క్రైస్తవంనుండి హిందూ పూజారి గా మారిన లూర్దూ. ఇప్పుడు విష్ణు పూజారి, అప్పుడు పాపి| Radha Manohar Das|

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 589

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 2 роки тому +174

    ఎంత చల్లని వార్త. హిందూ ధర్మానికి ఈ మార్పు మేలు చేస్తుంది

  • @qrishnam
    @qrishnam 2 роки тому +114

    ఈ మార్పు కొరకే హిందూ సమాజం ఎదురు చూస్తుంది. లూర్ధు, పార్థుగానే కాదు పూజారిగా మారడం గొప్ప విషయం. జై శ్రీరామ్

  • @murthyinutube
    @murthyinutube 2 роки тому +203

    మనసుకు ఎంతో సంతోషం కలిగింది. ఒక్క ప్రచారం లేదు, బ్లాక్ మెయిల్ లేదు, కుహనా కుట్రలు లేవు, అందరూ స్వచ్ఛంద సహజ హిందువులు.

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 2 роки тому +3

      👍👍👌

    • @vinodsalve7245
      @vinodsalve7245 2 роки тому +2

      Nee bonda hindu.hindu aante brahmanudu,komatodu meegita vallu aante sc,st,bc aandaru shudrulee hindu kadu hindu aanta hindu🤣😂🤣😂

    • @murthyinutube
      @murthyinutube 2 роки тому

      @@vinodsalve7245 అలా అని నీ దగ్గర దసమ భాగం then గి తినే మీ పోస్టర్ జా కొడుకు చెప్పాడా రా, మతం మారిన అడక్క తినే బానిస గొఱ్ఱె గా?

    • @jaibharat7091
      @jaibharat7091 2 роки тому

      @@vinodsalve7245 ధీంట్లో కూడ వచారే గొర్రెలు

    • @rajumunjala6979
      @rajumunjala6979 2 роки тому

      @@vinodsalve7245 ఒరేయ్ పిచ్చి వెధవ... హిందుత్వ గురించి ఇంకొక మాట మాట్లాడితే నిన్ను కొట్టి పడేస్తాము... మీరు మీ పిచ్చి వెధవలు... హిందూ ధర్మం ఎప్పుడు గొప్పదే...జై హింద్🚩🚩

  • @CommonMan2324
    @CommonMan2324 2 роки тому +92

    అర్చక స్వామి ధైర్యానికి సంతోషం

  • @nvadd
    @nvadd 2 роки тому +200

    లూర్డు పార్దుగా మారడం అంటేనే అది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశుడి లీల 🙏🏻🙏🏻

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 роки тому +7

      Yup 🙏🙏

    • @simplensample2724
      @simplensample2724 2 роки тому

      Asalu venkatesudi vigraham guddalu kappina budha vigraham raaa saaami

    • @valmikisiva
      @valmikisiva 2 роки тому +2

      mari chaala mandi pardhu lu loordu lu maarutunnaru. adi evari leela??

    • @nvadd
      @nvadd 2 роки тому +4

      @@valmikisiva బైబిల్ అనేది చదవక పోవడం వల్ల ఆ లీల జరుగుతుంది

    • @valmikisiva
      @valmikisiva 2 роки тому +1

      @@nvadd Ramayana bhaarathalu sariga chadavaka povadam valla kuda ikkada ee leelalu jarugutunnay. Bhakthi to kalu mooskuni...pirrala tho chadhavadam valka vachina anardhalu ivanni!!

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 роки тому +109

    వేంకటేశ్వరుని నమ్మిన వారిని ఎన్నో అనుభవాలు అనుభూతులు అందరికి ఉంటాయి. ఆయన పిలిస్తే పలుకుతాడు.

  • @జేపీనారాయణ
    @జేపీనారాయణ 2 роки тому +111

    నమస్కారం గురువు గారు మీరు చెప్పిన తిరుమలగిరి ప్రక్కనే వల్లభి అనే గ్రామంలో మూడు తరాలుగా మాదిగ కులస్థులే అర్చకులుగా కొనసాగుతున్న ఒక రామాలయం ఉందినేను ఆ గ్రామ నివాసిని.మీరు ఈ దేవాలయాన్ని దర్శించవలసిందిగా మనవి..దయచేసి స్పందించ గలరు

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 роки тому +8

      +91 77939 18138

    • @sujathaprasad1877
      @sujathaprasad1877 2 роки тому +4

      🙏👍🙏👍🙏👍🙏👍

    • @sheebanaveen5200
      @sheebanaveen5200 2 роки тому +3

      మాదికూడా పక్కన మంగొల్లు...

    • @radhakrishnat2223
      @radhakrishnat2223 2 роки тому +1

      వల్లభి ఉంది ముదీగొండ మండలం కదా

  • @mahi8718
    @mahi8718 Рік тому +2

    Hare Krishna Hare Krishna..
    Krishna Krishna Hare Hare...
    Hare Rama Hare Rama...
    Rama Rama Hare Hare...🙏🏻🕉️🙇🏻‍♂️

  • @eswararaobora8598
    @eswararaobora8598 2 роки тому +64

    అహ గురువు గారు మీరు అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఉంటే మనసు పులకిస్తుంది

  • @hariraju9252
    @hariraju9252 2 роки тому +50

    మంచి విషయం తెలిసింది అభినందనలు

  • @tanukusatyam
    @tanukusatyam 2 роки тому +31

    గోవింద గోవింద గోవింద చాలా చాలా మంచి విషయాలు వెలుగులోకి తీసుకుని వచ్చారు గురువు గారు

  • @putcha123
    @putcha123 5 місяців тому +2

    Very happy to hear sir ..let's discuss and resolve the issues.pls don't change the religion..

  • @srkpaturu3982
    @srkpaturu3982 2 роки тому +80

    ఓం నమో వేంటేశాయ, మంచి బ్రహ్మ తేజస్సు కలిగిన ముఖం,Aayushmmanbhava,Poojaari Voice, Very nice, గాంభీర్యం కలిగిన స్వరంజై శ్రీరామ్, జై హనుమాన్.....ధన్యోస్మి పార్ధు

  • @murthyinutube
    @murthyinutube 2 роки тому +45

    ఆఖరికి మనదేశం లో దేవుడు కూడా రిజర్వేషన్లు ఇస్తున్నాడు. పెద్ద కులాలు అని ఫీల్ అయ్యే వారు వేలు పోసి తీర్ధ యాత్రలు, లక్షలు పోసి గుడులు కడితే, ఆయన మాత్రం కల్మషం లేని నిజ భక్తుల దగ్గరకు స్వయంభువుగా వెళ్లిపోతున్నాడు. విష్ణు లీలలు.
    ఉన్నాడయా... దేవుడున్నాడయా.

  • @GaramMasala513
    @GaramMasala513 2 роки тому +24

    మనోహర్ దాస్ గారికి.... పార్థు గారికి నమస్కారములు....

  • @sitharam9013
    @sitharam9013 2 роки тому +10

    ఈ వీడియో చూసి చాలా సంతోషం వేసింది గురూజీ, మన సనాతన ధర్మం లోకి రమ్మని ఎవరిని బలవంత పెట్టక్కర్లేదు, మన ధర్మం గొప్పతనం తెలుసుకుంటే వల్లే స్వచ్ఛందంగా వస్తారు అనడానికి పార్ధు గారు ఒక ఉదాహరణ. మీరు సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఎంతో క్రుషి చేస్తున్నారు గురూజీ, మీకు నా పాదాభివందనాలు🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🕉️🚩

  • @captainshriharimilitary9277
    @captainshriharimilitary9277 2 роки тому +8

    తండ్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి... శ్రీ రాధా మనోహర్ దాస్ గారి కి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇంక్కా గొప్ప శక్తి ని ఇవ్వండి.

  • @krishnakanchi7398
    @krishnakanchi7398 2 роки тому +11

    మంచి విషయం జైశ్రీరామ్

  • @hinduunity8016
    @hinduunity8016 2 роки тому +12

    Swamy Mee adbhuta గానామృతానికి nenu దాసుణ్ణి

  • @tulasiraojakkampudi5879
    @tulasiraojakkampudi5879 2 роки тому +19

    Namaste sri Radha manohar das garu. You are a practical and field full time hindu pracharak. No one is equal to you. I am your well wisher and supporter.
    Your efforts to make our old hindus to bring back is marvelous effort. Thank you sir.

  • @prabhakarvadapalli4196
    @prabhakarvadapalli4196 13 днів тому +1

    అలంకారం అద్భుతం👌👌 శ్రీ వేన్కటేశ చరణౌ శరణం ప్రపద్యే 🙏🙏🙏

  • @krishnakanchi7398
    @krishnakanchi7398 2 роки тому +8

    మీకు ధన్యవాదములు

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 2 роки тому +9

    పార్థు గారికి పాదాభివందనములు🙏🙏

  • @sudhakarpasumarthy2814
    @sudhakarpasumarthy2814 2 роки тому +15

    హరే కృష్ణ.చంద్రన్నపలెం అన్నారు పూర్తి అడ్రస్ తెలియ పరిచినట్లయేతీ ఎక్కవ మందిభక్తులు ఈ దేవాలయం దర్శనం చేసుకొనుటకు అవకాశం వుంటుంది. గోవిందా గోవిందా

  • @murthyinutube
    @murthyinutube 2 роки тому +165

    ఇప్పుడు చెప్పండిరా గొఱ్ఱెలు, గుడిలో దేవునికి కైంకర్యాలు చేస్తున్న పూజారిది ఏ కులం, ఆయన ద్వారా దేవుని ఆశీస్సులు పొందుతున్న rmd గారిది ఏ కులం.
    పుట్టక ఏదైనా గుణ కర్మ జ్ఞానములచేత నే వర్ణం, గీతలో జగద్గురువు చెప్పినట్టు.

    • @valmikisiva
      @valmikisiva 2 роки тому +2

      Auna? mari Sambhukundi tala ramudu enduku narikesado cheppagalava mahanubhaava? Ramayana mahabhaaratallo ekkada chusina chandaaludu ki pravesimpa sakyam kani ....ane varnana lu endukuntayo?

    • @murthyinutube
      @murthyinutube 2 роки тому

      @@valmikisiva అరేయ్ గొఱ్ఱె గా, రామాయణం చదివినావ్ రా నువ్వు? నేను చదివిన, నాకు తెలుసు. సాంబి గాడు చెప్పిన సొల్లు విని నువ్వు అడుగుతున్నావు అని నాకు తెలుసు.
      అప్పట్లో కులాలు లేవు, వర్ణాలు మాత్రమే, రాముడు ఆ కులపోళ్ళని అందరినీ చంపలేదు, సంభూకుడిని మాత్రమే చంపాడు, కారణం వాడు చేసేది తప్పు. ధర్మ మార్గం లో కాకుండా, అధర్మ మార్గం లో ఇంద్ర పదవిని సాధించడానికి ప్రయత్నం చేసాడు. కానీ నాకు తెలుసు, నీకు ఎక్కదు, అడ్డంగా వాదిస్తావు ఎందుకంటే మతం మారిన కుక్కలకు ఎన్ని చెప్పినా అనవసరం.

    • @indlaharshavardhan6779
      @indlaharshavardhan6779 2 роки тому +12

      నాయన చండాలురు అంటే నువ్వు అనుకుంటున్నవాళ్ళు కారు ఇతరులను అనవసరంగా బాధ పెట్టే ఛండాలుడు ఒక్క సారి కాస్త తెలుసుకొని కామెంట్ పెట్టు

    • @murthyinutube
      @murthyinutube 2 роки тому

      @@indlaharshavardhan6779 గొఱ్ఱె గాళ్లకు ఏమీ తేలియదు బ్రో, దసమ భాగాలు దొబ్బితినే పోస్టర్ కొడుకులు నూరి పోసిన విషం ఇక్కడ కక్కతారు. సొంత బుర్ర వాడరు. వీళ్ళ బతుకులు ఎప్పటికీ బానిస బతుకులే.

    • @valmikisiva
      @valmikisiva 2 роки тому +1

      @@indlaharshavardhan6779 avuna? Nuvvu kuda okkasari sariga chaduvukuni comment pettu. Prati page lo neecha kulam lo puttina....ane maata untundi ramayana mahabhaarataala lo!! Sare...nuvvu cheppinde nijam anukundam. Sambukudu keval sudra kulam lo puttianduku....evariki ye haani cheyyakunda...adavilo tapassu cheskuntunna atanni amaantam narikesaadenku ramudu?? Sambukudu evarini baadhapettalede??

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 2 роки тому +13

    Ohm Namo Venkateshaya Namaha, Jai Radha Manohar Swamy ji.

  • @saiswarup2816
    @saiswarup2816 3 місяці тому +1

    గురువుగారు చాలా సంతోషంగా వుంది

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 2 роки тому +30

    I request you Guruji to make all the Hindu community to chant Sri Gayatri mantra irrespective of caste and creed. Educate the parents to make their children to learn a sloka from Sri Bhavthgeeta.

  • @shamanthatallari6326
    @shamanthatallari6326 2 роки тому +11

    🙏🙏🙏 Govinda Govinda Govinda Sharanam

  • @praweenbollinenni6162
    @praweenbollinenni6162 2 роки тому +7

    🙏🙏🙏🙏🙏దేవుడు కి అందరు సమానమే ఈ కుల మతాలు అన్నీ స్వార్థం కోసం చేసేవి, దేవుడి ముందు అందరూ సమానమే, ఓం నమో నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏

  • @SAIKUMAR-om1pe
    @SAIKUMAR-om1pe 2 роки тому +10

    Govinda Govinda 🙏🙏🙏

  • @swathiparinaya6512
    @swathiparinaya6512 2 роки тому +5

    Govinda Govinda 🙏swamy nijam ga adbhutam 💐

  • @Nagaraju-ub3gi
    @Nagaraju-ub3gi 2 роки тому +7

    గురుభ్యో నమః

  • @padmarao6083
    @padmarao6083 2 роки тому +15

    We need this kind of change in our social system 🙏

  • @nareshpower48
    @nareshpower48 2 роки тому +13

    Jai shree ram jai shree krishna

  • @maheshrachakonda4632
    @maheshrachakonda4632 2 роки тому +7

    జై హిందూ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @krishnakanchi7398
    @krishnakanchi7398 2 роки тому +6

    జైశ్రీరామ్

  • @udayakrishna7611
    @udayakrishna7611 2 роки тому +13

    om namo venkateshaya 🙏🙏

  • @narasimha1234-n
    @narasimha1234-n 2 роки тому +6

    గోవిందా గోవింద 🙏🙏🙏

  • @lokeshbabu2074
    @lokeshbabu2074 2 роки тому +8

    ఓం నమో వేకటేశాయ స్వామి వారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకొంటూ....

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 2 роки тому +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీరు కారణజన్ములు గురూజి

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓం నమో భగవతే వేంకటేశాయ!
    లూర్దు పార్థుగా మార్పుచెందటం
    పూర్వపుణ్యఫలం*******👌👍💐........
    భగవంతుడు గుణకర్మ జ్ఞాన విభాగములచేత ప్రకాశించుచుండును.అనిఈ పరిణామంవలన
    తెలియబడుచున్నది.జైహింద్👌👍💐******
    ధన్యవాదములు.....*****

  • @రంగరాయా-ళ9చ
    @రంగరాయా-ళ9చ 2 роки тому +6

    ఎంతో పుణ్యాత్ముడై ఉంటాడు ,

  • @sudhakarrao2155
    @sudhakarrao2155 2 роки тому +5

    Chaala goppa nirnayam theesukunnaru Vishnu Pujari Garu God Bless you.

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 2 роки тому +13

    🙏👌💓❤️❤️🙇‍♂️🤘OM 🕉 Namo Venkateshaya, lurdu to parthu ...wonderful Transformation. Thanks for showing to us

  • @Uahbwb67890
    @Uahbwb67890 2 роки тому +1

    ధన్యవాదాలు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nitinkumarkarumuri4763
    @nitinkumarkarumuri4763 2 роки тому +4

    Chala santosham swamy... omm namo venkatesaya

  • @mukundhamukundha585
    @mukundhamukundha585 2 роки тому +4

    Hare Krishna

  • @Babu-yx5ve
    @Babu-yx5ve 2 роки тому +6

    🙏🙏🙏 ఆయనకు పాదాభివందనం

  • @nagaraju2270
    @nagaraju2270 2 роки тому +4

    Good job sir

  • @krishnakanchi7398
    @krishnakanchi7398 2 роки тому +8

    Jai సనాతన

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 2 роки тому +3

    Hare Krishna jaisriram
    Gud video,Govinda Govinda

  • @thirupathijanga8812
    @thirupathijanga8812 2 роки тому +11

    Om namo venkateshaya 🙏

  • @kavitisreedhar1783
    @kavitisreedhar1783 2 роки тому +1

    Namaskarm guruvgaru 🙏🏻

  • @roshithsrisai8258
    @roshithsrisai8258 2 роки тому +6

    గోవిందా గోవిందా
    🙏🕉️🙏🚩🚩🚩

  • @hariprasadnanubala9620
    @hariprasadnanubala9620 2 роки тому +3

    Om namo venkateshaya I am happy to see u pardhu garu 🙏

  • @sandhanishaik-yd5wg
    @sandhanishaik-yd5wg 2 роки тому +4

    🙏 Govinda Govinda 🙏 Govinda Govinda 🙏 Govinda Govinda 🙏 Govinda Govinda 🙏 Govinda Govinda 🙏 Govinda Govinda 🙏 Govinda Govinda 🙏 Govinda Govinda 🙏

  • @TexanUS
    @TexanUS 2 роки тому +15

    mana bharatha deshaniki ilanti swamiji lu kavali...Namo Venkataeshaya namaha

  • @prasad3047
    @prasad3047 Рік тому +2

    Vishnu is one and only magician, no match to him in anything 🙏🙏🙏....my darling SriKrishna love you somuch ❤❤❤

  • @sannthoshgoud369
    @sannthoshgoud369 2 роки тому +4

    అమ్మ తల్లి కి జై శ్రీ రామ్ 🙏

  • @kjesu2715
    @kjesu2715 2 роки тому +11

    కలియుగ దైవం...
    ఓం నమో వేంకటేశాయ నమః...

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 2 роки тому +3

    Good information sir

  • @adhilaxmistudio8646
    @adhilaxmistudio8646 2 роки тому +2

    guruvu garu swamy vari dharshanam maaku kuda kaliginchi nadhu ku meeku dhanyavadhamulu

  • @praveenreddy9312
    @praveenreddy9312 Рік тому +1

    Thanks guruvu garu... Elanti vi maku telisa la chastunanduku😊

  • @ganeshkoduru899
    @ganeshkoduru899 2 роки тому +20

    SC ఏమిటి, BC ఏమిటి,OC ఏమిటి? మనమంతా హిందువులంతా ఒక్కటే.

  • @DhaVarPDP
    @DhaVarPDP 2 роки тому +2

    సనాతన ధర్మానికి అంటే మానవ ధర్మానికి స్వాగతం......ఓం నమో వేంకటేశాయ....జై సనాతన ధర్మం.....

  • @ramsivaji7356
    @ramsivaji7356 2 роки тому +7

    వినరో భాగ్యము విష్ణు కథా, వినుబల మిధివో విష్ణుకథ, వినారో భాగ్యము విష్ణు కథ. గురువుగారికి వందనము.

  • @jagarlachandraiah7039
    @jagarlachandraiah7039 2 роки тому +5

    Your great Prabhu 🙏🙏🙏💯

  • @tt9220
    @tt9220 2 роки тому +52

    శుభ్రంగా హైందవ ధర్మం పాటించకుండా....‌ఈ మారడాలు చేరడాలు ఏమిటో!?!!?????

  • @raghuchighurala2263
    @raghuchighurala2263 2 роки тому +4

    ఏకులజుడేమి ఏవడైననేమి ఆతడు నాకడ హరి నెరిగినవాడు🙏 ( రసశ్రీ )

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 роки тому +25

    అణువణువునా భగవంతుడు ఉంటే విగ్రహం లో ఎందుకు ప్రకటం కాడు. భక్తి ఒక్కటే అవసరం. ఎంతోమంది భక్తులు మనకు ధరించినట్లు చరిత్ర లో తెలుస్తుంది.

  • @venkateswararaomedidhi9761
    @venkateswararaomedidhi9761 Рік тому +4

    పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు చెన్నకేశవ ఆలయంలో కూడా తరతరాలుగా దళితులే అర్చకులు👏👏

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 роки тому +8

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🚩🚩🚩

  • @mamathareddy529
    @mamathareddy529 Рік тому +1

    నమస్తే గురూజీ ఇక అతని జీవితమే మారిపోతుంది అందరు ఇలానే మారుతారని ఆశిస్తాను

  • @m.suryarao7723
    @m.suryarao7723 2 роки тому +5

    గురువుగారికి పాదాభివందనం అమ్మ కులాలు మతాలు మనం పెట్టుకున్నాం దేవుని దృష్టిలో అందరూ ఒకటే ఎవరో చెప్పిన మాటలు వినకండి అతి పవిత్రమైనది మన హిందూ మతం దానిని కాపాడుకుందాం విష్ణురూపాయ నమశ్శివాయ జై శ్రీరామ్

  • @dhamodhar.rdhamodhar.r8805
    @dhamodhar.rdhamodhar.r8805 2 роки тому

    Hare Rama hare Rama hare Krishna hare Krishna Guru garu

  • @balasaraswathi7559
    @balasaraswathi7559 2 роки тому

    శుభవార్త

  • @kosarajubasaveswarrao5620
    @kosarajubasaveswarrao5620 2 роки тому

    Dhanya vaadaalu swaamejee !!

  • @ponnurusateeshbabu
    @ponnurusateeshbabu 2 роки тому +1

    Excellent 👌

  • @venkataramana9419
    @venkataramana9419 2 роки тому +3

    వేంకటేశుని భక్తునిగా మారి సేవ చేస్తున్న పూజారి కి వందనాలు ఎంత చక్కని ఉచ్చారణ

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 2 роки тому +5

    గోవిందా గోవింద

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే !
    హరేరామ హరేరామ రామరామ హరేహరే!

  • @RamaKrishna-mh8ji
    @RamaKrishna-mh8ji 4 місяці тому

    గోవిందా ❤
    జై శ్రీమన్నారాయణ ❤❤❤

  • @venkateshwarraoj8258
    @venkateshwarraoj8258 2 роки тому +1

    Wonderful
    Wonderful

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayana 9 місяців тому

    Jai guruji Jai guruji Jai guruji

  • @kittuvenkat6569
    @kittuvenkat6569 2 роки тому +1

    Super..good to hear..

  • @devirama339
    @devirama339 2 роки тому

    చాలా చాలా మ౦చి.. విషయం.. చెప్పారు.. గురువుగారు.. జైహి౦దుమత౦🙏🙏🙏

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 8 місяців тому +1

    Idega.. prathi hinduvu korukunedi 🙏 shubhamasthu 🙏Govinda🙏

  • @nickysiragam16
    @nickysiragam16 2 роки тому +6

    జై సనాతన ధర్మం🚩🚩🚩🙏

  • @murtymn1921
    @murtymn1921 2 роки тому +5

    Om Sairam. With your moments we saw this temple.

  • @vdilliprasad9195
    @vdilliprasad9195 2 роки тому +2

    హరే కృష్ణ గురువు గారు 🕉️🙏

  • @brahmavishnukunchala1721
    @brahmavishnukunchala1721 2 роки тому +9

    ఓం నమశివాయ 🙏🙏🙏🙏🙏🙏

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 2 роки тому +2

    భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకప్పుడు హిందువులే... పూజారి గారికి అభినందనలు....గోవిందా.. గోవిందా...

  • @ramarajukurapati1528
    @ramarajukurapati1528 2 роки тому +1

    god bless u

  • @dineshdinnu3644
    @dineshdinnu3644 2 роки тому +2

    శ్రీరామ గోవిందా
    శ్రీకృష్ణ గోవిందా
    శ్రీగురుబ్యోనమః 🙏

  • @dhanalaxmi7119
    @dhanalaxmi7119 2 роки тому +1

    గురువు గారు నమస్కారం అండి

  • @pandugapraveenkumar7278
    @pandugapraveenkumar7278 2 роки тому +1

    Jai shrikrishna

  • @darknesstolight3345
    @darknesstolight3345 2 роки тому +1

    గోవిందా గోవింద. మీ వీడియో చూస్తుంటే నాకు కుంకుమ వాసన వచ్చింది.

  • @pradeepchinnaram2106
    @pradeepchinnaram2106 2 роки тому

    Great sir..

  • @sreenijaa518
    @sreenijaa518 2 роки тому

    Super great sonthagutiki cheradu super sssssssssssssssssssss