Why Amaravati is important for AP | Dr. Jayaprakash Narayan

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 152

  • @Antharnetra
    @Antharnetra 5 місяців тому +4

    jp sir .. నేను నమ్మే అతికొద్ది మేధావులలో మీరు మొదటి వరుసలో వుంటారు .. నా రిక్వెస్ట్ ఒక్కటే prkv ప్రసాద్ గారంటే నాకు చాలా ఇస్టం దానికి కారణం "అసలు ఏం జరిగింది " అనే పుస్తకం . మీరు చాలా ఉన్నత శికరాలు చూశారు మీరు ఒక విజ్ఞాన ఘని అని నా భావన . మీ సర్వేస్ లో ఎదురైన అనుభవాలను ప్రజలకు అందించాలని.. నేను బతికుంటే ఆపుస్తకం చదవాలని నా కోరిక .. దన్యవాదాలు

  • @santhosh2513
    @santhosh2513 5 місяців тому +9

    He's the person who opposed to Amaravati saying what about the development of all other areas and suggested decentralisation and now I think he got his package

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 5 місяців тому

      Yeah

    • @Apmangoman
      @Apmangoman 5 місяців тому

      Link bro?

    • @kirandev5385
      @kirandev5385 5 місяців тому

      Even Amaravati developed he himself doesn't go to Their Native State coz he is happy sitting in Hyderabad n they are happy what they looted in last 60 years

  • @bharatkakani
    @bharatkakani 5 місяців тому +8

    Jai Amaravati❤❤❤ AP people dream🎉

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 5 місяців тому +2

    Why don’t they took the opinions of all people of AP by doing a poll survey? How can a group of few proposed and accepted in the assembly when entire opposition boycotted? You create a greenfield city. No problem. You name it Amaravati or Alakapuri whatever you feel like. No problem. When abundant govt land (33,000 acres) available free of cost near Eluru or Donakonda, why to pool such highly fertile land from farmers, they too on the river bed? First you clarify why all the constructions like Assenbky, Secretariat and High Court building constructed are TEMPORARY CONSTRUCTIONS? Because, to make any permanent constructions on the river bed, they need to take permission of NATIONAL GREEN TRIBUNAL which they didn’t get snd not going to get from NGT.

  • @andhravlogs1947
    @andhravlogs1947 5 місяців тому +8

    You may good person but biased person, when time comes you will bend to oneside, not a trust worthy people. Your analysis useful only on paper.👍

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 5 місяців тому +12

    JP, farmers never gave land on their own, tdp forcibly made them to agree for pooling. Ongole is also green city with lots of Govt lands, why tdp never thought of ongole area? Why did tdp spoiled lands giving three crops in a year? Can you clarify in this angle plz?

    • @sivachaitanyagowrisetty5206
      @sivachaitanyagowrisetty5206 5 місяців тому

      Water problem

    • @Ravirocking88
      @Ravirocking88 5 місяців тому

      Today we building many magnificent irrigation projects so water cannot be problem​@@sivachaitanyagowrisetty5206

    • @competitivetopic8096
      @competitivetopic8096 5 місяців тому +1

      91000 majority..don't cook old stories where they fail ..

    • @raviteja7593
      @raviteja7593 5 місяців тому +3

      Capital city ki undalsina arhathalu:
      Infra❌
      Roads ❌
      Railway ❌
      Airways ❌
      Ports ❌
      State ki centre lo undatam ✅

    • @kovvurichandrasekharreddy2396
      @kovvurichandrasekharreddy2396 5 місяців тому

      వాటర్ ప్రాబ్లెమ్ ఉంటే లార్జ్ పైప్స్ వేస్తారు

  • @yakkaluruvijaysankar787
    @yakkaluruvijaysankar787 5 місяців тому

    Very informative video

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 5 місяців тому +8

    Why tdp not gone for Nagarjuna University and lands between Vijayawada and Guntur? In Tamilnadu not only chennai alone but Coimbatore, Salem Madurai, kanya kumari, Erode and sriprumbadur are big cities. In karnataka apart from Blore, Mysore, Hubli and Belgaum are big cities with Airports. Keep this point in mind plz.

    • @unknown.m.e
      @unknown.m.e 5 місяців тому +1

      In Andhra we have tirupati kakinada kurnool rajamundry Kadapa Nellore

  • @raviteja7593
    @raviteja7593 5 місяців тому +3

    Capital city ki undalsina arhathalu:
    Infra❌
    Roads ❌
    Railway ❌
    Airways ❌
    Ports ❌
    State ki centre lo undatam ✅

    • @lolldryt
      @lolldryt 5 місяців тому +5

      Amaravati is kamma Kula gajji Nagaram. We support only Vizag

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa 5 місяців тому +1

      Roads: రోడ్స్ ఉన్నాయి...వేరే రోడ్స్ వర్క్స్ జరుగుతున్నాయి..
      Railway: విజయవాడ రైల్వేస్టేషన్ ఉంది...
      Airways: గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది.
      Ports : మచిలీపట్నం port ఉంది.
      Location: స్టేట్ కి మధ్యలో ఉంది...
      Water: కృష్ణా నది పక్కనే..
      ఇన్ని ఫీచర్స్ ఒక్క అమరావతి కి మాత్రమే ఉన్నాయి...అందుకే ప్రజలు కూడా అమరావతికి అనుగుణంగా తీర్పు ఇచ్చారు..

    • @raviteja7593
      @raviteja7593 5 місяців тому +2

      @@tarigopulaayyappa ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గత 20 రోజుల పాలనలో 7 వేల కోట్లు తీసుకుంది. ఇలా అయితే ఆంధ్రా అప్పుల వూబి లోకి పొది

    • @chanikya11
      @chanikya11 5 місяців тому +3

      @@tarigopulaayyappa amaravathi ni capital ga cheyadaniki andaru tdp ki vote veyyaledu bro

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa 5 місяців тому

      @@raviteja7593 2019-2024 పాలన చూసి అప్పులు తేవడం ఎలాగో తెలుసుకున్నాం మేము కూడా...

  • @satyakode
    @satyakode 5 місяців тому

    👍👍

  • @Youtube_Race
    @Youtube_Race 5 місяців тому

    We hope AP becomes self sustainable soon

  • @jayaramsandeep5592
    @jayaramsandeep5592 5 місяців тому +3

    Mari ithe Hyderabad capital gaa unappudu srikakulam vallaki madhyalo undenaa em matladuthunaru sir jp sir

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl 5 місяців тому +1

      Appudu chance ledu, ippudu avakasham vundi kada state ki center location pettaniki

    • @jayaramsandeep5592
      @jayaramsandeep5592 5 місяців тому +2

      @@raviakunuri-ek4hl appudu endhuku chance ledhu kurnool nunchi Hyderabad ki bus lo capital velle tappudu pakkana nenu una raa ani amaravati pillachaledha sorry kammaravati 😂😂 😂😂 Appude petti unte baga center avu kadha ani district vallaki 😂😂😂 sir jp sir nuvu anukune ias kadhu le anthanu జయము జయము చంద్రన్న ane type

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl 5 місяців тому

      @@jayaramsandeep5592 tingari sanyasi, amaravathi lo andharu kammale vunte, mangalagiri seat padmasaliki enduku istadu jaggadu, around SC reserved constituencies enduku vunnay. 2019 lo amaravathi lo TDP enduku vodipotundi raa ?
      Neku Mee annaki adi kammaravthi Laga anipiste velli erragaddalo join avvandi. Ilane Srinu vitla movie lo bramhi Laga trans lo brathakadam vallane 11 seats vachinay. Meru marakapote avikuda ravu.
      Velli Mee psycho annani adugu karnool lo administrative capital enduku pettaledu Ani.

    • @raviteja7593
      @raviteja7593 5 місяців тому

      Capital city ki undalsina arhathalu:
      Infra❌
      Roads ❌
      Railway ❌
      Airways ❌
      Ports ❌
      State ki centre lo undatam ✅

    • @unknown.m.e
      @unknown.m.e 5 місяців тому +1

      ​@@jayaramsandeep5592 we just got independence and India doesn't have money to spend on capital expenditure.
      If you know history we have huge food shortages and no industries or companies.
      Since these big cities like Chennai Mumbai already have infra built by the British to do administration they were using them to reduce the cost.
      The current India is very different we don't have such problems now.

  • @koteswararao9999
    @koteswararao9999 5 місяців тому

    Sir, please do not forget to compare Hyderabad with Vizag. Now u r supporting the idea of total investment and development of Hyderabad at cost of other parts of Andhra. Now, u r espousing the same theory. Now, once again ANDHRAS should sacrifice their entire sweat and blood for CBN AND HIS LAND MAFIA and ultimately lost their very existence from the annals of Indian History. Hats off to you the educated Narayana Sir.

  • @MywishmylifeRoyal
    @MywishmylifeRoyal 5 місяців тому +2

    అమరావతికి రాజధాని కావడానికి వున్న అర్హతలు
    భౌగోళిక కారణాలు:
    1)రాష్ట్రానికి మధ్యలో వుండటం i.e అటు శ్రీకాకుళం కి అండ్ అనంతపురానికి సమదూరం లో వుండడం.పెద్ద నగరాలైన హైద్రాబాద్,చెన్నై,బెంగళూరు, వైజాగ్ లకు దాదాపు మధ్యగా వుండటం. AP లో మూడు జిల్లా కేంద్రాలు అయిన మచిలీపట్నం,గుంటూరు,ఏలూరు లకు మధ్యలో ఉంది.
    కనెక్టివిటీ:
    రోడ్డు కనెక్టివిటీ:NH 16(Kolkata-Chennai),NH 65 (machilipatnam-Hyd-Pune),NH 30(Vjy-Jagdalpur) అమరావతి ప్రాంతం మీదుగా వెళ్తున్నాయి.కొత్తగా సెంట్రల్ Govt Vjy- Benguluru,Vjy-Nagpur మధ్య expressways నిర్మిస్తుంది.
    2) రైల్వే కనెక్టివిటీ:సౌత్ ఇండియా లోనే పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్ నార్త్,సౌత్ and ఈస్ట్ ఇండియా లకు మధ్య ప్రధాన జంక్షన్.అలాగే దగ్గర్లో గుంటూరు,తెనాలి కూడా ప్రధాన రైల్వే జంక్షన్స్ అమరావతి రీజియన్ లో నే వున్నాయి.
    3)పోర్ట్ కనెక్టివిటీ:సముద్ర తీరానికి మరీ దగ్గరగా ఉండకపోవడం వల్ల తుఫాన్లు భయం ఉండదు.అలాగే తగినంత దగ్గరలో నే(60 KM) మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో వుంది.భవిష్యత్ లో నిజాంపట్నం/ఓడరేవు లో మరొక పోర్ట్ రావచ్చు.
    4.Air కనెక్టివిటీ:గన్నవరం విమానాశ్రయం అందుబాటులో వుంది
    5.Waterway: కృష్ణా నది వొడ్డున వుండి జల రవాణా కు అనుకూలమైన ప్రాంతంలో అమరావతి వుంది.అలాగే కాకినాడ పాండిచ్చేరి మధ్య గల national waterway no:4 అమరావతి మీదుగా వెళ్తుంది.ఇలా అన్ని రకాల(5) రవాణా సదుపాయాలు వున్న పట్టణం దేశంలో మరకటి లేదేమో.
    చారిత్రక అండ్ మత ప్రాధాన్యం:
    అమరావతి ప్రాంతం పూర్వ కాలం నుండి అనేక సామ్రాజ్యాలకు రాజధాని గా వుంది FOR EXAMPLE:
    శాతవాహనుల కాలంలో ధాన్యకటకం పేరుతో,ఇక్ష్వాకుల కాలంలో విజయపురి,తూర్పు చాళుక్యుల కాలంలో వేంగీ,రెడ్డి రాజుల కాలంలో కొండవీడు,యూరోపియన్లు కాలంలో మచిలీపట్నం వంటివి అమరావతి ప్రాంతంలో మరియు దానికి సమీపంలోనే ఉన్నాయి.
    మత ప్రాధాన్యం:అమరావతి ప్రాంతంలో అన్ని రకాల మతాలకు చెందిన ప్రఖ్యాత స్థలాలు వున్నాయి.example:హిందువులకు మంగళగిరి (వైష్ణవ క్షేత్రం),అమరేశ్వర దేవాలయం(పంచారామ శైవ క్షేత్రం),ఇంద్రకీలాద్రి(శక్తి క్షేత్రం) వున్నాయి.
    ఇక బుద్ధిజం కి వస్తే ప్రపంచం మొత్తానికి మహాయాన బౌద్ధo ఇక్కడి నుండే విస్తరించింది.వజ్రయాణానికి అమరావతి ప్రధాన కేంద్రం.అమరావతి,భట్టిప్రోలు,నాగార్జున కొండ ప్రధాన స్థూపాలు ఇక్కడే వున్నాయి.
    జైన మతం: అమరావతి లో వున్న వడ్డేమను గ్రామం వర్ధమాన విహారం పేరుతో జైనులకు ప్రధాన కేంద్రం.
    క్రైస్తవులకు గుణదల,విజయవాడ,మచిలీపట్నం ల లో యూరోపియన్లు నిర్మించిన చాలా ప్రధాన చర్చిలు వున్నాయి.
    జనాభా ప్రాధాన్యం:
    అమరావతి ని ఆనుకొని విజయవాడ(20 lakhs), గుంటూర్ (9 lakhs), తెనాలి,మంగళగిరి ప్రాంతంలో కూడా జనాభా అందుబాటులో ఉండడం వల్ల ఎటువంటి పరిశ్రమలు స్థాపించిన వెంటనే labour &graduates దొరుకుతారు.ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టిన డిమాండ్ వుంటుంది
    అలాగే Govt చేతిలో 30 వేల ఎకరాలు వుండడం వల్ల ఏ సంస్థ వచ్చినా వెంటనే భూమి ఇవ్వవచ్చు.
    అలాగే ప్రస్తుతం అమరావతి masterplan ప్రకారం దేశంలో వున్న మెట్రో నగరాలలో వున్న ట్రాఫిక్,పొల్యూషన్, వీక్ డ్రైనేజీ సిస్టమ్ లు వంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్లాన్ చేసారు. కాబట్టి తక్కువ కాలం లోనే అందరూ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
    పర్యాటక ప్రాధాన్యం:కృష్ణానది లో ద్వీపాలు,కొండపల్లి కోట,ఉండవల్లి గుహలు,మచిలీపట్నం,బాపట్ల బీచ్ లు,కొల్లేరు,కొండవీడు వంటివి వున్నాయి
    ముఖ్యంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మరొక ప్రాంతం వెనుక బడుతుంది అనుకోవడం తప్పు.దీని వల్ల ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందట్లేదు.Last 10 ఇయర్స్ టైమ్ వేస్ట్ అయ్యింది.ఒకే సారి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. చైనా లో ఒకేసారి చాలా world-class devolep అయ్యాయి.మన దేశంలో కూడా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఒకేసారి ముంబై,పూణే,నాగపూర్ devolep అయ్యాయి.మన AP లో కూడా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో వాటి అనుకూలతలు బట్టి అభివృద్ధి చెయ్యాలి.శ్రీకాకుళంdevolep అయితే నెల్లూరు వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి,కర్నూలు కు పరిశ్రమలు వస్తె వైజాగ్ వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి.ఇప్పటికే మన రాష్ట్రం చాలా కోల్పోయింది.ఇప్పటికైనా ఆంధ్రులు కళ్ళు తెరిచి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి

    • @jayaramsandeep5592
      @jayaramsandeep5592 5 місяців тому +1

      Modi ji kuda chepi Madhya Pradesh lo amrawati undhi adhi ithe country lo una prathi City ki near gaa untadhi and National Highways kuda unaie

    • @bashameer3114
      @bashameer3114 5 місяців тому +1

      Every thing alright but it is a buradha bhoomi.NOT FIT FOR CONSEQUENCES

    • @rajanivenkateswarareddy4684
      @rajanivenkateswarareddy4684 5 місяців тому

      Sri krishna comity nuziveedu announce chesindi adi inka connectivity

  • @jayaramsandeep5592
    @jayaramsandeep5592 5 місяців тому +6

    Idhe alochana jagan garu chesi unte land ni lakunadu ane varu meeru 😂😂 every one know your stand sir, please don't tell sree rangam neethulu

  • @ArunKumar-we3rr
    @ArunKumar-we3rr 5 місяців тому

    Does AP future depends on alcohol income

  • @Goldenwarrior5359
    @Goldenwarrior5359 5 місяців тому +5

    I don't want amravathi as capital I want vizag Or vizwada Or kurnool as capitals

    • @Akkiredddy
      @Akkiredddy 5 місяців тому

      Vianyawada amaravathi okkatera kuyyaa

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 5 місяців тому +1

      @@Akkiredddy mari enduku ra akda buildings katti panta pollai nasanam cheyadam

    • @Akkiredddy
      @Akkiredddy 5 місяців тому

      @@Goldenwarrior5359 nasanam cheyaledhu ayyaa .
      Capital kadathaaru.
      Kangrau yendhuku.
      Jagan Mavayya vizag lo kondalu,guttalu kabja chesesadu

    • @Akkiredddy
      @Akkiredddy 5 місяців тому

      Aa paniki malaina sannasi yemi chethakadhu..rastranni snaka naakinchaadtu

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 5 місяців тому

      @@Akkiredddy thats ur opinion

  • @tharun..4334
    @tharun..4334 5 місяців тому +2

    సారీ టు సే దిస్ సార్
    మీలాంటి మేధావులు కూడా మరీ ఇంత సంకుచితంగా ఆలోచిస్తారో నేను ఎప్పుడూ అనుకోలేదు
    రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలి అన్న ఆలోచన నాకు చాలా విచిత్రంగా ఉంది
    దేశంలో చాలా చోట్ల రాజధానులు ఒక మూలగా కూడా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి ఒకసారి మీరు గమనించాలి
    గ్రీన్ ఫీల్డ్ సిటీగా రాజధాని ఉంటేనే పెట్టుబడులు వస్తాయి అన్నది పచ్చి అబద్ధం
    పెట్టుబడులు రావడానికి స్థిరమైన పరిపాలన
    అందించగలిగే ప్రభుత్వం
    పెట్టుబడిదారులకు వాళ్ళకి కావలసిన స్కిల్డ్ పీపుల్ ఉండాలి
    బహుశా అమరావతిలో పచ్చని పొలాలు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా
    మీరు చెప్తున్నా సో కాల్డ్
    రాజధానికి డబ్బులు తగలబెట్టడం దండక సార్ ఒకసారి ఆలోచించండి
    విశాఖపట్నం లాంటి ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని రాజధానిగా చేస్తుంటే పోయి ఉండేది చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు అది
    మీరు కొంచెం కులం అనే చట్రంలో నుంచి బయటకు వచ్చే ఆలోచించి మాట్లాడండి జెపి గారు
    మీరంటే మాకు చాలా గౌరవం అండి నమస్తే

  • @Manuthinkings
    @Manuthinkings 5 місяців тому

    Amravati middle of state..old kings made same madurai, hampi,delhi, hyderabad and British Bombay middle of Gujarat and maharashtra ,madras Andra and Tamil..so many capital should change

  • @rak9822
    @rak9822 5 місяців тому

    For we Indians caste comes first, rest all come later

  • @realtalks9472
    @realtalks9472 5 місяців тому +1

    Amravathi mega capital is not needed as per Sivaramakrishnan report ...,normal capital is enough ..., We need to do distributed development wirh normal capital ..like Gandhinagar capital with ..Ahmedabad, Surat,Rajkot,Vadodara .. , Amv needs 7 to 8lakhcr ...

    • @1949S
      @1949S 5 місяців тому

      చాలా బాగా చెప్పారు.

  • @kbksharma733
    @kbksharma733 5 місяців тому

    Voosaravellulaveshalesw vedhavalu sarigavute baganevuntundi

  • @SK-vj3qe
    @SK-vj3qe 5 місяців тому

    meeru decentralisation of admisnistration ni support chesaru ga.. mari ippudu plate tippesaru enti sir...

  • @ravindrapagala2258
    @ravindrapagala2258 5 місяців тому +2

    Nuv...vaka TDP thithuvi....😂

  • @SrinivasraoKonagandla
    @SrinivasraoKonagandla 5 місяців тому

    Baaga cheperu sir

  • @nbr99100
    @nbr99100 5 місяців тому +23

    అమరావతి ని రామోజీ సూచించారు.. బాబు గారు దాన్ని అమలు చేశారు.

    • @mrr5358
      @mrr5358 5 місяців тому

      What is wrong

    • @NatureClicks011
      @NatureClicks011 5 місяців тому +2

      వాళ్ళు ఇద్దరు నిన్ను బోజనానికి పిలిచి కూర్చోబెట్టి చెప్పారు... మెదడు మోకాల్లో ఉంటే నీలా మాట్లాడతారు

    • @nbr99100
      @nbr99100 5 місяців тому +1

      @@NatureClicks011 నీకు అసలు లేదు కాబట్టే ఇలా వాగుతున్నావు.

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl 5 місяців тому +1

      Amaravathi Ani Peru ni suchinchadu

    • @raviteja7593
      @raviteja7593 5 місяців тому +2

      Capital city ki undalsina arhathalu:
      Infra❌
      Roads ❌
      Railway ❌
      Airways ❌
      Ports ❌
      State ki centre lo undatam ✅

  • @andhravlogs1947
    @andhravlogs1947 5 місяців тому +3

    One side you are saying free bees are not good, another you gave the support to the babu who gave more free bee's than jagan, ye mana kulapodu ana sir, be a individual do analysis with out bias, useful for the society.
    Why babu defeated in 2019, are you babu has taken tuglak decesion....
    Why close your party, are you taken tugluck decesions...
    See win or loose are part of life...
    Ok jagan may rule properly or people may attract to more free bee's, time will decide

  • @divyasusanth
    @divyasusanth 5 місяців тому

    Sir milanti medhavini mimalinii ap salahadharudu ga petukovali ani mansupurthiga kotukuntunanu mi avasram chala vundhi ap ki

  • @jama8478
    @jama8478 5 місяців тому +1

    In Amaravati one Acer Rs 150 Cr now ... Jai Amaravati Jai Jai Amaravati 🎉🎉🎉

  • @mvrk5199
    @mvrk5199 5 місяців тому

    JP not even saying a single word about unprofessional behaviour and statements of TDP MLAs and Ministers and Media about Jagan and YCP.

  • @vijeshsingh3731
    @vijeshsingh3731 5 місяців тому +1

    It's Kammaravati not Amravati

    • @nnnp7051
      @nnnp7051 2 місяці тому

      Orey nv sankanakindhi kakundha unnavalini kudha sankanakistunavu teddy bear

  • @tarakeswararaokoncha7811
    @tarakeswararaokoncha7811 5 місяців тому

    Sir, tax payers and white card holders ki equal ga vote right icharu. But government benefits matram only white card holders ke, provided tax payers ki tax oka punishment.
    Please let's do some justification for tax payers sir. Like offer two votes for tax payers and one vote for non tax payers.

  • @anilmakka9016
    @anilmakka9016 5 місяців тому

    Rajadhaniki saravantham Aina bhumi enduku kavali ??

  • @venugopalraogondi2075
    @venugopalraogondi2075 5 місяців тому

    చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని చెప్పిన మేతావుల్లో ఈయన కూడా ఒకడు, ఐదు సంవత్సరాలల్లో ఒక్కసారి కూడా జగన్ చేసే పరిపాలన తుగ్లక్ పరిపాలన అని చెప్పలేక పోయాడు, తెలకలపల్లి రవి, ప్రొఫెసర్ నాగేశ్వర్, చలసాని శ్రీనివాసరావు, కె. ఎస్. ప్రసాద్ లాంటి వాళ్ళు చాలా మంది స్వయం ప్రకటిత మేతావులు అన్నీ మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ప్రతివాడు సోది చెప్పడానికి బయలుదేరారు, జర్నలిస్ట్ అని చెప్పుకొనే సాయి గాడు మరీ ఘోరం, జూన్ 4 వ తేది నుంచి అమరావతి గురించి తప్పించి వేరే మాట్లాడటం లేదు

  • @andhravlogs1947
    @andhravlogs1947 5 місяців тому

    If you a intilectual do analysis on polavaram,

  • @chvbkmohan8804
    @chvbkmohan8804 5 місяців тому

    Our CBN has come back only to do real estate business in Amaravathi on development slogan to mint money from binami lands..loot loot loot

  • @vamshichandpspk2433
    @vamshichandpspk2433 5 місяців тому

    Pawan kalyan fans likes ❤

  • @bashameer3114
    @bashameer3114 5 місяців тому +1

    Jp what is your comment on cbn cheating the poor manifesto.he wants to create wealth by selling Amaravati lands which he has taken from innocent farmers by showing graphics like a real estate agent

  • @peterpeter-d4q
    @peterpeter-d4q 5 місяців тому

    Hi JP Sir,
    I have voted you on LokSatta, by assuming you are very impartial and visionary.
    1) Please comment on ChandraBabu naidu role on Skill scam..
    2) Is it okay to AP Goverment conduct and spend money on one Private Buisness man RamojiRao memorial meeting?
    3) Please comment on current status on Ramojirao Margardsi case
    4) Being MLA you have demolished one building in KPHB saying it is "unauthrised construcion" and later you are saying it is wrong YSRCP to
    demolish "Prajavedika" which is proven it is "unauthroised construction"
    4) I remember once you said after bifurcation- we should not construct single capital similar to hyderabad we should have distributed
    capital.Otherwise we may face another bifurcation issue later.
    Now you are saying YSRCP distributed capital concept is wrong and we should have Amaravathi single capital just like Hyderabad.
    5) you are certifying Polavaram project was completed 90% in Chandrababu naidu's last term ..Jagan did nothing in last 5 years- Agreed.
    Then Why now ChandraBabu naidu saying it requires another 4 and half years to complete just 10 % pending work?
    6) Why Chandarabau naidu build few buildings saing they are "temporary buildings in Amaravathi? What is the logic behind it?
    7) What is current status on LokSatta partyand What is your current role in it?
    I am not supporting YSRCP .. we know Jagan is inexperienced, did so many wrongs in last 5 years and focused fully on revenge politics.
    At the same time Chandrabbau naidu is also not correct -But Why you always support Chandrababu naidu and NTR ..
    All we are seeing your clear caste bias in your statements.

  • @k.giribabubabu7852
    @k.giribabubabu7852 5 місяців тому

    enka nayam....steel plant teesi capital pettaledhu

  • @eswarrao2557
    @eswarrao2557 5 місяців тому

    chetta argument-center lo undi ka batti ikkada pettali. kaani anni rajadanulu ratrala chivarlo undali eeyanacheppinattu

    • @raviteja7593
      @raviteja7593 5 місяців тому

      Capital city ki undalsina arhathalu:
      Infra❌
      Roads ❌
      Railway ❌
      Airways ❌
      Ports ❌
      State ki centre lo undatam ✅

  • @ananth2652
    @ananth2652 5 місяців тому

    Minimum 40 years will take

  • @LassyCashews-454
    @LassyCashews-454 5 місяців тому

    Saravanthamina pradesamm kabatti rajadhaani

  • @SK-vj3qe
    @SK-vj3qe 5 місяців тому

    Y ur are not talkin about polavaram, how CBN damaged the project. U have conducted somany press conferences while kaleswaram, y u are not conducting any press conference...

  • @m.r.prasad
    @m.r.prasad 5 місяців тому

    అసలు నిజం ఏమిటంటే , కృష్ణానది ఫలాని చోట మలుపు తిరిగి ప్రవహించే స్థలంలోయించి పరిపాలన చేస్తే , పర్మినెంట్ గా కమ్మరాజ్యం ఏర్పడుతుంది అని ఎవడో జ్యోతిష్కుడు రామోజీకి చంద్రబాబు కి చెప్పాడుట. ఫలితమే అమరావతి . ఇది అప్పట్లో కొన్ని న్యూస్ పేపర్ల లో కూడా వచ్చింది .

    • @ISV-sj2bz
      @ISV-sj2bz 5 місяців тому

      కేవలం జాతకాలను నమ్మి రామోజీ రావు గారు, చంద్రబాబు గారు పైకొచ్చారంటారా? వాళ్ళకున్న పరిజ్ఞానం, తెలివి తేటలు, కష్ట పడే స్వభావం వల్ల కాదా? కేవలం జ్యోతిష్యం వల్ల పని జరిగితే లోకంలో అందరూ దాని వెనకాల పడతారు కానీ కష్టపడి పని చేయరు.

  • @mnsubramanyam
    @mnsubramanyam 5 місяців тому

    జేపీ గారు మీరు తుగ్లక్ లాగా అవుతున్నారు, ఒకసారి భారీ అమరావతి అనే క్యాపిటల్ వద్దు అని వాదించింది మీరే, మరి ఎవరు వచ్చి మిమ్మల్ని నమ్మించారు అప్పటినుండి అమరావతి భూతల స్వర్గం కాబోతుంది అని చెబుతున్నారు

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 5 місяців тому +2

    Yedi yemyna jagan laanti vaallaku chance ivvakunda NDA entho matured ga pani chesthe thappa AP ki future ledu

    • @Kurasanikaka
      @Kurasanikaka 5 місяців тому +1

      Mana kammorithone development sadhyamandi, aa Christi jagan gaadi booka

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 5 місяців тому

      14 years chesaadu emundi bochu

  • @Iamnotajournalist
    @Iamnotajournalist 5 місяців тому

    Mari Amaravati area best kadani oka expert committee report ichindi kadayya. Daani sangathi lite aaa ?? Edo state ki madyalo undalanta.. vayasu I potunna gnanam raka povadam ante ide

  • @sunilt8411
    @sunilt8411 5 місяців тому

    Veedu pedha methavi 😂😂😂.. before i have huge respect..now ardhamindhi..sankalu nakevadi list lo unnadu che che..

  • @syamprashanth1848
    @syamprashanth1848 5 місяців тому +1

    ఈయన ias ఎలా అయ్యాడో అర్ధం కావట్లేదు..పచ్చని పంట పొలాలని పాడుచేసి అభివృద్ధి,సంపద సృష్టి అనే మూర్ఖపు మాటలు చెప్పడం సిగ్గుచేటు.రైతులందర్ని పొలాలు అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి.డబ్బులు బాగా వస్తాయి అని చెప్తే..ఆ తర్వాత గడ్డి తినడానికి కూడా భూమి మిగలదు...చంద్రబాబు దగ్గర ఎంతగడ్డి తిన్నావు నాయనా..

    • @revanthkumar8593
      @revanthkumar8593 5 місяців тому

      Nuvvu jalaga entha tinnavo athe iyana tinnadu

    • @syamprashanth1848
      @syamprashanth1848 5 місяців тому

      @@revanthkumar8593 బాబు వెన్నుపోటు..,జగన్ బందిపోటు... వీళ్లిద్దరూ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు.నవీన్ పట్నాయక్,మానిక్ సర్కార్..లాంటి వాళ్ళని నాయకులు,సేవకులు అంటారు..అలాంటి వాళ్ళు దేశానికి ,రాష్ట్రానికి అవసరం.

  • @stranger...-
    @stranger...- 5 місяців тому

    Wowow😂

  • @lolldryt
    @lolldryt 5 місяців тому +4

    Amaravati is bogus it will take 200 years for full development

  • @ram-wv1yj
    @ram-wv1yj 5 місяців тому

    I am seeing this selfish fellow since 10 years, but every time he is introducing himself as a greate intellectual. If he wants to do service to the poor people why he was resigned from the post. First, he has to say why only Amaravathi could be a capital of andhrapradesh, and why not remaining places like vizag, kurnool, ongole, rajamundry etc., .

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 5 місяців тому +2

    JP be impartial and pragmatic kamma_ni medhavi garu

    • @bhargavg5332
      @bhargavg5332 5 місяців тому

      Neeku edagatam chethakaaka Ela kulam meeda edusta UA-cam lo v comment lu pettukuntunav vallu pane chesukuntu mundu veltaru

    • @raviteja7593
      @raviteja7593 5 місяців тому

      ​@@bhargavg5332Capital city ki undalsina arhathalu:
      Infra❌
      Roads ❌
      Railway ❌
      Airways ❌
      Ports ❌
      State ki centre lo undatam ✅

  • @sasikumarreddy6372
    @sasikumarreddy6372 5 місяців тому

    Meeru emi cheputunnaru sir

  • @suniljoshi7806
    @suniljoshi7806 5 місяців тому

    Kamma jathi dhanikuli avvutharu kabati

  • @VCEReddy
    @VCEReddy 5 місяців тому

    Jai JP gudda sir

  • @vgkk5637
    @vgkk5637 2 місяці тому

    paid artist JP have changed tune.

  • @rajanivenkateswarareddy4684
    @rajanivenkateswarareddy4684 5 місяців тому

    Ni antha vedava lenu ani chupinchav nuvve cheppav mundu amaravathi vaddu ani

  • @Iamnotajournalist
    @Iamnotajournalist 5 місяців тому

    Ayya bengaluru, chennai, Mumbai state ki center lo unnaya 😅😅😅 Malli chinna chinna pattanalu kavali antadu. Already leva? Every district has at least 4 to 6 major towns. 😅😅😅

  • @sk2250
    @sk2250 5 місяців тому

    Casteist politician

  • @arajudirector
    @arajudirector 5 місяців тому

    😂😂😂😂

  • @venkatkasireddy6570
    @venkatkasireddy6570 5 місяців тому

    Arri poo Jerri poo

  • @msrraju1987
    @msrraju1987 Місяць тому

    Amaravati is a useless project meant to benefit yellow gang. Vizag is the future of AP. JP has turned into a yellow person. Shame

  • @pramodh311
    @pramodh311 5 місяців тому

    Better don’t go be any interviews