Machavaram - Machilipatnam.

  • @khadarhussain1434
    @khadarhussain1434 17 днів тому +8

    Very good, edi kada CBN Srinu.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 17 днів тому +1

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐💐💐
    గుడ్ ఎనాలిసిస్ శ్రీనివాస్ గారు 💐

  • @sureshsuresh2085
    @sureshsuresh2085 17 днів тому +6

    Sarigga chudandi next 5 years kuda kutami power lo ki vastundi. Appudu cbn amaravati lo vunna govt land 20 k acres sale chesi ap appu total clear chestadu. Ade kakunda amaravati nundi income generate avutundi after 10 years.

    • @RajasekharVJA
      @RajasekharVJA 17 днів тому +2

      ఏదీ, ఈ గూండా పాలన తో మళ్ళీ గెలుస్తారా? చంద్రబాబు వరుసగా రెండవ సారి ఏప్పుడు గెలవలేదు, 2029 కి 80 ఏళ్ల చంద్రం పోటీ కూడా చేయడు

    • @neerajachinta463
      @neerajachinta463 17 днів тому

      Govt land cbn daa ammadaniki

  • @goutamboppana961
    @goutamboppana961 17 днів тому +4

    How do you know land rates are increasing? Is there a website ?

  • @rambaburam418
    @rambaburam418 17 днів тому +24

    అక్కడ ఎం జరిగితే వీళ్లకు ఎందుకో క్యాపిటల్ సిటీ అంటే అలానే ఉంటుంది మరి గవర్నమెంట్ కి రెవిన్యూ ఎలా వస్తుంది రా బాబు పోనీ వల్లపి ఆరోపణలు చేసినా వైసీపీ వాళ్ళు రాజధాని కట్టెయ్యొచ్చుగా మరి 5 ఏళ్ళు లో కానీసం రాజధాని ఎదో కూడా చెప్పలేకపోయారు

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому

      Wow, AP govt is doing Real estate business for Amaravthi. They should ideally concentrate on important things like welfare, job creation, improving infra for existing cities and make use of existing city like Vizag.

    • @kirankumar-hd9qm
      @kirankumar-hd9qm 17 днів тому +2

      ​@@raviteja7593Existing cities will develop by them shelves this new capital is far new wealth creation prospects and central location to all regions with enough water + enough land can't be acquired at any existing cities where the government can run smoothly

    • @anil9708
      @anil9708 17 днів тому +1

      ​@@raviteja7593already Jagan tried, lost with 5lacs votes in Vizag itself

    • @kirankumar-hd9qm
      @kirankumar-hd9qm 17 днів тому

      ​@@raviteja7593above all I think experts wolud hav already considered all these points.

    • @ramaswamy3721
      @ramaswamy3721 17 днів тому

      బొల్లిగాడు 2014to2019 ami peekinadu

  • @user-fy9le2kx5g
    @user-fy9le2kx5g 17 днів тому +6

    Yas 200కరెక్ట్

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 14 днів тому +1

    కూటమి అధికారంలోకి వచ్చి నెల అయ్యింది. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ ఎలా పెరిగాయి.

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 4 дні тому

    Very informative video. Namaste hatsof to you bro.

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 17 днів тому +12

    New immigrants to Vijayawada and Guntur city should prefer Amaravati and decongest twin cities.

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому +1

      ado pedda Bangalore Mari decongest Anta 😂

    • @user-xi6sy3bn6m
      @user-xi6sy3bn6m 16 днів тому

      ​@@raviteja7593nuv annitilo ilage comments pedutunav

    • @k.vramaraju6890
      @k.vramaraju6890 5 днів тому

      Guntur tier 3 city

    • @rajeshbobba3851
      @rajeshbobba3851 5 днів тому

      @@raviteja7593 square meter per person is important for quality of life which you dnt understand.

    • @rajeshbobba3851
      @rajeshbobba3851 5 днів тому

      @@raviteja7593 Population design in an area is important for quality of life which you dnt understand.

  • @chakravarthi369
    @chakravarthi369 17 днів тому +9

    నేను un lucky person నీ 70lks కి one yakara kantheru దగ్గర కుదిరింది బట్ కొంచెం భయపడ్డ తీసుకోవటానికి బట్ నిన్న వెళ్లి మళ్ళీ అడిగాను 3.5 crores చెప్పారు 😥😥😥

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому

      Fake hype

    • @msvlogs5267
      @msvlogs5267 17 днів тому

      No it's realitt

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому +2

      @@msvlogs5267 HYD is mostly dependent on the IT and IT market stagnation now, many lay offs.
      There are many unsold properties in HYD west. Real estate investment in Amaravathi is not a good decision now.

    • @chakravarthi369
      @chakravarthi369 17 днів тому

      @@raviteja7593 velli check cheyyi brother kantheru
      Sunshine property's daggara

    • @bijjamularamanareddy5823
      @bijjamularamanareddy5823 16 днів тому

      4 crores present iche returns ledu

  • @pcs.1961
    @pcs.1961 17 днів тому

    Super sir.

  • @medurihari1922
    @medurihari1922 17 днів тому +7

    రింగ్ రోడ్ లీక్ ఏంటిరా నాయనా. అది ఫాక్ట్. లూస్ టాక్ చెయ్యవద్దు.

  • @saicharanification
    @saicharanification 5 днів тому +1

    Babu is a brand

  • @chandrasekhararaoelaprolu7852
    @chandrasekhararaoelaprolu7852 15 днів тому

    Good analysis srikivas

  • @srinivasb981
    @srinivasb981 17 днів тому +7

    Naadi amaravati, koney vadu leru Srinu garu, andukantey rates akkuvaga unnai ani

    • @polakapallisunandu736
      @polakapallisunandu736 17 днів тому +1

      Rates Baga ekuva unta Inka akkada emi lekunda ala kontaru mundu develop avani appudu kontaru

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 17 днів тому +2

      శ్రీను ది paid promotion లే, నమ్మిన బకరా ఎవడో ఒకడు కొంటాడు, wait చేయి😂

  • @IAm-rt1em
    @IAm-rt1em 17 днів тому +4

    Munnaluru,near Kanchikacherla

  • @pavankumarreddyaddula9698
    @pavankumarreddyaddula9698 3 дні тому +1

    ఆ ఉక్కపోత కి ఎవడు ఉంటాడులే హ్యాపీగా హైదరాబాద్ లేక బెంగళూరు పోతాం

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 17 днів тому +30

    That is “CBN “ఆంధ్ర బ్రాండ్ అంబాసిటర్ .
    థాట్ ఇస్ ది క్రెడిబిలిటీ of our leader .
    ఆదర్శ నాయకుడు ,అభివృద్థి కారకుడు .

  • @Sivap519
    @Sivap519 17 днів тому +3

    Sand rates gurinchi vedio cheyandi

  • @dsnraododdipati2247
    @dsnraododdipati2247 17 днів тому +2

    Sreenu gru, Pl make an video on vwada east byepass road and its vorrect route map and the villages in it

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 17 днів тому +4

    లోకల్ రిటైల్ వ్యాపారం పెరుగుతుంది

  • @mahalaxmayya6992
    @mahalaxmayya6992 17 днів тому +3

    ఏదో మనసు లేదు అంత పెత్తందారుల

  • @chandanprathipati2649
    @chandanprathipati2649 17 днів тому +1

    Anna meru chepedhi correct a kani develop ayna Hyderabad lo antha rents and antha land rates lev so real estate standard ga undali ani slow ga growth undali okasari hipe vachi perigindi ante again it will comes down like 2019

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 17 днів тому +1

    After few months it will come down. Present is hips

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 17 днів тому

    Namaste 💐🙏🏻

  • @vhchowdary9
    @vhchowdary9 17 днів тому +3

    Jai telangana jai kcr jai revanth Anna

  • @user-mc7vm6vv7y
    @user-mc7vm6vv7y 16 днів тому +1

    లీక్ ఏంటి సార్..
    2016 నుంచే ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి

  • @user-sw6bd2ez8e
    @user-sw6bd2ez8e 16 днів тому

    This is development

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 17 днів тому

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @thinkpositive627
    @thinkpositive627 15 днів тому +1

    తొందరపడి కష్ట పడి డబ్బులు సంపాదించిన వారు ఇప్పుడే కొనవద్దు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. బ్లాక్ మనీ ఉన్న వారు మాత్రం ఎక్కడైనా కొనండి నష్టపోయేది ఏమీ ఉండదు .

  • @durgaprasad5576
    @durgaprasad5576 17 днів тому +16

    Very too much cost bro. మాది విజయవాడ., కానీ, ఈ రేట్లతో హైదరాబాద్, బెంగుళూరు లో కొనవచ్చు. మరీ over చేయకూడదు. ఇప్పుడు అక్కడ ఏం రాలేదు. అయినా అంత రేట్లా..

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 17 днів тому +4

      నీవు విజయవాడ లో ఉండి ఏమి తెలుసుకో లేకపోతున్నావు బ్రో

    • @polakapallisunandu736
      @polakapallisunandu736 17 днів тому +1

      ​@@devinaidudevinaidu8338 Ayna cheppindi correct aa gaa bro mari too much rates nenu TDP fan aa Inka akkada emi levu antha rate aa

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому

      ​@@devinaidudevinaidu8338రేపటి నుండి,ఈనాడు,ఆంధ్రజ్యోతి లో కదనాలు ఇలా ఉంటాయి.
      1.అమరావతిని ఎంత నాశనంచేసాడో జగన్.ఇంకో 3 ఏళ్ళు పడుతుంది దాన్ని మళ్ళీ 2019 లో స్థితికి తేవటానికి.
      2.రాష్ట్ర ఆర్ధికపరిస్థితి ఎంత ఆధ్వణంగా చేసాడో జగన్.ఇంకో 5 ఏళ్ళు పడుతుంది గాడిలో పట్టడానికి.
      కనీసం ఇలాంటివి ఒక 6 నెలలు వేస్తారు

    • @factanalyser5021
      @factanalyser5021 17 днів тому +1

      Investment ante ne alage untundi sir.. middle class vallu job vasthe konukuntaru.. investors future kosam kontaru

    • @srinubandla4817
      @srinubandla4817 17 днів тому

      టూ మచ్ అన్న దానికి చెప్తున్నా అమరావతి రైతులు నాది ఇంతే అని కానీ,ఏమన్నా,ఎవరన్నా బలవంత పెట్టారా లేదుగా బ్రో!... ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటారు. అలాగే నాదేమీ అమరావతి కాదు బ్రో!...

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 17 днів тому +1

    People from hyd won't invest in amaravati

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox 17 днів тому

    Hope all will go Good with Capital for Young generation to Survive with Jobs in coming 5 years.

  • @ramakrishnaraokovelamudi4089
    @ramakrishnaraokovelamudi4089 17 днів тому +8

    10% matrame perigindi. Too much emi ledu

    • @polakapallisunandu736
      @polakapallisunandu736 17 днів тому +1

      Too much aa bro 10% enti bro aa rate thoo Bangalore hyd loo land konachu

  • @srinivasraaochilla7839
    @srinivasraaochilla7839 17 днів тому

    Srinivas garu miru e video eppudu chestara ani chela wait chesaaa

  • @user-gc5vw8et2c
    @user-gc5vw8et2c 3 дні тому +1

    What is the cost in land rate near sattenapally...ekaram rate...i want to sell my land...

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 17 днів тому +2

    👍👍👍👍👍👍💐💐💐🙏🙏🙏

  • @MrAR-oh3rb
    @MrAR-oh3rb 14 днів тому +1

    Moda lo standards 😂. Bhramaravathi graphics 3years lo thelisidde. Vizag is best for capital❤

  • @balarajumuvva8602
    @balarajumuvva8602 14 днів тому +1

    Ledu sir nadi vija. Rates heavy ga cheptunnaru

  • @subramanyamnaiduaddanki5064
    @subramanyamnaiduaddanki5064 16 днів тому

    Is it benificial to AP or not?

  • @rajeshnaidu4783
    @rajeshnaidu4783 17 днів тому +1

    Super 👏👏 cbn

  • @Noname51567
    @Noname51567 17 днів тому

    Values should not be go up or down like that. It is just a bubble.

  • @Devikabalaji-jb4tp
    @Devikabalaji-jb4tp 17 днів тому +1

    తూర్పుగోదావరి పశ్చిమగోదావరి శ్రీకాకుళము వీటికి అన్నిటికి వాటర్ అయితే పుష్కలంగా ఉంది సముద్రం ఉంది అన్ని ఉన్నాయి నెల్లూరు నంద్యాల ఇవన్నీ జిల్లాలు ఇంకా ఉన్నాయి కాకపోతే నేను చెప్పడం కుదరదు వీటి కన్నీటికి వాటర్ ఉంది బాగానే ఉన్నారు దానికి తర్వాత ఫ్యాక్టరీలు వస్తున్నాయి అని డెవలప్మెంట్ పరంగా అమరావతి కూడా వచ్చింది గుంటూరు కి అన్ని బానే ఉన్నాయి కాకపోతే మా రాయలసీమ ముఖ్యంగా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాకు అయితే ఎటువంటి ఫ్యాక్టరీలు లేవు వాటర్ లేదు ఏమీ లేదు సీఎంలు మాత్రం రాజకీయ నాయకుల వరంగా రాయలసీమ వాళ్ళు అయినా కూడా మాకు అయితే మాత్రం శుద్ధ పుష్క కంటే అంత మంచి మించి ఏమీ లేదు మమ్మల్ని నాకు కర్ణాటకలో కలిపేస్తే చాలా బాగుంటుంది

    • @muralikmannava
      @muralikmannava 17 днів тому

      అమరరాజా ను కూడా పంపించేశారు chitttur నుండి.పనికిమాలిన వెధవలూ

  • @venkatramaiahbysani1989
    @venkatramaiahbysani1989 17 днів тому

    Anna isuka retu enta bro danimeeda video cheyandi

  • @nbkwdpu
    @nbkwdpu 15 днів тому

    Insider trading ante government leaks iste public konadam kaadu bro , lopala teeskunna executive decisions implement ayye lopu ah system lo vunna vallu use cheskovadam ni insider trading antaru

  • @sathya327
    @sathya327 12 днів тому

    Amaravathi to yadlapadu ki 65 km lopu vuntundi srinu garu bypass road distance srinu garu.

  • @dnrao8275
    @dnrao8275 17 днів тому +1

    Example ..N.koduru...daggara..3 to 5 c chebutunnaru..

  • @subhashini3400
    @subhashini3400 17 днів тому +1

    Gunturlo apartments lo april lo 30laks kiistanannaru ippud 42 chapputunnaru amichaddam alaundi

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 17 днів тому +1

    Amaravati kudaa develop avvali kaani hyderabad tho compare cheyyoddu hyd 5th largest developed city

  • @OMNAMASHIVAYA2345
    @OMNAMASHIVAYA2345 11 днів тому +1

    అది ఒక మహా ప్రస్థానం

  • @saraahvenkat
    @saraahvenkat 17 днів тому +12

    ప్రభుత్వం లీక్ ఇచ్చింది అందరికి తెలుసు కదా tv లోనే చెప్పారు కదా ఎవరికి తెలియకుండా ఒకరిద్దరికి తెలిపి కొనిస్తే ఇన్సైడ్ ట్రేడ్ అనవచ్చు అందరికి తెలిసాక అందులో మతలబు ఏమి ఉంది ycp వాళ్లకు అమ్మను అంటున్నారా అక్కడి ప్రజలు .ఇక్కడ అమ్మిన వాడు వేరే చోట తక్కువగా ఉన్న చోట కొని మిగిలిన డబ్బు తో జీవితాన్ని బాగుచేసుకుంటాడు .

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 17 днів тому +2

    WHAT ABOUT MYLAVARAM TAMMUDU.

  • @raviteja7593
    @raviteja7593 17 днів тому +1

    It’s not good to invest everything in one place. Rendu sarlu capital(Chennai, Hyderabad) loss ayina AP janalaki siggu raaledhu. Why we need capital from scratch? Why not we construct govt building on its outskirts of any city on govt lands?

  • @SIDDAM-YCP2029
    @SIDDAM-YCP2029 17 днів тому +3

    Maa JAGAN Daridrudu vunnappudu SMASANAM ga vundee AP ippudu Growing and Glowing once CBN and PSPK came into power....

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому

      It’s not good to invest everything in one place. Rendu sarlu capital(Chennai, Hyderabad) loss ayina AP janalaki siggu raaledhu. Why we need capital from scratch? Why not we construct govt building on its outskirts of any city on govt lands?

  • @ganenarayanarao2482
    @ganenarayanarao2482 17 днів тому +1

    Thathi babu gariki adagandi thothanamlo real estate vyaparam ela jaruguthundani...

    • @raviteja7593
      @raviteja7593 17 днів тому

      CM ❌
      Rajadhani Peru cheppukuni real estate chese broker ✅

  • @kotikamanchi8918
    @kotikamanchi8918 17 днів тому

    Brother , Gudluru mandalam, Chevuru lo indosol company pettaru adi Akkada undakudadu maa village motham potundi going forward. Do something to stop it

  • @tatababuk7546
    @tatababuk7546 17 днів тому +1

    Jai amaravathi

  • @SuryanRayavarapu
    @SuryanRayavarapu 15 днів тому

    Real estate last ki emi jarugudhi anedhi correct... Dhaaniki no answer.. So b careful while investing in amaravathi

  • @satishbethina123
    @satishbethina123 17 днів тому

    real estate peragadam ante nirmaanaalu peragadam.
    land rates perugutunnaayi ante
    adi mafia avutundi.
    entha develop ainaa vipareethamgaa rates avaasthavamgaa peragakoodadu.

  • @chandubsfkipathsala
    @chandubsfkipathsala 17 днів тому +1

    Jai amaravati

  • @roohitraveller8099
    @roohitraveller8099 13 днів тому

    Rich people buy that, what about middle class, thats why this only rich government, not for poor

  • @ramakrishna6478
    @ramakrishna6478 17 днів тому +1

    Ist

  • @arjun6740
    @arjun6740 17 днів тому +1

    That is CBN

  • @swatipushpam3601
    @swatipushpam3601 17 днів тому

    Great vision of c h a n d r a b a b u n a i d u garu.people clooser 2019 to 2024 jagan ruling.