Orchuko ఓర్చుకో ll new telugu christian song ll by jessy paul

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #Orchuko #rajprakashpaul #jessypaul#
    రేగత్వరపడకు
    ఓర్చుకో ఓర్చుకో
    కోపి గోడుజెందును
    ఓర్చుకో
    నీ కన్యాయమయినను
    కన్ను లెర్రజేయకు
    శాంత మొందు మెప్పుడు
    ఓర్చుకో.
    ఎవ్వఁడేని తిట్టిన
    ఓర్చుకో ఓర్చుకో
    మేలుఁజేయు కీడుకు
    ఓర్చుకో
    లోకమందు సుఖము
    కొంతసేపు నుండును
    కోపమేలఁ జేతువు?
    ఓర్చుకో.
    నీవు కీడునొందఁగా
    ఓర్చుకో ఓర్చుకో
    ప్రతి కీడుఁ జేయకు
    ఓర్చుకో
    ఓర్చుకొనియుండుము
    అంత సరియగును
    నీకు జయముండును
    ఓర్చుకో...

КОМЕНТАРІ • 24

  • @keerthanadobbala6817
    @keerthanadobbala6817 3 місяці тому +2

    1. రేగత్వరపడకు
    ఓర్చుకో
    కోపి గోడుజెందును
    ఓర్చుకో
    నీ కన్యాయమయినను
    కన్ను లెర్రజేయకు
    శాంత మొందు మెప్పుడు
    ఓర్చుకో.
    2. ఎవ్వఁడేని తిట్టిన
    ఓర్చుకో
    మేలుఁజేయు కీడుకు
    ఓర్చుకో
    లోకమందు సుఖము
    కొంతసేపు నుండును
    కోపమేలఁ జేతువు?
    ఓర్చుకో.
    3. నీవు కీడునొందఁగా
    ఓర్చుకో
    ప్రతి కీడుఁ జేయకు
    ఓర్చుకొనియుండుము
    అంత సరియగును
    నీకు జయముండును
    ఓర్చుకో.

  • @vijayrathnam9054
    @vijayrathnam9054 3 роки тому +3

    Nice song Praise the lord Amen sister

  • @muthyalashravya772
    @muthyalashravya772 Рік тому +1

    I love you Jesus ♥️❤️❤️

  • @np2035
    @np2035 2 роки тому

    Glory to you Lord Jesus Christ!

  • @AkashAsh2677
    @AkashAsh2677 2 роки тому +1

    Praise the lord 🙏🙏🙏

  • @sreshta-pm1ur
    @sreshta-pm1ur 3 роки тому +1

    Wonderful song akka

  • @kodakandladevapriyam6788
    @kodakandladevapriyam6788 11 місяців тому

    Good song🎵🙏 one and all thanks

  • @rajipethavaralakshmi9496
    @rajipethavaralakshmi9496 Рік тому

    Praise the Lord sister

  • @MmMm-tn3jd
    @MmMm-tn3jd Рік тому

    Heart touching song 🧎‍♀️

  • @gangularajendrakumar6589
    @gangularajendrakumar6589 2 роки тому +2

    Nice song

  • @rajipethavaralakshmi9496
    @rajipethavaralakshmi9496 Рік тому

    Praise the Lord my Jesus chirst

  • @Suffgar
    @Suffgar 7 місяців тому

    Super 🎉

  • @elshaddaipowerministriesna493
    @elshaddaipowerministriesna493 3 роки тому +3

    🙏🙏🙏

  • @RichardEsther
    @RichardEsther 3 роки тому +1

    Nice song sister praise the Lord

  • @rajipethavaralakshmi9496
    @rajipethavaralakshmi9496 Рік тому

    Amen 🙏✝️❤

  • @teresaneet19
    @teresaneet19 3 роки тому +2

    Please give credits to the original lyricist of this beautiful song

  • @bandarusimon1050
    @bandarusimon1050 2 роки тому

    Nice song akka

  • @lakshmisripulibanti6939
    @lakshmisripulibanti6939 2 роки тому +1

    ❤️❤️

  • @devakrupa164
    @devakrupa164 11 місяців тому +1

    nice song
    heart touching song sister Tq so much praise the Lord

  • @kovvurud.savarami4177
    @kovvurud.savarami4177 Рік тому

    🙏

  • @ranimylamala2460
    @ranimylamala2460 Рік тому

    Please sing more songs from Andhra cristava keerthanalu

  • @ArunaKamari-yn1tc
    @ArunaKamari-yn1tc 3 місяці тому

    Nice song

  • @akkidasarianusha4329
    @akkidasarianusha4329 2 роки тому +1

    Praise the lord 🙏

  • @ushabbsrrani525
    @ushabbsrrani525 3 роки тому +1

    Nice song