అమ్మా......పద్మావతి గారూ...... గరికపాటి గారిప్రవచనాలు సమాజానికి చాలా అవసరం. అలాగే.. కామేశ్వరిగారి సంసృతపాఠాలు, సంగీతపాఠాలూ సమాజానికి అవసరం. పధ్మశ్రీ వెనక్కి తీసుకోవాలని పిల్ వేసేందుకు సిద్దమౌతున్నారని ఓవీడియోలో విన్నాను. ఇది సమస్యను మరింత పెంచేదిగా ఉంది.
అమ్మా మీరు చాలా బాగా దైర్యం వచ్చేలా మాట్లాడారు నిజంగా మీ మాటలు వింటూ వుంటే యెంతో ఉన్నంతoగా ఉన్నాయి కాని పాపం ఆవిడ యెటువంటి పరిస్థితిలో ఉన్నారు అర్థం అవుతూఉంది యెప్పుడో 9 నెలల కిందట అతను శారద గొప్పతనాన్ని అందరిలో పొగుడుతూ ఉంటే తాను చాలా బాద పడింది,కనుక స్త్రీ సహజ గుణంతో తాను పడ్డ బాధలు చెప్పుకోవడం తప్పా దాన్ని ఇప్పుడు యెవరో పీకిపాకాన పెట్టి వారి పరువు తీస్తున్నరు అందరికీ గతం ఉంది అలా చేసిన వారిది తప్పు యెంతో ఉంది కుటుంబం కోల్పోయిన ఆవిడ యేలా ఉన్నారో పాపం
ఆడవారి పట్ల గౌరవం చాలా మందికి లేదు. మీరు కామేశ్వరి గారి పట్ల చూపించే గౌరవం నాకు చాలా నచ్చింది. నిజంగా న్యాయంగా మాట్లాడుతున్నారు. ఏ ఆడదాని ఉసురు ఊరికే పోవు. ఇద్దరి తప్పు ఉన్నప్పుడు ఇద్దరి వైపు మాట్లాడుతున్న న్యాయం మీలో ఉంది. మీలాంటి వారు ఈ కాలం లో చాలా అవసరం.
కామేశ్వరి గారు మీరు ధైర్యంగా ఉండాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. మీరు ఆడవారికి స్ఫూర్తిగా ఉండాలి. మీరు ఎదుర్కోండి అన్ని విమర్శలని. ముందుకు వెళ్ళే ఆడవారు మిమ్మల్ని చూసి ధైర్యం నేర్చుకోవాలి కానీ వెనక్కి తగ్గ కూడదండి.
మీరు చెప్పింది కరెక్ట్ అండి.. ఇరు వైపులా విషయం తెలిసిన తర్వాత తమఅభిప్రాయాన్ని తెలిపితే బాగుంటుంది. గరికి పాటి గారికి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కానీ కామేశ్వరి గారికి మీరు మాత్రమే సపోర్ట్ గా (ఒక మహిళ గా) చేస్తున్నారు... It's good. పక్షపాతం లేకుండా చెబుతున్నారు. లోకులు పలు రకాలు ఉంటారు మేడం.
మళ్ళీ ఆమెకి ఏ ఆపద తలపెట్టారు అని భయంగావుంది ఆల్రెడీ 1డే మొత్తం పోలీసెస్టేషన్లో వుంచారంటే ఇప్పుడేం జరిగిందో ఆయన్ను ఆమె ఏమైనా అనవచ్చు ఆయనవల్ల సఫర్ అయింది కాబట్టి మనకు అనే రైట్ లేదు నిజాయితీగా పబ్లిక్లో కొచ్చి చెప్పాలి కన్నపిల్లలు తల్లి మీద కేసు పెట్టటం అది క్రిమినల్ కేసు పెట్టటం బాధాకరం వాళ్ళు చిన్న పిల్లాలెం కాదు మంచి చెడులు ఆలోచించాలి కదా వాళ్ళని కన్నందుకు క్రిమినల్ అయిందా తప్పు ఇద్దరు చేస్తే ఒక్కదానికే శిక్ష ఏమిటి విచక్షణ లేకుండా ఆమె ఏమయిందో తెలిస్తే మళ్ళీ వెంటనే చెప్పండి మేడం
మీతో పర్సనల్ విషయాలు చెప్తానని వీడియో ముఖంగా కామేశ్వరి గారు చెప్పారు. ఆవిడ ఒంటరిగా వుంటున్న వృధ్ధ మహిళ. క్షేమంగా మంచి మాటలతో వీడియో పెట్టాలని ఆశిస్తున్నాం.
Avunu mam amey situations ento amey personal ga,kaluste anni vishyalu chepta anaru meru find out cheyandi .ameku nyayam jargela chudandi .24 hours police station lo kurcho petaru anta..last time video pedte..epudu em ayendoo🙄
ఆవిడ క్లారిటీ ఇచ్చిన లాస్ట్ వీడియోలో కూడా ఏవో నాలుగు మాటలు ముక్తసరిగా మాట్లాడి,వీడియో ఆఫ్ చేసేసుకున్నారు..ఇంట్లో వాళ్ళు వద్దని ఉంటారు బహుశా లేనిపోని గొడవలు ఎందుకని.అలా అయితే పరవాలేదు కానీ,ఆవిడపై మళ్ళా కేసులు వేయడం చేసుంటే పాపం ఎట్లా ఉన్నారో ఆమె.

Well said Madam👍

మీరు చెప్పింది కరెక్ట్. ఒక్కొక్కసారి నిర్ణయాలు ఆపోజిట్ గా తీసుకుంటే రాజ్యం బాధపడాల్సి వస్తుంది
Ur great madam ur suporting the victim
పరమాత్ముడు ఎవడు లేదు..ఉన్నది మనుషులు మాత్రమే
Aavida miku call cheyali. Call Cheya ledante she is in danger position or in some problems..i hope she is in safe n happy
Amma meru Chala manchi varu
మీరు చెప్పింది కరెక్ట్ అండి.. ఇరు వైపులా విషయం తెలిసిన తర్వాత తమఅభిప్రాయాన్ని తెలిపితే బాగుంటుంది. గరికి పాటి గారికి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కానీ కామేశ్వరి గారికి మీరు మాత్రమే సపోర్ట్ గా (ఒక మహిళ గా) చేస్తున్నారు... It's good. పక్షపాతం లేకుండా చెబుతున్నారు. లోకులు పలు రకాలు ఉంటారు మేడం.
మళ్ళీ ఆమెకి ఏ ఆపద తలపెట్టారు అని భయంగావుంది ఆల్రెడీ 1డే మొత్తం పోలీసెస్టేషన్లో వుంచారంటే ఇప్పుడేం జరిగిందో ఆయన్ను ఆమె ఏమైనా అనవచ్చు ఆయనవల్ల సఫర్ అయింది కాబట్టి మనకు అనే రైట్ లేదు నిజాయితీగా పబ్లిక్లో కొచ్చి చెప్పాలి కన్నపిల్లలు తల్లి మీద కేసు పెట్టటం అది క్రిమినల్ కేసు పెట్టటం బాధాకరం వాళ్ళు చిన్న పిల్లాలెం కాదు మంచి చెడులు ఆలోచించాలి కదా వాళ్ళని కన్నందుకు క్రిమినల్ అయిందా తప్పు ఇద్దరు చేస్తే ఒక్కదానికే శిక్ష ఏమిటి విచక్షణ లేకుండా ఆమె ఏమయిందో తెలిస్తే మళ్ళీ వెంటనే చెప్పండి మేడం
నాకైతే ఆవిడ టాలెంట్ కి ఆవిడ ఎనర్జీకి భయం వేస్తోంది
Meeru full support elage undandi madam. Modati thappu garikipatide kallu musuku poyaya vadina thalli tho samanam kada.lokamlo boledu mandi aadapillalu ethaniki kanaraleda? Pachhani samsaram lo nippulu posi epudu yemi yeraga nattu thappantha aamede annattu veeru pathivrathalu ayinattu yevari estaniki varu matladu thunnaru. Ye thallikaina biddalu bagundalani korukuntaru. Aame vellepudu pillalani theesukellaka vadilesi vellindi antunnaru konche aalochinchandi meeke artha mouthundi. Puttinti vallu doors close mari ye bustand lo,railway station lo nidra puchhala? Bikshatana chesi poshinchala? Needa,goodu yela? So aame nenu yemaina perledu na pillalaku aa dusthithi rakudadu ani gatti manasu tho vidichi vellindi. Ee saku tho garikipati yeduru leni rajyanni srustinchu kunnadu.aa mathru moorthiki nyayam jaragalani devudi ni korukuntunnanu.
మీతో పర్సనల్ విషయాలు చెప్తానని వీడియో ముఖంగా కామేశ్వరి గారు చెప్పారు. ఆవిడ ఒంటరిగా వుంటున్న వృధ్ధ మహిళ. క్షేమంగా మంచి మాటలతో వీడియో పెట్టాలని ఆశిస్తున్నాం.
ఇప్పటి యువచరానికి గరికపాటి వారు చెప్పిన విషయాలు చాలా అవసరం
పూర్తిగా ఇద్దరి మధ్య ఎమి జరిగింది ఎవ్వరికీ తెలవదు కాబట్టి అనవసరంగా ఎవ్వరు కామెంట్ చేసిన తప్పు అవుతుంది
వదినని marriage చేసుకొన్నాడు . ఇంక ఆయనికి ethics ఏమున్నాయి
అవును.
@@sripathijasminerani271 CHINNA VADU MARIDINI LEPUKA POINDI
వదిన బాగా చిన్న పిల్ల ఏమి కాదే వదినే 2 సం పెద్దది ఆయననచిన్న వాడు.
Jai sri ram🙏
Illanti problms tattukodam chala kastam..adi face chedinavallke telustundi..
.
కామేశ్వరి గారు తనవీడియోలు ఎందుకు డిలేట్ చేశారో తెలియదు.
కారణము చెప్పలేను అని ఒక్క మాట చెప్పి కామేశ్వరిగారు ముగించారు
Thank you Mam 🙏🏻
Miko.memo😊sapot.unammu😅.
Medam.tgaru😊 Thank you
Avunu mam amey situations ento amey personal ga,kaluste anni vishyalu chepta anaru meru find out cheyandi .ameku nyayam jargela chudandi .24 hours police station lo kurcho petaru anta..last time video pedte..epudu em ayendoo🙄
సిస్టర్ గారు కామేశ్వరి గారికి ఏమైంది క్షేమంగా ఉన్నారు కధ మీరు కాల్ చేస్తువుండండి పరిస్థితులు బాగోలేదు కథ
ఆవిడ క్లారిటీ ఇచ్చిన లాస్ట్ వీడియోలో కూడా ఏవో నాలుగు మాటలు ముక్తసరిగా మాట్లాడి,వీడియో ఆఫ్ చేసేసుకున్నారు..ఇంట్లో వాళ్ళు వద్దని ఉంటారు బహుశా లేనిపోని గొడవలు ఎందుకని.అలా అయితే పరవాలేదు కానీ,ఆవిడపై మళ్ళా కేసులు వేయడం చేసుంటే పాపం ఎట్లా ఉన్నారో ఆమె.
😍😍
Avunu madam oka senior lady generalist annamata adi north lo anna wife's ni cheskuntarani..
Haindava dharmam lo anna barya talli tho samanam..thammudi bharya kuthuritho samanam ..
He shold reply
Padmashree will not be given to him....
పద్మావతి గారూ, కామేశ్వరి గారి వీడియోలు డిలీట్ కాలేదు.
Challa padmavathi garu 🙏🙏🙏🙏 Dr madam and karate madam gurinchi mee videolo enduku comment pettanante meeru chaduvutaru vallu vagutarugani comment chadavaru meeru vallaki ardham ayyela cheputarani 🙏🙏🙏🙏🙏
Haindava dharmaniki muslim culture ki different madam..
Karma vari iddarni kabalinchindi daniki eh pichi kokulu vagadam correct kadu ..
Padmashri venukaku ivvocchu, emundhi indhulo icchi kuda prasangalu chesukovochu samajaniki upayogapadeyla
👍
👍