కురువపురం దత్తాత్రేయ స్వామి వారి ఆలయం || Sri Dattatreya Swamy Temple, Vallabhapuram, Mahabubnagar

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 96

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 4 роки тому +7

    శ్రీ పాద రాజాం శరణం ప్రపద్యే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnilKumar-ks8le
    @AnilKumar-ks8le 6 років тому +11

    I am so blessed .
    I visited this temple on
    Datta pournami

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala7557 6 років тому +11

    అద్భుతమైన పవిత్ర ప్రదేశం. దర్శించిన జన్మ ధన్యం.

  • @kantharaocindha9071
    @kantharaocindha9071 6 років тому +10

    🚩⛺🌷 kuruvapuram temple ki povudari 🚌🚎🚗 raichur to makthal to pasupala akada 🌹 sripadavalaba swami vunadu akkada nadilo stanam 🚢 cheyandi chettu 🌳 kinda Daily 108 time's digambara 🌹 digambara 🌸 sripadavalaba 🌷 Digambara 🌸 cheyandi 🙏 guru charitha 📑 cheyandi 🙏 vittal Baba samadhi ni mokkandi 🙏 akalitho vuna vaniki 👨‍👦‍👦 Annam pettandi miku kastalu pothaiy namakamtho cheyandi 🙏🙏🌹🌷🌷🌹

  • @bikisam
    @bikisam 6 років тому +8

    Blessed by getting the glimpse of this temple..I really Appreciate your video...Jai Guru Datta

  • @Kalki19-w36
    @Kalki19-w36 5 років тому +12

    గురు కురుపా
    జై శ్రీ గురు దేవా

  • @NaveenKumar-nh1fw
    @NaveenKumar-nh1fw 4 роки тому +3

    Jai guru Datta Sree Guru Datta....Jai Sripada Srivallabha swamy

  • @sbkrishna2534
    @sbkrishna2534 2 роки тому +1

    🙏🙏 Jai Sri Pada Sri Vallabha Sri Dattatreya Namaha 🙏🙏. Somebody planning there (near the temple view area at Paspula) to provide good living spaces like gated community villas and studio apartments in this spiritual place. Really it's very good blessing decision to provide living who wants to stay some days there. 🙏🙏.

  • @kantharaocindha9071
    @kantharaocindha9071 6 років тому +30

    👩 Miru Daily 108 time's digambara 🌹 digambara 🌸 sripadavalaba 🌷 Digambara 🌸 cheyandi miku Anni kastalu pothaiy namakamtho cheyandi 🙏🙏🌹🌹🌼🌷🌹

    • @panduram230
      @panduram230 6 років тому

      Kantharao Cindha sorry I can't doing this work

    • @srinivasarao8412
      @srinivasarao8412 3 роки тому

      Sure brother I will do it from now. With Swamy blessings all my problems will get vanished like ashes ...
      Thank you for giving such energy and guidance..

  • @b.likhithavenkatasaisri3536
    @b.likhithavenkatasaisri3536 4 роки тому +6

    JAI GURU DATTA
    SRI GURU DATTA

  • @SwapnaSudha739
    @SwapnaSudha739 6 років тому +14

    Sri vallabhapuram Mahabub nagar Dist Telangana... Famous & Auspicious Sri Pada Sri Vallabha incarnation ending place in krishna river

  • @kiddobraingamestutorial8908
    @kiddobraingamestutorial8908 3 роки тому +1

    Sri padha vallabhuni namam smarinchina vallu andaru adhrushtavanthuleyy.. DATTHA DIGAMBHARA SRI PADHA VALLABHA NAMOONAMAHA

    • @kiddobraingamestutorial8908
      @kiddobraingamestutorial8908 2 роки тому

      Last year memu kuruvapuram vellam... Darshanam ayyaka maku kaligina anubhooti matallo chepalenidi.. Andaru thapakunda velli a Sripadhula varini darshinchukoni adhrushtavanthulu kandi

  • @phanikumar8437
    @phanikumar8437 3 роки тому +1

    Jai sadguru Sai Ram .. Guru Dev Datta Sri pada Sri vallabha

  • @thiruthirupathi1045
    @thiruthirupathi1045 4 роки тому +6

    మా ఊరు అనుగొండ గ్రామం దత్తక్షేత్రం మా ఊరికి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది
    జై గురుదత్త

    • @moneypowermahesh1431
      @moneypowermahesh1431 4 роки тому +1

      Meeru chala punyathmulu

    • @gururajbm5178
      @gururajbm5178 3 роки тому +1

      Let me share your number plse bro I want to visit that place already i have an idea about panchadevula pahad

  • @rameshs1320
    @rameshs1320 6 років тому +3

    Super and so nice

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 5 років тому +9

    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర. శ్రీ దత్త శరణం మమ.

  • @bkaruna0454
    @bkaruna0454 2 роки тому +1

    Hyderabad nunchi kurvapuram velledi cheppagalara

  • @pinupoluraghavendra9839
    @pinupoluraghavendra9839 4 роки тому +7

    కురువపురం ఒక దీవి. ఇక్కడకు చేరుటకు రెండు మార్గములు కలవు. ఒకటి రాయచూర్ నుంచి రెండవది మఖ్తల్ నుంచి. రాయచూర్ నుంచి వచ్చువారు అత్కుర్ లో దిగి అక్కడనుంచి తెప్ప లో క్రిష్ణ నది దాటితే కాలినడకన రెండు K.M ల దూరంలో గుడి ఉంటుంది. ఎటువంటి వాహన సౌకర్యం ఉండదు. రాయచూర్ R.T.C బస్టాండ్ నుంచి అత్కుర్ కు బస్సు సౌకర్యం కలదు.
    మఖ్తల్ నుంచి వచ్చు వారు వల్లభాపురం (విట్టల్ బాబా) ఆశ్రమం నుంచి తెప్ప లో క్రిష్ణ నది దాటితే కేవలం 200 మీ దూరంలో గుడి ఉంటుంది. మఖ్తల్ R.T.C బస్టాండ్ నుంచి విట్టల్ బాబా ఆశ్రమం వరకు బస్సు సౌకర్యం కలదు. కొన్ని బస్సులు వల్లభాపురం bus stop వరకు మాత్రమే ఉంటాయి. అక్కడి నుండి విట్టల్ బాబా ఆశ్రమం 1.5 K.M. మఖ్తల్ R.T.C బస్టాండ్ నుంచి విట్టల్ బాబా ఆశ్రమం వరకు share autos సౌకర్యం కలదు. విట్టల్ బాబా ఆశ్రమం లో నిత్యన్నదానం జరుగును.
    కురువపురం దర్శించు పురుషులు తప్పని సరిగా పంచె & కండువా ధరించాలి. మహిళలు కూడా సాంప్రదాయ దుస్తులలో రావాలి.

  • @rajeswarichittapragada3815
    @rajeswarichittapragada3815 6 років тому +21

    ప్రతి దత్త భక్తుడు దర్శించదగిన గొప్ప చోటు,డబ్బు ఉంటేనో, ఓపిక ఉంటేనో వేళ్ళ గలిగే చోటు కాదు ఇది,స్వామి కృప ఉంటే వెళ్ళ గలిగే చోటు,
    ఆత్కూరు నుండి డిoగిలో వెళ్ళాలి,అక్కడి వరకు బస్ లో వెళ్ళవచ్చు లేదావల్లభపురం నుండి డింగిలలో వేళ్ళ వచ్చు,వేసవి కాలం లో నది నడిచి దాట్ వచ్చు

    • @poorna9181
      @poorna9181 5 років тому

      Ku

    • @poorna9181
      @poorna9181 5 років тому

      OM

    • @papa3925
      @papa3925 4 роки тому

      @Hare Krishna vaallaku schedule caste ,schedute tribe caste elaa testhundi

    • @smilekrishna
      @smilekrishna 3 роки тому

      @Hare Krishna don't spread false news, you'll regret it.

  • @suryachandra9774
    @suryachandra9774 6 років тому +4

    Digambara digambara sri panda Vallabha digambara. A sacred and Misterious place.

  • @ramesh0156
    @ramesh0156 4 роки тому +3

    దిగంబరా దిగంబరా శ్రీపాద శ్రీ వల్లభ దత్త దిగంబరా

  • @rajeswariraja8749
    @rajeswariraja8749 3 роки тому +1

    Naku swamy ni darshinchukovali ani undi kani..... ,Swamy vari krupa kosam wait chestunna

  • @niteshagarwal759
    @niteshagarwal759 4 роки тому +2

    Dandavat pranam

  • @kusumakumari9303
    @kusumakumari9303 4 роки тому +4

    How to go to this temple pls

  • @bhharathchintha7351
    @bhharathchintha7351 6 років тому +3

    Om dhram datthatreyaya namah.

  • @GK-xf4ib
    @GK-xf4ib 6 років тому +4

    Sri Datta gurave namaha

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 4 роки тому +3

    శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి శరణం
    కురువ పురం స్వామి ఆలయం కు వెళ్ళాలి అంటే మార్గము. తెలుపండి..ఎటువైపు నుండి రవాణా సౌకర్యము లు వున్నాయి.
    బస్ లు కానీ ట్రైన్స్ రూట్ కానీ..
    తెలుపండి.....

    • @subhashinisankara
      @subhashinisankara 3 роки тому +2

      మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉంటే దగ్గర దారి, తీరుగా ఉన్నదారి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుండి వెళ్ళండి
      మక్తల్ నుండి వల్లభాపురం (వల్లభేశుని వృత్తాతంతం జరిగిన వల్లభాపురం కానే కాదు )(పంచదేవపహాడ్ ) కి ఆటో కట్టించుకోండి . మీకు స్వంత కారు ఉంటే ఈ తిప్పలు ఉండవు. వల్లభాపురం అంటే విఠల్ బాబా గారి ఆశ్రమం. శ్రీపాద స్వామి అనేక లీలలు చూపిన ప్రాంతం.
      అక్కడ ఏమన్నా తిని కృష్ణా నదిలోకి బుట్టి ఎక్కండి .కృష్ణానది తెలంగాణ కర్ణాటక సరిహద్దు కాబట్టి మిమ్మలను బుట్టివాడు కర్ణాటక కృష్ణ బోర్డుర్ లో దింపుతాడు . అక్కడ మీరు కర్ణాటక బుట్టిలోకి మారవలసి ఉంటుంది . బుట్టినుండి దిగగానే అక్కడే ఉంటుంది శ్రీ స్వామి వారి సిద్ధ పీఠం. కురువపురంలో ఉన్నవి పాదుకలు కాదు .
      కర్ణాటక సైడ్ నుండి ఎడ్లబండిలో వెళ్ళటం కంటే మీకు ఈ దారి బాగుంటుంది .
      హైదరాబాద్ నుండి మహబూబ్నగర్->మక్తల్ (మహబూబ్నగర్ నుండి మక్తల్ కి బస్సులు బానే ఉంటాయి )
      మక్తల్ నుండి పసుపుల ->పంచదేవపహాడ్ >వల్లభాపురం వస్తాయి ఇంకా మధ్యలో చిన్న చిన్న ఊరులు గుర్తులేవు నాకు పేర్లు

    • @subhashinisankara
      @subhashinisankara 3 роки тому

      అక్కడ వాసుదేవానంద స్వామి తపస్సు చేసుకున్న గుహ , అందులో శివలింగం కూడా చూడవచ్చు ఆ గుహలో ఇప్పటికి మహాత్ములు తపస్సు చేసుకుంటూ ఉంటారు వారికి భంగం కలగకుండా జాగ్రత్తగా వెల్లివెళ్ళండి గుహలోకి . చీకటిలో మీరు వారిని తాకి, మీ మొబైల్ లైట్స్ వారి మీద వేయటం ఇలాంటివి చేయకండి

    • @subhashinisankara
      @subhashinisankara 3 роки тому

      ఇంకా మీరు ఒక వేళ కర్ణాటక అయితే రాయచూర్ నుండి వెళ్ళవచ్చు. అయినా కానీ మీరు రాయచూర్ నుండి మఖ్తల్ వచ్చి అక్కడ నుండి పైన నేను చెప్పిన పద్ధతిలో వెళితే సౌకర్యం గా ఉంటుంది

  • @SwapnaSudha739
    @SwapnaSudha739 6 років тому +6

    Sri Pada Sri Vallabha

  • @omsri5084
    @omsri5084 5 років тому +1

    JAI Guru Deva
    Jai Guru dhattha

  • @absuparammabalaji9081
    @absuparammabalaji9081 6 років тому +5

    Jai sripada Jai sairam

  • @vuyyururadhika1934
    @vuyyururadhika1934 3 роки тому +3

    యే జిల్లా అండి

    • @rochishsharmanandamuru181
      @rochishsharmanandamuru181 3 роки тому +1

      నారాయణపేట జిల్లా తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతం

    • @subhashinisankara
      @subhashinisankara 3 роки тому +1

      @@rochishsharmanandamuru181 కురువపురం కర్ణాటక . మన వల్లభాపురం పాత మహబూబ్ నగర్ జిల్లా . కృష్ణ నది రెండు రాష్ట్రాలనూ వేరు చేస్తుంది

  • @aehousing1776
    @aehousing1776 4 роки тому +2

    THQ SIR

  • @kantharaocindha9071
    @kantharaocindha9071 6 років тому +2

    Daily 108 time's digambara 🥀 🌹🌹🌹🌹digambara sripadavalaba 🌸 Digambara cheyandi 🌷

  • @sivasaikrishna11
    @sivasaikrishna11 6 років тому +4

    Sree Paada Sree Vallabha Saranu Saranu

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 6 років тому +1

    sri guru datta jai guru datta

  • @SwapnaSudha739
    @SwapnaSudha739 6 років тому +4

    Jai guru datta

  • @venkatagirijarani5746
    @venkatagirijarani5746 4 роки тому +1

    Om Sai sri sai Jaya Jaya sai.

  • @SwapnaSudha739
    @SwapnaSudha739 6 років тому +7

    Kuruvapuram Karnataka

  • @KH-cq6ub
    @KH-cq6ub 3 роки тому +1

    Telangana ayina kannada lo unay enti boards konni...

  • @nageshbabu4050
    @nageshbabu4050 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Advocatekondareddy
    @Advocatekondareddy 6 років тому +3

    If anybody please tell the way how to reach this place from Hyderabad

    • @varam217
      @varam217 6 років тому +2

      hyd highway నుండి నేరుగా మక్తల్ వెళ్ళండి అక్కడి నుండి పసుపుల అనే ఊరు దారి అడిగి అక్కడికీ దగ్గర్లోని ఈ గుడిని మీరు చేరుకోవచ్చు

    • @ramanamurrty2651
      @ramanamurrty2651 6 років тому +2

      Please suggest Rly line & nearest point etc., in a more detailed way for the understanding of devotees & general public....

    • @manimanihemanthkumar7787
      @manimanihemanthkumar7787 6 років тому +2

      certainly u will go to kuruvapura from mahaboobnagar and makthal to panchadevpahad means kuruvapuram

    • @manimanihemanthkumar7787
      @manimanihemanthkumar7787 6 років тому +2

      after reach panchadevpahad u have source to reach the temple in putti. on the way of water of Krishna river

    • @manimanihemanthkumar7787
      @manimanihemanthkumar7787 6 років тому +2

      jai guru dev datta

  • @ssn7870
    @ssn7870 3 роки тому +1

    🤲🤲🤲🙏🙏🙏

  • @bhavani1089shankar
    @bhavani1089shankar 6 років тому +4

    Digambara Digambara Sripada Vallabha Digambara

  • @vasu101010
    @vasu101010 4 роки тому +3

    🙏🙏🙏

  • @varam217
    @varam217 6 років тому +6

    శ్రీపాదవల్లభచరిత్రలో ఒక వితంతువు తన మూర్కపు కొడుకుతో నదిలో ప్రాణత్యాగం చేయడానికి వెళ్ళినప్పుడు స్వామి ప్రత్యక్షమయి వచ్చెజన్మలో నీ కొడుకుగా పుడతానని మాట ఇచ్చిన స్థలం ఈ కురవపురం
    ఇక్కడ అన్ని ఆనవాళ్ళు వున్నాయి స్వామీ సూర్యనమస్కారాలు చేసిన స్థలం , వితంతువు అభిషేకం చేసిన శివలింగాలు , అగస్థ్య మహర్షి గుహ అన్ని వీడియోలో చూయిస్తే బాగుండేది

  • @venkatagirijarani5746
    @venkatagirijarani5746 4 роки тому +1

    Digambara Digambara sri pada vallabha Digambara
    Digambara Digambara Avadhutha chinthana Digambara.

  • @sujathaboni3355
    @sujathaboni3355 5 років тому +1

    in om

  • @AshokKumar-fj8vx
    @AshokKumar-fj8vx 6 років тому +2

    E post cesinavari aprachapu matalu vinaleka poya

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers 5 років тому +1

    Sc&st లను వెల్లనివ్వరా?

    • @omsri5084
      @omsri5084 5 років тому +1

      Moham meedha Rasi vuntadha SC St Ani

    • @mukeshrao8955
      @mukeshrao8955 5 років тому +1

      Andharu povachu

    • @omsri5084
      @omsri5084 5 років тому +3

      Government jobs ki subsidy laku oc bc laku Ivvakunda meeku Isthunnaru Appudappudu matladu

    • @subramanayakumarkumar7122
      @subramanayakumarkumar7122 3 роки тому

      అందరినీ స్వామి అనుగ్రిహిస్తారు.స్వామికి చాలా చాలా ప్రేమ కోటి తల్లుల ప్రేమ చూపిస్తారు

  • @tulasirakesh007
    @tulasirakesh007 5 років тому +5

    Datta swamy temple khali Fakir temples full kita kita. Idanta evari pani ekkirala, nanduri lanti vari papam.

    • @vasulucky5090
      @vasulucky5090 5 років тому

      What do u mean?

    • @keerthi2488
      @keerthi2488 4 роки тому

      Hello madam .. nanduri vari Sri pada srivallabha videos chusi matladandi

    • @smilekrishna
      @smilekrishna 3 роки тому

      Don't bark unnecessarily on good people, you'll have to pay for it.

    • @tulasirakesh007
      @tulasirakesh007 3 роки тому

      @@smilekrishna same to you.

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 4 роки тому +4

    Sri sri paadha sri vallabha

  • @venkatagirijarani5746
    @venkatagirijarani5746 4 роки тому +4

    Om Dram Daththathreyaya Namaha.

  • @Kss159
    @Kss159 6 років тому +3

    Jai gurudatta

  • @UmaRani-dd2oc
    @UmaRani-dd2oc 4 роки тому +3

    🙏🙏🙏

  • @MrDurgathilak
    @MrDurgathilak 5 років тому +3

    Jai guru datta

  • @gouripatil2155
    @gouripatil2155 3 роки тому +1

    🙏🙏

  • @dssg6947
    @dssg6947 5 років тому +1

    JAI GURU DATHA

  • @satyanarayanachitluri105
    @satyanarayanachitluri105 4 роки тому +2

    Jai guru datta

  • @chshekar6601
    @chshekar6601 3 роки тому +1

    Jai guru datta

  • @amruthasrivaishnavi7926
    @amruthasrivaishnavi7926 2 роки тому +1

    Jai guru datta