రియల్లీ 4 స్ట్రోక్ 50సిసి బ్రష్ కట్టర్|| పనితీరులో నెం.1 || Best 4Stroke Brush Cutter

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2023
  • #agriculture #farming #farmer #farmlife #brushcutter #4stroke #4strokeengine #reallybrushcutter #farmmachinery #farmmachine #farmmachines #farmmachinerysales #grasscuttingmachine #weeder
    రియల్లీ 4 స్ట్రోక్ 50సిసి బ్రష్ కట్టర్|| పనితీరులో నెం.1 || Best 4Stroke Brush Cutter #karshakamitra
    వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగం పెరుగుతున్న నేపధ్యంలో బ్రష్ కట్టర్ లు రైతుకు చేయూతగా నిలుస్తున్నాయి. వీటిలో అనేక కంపెనీలు వున్నప్పటికీ 2 స్ట్రోక్ ఇంజన్ లతోపాటు, 4 స్ట్రోక్ ఇంజన్ లకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇంధన వినియోగం తక్కువ వుండటం, వైబ్రేషన్ లేకుండా స్మూత్ గా పనిచేయటంతో రైతుకు శ్రమ, ఖర్చు తగ్గుతోంగి. 4 స్ట్రోక్ బ్రష్ కట్టర్ లలో 50సిసి ఇంజన్ సామర్ధ్యంతో రియల్లీ అగ్రిటెక్ నుండి అందుబాటులోకి వచ్చింది సరికొత్త బ్రష్ కట్టర్. ఇంజన్ సామర్ధ్యం ఎక్కువ వుండటంతో అన్నిరకాల అటాచ్ మెంట్స్ ను దీనికి అమర్చుకోవచ్చు. వివరాలు చూద్దాం.
    బ్రష్ కట్టర్ ల కోసం చిరునామా
    మాగంటి ఎంటర్ ప్రైజెస్
    విజయవాడ
    ఎన్.టి.ఆర్ జిల్లా
    సెల్ నెం: 7207227224
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    ua-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    UA-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • Навчання та стиль

КОМЕНТАРІ • 24

  • @reddybasha6337
    @reddybasha6337 9 місяців тому +1

    ఎలాగున్నారు ఆంజనేయులు గారు ఒక కొత్త వీడియోతో రైతులకోసం 🙏🙏🙏🙏

  • @MRROrganics-ly9vf
    @MRROrganics-ly9vf 9 місяців тому

    Good Brush cutter

  • @goberupatnaik6796
    @goberupatnaik6796 3 місяці тому

    Super

  • @r51880
    @r51880 7 місяців тому

    Vibration ostundi. Jonna kostunte chidurai potundi

  • @sivakoteswararaogutta1192
    @sivakoteswararaogutta1192 9 місяців тому +2

    Rate entha bro

  • @jalenderreddy182
    @jalenderreddy182 9 місяців тому

    Water pump cost

  • @Myvedios3085
    @Myvedios3085 4 місяці тому +1

    Cost eantha...????

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 9 місяців тому +3

    నేను కూడా రియల్లీ కంపెనీ బ్రష్ కట్టర్ అన్ లైన్ లో బుక్ చేశాను డ్రాగన్ మామిడి మొక్కలలో కలుపు కోసం నేను కూడా కలుపు మందులు అస్సలు కొట్టను

  • @SrinuSp
    @SrinuSp 4 місяці тому

    Ippudu antha Cost antha broo

  • @srinivas8092
    @srinivas8092 8 місяців тому

    Cost plz

  • @DineshKumar-dc3cm
    @DineshKumar-dc3cm 9 місяців тому

    Cost???

  • @gcsuresh2109
    @gcsuresh2109 9 місяців тому +2

    Sir total cost cheppagalaru

  • @creatortk6990
    @creatortk6990 9 місяців тому

    Price?

  • @p.hundeepnani2973
    @p.hundeepnani2973 Місяць тому

    Cost

  • @roshanclicks
    @roshanclicks 6 місяців тому

    Mask enduku anna

  • @chaithanyadeshineni1158
    @chaithanyadeshineni1158 9 місяців тому

    Bagunnara anna

  • @vijayyejju9887
    @vijayyejju9887 4 місяці тому

    Sir మాకు కావాలి ఫోన్ నంబర్ పెట్టండి Rjy విజయ్