ఇండియన్ పిల్లలే ఎక్కువ బలైపోతున్నారు || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 277

  • @ThulasiChandu
    @ThulasiChandu  17 днів тому +28

    Buy term plan for women cheaper online: tinyurl.com/bde9pckd
    Video Description: నేను కొద్ది రోజుల ముందు ఓ పాపను బతికించుకోవడానికి ఓ తండ్రికి సాయం కోసం అందరి సహాయం తీసుకున్నప్పుడు ప్రిమెచ్యూర్ బేబీస్ సమస్య ఎంత పెద్దదో అర్థమైంది. అలాంటి సమస్యను ఎక్కువ మందికి తెలిసేలా చేసేందుకు తద్వారా బేబీకేర్, ఉమెన్ హెల్త్ పట్ల ఒక స్పృహ కలిగించేందుకు ఈ వీడియో చేశాను.
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @Vij367
      @Vij367 17 днів тому +1

      Don't make videos too frequently. People will soon lose interest in watching videos because your videos require thinking and understanding.

    • @Vij367
      @Vij367 16 днів тому

      @@sharathkamuni4436 That's an arrogant way of asking a favour bro

  • @Sweety1234-m3h
    @Sweety1234-m3h 17 днів тому +40

    తులసి చందు గారు నమస్తే, అద్భుత మైన వీడియోలు చేస్తున్నారు ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి వీడియో రూపంలో మాకు చెబుతున్నారు, చాలా చాలా థాంక్స్.. 🙏🙏

  • @_VenkatC
    @_VenkatC 17 днів тому +55

    చాలా మంచి వీడియో చేశారు. Neonatal care డాక్టర్‌గా నా భార్య చాలా సంవత్సరాలు పని చేసింది. ప్రతిరోజు ఇలాంటివి ఎదుర్కొంటున్న పిల్లల గురించి ఇంట్లో డిస్కషన్స్ వచ్చేవి. ఈ విషయాలు చాలా మందికి తెలియవు. ఇలాంటి విద్యాత్మకమైన వీడియో చేసినందుకు ధన్యవాదాలు!

  • @nnrao6573
    @nnrao6573 16 днів тому +14

    సూపర్ అక్క మీ ఎనాలసిస్ చాలా బాగుంది Detailed indepth analysis. You are more deserved for Raman Megasesay Award in Journalism.

  • @mahammadrafimr628
    @mahammadrafimr628 16 днів тому +8

    చాలా ముఖ్యమైన వీడియో.... విషయం అందరు తెలుసుకోవలిసినది.. Tq

  • @murthybhagavatula3892
    @murthybhagavatula3892 8 днів тому +1

    సమాజంలో అవగాహన, స్పృహ కోసం మీరు చేసిన ఈ వీడియో చాలా అభినందనీయం. తల్లి ఆరోగ్యం మెరుగుగా వుండేటట్లు చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. ఆరోగ్యమే మహా భాగ్యం సూత్రం ప్రకారం జీవన విధానం మలచుకోవడం అత్యవసరం.

  • @nalinikumari1683
    @nalinikumari1683 17 днів тому +14

    So useful and helpful video thank you sister 🙏🏽

  • @roshana5085
    @roshana5085 16 днів тому +5

    mahesh babu son Gautam also had same issue now he is giving treatment surgeries for patients who is suffering for heart really hats off to Mahesh babu and proud fan too and congratulations that u made good move

  • @ramanakonda164
    @ramanakonda164 17 днів тому +71

    మా పాప కూడా సేమ్ అలానే పుట్టింది,మూడు నెలలు NICU లో ఉంచారు.ఇప్పుడు 15 నెలలు బాగానే ఉంది, డాక్టర్స్ చాలా బాగా చూసుకున్నారు.ఏమిచ్చినా వాళ్ళ రుణం తీరదు😢

    • @SRIRAMA264
      @SRIRAMA264 14 днів тому

      Hi rama konda

    • @SRIRAMA264
      @SRIRAMA264 14 днів тому

      Ela undi growth present entha weight undi papa

    • @ramanakonda164
      @ramanakonda164 14 днів тому +1

      @SRIRAMA264 బాగుంది అన్న
      7kgs

  • @vincentpeluri779
    @vincentpeluri779 17 днів тому +13

    మీ రు సమాజం పట్ల చూపిస్తున్న బాధ్యత స్ఫూర్తి దాయకం. అనుసరణీయం.

  • @sevenhillshills6162
    @sevenhillshills6162 17 днів тому +16

    మేము 10 years back ఈ ప్రాబ్లం ఫెస్ చెసాము. ఇప్పుడు మా బాబు బాగున్నాడు, కానీ చదువు లొ చాల వీక్.

    • @bhaskararaosilla9525
      @bhaskararaosilla9525 17 днів тому

      @@sevenhillshills6162 yes. Premature babies tho ఇలానే ఉంటాయి problems. So solution think చేయాలి.
      ఉన్న దారులు తెలుసుకోవాలి.
      నమస్కారం

    • @dharaniballari
      @dharaniballari 17 днів тому +4

      Chaduvu lo evvaru weak kadhu manam teach chese vidhanam lo vuntadhi.
      Class strength thakkuva vunnna school lo join chesi teacher ki konchum special interest pettamanandi Inka chadavadam practice cheyinchandi

    • @sevenhillshills6162
      @sevenhillshills6162 17 днів тому

      @dharaniballari Anni try chesthunnam. 11 years vadiki 4 th class.

    • @dharaniballari
      @dharaniballari 16 днів тому +1

      @sevenhillshills6162 cat, bat, eat Ela last lo set of spelling same vunnayi anni examples collect chesi try cheyandi

    • @sreeramattili6221
      @sreeramattili6221 16 днів тому +1

      Correct ga chepparu ,practice chaesthe set aipothadu​@@dharaniballari

  • @kesav6011
    @kesav6011 17 днів тому +7

    Good initiative on the new concept.
    I have shared with many groups.

  • @voiceofsj3026
    @voiceofsj3026 16 днів тому +9

    Hi everyone... recently I am blessed with a baby girl oct 6 2024...... baby was born in 32 week...by the grace of God baby is safe..pray for me 🙏

  • @badahariprasadreddy78
    @badahariprasadreddy78 13 днів тому +1

    తులసిచందు గారూ మీకు ధన్యవాదములు మరియు కృతంజాతలు.

  • @MATHSGENIUS-d2q
    @MATHSGENIUS-d2q 2 дні тому

    Well information sister and thank you for your help 🎉

  • @VinodKumar-lw8em
    @VinodKumar-lw8em 17 днів тому +9

    Hi
    Tulasi garu
    It's true
    And very important video
    Many people facing this
    Please take care all pregnant womens

  • @agencyandalu
    @agencyandalu 17 днів тому +13

    మా ఏజన్సీ ప్రాంతాల్లో ఇలాంటి మరణాలు ఎన్నో జరుగుతున్నాయి mam అండ్ గుర్తించే వాలే లేరు....హార్ట్ ప్రాబ్లం చాలా ఉన్నాయి అండి.....భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో..

    • @sarojaravva9072
      @sarojaravva9072 16 днів тому +2

      న్యూట్రిషన్ డిఫైసెన్సీ ఫుడ్ కరెక్ట్ గా tenali.pegrenency లో.పిల్ల లు kanali అంటే ముందుగా సిద్ధం చేయాలి బాడీ నీ ఈ రోజుల్లో ఎందుకంటే అంతా కెమికల్ ఫుడ్ ఆ ప్రాంతం లో ఫుడ్ వాల్యూ ఏంటో వాళ్ల పరిస్థితి Anto.మీరు వల్ల కి చెప్పే ప్రయత్నం చెయ్యండి.

    • @ThulasiChandu
      @ThulasiChandu  16 днів тому +3

      అవును ప్రతి ఏజెన్సీలోనూ ఒక నియోనాటల్ కేర్ ఉన్న హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద బాధితులు ఏజెన్సీల్లో ఉండే బిడ్డలే.

    • @bhavanam1974
      @bhavanam1974 16 днів тому

      ఇక్కడ ప్రజల్లో ముఖ్యం గా లేడీస్ లో అవగాహన కల్పించాలి కేవలం తెలియకపోవడం వలన. ఏమి తెల్వదు కానీ పిల్లల్ని కనేస్తారు నాకు అదే అర్ధం కాదు అన్నీ తెలిసి హాస్పిటల్ దగ్గరలో ఉన్న కూడా పిల్లల్ని కానాలంటే భయపడే రోజులు ఇవి ఎందుకంటె చుట్టూ పోల్యూషనే ఈ పొల్యూషన్ నుండి పుట్టే పిల్లలను కాపాడాలంటే పెద్ద సాహసం అనే చెప్పాలి పిల్లలు బయటకు వెళ్లి ఆడుకునే రోజులు లేవు నాలుగు గోడల మధ్య లో మాత్రమే పిల్లలను పెంచాలి అప్పుడు ఆ పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించలేము ఇలాంటి పరిస్థితిలో అవగాహనా లేకుండ పిల్లలను కానీ ఏమి చెయ్యాలి అనుకుంటున్నారో మరి వాళ్ళకే తెలియాలి

  • @mothemallaiah6557
    @mothemallaiah6557 8 днів тому +1

    God bless you with your best videos, keep it up

  • @dodlapavan8949
    @dodlapavan8949 17 днів тому +2

    చాలా చాలా ధన్యవాదాలు అక్క.. చాలా మంచి వీడియో చేశారు... Thank U soo Much

  • @kirankonduri9892
    @kirankonduri9892 17 днів тому +6

    Thank you so much, Akka, for making this video. This is a serious issue that needs attention, and only those who have suffered know the real pain. Keep up the good work! I hope you continue making these kinds of videos to help build a better society.

  • @ashishbathula1078
    @ashishbathula1078 17 днів тому +5

    అలాంటిది అందుబాటులో కి వచ్చినా దాని ఖర్చు సామాన్యులకి అందుబాటులో ఉండేలా ఉండదు

  • @sugunapaul
    @sugunapaul 17 днів тому +25

    మా పాప కి 6years..Typhoid fever వచ్చిందని Vijayawada Rainbow hospital కి తీసుకెళ్ళాం , admit చేయమన్నారు ... 6 days ట్రీట్మెంట్ చేసారు 1.5 Lacks bill pay chesi పాపని ఇంటికి తీస్కోచ్ఛం ... Typhoid fever ki 1.5 lacks ట్రీట్మెంట్ 😂

    • @jayaprakashpj3335
      @jayaprakashpj3335 17 днів тому +9

      Miru rainbow ki enduku velaru vere hospitals leva ?? Mire miru ga velaru rainbow ki malli dabbulu tiskunaar ani edusthunar enduku typhoid vochelaaga em food thinindhi mi ammayi road side chetha Gobi lu fries anni chetha thinandi pani puri lu fridge lo petkoni days days tarvatha thinadam chestharu valu vala range lo treatment chesthar mari

    • @sreeramattili6221
      @sreeramattili6221 16 днів тому

      Rich people ki anthe

    • @sugunapaul
      @sugunapaul 16 днів тому

      @jayaprakashpj3335 mind your words meeru mee pillalaki pedtharemo road side vi... Nenu only home made food pedthanu...

    • @jayaprakashpj3335
      @jayaprakashpj3335 16 днів тому +1

      @@sugunapaul mari typhoid infection water or out dated food nunche vosthadhi

    • @pbsvxsyatdjs
      @pbsvxsyatdjs 10 днів тому +1

      Pedda hospital ekkadiki vellina same bill bro

  • @SpeakloudlyJC
    @SpeakloudlyJC 12 днів тому +1

    ఒక jounalist గా మీ వృత్తికి న్యాయం చేస్తున్నారు మేడం మీరు...🙏🙏🫡

  • @rajeshgsn
    @rajeshgsn 17 днів тому +3

    Our twins are premature babies and they born after 7 months with weight of 2kg each. They were in NICU for a week. they are healthy now and doing good. But, i want to share my experience with the doctor. our first doctor created panic situation and forced us to go for delivery two weeks prior to the actual delivered date. But, we said a BIG NO by checking reports and consulted a different doctor for second opinion and waited for 2 more weeks.
    Few doctors also could be reason who creates false panic situation to earn from early delivery and NICU for the hospital which is professionally and ethically wrong.

  • @saikumarkatriyal
    @saikumarkatriyal 15 днів тому +5

    Very important topic ❤❤

  • @sindhuriammineni5979
    @sindhuriammineni5979 16 днів тому +3

    Na Babu kuda premature. 30 weeks ki puttadu. 1 month NICU lo unnadu. 17 lakhs bill pay chesi bayata ki theskocham babu ni. Now my child is suffering from cerebral palsy (physically and mentally disabled)

    • @chaithrashankar2728
      @chaithrashankar2728 13 днів тому

      How old is baby ? Is it any medication effect ?.

    • @prasannak5145
      @prasannak5145 12 днів тому

      Hai sis starting nunchi vunda madyalo vachinda a prblm plz chepandi Na babies kuda premature ne

    • @prasannak5145
      @prasannak5145 12 днів тому

      Sid

  • @sheikvahidabegum9225
    @sheikvahidabegum9225 15 днів тому +1

    Valuable information madam, working woman ki 6months maternity leaves e untunnayi ippudunna situations lo parents iddaru working lo unte baby care 6 months em saripothundi

  • @Ramamulya8985
    @Ramamulya8985 15 днів тому +2

    Nenu kuda premature baby ni 1999 lo 7th month lo puttanu anta 700 grms unnanu anta iam so lucky

  • @sruthyk8727
    @sruthyk8727 15 днів тому +1

    Glad to see ur honest way content creating
    ..hats off..the way you deliver words means a lot...keep up the work

  • @realliferafi6418
    @realliferafi6418 16 днів тому +2

    IVF పేరుతో మోసాలు చేసే హాస్పిటల్ గురించి ఒక వీడియో చేయండి మేడం please

  • @swathichintala3695
    @swathichintala3695 8 днів тому

    My first one was born at 36 weeks and my second one was expected to be born before 36 weeks and I was given injection for lung maturity of the baby when I was 32 weeks pregnant. Second one is also born at 36 weeks.
    By God’s grace, both the babies are born healthy.

  • @jogeshjogesh1038
    @jogeshjogesh1038 17 днів тому +1

    Thank you mam. No one responded this vital issue. This is most important video.

  • @jyothikumari933
    @jyothikumari933 14 днів тому +1

    Ma papa 2017 lo 7 month lo puttesindi...2 months nicu lo pettaru..nenu 2 years nenu vaka yagname chesanu na paapani ela aina healthy ga cheyyali ani..god grass ma papa ipudu chala healthy ga vundi..15 lakhs karchaindi..nenu atram 2 years evvariki kanipinchaledu na kuturikosame bratikanu..ippudu adi chese allariki chastunna..idi na success story

    • @prasannak5145
      @prasannak5145 12 днів тому

      Hai sis emina complications vunnaya puttinapudu na twins apude puttaru

  • @venkat2244
    @venkat2244 17 днів тому +2

    Tulasi garu, thank you for this video. This is the most influential video that explains this important issue.

  • @badahariprasadreddy78
    @badahariprasadreddy78 13 днів тому

    మీరు చాలా మంచి వీడియో చేశారు. చందు గారు మీకు ధన్యవాదములు మరియు కృతఙ్ఞతలు.

  • @sangasaniramesh8799
    @sangasaniramesh8799 16 днів тому

    Very social responsibility video sister' 🎉thank you

  • @mujeershaik243
    @mujeershaik243 17 днів тому +2

    Ur true journalist sister thanks for ur information

  • @rangaiahsreenivasamurthy61
    @rangaiahsreenivasamurthy61 17 днів тому +2

    Good awareness video. Congratulations 🎉

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 16 днів тому +1

    Thank you madam/sister for valuable information vedios🙏

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 17 днів тому +5

    Premature babies కి మెడికల్ విభాగంలో లోపం ను గుర్తించాలి

  • @arbeats2689
    @arbeats2689 16 днів тому +1

    Big salute to you for taking initiative and raising funds madam ❤🫡

  • @rejetiswarnalatha1157
    @rejetiswarnalatha1157 14 днів тому

    మంచి విషయాన్ని బాగా వివరించి చెప్పారు తులసి గారు

  • @jaihinduteluguchannel7841
    @jaihinduteluguchannel7841 17 днів тому +1

    ధన్యవాదాలు తులసి చందు గారు

  • @subbubaby5385
    @subbubaby5385 9 днів тому

    God bless your own ministry brother🎉me messages baguntai

  • @samueljohnson9730
    @samueljohnson9730 17 днів тому +5

    AMMA, YOU ARE SO GREAT. I AM 72 YEARS OLD. YOU ARE equal TO THE AGE GROUP OF MY "" DAUGHTER"". THANK YOU FOR YOU FOR YOUR
    GOOD SERVICE. MAY GOD BLESS YOU AMMA
    .

  • @devinenimohanrao6814
    @devinenimohanrao6814 17 днів тому +16

    ధన్యవాదాలు!

  • @RajeshBiology
    @RajeshBiology 14 днів тому

    Valuable info. 👏👏
    మీరు వీడియో పెడితే like చేసిన తర్వాతనే చూస్తాం. Share button click చేశాకనే youtube close చేస్తాం.

  • @premthecommonman
    @premthecommonman 14 днів тому +1

    I request do one more video by discussing with helath gurus like manthena satyanaryana etc and yoga gurus and provide solutions to reduce these problems
    Pls do one more video with solutions
    Also one more biggest issue pcod focus on it

  • @Jaidevinjarapu
    @Jaidevinjarapu 17 днів тому +1

    Thank you and so much for your video ma'am.

  • @hanumankumar8917
    @hanumankumar8917 11 днів тому

    Chala correct ga cheparu

  • @letsexploreourdeen4946
    @letsexploreourdeen4946 17 днів тому +4

    Thank you so much Akka ❤

  • @lankavalasatejeswararao1258
    @lankavalasatejeswararao1258 16 днів тому

    Day by day i learn new topics well explained mam.....🙏🙏🙏🙏🙏

  • @mominayesha3553
    @mominayesha3553 15 днів тому

    Tq for such a valuable info.

  • @viswanadhams1160
    @viswanadhams1160 12 днів тому

    We are very proud of you why because you are very dynamic responsible sensitive female journalist. Really you are some thing new & special to this society particularly in this present scenario. All the best come out with flying colors.

  • @ShobhaRani-du6yo
    @ShobhaRani-du6yo 14 днів тому

    Very useful video madam 🎉

  • @swathisalandrrii
    @swathisalandrrii 15 днів тому

    Appreciate your efforts ❤

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 16 днів тому

    Madam I appreciate you for ur selection of vdos.

  • @Urs_uv
    @Urs_uv 16 днів тому +1

    I subscribed ur channel after seeing this video

  • @PeddiRajamModigem
    @PeddiRajamModigem 17 днів тому +6

    Akka Nenu meedi video Anny susthanu kani meeru TATA Alen masq.medical company onnars Rajakiya nayaku.India vaidyam.mala chaduvuranivarikuda mi video Artham aethadi akka India Agriculture gurchi okka video cheyyaledu helth problem food Dwarane vastunnai meero akka video cheyyaly MH.shubhash palekar akkaru Unnaru India lo meeru Damagudamu kosamu poratamu.Pakruthikosamu poratamu sestunaru kabatty meeku S palekar samadanamu cheppagaladu palekaru interview sheyyu India lo hospital anny Muthapaduthai Garbini srilaku manchi Ahharamu chepputhadu please akka Ethani video cheyyali korukunttu akka niku10000 la vadanalu

  • @dasarishankar6193
    @dasarishankar6193 16 днів тому

    తులసి చెందు గారికి
    నమస్తే

  • @bshashindar9037
    @bshashindar9037 13 днів тому

    Good information sister

  • @lakshmisrinivas3232
    @lakshmisrinivas3232 8 днів тому

    మా పాప 24 weeks కే పుట్టింది ఉమ్మ నీరు break అవ్వడం వలన.. NICU లో 95 రోజులు ఉంచాము.. Doctors బాగానే చూసుకున్నారు.. ఇప్పటికే హాస్పిటల్ నుంచి బైటికి వచ్చి 3 నెలలు అవుతుంది..ప్రస్తుతానికి మా పాప బానే ఉంది.. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి pre marture babies బతికి హాస్పిటల్ నుంచి బైటికి రాగానే హమ్మయ్య అనుకోకూడదు.. మనం ఒక 2 years పాటు వారిని observe చేస్తూ ఉండాలి, discharge అయ్యాకా neurological development And brain development assessment చాలా ముఖ్యం.. చాలామంది ఇవి చేయించుకోరు అందుకే normal born baby కి preterm born baby కి activities లో తేడాలు ఉంటాయి.. ఉదాహరణ కి పాకడం నడవడం మాటలు రావడం మెడలు నిలబెట్టడం లాంటివి preterm babies లో delay అవుతూవుంటాయి

  • @HaierE-s1b
    @HaierE-s1b 17 днів тому +5

    Children hospital lo. Govt mgm warangal best
    May son premature baby join govt hospital treatment best compare to warangal privat hospital

  • @aravindperuka1989
    @aravindperuka1989 17 днів тому +2

    Manaki entha pramadam vachina em anipinchadu kani pillalaki chinna debba taakina kuda gundello mullu guchukunna feeling vuntadi. 😢

  • @Littlehero23
    @Littlehero23 16 днів тому

    Good video to create awareness..

  • @himajabobba3023
    @himajabobba3023 11 днів тому +1

    Niloufer hospital lo 1.5 kg unna preterm baby ni 1 month hospital lo ICU lo unchi 2.5 kg chesi discharge chesaaru. Akkada doctors talented kani ward lo PLACE ledhu emo baby ni vala mother kindha paduko petti milk kosam velthe attender baby meedha padipoindhi

  • @ramanamylapalli1997
    @ramanamylapalli1997 16 днів тому

    ప్రతి ఒక్కరూ తప్పకుండ చూడవలసిన వీడియో.

  • @namburi.dasskumar6670
    @namburi.dasskumar6670 17 днів тому +1

    Future C.M, You are the best leader

    • @mrteja9574
      @mrteja9574 13 днів тому

      First Mla kavali
      Antha eazy kadhu😅
      Barrelakkanu elane chesa gottaru

  • @jesusgospelteam6309
    @jesusgospelteam6309 17 днів тому +3

    Akka insurance companys గురించి ఒక్క video cheyandi plz

  • @sampath4419
    @sampath4419 16 днів тому +2

    NILOFORE Hospital is better option for like issues please refer

  • @ganeshjai640
    @ganeshjai640 12 днів тому

    *Thank you ! Y can't u do this kind of most useful videos to educate the people ? Frequently*

  • @skkhaja95735
    @skkhaja95735 16 днів тому

    నిజం మీలాంటి వారు ఉన్నారు కబ్బత్తే ❤❤❤

  • @indirapriyas5362
    @indirapriyas5362 16 днів тому

    Ilantivi cheyandi ,Desam gurinchi manakenduku akka

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 17 днів тому +5

    ఈ problem కి సొల్యూషన్
    తక్కువ ఖర్చు తో...
    Homoeopathy madam.
    Homoeo లో ఫ్రీ సర్వీస్ చేసేవారు చాలా మంది ఉన్నారు.
    ఈ alternate facility ను వినియోగించుకోవాలి.

    • @bhaskararaosilla9525
      @bhaskararaosilla9525 17 днів тому +1

      Kangaroo technique మంచిదే.

    • @RaghuRam-w2h
      @RaghuRam-w2h 17 днів тому +4

      Don't give irresponsible advices and promote quackery.
      Avi evo chinna chinna problems kaavu sugar billalu mingi saripettukovadaniki. Itlanti serious issues paina Homeo ani, Naatu mandulu ani telisi teliyani advices tho Pillala pranalameedaki tekandi.
      Be responsible.

    • @tyrionlannister6847
      @tyrionlannister6847 17 днів тому +3

      Homeo is a hoax. prati datlo homeo, aryuvedic anakandi bro...

    • @bhaskararaosilla9525
      @bhaskararaosilla9525 17 днів тому

      @tyrionlannister6847 అనొద్ధని చెప్పకండి .
      మనకు అన్నీ తెలియాలని లేదు కదా.
      ఆ system modern అని తెలియదు చాలా మందికి.

    • @RaghuRam-w2h
      @RaghuRam-w2h 15 днів тому

      @@bhaskararaosilla9525 mundu aa Homeo lo principles ento chadavandi. Appudu telusthadi adi modern aa leka fraud aa ani.
      Kastha vaatigurinchi telusukoni matladandi. Telisi teliyaka medical advise lu enduku ivvadam !?

  • @VIJAYALAKSHMI-gi9ne
    @VIJAYALAKSHMI-gi9ne 14 днів тому

    Mam, Please do video on IVF treatment. It became major issue for many women

  • @MuhammadHaider6866
    @MuhammadHaider6866 14 днів тому

    Recently nakuda papa 7th month lo puttindi with low weight 900 grams tho...45 days icu unnam..

  • @satyamsatyanandam7534
    @satyamsatyanandam7534 16 днів тому

    Super ❤ explanation

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 15 днів тому

    రిజిస్ట్రేషన్ ఆఫీసుల్ప్ లంచాలు మీద ఒక study చేయండి.. సైట్ కొనుక్కోడమె కష్టం.. పైగా లంచాలు.. రిజిస్ట్రేషన్ కు..

  • @rameshpilli9408
    @rameshpilli9408 17 днів тому +4

    ఇలాంటి స్థితిలో వారితో కూడా దేశంలో చాలా వ్యాపారం జరగడం బాధాకరం,

  • @pandugadu3101
    @pandugadu3101 7 днів тому

    Already india population is going towards 200 crore…inflation…cost of living…do we still need population growth? People should start one child policy.

  • @lokeshpotti1180
    @lokeshpotti1180 9 днів тому +1

    Please Tell about the insurance company rejection cases on term insurance as well when you are promoting to take term insurance

  • @CodeReddy
    @CodeReddy 17 днів тому +3

    Bayamesthundee.

  • @sunithavasudev751
    @sunithavasudev751 16 днів тому

    Good information mam

  • @anushaganta9118
    @anushaganta9118 16 днів тому

    మా బాబు కూడా ఇలానే పుట్టాడు 2020 లో. రైన్బో లో ట్రీట్మెంట్.మేము కూడా 7 లక్ష ల వరకు ఖర్చు పెట్టాము.ఆ తరువాత మా వల్ల కాక ఫండ్స్ రైజ్ చేసాము ఇంపాక్ట్ గురు లో.అప్పుడు మాకు 20 పర్సంట్ వరకు ఫండ్స్ వచ్చాయి.thank god..

  • @svishal1225
    @svishal1225 17 днів тому +3

    AIIMS lo rojuki 1000rs teeskuntaru ICU stay ki. Facilities kuda top hospital ki e matram takkuva undadhu

    • @jayasreekotakonda8312
      @jayasreekotakonda8312 16 днів тому

      Pre- term babies ni unchadaniki vadedi NICU.. ICU kadu.. mundu differnce telusuko. NICU lo unchadaniki per day pricing lakshallo untadi globally.

    • @svishal1225
      @svishal1225 12 днів тому

      @@jayasreekotakonda8312 Maku thelsulendi. Nen cheppina answer lo wrong ledhu. Cheppina manchi point ni ignore chesi edavatam ante idhe. Doubt unte price google chesko.

  • @upendrarajuthokachichu3602
    @upendrarajuthokachichu3602 16 днів тому

    Madam you better to change your mike.
    Voice high loo matladinappudu blur vastundhi madam.

  • @Sumanth-f8r
    @Sumanth-f8r 17 днів тому

    Good information ❤

  • @shakilashaik4319
    @shakilashaik4319 16 днів тому

    All should have social responsibility & caring ness about health

  • @Forumoms2203
    @Forumoms2203 11 днів тому

    Rett syndrome autisam కూడా ఎక్కువ గా ఉంది mam కాస్త వీడియో చైయండి

  • @rajusiram1987
    @rajusiram1987 12 днів тому

    i think government should give subsidies for poor people to take this treatment and let us all save our next generation kids… all of us need to donate if any one running ngo related to it

  • @vdevaraju2178
    @vdevaraju2178 17 днів тому +1

    అక్కమీరు టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు దానికి బోలెడు కండిషన్స్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ కావాలంటారు వారిఇన్కమ్ బట్టే టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తాము అన్నారు

    • @pilliyesuraju8896
      @pilliyesuraju8896 16 днів тому

      No. Now day s 50 lak varaku. Istunnaru. Without it returns

  • @ramakrishnareddykandula8248
    @ramakrishnareddykandula8248 13 днів тому

    Good video 😮

  • @sireesiree5006
    @sireesiree5006 17 днів тому +14

    Nakenduko oka scam la kanipisthundhi.. Pregnancy time lo full observation lo untam complete health guide follow avtham regular check ups ki veltham.. Echina tablets use chesthuntam aienakani 7th month delivery avthunam.. Na friend ki twins 40 lakhs Dr s adiginaru.. 😢

    • @user_name2234
      @user_name2234 17 днів тому +2

      hospitals scam laga undi

    • @jayaprakashpj3335
      @jayaprakashpj3335 17 днів тому +2

      Mik anni scam ey thinevi matram Gobi lu kfc lu over weight lu abhoo mir entha healthy ga vunaro ento vrke hospitals midha edvatam chalaa easy oksari hospital ki velli cases history telusukondi

    • @user_name2234
      @user_name2234 17 днів тому

      @@jayaprakashpj3335 edi nijame, but yedi correct anedi research cheyali, mana obesity ni hospitals kuda cash chesukuntunaru emo anedi kuda kanukovali

    • @jayaprakashpj3335
      @jayaprakashpj3335 17 днів тому

      @@user_name2234 what cash bro obesity techukovadam healthy life style lekapovadam mana failure valu time nd life petti work chesthunaru ga oka soft ware engineer ki 1cr package 12lakhs per annum antay ma vadiki intha ani chepkuntar adhe oka Dr Ila ma vadu intha antay edustharu oka software vadiki anntha antha jeethal enduku bayata prices Ela vunayi ?? Mari Drs entha charge cheyali ?? Prathidhi thapudu konam lo chudakandi

    • @sireesiree5006
      @sireesiree5006 17 днів тому +1

      @@jayaprakashpj3335 ledhu Andi.. Ma family completely manthena followers inkathavaraku okkasari kuda ma friend kuda out side food thinadhu

  • @prasadrajuv6598
    @prasadrajuv6598 7 днів тому

    Per day ki small cities lone 25-40k charge chestunnaru private hospitals lo.. cities lo per day 1 lakh varaku charge chestunnaru.. bills kuda proper ga cheyyatam ledu.. Enduku ani adigite government hospital ki teesukoni vellandi antunnaru. Private hospitals vese Charges gurinchi kuda matladandi

  • @takianilkumar6041
    @takianilkumar6041 17 днів тому

    Even I had expired these kind of cases in my life.
    It's a crucial situation...

  • @vijayalakshmipulivarthi6388
    @vijayalakshmipulivarthi6388 16 днів тому +3

    హాయ్ అక్క మీతో లేడీస్ సంబంధించిన విషయాలు చాలా చెప్పాలి అక్క

    • @vijayalakshmipulivarthi6388
      @vijayalakshmipulivarthi6388 16 днів тому

      ఎలా చెప్పాలి, కొంచం ప్రెసినల్ విషయాలు

    • @ThulasiChandu
      @ThulasiChandu  16 днів тому

      mailthulasichandu@gmail.com

  • @rejoiceinthelord.
    @rejoiceinthelord. 17 днів тому

    2020 అక్టోబర్ నెలలో మా బాబు పుట్టాడు నాలుగు వారాల తక్కువ పుట్టాడు అప్పుడు నాలుగు వారాలు ఇంకోబెడ్ లో ఉంచాము

  • @ckreddy
    @ckreddy 17 днів тому

    Should you not compare the ratios of premature deliveries instead of number of premature babies to be fair?

  • @fakeaspirant2235
    @fakeaspirant2235 16 днів тому

    Prakruti nasanam chesi,premeture babies pudutunnaru antey em ceddam akka first vallani nature ni kapadamani ceppandi

  • @mbkmurthy1986
    @mbkmurthy1986 9 днів тому

    చందూ గారు govt gst etc taxes తీసివేయాలని చెప్పండి.