КОМЕНТАРІ •

  • @nnssrr7543
    @nnssrr7543 2 місяці тому +43

    సార్ మీరు చూస్తూనే ఉండండి. ఈ కేసు మరో 5 ఏళ్ల దాకా ఏమి తేలదు. మన దేశ వ్యవస్థలు చాలా నెమ్మదిగా పనిచేస్తాయి సార్

  • @vinay8188
    @vinay8188 2 місяці тому +93

    వాళ్ళ బాబాయ్ ని వారే హతమార్చి . ఇప్పుడు ఆంధ్ర లో ఏదో జరిగిపోతుంది అని ఢిల్లీ లో వైసీపీ డ్రామాలు ఆడుతుంది . 2019 lo వారి బాబాయ్ హత్య తో వైసీపీ అరాచకం మొదలు పెట్టింది

    • @Apmangoman
      @Apmangoman 2 місяці тому +7

      Dani addam pettukonee votlu adukunnaru...2009 loo 🚁 koda

    • @rithikreddy598
      @rithikreddy598 2 місяці тому +5

      Babai ni champite 5 yrs cm ga undi case ni thelchaledhu kani ,,, evaro godavalatho chanipote delhi lo darna anta 😂😂😂😂 prajalu nammuthara jaggu😂

    • @jhansirani7586
      @jhansirani7586 2 місяці тому

      Yes

  • @naiduchandu9419
    @naiduchandu9419 2 місяці тому +133

    అవినాష్ రెడ్డి , జగన్ లను జైలుకి పంపాలి అప్పుడే వివేకా ఆత్మకు శాంతి

    • @NagarajuGanta-sm3gj
      @NagarajuGanta-sm3gj 2 місяці тому

      KENDRAM.LO.BJP.VUNDAGA.YCP.VAALLANU.AREST.JARAGADU...

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 місяці тому +5

      జగన్ కంటే ముందు ప్యాలెస్ రాక్షసి నీ జైలు కు పంపాలి పాపం అవినాష్ ఒంటరి కాడూ.

    • @mrmr7143
      @mrmr7143 2 місяці тому +1

      ​@@rangaraopunati1343pampandraa evadiddannadu ,aavida raaxhasaa ,CBN gaadi barya raaxhasaaa prajakaki baagaa telusu...😊

    • @gsgs8185
      @gsgs8185 2 місяці тому

      ​@@mrmr7143సగటు వైసీపీ కార్యకర్త ఆవేదన..
      గుండెపోటు అన్నారు పోస్ట్లు వేశాం..
      టీడీపీ వాళ్ళు చంపేశారు అన్నారు పోస్ట్లు వేశాం..
      ఆంధ్ర పోలీసులు మీద నమ్మకం లేదన్నారు పోస్ట్లు వేశాం..
      వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు గమ్మున ఉన్నాం...
      తరువాత రెండో పెళ్లి కారణంగా గొడవలు అన్నారు పోస్ట్లు వేసి వాళ్ళని బద్నాం చేశాం..
      సునీత హస్తం ఉంది హత్యలో అన్నారు అవే పోస్ట్లు తిప్పాము..
      మధ్యలో ఆవిడ ఎవరినో లైంగిక వేధింపులు చేస్తే చంపేశారు అన్నారు పోస్ట్లు వేశాం..
      ఆస్తుల పంపకం గొడవలు అన్నారు నమ్మేసాం..
      అల్లుడు వ్యాపారాలు, అప్పులు అన్నారు పోస్టులు వేస్తున్నాం..
      సీబీఐ కుట్ర చేస్తుంది అంటున్నారు అలాగే పోస్ట్లు వేస్తున్నాం..
      మీకు చెప్పడం రావడం లేదా మాకు బుద్ధి రావడం లేదా అనేది అర్థం కావడం లేదు...
      ఇంతకీ వివేకానంద రెడ్డిది గుండెపోటా లేక గొడ్డలిపోటా?
      ఎందుకు అంటే గుండెపోటు అని మీడియా ముందుకు వచ్చి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి ఈమద్యన కనపడడం లేదు...
      ఇంతా ఎపిసోడ్ లో ఇంకా బాధ కలిగించే విషయం ఏంటి అంటే... పోస్టుకు అదే 5 రూపాయల ముష్టి మా ముఖాన వేయడం...
      అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి .....
      వివేకా ను ఎవరు హత్య చేసినా కూడా అంటే వివేకా డ్రైవర్ చేసినా సునీత చేసినా సునీత భర్త చేసినా వివేకా ముస్లిం భార్య హత్య చేసినా వేరే ఇంకెవరు హత్య చేసినా సరే .... సాక్షాలు చేరిపెయ్యాటం అనే నేరం క్రింద నీ అబ్బ ను నిన్ను అరెస్ట్ చెయ్యటం తప్పనిసరి మీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు ... ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావూ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి
      #WhoKilledBabai

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 2 місяці тому

      ​@@mrmr7143, Orey paid Paytm Neeli Nibba sollu apara sannasi.
      Prajalu pallu ralakotti padakondu seatlaku parimitham chesi panganamalu petti cheppu tho kottina sigguraledu ra miku chi.. chi..mi bathuku cheda sachhipondi ra yichhepi Paytms.

  • @kodaligopalakrishna4967
    @kodaligopalakrishna4967 2 місяці тому +95

    ఇది కదా కావాల్సింది. కేసు ఫాస్ట్ గా తేలాలి ఇప్పటికే 5ఇయర్స్ గడచిపోయింది

  • @Vishwambhara
    @Vishwambhara 2 місяці тому +42

    నాకు అర్థం కాని విషయం ఏమిటంటే...
    ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చెయ్యడానికి సీబీఐ సిబ్బంది ఆ గ్రామం వెళితే ప్రజలు వారి వాహనాలపై దాడి చేశారు తిరిగి వెళ్ళిపోయారని చెప్పారు.
    మొన్న పార్లమెంటులో ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు, నిన్న జగన్ తో పాటు దర్నాలో పాల్గొన్నప్పుడు సీబీఐ అరెస్టు చెయ్యకుండా ఏమి చేస్తుందో అర్థం కావడం లేదు.

  • @veerababujogi6527
    @veerababujogi6527 2 місяці тому +30

    మర్చిపోక ఏమి చేస్తాం . ఇది తేలేదా ?.సచ్చేదా ?.

  • @gurappalankipalli8471
    @gurappalankipalli8471 2 місяці тому +6

    AP public awaiting for this Judgement.

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 2 місяці тому +43

    మొత్తము అన్నీ ఇప్పుడూ బయటకి వస్తావి కొంచము ఆగాలి తమ్ముడూ ❤

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 місяці тому +8

    CBI,Judges మారారు ఈ కేసులో,కాని వివేక కేసు అలాగే ఉంది, మనషులు మారిన పర్వాలేదు,కేసు మాత్రం బస్ స్టాండ్ లా ఉంటాదిమరి,మేత గాళ్ళు ఏక్కువా,విచారణ తక్కువా,

  • @niwas64
    @niwas64 2 місяці тому +27

    ఇది కూడా మరో జగన్ కేసు ల్లగా కోల్డ్ స్టోరేజ్ పొందే అవకాశాలు ఉన్నాయి

    • @srividyaitikala993
      @srividyaitikala993 2 місяці тому

      బీజేపీ మోడీ pm గా ఉన్నంత కాలం జగన్ నీ దేవుడు కూడా ఏమి చేయలేడు. సాక్షాత్తూ అయోధ్య రాముడు మీద నుంచి దిగివచ్చిన మోడీ పీఎం గా ఉండగా అది కూడా జరగనివ్వడు. ఈ దేశానికి, తెలుగు రాష్ట్రాలకి బీజేపీ మోడీ పట్టిన శని శాపం దరిద్రం. బీజేపీ మోడీ కో హతావ్ దేశ్ కో వచ్చావ్

  • @kellarao
    @kellarao 2 місяці тому +10

    మీరు చెప్పారు అంటే case final కి వచ్చింది అని అర్థం

  • @DevarakondaVenkat.
    @DevarakondaVenkat. 2 місяці тому +22

    అలా అయితే బలం ఉన్నోడు ఎవరినైనా చంపి సాక్షి గా ఉండవచ్చు.

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 2 місяці тому

      Oho niku ala ardhmainda? Mari CBI officer Ramsingh mida case file cheyinchina Nathhi pakodi psycho Tuglak gadini emanali?

  • @boyavenkatesu3978
    @boyavenkatesu3978 2 місяці тому +13

    వివేకా కేసు తేలకపోతే ఈ దేశ న్యాయవ్యవస్ధ పై నమ్మకం నాకి లేనట్లే

    • @mrmr7143
      @mrmr7143 2 місяці тому

      Rangaa murder ki ,saxhaalu levani ,cbi rangareddy dt court kottesindi ,appydu poyindi .

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox 2 місяці тому +12

    Waiting for Justice to Sunitha.

    • @Lonewolf19874
      @Lonewolf19874 2 місяці тому

      Aadhay culprit…

    • @mrmr7143
      @mrmr7143 2 місяці тому

      Edadi ,kanipicchatledu , election ayyaka

  • @ravijaganmohanrao2442
    @ravijaganmohanrao2442 2 місяці тому +3

    ఏమీకాదు. మోడీ సపోర్టు ఉంది

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 місяці тому +7

    సునీత గారు కూడా ప్రయత్నించి విసిగిపోయి వూరుకున్నారు

  • @tallamrajubabajee2481
    @tallamrajubabajee2481 2 місяці тому +9

    ఇప్పుడు సి.ఐ.డి విచారణ ప్రభుత్వం నుంచి జరిపించాలి

  • @mallikarjunarao6029
    @mallikarjunarao6029 2 місяці тому +1

    I am not forget bro, I will waiting for justice.

  • @gandrothusrinivas3176
    @gandrothusrinivas3176 2 місяці тому

    దేనికైనా టైమ్ రావాలి దానిని ఎవ్వరు అడ్డుకోలేరు

  • @manjulass723
    @manjulass723 2 місяці тому +13

    Jagun went to delhi, now he will go to jail. 😂

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 2 місяці тому +2

    శ్రీణుగారు మన దేశంలో ఎన్ని నేర పరిశోధన మరియు నేర నిరోధక సంస్థలు న్యాయ వ్యవస్థలు ఉన్నా 6 సంవత్సరాల నుండి ఒక ముఖ్య వ్యక్తి హత్యకు గురైతే నేరస్తుల పై ఇంత వరకు ఏ చర్యలు తీసుకోలేని చవట దద్దమ్మలం ఇంకా ఈ కేసులో నేరస్తులను పట్టుకుంటాం శిక్షిస్తాం అనుకుంటే మన అమాయకత్వం వేరేగా చూప నవుసరం లేదు.

  • @bhaskarraopiratla
    @bhaskarraopiratla 2 місяці тому +3

    He should be more careful now...!

  • @srinivasarao9238
    @srinivasarao9238 2 місяці тому +4

    న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్తుంది.దోషి అప్రూవేర్ గా మారి కుట్ర ఎలా జరిగిందో పూర్తిగా చెప్పినపుడు ముందు దోషులను అరెస్ట్ చేయాలి.

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 2 місяці тому +2

    CBI కి వత్తిడి ఉంటే నిద్రపోతదా,వత్తిడి లేకుంటే పనిచేస్తదా అంటే అంతా వాళ్ళ ఇష్టానుసారమే పనిచేస్తదా.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 місяці тому

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐💐

  • @Vasu-xw7qo
    @Vasu-xw7qo 2 місяці тому +6

    ఆకాశంలో ఒక తారవాళ్ల కోసం వచ్చింది ఈవేళ

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f 2 місяці тому

    Goodnight srinivasu garu

  • @sivajich3550
    @sivajich3550 2 місяці тому +4

    నాకు నమ్మకం లేదు దొర

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 2 місяці тому +3

    All are waiting 😂

  • @narasimharao5465
    @narasimharao5465 2 місяці тому +6

    Dastagiri life in danger

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 2 місяці тому

    Good night Srinivas garu

  • @g.b.rsubrahmanyam2738
    @g.b.rsubrahmanyam2738 2 місяці тому

    కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావు అరెస్టు జరగదు

  • @raghavendratalasiri1991
    @raghavendratalasiri1991 2 місяці тому +1

    Long Long ago, so Long ago

  • @sainikBharat
    @sainikBharat 2 місяці тому +1

    అప్రూవర్ గ మారకపోతే మొద్దు శీను లాగే పైకి పోతాడు 😂

  • @manikodur1656
    @manikodur1656 2 місяці тому +1

    Nice

  • @11madhu
    @11madhu 2 місяці тому +1

    I never thought I could ever do this
    First comment and like

  • @m.venkataramana1473
    @m.venkataramana1473 2 місяці тому

    Good night sir

  • @szhbmsyakdbxgzmsnnnshzn
    @szhbmsyakdbxgzmsnnnshzn 2 місяці тому

    ED cases lo central jail lo padeyali

  • @arugollu
    @arugollu 2 місяці тому

    Since the ap govt changed, we wish that the case gets momentum. Investigation should continue fairly and courts should punish the criminals, whoever they are.

  • @sudheerdindi3891
    @sudheerdindi3891 2 місяці тому +1

    Heart stroke ani news lo telecast chesinandhuku..sakshi channel director ni enquiry chesthe case clear ayipovachu...

  • @SuperVenkat111
    @SuperVenkat111 2 місяці тому +4

    Akramastula kesuke dikkuledu. Ee kesulo inkemi avutundo?

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw 2 місяці тому

    Viveka gari case should be put in fast track court and prove our maji CM jagan as genuine guy

  • @raisingstar8264
    @raisingstar8264 2 місяці тому +2

    పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి 🐓🔪🪓😊

    • @mrmr7143
      @mrmr7143 2 місяці тому

      MLA . Abyardi lu 16 mandib,winner ex cm gaaru ,

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 2 місяці тому

    డబ్బున్న వాడిని చట్టాలు ఏమీ చెయ్యలేవు,శిక్షలు పడటం కష్టం అనుకుంటున్న

  • @brspeaks1542
    @brspeaks1542 2 місяці тому +1

    అవును మరి మీ ప్రభుత్వం ఎలా టర్న్ చేస్తే అలా టర్న్ అవుతుంది 😢
    సిబిఐ మీ చేతిలో ఉంది 🪷
    టర్న్ చేయండి వెయిటింగ్ 😂

  • @Chowreddy786
    @Chowreddy786 2 місяці тому +2

    Pikediamiundadu bro lit tiskooo 😂

  • @govardhankolusu2908
    @govardhankolusu2908 2 місяці тому

    నేను మర్చిపోలా.. పాపం సునీత గారూ వదిలేశారు ఏమో

  • @shaikmahaboobbasha-u3s
    @shaikmahaboobbasha-u3s 2 місяці тому

    Srinu...vizag drugs yavvaram Yemaindhi okka video cheyyandi

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 місяці тому

    ఎక్కడో ఏదో జరుగుతుంది

  • @varaha-wr6od
    @varaha-wr6od 2 місяці тому

    ఈ ఐదు సంవత్సరాలు కూడా కష్టమే

  • @reenajoycee4889
    @reenajoycee4889 2 місяці тому

    Nyayavyavastha Daridram in india

  • @pavankumar-my8tm
    @pavankumar-my8tm 2 місяці тому +1

    ఓహో....law.. లో నిందితుడు... సాక్షి గా... మారే అవకాశం ఉందని ఇప్పుడే తెలిసింది

  • @janardhana7468
    @janardhana7468 2 місяці тому

    You are very deplanatic bro

  • @sivasankarreddyporeddy3141
    @sivasankarreddyporeddy3141 2 місяці тому +1

    Perla Parthasarathi reddy gurinchi cheppandi brother.

  • @singarajulakshmi9515
    @singarajulakshmi9515 2 місяці тому

    రేపు అతనికి పనిష్మెంట్ వేయదా

  • @gaddala9690
    @gaddala9690 2 місяці тому

    హంతకుడు మారి సాక్షి అవడమేమిటి....ఇది మనరాష్ట్రంలో మాత్రమే చెల్లుతుంది....మనకు కూడా కళ్ళు మూసుకుపోయాయి....
    నరికి చంపి సాక్షిగా ఆనందంగా దందాలు చేసుకుంటూ తిరగొచ్చు, చేపించినోడి దగ్గర డబ్బులు వుంటే చాలు, న్యాయవ్యవస్థ వాడి చుట్టూ కుక్కలా తిరుగుతుంది.....

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 2 місяці тому +1

    పాపాల పండాయి

  • @rst700
    @rst700 2 місяці тому

    Jagan Mohan Reddy delhi tour update ide❤❤❤❤

  • @nature9657
    @nature9657 2 місяці тому

    Adhentanna చంపిన వ్యక్తి సాక్షి ఎలా అవుతడాన్న అలా ఐతే ఇంక ఎలాంటోల్లు చాలా తయారవుతారు కథ

  • @KiranKumar-im6cl
    @KiranKumar-im6cl 2 місяці тому

    Idi idi kaavali super😅😅

  • @raghuramaraju1249
    @raghuramaraju1249 2 місяці тому

    ఈరోజు పాలకొల్లు లో ఒక విషయం జరిగింది అది నిజంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు.ఏటువంటి ముందస్తు సమాచారం లేకుండా మురుగు కాలువ గట్టున రోడ్డు నిర్మాణం చేస్తారు అనే నెపం తో కేవలం ఒక వైపు అదీ కూడా పేదలు ఉన్న స్థలాలు వైపు మాత్రమే వారు కట్టుకున్న బాత్రూం నిర్మాణాలు కూల్చేశారు..దీని మీద వీడియో చెయ్ అన్నా 🎉🎉🎉🎉 మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు.🎉🎉🎉

  • @mohannaikmude1439
    @mohannaikmude1439 2 місяці тому

    సైకోను బయట ఉంచకూడదు ఎందుకంటే సొంత బాబాయ్ ని లేపేసినోళ్లు

  • @janardhana7468
    @janardhana7468 2 місяці тому

    Pls bro don't deplamatic

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 2 місяці тому

    0:05

  • @commonman6981
    @commonman6981 2 місяці тому

    మా అన్నకేం కాదు కదా

  • @SujathaRaavi-vw3vw
    @SujathaRaavi-vw3vw 2 місяці тому

    Suneetha ki nyayam jaragaali

  • @siva-m2t7o
    @siva-m2t7o 2 місяці тому

    Aunu chalarijulaini vad

  • @kankipativenkataraju3009
    @kankipativenkataraju3009 2 місяці тому

    What is happening to Indian constitution?

  • @Chaitanya178
    @Chaitanya178 2 місяці тому

    Vivekam cinema cbi charge sheet paranga teesaru.

  • @Health_Boost_1
    @Health_Boost_1 2 місяці тому

    Nenu prathi vedio lo update adugutunna ninna jagluk kuda Delhi velladu kada CBI enquiry fast cheyamani andgamani centre ki weell aithe dharna kuda malli pettamani😂🎉🎉🎉

  • @sureshmannepalli8117
    @sureshmannepalli8117 2 місяці тому +4

    Enduku bro ur afriding to say jagan name nd barathi name on this case they are the prime culprits on this case , he hands tainted with vivekam sir blood

  • @MalavikaM-k9t
    @MalavikaM-k9t 2 місяці тому

    Idk if I should compliment him or yell at him... My husband gives attention to his videos more than me. 😢

  • @11madhu
    @11madhu 2 місяці тому +1

    Hi

  • @anjankumarongolebull6743
    @anjankumarongolebull6743 2 місяці тому

    మీది శ్రీకాకుళం కదా... పాతపట్నం లో తిడ్డిమీ అని ఒక ఊరు.. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు... వాడి నాలెడ్జి ప్రకారం విశాఖ ఉక్కు ప్రైవేటికరరన సీబీన్ వచ్చాక చేసాడు అని వాడి అభిప్రాయం... అక్కడ ప్రజలు మారరా..ఇప్పటికి ఆ ఊరులో సర్పంచి చెప్పిందే వేదం అంటా?

  • @tofrocourierservice3913
    @tofrocourierservice3913 2 місяці тому

    Politics lo vunna leaders ni aevvadu emi pikaledu ade mana India lo vunna karma ,,, anni telisi kooda central government,etu state government emi pikalekapotundi

  • @bharathp4974
    @bharathp4974 2 місяці тому

    ఒక్కసారి మీరు చేసిన వివేకం సినిమా రివ్యూ చూడండి. మీరే చెప్పారు అది సీబీఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బేస్డ్ తీశారు అన్నారు. ఇప్పుడు అది సినేమా అంటున్నారు. వీడియో కి తగ్గట్టు చెప్తున్నారేమో అనిపిస్తోంది

  • @srinivasarao2100
    @srinivasarao2100 2 місяці тому +3

    రాజ్య సభ లో ఇంకా బలం ఉంది కదా

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 2 місяці тому

    చుట్టూ తిరిగి....జగన్ అన్న మెడకు చుట్టుకుంటుంది 😂

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota 2 місяці тому +4

    ఇపుడు అతను నిజాలు చెప్పకుండా ఉంటే
    . సాక్షిగానే ఉంచుతారా?? మళ్ళీ నిందితుణ్ణి చేస్తారా!!?

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 2 місяці тому

    Memu Delhi lo kada moruvuthunnam

  • @v.r.mummidi8579
    @v.r.mummidi8579 2 місяці тому

    Only case VENTRUKA😂

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 2 місяці тому +1

    JAGAN CASES AND VIVEKANDHA REDDY MUDER CASE BEST EXAMPLE S OF MODI AND JAGAN AVINITHI BONDING.

  • @janardhana7468
    @janardhana7468 2 місяці тому

    Already you know, why you didn't revealed, now kutami government..

  • @swethapalabatla4966
    @swethapalabatla4966 2 місяці тому

    Eni turnings tiskuna em labam oka ammai intaga struggle aitundi 5 yrs nundi vala nanna ni champina valaku shiksha padali ani

  • @drgogineni11
    @drgogineni11 2 місяці тому

    Dabbu tho andarini. konesthe inkemi munduku pothundi.

  • @venkatanathreddygangireddy2606
    @venkatanathreddygangireddy2606 2 місяці тому

    Naya vayasta kallumusukondiiii am chastaruuuu....

  • @vasudevamurthyrajujampana6206
    @vasudevamurthyrajujampana6206 2 місяці тому

    Ippudu anumaname ded slow

  • @bchannel2256
    @bchannel2256 2 місяці тому

    Anna approver ga maradu ante athanu cheppavi nijalu kadha Mari movie lo chupincharu antaru enti meeru

  • @ashff8131
    @ashff8131 2 місяці тому

    Marichipoyenanu..suneetha garu.kotha.givt.vachaka.aame.sailent.ayyaru..vuluku.paluku.ledhu.medam.garu..sau

  • @kishorenadella1028
    @kishorenadella1028 2 місяці тому

    Anna mari dastagiri champedu kada thanani arrest cheyara thanani Ela nindithudu jabitha nunchi remove chestharu name

  • @Srikanth.b1103
    @Srikanth.b1103 2 місяці тому

    Evaru evarinina champi approver ga marochu anamata. Courts kuda emi cheyavau

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 2 місяці тому

    Avinash Reddy arrest, Vivekanand Reddy murder case and polavaram project khattam appudu complete autayyo😜.

  • @ramacharyulukhandavalli9614
    @ramacharyulukhandavalli9614 2 місяці тому +1

    బాబు జగన్ ని ఎవ్వరూ ఏమీ పీకలేరు

  • @ravindranathg8150
    @ravindranathg8150 2 місяці тому

    Jagan and buthulu batch ni urly ga jail lo veyandi sir

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 2 місяці тому

    CBN Govt lo CBI ki poorthi swecha. theda veste Dyt CM, Home Minister thata theestaru

  • @dancingdollsharanya456
    @dancingdollsharanya456 2 місяці тому +3

    టీవీలల్లో ఇంటర్యూ లు ఇస్తూ ఈ దస్తగిరి అనే వ్యక్తి వివేకా గారిని ఇలా నరికాను అలా నరికాను అని చెప్పాడుగా అలాంటి వ్యక్తి నిందితుడు కాదా?? సాక్షా..?? ఇదేదో బాగుందే ఎవర్నైనా చంపేసి అప్రూవర్ గా మారిపోయి.. నిందితుడిగా కాకుండా సాక్షి గా వుండి కేసులనుండి తప్పించుకోవచ్చు 🤣🤣🤣

  • @sdmasthan5008
    @sdmasthan5008 2 місяці тому +2

    Epudu tdpne undedhe a kesu epudyena custaro ledo

  • @MadhavaraoBasam123
    @MadhavaraoBasam123 2 місяці тому

    Aparamedavi Muchumarribalika Yeacadara Medavi

  • @rksinghification
    @rksinghification 2 місяці тому +4

    సినన్న నీ జర్నలిజం మాకు అర్థం కాదు....
    వివేకానంద గారిని నరికిన వాడిని సాక్షిగా చ్చేర్చినారు అంటే ఆనందంతో చెప్తున్నారు, అలా ఎలా చేరుస్తారు అని మాత్రం చెప్పరు....అది మీ విజ్ఞతగే వదిలేయాలి,....😢😢

    • @veerabhadraraodvs3062
      @veerabhadraraodvs3062 2 місяці тому

      Aproover ga maaraadu,andhuke saakshi ga avakaasam ichhaaru

    • @rksinghification
      @rksinghification 2 місяці тому +1

      @@veerabhadraraodvs3062 నేను ఒక్కడిని నరికి ఒప్పుకుంటే సరిపోతుందా అన్నా....

    • @mrmr7143
      @mrmr7143 2 місяці тому

      ​@@veerabhadraraodvs3062ante manam kuudaa ,evadu daggaraa inaa money theesukoni murdere lu sesi approver gaa maaro chu ,dabbu vasthadi sixha padadu ,manchi job software kanna , CBN ni ,modi ni lepinaa ide rulaa nari

  • @brahma3650
    @brahma3650 2 місяці тому

    E case telakapothe kutami govt fail inate