తీపి ఆశల మందారాలు సాంగ్,Telugu Christian wedding song,Sis. Prashanthi

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 3

  • @SharonuRaj-p8b
    @SharonuRaj-p8b 3 місяці тому +1

    తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ
    చిలిపి ఊసులు సింధూరాలు కలబోసిన శుభవేళ
    అనురాగంతో ఒకటవ్వాలని
    అనుకున్నవన్నీ నిజమవ్వాలని
    ఆ.ప. ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం
    దీవిస్తూ శుభముగ మీ పరిణయం
    1. ఇన్నినాళ్లుగా వేచిన సమయం ఎదురు నిలచింది
    చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది
    కలకాలం మీరు కలసి ఉండాలని
    చిరజీవం మీపై నిలిచి ఉండాలని
    2.త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరింది
    ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగ మారింది
    అరమరికలు లేక ఒకటి కావాలని
    పరలోక తండ్రికి మహిమ తేవాలని

  • @AppaRanjine
    @AppaRanjine 4 місяці тому +3

    Praise God 🙌🙏

  • @PremKumar-ff2cm
    @PremKumar-ff2cm 4 місяці тому +2

    Nice singing ❤