ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ - అసలోడిపోనివ్వడు ఓడిపోనివ్వడు - ఓడిపోనివ్వడు (2) ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ - ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు|| పందెమందు ఉండగా - ఓపికతో సాగాలిగా ధైర్యం ప్రభు మనలో నింపెగా పౌలు లాగా సాగాలిగా (2) గురి యొద్దకే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము (2) సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు|| నా అన్న వారే కాదనగా రక్త సంబంధులై వెల కట్టారుగా బానిసలుగా చేసి అమ్మారుగా యోసేపును చూసాడుగా (2) తోడుండెనన్న వాగ్ధానము రాజుల యెదుటే తనకు సన్మానము మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2) దాటిపోడెన్నడు - దాటిపోడెన్నడు (2) దీన స్థితిలో మనమున్ననూ - దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైననూ - దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||
అన్న song చాల బాగుంది ఆత్మీయముగా ఉంది. అన్న మీ నంబర్ పెట్టండి. మీ ముఖములో దేవుని ముఖఃకాంతి ప్రకాశింపజేస్తుంది దేవునికి కావలసిన సేవకులు మీలాంటివాలే
Nice song Mali song 🎵 vinalani pisthundhi brother
Amen
Amen 🙏
Prise the lord
Praise the lord brother
Nice bro God bless you 🙏🙏
Praise God 🙏
Otami Thappani Rojainanu - Odiponivvadu
Cheyyi Daatipoyina Sthuthulainanu - Asalodiponivvadu
Odiponivvadu (4)
Otami Thappani Rojainanu - Odiponivvadu
Cheyi Daatipoyina Sthithulainanu - Odiponivvadu (2) ||Odiponivvadu||
Pandemandu Undagaa
Opikatho Saagaaligaa
Dhairyam Prabhu Manalo Nimpegaa
Poulu Laagaa Saagaaligaa (2)
Guri Yoddake Nee Prayaanamu
Unnatha Pilupunaku Bahumaanamu (2)
Seeyonulo Mana Sthaanamu Susthiramu (2) ||Odiponivvadu||
Naa Anna Vaare Kaadanagaa
Raktha Sambandhulai Vela Kattaarugaa
Baanisaluga Chesi Ammaarugaa
Yosepunu Choosaadugaa (2)
Thodundenanna Vaagdhaanamu
Raajula Yedute Thanaku Sanmaanamu
Mahaa Chakravarthi Kreesthu Madilo Sthaanamu (2)
Daatipodennadu (4)
Deena Sthithilo Manamunnanu - Daatipodennadu
Navvula Paalaina Rojainanu - Daatipodennadu (2) ||Odiponivvadu||
Praise the lord brother 🙏 , Really blessed with this song thank you 🙂.
ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ - అసలోడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు - ఓడిపోనివ్వడు (2)
ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ - ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు||
పందెమందు ఉండగా - ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా
పౌలు లాగా సాగాలిగా (2)
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము (2)
సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు||
నా అన్న వారే కాదనగా
రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసలుగా చేసి అమ్మారుగా
యోసేపును చూసాడుగా (2)
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)
దాటిపోడెన్నడు - దాటిపోడెన్నడు (2)
దీన స్థితిలో మనమున్ననూ - దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ - దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||
What