Darsi to Podili Railway ubdates

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 38

  • @SyedSajeeda-f4j
    @SyedSajeeda-f4j 5 місяців тому +6

    Yevvaru ivvani, ivva leni content istunnanduku dhanyavadamulu. Luv from PODILI❤

    • @haricreations5067
      @haricreations5067  5 місяців тому +1

      ధన్యవాదాలు అండి మీ అభిమానం ఈ పంతులు గారి మీద ఇలానే చూపించాలి

    • @SyedSajeeda-f4j
      @SyedSajeeda-f4j 5 місяців тому

      ​@@haricreations5067Tappakunda guru garu.

  • @SyedSajeeda-f4j
    @SyedSajeeda-f4j 5 місяців тому +4

    Track yenta varaku vachindi ani oka season, station works enta varaku vachai ani oka season veru veru ga part1, part2 ani ivva galaru. Track and Station works roju rojuki oka laga vuntunnai.

  • @NarasimhaaraoCH-id3hd
    @NarasimhaaraoCH-id3hd 5 місяців тому +3

    Superb pantulugaru nice video

  • @murthypulugundla4587
    @murthypulugundla4587 5 місяців тому +1

    Thank you for your efforts brother, all the best.
    Pulugundla Murthy, Hyderabad.

    • @haricreations5067
      @haricreations5067  5 місяців тому

      ధన్యవాదాలు అండి ఇలానే మీ ప్రోత్సాహం ఇవ్వాలని ఆశిస్తున్నాను

  • @tagoor100
    @tagoor100 5 місяців тому +1

    Nice video sir

  • @ManojKumar-t9r
    @ManojKumar-t9r 5 місяців тому

    Super guru garu🎉❤

  • @krishnareddy1458
    @krishnareddy1458 5 місяців тому +3

    ❤🎉

  • @haribabu3426
    @haribabu3426 5 місяців тому +1

    నుండి కుడి నుండి శావల్యాపురం వరకు ట్రైన్ ఎప్పుడు నడుపుతారో తెలియజేయగలరు

    • @haricreations5067
      @haricreations5067  5 місяців тому +1

      సార్ !దర్శి లో ముందు రైల్వేస్టేషన్లో రూములు సిగ్నలింగ్ సిస్టం కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం గదులు ఇవన్నీ పూర్తయ్యాక అప్పుడు కరెంటు పోల్స్ ప్రారంభిస్తారు ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం శావల్యపురం నుంచి దేకనకొండ గుండ్లకమ్మ దర్శి పరిసరాలలో కరెంట్ పోల్స్ ఇంకా ప్రారంభించలేదు

  • @SirishaRamireddy-dh7ub
    @SirishaRamireddy-dh7ub 5 місяців тому +1

    I'm from Dona konda

  • @Peterkandi07
    @Peterkandi07 5 місяців тому +1

    Next video yapudu uplod chestar sir?

    • @haricreations5067
      @haricreations5067  5 місяців тому +2

      శుక్రవారం ఈరోజు శనివారం ఆదివారం మా ఊరిలో తిరునాళ్ళ చేస్తున్నారు. రేపు కళ్యాణం, ఉన్నాయి. కనుక మంగళవారం వెళ్లి వీడియో తీసి బుధవారం అప్లోడ్ చేస్తాను

    • @Peterkandi07
      @Peterkandi07 5 місяців тому

      Tnq sir your information

    • @Peterkandi07
      @Peterkandi07 5 місяців тому

      Waiting for your video sir

  • @SkMahammad-xq9ii
    @SkMahammad-xq9ii 5 місяців тому +1

    Nice explanation...thank u sir ..waiting for u r next video

    • @haricreations5067
      @haricreations5067  5 місяців тому

      ధన్యవాదాలు అండీ! తప్పకుండా చేస్తాను

  • @krishnareddy1458
    @krishnareddy1458 5 місяців тому +2

    Sir kanigiri varaku work details video please

    • @haricreations5067
      @haricreations5067  5 місяців тому +1

      సార్ ఆల్రెడీ రెండు వీడియోలు చేశానండి కనిగిరి మీద దయచేసి గమనించండి

    • @krishnareddy1458
      @krishnareddy1458 5 місяців тому

      @@haricreations5067 ok TQ

  • @chennababua9659
    @chennababua9659 5 місяців тому +1

    Thank you sarma garu

  • @varahagirinarasimhamurthy5102
    @varahagirinarasimhamurthy5102 5 місяців тому +1

    WHAT ABOUT PODILI RAILWAY STATION STATUS SIR?

    • @haricreations5067
      @haricreations5067  5 місяців тому

      నిర్మాణ దశలో ఉంది సార్.పిల్లర్స్ వేశారు. భవనాలు వేగంగా జరుగుతున్నాయి

  • @mohanvaraprasad4384
    @mohanvaraprasad4384 5 місяців тому

    🥰

  • @suneelp1634
    @suneelp1634 5 місяців тому +1

    Hi sir

    • @haricreations5067
      @haricreations5067  5 місяців тому

      నమస్కారం అండీ

    • @suneelp1634
      @suneelp1634 5 місяців тому +1

      I am your student at Sree chaitanya school pamuru

  • @khadarvallisk786
    @khadarvallisk786 5 місяців тому +2

    నడికుడి - శ్రీ కాళహస్తి కి ప్రతి అప్డేట్ ఇస్తున్నందుకు మీకు ధ్యవాదములు... ఇంకా దీని గురించి అప్డేట్ ఇస్తారు అని కోరుకుంట్టున్నాను.