తప్పుడు బోధ ఎవరిదో తేల్చుకుందాం?

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #Vijay Prasad Reddy foundation
    P James official #bible #telugu #jesus #bhfyp #god #jesuschrist #jesusisking #motivation #bibleverse #sundayservice

КОМЕНТАРІ • 148

  • @SuvarnaMagapu
    @SuvarnaMagapu 5 днів тому +4

    డిబేట్ ఎప్పుడూ....! చాలా ఆశగా ఎదురు చూస్తున్నా

  • @ManyamJagapathi
    @ManyamJagapathi 8 днів тому +4

    మీ ఇద్దరిలో ఎవరిలో యాదార్దత ఉందో ఎవరి బోధ వాక్యాను సారమో దేవాది దేవునికి తెలుసు మాకు తెలియదు 🙏🙏ఈ డిబేట్ తప్పకుండా జరగాలని కొందరిమబ్బులు విడిపోవాలని దేవుడిని కోరుకుంటున్నాను 🙏🙏

  • @vkvlogs6896
    @vkvlogs6896 8 днів тому +25

    విజయ్ ప్రసాద్ తనదే తప్పు అని తనకు కూడా తెలుసు, కానీ ఓడిపోవద్దు చులకనై పోత అని పోరాడుతున్నాడు అనేవాళ్ళు like 👍

    • @SatyaPrasadGandham
      @SatyaPrasadGandham 6 днів тому +1

      Meeru గోడవలు పెట్టడానికి comments పెట్టేరు

  • @sivasankar47466
    @sivasankar47466 8 днів тому +3

    Vijay Prasad Reddy Sir true Indian ❤

  • @user-gw4fe6cb8q
    @user-gw4fe6cb8q 8 днів тому +6

    నేను బైబిల్ గ్రంధమును 30 ఏడవసారి చదువుచున్నాను ఇప్పటివరకు నాకు ఏమీ అర్థం కాలేదు కానీ వీరిద్దరూ డిబేట్ పెట్టుకునేంత పూర్తి జ్ఞానం బైబిల్ నుండి సంపాదించారు

  • @asukirankumar6451
    @asukirankumar6451 8 днів тому +2

    ప్రేమ ఉంది అని చెప్పుకుంటూ.. మీ మనుసు నిండా... ఈర్ష్య, ద్వేషం, కనపడుతున్నాయి..

  • @lakshmanaraolakshmanarao184
    @lakshmanaraolakshmanarao184 8 днів тому +3

    Vp reddy correct ✅✅✅✅

  • @NaveenKumar-pi8ii
    @NaveenKumar-pi8ii 7 днів тому +1

    Vijay prasad garu konni vishayalu samajamlo vati gurinchi correct ga cheptadu

  • @verajveraj7218
    @verajveraj7218 3 дні тому

    Vijay Prasad correct 100%

  • @KasiKandelli
    @KasiKandelli 8 днів тому +25

    అన్నలారా ఒకసారి ఆలోచించండి మీరిద్దరూ డిబేట్ చేస్తే అది మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోండి కెమెరాలు లేకుండా ఈ డిబేట్ వల్ల ఎవరికి ఉపకారం లేదు తర్వాత మీలో ఒకరు బాధపడాల్సి ఉంటుంది వారి సంఘమంతా గలిబిలవుతుంది దయచేసి ఆలోచించండి అన్యల్లో ఒకళ్ళు చులకన కావద్దు ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్

    • @christoursavior111
      @christoursavior111 8 днів тому +2

      మీరు ఇలా ఏలా matladutunnaru brother... దేవుని వాక్యము ని.... Tappuga bodistunnaru.... మీకు ఎలా ఉందో తెలియదు.... ఆత్మ తీవ్రత ఎరిగిన వారు... ఎవ్వరూ urukoru.... డిబేట్ జరగాలి అప్పుడు తెలుస్తుంది ఎవరిది నిజమైన బోధ ఎవరిది అబద్ధ బోధ తెలుస్తుంది

    • @HappyBeignets-zi3fk
      @HappyBeignets-zi3fk 7 днів тому

      ❤❤ ఎర్ర వాక్యం తెలియని వాడ నీకేం తెలియదు ఎదవ కామెంట్లు పెట్టకు😊😊

    • @chandrapul
      @chandrapul 7 днів тому +1

      డిబేట్ జరుగుతే మీకు మీకు గొడవ తప్ప మరి ఏమి రాదు మీరు ఇలాగే డిబేట్ చేతే ప్రపంచమ్ మారుతుందా లేక కలవర పడుతారా ఒకసారి ఆలోచించడి దయచేసి సంఘం పాడు చేయకోడీ ప్లిస్

    • @kavuriphilipraju6513
      @kavuriphilipraju6513 6 днів тому

      Correct sir మనకెందుకు

  • @gullasrinu3
    @gullasrinu3 7 днів тому +4

    ఒకటి మాత్రం అర్ధం అవుతుంది మీ ఇద్దరికీ వ్యక్తి గత ద్వేషాలు లేకపోతే ఇలా కోపంగా మాట్లాడుకునే వారు కాదు బ్రదర్ ఇదంతా చూస్తుంటే సాతాను ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తాడు అంటే ఇదేనేమో అనిపిస్తుంది దయచేసి మీ మనసులు మార్చుకోండి బ్రదర్ మీ ఇద్దరినీ చూసి ప్రభావితం అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రదర్ ఒక్క సారి యేసయ్య ప్రేమను ఆలోచించండి. ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mosessrinivas4934
    @mosessrinivas4934 8 днів тому +4

    ఈ యూట్యుబర్స్ తో చాల జాగ్రత్త ప్రజలారా. ఈ వె ధవలకి పబ్లిసిటీ తప్ప మరింకేం అవసరం లేనట్టు కన్పిస్తోంది. వీళ్ళ వీడియోలు చూడ్డం మానేయండి. ఈ యూట్యూబ్ రెవెన్యూ కోసం దైవ భక్తిని లాభ సాధకంగా మార్చుకున్నారు వీళ్ళు. ఈ వి పి రెడ్డి ఎవరోగాని భలే గాంగ్ ని‌ తయారు చేసుకున్నాడు. ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నేనే హీరో అనుకుంటున్నాడు. నిజమైన క్రైస్తవ్యాన్ని వదిలేసి గర్వంగా మాట్లాడటం పనిగా పెట్టుకున్నాడు.‌

    • @VOLLEYBLIFE
      @VOLLEYBLIFE 8 днів тому

      Poulu gaaru unte villu iddarini ekkada pettaalo akkada pettevaaru

  • @ANILKUMAR-cq4zt
    @ANILKUMAR-cq4zt 8 днів тому +2

    Vp reddy currect

  • @udayraj5572
    @udayraj5572 8 днів тому +2

    Yes James anna correct ✅
    Vijay prasad chenge Ayyadu.
    Situations ki longi poyadu.
    Chala varaku mari poyadu
    B. J. P ki bayapadi chala varaku
    Interviews lo kuda bayam tho answer's echadu

  • @kunchesudheer5230
    @kunchesudheer5230 8 днів тому +2

    మీ చర్చ విధానం అంతా కూడా ప్రేమ తో కూడుకున్న సోదరభావం కనబడాలి..... క్రైస్తవ్యం లో మొదటి సిద్ధాంతం అదే కాబట్టి సమాజానికి అదే హైలెట్ అవ్వాలి....
    సిద్ధాంత పరంగా వివరణ చక్కగా వెళ్ళాలి... ఎలాంటి ఆవేశాలు, ద్వేష పూరితంగా ఉండకుండా జరగాలి అని ఆశ..
    పెద్దలుగా నా అభిప్రాయం....
    Bro R. వంశీ గారు
    ఎడ్వర్డ్ విలియమ్స్ గారు లు అయితే బాగుంటుందని just నా అభిప్రాయం.....

  • @James-g2c
    @James-g2c 7 днів тому +3

    ఇద్దరు ఏకమై దేవుని నామాన్ని మహిమ పరచండి. అంతేగాని నిరోధం పెట్టుకుని దేవుని దుఃఖ పరిచ వద్దు ప్లీజ్ బ్రదర్

  • @vetagaduchenal9879
    @vetagaduchenal9879 8 днів тому +4

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న జేమ్స్ అన్న ఇద్దరూ సమానమే విజయ్ అన్న జేమ్స్ అన్న శత్రువులుగా మారకండి మీరిద్దరు ఎప్పుడు మిత్రులు గానే ఉండాలి గాడ్ బ్లెస్స్ యు

  • @aakhila245
    @aakhila245 8 днів тому +2

    అన్న ఇవన్నీ అవసరమా అన్న ఇలా ఉంటే మారేవాళ్లు కూడా మారారు మారాలి అనుకునే vallu కూడా మారారు అన్న అన్ని ఇలా క్రిస్టియన్ కి శ్రమ లు మన m క్రిస్టియన్ వాళ్ళనే వస్తావ్ అన్న

  • @Asha11229
    @Asha11229 7 днів тому +5

    Jems garu 💯% correct

  • @KISHOREKUMARHEBRON
    @KISHOREKUMARHEBRON 8 днів тому +1

    Super James Anna.... Praise The LORD 🎉🎉🎉🎉KK

  • @dilipraju-900
    @dilipraju-900 8 днів тому +2

    క్రైస్తవాన్ని పాడుచేస్తున్నారు

  • @smrupdates8478
    @smrupdates8478 7 днів тому +7

    Vpr గారు డబేట్ పెడితే జేమ్స్ గారికి చుక్కలు కనబడతాయి.

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 8 днів тому +1

    మీరు ఇద్దరు క్రైస్తవ్వనికి దరిద్రం ఇద్దరు కలిసి మట్లాడుకో ఆయ్య ప్రపంచనికి తెలియనవసరం లేదు 😢😢😢😢

  • @runforchrist5726
    @runforchrist5726 8 днів тому +3

    మీ మాటలలో క్రీస్తు ప్రేమ కనిపించడం లేదు వ్యక్తి గత ద్వేషలే కనిపిస్తున్నాయి మనుసులో ఎంత కలహాలు పెట్టుకొని మాట్లాడుకోవడం ఎందుకు
    జేమ్స్ గారు నాకు ఎందుకు మీరు మీ జీవితం లో జరిగిన వాటికీ ప్రతీకారం ప్లాన్(లవ్ ఫిస్ట్ )చేసినట్టు అనిపిస్తుంది

  • @GJoelChristopher
    @GJoelChristopher 5 днів тому +3

    యేసు నిజమైన దేవుడు అని చెప్పడానికి చేతకానివాడు కూడా డిబెట్ కావాలంట Vp రెడ్డి గారికి.క్రాంతి దగ్గర యేసు నిజమైన దేవుడు అని చెప్పడానికే చేతకాలేదు.

  • @ramakrishnaduppalapalli4328
    @ramakrishnaduppalapalli4328 8 днів тому +7

    Vijay Prasad Anna 💯 correct

  • @KK-os8cd
    @KK-os8cd 8 днів тому

    Ok bagundi... Manchidega decinike mahima

  • @user-gw4fe6cb8q
    @user-gw4fe6cb8q 8 днів тому +3

    అంటే డిబేట్ జరిగ అంత గొప్పగా బైబిల్ వీరికి అర్థం అయింది

  • @bhaskark4306
    @bhaskark4306 8 днів тому +3

    I will support vijaendra prasad reddy

  • @suryanarayanaraju9505
    @suryanarayanaraju9505 8 днів тому +2

    Bro jemes win avutharu

  • @madhusudhanananthapuram5397
    @madhusudhanananthapuram5397 5 днів тому

    Correct answer.satanudi.

  • @Vijay-fy6wo
    @Vijay-fy6wo 5 днів тому +1

    Vijay Prasad Reddy lanti vyakthiki correct vyakthi dorikadu....

  • @ramaduguVidyasagar-gf9xq
    @ramaduguVidyasagar-gf9xq 8 днів тому +1

    A debate should be held in the presence of kA paul

  • @dilipraju-900
    @dilipraju-900 8 днів тому +10

    ఈ డిబెట్స్ ఎందుకురా

    • @vijayabhaskerreddy692
      @vijayabhaskerreddy692 8 днів тому +2

      Evadu entha vedhavo telusukovadaaaniki

    • @dilipraju-900
      @dilipraju-900 8 днів тому

      నువ్వే పెద్ద వెదవవి

    • @dilipraju-900
      @dilipraju-900 8 днів тому

      పనికిమాలిన సన్నాసి
      క్రీస్తు విరోధి

    • @madhujohn2129
      @madhujohn2129 8 днів тому

      @dilipraju please anna share VP nmbr if u have

    • @Vishal-b4f
      @Vishal-b4f 8 днів тому +1

      ​@@dilipraju-900 avaru kreesthu verodhi

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 3 дні тому +1

    Devunni. Public. Peddithi. Meku. Ksamapana. Lidhu. Meku. Paralokam. Lidhu.??.

  • @SanthiMuppiri
    @SanthiMuppiri 8 днів тому

    🙏

  • @bhagvanpinapathruni2427
    @bhagvanpinapathruni2427 8 днів тому

    🎉🎉🎉🎉🎉🎉🎉 super

  • @doddanagarjuna2057
    @doddanagarjuna2057 8 днів тому

    వీరిలో దేవుని ఆత్మ లేకపోవడం వలన వాదోప వాదాలు అనే దయ్యం ఏలుబడి చేస్తోంది

  • @RajuRaju-kd4su
    @RajuRaju-kd4su 8 днів тому

    I'm also waiting

  • @madalasimhachalam9602
    @madalasimhachalam9602 8 днів тому

    సూపర్ అన్నా జరగాలి డిబేట్,,

  • @nasree8683
    @nasree8683 8 днів тому +3

    గొడవలు మాత్రం వద్దు సార్...

  • @dundagisk9404
    @dundagisk9404 8 днів тому +1

    Spelling రాయడం రాదుగాని, తెల్చుకుంటాదట అశుద్దపూస మమ్మీ తేజ, పరలోకమునకు పయనమవు గాక..... ఓఓఓఓ మెన్

  • @jprakashcbtkosigi777
    @jprakashcbtkosigi777 8 днів тому +2

    Boui నుంచీ దూరం అయి ఇలా తయారు అయ్యారు విల్ల మిద అధికారం పెద్దలు లేరు అందుకే ఇలా వున్నారు అదే boui లో వుంటే ఈ పాటికే డాడీ గారి నుంచి వీళ్ళకి లైవ్ లో వార్నింగ్ వచ్చేది డాడీ గారు సంఘం లో ఖండించే వారు boui నుంచి దూరం అవ్వడమే మంచిది ఇలాంటి వాళ్ళు

  • @RamakoteswararaoChintapalli
    @RamakoteswararaoChintapalli 7 днів тому +1

    Dear brothers dibets manushula madhyalo avasaram ledhu dhayachesi mana madhyalo prabhuvuni unchandi ok prabhuvu mana madhyalo lenappudu ee matalanni vest Frist devuni chittam yento adigi aayana chittanu saramugaa matladandi

  • @gopikiranmallipudi44
    @gopikiranmallipudi44 8 днів тому +1

    ఇటువంటివన్నీ మానేసి క్రీస్తు వస్తున్నాడు క్రీస్తు రాకడ దగ్గరలో ఉందని వాక్యాన్ని ప్రకటించండి అన్నయ్య మీకు వందనాలు డిబేట్ లు పెట్టడం వల్ల దేనికి ఉపయోగం లేదు

  • @shajijayarajajr8188
    @shajijayarajajr8188 8 днів тому

    గౌరవ సంభాషణ చేయండి...

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 8 днів тому +1

    మీరు నార్థు ఇడియాకి వేళ్లి సేవచేయండి upకి వేళ్లిచేయండి దమ్ముటే అక్కడికి వెళ్లడి సౌతులో కాదు 😢😢😢😢😢

    • @narendarnari432
      @narendarnari432 8 днів тому

      Anta ledu akka narukataru north pote south secular dog untaru north kadu Ala 😅😅😅

  • @VOLLEYBLIFE
    @VOLLEYBLIFE 8 днів тому +1

    Iddaru kalisi christhvyanni thungalo thokkadaaniki siddam avvandi
    Okappati sishyulu pranalu arpinchi bodha chesaaru,
    Ippudu ilanti vaallu dhigajarche bodha tho ibbandhi kaliginche vaallu raavadam chusthunnaru

  • @AbhiKankipati
    @AbhiKankipati 4 дні тому

    Dibate eppudu anna

  • @PalsonRaj-944
    @PalsonRaj-944 8 днів тому +1

    అన్నయ్య మీరు పాస్టర్లు లు

  • @padmavathigole0581
    @padmavathigole0581 8 днів тому

    You tube సంపాదన ఇలాంటి వీడియో కి బాగా వస్తుంది.కౌంటర్ మరియు కౌంటర్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి

  • @Anandkumardasireddy1983
    @Anandkumardasireddy1983 3 дні тому

    మీరు తొందరగా డిబేట్ పెట్టుకొని అప్పుడు చెప్పండి మీరు పెట్టుకోకపోతే క్రైస్తవ ప్రజలు మిమ్మల్ని వదురు బోతులు అనుకుంటారు

  • @srinivasaraorao1043
    @srinivasaraorao1043 8 днів тому +1

    why you argue in public domine james and Reddy we are learning God every day newly don't make a fight on gospel...go away from arguments you both for Gods sake

  • @TekkemSyamKumar
    @TekkemSyamKumar 8 днів тому

    Samadhan padangal

  • @bhaskarn5181
    @bhaskarn5181 8 днів тому +2

    Jems anna nv 100 carect anna vn super

  • @bademraju4280
    @bademraju4280 8 днів тому +1

    Dabates enduku sir...? Prema ga okarikokaru discuss chesukondi... Thappu evaridi aina judgement vaddu.. correct chesukondi please 🙏🙏🙏 understand my suggestion

  • @MARGANASAILAKSHMI
    @MARGANASAILAKSHMI 7 днів тому +1

    Aati .telivi vallato vadam weste 😮

  • @Googleverifier-e5q
    @Googleverifier-e5q 8 днів тому +1

    మీ డెబిట్ వల ఎవరికి లాభం?
    క్రీస్తును నమ్మిన్న వారు డెబిట్లు చేసుకుంటే, హైందవ సోదరుల మధ్య మంచిగా కన్పించలకుంటునారా?
    క్రీస్తును నమ్మిన్న మనం ముందు మారాలి అప్పుడు , బాగుంటుంది
    అంతేగానీ ,నాది రైట్ నీది తప్పు అని
    సంఘాలను మీ లాంటి సేవకులే తపు దారి పటిస్తునారు,,,

  • @raghunathareddy5677
    @raghunathareddy5677 3 дні тому

    జేమ్స్ గారు విజయ్ ప్రసాద్ రెడ్డిఅన్నా తో పోటీ padalev...నీ boda యేదో చేసుకో

  • @Peterforyou
    @Peterforyou 8 днів тому

    Im waiting for debate

  • @GJoelChristopher
    @GJoelChristopher 5 днів тому +2

    సత్యాన్ని ఒప్పుకోలేని వ్యక్తి సేవకునిగా ఎలా ఉంటున్నాడు..? సంఘములో ఏం బోదిస్తున్నాడు దేవున్ని గురించా,శ్రీరాముడు గురించా..? సంఘములో నిలబడి దేవునికి స్తోత్రం అంటున్నాడా,జై శ్రీరామ్ అంటున్నాడా..? సత్యాన్ని చెప్పడం చేతకాలేనివాడు టైటిల్ అయినా మార్చుకో లేదా బ్రతుకైన మార్చుకో.నీలాంటి వారివల్ల క్రైస్తవ్యం తప్పుడు దారిలో వెళ్తుంది , అనేకులు క్రీస్తుని నమ్మడములో ఆటంకం అవుతున్నారు.

    • @urladurga4127
      @urladurga4127 День тому

      రాముడు దేవుడు అని నీవు నమ్ముతున్నావా? నమ్మితే జై కొడితే తప్పు. నమ్మకుండా జై అని నోటితో అంటే తప్పు లేదు...

  • @shajijayarajajr8188
    @shajijayarajajr8188 8 днів тому +1

    అసలు హీరో పెద్దాయన బాగానే వున్నారు...

  • @bademraju4280
    @bademraju4280 8 днів тому +1

    Unnecessary debate..

  • @Vijayalakshmi-d7m
    @Vijayalakshmi-d7m 4 дні тому

    Indirect ga pastors dabbu vasthey maripotharu ani jems annaru chusata 2018 nunchi maripoyaranta mari ndhuko ayanake telusanta ,meelo meekey understanding lefhu ndhuku meeru inka

  • @undrasapujagadish617
    @undrasapujagadish617 8 днів тому +1

    Meelo Meere Kottukuntunnaru Siggu ledhu Asalu

  • @NaveenKumar-pi8ii
    @NaveenKumar-pi8ii 7 днів тому

    James garu, adamu putti 6000 years mundu devudu manishini puttinchadu ani Bible lo undi, alage ramudu 7000 years back vachadu ani vala books lo undi, idi naku konchem explain cheyandi

  • @khiladikalyan9435
    @khiladikalyan9435 8 днів тому

    Papam vellalo veellaki kuda padatledhu 😅😅😅

  • @dasaristube8835
    @dasaristube8835 8 днів тому +1

    నువ్వూ ఏదో గొప్పా paster వి అనుకున్న
    సిగ్గుందర నీకు అసలు ఆ వీడియో లో ఆ సంభాషణ చెండాలం శివశక్తి రాధమనోహర్ ల కు చులకన అవటానికి కాక పోతే

  • @mondilamarenna3396
    @mondilamarenna3396 8 днів тому

    అన్నలు 🙏 ఏంటి డిబేట్ శెత్రుల్లగా ఆలోచించండి ఎవరికి మేలు ఎవరికి నష్టం అపవాది కి అవకాశం ఇస్తున్నారు

  • @sudheerstudio2774
    @sudheerstudio2774 8 днів тому

    Babu James tammudu haveshamu endhuku VP Garu. .. Sodi nidhee Clear Live vadhu antavu...

  • @saikumaradapa1637
    @saikumaradapa1637 7 днів тому +3

    💯 ki 💯 Percent Vijay Prasad reddy tappudu vagudu vagaduuu ...... Vijay Prasad reddy ni support chesinollu Christian's eyy kaduuu .....satyam ni Straight ga direct ga cheppalenodu ki sevakudu ani chepptam endukuuuuu

  • @vallepuveeranna
    @vallepuveeranna 8 днів тому

    అన్నయ్యలు బైబిల్ (దేవుడు )కంటే పెద్దలు ఎవరు, మీరు పెట్టుకునే పెద్దలు మీలాగానే వారు నమ్మే సిద్ధాంతనే సమర్దిస్తారు. మళ్ళీ కన్ఫ్యూజనే.
    కాబట్టి మీరు కూర్చుని మాట్లాడండి అది మీ ఛానెలో పెట్టండి అది చాలు ఎవరికీ ఏది కరెక్ట్ అనిపిస్తే బైబిల్ ప్రకారం అది నమ్ముతారు.
    నేను గమనించినంతవరకు మీ ఇద్దరిలో బైబిల్ వ్యతిరేక బోధలు ఉన్నాయ్.

  • @pastorvikasyalla3522
    @pastorvikasyalla3522 8 днів тому

    James vakyamu teliyadu e jemes guruvu vp ki kuda vakyamu teliyadu😅

  • @rathnasekhar3000
    @rathnasekhar3000 8 днів тому

    Iddaru ma Christianity padu chestunnaru

  • @kondababu2531
    @kondababu2531 8 днів тому

    అన్న ఈ డిబేట్ లు ఎందుకు అసలు వీడియోలు ని youtube లో పెట్టే మరికొందరు ఇలాంటి బట్టి సువార్త ఏమైనా జరుగుతుందా బుద్ధి లేకుంటే వీడియోలు పెట్టేవారు కొంతమందిఆలోచించండి

  • @GouravDeva
    @GouravDeva 8 днів тому

    Support @....##### JAMES 👍

  • @chanti9493
    @chanti9493 8 днів тому

    Krian paul garini pilipinchandi...

  • @reginareenavlogs7530
    @reginareenavlogs7530 8 днів тому

    ఒక మనిషిని పరలోకానికి చేర్చడానికి మీ బోధ ఎందుకు పనికి రాదు కేవలం మీరు famous అవ్వటానికి తప్ప మీరు జనాలని పిచోళ్ళని చేస్తున్నారు తప్ప ఎవరికీ బాగుచేయడం లేదు మీరు సేవ చేయండి కానీ తప్పు ఒప్పుల కోసం తిట్టుకోకండి

  • @naveensai5244
    @naveensai5244 8 днів тому +1

    Andharu dongaley 😂

  • @unnadhiunnattucheptha4912
    @unnadhiunnattucheptha4912 8 днів тому

    Enemies of christians are like these hatred pastors

  • @Kingpower-d8p
    @Kingpower-d8p 7 днів тому

    Dasamabhagala busines kosam poratam

  • @jesuschrist.turakandona
    @jesuschrist.turakandona 7 днів тому +1

    James Bhai Vandanalu, whatever you are doing, everything is happening according to the plan, you are saying wrong things, you are telling what you are doing these days, you are not showing anyone else in the world what you have seen for the first time since that day. Good message was coming to you today, what should I say, I will teach you from above. What is the need to put a condition in the name, what is true, what is wrong, talk that way, make a big mind, show signs, what are you doing, what is it for them, will God equal you, did God say that he cares for everyone, no matter what? to a big man

  • @marriisaac8500
    @marriisaac8500 8 днів тому

    This is satanic. Pride has tajen over them. Why this debate .?

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 8 днів тому

    వీరి డిబేట్ ఎవరు చూడకండి😢😢😢😢 దరిద్రం 😢😢😢

  • @suryanarayanaraju9505
    @suryanarayanaraju9505 8 днів тому

    Vijay prasad gariki aavesamu ekkuva

  • @sudheerstudio2774
    @sudheerstudio2774 8 днів тому

    Miru edaru matladandi live lo Evaru Vaddhu

  • @Marniumashankar-oc5gd
    @Marniumashankar-oc5gd 8 днів тому +1

    విజయప్రసాద్ గారు వందనాలు 🙏🏻అన్నా..
    ఇప్పుడు జేమ్స్ నాకు రెండువేల పది నుండి నాకు తెలుసు అన్నారు కదా ఒక వీడియో లో?జేమ్స్ అనే కుర్రోడు వేట్లపాలెం అంట ఆ కుర్రోడు ఎవరో నాకు తెలియదు అన్నారు? దానికి సమాధానం చెప్పండి చాలు... 🙏🏻🙏🏻🙌🏻🙌🏻...

    • @JhonsonBabu123
      @JhonsonBabu123 8 днів тому

      సూపర్ బ్రదర్ రెడ్డి vp మతిపోద్ది

  • @tribalwaytelugu5809
    @tribalwaytelugu5809 8 днів тому +1

    ఎవరు గొప్ప అనే Debate

  • @madhujohn2129
    @madhujohn2129 8 днів тому

    Meeru em chestunnaro meeku thelusaa…

  • @bhagvanpinapathruni2427
    @bhagvanpinapathruni2427 8 днів тому

    Hindu peru avasarama naa

  • @ganeshkadali8137
    @ganeshkadali8137 8 днів тому

    Miru miru kottuku chavandi.mamalni entertainment cheyendi

  • @cs1fighter256
    @cs1fighter256 8 днів тому

    Nidhe tappudu bhodhana

  • @sudhakareditor1630
    @sudhakareditor1630 8 днів тому +1

    అగ్ర కులం లో పుట్టి నా విజయ్ ప్రసాద్ రెడ్డి. దళితులని మీరు పూజించే గుడులోకి రానివ్వకుండా అంటరాని తనంతో ఊరి అవతల వెలివేసిన రోజు నా మాల మాదిగ ల ద్వారా ఈ దేశం లో క్రాస్తావ్యం పుట్టింది దళితులు ఎంచుకున్న ఎసే మార్గమని బైబిల్ ని అనుసరిస్తూ. ప్రార్ధనలు చేసుకుంటుంటే. ప్రసాద్ లాంటి అగ్ర మేధావలు. హిందుత్వం నాకి బైబిల్ ముడి పెట్టి బైబిల్ ని కించ పరిచే విదంగా బోధ అని క్రీస్తావులను ఇబ్బంది పెట్టె మోస పూరీతమైనా ప్రచారాలు చేస్తున్నారు. ప్రసాద్ రెడ్డి గారి మీద sc st కేసు పెట్టాలసి వస్తది.

  • @rubenrubenu2576
    @rubenrubenu2576 8 днів тому

    Anna mi eddharilo lusefer elubadi chestunnadu andhuke miru ela okari midha okaru godava paduthunnaru

  • @Mojesh.dalayi8501
    @Mojesh.dalayi8501 8 днів тому +2

    జై కొట్టడము. తప్పు

  • @lillyn8137
    @lillyn8137 8 днів тому +1

    Vp reddy neeku asalu Bible teliyadhu

  • @Helloabhi2.0
    @Helloabhi2.0 8 днів тому +1

    James donga 😂😂

  • @BabuRao-je8or
    @BabuRao-je8or 8 днів тому +2

    జేమ్స్ బాబు ఎందుకు అమ్మా ఆయనతో నీకు