మధురం ఈ శుభ సమయం, Christian wedding song,Sis.Blessy prem

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 9

  • @SharonuRaj-p8b
    @SharonuRaj-p8b 3 місяці тому +2

    మధురం ఈ శుభ సమయం
    అతి మధురం వివాహ బంధం (2)
    ఆనందమే ఇరువురి హృదయం (2)
    జత కలిసె ఈ తరుణంలో (2)
    నవ దంపతులకు స్వాగతం ||మధురం||
    ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా
    అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక (2)
    మీ జీవిత సంద్రాన - ఎన్ని కష్టాలు ఎదురైనా (2)
    ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి ||మధురం||
    ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము
    మనసులో వెలియగ మమతలు విరబూయగా (2)
    అనురాగ పూవులే మీ ఇంట పూయగా (2)
    మీ దాంపత్యం అందరికి కలకాలం నిలవాలి ||మధురం|

  • @LalithaPane
    @LalithaPane 4 місяці тому +1

    Nice singing 👌👌

  • @PremKumar-ff2cm
    @PremKumar-ff2cm 4 місяці тому +1

    nice voice sister PRAISE THE LORD sister

  • @SharonuRaj-p8b
    @SharonuRaj-p8b 4 місяці тому +2

    Excellent voice sister ❤🙌
    Glory to God 🙏

  • @zion-1234
    @zion-1234 4 місяці тому +3

    Prise the lord

  • @ImKavithA333
    @ImKavithA333 4 місяці тому +2

    Chaala bavundi ra chella❤ god bless you talli 🥰❤️

  • @thotakurirajeswari3849
    @thotakurirajeswari3849 4 місяці тому +2

    All glory to God 🙏🙏🙏

  • @lakshmirudram9258
    @lakshmirudram9258 4 місяці тому +3

    గడ్ బ్లస్ యు పా స్టారంమ్మ గారు మీ పాటలు అంటే నాకు చాల ఇష్టం మీ స్వరం చాల బాగుంటుంది మా పాస్టారంమ్మ గారి స్వరం లాగా 👌🏻👌🏻❤️

  • @praveenapalnati
    @praveenapalnati 4 місяці тому +1

    Prise the lord