Luke(లూకా సువార్త) 1:72,73,74,75,76,77,78 72.దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను. 73.ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన 74.అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును 75.మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని 76.పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. 77.మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపములను క్షమించుటవలన 78.తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
Praise the lord pastor garu 🙏🏻🙏🏻
Praise the Lord annaya
Praise the lord pastor గారు,🙏🙏🙏 అద్భుతమైన సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు
ప్రియ మిత్రులారా ఈ విలువైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.
Priase the lord 🙏 wonderful message 🥰 devuniky Mahima kalugunu gakaa
దేవునికి మహిమ ప్రైస్ the లార్డ్ 🙏 తమ్ముడు
Prize the Lord anyaa☺☺☺
Satya suvartha bhodhisthunaa meeku maa vandhanamulu
Praise the Lord brothers and sisters🙏 please share this video💐🙌
Luke(లూకా సువార్త) 1:72,73,74,75,76,77,78
72.దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను.
73.ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన
74.అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును
75.మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని
76.పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
77.మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపములను క్షమించుటవలన
78.తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
*MESSAGE NO : 466*
🙏🙏🙏
Wonderful message
Praise the Lord
Praise the Lord brother
Good message
❤🙏🙏🙏❤
❤
యెషయా 1: 2
యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.
యెషయా 1: 3
ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు
TELANGANALO NEE CHEEKATI BAAGOTHAALU .YENNI PELLILLU CHESUKUNNAAVO YENTHAMANDI AMMAYILANU PAADUCHESAAVO MIDDELAMEEDA VINABADETATLU CHOOSTHAAVU.
🙏🙏🙏🙏🙏🙏