China Strange Street Food | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 297

  • @User__9963sr
    @User__9963sr 11 місяців тому +131

    ఉమా గారు మీ చైనా చాలా చాలా అద్భుతంగా వుంది కాని ఈ రోజు చాలా భాధగా ఉంది.ఎందుకంటే మన తెలుగు రాష్ట్రం ఏపీ లో తుఫాన్ భీభత్సం తో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నీట మునిగి అన్నదాతలకు చాలా చాలా నష్టం జరిగింది.ఈ విషాద సమయంలో మీ వీడియో చూడలేక పోతున్నాను.అన్నదాతలకు సహాయ సహకారాలు అందించమని మన followers ki విజ్ఞప్తి చేయండి ఉమా గారు.మన తెలుగు ఛానెల్స్ మొత్తం తెలంగాణా రాజకీయాల మీదనే ఫోకస్ పెట్టాయి.ఇది మరింత బాధాకరమైన విషయం.సర్వే జనా సుఖినోభవంతు.

    • @IrmaiahMasipogu
      @IrmaiahMasipogu 11 місяців тому +3

      🤔 uma gari china na

    • @User__9963sr
      @User__9963sr 11 місяців тому

      @@IrmaiahMasipogu హలో మేధావి గారు టూర్ అనేది మధ్యలొ మిస్ అయ్యింది.కోడి గుడ్డు మీద ఈకలు ఏరటమే నీ పనా?

    • @IrmaiahMasipogu
      @IrmaiahMasipogu 11 місяців тому

      @@User__9963sr 🤣🤣🤣🤣🤣🤣🤣

    • @Movies.to.you.
      @Movies.to.you. 11 місяців тому

      Puku musko nuv ivvu raw

    • @vaanakka
      @vaanakka 11 місяців тому +1

      అవునండీ ఎంతో అవసరమైన సందేశం. అన్నదాతలకు నష్టం అంటే, ఆ దానం పుచ్చుకునే మనం అందరం నష్ట పోయినట్టే. తలచుకుంటేనే భయంగా ఉంది. నష్టం అందరిదీ అంటే , తరచుగా వచ్చే ఈ వరదల్ని నివారించే పని మన అందరిదీ. నాకే డబ్బు ఉంటే real estate స్థలాలు కొని పొలాలుగా మార్చే దాన్ని, నీటిని పీల్చుకునే భూమి కావాలి, లేకపోతే ఈ ప్రమాదాలు ఇలా తరచుగా జరుగుతూనే ఉంటాయి.

  • @nandu7815
    @nandu7815 11 місяців тому +19

    Extraordinary series bro.. China మీద general ga ఉండే నెగిటివ్ ఒపీనియన్ పోయి పాజిటివ్ సైడ్ కనిపించింది.. పబ్లిక్ ఎప్పుడూ మంచి వాళ్ళే.. పొలిటీషియన్ లే తేడా గాళ్ళు.. చైనా సీరీస్ అయిపోయింది అంటే మేం ఒప్పుకోమ్.. 😂 part 1 గానే చూస్తాం.. part 2 త్వరలో చేయాలని కోరుకుంటున్నాం🎉

  • @gattisharma5395
    @gattisharma5395 11 місяців тому +9

    విజయవంతంగా చైనా టూర్ కంప్లీట్ చేశారు కానీ చాలా అద్భుతంగా చూపించారు చైనా

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 11 місяців тому +26

    We miss చైనా 😢😢.... చాలా బాగుంది చైనా series appude ayipoyinda ani అనిపిస్తుంది ❤❤... అక్కడ people,places anii miss అవుతున్నాం❤❤

    • @veereshjanu2919
      @veereshjanu2919 11 місяців тому +1

      Yesss but umagariki views raavatledhu ade naaku baadaga undi.....from karnataka.❤

    • @Priyanka-be6yg
      @Priyanka-be6yg 11 місяців тому

      @@veereshjanu2919 అవునండీ 😔

  • @amaranath.
    @amaranath. 11 місяців тому +9

    సూపర్ వాళ్ళు Street food చాలా విచిత్రంగా ఉంది సూపర్ థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 11 місяців тому +10

    ఇన్ని రోజులు మీ వీడియోల ద్వారా మేము కూడా చైనాలో తిరుగుతున్నట్లుగా అనిపించింది
    చైనా టూర్ అప్పుడే అయిపోయింది అంటే కొంచెం బాధగా ఉంది
    మొత్తం మీద చైనా టూర్ బ్లాక్ బస్టర్
    కృతజ్ఞతలు సోదరా❤❤❤

  • @nasarvalli4064
    @nasarvalli4064 11 місяців тому +2

    China food street super. Tea powder cost adigi cheppi unte bagundedi uma garu. Location's excellent. Video editing bagundhi🎉🎉🎉

  • @luckyram1641
    @luckyram1641 11 місяців тому +5

    5:01 ఇంటికి Parcel పెట్టండి Uma గారు మీ ఫ్యామిలీ Member's కూడా ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు 😋🍵🍵

  • @vignatheerdarock3436
    @vignatheerdarock3436 11 місяців тому +2

    You are the most decent youtuber... Keep going... Don't speak politics... Just show the world free of cost ..

  • @RupeshTeja
    @RupeshTeja 11 місяців тому

    Chaala baaaga chooopisthunaru china ni uma gaaru...thank you

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 11 місяців тому +1

    Very beautiful vedio beautiful place n china people r very frdly n helpful ❤😅

  • @prashanthlastplayer3860
    @prashanthlastplayer3860 11 місяців тому +1

    Miru yea janmalo punyam chesukunnaru china velli baaga enjoy chestunnaru pudite china lo ne puttali anipistundi bro😊😊😊

  • @luckyram1641
    @luckyram1641 11 місяців тому +5

    3:41 Tq Sooo Much Uma Garu నేను మిమ్మల్ని ఎప్పటి నుండో అడుగుతున్న Chinese Traditional Green Tea 🍵🍵🍵🍵 ని Try చేసినందుకు చాలా Tanks అండీ 👍🙂

  • @ansbrother9224
    @ansbrother9224 11 місяців тому +1

    Good morning
    We enjoyed Chaina trip ready to watch
    Next Country

  • @gangadharadatravu549
    @gangadharadatravu549 11 місяців тому +1

    Thank you uma garu we enjoyed china a lot all the best for next country

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 11 місяців тому

    Complete china people and their lifestyle for everything about explaining is awesome. Nice 👍 go ahead for other exploring

  • @lakshmanaraoyalamanchili9592
    @lakshmanaraoyalamanchili9592 11 місяців тому

    చాలా చక్కగా వివరిస్తున్నారు
    🌹🌹🌹🌹🌹
    👍👍👍👍👍
    👌👌👌👌👌

  • @ajayreddysuruguri3343
    @ajayreddysuruguri3343 11 місяців тому

    China tour chala wonderful ga undhi..uma bro..enjoyed a lot..konchm disappointed appude ayipoyinanduku..malli okasari china visit part 2 cheyandi..

  • @lakshmanaraoyalamanchili9592
    @lakshmanaraoyalamanchili9592 11 місяців тому

    ఉమా గారు చైనా వీడియో చాలా బాగుంది

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 11 місяців тому +1

    Uma bro, Beautiful video of street food of China 🇨🇳. They eat all variety of animals. Beautiful video 👌 ❤❤❤❤ 🎉🎉🎉🎉🎉

  • @mattm7766
    @mattm7766 11 місяців тому +1

    China series excellent Uma bro!

  • @Srilakshmikanchisilks
    @Srilakshmikanchisilks 11 місяців тому +1

    మీకే కాదు ఉమా గారు మాకు కూడా చైనా సిరీస్ అంతా చాలా ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది🙏🙏🙏

  • @nithyavenky9820
    @nithyavenky9820 11 місяців тому

    Soo Nice. ..Good Person 🙏💕👍Take Care Uma Garu

  • @Vikkistar1
    @Vikkistar1 11 місяців тому +3

    We want more china videosWe want more china video's

  • @srinukovvasu105
    @srinukovvasu105 11 місяців тому +1

    హాయ్ ఉమా గారు, వీడియోస్ చాలా బాగున్నాయి కంటిన్యూ చెయ్యండి

  • @sekharbanisetty3826
    @sekharbanisetty3826 11 місяців тому +1

    Good morning health careful good video

  • @dompakasanthoshi202
    @dompakasanthoshi202 11 місяців тому +1

    Nice video uma Bro 😊😊

  • @sravanbudumuru6574
    @sravanbudumuru6574 11 місяців тому

    thanks uma anna mi dhayavalla china chusamu chala bagundhi chela baga chupincharu 🎉🎉🎉

  • @K.S.RAMESHMUSIC
    @K.S.RAMESHMUSIC 11 місяців тому +3

    Anna intiki vacchetappudu saranya gaariki rendu teesukondi❤😂

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 9 місяців тому

    Chala bagunnayi mee vedios thanks

  • @anandkumar647
    @anandkumar647 11 місяців тому

    Uma bro ee china last video chala bagundhi, mukhanga Beijing nagaram adbutham, so beautiful, so nice👍👌

  • @bhartiv9991
    @bhartiv9991 11 місяців тому

    Nice video uma garu local food exploring n meeting with Michael. Bye bye China. China videos chala bagunnayee. Happy journey for next country.

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 11 місяців тому +3

    మీ వీడియో కోసమె ఎదురు చూస్తున్న సోదరా ❤

  • @everythingisusefulgopi2235
    @everythingisusefulgopi2235 11 місяців тому +1

    Good Morning Uma Garu

  • @SureshSurakasi
    @SureshSurakasi 5 місяців тому

    సూపర్ ఉమా గారు చైనా అని చాలా అద్భుతంగా చూపించారు

  • @mallikarjunagorava9518
    @mallikarjunagorava9518 11 місяців тому +1

    Super videos uma bro

  • @vinodreddy4177
    @vinodreddy4177 11 місяців тому +1

    Hi bro all the episodes were super thanks for showing all the places and video clarity was super each moment i enjoyed in your videos felt like I was traveling with you and watching all the places god bless you and your family brother love from Bangalore

  • @K.suseela
    @K.suseela 11 місяців тому

    Super brother super video brother.china video's Baga enjoy chesamu.thank you brother

  • @deviindia5482
    @deviindia5482 11 місяців тому

    Very nice Uma garu

  • @shaikmasthan4597
    @shaikmasthan4597 11 місяців тому

    Super video uma garu

  • @ShaikShameer-vq2ou
    @ShaikShameer-vq2ou 11 місяців тому

    ఉమాచైనా వీడియోస్ చాలా బాగున్నాయి
    ఉమా నెక్స్ట్ కంట్రీ జపాన్ ట్రై చెయ్
    బెస్ట్ ఆఫ్ లక్

  • @badarinath9024
    @badarinath9024 11 місяців тому

    Great achievement,be careful in snow.don’t do adventures .

  • @gexa-x2k
    @gexa-x2k 11 місяців тому +1

    welcome to china,it's perfect!

  • @Kasi-l3w
    @Kasi-l3w 11 місяців тому

    ఉమా అన్న వీడియో చాలా బాగుంది

  • @boddusurya
    @boddusurya 11 місяців тому

    Hi UMA very interesting last vlog from China. All the best UMA Sharanya

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt 11 місяців тому +1

    Super RAJU Bangalore ❤️👌👍

  • @miriyalaramarao1277
    @miriyalaramarao1277 11 місяців тому

    Super explain bro

  • @Adhitya999
    @Adhitya999 11 місяців тому

    మీరు చైనా ను చూపిస్తుంటే నెన్ కూడా చైనాలో ఉన్న ఫీలింగ్ kaligingindhi... టూర్ ముగిసింది అంటే నే కొంచం బాధగా అనిపిస్తుంది..అన్న ... మీరు వీడియోలో అన్ని చాలా బాగా explain చేశారు....

  • @sekharbadda-x1q
    @sekharbadda-x1q 11 місяців тому

    China vlog super bro

  • @HonestIntro
    @HonestIntro 11 місяців тому +2

    *pls visit JAPAN bro....* ❤❤❤

  • @tasubillivenki2179
    @tasubillivenki2179 11 місяців тому +1

    China trip super anna

  • @ptharun3014
    @ptharun3014 11 місяців тому

    Ni videos chuste chaina vellala nundi anna ❤❤

  • @Ambika107
    @Ambika107 11 місяців тому +4

    👊హాయ్ 🤚ఉమా అన్నయ్య ❤️మీ వీడియో చూడడానికి రెండు కిలోమీటర్లు 🚶నడుచుకుంటూ వచ్చాను 🧎 ఎందుకంటే మా కర్ణాటకలో సిగ్నల్ ఉండదు🙆

  • @suryanarayanaraju8803
    @suryanarayanaraju8803 11 місяців тому

    super Uma bro

  • @StreetShineStories-v1y
    @StreetShineStories-v1y 11 місяців тому +2

    వాళ్లు తినకూడనివి అన్ని తింటున్నారు అమ్ముతున్నారు కానీ వాళ్ళ దేశం ఎందుకు అంత క్లీన్ గా ఉంది😢

  • @sirishanalla2817
    @sirishanalla2817 11 місяців тому

    Adharagpduthunnaru bro vlogs love from VIJAYAWADA bro

  • @iamvamsi483
    @iamvamsi483 11 місяців тому

    Super china series ❤❤

  • @vrdasari3299
    @vrdasari3299 11 місяців тому

    Like India China is very big in size and it takes few months to explore. Your Chinese vlogs are very nice Uma.

  • @trinadhrao874
    @trinadhrao874 11 місяців тому

    Sorry Anna duty uand ne video miss authunu nauau super anna

  • @srinivasarka5077
    @srinivasarka5077 11 місяців тому +1

    Very nice

  • @cricfoodfanatic1947
    @cricfoodfanatic1947 11 місяців тому

    Wow 😲

  • @rrmcuvlogs
    @rrmcuvlogs 11 місяців тому

    China series very interesting ana

  • @paiah143
    @paiah143 11 місяців тому

    Next country videos kosam full waiting anna 😊🌞👍

  • @sreenathcivil
    @sreenathcivil 11 місяців тому

    You will have to cover all the provinces in China. ।।।।।।। nomadic tour has tried this a little bit. ।।।।। you can extend it

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 11 місяців тому

    Jai Sriram ❤

  • @kirannamburi6788
    @kirannamburi6788 11 місяців тому

    సూపర్ బ్రదర్

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 11 місяців тому

    Hi uma garu nice video ❤❤❤

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 11 місяців тому

    Love from Karnataka bengaluru ❤

  • @SrinivasRaoM-db1lb
    @SrinivasRaoM-db1lb 6 місяців тому

    Super adventurous trip

  • @rajuking2557
    @rajuking2557 11 місяців тому +1

    Hiiiii 😍Anna❤❤❤❤❤❤ love you super videos TQ🙏🙏🙏🙏🙏🙏👑👑👑👑

  • @meethovyshuakshi
    @meethovyshuakshi 11 місяців тому +1

    Super anna

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 11 місяців тому +1

    Love for vijaywada

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 11 місяців тому

    వరల్డ్ ట్రావెలర్ ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో గుడ్ లోకేషన్ ఇన్ చైనా

  • @anjianii9269
    @anjianii9269 11 місяців тому

    ಅಣ್ಣಾ ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ಸೂಪರ್❤❤❤❤

  • @Venkat66-h5n
    @Venkat66-h5n 11 місяців тому +1

    Nice bro

  • @KKS14338
    @KKS14338 11 місяців тому

    china trip successful ga complete aende congratulations bro ❤❤❤

  • @16bhanu
    @16bhanu 11 місяців тому

    Me chain tour videos all...masth

  • @sanjulimbu1751
    @sanjulimbu1751 11 місяців тому

    Osm bro 😱😱

  • @chinnadancevlogs5082
    @chinnadancevlogs5082 11 місяців тому +1

    Nice videos sir

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC 11 місяців тому +1

    GD mrng bro . Happy journey

  • @Adhitya999
    @Adhitya999 11 місяців тому

    మీరు ఇండియా కు వచ్చినప్పుడు ఒక్కసారి మిమ్మల్ని కలవాలి అన్న

  • @sugunakarreddy4590
    @sugunakarreddy4590 11 місяців тому

    Uma bro because of you I sen China

  • @TEJ_777
    @TEJ_777 11 місяців тому +1

    BIG FAN 💕

  • @jameercottontraders
    @jameercottontraders 11 місяців тому

    Uma bro woohan city Miss chesaru 😢😢

  • @Adhitya999
    @Adhitya999 11 місяців тому

    Food chala vichitra ga ఉన్నాయి అన్న

  • @suryapetyoutuber
    @suryapetyoutuber 11 місяців тому +1

    Love u so much Anna thanks for showing us this world love u ❤️✨

  • @madhukar1368
    @madhukar1368 11 місяців тому

    చైనా ట్రిప్ మరల సందర్సిచండి ఊహాన్ అలాగే చాలా వున్నాయి ప్రయత్నం చేయగలరు

  • @sivaponugumati7192
    @sivaponugumati7192 11 місяців тому

    Hai uma bro vidio chala bagundhi

  • @aparnasanigarapu9368
    @aparnasanigarapu9368 11 місяців тому +1

    Anna sharanya akka ni kuda babu vlogs cheymanandi anna 😍

  • @SantoshDoppa-ob8vf
    @SantoshDoppa-ob8vf 11 місяців тому

    Super sir ❤

  • @Arif-zt9bv
    @Arif-zt9bv 11 місяців тому +1

    Good morning 🌅 bro

  • @panditprem4998
    @panditprem4998 11 місяців тому +1

    నేను ఉమా గారి చైనా ట్రావెలింగ్ వీడియోలు ఒక్కటి కూడా మిస్ కాలేదు నాలాగే ఒక్క వీడియో కూడా మిస్ అవ్వని వారు ఎంతమంది ఉన్నారో

  • @surisuresh5447
    @surisuresh5447 11 місяців тому +1

    First view.. first like.. first comment

  • @manojmanu9584
    @manojmanu9584 11 місяців тому

    Love from Karnataka Anna ❤️

  • @kalyanenterprises4227
    @kalyanenterprises4227 11 місяців тому

    Good Morning Annaya

  • @parimianilanil1122
    @parimianilanil1122 11 місяців тому +1

    Super Anna ❤❤❤❤😊😊😊😊

  • @officiallanguagepuvvada7030
    @officiallanguagepuvvada7030 11 місяців тому

    Sir చైనా లో grave yard చూపించండి
    చనిపోతే ఎలా చేస్తారు చూపించండి

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 11 місяців тому

    Very nice video🎥🎥👌🙏

  • @abbiram5992
    @abbiram5992 11 місяців тому

    V v good bro

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 11 місяців тому

    Nice video Uma! That food looks scary {scorpion’s}