నిత్యపూజ ఏ సమయంలో చేయాలి? ఏ సమయంలో చేయకూడదో తప్పక తెలుసుకోండి!!

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024

КОМЕНТАРІ • 284

  • @umadevim2931
    @umadevim2931 Рік тому +20

    అత్యంత అద్భుతమైన వర్ణన సూర్య నారాయణస్వామి కి విధ్యుత్ బిల్లు ,వాయుదేవునికి ఆక్సిజన్ బిల్లు , వరుణదేవుని కి వాటర్ బిల్లు నిజంగా ఎంత ప్రాకృతిక విశ్లేషణ ఇంత వరకూ వినలేదు. ఈ బిల్లుల న్నీ కలిపితే భగవంతునికి మనం భక్తి తో పెట్టే ఒక చిన్న నమస్కారం. ఆ చిన్న పాటి కృతజ్ఞత కూడా లేకపోతే ఇక ఈ జన్మ కు సార్ధకత వుండదు. ఇంత చక్కగ వివరించిన మీకు హృదయపూర్వక ధన్య వాదాలు.

  • @priyadarshini301
    @priyadarshini301 Рік тому +33

    నిత్య పూజ, వ్రతాల యొక్క విలువ చాల చక్కగా వివరించారు గురువుగారు . నిత్యపూజా విధానం రాబోయే video కోసం ఎదురుచూస్తూ వున్నాము .

  • @dhanvimakeovers5630
    @dhanvimakeovers5630 Рік тому +15

    It’s true, నిత్య పూజ ప్రారంభించాకా నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. ప్రశాంతత లభిస్తుంది.

  • @Mallilarajini
    @Mallilarajini Рік тому +22

    🙏నమస్కారం గురువుగారు నిత్య పూజ విధానం కూడా చూపించండి💐

  • @srivanisurimilla8337
    @srivanisurimilla8337 Рік тому +26

    గురువు గారు మీకు ముందుగా నా నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పూజ ఎలా చేయాలి మాంసం తిన్న రోజు ఎలా పూజ చేయాలి ఇంటిని ఎలా పవిత్రం చేసుకోవాలి చెప్పండి గురువు గారు. Rlpy evandi.భార్య,, భర్త కలుసుకున్న రోజు బట్టలు ani అపవిత్రం అయితవి kada ఎలా ఆ రోజు పూజ ఎలా ఇంటి ని పవిత్రం చేసుకోడం ఎలా చెప్పండి నా సందేహం 🙏🏻🙏🏻🙏🏻. గురువు గారు.

    • @chagantikalyani5645
      @chagantikalyani5645 Рік тому +4

      Naku kuda e sadhyham undhi

    • @naveenavenkatesh7011
      @naveenavenkatesh7011 Рік тому +2

      Same problem

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +2

      తప్పకుండా దాని గురించి ఒక వీడియో చేసుకుందాం ఓం శ్రీమాత్రే నమః 🙏

  • @anithavantepaka404
    @anithavantepaka404 7 місяців тому +2

    నమస్కారం గురువుగారు మీరు చెప్పే వీడియోలు మేము ఉదయాన్నే వింటున్నాము నిత్య పూజ గురించి చాలా బాగా వివరించారు గురువుగారు మేము రోజు ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత పది పదిన్నర లోపు పూజ చేస్తున్నాను మీరు చెప్పిన నిత్య పూజ శ్లోకాలు 5 ఇంత ముందుకు వీడియోలో చెప్పారు కదా ఆ శోకాలు కూడా రోజు నేను చదువుతున్నాను గురువుగారు రోజు ఒక్క శోకమైన చదవచ్చ గురువుగారు ఇప్పటినుండి ఉదయాన్నే చేస్తాము ఇలా తెలిపిన మీకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏

  • @nagarathna1538
    @nagarathna1538 Рік тому +12

    గురువూ గారికి అభినందనలు 🙏🙏 మా కోసము మీరు రోజు వీడియో అందుబాటు చేస్తారు. చాలా చక్కగా అర్థం chappru గురుగారు మీకూ శతకోటి వందనాలు 🙏🙏 మీ వీడియో చూస్తే మాకు మనసుకు ఎంతో మంచిగా సంతోషము గా అనేపేస్త్సుందే guruvugaru మీరూ ఎప్పుడు సంతోసముగా vndaalane manasupureregaa korukuntamu guuvugaru 🙏🙏🙏💐💐

  • @sammrajgaddam6470
    @sammrajgaddam6470 Рік тому +5

    గురువు గారికి నమస్కారం మంచి విషయాలు తెల్పారు గురూజీ,🌷🙏🙏🙏🙏🙏🌷

  • @vallepuanusha4458
    @vallepuanusha4458 Рік тому +2

    ఓమ్ నమో వెంకటేశాయ. 🙏....
    స్వామి నాకు ఒక సందేహం వుంది.
    నేను మొదటి సారి తులసమ్మను తులసి కోటలో పెట్టుకుని పూజించు కున్నాను.
    రెండు సంవత్సరాల తర్వాత అమ్మ నిద్ర పోయింది. అదికాక ఆ కుండీలో బాగా పెరగలేదని అనిపించింది.
    తర్వాత ఒక కుండి కొని అందులో తులసిమ్మను ప్రతిష్టించాను.కాని తర్వాత ఇంతక ముందు వున్న తులసికోటలో మల్లి తానంతట తానే తులసమ్మ వచ్చింది. ఇప్పుడు ఏ తులసి కి పూజ చేయాలో తెలీక రెండు ఒక దగ్గరే పెట్టి పూజ చేస్తున్నాను.అలా చేయవచ్చా స్వామి. ..మా బంధువులు రెండింటిని పూజించ కూడదని అన్నారు...అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను స్వామి. ..ఇప్పడు ఒక్కటే పెట్టుకోవాలి అనుకుంటున్నాను.స్వామి ఇప్పుడు ఏది వుంచుకోవాలో చెప్పండి స్వామి. .అలాగే వున్న మొకను మార్చి కొత్తది పెట్టాలని అనుకుంటున్నాను స్వామి. ఎప్పుడు పెట్టుకుంటే మంచిదో చెప్పండి. బాగున్న తులసిని మార్చి కత్తది పెట్టవచ్చ..స్వామి. ..

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      బాగా ఉన్న కొత్త మొక్కను బృందావనంలో పెట్టుకుని పూజించండి పాత మొక్కను పెరట్లో నాటుకొని ఆ దళాలను పూజకు వినియోగించుకోండి బృందావనంలో కృష్ణ తులసి లక్ష్మి తులసి రెండు పెట్టుకుని పూజించడం చాలా శుభప్రదం ఇంతకుముందే తులసి గురించి ఒక వీడియో చేశాను చూడండి అన్ని అనుమానాలు తీరిపోతాయి

  • @sudhabandaru8042
    @sudhabandaru8042 Рік тому +5

    ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏ఎంత బఫే వివరించారు. 🌹🌹🌹

  • @chappasuresh5173
    @chappasuresh5173 Рік тому +5

    Good morning, chalabaga vivarincharu, kruthagnathulu, thank god what ever blessed for us

  • @kalyanisajjanpwar5417
    @kalyanisajjanpwar5417 Рік тому +13

    అవును గురువుగారు పూజ చేసిన వాళ్ళని కూడా ఎగతాళి చేస్తున్నారు పూజ ఎక్కువ చేయకూడదు అంటున్నారు

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      కలికాలం ఏం చేద్దాం😢

    • @indiancinima806
      @indiancinima806 6 місяців тому +1

      Avunu nanu kuda alane antaruuu😭😭😭

  • @neelimavlogs7638
    @neelimavlogs7638 Рік тому +4

    💯 correct annaya
    Neenu 3: 30 Pooja chestunnanu
    12 year ga
    Evaru Lene variki devudu thodu vuntadu.
    🙏🙏🙏

    • @priyankapriya5686
      @priyankapriya5686 9 місяців тому

      Miru aa time lo leste day time lo miku Ela untundi . Dayachesi cheppagalaru.

  • @ratnakumariguvvala7179
    @ratnakumariguvvala7179 Рік тому +5

    Good morning guruvu garu🙏

  • @radham5174
    @radham5174 Рік тому +1

    Jai sreemannarayana good speech every day Nenu ilane chestunna

  • @kalyaniseems9361
    @kalyaniseems9361 2 місяці тому

    గురూజీ నమస్కారం మీ నుంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం స్వామి

  • @arramrahul4464
    @arramrahul4464 Рік тому +2

    Padhabhi vandanalu guruvu gaaru🙇‍♀️🙏🙏🙏👍👍🤝👏eppudu unna correct time ki oka chakkati vishayam chepparu edi chalada na jeevitham danyam kavadaniki🌺

  • @unknown-gf8ci
    @unknown-gf8ci 2 місяці тому +1

    Namesthe guru ji nenu na varku thelesendhi devudu ki deepam,dupam ,navedhyam pettikoni naku nachina stotram chadhukuntanu guru ji ela chesikunna paravaledha guru ji please reply eavvandi....naku panchoupachara pooja,shodachoupchara poojalu rava sawmi naku naku thelesendhi chesekuntanu please reply eavvandi

  • @rajashekarbadami1098
    @rajashekarbadami1098 Рік тому +6

    నమస్కారం గురువు గారు

  • @lavudyarajunayak2285
    @lavudyarajunayak2285 Рік тому +1

    Chala bagacheparu guruvu garu padadi vandanalu 🙏🙏🙏

  • @ambikasiddani3726
    @ambikasiddani3726 Рік тому +2

    Namasakaram Swamy me video chala useful ga unai maku nenu me prathi video chustanu devi Navratri puja vidanam telupagalaru guruvu garu🙏🙏

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      తప్పకుండా తొందరలోనే వీడియో అందిస్తాము 😊

  • @bhagyalaxmireddy9651
    @bhagyalaxmireddy9651 Рік тому +5

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
    నిత్య పూజా విధానం కూడా వీడియో చేసి చూపించండి గురువుగారు

  • @Reddy_8341_
    @Reddy_8341_ 10 місяців тому +1

    🙏🙏Dhanyavadamulu guruvu garu 🙏🙏

  • @MadhaviLatha-q5e
    @MadhaviLatha-q5e Рік тому +2

    Shubhodayam guruvu gaaru

  • @kurapatikavya6365
    @kurapatikavya6365 Рік тому +3

    Subhodayam guruvu garu 🙏

  • @kalabindu-jd6iy
    @kalabindu-jd6iy Рік тому +3

    Guruvu gaaru panchopachara Pooja chese vidhanam video cheyyandi swamy 🙏🙏🙏

  • @kadarinagarjun4594
    @kadarinagarjun4594 Рік тому +1

    Very well explanations guruvugaru

  • @harichandana3397
    @harichandana3397 Рік тому +1

    Chala Chakaga vivarincharu swami 🙏🏻🙏🏻🙏🏻

  • @jayistnu
    @jayistnu 11 місяців тому

    Daily morning pooja and evening kamakshi deepam pettukuni poja cheskuny vidanam niyamalu oka video cheyandi sir,prasdam ga fruits & drynuts petocha avi next day tinocha leda adhy roju tinala sir
    Me video s chala use full ga unnai andi

  • @narlankanagu9607
    @narlankanagu9607 Рік тому

    Chala Baga cheparu guruvu garu

  • @chetangotiga7766
    @chetangotiga7766 Рік тому +1

    Thanks guru garu 🙏🌹🌺🙏🙏

  • @parvathibandam1447
    @parvathibandam1447 Рік тому +1

    Namaskaram guruvu garu. Pooja kosam chakkaga chepparu thank you guruvu garu.

  • @saraswathichander8229
    @saraswathichander8229 8 місяців тому

    Om Shree gurubyo namaha thank q gurugaru mee videos Chaala knowledgeable namaskaram andi 🙏🏻💐

  • @JAnjali-sj1dd
    @JAnjali-sj1dd Рік тому +1

    Ardam ayea vidhamga chiputhunarandi cala tanqyou

  • @kalyanikotari4624
    @kalyanikotari4624 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻Guruvu garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rekhasaradi1952
    @rekhasaradi1952 Рік тому +1

    Swamy Mee padalaku Naa namaskaramulu

  • @mumbrajiojc28-hp4kn
    @mumbrajiojc28-hp4kn Рік тому +1

    Chala baga cheperu

  • @sweethoney3754
    @sweethoney3754 4 місяці тому

    baaga chepparu guruvugaaru.devuni mida manaki kruthagyatha,prema undaali.

  • @AAmmulu-u2p
    @AAmmulu-u2p Рік тому +1

    Namaskaaram guruvu gaaru 🙏

  • @padmeswarichintha4508
    @padmeswarichintha4508 11 місяців тому

    Chala bavundi thandri andariki anta manchi jaragali ani asistu

  • @pragadanagamani3796
    @pragadanagamani3796 Рік тому +2

    Meeku namaskaru swami panchoparchara pooja vidham chupinchandi swami

  • @rishithraj1781
    @rishithraj1781 Рік тому +1

    Guruvugaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswarichinna3075
    @rajeswarichinna3075 9 місяців тому

    చాలా బాగా చెప్పారు స్వామీ

  • @RameshAmjala
    @RameshAmjala 9 місяців тому

    Namskaram gruvu chala baga chethunru
    Vela koti vandanlu

  • @NakkaNarsimha-us2zi
    @NakkaNarsimha-us2zi Рік тому +1

    Guruvugaru🙏🙏 Lalitha devi Puja vidhanamu chepadi Guruvugaru

  • @vettiaruna6888
    @vettiaruna6888 Рік тому +1

    Chala vivaramga chepparu guruvugaru tq sooooo much aundi🎉

  • @ChantiPasha-pj5hu
    @ChantiPasha-pj5hu 4 місяці тому

    Guruvugaru namaskaranmandi 🙏🏼

  • @sriramamurthykonakalla-qx8sl
    @sriramamurthykonakalla-qx8sl 11 місяців тому +1

    Guruvugaru 🙏. Memu early morning puja chestham sare. Mari remaining family members antha early ga levaru. Vallu padukuni undaga memu puja cheskovacha intlo

  • @kalidindirajesh1811
    @kalidindirajesh1811 Рік тому +1

    Good morning guruvu garu

  • @rajashakarym2642
    @rajashakarym2642 Рік тому +2

    Thanks swami😊😊

  • @maavaishnaviagency4065
    @maavaishnaviagency4065 Рік тому +2

    Namaskaram guru garu pournami vishistata telupagalaru

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 11 місяців тому

    Gurujii gariki namaskaram 🙏🙏

  • @user-pr2bb8uy4j
    @user-pr2bb8uy4j 9 місяців тому +1

    Guruvu garu intlo raagi chembu lo water posi pette vidhanam gurinchi chepparaa guruvu garu

  • @govindgoddi975
    @govindgoddi975 Рік тому +3

    🙏 GOOD morning sir

  • @vijayakandula3395
    @vijayakandula3395 Рік тому +1

    Good morning guru garu

  • @mallika563
    @mallika563 Рік тому +1

    tq swami 🙏🏼

  • @manju1303
    @manju1303 Рік тому +1

    Meru correct guruvu garu

  • @GowreeswariPilla
    @GowreeswariPilla Рік тому

    Chala bhaga chepparu guruvu garu danyavadalu

  • @SujathaSujatha-ij5sm
    @SujathaSujatha-ij5sm Рік тому +2

    🙏🏽గురువుగారు నమస్తే నాకు తెల్లవారుజామున పూజ చేయాలెంటే చాలా ఇష్టం అండి కానీ పూజ తరువాత బట్టలు ఉతకావాచా చెప్పండి గురువుగారు 🙏🏽

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому

      ఉతక వచ్చు తప్పులేదు శాస్త్రంలో పూజ తర్వాత బట్టలు శుభ్రం చేయకూడదు అని ఎక్కడా చెప్పలేదు

  • @srilathavainala5843
    @srilathavainala5843 Рік тому +5

    Panchopchara Puja 10m a guruvu gaaru, but Puja ki use chese utensils cleaning....!!!????avi kuda daily clean cheyaali ga....it takes time..how ever where there is will there is way ....

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      అవి శుభ్రం చేసుకోవడానికి ఒక పది నిమిషాలు సరిపోతుంది మనసుంటే మార్గం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమః

  • @vakatasubbarao6123
    @vakatasubbarao6123 Рік тому +1

    Waiting for nitya Pooja video

  • @lakshmig3186
    @lakshmig3186 Рік тому +1

    Avdu swamy naanu brahmi muhurta meditation madi nantara pooje madtini maane yella daiva Shakti inda tumbirutte,it's true I experienced daily... except 5 days ...maneyalli peaceful agi irutte ..I can't expressed that situation... daily I do same thing..I obey ur thoughts...

  • @vjkyadav5304
    @vjkyadav5304 Рік тому

    Dhanyavadamulu guruvugaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sheelamuddapuram5094
    @sheelamuddapuram5094 8 місяців тому

    Tq so much guruvugaru 🎉

  • @vanayakvudithe7950
    @vanayakvudithe7950 Рік тому +1

    panhaopachara pooja ela cheyalo video pettandi

  • @pasupunulavani862
    @pasupunulavani862 10 місяців тому

    Thanks you guruvuga ru

  • @NagamalleswariSandram
    @NagamalleswariSandram 10 місяців тому

    Guruvu garu Chalayan vivaramga Chappaqua Chalayan thanks

  • @anuraj283
    @anuraj283 Рік тому +6

    🙏🙏🙏🙏🙏

  • @vjkyadav5304
    @vjkyadav5304 Рік тому +1

    Thank you guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pattemravi820
    @pattemravi820 2 місяці тому

    ఓం దుర్గాయై నమః ఓం నమః శివాయ 🙏🙏♥️♥️🌹🌹🪔🪔🕉️🕉️🥥🥥

  • @rajeswariraje2329
    @rajeswariraje2329 Рік тому

    Thankyou guruvu Garu

  • @krishnadasari8269
    @krishnadasari8269 Рік тому +2

    Chala chakaga cheparu guruvu garu🙏🙏🙏. Swamy puja gudu paina baruvu petacha petakudadha swamy, ante puja jadhi paina vastuvu lu petacha ledha chepagalaru swamy

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      మామూలుగా నగలు డబ్బులు పెట్టుకోవచ్చు కానీ మనం వేసుకునే బట్టలు ఇవన్నీ కూడా పూజ మందిరం పైన పెట్టడం మంచిది కాదు ఓం శ్రీమాత్రే నమః

  • @prashanthreddy5797
    @prashanthreddy5797 8 місяців тому

    Namaskaram Guru Garu Baga cheppandi

  • @g.annapurna3327
    @g.annapurna3327 Рік тому +12

    నమస్కారం గురువు గారు 🙏🙏🙏 నిత్యపూజ చేసేటపుడు రోజూ దేవునికి ప్రసాదం ఏమి పెట్టాలి.ఉదయం,సాయంత్రం కర్పూరంతో హారతి ఇవ్వాలా లేకపోతే ఒకపూట హారతి ఇస్తే సరిపోతుందా... దయచేసి తెలియచేయగలరు🙏🙏🙏

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      ప్రసాదం అరటిపళ్ళు గాని బెల్లం గాని కలకండ గాని అటుకులు ఖర్జూరం ఏవైనా మీరు నిత్య పూజలో నైవేద్యం పెట్టుకోవచ్చు కానీ కర్పూర హారతి ఒక్కసారి చేస్తే సరిపోతుంది

    • @PadmavatiUndavalli
      @PadmavatiUndavalli 9 місяців тому

      Ouk

  • @premalathakanuganti3192
    @premalathakanuganti3192 8 місяців тому

    Namaskaram గురువుగారు

  • @tangilakshmikalyani7455
    @tangilakshmikalyani7455 Рік тому +2

    Namsthe guruvgaru
    ma varu valla nannagariki thalakorivi pettaru nenu anni months Pooja cheyyakudadhu dayachesi cheppagalaru🙏🙏🙏

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      12 రోజుల ముగిసిన తర్వాత నిత్య పూజ చేసుకోవచ్చు ఒక సంవత్సరం ఏటి సూతకం ఉంటుంది తరువాత అన్ని వ్రతాలు పూజలు చేసుకోవచ్చు తల్లి

  • @RatnalaSujatha-z9n
    @RatnalaSujatha-z9n 4 місяці тому

    Om sri matre namah

  • @rameshkalisetti5212
    @rameshkalisetti5212 Рік тому +1

    Arunachala siva mantram gurinchi cheppandi

  • @maniannamraju5306
    @maniannamraju5306 Рік тому +3

    గురువు గారి కి నమస్కారం🙏పూజ చేయటానికి ముందుగా.. ఇల్లు శుభ్ర పరుచుకోవటానికి కనీసం రెండు గంటల సమయం పడుతోంది.ఎందుకంటే మూడు బెడ్ రూములు ఉన్న 2000 sft ఫ్లాట్ కావటంతో.. వయసు55. 6గంటల లోపే పూజ చేయాలంటే.. 3గంటలకేలేవాలి..అంటే ప్రతి రోజు సాధ్యం కావటంలేదు.ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఏం చేయాలో తెలియటం లేదు.

    • @madhavichaganti2693
      @madhavichaganti2693 Рік тому +3

      Amma pooja room varaku clean chesikuni pooja cheyandi ledante 9 lopu cheskondi adhikuda veelu kakapothe pradhosha Vela cheskondi Amma

    • @maniannamraju5306
      @maniannamraju5306 Рік тому +1

      థాంక్స్ మాధవి చాగంటి గారు!

    • @madhavichaganti2693
      @madhavichaganti2693 Рік тому +5

      bhagavannama smaranaki minchina pooja ledu pradhosha sivapooja chala manchidi

    • @manjuvaani5498
      @manjuvaani5498 Рік тому +1

      Nadu same prablam

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +2

      పూజా మందిరం శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటే సరిపోతుంది తరువాత ఇంటి పనులు చేసుకోవచ్చు

  • @GovaMadhavi
    @GovaMadhavi 11 місяців тому

    Guruvu garu Naku oka chinna sandeham Kristian and Muslim mana hindhu chala difference undhi swami

  • @indrajanaidu4935
    @indrajanaidu4935 Рік тому

    Nithya kalasam gurinchi cheppadani guruvu gaaru. Ela pettali, Eppduu maarchali. Asalu pettukovaccha

  • @MVinod-r3g
    @MVinod-r3g 8 місяців тому

    Namaste guru garu

  • @KarakaSravani-l4r
    @KarakaSravani-l4r 10 днів тому

    Guruvu gariki namaskaram nitya pooja 5.30 completed iete after Surya namaskaram cheyavacha?

  • @hima1257
    @hima1257 Рік тому +1

    Nithya pooja chesetappuudu rahukalam , yamagandam timings vunnappudu cheyyavachuna cheyyakudada thelupagalaru guruvugaru🙏

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +2

      నిత్య పూజకు ముహూర్తం అవసరం లేదు ఏ సమయంలోనైనా చేసుకొనవచ్చు శ్రీమాత్రే నమః 🙏

    • @hima1257
      @hima1257 Рік тому

      Thank you guruvu garu🙏

  • @Narsaiah-l4y
    @Narsaiah-l4y 11 місяців тому

    Good question

  • @rojaroja5373
    @rojaroja5373 3 місяці тому

    Jai శ్రీమన్నారాయణ

  • @parameshwargadila9147
    @parameshwargadila9147 Рік тому +2

    గురువు గారికి నమస్కారం అయ్యా మాఇంట్లొ శివలింగం ఉంది నేను ప్రతి రోజు శివాభిషేకం చేస్తాను.కానీ నాకు రుద్ర నమక చెమకాలతో చెయ్యాలని కోరిక ఎలా ఇప్పడు రికార్డ్ పెట్టుకుని చేయవచ్చ దయచేసి చెప్పగలరు.

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      మీరు చదివి రుద్రాభిషేకం చేస్తే చాలా ఫలితం ఉంటుంది చదవడం రాకపోతే కొన్ని రోజులు ఆడియో వింటూ దానితోపాటు చెప్పడానికి ప్రయత్నించండి అది అలవాటవుతుంది ఓం నమశ్శివాయ 🙏

    • @parameshwargadila9147
      @parameshwargadila9147 11 місяців тому

      @@vinayreddy9153 అలాగే గురువుగారు

    • @rohith7713
      @rohith7713 5 місяців тому

      ​@@vinayreddy915312:49 12:54

    • @rohith7713
      @rohith7713 5 місяців тому

      12:58 12:59 12:59 13:00

  • @jaiharsha123
    @jaiharsha123 3 місяці тому

    Guruji yah dekh Lo yah vastunte manchitra cheppandi

  • @lakshmimj311
    @lakshmimj311 4 місяці тому

    🙏🙏🙏🙏 thanks swamy..

  • @lalithakedarisetti8358
    @lalithakedarisetti8358 Рік тому

    Puttinaroju Ela jarupukovali guruvu garu komcham cheppandi

  • @NakkaNarsimha-us2zi
    @NakkaNarsimha-us2zi Рік тому

    Devi Navarthru gurichi chepadi Guruvugaru

  • @user-wh4mc7ml5v
    @user-wh4mc7ml5v 11 місяців тому

    🙏🙏

  • @sunitha142
    @sunitha142 Рік тому +1

    Guruvugariki padhabhi vandhanam
    Guruvugaru sathyanarayana vrathamlo pettina vadibiyam kalashamloni water ni sontha inti nundi vere district ki thiskelite emauthado teliyajeyagalaru ani korukuntu mi abhimani

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      ఏమీ కాదు, తీసుకొని వెళ్ళవచ్చు, అవన్నీ మూఢనమ్మకాలు మాత్రమే

  • @surisettyprasanna6186
    @surisettyprasanna6186 4 місяці тому

    Guruvu garu nitya Pooja lo daily shodachopacharlu cheyala compulsory ga

  • @thelucifer152
    @thelucifer152 11 місяців тому +1

    Miru hinduvulani thakkuva chesi matladuthunnaru,vere vallani poguduthunnaru vallaki suchi,subram vundadhu,kanisam snanalu kuda cheyakunda god ni thalustuntaru..kani manam ala cheyalemu kada swami..night 12 varaku work vunde vallaki manchi salaha chepparu swami evening 6 ki chesukovachhu ani❤

  • @sirisurao3146
    @sirisurao3146 Рік тому +1

    Swamy namaskaram, swamy adavalu periods lo patinchalaina niyamala gurinchi cheppandi plZzz video thiyandi

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      తప్పకుండా తొందరలోనే వీడియో అందిస్తాము ఓం నమో వెంకటేశాయ 🙏

  • @lakshmisurapaneni9514
    @lakshmisurapaneni9514 Рік тому +1

    Sunday Christians family motham church ki velatharu.
    Manam barya Puja cheste bartha ki nachadu, bartha cheste barya ki nachadu.....

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому

      చాలా బాగా చెప్పారు అది మన కర్మ ఎందుకంటే కలికాలం కదా ఇప్పటికైనా మారాలి లేకపోతే మన మనుగడకే ప్రమాదం

  • @honey5122
    @honey5122 Рік тому +2

    Guru garu morning pooja chasaka vedichina battallu wash chayavacha

    • @varalaxmivaralaxmi7611
      @varalaxmivaralaxmi7611 Рік тому

      Chepandi gurugaru

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      చేసుకోవచ్చు తల్లి పూజ ముగిసిన తర్వాత బట్టలను శుభ్రం చేసుకోవచ్చు కానీ సాయంకాలం పూజ చేయాలంటే స్నానం చేయడం మంచిది కుదరకపోతే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పూజ చేసుకోవచ్చు

  • @chronicle1232
    @chronicle1232 9 місяців тому

    గురువుగారు నమస్కారం 🙏🙏🙏గురువుగారు ఇంట్లో సత్యనారాయణ స్వామి విగ్రహం చిన్నది బొటన వేలు కన్నా చిన్నది ఉంచుకోవచ్చా పూజించవచ్చా దయచేసి చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @misalasiva7187
    @misalasiva7187 6 місяців тому

    palaharam thini pooja cheyocha guruvugaru