పుట్టింటికివెళ్ళిపట్టుచీరపెట్టించుకున్నాను|వారితోనాప్రవర్తన మీకునచ్చిందా?అందరూ సంతోషంగావుండాలి

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #ammamaatavlog
    #puttilluVlog
    #Hydloputtillu
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 429

  • @anasuyaanasuya7465
    @anasuyaanasuya7465 5 місяців тому +36

    చాలా బాగున్నాది అమ్మ మీ అన్న వదినల ప్రేమను చూస్తుంటే నాకు చాల సంతోషము గా ఉంది అమ్మ గారు జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏

  • @bhamidipatigowtami2995
    @bhamidipatigowtami2995 5 місяців тому +86

    ఎందుకో తెలియదు అమ్మ, ఈ వీడియో చూస్తూ ఎమోషనల్ ఐపోయాను

  • @govardhankalla1882
    @govardhankalla1882 5 місяців тому +10

    అమ్మా మేరు ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలీదు కానీ మీరు గొప్పగా ఉండి పుట్టింటి వాళ్ళు మెట్టినితివాళ్ళు ఇటు అల్లుళ్ళు చక్కటి వాళ్ళు అవటం మీ అద్రుష్టం మాకు సంతోషం

  • @sudhirathatha
    @sudhirathatha 5 місяців тому +23

    అన్న చెల్లెళ్ళ అనుబంధం ఎప్పటికీ ఇలానే ఉండాలి అమ్మ 🙏ఇప్పటి తరానికి ఈ బంధాల విలువ మీ ద్వారా తెలుసుకుంటే చాలా ఆనందం గా ఉంది amma🙏

  • @meet-cute
    @meet-cute 5 місяців тому +13

    మీ ప్రేమకు ఈరోజు నా కన్నీళ్లు ఆగలేదు అమ్మ మీరు ఏడవడం చూసి చాలా ఏడ్చాను అమ్మ
    మీ వదిన లాంటి వదిన మాకు ఎందుకు రాలేదు అని
    ఎవరి ఇంట్లో అయినా ఆడపడుచు వేధింపులు అంటారు కానీ మా వదిన వేధింపులు
    మా అన్న కోసం మేము అన్ని తగ్గి వున్నాము అన్న ఇంటి నుండి ఏనాడూ ఏది తెచ్చుకోలేదు అడగలేదు మా అన్న గారికి ఇద్దరు కూతుర్లు అని నా మగపిల్లలకు ఏం కొనకున్న అన్ని కొనిపెడతాము మేము
    మొత్తం నలుగురు అయితే ముగ్గురికి పెళ్లి మా నాన్న garu చేసారు మా నాన్న రాజకీయం చేసి అన్ని అమ్ముకుంటే మా చెల్లి పెళ్లి మా అక్కాగార్లు నేను ముగ్గురం chesamu మా అన్నాను బాధపెట్టవద్దని అయినా మా వదిన పుట్టింటికి వెళ్తే మాటకు అయినా బాగున్నారా అని పలకరింపు ఉండదు
    అమ్మ మేము ఏ జన్మలో ఏం పాపం చేసాము నాకు అత్త వేధింపులు లేవు ఆడపడుచు బాధ లేదు మా వదిన అనే మాటలకి పుట్టింటికి వెళ్లడం మానేసినము మీరు ఇలాగే హ్యాపీగా vundali

  • @swapnanarahari8669
    @swapnanarahari8669 5 місяців тому +9

    Meru chala adhurushtavanthulu. Eee రోజులలో వధిన lu chusukovadam ledhu maku aa aadhurushtam ledhu, mee video lu chusthe chala happy ga వుంటుంది

    • @radharaniyenikapati3587
      @radharaniyenikapati3587 5 місяців тому

      Vodinalu chusukovatam ledu Anebadulu, mana aadapaduchulani manam baagaachusukundam appudu Vallu manalni vodinalaagaa chusthaaru

  • @surekhachalla8455
    @surekhachalla8455 5 місяців тому +4

    మంచి మాటలు చెప్పారు ..జయ గారు...ఈ రోజులలో మీ ఫ్యామిలీ లాగా కొని ఫ్యామిలీస్ వున్నాయి...మీ very lucky అండి

  • @roqiyasulthana3571
    @roqiyasulthana3571 5 місяців тому +1

    మీ వీడియో చూస్తుంటే నాకు కన్నీడ్లు ఆపుకోవడం కష్టం అవుతుంది మీ అంత అదృష్టం అందరికీ ఉండాలి

  • @lekhyasree3973
    @lekhyasree3973 5 місяців тому +3

    Happy to see your loveable bonding with Puttinillu and Mettinillu. Miru cheppina matalu 💯 currect Amma. Hearty relationship. No words to say. I am also emotional to see you Amma.

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 5 місяців тому +13

    100% కరెక్ట్. మీరు చెప్పేది. కానీ మిమ్మల్ని చూస్తే నాకు జెలస్ వచ్చింది (సరదాగా ).😊నేను కూడ ఎమోషనల్ అయ్యాను 😢👍👏🤝🙏🏻

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 5 місяців тому +1

    మీకున్న అదురష్టం అందరికి రాదు ఎవ్వరికో కొంతమందికి మీరు మీ కోణంలో ఆలోచిస్సార్ మీకందరు మంచిగానే కనిపిస్తుంది

  • @Sbsravanthi
    @Sbsravanthi 5 місяців тому +23

    అమ్మ మి కళ్లో నీళ్లు చూసి నా కళ్లలో కూడా నీళ్ళు vochinayi అమ్మ

    • @vettiaruna6888
      @vettiaruna6888 5 місяців тому

      Amma eroju video chala bagundi memu chalafeel aiyamu mi Anna.vadinalu mimmalni chalabaga chusukunnaru miru eppatiki ilage vundali amma😅😅😮😢😊🎉🎉🎉❤

  • @lakshmiketha3612
    @lakshmiketha3612 5 місяців тому +1

    అమ్మ మీరు చెప్పినది నిజం ఇప్పుడున్న పిల్లలు బందాలు కోసం మీ లాంటి పెద్ద వాళ్లు చెప్పినప్పుడు విని ఆలోచన చేస్తే కుటుంబాలు బాగుపడతా అమ్మ

  • @ushabirru.7978
    @ushabirru.7978 5 місяців тому +3

    Me Vadina గారికి ఎంత premo nijamga ,Amma merante .me ప్రేమానుభవం chustunte naku kuda కళ్ళల్లో కన్నీరు vachinde అమ్మ, valla premanu pondina meru adrustavantulu మిమ్మల్ని చూస్తున్న memu adrushtavantulam ,యెందుకంటే me videos chuse యెంతో kontaina నేర్చుకుంటున్నాo. Amma 🙏🙏🙏. Last time కూడా పుట్టింటికి వచ్చి వెళ్లే టప్పుడు Emotional అయ్యారు same eppudu, ❤iknow అమ్మ that emotion 😢

  • @lakshmich4058
    @lakshmich4058 5 місяців тому +5

    అన్నగారు గానీ తమ్ముడు గానీ తప్పకుండా వుండాలి

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 5 місяців тому

    నమస్తే అమ్మ మీరు ఎంతో మందికి ఆదర్శం మీ కళ్ళల్లో ఆనందం ఇలాగే ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను

  • @ahalyachiliveri9368
    @ahalyachiliveri9368 5 місяців тому +4

    Hi aunty eroju video chala bagundi ..mi puttinti videos chusthe alanti puttillu ma telangana vallaki dorakadu anipisthadi ...cenema lo lagane untai mi bandhalu ..meeru chala lucky aunty .....meeru mi annayya vadina relation gamanisthune untamu ..mee video chala clear ga untadi ....

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 5 місяців тому +1

    Meru cheppe matalaki nenu agree.... Nenu ma puttinti asti lo vata odilesa... ❤

  • @sudham1055
    @sudham1055 5 місяців тому +1

    నాకు అన్నదమ్ములు లేరు . మేము మా నాన్న గార్కి ముగ్గురం ఆడపిల్లలం! అందుకే మీ అన్నయ్య గారి లాంటి అన్నయ్య మాకు ఉంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది.మీ అన్న చెల్లెళ్ళ ప్రేమ వర్ణనాతీత మమ్మా !

  • @MSG-wx2sb
    @MSG-wx2sb 4 місяці тому

    Your suggestions
    are very good
    Please, advice us like this.
    God bless you.

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 5 місяців тому +3

    ❤ అమ్మా మీ అన్నయ్య ను చూస్తే మా అన్న ని చూసినట్టు వుంది మా అన్న గారి పేరు మల్లి కార్జునరావ్ చాలా మంచి video చూపించారు ❤🥰👌👌👏👏👏🙏🙏

  • @Lokasani626
    @Lokasani626 5 місяців тому

    ధన్యవాదాలు అమ్మ ఇంత మంచి విషయాలు తెలియచేశారు 👏👍🙌🤗👑👌

  • @user-rw7nj3vb8c
    @user-rw7nj3vb8c 5 місяців тому

    Davuuuh Amma...
    Amma...I'm very emotional by seeing dis video...Amma.
    Past 6 years back my bhola nanna expired amma..
    Amma...I'm not going to my mother's home amma past from 5 years amma.
    But, onething Amma...
    Every goddess is my mother amma...
    All Temples is my parents home amma.

  • @srivallichintalapati
    @srivallichintalapati 5 місяців тому

    చాలా మంచి విషయం చెప్పారు - Money secondary relation primary అన్న విషయాన్ని మరిచిపోయి లేనిపోని complications తెచ్చుకుంటున్నారు. Mothers ఈ విషయం ఎందుకు ఆడపిల్ల కి చెప్పటంలేదో నాకు అర్థం కాదు. మా అమ్మ నా పెళ్ళి అయినప్పుడు ఎలా ఉండాలి అని బాగా చెప్పి పంపింది. ఎప్పుడు problem వచ్చిన "నువ్వు independent, ఎమ్ చేస్తే నీ family, నువ్వు happy గా untaro ఆలోచించు అని చెప్పేది. మేము ఇప్పుడు కూడా చాలా problems lo ఉన్నా నా husband, attayyagaru, ఆడపడుచు అందరూ supportive గా ఉంటారు. మా family ని చూసి అందరూ example గా తీసుకుంటారు. Atleast social media lo ఇలాంటి విషయాలు చెప్తే మన family system ఎలా ఉండేది, మనం మర్చిపోకుండా ఉంటాము.

  • @nitinchandrak1928
    @nitinchandrak1928 5 місяців тому +1

    A nandhi vardanam komma tisukoni Ananda nilayam lo pathandi amma
    Me amma gari chettu Ane feeling untundhi❤❤

  • @raghavikiranvlogs966
    @raghavikiranvlogs966 5 місяців тому +1

    Ma అమ్మగరేమో vall puttinti వాల్లు బ్లౌజ్ పీస్ పెట్టిన కోటిరూపాయల ఎచింత హ్యాపీ గా వుంటుంది

  • @chaithanyaarvety5285
    @chaithanyaarvety5285 5 місяців тому +1

    Nice video Amma mi family ni chusthunte chala happy vndhi Amma

  • @chandrakala3447
    @chandrakala3447 5 місяців тому

    Mee family lo andaru chàala chàala happy ga untaru naku chàala happy ga undi jaya garu 21:35

  • @Anime_Editzz27
    @Anime_Editzz27 5 місяців тому +1

    ❤ super amma

  • @raghavikiranvlogs966
    @raghavikiranvlogs966 5 місяців тому

    Meku laga andaru vunte andhari relations బావుంటుంది,,, ఈపుడున్న వల్ల మమల్ని వేపుకుతిని ఆడపడుచులు అంటే భయం వేస్తుంది

  • @ExcitedBaseballStadium-xw7tm
    @ExcitedBaseballStadium-xw7tm 5 місяців тому +1

    Amma mi mata chala gopadamma nenu ee Mater gurinchi alochisthunano ade miru correct chesarru.. thanku so much amma ❤

  • @ShanigaramSwapna-cb3pv
    @ShanigaramSwapna-cb3pv 5 місяців тому

    Mi anna chellela bonding chuste amma naku kallu chemmagillai mi vadinagari aaratam mi patla chalabagundi miru eppudu elage happy ga undali

  • @lathakatari789
    @lathakatari789 5 місяців тому

    Nijanga chala baga cheparu anni vishayalu etaram vallaki 🙏🙏

  • @HaidarAli-bc2ow
    @HaidarAli-bc2ow 5 місяців тому

    Naku endukoo mi prathi vedio chustay chala happiness vastadi Amma....appudu ina bhemavaram vastay mimmalni meet avvali blessings tisukovali Amma....

  • @aravetivasanthi6200
    @aravetivasanthi6200 5 місяців тому +1

    అమ్మ చాలా బాగా చెప్పారు

  • @Bbrr219
    @Bbrr219 5 місяців тому

    Mi annayya chala andamuga unnaru. Ee age lo kuda entha charming ga unnadu. Meerandaru chala Manchi rupamu and manchi manasu kalavaru. Mi adrushtamu Anna tammula adrushtamu. Menamama prema dorakatamu mi pillala adrushtamu . Entha dabbulu unna andaruki aa premealu dorakuvu

  • @dasarikriveni8680
    @dasarikriveni8680 5 місяців тому +1

    Avunu amma meeru chepindi 100% correct kani andaru mellaga unte family's chala happy ga unttayi Amma kani ala leru ipudu money ke importance istunnaru meeru chala great amma

  • @SudhaRani-si3sc
    @SudhaRani-si3sc 5 місяців тому +2

    Amma me vedio chusi nenu kuda chala emotional ayipoyanu naku kallalo neelu vachsayi
    Me annayya vidinagaru chala manchi allu putt inti prema chala goppadi
    Meeru me pillalu vellinappudu emotion control chesukuntaru kani manaputtintinundi vachinppdu manam.enthina control chesuko lem

  • @lalithasuthapalli772
    @lalithasuthapalli772 5 місяців тому

    Amma Mee Anna chellala Prema chustuntay Naku Kalla venta neelu vachai. Amma meeru apudu Happy ga vunadali. ❤

  • @kamalasiripuram1856
    @kamalasiripuram1856 5 місяців тому

    Yemo amma chala emotional ayyaamu bagundhi amma ❤❤❤❤love you maa super sweet memories

  • @user-pp7gg7id9g
    @user-pp7gg7id9g 5 місяців тому +7

    చాలా బాగున్నాయి అమ్మ అన్ని చిరలు 😊😍😍

  • @padmaja8998
    @padmaja8998 5 місяців тому +1

    Your vadina and anna must have been very lovely beautiful pair.. Please share their younger days pic.

  • @user-xx1vw9oy9h
    @user-xx1vw9oy9h 5 місяців тому

    When there is lots of original and real affection ♥️♥️♥️♥️ all formalities r secondary... Love this amazing family.very closely bonded with love nd affection. Touchwood 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 5 місяців тому

    Asalu mataluravatledu e vedio chustunte teliyani bada kuda vqchesindi chala mandi peruse anna thammudu lu untaru meelaga unnavalani takkuva mandinichusanu eppudu elane merandaru happyga healthy ga undali ❤

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 5 місяців тому

    అమ్మ నమస్తే అమ్మ చాలా బాగుంది అన్న వదిన ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది మిమ్మల్ని చూస్తుంటే నేనే ఎమోషనల్ అయ్యాను❤👌👌👌👌🙏🙏🙏🙏👍

  • @madhavikoutha3818
    @madhavikoutha3818 5 місяців тому +1

    Hi andi, very nice video andi today as usual. Mee annaya kodalu pretty ga vunaru. Mee brother looking so young andi. Mee anna vadinala prema chuste entho happy ga నిపిస్తుంది

  • @angelandtheanimals5636
    @angelandtheanimals5636 5 місяців тому

    Chala chala manchi aalocnalu manchi mataly chebutuvuntaru chala nachutayi meeru cheppetattu vundadaniki try chestamu mimmalani eppatki marchi mee matalu.marchi polemu thanku thanku soo much god bleas you.all the.best namaste

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt 5 місяців тому

    వీడియో చాలా బాగుంది జయమ్మ గారు అది చూస్తున్నప్పుడు మీరు కళ్ళంట నీళ్లు పెట్టుకుంటే నాకు కూడా కళ్ళంట నీళ్లు వచ్చాయి అప్పుడు

  • @sridevikalyanam2703
    @sridevikalyanam2703 5 місяців тому +1

    Hi Jaya garu , awesome video. An emotional video ,which has lot of love and affection . Stay blessed always Jaya garu.

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 5 місяців тому

    Wonderful video andi. U r lucky to have siblings. I am the only child. Always missed siblings love. Sandhya is also a wonderful daughter. U r blessed Jaya garu

  • @venkatalakshmidevipolineni7073
    @venkatalakshmidevipolineni7073 5 місяців тому +1

    Hi ne santoshame na happynes ❤200/-🎉

  • @revathinalla4128
    @revathinalla4128 5 місяців тому

    Chala baga chepparu, ee vishayam lo, puttillu bagovali ani anukodam, puchukodam mathrame kadu ivvadamu theliyali, matalatho chepthene kadu, pravarthanatho chupinchali aa premani, kontha mandi aadapaduchu lu aeppudu pattukelladam kosame vasthuntaru, adi aggi pulla nundi Ara ekaram varaku adi vadalakunda dochukelthuntaru, na anna, na vadina na menakodalu na puttillu anna prema andaru chupinchali, edaina sare ichi puchukovali, kontha mandi untaru chi valla kosam cheppi anavasaram... Ee vedio chusi ayna alanti vallallo marpu ravalani korukuntunna....

  • @pvsjagannadham5262
    @pvsjagannadham5262 5 місяців тому

    జయమ్మ తల్లి దానికైనా పెట్టి పుట్టాలి, Myself felt jelous ఏదైనా భగవంతుడు మిమ్మల్లందరిని చల్లగా చూడాలి.

  • @satyabhadri
    @satyabhadri 5 місяців тому

    Mavayya, Attamna chala baga chusukontaru
    Miru anta family ni baga mainting chesukontaru Aunty ma uncle miku ravadam adurustam ❤❤😊

  • @theysgaming674
    @theysgaming674 5 місяців тому

    Hi amma u know everyones likes and dislikes amma.thats good thing for u amma

  • @kandulaganeshbabu982
    @kandulaganeshbabu982 5 місяців тому +2

    నాక్కూడా అన్నయ్య తమ్ముడు అంటే చాలా ప్రేమ

  • @koppisettinukaraju4492
    @koppisettinukaraju4492 5 місяців тому

    Happy to see your loveable bonding nice amma naku chala happy ga undi

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 5 місяців тому

    Nijame ammaaa meeru cheppindi..andaru mee lage vundalani manasara korukuntunnamu...vadina garu annayyagari Prema..varnichalemu..

  • @vijayakalahasthi641
    @vijayakalahasthi641 5 місяців тому

    Chaala happy ga vundi Jaya gaaru e roju video chusthunte chaala positive vibes vasthunnai maaku kuda okkade Annayya memu mugguram sister’s
    Same mee laaga chaala lucky memu kuda 🙏

  • @vijayapallikonda5101
    @vijayapallikonda5101 5 місяців тому

    Amma.. meru puttinti gurinchi cheppe. Okkokka Mata okkoo aaniputyam. Hat's off Amma🙏🙏

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 5 місяців тому

    Beautiful bonding ,U R really blessed Jayagaru ,brought tears to my eyes ,such lovely relationship and loved the way u spoke .take care God bless .🙏🏻🙏🏻👌👌💐💐💐

  • @bangaruthalliofficial1187
    @bangaruthalliofficial1187 5 місяців тому +1

    Nandivardanam puvvulu ante naku chala istam meru thalalo pettukolede amma ma side pettukuntamu

  • @Gowthamikvlogs
    @Gowthamikvlogs 5 місяців тому

    Mi video chusthu ma amma , nana ,annalani gurthucheskunanu amma. Thanku

    • @Gowthamikvlogs
      @Gowthamikvlogs 5 місяців тому

      Ma Anna kuda naku saree petti pampistadu epudu vellina na papaki clothes thisistadu adey Prema.

  • @Music_Studio1125
    @Music_Studio1125 5 місяців тому +1

    ఆ నందివర్ధనం చెట్టు ని grafting (అంటు కట్టి)చేసి భీమవరం లో గార్డెన్ లో నాటండి అమ్మ బాగుంటుంది మి అమ్మ గుర్తుగా ప్రతి రోజూ పూజ కి వడచు.

  • @premalathadevi5524
    @premalathadevi5524 5 місяців тому

    Meeru kattukunna saree chala bagundhi. Variety yemiti andi saree. Annayya dhaggaraki vacheraru. Chala emotional anipinchindhi,mee amma, nanna gari perulu name board meedha uncharu khada chala bhaga anipinchindhi. Vadhina ki echina sarees bhagunnayi,mee sarees kuda bhagunnayi, family time very nice. 😊

  • @btsamrygirl4282
    @btsamrygirl4282 5 місяців тому

    Avunu amma ee video choosthe evarikaina puttinillu gurthu vastundi

  • @krishnappamurthy2243
    @krishnappamurthy2243 5 місяців тому +1

    Namaste Amma..... Meru cheppindh i correct 💯.....memu kuda anthe amma ma amma gari aasthi antha 10lacks vachhindhi amma....memu ma annaya ki echhesamu amma...memu 4 sisters one brother....annaya bhagunte manamu akkadiki velli vasthu vunte anthe chalu adhe manaku 10lacs ani anukunnam amma❤❤

  • @user-qg3oe4no7q
    @user-qg3oe4no7q 5 місяців тому +1

    మీఅనుబంధం చాలా ఆనందంగా ఉంది అమ్మ 😊

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 5 місяців тому

    Amma 🙏nijam ga chala emotional video Amma🙏❤me puttinti varitho me relationship antha bagundhi amma🙏 meeru eppudu elane undali amma🙏🙏🙏❤❤ naku elanti bonding ledu amma ma puttintti valla tho video chusi chala badha vesindhi amma😢🙏🙏🙏

  • @gajawadageetha1122
    @gajawadageetha1122 5 місяців тому +2

    Tnqqq aunty puttinti gurinchi chala baga chepparu

  • @saiprema9850
    @saiprema9850 5 місяців тому

    Hi. Vadinamma. Good morning andi video bagundhi vadinamma meru. Cheppindhi. Nijam. Vadinamma. Nenu. Adhe. Feel. Avutanu. Anduke. Naku. Mimmalni. Chuste. Nannu. Chusukunna. Feeling. Vastundhi.

  • @aishwaryadevi1850
    @aishwaryadevi1850 5 місяців тому +1

    V.nice video mam, good to sed ur vivideos and i learn a lot of morals from each of ur video,its v.nice

  • @sandhyakodi2210
    @sandhyakodi2210 5 місяців тому

    మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మ. మేము అలాగే ఉంటాము

  • @abeedabegumshaik6452
    @abeedabegumshaik6452 5 місяців тому +1

    Nenukuda oka time lo ma annyya vadina kosam nelamida bhojanam chesanu adi vallu marchipoyaru ina em parledu na puttillu ante naku pranam

  • @user-xl3ni9ol3z
    @user-xl3ni9ol3z 5 місяців тому

    Meru chepu vi matulu chala emotional words amma

  • @allaarunakumari2554
    @allaarunakumari2554 5 місяців тому

    Meeru vayasu lo unnappudu strong ga yedavakunda undi eppudu emotional avuthunnaru Amma ekkuvaga❤

  • @penumecchanageswari1615
    @penumecchanageswari1615 5 місяців тому

    చాలా బాగుంది అమ్మ.. మీ పుటింటి వీడియో 😊

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 5 місяців тому

    Bagundhi avvarikaina puttintipaina apremanu velakattalemu 👌❤

  • @madhukallepalli2571
    @madhukallepalli2571 5 місяців тому

    Super amma, ma athayya garu kuda alane sarees 2/3 options pattukeltaru, kothavi ite kuttinchukunnavi kuda, nachite ichestaru, miru ediste maku kuda bada anipinchindi kallallo nillu vachaay adento mari

  • @__style__gangstar___
    @__style__gangstar___ 5 місяців тому

    అమ్మ మీ వీడియో చూస్తుంటే కళ్ళంటూ నీళ్లు వచ్చాయి అమ్మ నాకు కూడా అన్నయ్య ఉంటే బాగుండు అనిపించింది అమ్మ

  • @lakshmisatyavarapu4818
    @lakshmisatyavarapu4818 5 місяців тому

    Amma chala baga chepparu. Nenu kooda ee video chusi emotional aipoyanu. Kannavari intilo vunna prema ekkada dhorakadhu

  • @theuniqueartsandpaints8666
    @theuniqueartsandpaints8666 5 місяців тому

    Meru cheppindi chala correct amma ashti kavalankunti puttillu durumavathundi amma manuku puttillu andi eppudu eppudu undali amma chala correct amma meru cheppindi

  • @user-iu7zq3lo7d
    @user-iu7zq3lo7d 5 місяців тому

    Same Naku kuda me Lage anipistundi Amma chala emotional ga vundi me video chusinapudu

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 5 місяців тому

    Meru అదృష్టవంతులు అమ్మ❤

  • @venusrikatakam8695
    @venusrikatakam8695 5 місяців тому

    Emotional video amma... chala bagundhi

  • @ArunaPolamarasetty-jx6qc
    @ArunaPolamarasetty-jx6qc 5 місяців тому

    Amma putilu anubandalu verama maa tamudu kuda ante premaga untadu

  • @umasubha4781
    @umasubha4781 5 місяців тому

    Naaku kuda thammudunnadamma baaga chustadu ,nanna unnaru,Amma velli poyindhi kaani akkathammullu annachekkellua Prema cheppalemu.😊❤.

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 5 місяців тому

    Video custunnata sepu kannellu agaledu. Cala happy ga undi custunte. Meeru cusukuntunnaru malli meku alage vastundi. Mee pillalu kuda ante samskaram ga untaru🙏🙏 Nenu naku cetanyinta ilaga undadaniki try cestunna, na nature kuda andaru kavali ani. Sonta adapadaculu leru cousins unnaru. Naku kuda abbayile. 😊.

  • @user-mz1bx2ei7t
    @user-mz1bx2ei7t 5 місяців тому

    Meru chepina prathi mata nutiki nuru shatha correct andi meeru naku chala happpyga anipinchindhi

  • @durgambaeti681
    @durgambaeti681 5 місяців тому +1

    Jaya garu vadina chesina vantalu baguntayi meeru E sari video cheyyandi kobbaranbam

  • @satyaterracegarden501
    @satyaterracegarden501 5 місяців тому

    No words jayagaru nenu kuuda adee roju puttinti ki vellanu

  • @akshithakunchapu8718
    @akshithakunchapu8718 5 місяців тому

    Amma meru chepina prathi Mata nutiki nuru shatham correct, tq amma 🙏🙏🙏

  • @ramaprabha3130
    @ramaprabha3130 5 місяців тому +2

    Mee odina garu great amma

  • @hyma2188
    @hyma2188 5 місяців тому

    You are absolutely correct ❤ well said very nice to see video 🙏🙏🙏🙏😘😘😘😘

  • @PanthakamKalyani
    @PanthakamKalyani 5 місяців тому

    Nice video Amma 🙏 andaru Mila undaru kada unty life chala baguntadi

  • @swarnalatha7589
    @swarnalatha7589 5 місяців тому

    Hi sister good afternoon. Super vedio sister. Puttinillu gurinchi chaala baaga chepparu sister. Naku maa tammudu kuda mee annaya lage chusukuntaru mee vedio chuste maaku puttillu gurtukochindi sister👌👌👌👌🙏🙏

  • @sravanthireddy5389
    @sravanthireddy5389 5 місяців тому

    Challa bagundhi amma video mi vadina garu challa baga chusukunaru naku miru badha paduthunte naku badha vesindhi

  • @k.annapurna5539
    @k.annapurna5539 5 місяців тому +5

    కళ్ల నీళ్లు వచ్చాయమ్మ. ఏ వీడియో చూస్తుంటే

  • @RKKKA
    @RKKKA 5 місяців тому

    You are blessed amma and you had earned that live amma..

  • @annapurnakomaravolu8133
    @annapurnakomaravolu8133 5 місяців тому

    Jaya garu meru challa challa manchi vishayalu chapparu nice vlog Ammaa meku sathha kotii vandaanalu