కామేశ్వరి గారు బాధ పడకండి // నేను మీకు అండగా ఉన్నాను మా మహిళ లూ సపోర్ట్ ఉంది

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 742

  • @SasikalaKompella
    @SasikalaKompella 21 годину тому +43

    Amma. మీరు బాధ పడకండి
    తపకుండా మీకు మంచి జరుగుతుంది
    అందరూ మిమ్మల్ని అర్థం చేసుకొన్నాము.
    ధైర్యం గా ఉండండి.
    😊

  • @srinivasareddychinta2000
    @srinivasareddychinta2000 21 годину тому +32

    అమ్మ మీరు పడుతున్న ఆవేదన మనసు కి చాలా బాధగా ఉంది మీ ఆవేదనను బట్టి నాకు అర్ధమైంది మీ జీవితం మొత్తం కోల్పోయారు క్రుంగి కృషించ కుండా మీరు దైవ బలం తో గౌరవ ప్రధమైన జీవితం గడుపుతు సంస్కృతం క్లాస్లు బోధిస్తూ గొప్ప కార్యం చేస్తున్నారు 3 MA లు చేసిన మీకు చదువు సంగీత ఆధ్యాత్మిక సంస్కృతం లో మీకు సరస్వతి మాత మీ వెంట వుంది అనేది తెలుస్తుంది ఎది ఏమైన ప్రారబ్ద కర్మ గత జన్మల కర్మలను ఈ జన్మలో అనుభవించడం తప్పదు టైమ్ అంటారు విధిని ఎవరు తప్పించలేరు అమ్మ వారు మీకు అన్ని విధాలా తోడుగా ఉండి నడిపిస్తున్నారు......

  • @kku5784
    @kku5784 21 годину тому +29

    గరికపాటి ఇలా చేసారంటే చాలా
    ఆస్శ్చర్యంగా అనిపిస్తుంది... కానీ నిజం నిప్పులాంటిది

  • @PanthakaniDurga
    @PanthakaniDurga 20 годин тому +17

    అమ్మ చాలా గొప్పగా చెప్పారు అమ్మ నిజాయితీగా మాట్లాడుతున్నారు అమ్మ

  • @vasanthadevitadepalli1970
    @vasanthadevitadepalli1970 21 годину тому +27

    మీలో నిశ్శబ్దంగా వున్న్తఆదిశక్తి ని చూశాను.
    ఆ జగన్మాత ఆశీస్సులు సదా మీకు లభించు గాక. ప్రతి మనిషి గత జన్మల పాప పుణ్యాలు
    సుఖదుఃఖాలు రూపంలో అనుభవించక తప్పదు. ఎంతటి వారైనా ఇందుకు మినహాయింపు లేదు. శాస్త్ర ప్రకారం జరిగి పోతూ వుంటాయి.

  • @TalesofmyPluto
    @TalesofmyPluto День тому +87

    అమ్మా, మీకు జరిగింది అన్యాయమే, మీ బాధ నాకు అర్థమైయ్యింది, ఇప్పట్టికైనా మీరు బయటకి వచ్చి మాట్లాడారు మీ ధైర్యానికి హ్యాట్సాఫ్, No one should suffer in silence, you are not alone, we are with you.

  • @Krishnakrish79029
    @Krishnakrish79029 16 годин тому +8

    మీ వేదనలో నిజం ఉంది అన్నది నిజం అనిపిస్తోంది. చాలా అసహజం,అనాగరికం, అధర్మం అనేవి కొందరి జీవితాల్లో జరగడం నేను ప్రత్యక్షంగా చూసాను. గరికపాటి వారు పాండిత్యం లో ఉద్దండుడు కావచ్చు. మీకు తీరని అన్యాయం జరిగిందనేది వాస్తవం. ఆయన తన మునుపటి జీవితంలో రాక్షసుడు అనేది కూడా నిజం కావచ్చు. మీ మాటలు మనసుని కలచి వేస్తున్నాయి అమ్మ. మీకంటే పెద్దవాడిని. భగవంతుడు మీకు అన్నివిధాలా సహాయపడతారని ఆశిస్తున్నాము.

  • @manjulathas244
    @manjulathas244 20 годин тому +24

    నిజమం డి కామేశ్వరి గారు ధర్మం మాట్లాడేది కాదు ఇతరులకు చెప్పేదికాదు ధర్మం ఆచరించేది ధర్మ ఆచరించేది ధర్మ ఆచరించేది❤❤❤❤❤

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 День тому +62

    అమ్మా , మిమ్మల్ని చూస్తుంటే , ఆడదాని జీవితం నిజముగానే అరిటాకు అనిపిస్తోంది .

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 День тому +80

    అమ్మ బాధ పడవద్దు మీకు దేవుడు తోడు వుంటాడు ఎప్పుడు 🙏🏻🙏🏻🙏🏻

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz День тому +86

    అమ్మ మీరు ఇంత విద్వత్ ఉండి కూడా దగా చేయబడ్డ స్త్రీ మూర్తి మీరు మీకు ఆ దేవుడు మేలు చేయాలి 💐

    • @nagireddyaparna3777
      @nagireddyaparna3777 День тому +5

      మాయ అటువంటిది.,
      కాదు కాదు.,
      మన గరిక అంత పాండిత్యం గల పెద్దమనిషి !!

    • @kothakotasrinivaskothakota4990
      @kothakotasrinivaskothakota4990 5 годин тому

      @@ravikumar-oe9pz ఆమె చెప్పింది విన్నారు, అయన చెప్పేది వినాలి కదా వెంటనే తీర్పు ఇస్తే ఎలా, అటువైపు ఉన్నది, ఒక రౌడీ, తాగుబోతు, గూండా, కాదుకదా, ఆలోచించండి.

    • @krishnavette
      @krishnavette 2 години тому

      Ekkadaina rendu vaipula tappulu undachhu, kani okari jeevitaanni vere level ki thisukelli vadileyadam chala ghoram.

    • @nagireddyaparna3777
      @nagireddyaparna3777 Годину тому

      @@kothakotasrinivaskothakota4990
      అంటే.,
      మీ దృష్టి లో
      రౌడీలు, గుండాలు etc వారే తప్పిదములు చేసేవారు.,
      వాళ్ళు ఐనా నయనం.,
      నయవంచన చేయక.,
      వారు ఉన్నట్టు ఉంటారు.,
      పండితులు, గొప్పవారు మాత్రం తప్పులు ఎరుగని వారు అన్నమాట !!.,
      వారు ఉన్నట్టు ఉండక నటిస్తారు కూడా !!.,
      అయ్యో రామా !!.,
      ప్రతీ వాడు నడి నెత్తిన ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నాడని ఎందాక ఈ మానవుడు గ్రహించడు ఏమిటి ప్రభువా !!.,
      అది దాని టైం లో మానవుడిని ముంచేసి వెళ్తుంది., దానినే మన వాళ్ళు మాయ అన్నారు.,
      దానికి ఎవ్వరూ అతీతులు కాదు సుమా !!., పామురులైన పండితులైన సరే.,
      ఋషులైన, మహర్షులైన, రాజర్షులైన.,
      దానికి మానవ దేహము ఉంటే చాలు.,
      విషయం ఏమంటే ఇక్కడ జరిగి పోయిన తప్పిదం గురించి మాట్లాడటం కాదు కానీ.,
      ఆ తప్పిదం పట్ల వారి వారి హృదయం ఎలాగు ఉన్నది అనే దానిని బట్టి దేవుని తీర్పు దిగివస్తుంది యుక్త కాలమున.,
      అప్పుడు మనస్సాక్షి గడ్డింపునకు లోబడిన శరణార్థులు తప్ప మరెవ్వరూ తప్పించుకోలేరని మానవుడికి అర్ధం ఐతే చాలు., 👍🙏

  • @hariniaddepalli7089
    @hariniaddepalli7089 День тому +91

    అమ్మా బాధ పడద్దు..మాకు అర్థం అవుతోంది మీ ఆవేదన..

  • @kamakshigurazada9217
    @kamakshigurazada9217 21 годину тому +29

    అమ్మ, మీది కల్మషం లేని మనస్సు, బాధ పడకండి, మేము మీకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాము 🙏🏻

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 22 години тому +30

    మీ మాటలు వింటుంటే మీరు ప్రేమ కోసం ఆప్యాయత కోసం ఎంతగా పరితపిస్తున్నారు మీ జీవితంలో ఆ లోటు ఎంతగా ఉందో అర్థం అవుతుంది అమ్మ

  • @kumarikumariithyadokuparth1219
    @kumarikumariithyadokuparth1219 День тому +53

    అమ్మ మీరు చెప్పినవన్నీ చాలా నిజాలు ఎందుకంటే మీరు కల్మషం లేకుండా అన్నీ జరిగినవి చెబుతున్నారు ఇక్కడే మీలోని మంచితనం అమాయకత్వం మీరు పడ్డ పాదాలన్నీ కనబడుతున్నవి అమ్మ మీరు దేవుని నీడలో చల్లగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఎంత బాధలో కూడా అబద్ధాలు చెప్పట్లేదు మీ మంచితనానికి ఇదే నిదర్శనం 😊😊👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @sunitha34
      @sunitha34 День тому

      Eppudu 2 sides vinali not one side

    • @uhv13
      @uhv13 21 годину тому

      Aavida miku proofs chupindaa judge chestunnaru

  • @purushothamthota1555
    @purushothamthota1555 21 годину тому +49

    అమ్మ మీకు నా నమస్కారం, మీరు చెప్పిన విషయాలు అన్ని నిజం ఐనా,ఆయన ఒకప్పుడు అలా ఉండి ఉండచ్చు కానీ, ఆయన మీ కులం వాడు మీ ఊరు వాడు,మీ బిడ్డలకు తండ్రి,ఈరోజు వారు మంచి గౌరవం గా,సమాజాన్ని కి ఉపయోగ మైనా విషయాలు చెపుతూ బ్రతుకుచున్నారు వారు అంటే అందరికీ గౌరవం, దయచేసి మీ కుటుంబ విషయాలు యూట్యూబ్ లో పెట్టి మీరు అందరూ అగౌరవము పడటం కన్నా,మీ బాదా ను కాలం కె వదిలేయండి అమ్మా, కర్మ ఎవడిని వదిలిపెట్టాదు.తప్పుగా అని ఉంటే క్షమించండి అమ్మా...

    • @rameshbabu513
      @rameshbabu513 17 годин тому +4

      What you said is absolutely true....

    • @shailuinnovatives6777
      @shailuinnovatives6777 16 годин тому +1

      ఆయన కంటే ముందు ఇవిడ పరువు తీసుకుంటున్నారు అని అనిపిస్తోంది.. ఆ caste అంటేనే సంస్కృతి సంప్రదాయం..చదువు సంస్కారం తెలిసిన వాళ్లు.. భర్త తమ్ముడితో అనడానికే చాలా కంపరంగా వుంది.. ఇలాంటి videos పెడతే వీళ్ల లాంటి వాళ్ళే చేసారు మనం ఎంత అనే అభిప్రాయానికి వస్తారు జనాలు...

    • @sreekk5987
      @sreekk5987 14 годин тому +1

      Ippatikyina ame badhanu artham chesukuni support ivvandi ,innella badha nu ippudu kuda cheppiddu ani aakshalu petti venakki lagakandi

    • @adikk7583
      @adikk7583 6 годин тому +1

      Endhuku athani nija swaroopam cheppakoodadhu. Sangam lo Peru ragaane aayina manchi aayana.

    • @Gunturvibes
      @Gunturvibes 6 годин тому

      ​@@shailuinnovatives6777 ఇంకో లక్ష్మీ పార్వతి వచ్చింద్

  • @yoursweirdlyvijo7943
    @yoursweirdlyvijo7943 7 годин тому +1

    Amma Mee matallo 100 percent nijayithi vundi.evaru namminchalsina avasaram kuda ledu. Evarini karma vadilipettAdu.anthaku antha athanu anubhavistharu idi thadyam me pillalu mimalni vethukkuni me daggariki vastharu.idi jarigi theerutundi.❤❤❤❤

  • @ashokyantrapati8908
    @ashokyantrapati8908 День тому +34

    అమ్మా
    మీరు కష్టంలో కూడ ఎంత పద్దతిగా ఎంత మంచి భాష మాట్లాడుతున్నారు 🙏

  • @balasubrahmanyamvogety5302
    @balasubrahmanyamvogety5302 День тому +30

    ఏది జరిగినా మన మంచికే తల్లి బాధపడవద్దు

  • @sanafirasat-k8g
    @sanafirasat-k8g 17 годин тому +7

    we respect you thalli. amaayakapu age lo mosapoyaru.our love and sympathies with you madam.May God bless you and give peace in your life.😅🙏🙏🙏

  • @rkraomadu4617
    @rkraomadu4617 День тому +49

    గరికిపాటి వారి మాటలు అహంకారంతో వుంటాయి. ఎందుకో మరి నాకు మొదట నుండి ఆయన మాటలు నమ్మశక్యంగా వుండేవి కాదు. కాకపోతే తెలుగు లో పాడిత్యంతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఇది మాత్రం నిజం. అమ్మకు వదనం. ధైరంగా ఉండండి తల్లి.

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 16 годин тому

      @@rkraomadu4617 same feeling

    • @kothakotasrinivaskothakota4990
      @kothakotasrinivaskothakota4990 5 годин тому

      @@rkraomadu4617 ఒకే మాటను వంద రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఎవరి మనసుకి నచ్చినట్లు వారు.

    • @rkraomadu4617
      @rkraomadu4617 5 годин тому

      @@kothakotasrinivaskothakota4990 అంతేగా మరి. ఎవ్వరికి నచ్చినట్లు వారు అన్వయించుకొని మాట్లాడుతుంటారు. అది స్వార్ధం కావొచ్చు. ప్రజల చేత గుర్తించిన వారు కాస్త జాగర్తగా ఉంటే మంచిది. ఎందుకంటే వారి మాటలని వింటూ నడుస్తువుంటారు కాబట్టి.

  • @jatlavenkataramana7355
    @jatlavenkataramana7355 17 годин тому +9

    మా తల్లి మీరు బాధపడకండి అమ్మ ఎవ రు కర్మ ని వాళ్ళు పోతారు ఆయన చదువుకునే వయసులో ఒక సినిమా హీరో ఫేవరెట్ ఆ హీరో సినిమా ప్లాప్ అయిపోయిందట దసరా బుల్లోడు హిట్ అయిపోయిందట అందుకనే ఆయన పోస్టల్ మీద పేడ జల్లేరట ఆ కుసంస్కారం ఇప్పుడికి ఆయన దగ్గర అలాగే ఉంది ఎన్నో సందర్భాల్లో రుజువు అవుతుంది

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 18 годин тому +11

    అమ్మ మీరు దేవుడు ఉన్నాడు అని నమ్మిన వ్యక్తి అనుకుంట
    చేసిన పాప కర్మ ఇదే జన్మలో అనుభవిస్తారు అని అంటే ఏమో అనుకున్న
    నిజం నిప్పు లాంటిది
    యెప్పడికి అయిన బయటకు వస్తుంది kalusthundi
    పెద్దగా ఆయనకు నష్టం జరుగక పోవచ్చు కానీ ఈ విషయం బయటకు వచ్చింది
    మనం నమ్మే వ్యక్తులు ఎలాంటి వాల్లో తెలియకుండా గుడ్డిగా ఫాలో అవ్వడం మన దౌర్భాగ్యం
    మీకు జరిగిన నష్టం చాలా బాధ కరం మేము ఇప్పుడు మళ్ళీ అవే పాత జ్ఞాపకాలు తవ్వి మిమ్మల్ని బాధ పెట్టిస్తున్నం
    కానీ మీరు బయటకు వచ్చి దైర్యం గా మాట్లాడం హర్షదాయకం
    stay strong andi yeppadi లాగే
    సదా ఆ భగవంతుడు మీకు తోడు గా ఉండాలి అని కోరుకుంటాను

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 23 години тому +20

    మీకు మంచిరోజులు వచ్చాయీ అమ్మా 👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻

  • @Avanthika066-o6o
    @Avanthika066-o6o День тому +30

    పోనీలేండి ఓ స్త్రీని అర్థం చేసుకున్నారు.పాపం ఆవిడ ఊరికే వచ్చి బాధపడరు కదా

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 23 години тому +31

    అమ్మా ఎంత కష్టమైన కాలాన్ని భరించావు.నీ మాటల్లో నిజాయితీ వుంది.నీకు నమస్కారాలు అమ్మ నీ సంస్కారానికి.బాధ పడవద్దండి. దేవుడు ఉన్నాడు.మీ ఆవేదన తెలుస్తుంది.వాడుకుని వదిలేశాడు నీచుడు.మీరు భంగపాటు అయ్యారు.

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 День тому +43

    మా పూర్తి మద్దతు మీకే నమ్మా .యే స్త్రీ కూడా అయినా ఇలా ముందుకు వచ్చి చెప్పుకుంది అంటే ఖచ్చితంగా నిజాలే వుంటాయి.ఆయన ఇప్పిడు పెద్దవాడు. ప్రవచన కారుడు.కానీ అపుడు మామూలు మగవాడే.వృద్ధ నారీ పతివ్రత అనే విధంగా ఆయన ఇప్పిడు నీతులు చెప్తున్నారు అని క్లియర్ గా తెలుస్తోంది.ఒక మగాడు ముఖ్యంగా భర్త ఎలాటి వాడో భార్యకి మాత్రమే తెలుస్తుంది .మీ మాటలు ముమ్మాటికీ నిజం.

  • @sharadhasobti7067
    @sharadhasobti7067 День тому +65

    యెంత గొప్ప చదువులు చదివినా... యెంత... గొప్ప... ఉద్యోగం చేసినా.... యెంతటి వాళ్ళయినా సరే.. భర్త గా... ఒక భార్యను..( ఒక స్త్రీ). సమాజము ముందు. నీచ ముద్ర వేసి.. నిలబెట్టాలి అనుకుంటే... ఖచ్చితంగా.. వాడు చేస్తాడు... అది.. కప్పి పుచ్చుకోవడానికి.. రక రకాల.. ముసుగులు.. గొప్ప గొప్ప... నాయకుల్లాగా..... తయారవుతూ వుంటారు.. ఇలాంటి మేక వన్నె... పులులు చాలా వున్నాయ్... కానీ.. యిది నిజం.. యిది.. ఇదే సంగతి.. అని బయటికి వచ్చి చెప్తే.. ఎవ్వరూ వినరు.. అలా వినాలంటే.. ఆర్థిక స్థోమత.. ఉండాలి.. సపోర్ట్ చేసే... వాళ్లుండలి...
    కాని దౌర్భాగ్యం ఏంటి అంటే.. ఏదో కాస్త ధైర్యం చేసుకుని.. ఏదో ఒక రోజు వచ్చి ఇలా చెప్తుంటే... ఇన్నాళ్ళూ ఎమ్ చేసావ్... యిపుడు గుర్తు వచ్చిందా.. ఇలా.. అనడం భావ్యం కాదు... బయటికి వచ్చి చెప్పుకోడాని కి.. ఎన్నో ఇబ్బందులు.. యెన్నో పరిస్థితులు.. ఎంతో చెప్పలేని.. బాధలు వుండవచ్చు... దయ చేసి... ఆమె చెప్పేది విని స్పందించే వాళ్ళు మంచిగ స్పందించండి.. యెవరి విలువలు... ఆడవాళ్లే ఆమె మాట.. నీ... లెక్క చేయకపోతే ఎలా... ఒకసారి ఆలోచించాలి మనం

    • @usiytha46
      @usiytha46 День тому +5

      Amma meru Sita devi laga kanipistunnaru. Meru pravachanalu cheppandi, e kalamu ammailaki manchi vishayalu cheppndi.

    • @AffectionateBirdBath-ib4rx
      @AffectionateBirdBath-ib4rx 23 години тому +2

      Amma great

    • @Ab.850
      @Ab.850 21 годину тому +3

      Entha educated society developed ayina ..mana desam lo aadadi eppudu neecham gane chudabqduthundi...magaadu em chesina right 🙏🙏 shame on both male n female educated...

    • @venkataratnamdevulapalli4998
      @venkataratnamdevulapalli4998 21 годину тому +4

      ఈ విడ మనః క్షోభను మనం అర్థంచేసుకో డానికి ప్రయత్నించాలి.
      దెబ్బతిన్న మనిషి.

    • @SandhyaKanugula
      @SandhyaKanugula 20 годин тому +2

      🙏

  • @siriamma3995
    @siriamma3995 День тому +44

    బాధ పడకండి.
    మీ మానసిక క్షోభ అర్థమైంది.

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 23 години тому +10

    అమ్మ నమస్కారం. అందరికీ గతం అనేది ఉంటుంది మీ బాధలో ఉన్నారు నమస్కారం తల్లి భగవంతుడు మీకు తోడుగా ఉండాలి

  • @minchaladevasukumari9599
    @minchaladevasukumari9599 День тому +77

    అమ్మ మీరు అనుభవించిన వేదనని నిజం గొంతు దాటాలని దావానలంలా ఉభీకి వస్తున్నా హాలాహలం గరళంలో దాచుకుంటున్న మీ మనసు అర్దం చేసుకున్నా తల్లీ

    • @umakameswari7409
      @umakameswari7409 День тому +1

      అర్థంచేసుకుని, ఏం చేస్తారు??

    • @Haneefabi-dq6pe
      @Haneefabi-dq6pe 23 години тому +2

      Nenu kuda artham chesukunna.

    • @gnsyoutubevlogs8030
      @gnsyoutubevlogs8030 23 години тому

      Ennallaki aavedana vachindaa ???

    • @gnsyoutubevlogs8030
      @gnsyoutubevlogs8030 23 години тому

      40 years nundi evadidi peekutunnav ???

    •  19 годин тому

      ​@@gnsyoutubevlogs8030avunu edo oka roju prapanchaaniki aame ghosha teliyaali kada??? Ooorike vaage kanna ila negative ga . Oka sthree hrudayaanni artham chesuko..punyam tho.pothaavu

  • @mounikakotte5622
    @mounikakotte5622 21 годину тому +11

    Amma Cool Down please...God is there with you 🙏🙏🙏

  • @suryabhaskararaogovindaraj1286
    @suryabhaskararaogovindaraj1286 22 години тому +46

    పెళ్లి అయిన స్త్రీ ను ఆశించటం మహా పాపం
    అందులో తల్లి లాంటి వదిన ను వస పరుచుకోవటం దుర్మార్గం
    పెళ్లి కాకుండా పిల్లలు ను కనటం ఇల్లీగల్
    మోజు తీరిన తరువాత పిల్లల ను లాక్కొని భార్య ను విడాకుల పేరుతో ఒక్క రోజు లో వదిలించుకోవటం కఠిన శిఖకు పాత్రుడు

    • @suryabhaskararaogovindaraj1286
      @suryabhaskararaogovindaraj1286 21 годину тому +1

      ఈయన చేసిన తప్పుల కు పది జీవిత శిక్ష లు ,విధించినా తప్పు లేదు, చేసిన పాపాల కు నిష్కృతి లు లేవు.ఏమి తెలియని వాడు చేస్తే ఒక రకం. కానీ అన్ని తెలిసి చేసిన వారిని ఏ విధం గా , ఏ నేరం కు వదలి వేయాలి

    • @lalithaprabhala4677
      @lalithaprabhala4677 18 годин тому +3

      Mari evida kuda dharmam Marathi ayanatho vellinda

    • @subhadramalireddi2716
      @subhadramalireddi2716 16 годин тому +5

      పెళ్ళిఅయి,భర్త ఉండగా,రమ్మంటే,వెళ్ళటం,సంస్కారమా

    • @rajratan8573
      @rajratan8573 16 годин тому

      Narasimharao garu reply iste baguntundi loguttu perumallakeruka.

  • @chand5311
    @chand5311 23 години тому +19

    ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో, లోకజ్ఞానం కూడా ఎలా అవసరమో మీ జీవితంలో జరిగే సంఘటనలు చెపుతున్నాయి. ఇప్పటికయినా అన్ని వదిలేసి ఆ భగవంతుడు మీదే ధ్యాస పెట్టి ప్రశాంతంగా జీవించండి

  • @kameswarikakarla4123
    @kameswarikakarla4123 18 годин тому +5

    మీరు అలా బాధపడకండి
    దేవుడే మనకు తోడుగా వుంటాడు
    అదే జీవితం

  • @udayalakshmi5586
    @udayalakshmi5586 16 годин тому +4

    You are brave women.you are a mother nd good hearted

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 22 години тому +5

    Amma you are a Bangaruthalli....don't worry ma...Don't think too much.God will take care of you.God will give you everything.... ..Stay happy nd safe.Your children also will come to you.

  • @playtheme
    @playtheme 22 години тому +17

    ఎవరి పాపాన వాళ్ళే పోతారు. సంఘంలో పలుకుబడి ఉన్న ఆయనతో మీరు యుద్ధం చెయ్యడం చాలా కష్టం. చేసి సాధించేది కూడా ఏమీలేదు.
    మీరు చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చారు. ప్రశాంతంగా మీ శేష జీవితం గడపండి.

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 День тому +14

    బొమ్మ ,బొరుసు అన్నట్టు గా సమాజానికి కనిపించే కోణం ఒకటి .అసలు కోణం వేరు.అందుకే పైకి కనిపించే ప్రతిదీ నిజం కాదు.సగటు మగాడి భుద్ది ఇలాగే వుంటుంది కాబోలు.ఒక ఆడదాని గా పుడితేనే తెలుస్తుంది ఆడదాని బాధ.పనికి మాలిన వాళ్ళు ఏవేవో నెగటివ్ కామెంట్స్ పెడతారు పట్టించుకోకండి.పడ్డ వాళ్లకే తెలుస్తుంది బాధ.

    • @Crk-f9b
      @Crk-f9b 22 години тому

      Ninnwvadu gokinade’ thalleeeee 😂

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 23 години тому +12

    మీ నిజం నిలకడ మీద నిలుస్తుంది 🙏🏻👍🏻👌🏻👏🏻💐🤝🌹🌹🌹

  • @madhuri2244
    @madhuri2244 11 годин тому

    You are very strong and great!
    After all these bad episodes that had happened in your life, you are still shining like a star.
    Don’t feel bad now. I will talk to you one of these days. Please take good care of yourself!!

  • @prasannavelidi5141
    @prasannavelidi5141 День тому +184

    మీకు ఇంత అన్యాయం జరిగినా మీరు బ్రతికి ఉన్నారు అంటే బహుశా భగవంతుడు ఆ మనిషి నీచత్వం మీ ద్వారా సమాజానికి తెలియాలని మీ ఊపిరి ఉంచాడు... గాడ్ ఇస్ గ్రేట్ తప్పుకు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే

    • @lavanyakoona6067
      @lavanyakoona6067 День тому +5

      Na biddalu Ani cheppatam Santosham

    • @Haneefabi-dq6pe
      @Haneefabi-dq6pe 23 години тому +7

      Yes avineethi yepudaina bayata paduthundi.karma vadaladu. it's true.

    • @pullelabhanumathi4409
      @pullelabhanumathi4409 23 години тому

      Mee phoñe number evvandi o ka mànchi pelli koduku unnadu

    • @lalaland122
      @lalaland122 23 години тому +5

      ఆవిడ మొదటి భర్త గరికపాటి అన్న గారి గురించి ఏమైన తెలుసా.

    • @srilakshmimuppaneni7061
      @srilakshmimuppaneni7061 14 годин тому +2

      Antha asahinchukune danivi eiddaru pillalni kannar

  • @lifeisbeautiful1547
    @lifeisbeautiful1547 20 годин тому +7

    అమ్మా, నా జీవితంలో ఇంత రామాయణం జరిగింది. మీరు ఒక పుస్తకం రాయండి, “ఈకాలపు రామాయణం.” ఇది అందరూ మహిళలకు ఒక భరోసాగా ఉండాలి, మీలా ఎదుర్కోవాలి.
    నాకు కన్నీళ్లు వస్తున్నాయి. ఒక మహిళ యొక్క బాధను అర్థం చేసుకోగలనన nu !!
    మేము అందరం మీ వెంటే ఉన్నాం. బలంగా ఉండండి.
    మీ భద్రత చాలా ముఖ్యం! జాగ్రత్త!

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 17 годин тому +9

    ఈ వయసులో మీరు బాధ పడటము మనసు కి కష్టం గా ఉంది.

  • @chill_shalini
    @chill_shalini День тому +24

    Biopic తీయాల్సిన గాథ definite ga!! ఇంత పడ్డాక ఎలా ధైర్యంగా బతకగలిగారో సినిమా తీస్తే, మీలా పడ్డ /పడ్తున్న అమ్మాయిల కి inspiration అవుతారు మీరు.. 🙏🙏🙏

    • @suneethavenkatesh3809
      @suneethavenkatesh3809 День тому +2

      Nijame 😢

    • @ramojichatrathi748
      @ramojichatrathi748 23 години тому

      😅

    • @Crk-f9b
      @Crk-f9b 22 години тому +1

      Why did she leave?!?!?!?! 😂. Kids, husband. She left third husband too….

    • @playtheme
      @playtheme 22 години тому +1

      ఎస్. సినిమా పేరు "శ్రీ రంగ నీతులు".

    • @chill_shalini
      @chill_shalini 21 годину тому

      @playtheme 👌🙊🙉🙈😂

  • @laxmikante646
    @laxmikante646 19 годин тому +4

    అమ్మా మీబాదవిటూఉంటే.ఆనీచున్నిబగవంతుడునాషనంమైపోతాడుతల్లీమీరుబాదకండి

  • @jhansisonti9980
    @jhansisonti9980 12 годин тому

    Excellent ga vunnayi
    Ye vadileyyandi
    Aa chilipi gurinchi
    Don’t worry madam
    Ur super talented.take care of urhealth

  • @Ravi-m3l1x
    @Ravi-m3l1x 22 години тому +21

    అమ్మ నా మనసు వేదన చెండుతోంది
    మీ మాట మీద విశ్వాసం సంపూర్ణంగా నమ్ముతున్నాము
    ఆ వ్యక్తి మీద అసహ్యంగా ఉంది
    ఆదర్శ వ్యాఖ్యలు అక్కరలేదు ఆదర్శ జీవితం కావాలి
    వెధవకి చెప్పండి

  • @divayakyaupadesam
    @divayakyaupadesam 23 години тому +31

    అమ్మా అర్ధం మైయింది వాళ్ల తప్పు కప్పుకోవడానికి మిమ్మల్ని పాములా వాడుకున్నారు ఈ లోకంలొ ఆడదాన్ని ద్వేసిస్తారు మగవారిని సమర్దిస్తారు మీరు తప్పుడు మనిషి అయితే ఇలా బాధ పడరు కేవలం వాళ్ల ప్యూశారు కోసమే మిమ్మల్ని అన్ని బంధాలకు దూరం చేసారు 😭😭😭🙏తల్లీ ఇలాంటివి లోకంలో ఎన్నో ఉంటాయి దోరికితే దొంగలు లేకపోతే దొరలు బాధ పడకు మీ ఆవేదన ప్రపంచానికి తెలుస్తుంది

  • @sarmayanamandra4199
    @sarmayanamandra4199 День тому +17

    Amma Mee lanti vidhàvanthuràlu badha padakandi god bless you ammà🙏🙏🙏

  • @prameelanarayan2161
    @prameelanarayan2161 16 годин тому +5

    Meeru super madam 🎉🎉🎉

  • @durga_prasad9
    @durga_prasad9 17 годин тому +5

    పండితుడట పండితుడు వీడి పాండిత్యం సాహిత్యం తగలెయ్య సనాతన ధర్మానికి చెడ్డ పేరు ఇటువంటివాడి వలన.

  • @sureshmgpl
    @sureshmgpl День тому +58

    ఈ వీడియో లో ఆమె చెప్పిన మాటల్ని ఖండించే నిజాయితీ నీలో ఉందా గరికపాటి??

    • @guruz241
      @guruz241 День тому +4

      Ledu, brother wife ni etukeladu

  • @surekhaenglish
    @surekhaenglish 23 години тому +7

    Meku chala courage vundi madam.All the best .

  • @deenanamballa74
    @deenanamballa74 22 години тому +6

    We are with you don't hurt go ahead keep ur health put aside negative comments u proved ur honesty innocence sincerity by ur vedeos how he drive u towards him to be his wife and how he through u u out by saying divorce in white paper within 4 Walls in one day.First he needs to speak out in this matter.perhaps because of his ego he did all these things.keep in ur mind God is there right thinking persons in society are there to defend u.God bless you.

  • @SaiPrasadAtluri
    @SaiPrasadAtluri 21 годину тому +10

    Amma we support you

  • @rspeesapati8052
    @rspeesapati8052 23 години тому +18

    మీకు ఆరోగ్యం, మనశాంతి ఆభగవంతుడు ప్రసాధించాలని కోరుకుంటూ 🙏🙏🙏

  • @Aumchamp
    @Aumchamp 23 години тому +6

    Be brave mam God will lead you in proper direction and keep you healthy

  • @sailaja6192
    @sailaja6192 18 годин тому +4

    అమ్మ బాధపడకండి అనుభవించిన వారికే తెలుస్తుంది

  • @roopaallam8648
    @roopaallam8648 День тому +20

    Courageous..woman god bless you

  • @Multifire910
    @Multifire910 19 годин тому +6

    She suffered with him....his bad instincts made her to suffer😢

  • @glkameswari111
    @glkameswari111 20 годин тому +3

    Your views on life is so inspiring to me kameswaro garu my name is also kameswari by co incidence I hope God will give you same energy and strength

  • @SeetaramUppuluri
    @SeetaramUppuluri 23 години тому +9

    Nijanga chala badha vesindi. Meeku bhagavantudu todu vuntundi . And prajala support kuda Yu tundi

  • @prasannavelidi5141
    @prasannavelidi5141 День тому +30

    బాధపడకండి మేడం మీకు మంచి రోజులు వస్తాయి మీ బాధ నాకు అర్థమైంది

  • @mangilipellipranaveeta5531
    @mangilipellipranaveeta5531 23 години тому +9

    Don't worry mam keep going on till u reache u r success 🎉🎉🎉

  • @Satyanarayana-i3g3p
    @Satyanarayana-i3g3p 14 годин тому +1

    Madam we can understand your feelings. God is there to help you. May God bless you.

  • @RamanaMahipala
    @RamanaMahipala 20 годин тому +6

    We know you amma.we support you talli

  • @akhilesh1296
    @akhilesh1296 19 годин тому +4

    గురజాడ గారి ప్రవచనాలు చాలా బాగుంటాయి 🎉 గొప్ప వారిని కన్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shrii1857
    @shrii1857 23 години тому +5

    Akka, please make more videos like series, basing on your experience and life struggles , how did you settle in Life , maybe with Nick names you should describe the events , why ? so that it will be Lesson to all those ladies who are going through Domestic I'll treatment.... your life will be remembered in history, and will be told to all the Girls ..... Don't stop videos, please...

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 День тому +8

    Anta golden words mom.you are great great.meru annatu karam avarene vadaladamma.

  • @siri75773
    @siri75773 23 години тому +10

    Amma meru great

  • @vadlamudigayathri6672
    @vadlamudigayathri6672 21 годину тому +11

    మీ పిల్లలు మీ దగ్గరకు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అమ్మ 🙏💐🙏

  • @ramukasa6147
    @ramukasa6147 День тому +20

    ఈ వయస్సులో ఆ మహా తల్లి కామేశ్వరి గారు అబద్ధం చెబుతుంది అని నేను అనుకోడం లేదు. ప్రతి మగవాడి వెనుక ఎవరికి కనబడని మృగం ఉంటుంది, దాన్ని అదుపు చేయలేక పోతే ప్రతి మగవాడి జీవితం లో ఇలాంటి చేదు పరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యిప్పుడు గరికపాటి గారు ఆ మృగాన్ని జాయించి ఇవాళ ఒక మహా ఋషి గా ఏదిగారు. వాల్మీకి కూడా రామాయణం రాయక ముందు ఒక పచ్చి దొంగ, ప్రజల మన ప్రాణాలు తీసే ఒక పచ్చి దొంగ. మరి అలాంటి వాల్మీకి ఋషి ఒక మహా అద్భుతం అయినా రామాయణాన్ని అలాగే అనేక గ్రంధాలూ రాసి ఇవాళ భావితరాలకు ఒక మార్గ దర్శనం గా అయ్యారు. కాబట్టి గరికపాటి గారిని విమర్శించడం అనేది మనకు మన భవితరాలకి మంచిది కాదు. ఆ కాలంలో మహారుషులు కూడా చాల గోరమైన పాపలు చేసారు, మరల వారు తప్పులను సరిదిద్దుకుని మనకు అనేక మార్గాలు చూపించారు. అప్పట్లో ఇలాంటి యూట్యూబ్ internet లాంటి చెత్త లేదు కాబట్టి ప్రజలకి చెడు వేళ్ళకుండా మంచి మాత్రమే వెళ్ళేది. యిప్పుడు ఆలా లేదు చెడు మాత్రమే చూస్తున్నారు మళ్ళీ మనిషి లో మృగాలని సమాజంలో పెరగటానికి కారణం అవుతున్నారు.
    అమ్మ కామేశ్వరి గారు! మీకు జరిగిన అన్యాయం కి చాల చింతిస్తున్నాను. ఒక కొడుకుగా నాకు ఆ బాధలు తెలుసు. కానీ మీరు ఇలాంటి videos వలన సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు. మీరు ఆయనలో మృగాన్ని చూసి ఉన్నారు, కానీ ఆయన యిప్పుడు ఆలా లేడు కదా. మీరు వాల్మీకి ని పాత జీవితాన్ని ప్రజల ముందు ఉంచితే, ఆయన రాసిన మహా గ్రంధాలూ రామాయనాన్ని ఎవరు ఆదర్శంగా తీసుకుంటారు. దాని వలన సమాజం చెడు మార్గన పోతుంది కదా. ఆయన అంత నీచుడు అయితే సరస్వతి కటాక్షం ఎలా కలుగుతుంది. ఆయనకు నీకు విధి ఈ విధంగా పెట్టింది ఏదో ఒక కారణం తో అయ్యి ఉంటుంది అని మనం మన మనస్సులను శాంతింపచేసి, మన జీవితాలు భగవంతుని మార్గం లో నడపడం మన ముందున్న కర్తవ్యం తల్లి. నీకు పాదాభి వందనలు తో నీ కొడుకు లాంటి వాడిని. దయచేసి ఇలాంటి విషయాలు పట్ల చలించవద్దు. దైవ మార్గం లో వెళ్ళండి. మీకు భగవంతుని కృప ఆసిస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.

    • @Ramakrishna-gj6uw
      @Ramakrishna-gj6uw 23 години тому +2

      Well said bro, really so appreciable your comment, this is what I want to exactly say,,,,,, if possible pls share your number or email 🙏🙏🙏, would like to share few words, don't think badly 🙏

    • @lakshmiprasuna2440
      @lakshmiprasuna2440 22 години тому +2

      మంచి మాట చెప్పారు.
      ఇన్నాళ్లు తరువాత ఈ కంఠ సోష వ్యర్థ ప్రయాస.
      సమాజాన్ని తప్పు దారి పట్టించడము , media వాళ్లు డబ్బులు చేసుకోడానికి మార్గాలు , ఉన్నవి లేనివి కల్పించి యెవరి ఊహాగానాలు వారు చేసుకుని interview లు, వీటి వల్ల యేమీ సాధించింది లేదు.
      ప్రస్తుతం మీరు life లో సెటిల్ అయ్యారు.యే బాదర బందీ లేదు. ఈ పరిస్థితుల్లో ఈ vedeo లు తీయడానికి గల కారణాలు , ఆంతర్యం ఏమిటి? మీరు చాలా డిగ్రీ చదువులు చదివి నందువల్ల నేర్చుకున్న సంస్కారం యేమీ కన్పించటం లేదు
      విజ్ఞత , యేమైనా ఉంటే హాయిగా మీ
      ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తూ జన్మ సార్థకత చేసుకోండి.
      కర్మను, తాను చేసిన పాపాన్ని తప్పించు కొనుట అసాధ్యం. అనుభవించి తీరుతారు. శిక్ష వేసేది ఆ భగవంతుడు. అది ఆయన పని. అందరి సానుభూతి వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం. జరిగేది అంతా చాలా హాస్యాస్పదం గా ను , వి నో,దం గానూ ఉంది.

  • @globalvariable1642
    @globalvariable1642 День тому +6

    Meeru chala genuine person anipistunnaaru. Badhapadakandi, hope you will find peace in these difficult situations.

  • @vedavathikavuri2640
    @vedavathikavuri2640 3 години тому

    Amma God bless you talli.

  • @Satyam-b9i9z
    @Satyam-b9i9z 18 годин тому +2

    Amma god vunnadu , meeku antha Manchi jaragali, Meeru Eppudu happy ga vundali ani korukuntunna 🙏

  • @KodalaMurali
    @KodalaMurali 16 годин тому +2

    Amma vadi ahankarani devudu punishment esthadu don't worry i believe ur pain take care ur self amma

  • @ponugotihemavathamma5409
    @ponugotihemavathamma5409 День тому +11

    Thanks for sharing the truth, I can understand your sincerity. You are very courageous to come out to share the truth.

  • @sairammallampalli9399
    @sairammallampalli9399 16 годин тому +3

    అమ్మ బాధ పడకండి దేముడు మంచే చేస్తాడు 🙏🙏🙏🙏

  • @AbbasRaji-l1t
    @AbbasRaji-l1t 19 годин тому +3

    అమ్మ మీరు అమాయకమైన అహళ్యమీరు శ్రీరామచంద్రుడుమీకుసాదా రక్ష

  • @nprabhakarreddy1117
    @nprabhakarreddy1117 17 годин тому +5

    Amma You are V v Grate Thalli🙏🙏🙏🙏

  • @ramjichilakalapudi5792
    @ramjichilakalapudi5792 День тому +37

    అమ్మ మాది బోడపాడు ఈవిషయాలు ఆ ఊరిలో అందరికి తెలుసు ఇప్పటికి అన్నగారి భార్యను తీసుకొని వెళ్ళాడు అనుకుంటారు

    • @chill_shalini
      @chill_shalini День тому

      😱😐😣😖

    • @sailajarani7765
      @sailajarani7765 День тому +15

      తీసుకొని వెళితే ఈవిడ ఎందుకు వెళ్లింది
      ఈవిడ కి బుద్ది ఉండక్కర్లేదా
      ఎవరు పిలిసస్తే వల్ల తో పోతుందా

    • @sunitha34
      @sunitha34 День тому

      ​@@sailajarani7765avida antunaru kada e chettu balekapothe inko chettu andi kada ikkada telustondi kada

    • @anasuyagourigari112
      @anasuyagourigari112 День тому

      నిజమా . అన్నకు ఈవిడకు గొడవల,విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడా

    • @chill_shalini
      @chill_shalini 23 години тому

      @@sailajarani7765 అది ఎప్పటికీ బయటికి రాదండీ,ఆవిడ personal గా ఎవరికైన చెప్తే తప్ప! ఎవరో చెప్తే జనం,మనం నమ్మలేము. So aavide cheppaali A-Z!! అలా చేస్తే మళ్ళీ అందరూ ఆవిడనే ఆడిపోసుకుంటారు. ఇది తెగేది కాదు.కాక పోతే ఇప్పుడు 60% చెప్పి వదిలేసారు ఈవిడ కాబట్టి remaining 40% ఎవరి ఊహకి వాళ్ళు అల్లుతారు కథలు!! 🤦🏻‍♀️

  • @nageswari.allada1221
    @nageswari.allada1221 День тому +11

    అమ్మా బాధపడకండి దేవుడు ఉన్నాడు

  • @aagcreations5679
    @aagcreations5679 15 годин тому +1

    Talli🙏 ఏమి మాట్లాడాలో తెలియటం లేదు . మీ జీవితం ప్రశాంతంగా గడవాలని ఆ దేవుణ్ణి ప్రాద్ధిస్తూ... మీ బీవీ

  • @VenkatadattatreyiNistala
    @VenkatadattatreyiNistala 20 годин тому +7

    Amma badha padakandi meeku memanta unnam aa devude meeku raksha❤u maa🎉🎉🎉🎉

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc 2 години тому

    Kameswari garu mee manassu padina baadha aavedana nenu ardham chesuko galigaanu. Garikapati inti peru vaallaki oka alavaatu nenu vinnaanu. Krinda padina naadae payi cheyi anae rakaalu. Mee lo inni years gaa karudu kattina baadha bayatiki raavatam venuka meeku jarigina anyaayam maga vaari daashtikam telisindi. Prathi stree itlaagae bayatiki chaepitae konni years ki samaajaaniki sakti swaroopini prabhavam telustundi. Maa peddala dwaaraa memu koodaa idivaraku aadavaariki jarigina anyaayam vini unnaamu. Meetho nenu poorthigaa eakibhavistunnaanu. Mee patience ni misuse chesaaru. Manchi pani chestunnaaru.

  • @gbsankaram
    @gbsankaram День тому +16

    విచారించకు తల్లీ మీకు ఎప్పుడూ ఆ ఈశ్వరుడు తోడు ఉంటాడమ్మా.

  • @ushagarikapati9748
    @ushagarikapati9748 23 години тому +13

    సీతమ్మవారు ఎక్కడ
    మీరెక్కడ
    అనవసరంగా ఆ అమ్మవారితో పోల్చుకోవద్దు

  • @udaykumar-qp4yw
    @udaykumar-qp4yw День тому +17

    ఇలాంటి జీవితాలు గడప చాటున చాలా వున్నాయి..
    ఉన్న కాపురాన్ని గుట్టుగా చేసుకుంటూ
    మనోదైర్యం గా ఉందండి..

    • @SriDevi-h3c
      @SriDevi-h3c 15 годин тому

      గుట్టుగా ఉంటే అతని నిజ స్వరూపం ఎలా తెలుస్తుంది

    • @krishnavette
      @krishnavette 2 години тому

      Karma hits back andi chusthu undadi

  • @kkh4718
    @kkh4718 21 годину тому +10

    మేడం మీరు బాధపడకండి అంతా మంచే జరుగుతుంది దేవుడు మీ కు మేలు చేస్తాడు 🙏👍

  • @prasannavelidi5141
    @prasannavelidi5141 День тому +41

    వయసులో ఉన్నప్పుడు తెలిసో తెలియకో ఒక మాయలో పడిపోయారు బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోకండి... మీరు చాలా పశ్చాత్తాప పడ్డారు ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు తప్పకుండా... మీ స్టూడెంట్ సే మీ బిడ్డలు అనుకోండి

    • @swapnaML
      @swapnaML День тому +2

      Correct andi

    • @dvlnarasimham6785
      @dvlnarasimham6785 День тому +1

      మాయలో కాదు పడ లేదు. కా...సముద్రంలో పడిపోయారు

    • @umamaheshchinta9998
      @umamaheshchinta9998 23 години тому +4

      Yedokati....andaroo tappulu chesinavaarey.....don't comment on her

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 22 години тому +7

    ఇప్పుడు మీరు ఏమి చేయాలని అనుకుంటున్నారో చెప్పండి మీ బాధ అందరికి తెలియచేసారు, అందరు బాధపడ్డారు, తరువాత ఏమిచేయాలని అనుకుంటున్నారు.

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka6470 19 годин тому +7

    గరికపాటి గారు సెలబ్రిటీస్ లను గెలికినాడు . సినిమా వాళ్ళ జీవితాలు వాళ్ళవి. వాళ్ళను హేళనగా మాట్లాడినడు. దాని పర్యవసానమే మొదటి భార్యా రూపాన దర్శనము ఇచ్చనారు.

  • @srimannarayanathota5809
    @srimannarayanathota5809 21 годину тому +27

    వెంకటేశ్వర్లు నా క్లాస్మేట్. చాలా మృదుస్వభావి. మంచి వాడు. కావాలని నాశనం చేసింది గరికపాటే. ఎదురీదుతూ అనేకానేక ఎదురు దెబ్బలు తిని జీవితాన్ని మంచిగా మలుచు కున్నది కామేశ్వరి గారు.
    ఇక ఇవన్నీ దేవుడి మీద వదలి ప్రశాంతంగా ఉండమని మనవి. భగవంతుడు చేసిన పాపాలకు ఈ జన్మ లోనే శిక్ష విధిస్తాడు.

    • @sudhakarjohn1006
      @sudhakarjohn1006 20 годин тому +4

      మీలాంటి వారు ముందుకు వచ్చి నిజం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

    • @revdhar7
      @revdhar7 20 годин тому +4

      sir athanu imeni bedirinchi mayamatalu chepethey antha vuthamudaina barthanu ela vadili mariditho vuntundi...idi yentha varaku correct..neechulu neecha panule chesthaaru varitho chethulu kalapalane buddi vundi ante villu neechulanega....ame thappu chala vundi yenduku andaru amenu samardisthunnaro naaki artham kavatledu

    • @srimannarayanathota5809
      @srimannarayanathota5809 19 годин тому +1

      @@revdhar7
      I was told that she is very innocent at that time and influenced by his words. After facing so many troubles and turmoil caused by him and also thrown out of house. The remaining can be heard in this vedio. Subsequently he worked very hard and gained this popularity. prior to 2001 he was like that and now whatever we see is a different personality. But history cannot be erased. Thank you for your kind reply.

    • @kanyakumari1865
      @kanyakumari1865 17 годин тому +1

      Asalu venkateswarulu garu emayyaru?

    • @ushayadavalli4657
      @ushayadavalli4657 17 годин тому

      Ayyo thalli yenta kashtam vachindi.kachithamuga karma vadaladu ayyannii.

  • @tik-tokpammu5011
    @tik-tokpammu5011 23 години тому +21

    అవార్డు వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం

  • @raavipadma726
    @raavipadma726 23 години тому +10

    Chala dhairyam ga poradandi.god bless you Mam

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 14 годин тому +1

    Ammaa...,,,,,Mee Jeevitam gurinchi vinnaaka naaku nidra patta leydu....

  • @sekharsrinam
    @sekharsrinam 19 годин тому +2

    Mother is living god - Dont worry - You are mother so.

  • @sunitharavishanker7801
    @sunitharavishanker7801 7 годин тому

    Amma bhadha padakandi meeku memu support ga vunnamu
    God bless chesaru anduke janala munduku devudu teesukocchadu anukondi

  • @bapatladistrictlegal
    @bapatladistrictlegal 17 годин тому +1

    Kameswari garu...
    Please give speach on Maha bharat in channels. You have good knowledge in Telugu and sanskrit. Very good speach and language