మాఅత్తమామలవిగ్రహాలు చేయించటానికి కారణం|అందుకే మామరిదిగారుమాతోనే ఉంటారు అదే వారు మాకు ఇచ్చిన

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • #ammamaatavlog
    #aboutpooja
    #gomathichakralu
    #lotusseeds
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 240

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 5 місяців тому +55

    చక్కగా చేశారు,, కాని, గరుడ పురాణం ప్రకారం ఆత్మ శరీరం విడిచి 5రూపాలుగా విడిపోయి, వసు రూపం లో ఉన్న ఆత్మ శరీరం విడిచిన తిధి నాడు, అమావాస్య నాడు తన పిల్లలు పెట్టె నువ్వులు, అన్నం ముద్ద కోసం కాకి రూపం ధరించి యెదురు చూస్తుంది ట,, కనుక వీలు అయితే, ఒక గారె ముక్క తో కలిపి ఆ అన్నపు ముద్ద పెట్టి , ఆ పితృదేవత ల ఆశీర్వా దం అందుకోoడి,, dates మనకి, పితృదేవతల కు కాదు,, మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది కాదు, ఒకసారి మీకు జ్ఞప్తికి తేవడo,, అంతే!

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  5 місяців тому +3

      Ok అండి tq very much

    • @arunadatla6059
      @arunadatla6059 5 місяців тому +3

      Varu paramapa dinchinaThithi prakarame chestamu, varini vari paina 3 tharala vari peruna pindapradanam chestaru, pantulugariki swayam pakam istaru , madivanta onion velluli lekunda vandi paramanam gari kuralu pesarapappu pulusu lantivi vandi kakiki petti ,varini thaluchukuni kumarulu thinnaka intlo varu thinali , night palaharam theesukuntaru

    • @budidanageswari6865
      @budidanageswari6865 5 місяців тому

      Amma miru chese prati karyakramam oka pandagala anipi stunsi❤

    • @lakshmich4058
      @lakshmich4058 5 місяців тому +1

      Mee atthagaru,mavagaru iddaru punya dampathulu❤

    • @lakshmich4058
      @lakshmich4058 5 місяців тому

      Garden lo ne iddari vigrahaalu pedite baguntundemo

  • @ThulasiKV-mm5dz
    @ThulasiKV-mm5dz 5 місяців тому +7

    ఎలా ఉన్నారు అమ్మా. మీ వీడియో ఎపుడు చూసిన ఫస్ట్ like చేసి తర్వాత మొత్తం చూస్తాను. మీరు ఆ ఇంటి కోడలిగా వెళ్లడం మీ అత్త మామల అదృష్టం. ఎందుకంటే వాళ్ళు వున్నా లేకపోయినా వాళ మనసు నొచుకోకుండా ఉండాలని వాళ అడుగుజాడల లోనే మీరు ఇప్పటికీ నడుస్తున్నారు.

  • @seethamahalakshmi7662
    @seethamahalakshmi7662 5 місяців тому +8

    అమ్మ మీ అత్త,మామలకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.మీరు అత్త,మామలగురించి బాగా చెప్పారు.మీరు చాలా బాథ్యతగా ఉంటారు.అలాగే ఈ జనరేషన్ వాళ్ళు అత్త మామలను దూరంగా పెట్టాలని ఆలోచిస్తున్నారు.అత్తమామలతో ఎలా నడుచుకోవాలో వాళ్ళు ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మీరు చెప్తుంటే కొంత మందిలో అయిన మార్పు వస్తుందేమోనని ఆశ.

  • @kasavarajumahalakshmi8533
    @kasavarajumahalakshmi8533 5 місяців тому +2

    అమ్మ మీరు నాకంటే చిన్నవారు,కానీ మా అమ్మగారిధి same మీ స్వభావము,అంటే మనిషి చాలా సందడి గా వుండేది,అందుకే నేను రోజూ మీ వీడియోస్ చూస్తాను,ఏదో సొంత మనిషిని చూసిన భావన కలుగుతుంది

  • @vijayaneelam6783
    @vijayaneelam6783 5 місяців тому +8

    అమ్మా మేమైతే మా అత్తమామల తద్దినం రోజు వాళ్లకు ఇష్టమైన వంట చేసి వారి ఫోటోలు ముందు విస్తరాకు వేసి పెడతాం అమ్మ తర్వాత ఆ అన్నాన్ని ఒక ముద్ద కలిపి గోడ మీద పెట్టి తర్వాత అన్నాన్ని మా వారు తింటారు

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt 5 місяців тому +3

    జయమ్మ గారు చాలా మంచి విషయాలు చెప్పారు మీ అత్తయ్య గారికి మావయ్య గారికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాం

  • @dvvramanarao7808
    @dvvramanarao7808 5 місяців тому +2

    కుటుంబంలో ప్రేమాభిమానాలు ఇలావుంటే ఇక ఏమీ అక్కరలేదు. మీరందరూ ఎప్పుడూ ఇలాగేవుండాలి

  • @saradadevinalluri5544
    @saradadevinalluri5544 5 місяців тому +6

    Jaya Garu, you are Excellent Daughter in law. Your heart is big. God bless you.

  • @prashanth_ff_gaming
    @prashanth_ff_gaming 5 місяців тому +1

    Amma meeru chala goppaga aalochincharu mee maridhi garu anadam kante mee peddha koduku entha caring ga chusukuntinnaru amma meeku enno kotla dhanyavadhalu chepthunnanu meeru uncle garu nindu nurellu veyyellu aarogyanga undalani aa parameswarunni prardhisthunnanu ma manchi amma❤

  • @kondapraveenreddy
    @kondapraveenreddy 5 місяців тому +3

    Yes lipton is big brand in tea world.

  • @user-qe6eq4ij8j
    @user-qe6eq4ij8j 5 місяців тому +9

    అమ్మా మీరు nonveg ఎ days లో తినరు?..., మీరు financial గా ఎలా ఎదగడం కి ఏ పూజ ఏకువ ఫలితం ఇచ్చారు...uncle garu
    ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్న రు ..

  • @swetharao8966
    @swetharao8966 5 місяців тому +4

    Prem Garu looks very well educated, handsome ❤, well mannered helping person. God bless.

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 5 місяців тому +5

    హాయ్ అమ్మ నమస్తే అండి మీ అత్త మామలకు ఇద్దరికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాము అమ్మ చాలా బావ వివరంగా చెప్పారు మమ్మల్ని మ పూర్తిగా అభినందనలుయ మేమందరం తెలియజేస్తున్నాము నమస్తే అండి❤🌹💐🙏🙏🙏🙏👋👋👋

  • @bleelavathi4939
    @bleelavathi4939 5 місяців тому +2

    అందరి పరిస్థితి అలాగే ఉంది అమ్మ డల్లుగా

  • @DeepaVuppu
    @DeepaVuppu 5 місяців тому +1

    Meeru Prema ani pilusthunte, chala baaga anipisthundhi Aunty

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 5 місяців тому +17

    ❤ అమ్మా తల్లి స్థానం తీసుకున్న వదినమ్మ వున్నంతవరుకు ప్రేమ్ చిన్నాన్న కు తిరుగులేదు ఆతరువాత అంటే? ఆ తల్లి దీవెనెలు తోడు🥰🙏🙏🙏 అమ్మా పచ్చడి అన్నం నాకు😋😋😋

  • @ramakoya1232
    @ramakoya1232 5 місяців тому +1

    Hi Sister
    Your love and affection is very great

  • @user-kd4yb7uj6m
    @user-kd4yb7uj6m 5 місяців тому +2

    Correct ga chepparu Jaya nice video great mee atha mama garulu 🙏🏾🙏🏾🌺🌺🙏🏾🙏🏾❤

  • @divakaranisudha8490
    @divakaranisudha8490 5 місяців тому +4

    Hai amma.sita ramu laki thodu kosam lakshmanudyni icharru meku atta garu,mama garu.mee maridhi garu sooo lucky manchi Anna,vadhina unadhuku(second thallithandrullu).

  • @princeabhishikth3935
    @princeabhishikth3935 5 місяців тому

    Meeru erosuelavunnaru antey mee attagari inti manchitanam kodaluni manchiga chusukunnaru kabatti vallani meru eeroju inta santosham taluchukunnaru kontamandi kodalini tokkestaru manavaralla jeevitalu alochincharu meeru chala adrushtavanturaluamma meepillalu kuda

  • @sujathapatel2942
    @sujathapatel2942 5 місяців тому

    Mi bonding chustuntey aa rojullo youtube untey bagudeydi miru eddaru ela kalisi unnaro mi athayya garu miru chudali anipisthadi amma naku miru chepthuna prathisari❤

  • @govardhankalla1882
    @govardhankalla1882 5 місяців тому +1

    అమ్మా మా ఇంట్లో కూడా ఇలాగే జరిగింది మా అమ్మ మా అత్తమ్మ ఇలాగే కాలం చేసారు మొదలలు మా అత్తమ్మ తరవాత మా అమ్మ గారు 12 రోజులు కలాం చేసారు

  • @shcreations2018
    @shcreations2018 5 місяців тому +1

    Hi Amma Mee. Athayya mamayya ki aathma shanthi kalagalani god's korukuntunnanu Mee manachi manasuki antha manche. Jaruguthundhi nice video 👌👌👌👌👌 Amma ❤❤❤❤ma bai

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 5 місяців тому +1

    బాగా చెప్పారు అమ్మ మీ మంచి మాటలు నేను మంచి ప్రవర్తన అందరు బాగా నచ్చింది ధన్యవాదములు 💕👍🙏🥰

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 5 місяців тому +4

    ఇప్పుడు వుందా అండి ,అమ్మ కాన్వెంట్

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 5 місяців тому

    Mee మరిది garu meevaari లాగానే
    బాగా quiet anukuntanu . Such a nice boy . Godbless him .

  • @KambhapuRajamma
    @KambhapuRajamma 5 днів тому

    Ma Nellore lo e Sarries super Andi madi Nellore ani

  • @lakshmibanala8531
    @lakshmibanala8531 4 місяці тому

    Jaya garu naa aksharabyasamu amma convent lo ne 3rd class varaku akkade chaduvukunna...bhadram garu head master appatlo .. nenu lawyer ayyaka bhadram garu naaku client ga vachharu

  • @srivallichintalapati
    @srivallichintalapati 5 місяців тому

    Mee attayyagari vigrahaaniki danda vesinappudu meda plain gaa undi kadaa...neck varaku unde nallapoosala golusu paint cheste bavuntundi anipinchindi...ilaantivi personal but just suggestion

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 5 місяців тому +1

    Beautiful bonding ,God bless 🙏🏻🙏🏻💐💐

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 5 місяців тому

    Namskaram amma 🙏🏻🙏🏻🙏🏻meeru chala baga chepparu 👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻athhya garu and mavyya garu eppudu mee tho aa vigraha roopam lo 😊Aanmda nilayamlo ki vachhe gowmahalaxmi roopam lo untaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻

  • @Mokalla.saraswathiM.sara-hw2cr
    @Mokalla.saraswathiM.sara-hw2cr 5 місяців тому

    Hi amma mimmalni chusthunte santhosham ga anipisthundi nenu mi entiki vachinappudu thappakunda naku kuda paking kavali estharu kadhu amma nanna.

  • @chakravartulasubbalaxmi7611
    @chakravartulasubbalaxmi7611 4 місяці тому

    చాలా మంచి వీడియో ఇది.❤❤

  • @shanthiprabhakar4044
    @shanthiprabhakar4044 5 місяців тому

    Jayakka Mee Atthamma Mamaiah lu adurustavanthulu...mee lanti kodalu vacchinanduku....kani Akka ma side ma caste lo enni yrs ina valla kodukulu unnantha kalamu vallaku valli chanipoyina roju thaddinamu chestamu kudirithe andarini pilustami ledante panthulini pilichi pooja cheyyinchi ayanaku bojanamu dakshina estamu..pooja tarvatha valla daggara pettina naivedyamu...cow ki kani leda nadilo water lo vestamu...ala cheste vallu tennartu..edi maside ..ela chesthamu...naki kuda mavallu gurthuku vacchru Akka..👌🙏🙏

  • @lotus4276
    @lotus4276 5 місяців тому

    Ya true jaya real tribute is taking care of husband siblings

  • @shobhasistla2193
    @shobhasistla2193 5 місяців тому

    Peddavalla asserssulu eppudu vuntayi🎉🎉❤❤
    U r so great 🙏🙏🙏💐💐💐

  • @MLILLY-eh1yr
    @MLILLY-eh1yr 5 місяців тому

    అమ్మ నమస్కారం కాయకురలమ్మ మా పెద్దమ్మ పాపం ఐదుగురు కొడుకులు నలుగురు అనారోగ్యం కారణంగా చనిపోయారు ఒక్క అన్నయ మిగిలివున్న డు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @abhinavchinthala4276
    @abhinavchinthala4276 4 місяці тому

    Amma ma amma nenu leru andi chinna vayasulone poyaru nenu kuthurini annaya tammmudu thidi roju pilavaru nenu pettocha amma kuthuri ga emi cheyaledu inta varaku

  • @swarnalathagudivaka3211
    @swarnalathagudivaka3211 5 місяців тому

    Namaste andi ! Memu kovvur lo vuntaamu . Miru Jillellamudi amma gurinchi cheptu vuntaru mi videos lo ! Memoo aavida bhaktulame ! Mitho maatlaadaali ante elaago cheppagalaru !

  • @Praveenareddy.G.N.
    @Praveenareddy.G.N. 5 місяців тому

    Madam me videos anni chusthanu, chala baguntai. Meru atha, mamalaku palaharalu petaru bagundi kani oka chinna vishayam andi aa palaharalu koncham koncham packets nundi thisi oka plate lo petti unte bagundedhi. Memu intlo vallaku ishtaminavani istharu vesi peti, vatilo koncham koncham thisi kaki ki petti atharuvatha thisukuntam. Idi ma padathi meku share cheyalani anipinchi share chesanu madam. Anthe kani mimmalni hurt cheyalani kadu.

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 5 місяців тому

    Abbha jayamma garu mee saree today adurs . ఎంత untai అవి .
    Colour also so beautiful
    Meeru సరే సరి anukondi. 😂
    I love u andi . ❤❤❤❤❤❤

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 5 місяців тому

    హాయ్ అమ్మ తాతయ్య నానమ్మ గారి కి నా నమస్కారాలు అమ్మ 🙏🏼🙏🏼🙏🏼

  • @madhavikoutha3818
    @madhavikoutha3818 5 місяців тому

    Pelli chesukopothe poneendi. Evari decisions varivi, evari pains varive.

  • @Jaijagannathpremi
    @Jaijagannathpremi 5 місяців тому

    Uncle gariki packing ante istam annaru ga chala lucky andi ala mana vallaki emaina ivvatam lo chala happiness vuntundi kada amma... next time mi intiki vachinappudu naku kuda boondhi achu kavali amma ma uncle garu ye tevali 😊😊😊😊

  • @nagaman5373
    @nagaman5373 5 місяців тому

    Amma babai ni entha baga chusaru naki chala happy ga undi manasu oka amma లా

  • @samavani9540
    @samavani9540 5 місяців тому

    Miru chepinatlu maku ma kodalu 1 month ma intlo undi nina USA ku velindi naku manasu badha undi Jaya garu pilla untlo thiruguthu undedi .manasu yemi bagoledu Jaya garu

  • @prasannayanamala7652
    @prasannayanamala7652 5 місяців тому

    avunamma nellore cotton sarees antaru Vasundhara cotton batic print sarees antaru 👌👌🙏🙏

  • @kalpanadesignstrend
    @kalpanadesignstrend 5 місяців тому

    Amma ma athai Garu mamaya Garu kuda 8 days Teda tho Kalam chesaru

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 5 місяців тому

    Hi jayanand garu. Mee athamamala aathmaku shanti kalagakani devunni mokkutunna, kondaru etharula vishayallo chala aashakthi chuputuntaru, lawyer kuda anni questions veyaru ala vestaru kondaru 😂, prem vishayam baga chepparu, premanuragala family 😊🙏

  • @sravanthichalla6975
    @sravanthichalla6975 5 місяців тому

    Memu entha kastapadina edi kalisi ravatle......ma sir chala mem ki help cheathadu ayina em kalisi ravatle

  • @ppjpcr1
    @ppjpcr1 5 місяців тому

    meeku elanti tough situation eduraindi..
    daanni ela edurukunnaru

  • @taruntej2286
    @taruntej2286 5 місяців тому +1

    Hi peddamma meeru chala manchi vishayalu chepparu babai ki pelli ayinadane chepparu emotional too babai chala manchi family peddamma 🙏🙏🙏🙏love you peddamma ❤👌🌹🏡🦜🦜🦜

  • @chanduviewtube
    @chanduviewtube 5 місяців тому +2

    Pitru karyakramalu chasinapudu pooja room lo deppam pattachha amma chala mandi pattakudadu antaru ple clarify amma

  • @premalathadevi5524
    @premalathadevi5524 5 місяців тому +3

    Jaya garu, mee attayya gari, mamayya gari vigrahalu chala prematho cheenchali ane alochana goppadhi. Kondharu kalam chesina vari photos kotha intilo undakudadhu ani remove chesina vallu kuda unnaru. Meeru chala great andi,.yevari estamu valladhi anedhi chala correct andi .prem thammudu garini mee abbiyilane chusukuntaru meeru, nice video andi Jaya garu. 😊

  • @sairishi8742
    @sairishi8742 5 місяців тому

    Amma ma side anni own ga vandi vallaku estamynavi chesi pedatamu mi side ela pedatarani eppuday telisindhi

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 5 місяців тому

    Amma🙏 video bagundhi amma prem uncle garu, me athaya garu same okka lage unnaru, amma👌🙏🙏🙏❤❤❤

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 5 місяців тому

    Chala goppa vishayam,atha gaari kaarya kramaalu poorthi chesi maamagaaru kaalam cheyyadam,chala punyaathmulu pedda vaaru😅🙏

  • @maheshspandana7814
    @maheshspandana7814 5 місяців тому

    ఈ కాలం ఆడపిల్లలకు మీ వీడియోలు చూడడం చాలా ముఖ్యమైనవి అనుకుంటున్నా అమ్మ, అత్త మామలని ఎలా అభిమానించాలో తెలుస్తుంది ఇవే కాదు కుటుంబం అంటే ఎంto దాని విలువ ఏంటో తెలుస్తది అమ్మ...

  • @badalapothareddy5898
    @badalapothareddy5898 5 місяців тому +1

    Video chala bagundamma

  • @indu3370
    @indu3370 5 місяців тому +4

    అమ్మ మీద తలుపు పక్కన వైట్ కలర్ బాక్స్ లా ఉంది కదా దానికి బాపు బొమ్మలు ఫ్రేమ్ ఫొటోస్ ఉన్నాయి తీసుకొని చాలా బాగుంటుంది

  • @anuradhakotturu8007
    @anuradhakotturu8007 5 місяців тому

    Mee Athayygaru ki Mavayyagaru ki na namaskaralu andi.

  • @ksridevi6562
    @ksridevi6562 5 місяців тому +1

    Hi amma ela vunnaru mi viedos ante naku chala istam amma❤

  • @renukak2797
    @renukak2797 5 місяців тому

    Great amma, okasari meri tadinam roju em vantakalu chestaro oka video cheyandi amma, valaki istamynavi pedataro leka aroju evi matrame petali ani emyna vuntunda

  • @healthyquickrecipes7251
    @healthyquickrecipes7251 5 місяців тому

    మీకు ఈ చీర చాలా బావుందమ్మ

  • @chamundeswarimaruvada9017
    @chamundeswarimaruvada9017 5 місяців тому

    Attaya garu ki mamaya garu ki
    Padapadmulu ki na namaskar mulu Amma
    Prem babu camp velli potu unta naka chala bada ani pichidi Amma

  • @surekhakasturi1305
    @surekhakasturi1305 5 місяців тому

    Hi amma maa meeda andaru chala eersha paduchunnaru emi cheyali specially functions lo kalisinapudu elagiana godava kavali annatlu ga matladuchunnaru emi cheyali chala badhaga vunnadi meeru deeni gurinchi oka video cheyandi please

  • @kamalasiripuram1856
    @kamalasiripuram1856 5 місяців тому

    Amma meru atta mamalaku chesinadku chala bagundi amma vaari athamaku shanthi kalagaalani korukuttunnamu pattinchukoni rojulu evi attamamala vigrahaalu pettinchukunnaru hats off amma ❤❤❤❤love you so much

  • @gomathinetha1837
    @gomathinetha1837 5 місяців тому

    So nice Amma Pooja 🐄 Cow and your family take care 🌿

  • @Veena0610
    @Veena0610 5 місяців тому

    Aunty meeru really great endukante meeru mee badhyatalu entha baga chusukuntaru ante memu mimmalni chusi nerchukuntunnanu ee roju black beads gurinchi chepparu chala thanks Aunty ❤ inka uncle ala pack chestunte entha mudduga undo eppudu meeru ilage maaku inspiration la undalani korukuntunnanu eppudaina mimmalni kalavali❤❤❤

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 5 місяців тому

    Hi amma Nice vlog emotional too babai super hero evari life varidhi kada amma babai ki ela nachindhi anukunta

  • @sureshg2519
    @sureshg2519 5 місяців тому

    Daya chesi thidula prakarame cheyandi, dates mana sampradayam kadu, gamanincha galaru

  • @krishna.P-fq5oe
    @krishna.P-fq5oe 5 місяців тому

    తాడేపల్లి లో ఏం జాబ్ చేస్తారు అండి

  • @rajeswariguntupalli2996
    @rajeswariguntupalli2996 5 місяців тому +2

    Kobbarekaya kottara amma meru

  • @vasantalatav1818
    @vasantalatav1818 5 місяців тому

    Nice video amma.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 5 місяців тому +1

    Hi amma

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 5 місяців тому +1

    Namastay amma🙏🙏🙏💛❤

  • @gurureddy7867
    @gurureddy7867 5 місяців тому

    Amma namebel mavridhi Amma ❤❤❤❤❤❤

  • @anuradhasavali12
    @anuradhasavali12 5 місяців тому

    Miru super amma miku comments pettaru nenu chadhivi same miru cheppina matale anna ma vadhinatho Naku bale anipinchindhi edharam okatega samadhanam echam valla prasnaku Naku navvochundhi 😂😂

  • @kamalasiripuram1856
    @kamalasiripuram1856 5 місяців тому

    Amma repu kadha sankata chaturidi nenu mudupu kattalani anukuttunna adi eppudu kattali ela kattali chappandi amma please reply amma na kosam anulo emi vase kTtali

  • @mahalakshmigunukula5632
    @mahalakshmigunukula5632 5 місяців тому +1

    ❤ namaste Amma❤🙏🌹❤

  • @saiprema9850
    @saiprema9850 5 місяців тому

    Hi. Vadinamma. Good morning andi video bagundhi andi

  • @sathyavathiperasani5230
    @sathyavathiperasani5230 5 місяців тому +1

    Amma🙏🙏

  • @luckythoughts
    @luckythoughts 5 місяців тому

    Hi amma meru edana movie lo ammavaru charector cheyalani na korika akka

  • @vsprabha6113
    @vsprabha6113 5 місяців тому

    God bless

  • @subhashinisankara
    @subhashinisankara 5 місяців тому

    అన్నీ తెలిసిన మీరు ఇలా dates ప్రకారం వారిని స్మరించడం నిజంగా బాధ పడే విషయం. వారిని నిజంగా గౌరవించాలి అంటే తిథి ప్రకారం చేయండి. అదే మన సంప్రదాయం. మీకు నేను చెప్పే అంతటి దాన్ని కాదు కానీ బాధ అనిపించి చెప్తున్నాను ఎందుకంటే మిమ్మలిని ఫాలో అయ్యేవాళ్ళు chala మంది ఉన్నారు.

  • @sangeetaraju278
    @sangeetaraju278 5 місяців тому

    Super Amma Chala bagundhi 👌👌👌👌

  • @mallakamala4610
    @mallakamala4610 5 місяців тому

    Amma really great👍

  • @durgabhavani9896
    @durgabhavani9896 5 місяців тому

    పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా. మనకు ఎప్పటికి పిల్లలే కదా...! ఒక్కరోజు ప్రయాణం ఐనా సరే మనం మాత్రం ఒకేలా హైరానా పడుతువుంటాము అందులో అనిర్వచనమైన ఒక ఆనందం ఉంటుంది అది ఎవరికీ వారు అనుభవం లో కి రావాలి. మీరు మాత్రం ఉగాది లోపు వచ్చి విజయవాడ లో హాలీమ్ తిని వెళ్ళండి.

  • @sathishss7398
    @sathishss7398 5 місяців тому +2

    Amma Home Tour cheyandi Amma❤❤

  • @AMOGH2012sep
    @AMOGH2012sep 5 місяців тому

    Intha manchi kutumbaniki duramaina a ammai bad luck,malli mrg cheystara prem gariki

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o 5 місяців тому

    అమ్మ మంచి విషయాలు చెప్పా అత్త మామ గారికి మనశాతికలగాలని కోరుకుంటున్న 🙏🙏🙏

  • @chaithanyaarvety5285
    @chaithanyaarvety5285 5 місяців тому

    Nice video Amma

  • @sudhakargokari2904
    @sudhakargokari2904 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @narendharrpedditransport9025
    @narendharrpedditransport9025 5 місяців тому

    ధాన్యవధములు అమ్మ 😊🙏🙏🙏🙏

  • @kalyanisambaraju
    @kalyanisambaraju 5 місяців тому

    Amma 🙏🙏

  • @Premsri7181-sv7lx
    @Premsri7181-sv7lx 5 місяців тому

    Video lo chala manchi vishayaalu chepparu

  • @user-sb2op4hz8x
    @user-sb2op4hz8x 5 місяців тому

    Goodafternoon jayagaru❤❤❤❤❤

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 5 місяців тому

    🙏🙏chala bagundi e roju vedio amma

  • @srikalahastikadhalu6258
    @srikalahastikadhalu6258 5 місяців тому

    Amma

  • @tripurak5808
    @tripurak5808 5 місяців тому

    Namaste amma few days nunchi busy ga unnanu anduke comment cheyaledu amma vedieo middle nunchi na kanulo neelu tirigayamma yes nenu ma husband kuda alane elders gurunchi alochistamma peddalandariki vandanalu andaru valla parents old age time lo baga chusukovali ani korukuntunanu