Jayagaru ento mi matalu mi illu intlo pathukalam manchalu chuttalu bandhuvulu ma chinnappati ma ammmagarintlo ki malle unnadandi pandagavathavaram chala Baga arenge chestunnaru very nice 👍
అమ్మా మీ ఇల్లు చూస్తుంటే ఒకప్పుడు నా చిన్నతనంలో మా తాతగార్ల ఇళ్ళల్లో ఉండే పందిరిమంచాలు, యాంటిక్ వస్తువులు అన్నీ గుర్తుకొస్తున్నాయండి, మీ ఇల్లు గిలక బావి చుట్టూ ప్రేదేశం పాత సినిమాల్లో సీన్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది, మీరు వాటిని అపురూపంగా కాపాడుకుంటున్నారు, చాలా బాగుందండి
Namskaram amma 🙏🙏door chala bagumdi amma 👌🏻👌🏻👌🏻mainti lo uduthlu jama kayalu and puvvulu mogglu anni kotti paresthunnyi 😮 bavi ki gelaka chala bagumdi amma ❤❤
Abba yenthabavundhoamma mee yearpatlu chala happy ga vundhamma yepudu pandagavasthundha anipisthundhi pandaga vathavaranam chudadaniki👌👌👌 Love you amma🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Love you amma
అమ్మ నమస్తే అమ్మ నా మనసు చాలా బాధగా ఉంది అమ్మ మా వారు ఎంప్లాయ్ అమ్మ నాకు ఇద్దరు పిల్లలు వాళ్లు ఫ్రీ మెచ్యూర్ బేబీస్ అవ్వడం వల్ల అంటే ఎనిమిదో నెలలో పుట్టారు పాప బాబు పుట్టారు ఆరోగ్యాలు సెట్ అవ్వటానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు 13 ఇయర్స్ అమ్మ ఇద్దరు బాగున్నారు నేను వాళ్ళని చూసుకోవడం కోసమే హౌస్ వైఫ్ గా ఉంటున్నాను వాళ్లకు పెట్టిన ఖర్చు 25 లక్షల ఖర్చు వల్ల మేము చాలా అప్పుల పాలయం నిదానంగా ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాము వెనుక ఆస్తులు ఏమీ లేవమ్మా కానీ మేము భార్యాభర్తలిద్దరూ మాత్రం హ్యాపీగానే ఉన్నాము కానీ నాకు ఈరోజు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి వాళ్లకు కొన్ని డబ్బులు అవసరమే డబ్బులు ఉన్నాయా అని అడిగారు లేవు అని చెబితే ఏం చేస్తున్నారు మీ ఆయన జాబే చేస్తాడు కదా అని అడిగారు అమ్మ నేను సమాధానం చెప్పాను కానీ డబ్బు లేకపోతే సొంత వాళ్లే చీఫ్ గా చూస్తారు అమ్మ కానీ నేను బయటికి వెళ్లి ఏ వర్క్ చేయలేను ఎందుకంటే ఇంట్లో ఇష్టపడరు అమ్మ నేను ఇంటర్మీడియట్ మాత్రమే కంప్లీట్ చేశాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మ చాలా బాధగా ఉంది అలా అని నా భర్తని ఇబ్బంది పెట్టలేను ఎందుకంటే నన్ను చాలా బాగా చూసుకుంటారు నేను ఏదో ఒకటి చేద్దామని ఇదివరకు youtube ఛానల్ పెట్టానమ్మా కానీ తర్వాత వీడియో చేయటం మానేశాను మనసు చాలా నొప్పిగా ఉంది అమ్మ మా ఆయన ఒక్కడే అత్తయ్య మావయ్య గారిని నా పిల్లల్ని నన్ను చూసుకోవాలి ఈరోజు మా సొంత వాళ్లే డబ్బుల్ని ఏం చేస్తున్నారో అని అడిగారు రేపు పిల్లల ఫ్యూచర్ ఆలోచిస్తే భయంగా ఉంది కానీ నేను మళ్ళీ చానల్ ఓపెన్ చేసి వీడియోస్ పెట్టగలనా నేను ఛానల్ రన్ చేయగలనా అని ఆలోచిస్తున్నాను అమ్మ రెండు గంటలుగా ఏడుస్తున్నాను కానీ ఏమీ అర్థం కావట్లేదు మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా నాకు కొంచెం ధైర్యం వస్తుంది అమ్మ
మీఇంటి పండగ అంటే మా ఇంట్లో పండగే నన్నమాట. ఎందుకంటే సంక్రాతి పండగ అంటే భీమవరం కదా నేనైతే సందడిగా సాగె సంక్రాతి vedios కోసం ఇప్పటినుంచే Q లో నుంచున్నాను 🎉
Sssss amma illu kattukogane kadu maintain cheyyatam imp workers venta undi manam chestu vallatho cheyinchukovali baviki gilaka soooper paint veyinchandi amma mee sankranthi panulu start chesaru sooper but take care amma bye
Amma maku oka ibbandi vachindi edina salaha estarani adugutunna maa varu Monday ma sontha voorilo gold renwel ki velladu akkada velle darilo oka bike triple riding balance tappi ma car back side thagili padipoyaranta evriki serious ledu Just road rasukundi ayyina daggara vundi chupinchru medical bill pay chestamu ani cheppamu kani vallu lakhs lo kavali ani antunnaru antha amount pay cheyyadaniki ma thappu ledu ayyina medical bill pay chestamu ani cheppamu idekadi nyayam cheppandi amma
❤ అమ్మా ఇంటి తోటలో ఉడతలు, పిట్టలు, సీతాకోక చిలుకల సందడి, వాటికి ఫలం దొరకడం ఇవన్నీ చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది 🥰
Jayagaru ento mi matalu mi illu intlo pathukalam manchalu chuttalu bandhuvulu ma chinnappati ma ammmagarintlo ki malle unnadandi pandagavathavaram chala Baga arenge chestunnaru very nice 👍
అమ్మా మీ ఇల్లు చూస్తుంటే ఒకప్పుడు నా చిన్నతనంలో మా తాతగార్ల ఇళ్ళల్లో ఉండే పందిరిమంచాలు, యాంటిక్ వస్తువులు అన్నీ గుర్తుకొస్తున్నాయండి, మీ ఇల్లు గిలక బావి చుట్టూ ప్రేదేశం పాత సినిమాల్లో సీన్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది, మీరు వాటిని అపురూపంగా కాపాడుకుంటున్నారు, చాలా బాగుందండి
Aunty meeru chala fast...appude panduga panulu complete chesesaru... pandaga kala vachhesindi...inka pillalu n attalu ravatam aalasyam.... soooper aunty meeru❤❤ Uncle ni choosi chala days ayindi, ee roju kanipincharu.. Happy ga undi
Amma మీ ఇంటిలో పండుగ సందడి మొదలు అయింది అందరూ వస్తే ఇంకా సందడి గా ఉంటుంది.
అరటికాయ ముక్కలు అచ్చు చేప ముక్కల్లా ఉన్నాయి అమ్మ
చివరికి ఉడుతలకు కూడా ఆహారాన్ని అందిస్తున్నారు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️
Amma nice video😊. Udathalu pittalu ravadum pallu tinadum soooo happy amma.Panduga kosam me erpatulu anni super.
andari raka tho anandanilayum malli sandadi avutundi.🎉👏👏🙌🙌🌹🙏🌹
Namskaram amma 🙏🙏door chala bagumdi amma 👌🏻👌🏻👌🏻mainti lo uduthlu jama kayalu and puvvulu mogglu anni kotti paresthunnyi 😮 bavi ki gelaka chala bagumdi amma ❤❤
Bandur daggara maa vooru lo pandiri manchalu. Unnayi jaya Nice video
Abba yenthabavundhoamma mee yearpatlu chala happy ga vundhamma yepudu pandagavasthundha anipisthundhi pandaga vathavaranam chudadaniki👌👌👌
Love you amma🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Love you amma
Super amma chala bagundhi arati kaaya pulusu nenu tray chestanu amma sankranti subhakankshalu ❤❤❤❤❤ sandhade sandhadi
అమ్మ నమస్తే అండి సంక్రాంతి పనులు చాలా బాగా చేయిస్తున్నారు అందరూ సంక్రాంతి వస్తే చాలా బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటుంది అమ్మ🙏🙏🙏🙏🙏
హయ్ జయ. ఇంటి పనులు అన్నీ చకచకా చేయిస్తున్నారు, బావి గిలక పెట్టించారు, ఇంక నీళ్ళు తోడేది చూడాలి 😁, సంక్రాంతి పండగ కి సందడే సందడి మీకు మాకు కూడా,😊🙏
Hi vadinamma good evening andi video chala bagundhi vadinamma
Cot sooper ga vunnadi jayaajee❤❤
Anni ready avuthunnay pandaga ki .... Inka akka vallu raavadame late ..... I am waiting for festival vedio s.. i am soooooo exciting.....😊😊😊❤❤❤❤
హాయ్సిస్టర్❤
Hai mam me vutthara dhwaram chala bhagundhi andi busy busy ga pandaga panulu tho nice 🎉🎉
Avunamma aritikaya pulusu video &parupulu tadisipoyina video anni gurutunnayi amma miru cheppe prati maata prati video marichipomu amma❤❤❤❤
Namasthe Amma very nice video amma
సంక్రాంతి శుభకాంక్షలు అమ్మ
Amma meru lift pettinchuknte bagundedi
Amma memu me intiki vachi one year ayindi amma chala Happy ga feel avuthannu mee iillu
Aa curry...meymu cheysam.... super... meeru peytaru Amma...
Hi Amma eeroju me. Video super Amma 👍👍
Amma 🙏🏻 nice video 👌🏻👌🏻 ❤ Ananda nilayam lo sankranti sambaralu kosam meetho pattu memu kuda waiting Amma 🙏🏻🙏🏻❤👌🏻❤❤👌🏻❤❤
Hii amma ❤ saree chala bagundi
Nice 👍🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
Super super super video Amma
Mi videos chala baguai amma
Nice video amma super అత్తలకోసం waiting❤🎉
Amma mimmalni life lo okkasaraena kalavalani undhi thalli mimmalni chustunte naku adho oka theliyani dhyryam amma 🙏🙏🙏
Goodevening jayagaru❤❤❤❤❤
Nice video amma👌👌👌
Cot chala bagunde madam
Namaste Amma how are u amma
So exllent vidio amma❤❤
Hi amma ❤❤❤❤Mee hands ki full ga bangels unte chala baguntundi
Namaste MAA 🙏
Maa, mi bandhulu to patu memu pandagaki mimmalani kaluvachha amma. Na life ambition mimmalani oka sareaina kalusukovalani....🤗🥰❤💐😍
Hi amma nice video 🙏🙏
attaya garu namaste 🙏 amma
my grandmother gave me rosewood bheerva!
Super amma ❤❤
Pandiri mancham super aunty ❤
Amma🙏🙏🙏 peaceful vlog Amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Mokkala kosam terrace paiki stand teesukondi amma neat gaa untundi amma
Good afternoon amma ❤❤
Hi amma namaste 🙏
Super 👌
అమ్మ నమస్తే అమ్మ నా మనసు చాలా బాధగా ఉంది అమ్మ మా వారు ఎంప్లాయ్ అమ్మ నాకు ఇద్దరు పిల్లలు వాళ్లు ఫ్రీ మెచ్యూర్ బేబీస్ అవ్వడం వల్ల అంటే ఎనిమిదో నెలలో పుట్టారు పాప బాబు పుట్టారు ఆరోగ్యాలు సెట్ అవ్వటానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు 13 ఇయర్స్ అమ్మ ఇద్దరు బాగున్నారు నేను వాళ్ళని చూసుకోవడం కోసమే హౌస్ వైఫ్ గా ఉంటున్నాను వాళ్లకు పెట్టిన ఖర్చు 25 లక్షల ఖర్చు వల్ల మేము చాలా అప్పుల పాలయం నిదానంగా ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాము వెనుక ఆస్తులు ఏమీ లేవమ్మా కానీ మేము భార్యాభర్తలిద్దరూ మాత్రం హ్యాపీగానే ఉన్నాము కానీ నాకు ఈరోజు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి వాళ్లకు కొన్ని డబ్బులు అవసరమే డబ్బులు ఉన్నాయా అని అడిగారు లేవు అని చెబితే ఏం చేస్తున్నారు మీ ఆయన జాబే చేస్తాడు కదా అని అడిగారు అమ్మ నేను సమాధానం చెప్పాను కానీ డబ్బు లేకపోతే సొంత వాళ్లే చీఫ్ గా చూస్తారు అమ్మ కానీ నేను బయటికి వెళ్లి ఏ వర్క్ చేయలేను ఎందుకంటే ఇంట్లో ఇష్టపడరు అమ్మ నేను ఇంటర్మీడియట్ మాత్రమే కంప్లీట్ చేశాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మ చాలా బాధగా ఉంది అలా అని నా భర్తని ఇబ్బంది పెట్టలేను ఎందుకంటే నన్ను చాలా బాగా చూసుకుంటారు నేను ఏదో ఒకటి చేద్దామని ఇదివరకు youtube ఛానల్ పెట్టానమ్మా కానీ తర్వాత వీడియో చేయటం మానేశాను మనసు చాలా నొప్పిగా ఉంది అమ్మ మా ఆయన ఒక్కడే అత్తయ్య మావయ్య గారిని నా పిల్లల్ని నన్ను చూసుకోవాలి ఈరోజు మా సొంత వాళ్లే డబ్బుల్ని ఏం చేస్తున్నారో అని అడిగారు రేపు పిల్లల ఫ్యూచర్ ఆలోచిస్తే భయంగా ఉంది కానీ నేను మళ్ళీ చానల్ ఓపెన్ చేసి వీడియోస్ పెట్టగలనా నేను ఛానల్ రన్ చేయగలనా అని ఆలోచిస్తున్నాను అమ్మ రెండు గంటలుగా ఏడుస్తున్నాను కానీ ఏమీ అర్థం కావట్లేదు మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా నాకు కొంచెం ధైర్యం వస్తుంది అమ్మ
S andi i remember adi red colour lo undi banana fish pulusu
మీఇంటి పండగ అంటే మా ఇంట్లో పండగే నన్నమాట. ఎందుకంటే సంక్రాతి పండగ అంటే భీమవరం కదా నేనైతే సందడిగా సాగె సంక్రాతి vedios కోసం ఇప్పటినుంచే Q లో నుంచున్నాను 🎉
Amma memu terrace paina plants vesamu anjeer vudatalu eakkuvaga tintayi amma
Hi Amma arttekaya pulusu fishla untadhey Amma ❤🎉❤🎉❤
Amma memu vadda Amma padugaku ❤❤❤❤❤
Hi Amam🎉🎉🎉❤❤😂❤
Meru lucky amma memu kuda melaga undali anukantamu amma kani kuduradu any way wish happy new year amma
Avunu Aunty nenu ayite eppudu andaru vasatara ani eduru chustunna aunty❤❤❤
అమ్మా ❤
అమ్మ మీరు అట్లాంటి పండ్లు చెట్టు వేయడం వల్ల మీకు తెలియకుండానే వాటికి కూడా ఆహారాన్ని అందిస్తున్నారు అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాయి అమ్మ
Amma namaste
Mari Diabetic person drink cheyyocha, thank you
Adrusht mantralu Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హాయ్ అమ్మ
హయ్ అమ్మ అంజీర అంటే మేడిపండు అంటారు కధా అమ్మ ❤❤❤
Kadandi
Colagin powder medicalshop lo vuntundha
Nice
Hii amma 🙏 ❤
Amma❤❤❤❤❤❤❤
Hai mom good afternoon maa 🧡
🙏🏻🙏🏻Amma
👌❤️❤️
Amma vudathalu pallu cat palla kante sharp ga vuntay
So pleasent& Beautiful❤
Hi amma 🙏🏻
Hi Amma dad ❤hi babi ❤super
Hi Amma 🙏❤
హాయ్ akka
Hi amma❤❤❤❤🎉🎉🎉🎉
Hi amma❤
Jayagaru work from home Radhika garu ki call cheste lift చేయటంలేదు timings చెప్పండి
Amma last time chala paupulu varshanili thadichopoyayo lada Amma vizag nundi rakini
వీడియో సూపర్ అమ్మ బావికి గిలక చాలా బాగుంది అమ్మ 👍👍👌👌👌👍👍
👌👌
Memu full cleaning start cheyseymu😊
Amma meru echina no cal lift cheyadam ledu...
Sssss amma illu kattukogane kadu maintain cheyyatam imp workers venta undi manam chestu vallatho cheyinchukovali baviki gilaka soooper paint veyinchandi amma mee sankranthi panulu start chesaru sooper but take care amma bye
Amma medi chettu
Hi అమ్మ
Amma sankranthi ki ammailu allullu anaa abhailu kodalu ravadha
Amma naku koda aman Wark chapadi amma
Nenu roju aharam pedatanu amma
Amma maku oka ibbandi vachindi edina salaha estarani adugutunna maa varu Monday ma sontha voorilo gold renwel ki velladu akkada velle darilo oka bike triple riding balance tappi ma car back side thagili padipoyaranta evriki serious ledu Just road rasukundi ayyina daggara vundi chupinchru medical bill pay chestamu ani cheppamu kani vallu lakhs lo kavali ani antunnaru antha amount pay cheyyadaniki ma thappu ledu ayyina medical bill pay chestamu ani cheppamu idekadi nyayam cheppandi amma
🎉🎉🎉❤❤
Link open avvadal ledu amma
Mi stove review
Hi.... Amma
Amma meeru cheppina pH no response ivatamledu
Aunu Amma
Love you amma