Seeta Malaxmi Movie Songs || Ye Pata Ne Padanu || Chandra Mohan || Rameshwari - OldSongsTelugu

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2024
  • Telugu Songs Ye Pata Ne Padanu song from Seetha Maalakshmi Telugu Movie Songs, Chandra Mohan and Talluri Rameshwari's Seeta Malakshmi Movie.
    Movie Name : Seetamalakshmi
    Banner : Yuva Chithra
    Star Cast : Chandra Mohan,Rameshwari,Eeshwara Rao,Sridhar,
    Vankayala,Allu Ramalingaiah,P.J.Sharma,P.L.Narayana,Master
    Tulasiram,
    Written and Directed by : K.Vishwanadh
    Produced by : Murari-Naidu
    Dialogues : Jandhyala
    Music : K.V.Mahadevan
    Cinematography : U.Rajagopal
    Editing : G.G.Krishna rao
    Released in : 1978
    Seetha Maalakshmi,Seetha Maalakshmi Movie Songs,Ye Pata Ne Padanu Song,Chandra Mohan in Seetha Maalakshm,Talluri
    Rameshwari's Seeta Malaxmi Movie,Seeta Malaxmi Telugu Movie Songs,Yuva Chithra's Seetha Maalakshmi Movie,Seetha
    Maalakshmi Full Video Songs,Old Classic Songs,Chandra Mohan and Rameshwari's Seetha Maalakshmi,Old Telugu Movie Songs,
    Seetha Maalakshmi Movie Hit Songs,TeluguOne

КОМЕНТАРІ • 42

  • @vchandramoulikumarm2398
    @vchandramoulikumarm2398 3 роки тому +19

    అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
    కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే
    ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
    ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
    ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు
    శ్రీమన్ వధిష్ఠ వరదాకిల లోక బందో
    శ్రీ శ్రీనివాస జగదేక దయైక సిందో
    శ్రీ దేవతాగృహ బుజాంకర దివ్యమూర్తే
    శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం
    ఆ సుప్రభాతాలు ఆ భకిే గీతాలు పాడకుంటే మేలుకోడు…….. మమ్మేలుకోడు
    ఏ పాట నే పాడను
    తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాలకన్నా తీపి పాపాయికి
    రామా లాలి మేగ శ్యామ లాలి
    తమరస నయన దశరథ తనయ లాలి
    ఆ రామ లాలికి ఆ ప్రేమ గీతికి… రాముడెైనా పాట ఇల్లాలికి
    చేరువై హృదయాలు దూరమైతే పాట
    జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
    ఎందుకో ఎందుకో… నామీద అలిగాడు చెలికాడు
    ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు నిదుర కాచిన కంట కలఐన కాలేడు
    గారాలు తీరాయి తీరాలు వేరాయె మనసు నీరాలాయె వయసేటిపాలయె
    ఎందుకో ఎందుకో… నామీద అలిగాడు చెలికాడు
    కలలు చెదిరినా పాటే …. కలత చెందినా పాటే
    ఏ పాట నే పాడను ..
    Tq

  • @SudhakarababuBabu
    @SudhakarababuBabu 11 місяців тому +3

    What a sweet voice by suseelamma. Great lyrics by veturi and good music by mahadevan

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 3 роки тому +7

    Telugu community owe a lot to Sri KV Mahadevan for his priceless contribution to Telugu film songs. Hats off to him.

  • @kattasanjaygupta3463
    @kattasanjaygupta3463 5 років тому +16

    what a voice amma,Susheela meeku padabhivandanam

  • @jyothirmaivempalli5340
    @jyothirmaivempalli5340 Рік тому +2

    One of the best songs in telugu cinema

  • @ramaiahr6536
    @ramaiahr6536 28 днів тому

    Wonderful song

  • @satyanarayanaraop9518
    @satyanarayanaraop9518 4 роки тому +6

    What a wonderful lyrics and music in this song and sweet sung by Susheelamma and Vanijayaram garu thanks to uploader

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 6 років тому +8

    Wonderful composition by mahadevan elanti songs neadu eavi?

  • @kannamjayamangala9136
    @kannamjayamangala9136 4 роки тому +3

    Suseelammaku Vanijayramgariki padabhivandanalu

  • @mechinenithirupathirao7709
    @mechinenithirupathirao7709 2 роки тому +1

    Sushilamma garu 🙏🙏🙏

  • @ramcreativewonders3412
    @ramcreativewonders3412 3 роки тому

    చల్లని రాజా ఓ చందమామ.... పాట పెట్టగలరా🙏🙏🙏🙏

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 Рік тому

    Wonderful song thank you

  • @indirammagandavarapu3532
    @indirammagandavarapu3532 8 років тому +6

    Some singers attribute songs to the incidents of life.

  • @lakshmipriya1561
    @lakshmipriya1561 7 років тому +8

    antha madhuram song supar

  • @raviravi1665
    @raviravi1665 7 років тому +6

    ganamrutham thanks for youtube

  • @sunitharajchatiri9460
    @sunitharajchatiri9460 Рік тому

    Veetoori gari chakkanipata idi... Aalayaanavelisina aa devuni reathi paata kuda veetoori rachana...

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 2 роки тому

    Ever green song

  • @srinivaskona7280
    @srinivaskona7280 7 років тому +2

    Evergreen hit song

  • @satyasuja3156
    @satyasuja3156 4 роки тому +1

    Very good song

  • @sivesh14
    @sivesh14 4 роки тому

    Generally vanijayaram sings for child and susila for adults.
    This song is special .it is other way around

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 роки тому

      Very unusual. P Suseela's aged, motherly voice does not suit a child.

  • @vijaykumarvijay4157
    @vijaykumarvijay4157 6 років тому +1

    ever green telugusong

  • @kotapatisivachandradityaac8333
    @kotapatisivachandradityaac8333 7 років тому +1

    సూపర్ సాంగ్

  • @suryagandrakota9480
    @suryagandrakota9480 2 роки тому +2

    సాకీ:
    అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
    కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే
    పల్లవి :
    ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
    ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
    ఏ పాట నే పాడను
    చరణం - 1 :
    ఏలుకుంటే పాట - మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు
    ఏలుకుంటే పాట - మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు
    శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
    శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో ।
    శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే
    శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం!!
    ఆ సుప్రభాతాలు ఆ భక్తి గీతాలు
    పాడకుంటే మేలుకోడు, మమ్మేలుకోడు
    ఏ పాట నే పాడను
    చరణం - 2 :
    తల్లడిల్లే వేళ - తల్లి పాడే జోల
    పాలకన్నా తీపి పాపాయికీ
    తల్లడిల్లే వేళ - తల్లి పాడే జోల
    పాలకన్నా తీపి పాపాయికీ
    రామా లాలి మేఘ శ్యామ లాలి
    తామరస నయన దశరథ తనయ లాలి
    రామా లాలి మేఘ శ్యామ లాలి
    తామరస నయన దశరథ తనయ లాలి
    ఆ..... ఆ రామ లాలికి, ఆ ప్రేమ గీతికి రాముడెైనా పాప ఇల్లాలికి, ఇల్లాలికీ
    ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
    ఏ పాట నే పాడను
    చరణం - 3 :
    చేరువై హృదయాలు దూరమైతే పాట
    జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
    ఎందుకో ఎందుకో…
    నామీద అలిగాడు చెలికాడు
    ఎందుకో... నామీద అలిగాడు చెలికాడు
    ఎదురు చూసిన చూపు
    చుక్కలైనా రాడు
    నిదుర కాచిన కంట కల ఐన కాలేడు
    ఎదురు చూసిన చూపు
    చుక్కలైనా రాడు
    నిదుర కాచిన కంట కల ఐన కాలేడు
    గారాలు తీరాయి తీరాలు వేరాయె మనసు నీరాలాయె వయసేటిపాలయె
    ఎందుకో ఎందుకో… నామీద అలిగాడు చెలికాడు
    కలలు చెదిరినా పాటే …. కలత చెందినా పాటే
    ఏ పాట నే పాడను ..

  • @Karnati234
    @Karnati234 5 років тому +5

    Old is always gold

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 років тому +1

    I LIKE THIS SONG

  • @venky-cl6bo
    @venky-cl6bo 2 роки тому

    ....🥰 ...

  • @uppuluribharath
    @uppuluribharath 2 роки тому

    alalu kadilina paate
    kalalu chedirina pate
    veturi kalam vidilinchina paate

  • @srikashyapkompella1437
    @srikashyapkompella1437 4 роки тому

    Can anyone post lyrics here please

  • @sumanthk4627
    @sumanthk4627 8 місяців тому

    p

  • @srinivasgupta5933
    @srinivasgupta5933 3 роки тому

    Meeru maalanti maamulu manushulu kaadu elanti maimaripinche Sangeetha Niki janmanichche mahan kalakarulu,pailokalanudi akasmathuga digivachche GANDHARVULU.

  • @swathisakethvlogs4253
    @swathisakethvlogs4253 3 роки тому +8

    అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
    కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే
    ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
    ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
    ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు
    శ్రీమన్ వధిష్ఠ వరదాకిల లోక బందో
    శ్రీ శ్రీనివాస జగదేక దయైక సిందో
    శ్రీ దేవతాగృహ బుజాంకర దివ్యమూర్తే
    శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం
    ఆ సుప్రభాతాలు ఆ భకిే గీతాలు పాడకుంటే మేలుకోడు…….. మమ్మేలుకోడు
    ఏ పాట నే పాడను
    తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాలకన్నా తీపి పాపాయికి
    రామా లాలి మేగ శ్యామ లాలి
    తమరస నయన దశరథ తనయ లాలి
    ఆ రామ లాలికి ఆ ప్రేమ గీతికి… రాముడెైనా పాట ఇల్లాలికి
    చేరువై హృదయాలు దూరమైతే పాట
    జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
    ఎందుకో ఎందుకో… నామీద అలిగాడు చెలికాడు
    ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు నిదుర కాచిన కంట కలఐన కాలేడు
    గారాలు తీరాయి తీరాలు వేరాయె మనసు నీరాలాయె వయసేటిపాలయె
    ఎందుకో ఎందుకో… నామీద అలిగాడు చెలికాడు
    కలలు చెదిరినా పాటే …. కలత చెందినా పాటే
    ఏ పాట నే పాడను ..

  • @rameshkumar-dq5ld
    @rameshkumar-dq5ld 3 роки тому

    Very nice song