ఇవన్నీ చక్కగా ఒకరికి ఇంకొకరికి మధ్య బాండింగ్ పెరగడానికి పెట్టారు అనిపిస్తుంది నాకు మీ ప్రాంతంలో జరిగే పండుగలు, నోములు,వ్రతాలు,చూపించే విధానం బాగుంది జయ గారు
అమ్మా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా శ్రమతో కుడి మన పండుగలు సంప్రదాయాలు ఉత్సవాలు ఊరేగింపులు చేస్తున మీరు ధన్య జీవులు చూస్తున మేము భాగ్య జీవులం జై శ్రీరామ్
మన ఆచారాలు అలవాట్లు ఎప్పటి కి మర్చిపోకూడదు మీరు అన్నట్టు పాత వాళ్ళు చెప్పిన వే ఆరోగ్యం ఒకప్పుడు ఆయుర్వేదం గొప్పది ఇప్పుడు అవే పాటిస్తున్నారు ఇలాఅందంరం కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది నెగెటివ్ గా మాట్లాడకండి
అమ్మా మాకు 4th or 5th క్లాస్ లో అట్లతద్ది అనే lesson ఉండేది. ఆ పాఠమంటే నాకు చాలా.. చాలా ఇష్టం ఉండేది. దాన్ని చదివినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. మీరు ఇప్పుడు అట్లతద్ది గురించి చెప్తుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. థాంక్స్ అమ్మా
ఆహహహహహహ..... అమ్మ ఎంతా అద్భుతంగా చెప్పారు అమ్మా .మన సంప్రదాయలా గురించి . ఎలా అమ్మ ఇంతలా మీరు నిజంగా దేవతే అమ్మ.పాటాయితే ఇంక చెప్పానేలా అమ్మ.ఇల ఒక పాట ఉందాని అసలు మాకు తెలియదు అమ్మ.సూపరో......సూపర్..అమ్మ..👍🙏🙏🙏❤❤❤
మంచి వీడియో ఇది..మన సాంప్రదాయం తెలిపేది ...చిన్నప్పుడు చూసినవి అప్పుడు కెమేరాలు లేవు మళ్ళీ ఇప్పుడు చూడగలిగా అండి....ఏటిదగ్గర ఆడే ఆటలు మా ఫ్రెండ్స్ తో చెబుతుంటే మీ వీడియో వచ్చింది...Tq అండి
ఎంత హాయిగా వుందో ఈ video చూస్తుంటే. మన పద్ధతి సంప్రదాయం ఇంత అద్భుతంగా చూపించే మీకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? నేను తెలంగాణ వాసిని అయినా మాకు అట్లతద్దే వుంది. బతుకమ్మ లేదు. బహుశా పూర్వీకులు ఏలూరు అని చెప్తారు. అందుకేనేమో time కుదిరినప్పుడెల్లా ఆంధ్ర చూడటానికి వచ్చేస్తుంట ఫ్రెండ్స్ ని తీసుకుని. భీమవరం వచ్చినప్పుడెల్ల మిమ్మల్ని తలుచుకుంటా🌸🥰🌸
Thanks andi… Chala years taruvatha Ma ammamma valla illu choosa. Chala memories gurtu vachayi. 1996 - 2014 Naaku ma family Chala memories unnayi ikkada.
Amma e video chudte 22 years before nenu chesukunna atla taddi pooja gurtukochinnadi. Nenu banglore lo unatanu madi bhimavaram nenu tailoring teacherni na students kistlayaddi gurinchi chepanu but I don't have atlataddi photos but I will show this atla taddi vedieo thank you very much ma.
జై శ్రీ మన్నారాయణ అండి చాలా బాగుంది చాలా రోజుల తరువాత చూశాను అండీ మీరు ఏది కార్యక్రమం చాలా చాలా బాగుంటుంది. నా పేరు భవాని మాది ఖమ్మం నేను అన్నీప్రోగ్రామ్ చూస్తాను
అమ్మా ఆర్థిక మానసిక శారీరిక సంబంధమైన శ్రమతో కుడినమన పండుగలు సంప్రదాయాలు ఉత్సవాలు ఊరేగింపులు తప్పక పాటిస్తూనే మీరు dhanyajeevulu చూసి ఆనందిస్తూ న మేము భగ్యజీవులం మన సనాతన ధర్మం వట వృక్షము లావర్ధిల్లుతునది ఇందువలే జై శ్రీరామ్
భలే సరదాగా చూడానికి అందంగా ఉందండి మన గోదారి జిల్లాలో పండగలే వేరబ్బా నా పెళ్ళైన నాలుగో రోజే అట్లతద్ది వచ్చిందండి ఇంటిలో అందరు చుట్టాలే ఇరవై ముపై మంది దాక ఉన్నారండి వయనాలు తీర్చారు మా అత్తగారు అనమయి లేదని తప్పించుకున్నారండి మా తోటి కోడలికి మాత్రం అనుమాయి వచ్చేసింది ఇప్పటికి నేను మా పిల్లలు అట్లతద్ది ఉంటామండీ కానీ మీ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశాను మేము కూడా అక్కడ ఉన్నటు అనిపించచిందండి.మీరు ఉయ్యాల ఊగుతు తింటూ ఉంటే అంకుల్ వచ్చినప్పుడు తెగ నవ్వు వచ్చిందండి నువ్వే తింటున్నావు మరి నాకేది అన్నటు అనిపించిందండి మళ్ళీ మళ్ళీ చూసాను
జయ గారు, తెలంగాణ లో కొన్ని ప్రాంతాల్లో అట్లతద్ది చాలా వేడుక గా చేస్తారు, మీకు ఖమ్మం లో బంధువులు వున్నారు కదా, వాళ్ళ కి తెలిసే ఉంటుంది. మీరు చెపుతున్న అన్ని మా ఖమ్మం జిల్లా లో కూడ చేస్తాం, ఇంకా మేము వెంపల చెట్టు కి, తులసి చెట్టుకి పూజా చేస్తారు. మీరు అట్లతద్ది గురించి చాలా బాగా వివరించారు, ధన్యవాదములు.
Chala Manchiga paadaru Amma Lyrics adbhutamu 🙏🌹 lyrics video lo pettandi Jaya garu 🙏🌹 Sampradayamu, Aarogyam Istundi. Great . Idi okati manchi vishayamu Vivarinchinaru 🙏🌹 Eswari Venkat telipinaru
Bundar lo Bachu peta andi Maa ammamma gari di. Maa chinnapudu ee pooja chesae vallu. Mee video tho aa memories anni gurthuku vachayi. Akkado america lo ee busy life lo mee videos Chala relief andi. Missing all this.
..... video entha Baga chesarooo alagee entha baga matladarooo....Naku mana pandagalalooo...chala istamayina panadagalo atlathadi.. okati Amma ...naa 9th year nundi thaddi unna.......15 days mundu nundi N8 time adavalam..pilaalu antha oka chota cheri thaddi patlalu padevaru..naku konni patalu vachu... but now a days chala mandhi ee patalu...ma puttintiki velinapudu ma sisters old days gurthu chesukuni patalu padukuntam..... chala santhosham amma milanti peddavalu..cheppali...._ve comments pattinchukokandi amma
అమ్మ మాది సూళ్ళూరుపేట, తిరుపతి(జిల్లా). మాకు కూడా అట్లతద్ది నోములు ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంటుంది అమ్మ. ఇలా పండుగలు చేస్తుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అమ్మ.
ఇవన్నీ చక్కగా ఒకరికి ఇంకొకరికి మధ్య బాండింగ్ పెరగడానికి పెట్టారు అనిపిస్తుంది నాకు మీ ప్రాంతంలో జరిగే పండుగలు, నోములు,వ్రతాలు,చూపించే విధానం బాగుంది జయ గారు
మన పెద్దలు ఏవి చేసిన మన మంచికే చాలా మంచి విషయాలే నిజం చెప్పారు అమ్మ
అమ్మా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా శ్రమతో కుడి మన పండుగలు సంప్రదాయాలు ఉత్సవాలు ఊరేగింపులు చేస్తున మీరు ధన్య జీవులు చూస్తున మేము భాగ్య జీవులం జై శ్రీరామ్
ua-cam.com/video/wgE8ixAQYFU/v-deo.htmlsi=TkdrFE4hKLYAhz75
అమ్మా ఎంత అద్భుతంగా ఉందో ఆ వాయినాలు అందుకోవడం పూజా ❤ మీరు చాలా బాగున్నారు ఈ రోజు
మన ఆచారాలు అలవాట్లు ఎప్పటి కి మర్చిపోకూడదు మీరు అన్నట్టు పాత వాళ్ళు చెప్పిన వే ఆరోగ్యం ఒకప్పుడు ఆయుర్వేదం గొప్పది ఇప్పుడు అవే పాటిస్తున్నారు ఇలాఅందంరం కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది నెగెటివ్ గా మాట్లాడకండి
Amma song super
అమ్మా మాకు 4th or 5th క్లాస్ లో అట్లతద్ది అనే lesson ఉండేది. ఆ పాఠమంటే నాకు చాలా.. చాలా ఇష్టం ఉండేది. దాన్ని చదివినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. మీరు ఇప్పుడు అట్లతద్ది గురించి చెప్తుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. థాంక్స్ అమ్మా
ఆహహహహహహ..... అమ్మ ఎంతా అద్భుతంగా చెప్పారు అమ్మా .మన సంప్రదాయలా గురించి . ఎలా అమ్మ ఇంతలా మీరు నిజంగా దేవతే అమ్మ.పాటాయితే ఇంక చెప్పానేలా అమ్మ.ఇల ఒక పాట ఉందాని అసలు మాకు తెలియదు అమ్మ.సూపరో......సూపర్..అమ్మ..👍🙏🙏🙏❤❤❤
అవునమ్మ మీ వీడియోస్ చూస్తే ఒక రిలాక్స్ అయిన ఫీల్ కలుగుతుంది... మా ఇంట్లో మనిషిలా అనిపిస్తారు... ❤❤😊
పాట చాలాచాలా బాగున్నది ❤❤
అమ్మ నమస్తే ఉయ్యాలలో కూర్చుంటే లక్ష్మీదేవి లాగా ఉన్నారు అమ్మ చాలా అందంగా ఉంటుంరు చాలా బాగా పాడారు అమ్మ👌👌👌👌👌💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
ఆనందరావు గారితో కలిసి మీరలా ఉయ్యాల ఊగుతూ ఫలహారం చేస్తున్న scene చాలా నిం డుగా ఉంది. Background scenary అదిరిపోయింది Jayagaru.
హాయ జయ గారు పాట చాలా చాలా బాగుంది మీరు చాలా బాగా పాడారు ఉయ్యాలలో Lakshmi దేవి లా వున్నారు❤❤
మంచి వీడియో ఇది..మన సాంప్రదాయం తెలిపేది ...చిన్నప్పుడు చూసినవి అప్పుడు కెమేరాలు లేవు మళ్ళీ ఇప్పుడు చూడగలిగా అండి....ఏటిదగ్గర ఆడే ఆటలు మా ఫ్రెండ్స్ తో చెబుతుంటే మీ వీడియో వచ్చింది...Tq అండి
ఎంత హాయిగా వుందో ఈ video చూస్తుంటే. మన పద్ధతి సంప్రదాయం ఇంత అద్భుతంగా చూపించే మీకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? నేను తెలంగాణ వాసిని అయినా మాకు అట్లతద్దే వుంది. బతుకమ్మ లేదు. బహుశా పూర్వీకులు ఏలూరు అని చెప్తారు. అందుకేనేమో time కుదిరినప్పుడెల్లా ఆంధ్ర చూడటానికి వచ్చేస్తుంట ఫ్రెండ్స్ ని తీసుకుని. భీమవరం వచ్చినప్పుడెల్ల మిమ్మల్ని తలుచుకుంటా🌸🥰🌸
పాట చాలా బాగుంది అమ్మ❤
అట్లతద్ది వేడుకలు చాలా బాగున్నాయి అమ్మా 🌺🌼☘️
మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా వుండాలి అని కోరుకొంటున్నాను ❤
Meru cheappea vidanamu chala baguntundi andukea nako meru antea chala ishtamandi nijanga uyyalalo gwori deavi lagaunnaru
జయగారు మీరు పాడి నా అట్ల తద్ది పాట చాలా బాగుంది
Thanks andi… Chala years taruvatha Ma ammamma valla illu choosa. Chala memories gurtu vachayi. 1996 - 2014 Naaku ma family Chala memories unnayi ikkada.
Nice video, performing poojas as per village rituals, culture shows devotion towards God without forgetting Hindu culture and tradition
Amma e video chudte 22 years before nenu chesukunna atla taddi pooja gurtukochinnadi. Nenu banglore lo unatanu madi bhimavaram nenu tailoring teacherni na students kistlayaddi gurinchi chepanu but I don't have atlataddi photos but I will show this atla taddi vedieo thank you very much ma.
చాలా చక్కగా ఉన్నారు అమ్మ ❤️👌
Hi aunty chala bagundi amma attalataddi mee valla chala viva tanga atlataddi gurunchi telisindi aunty TQ
Kallu chalatledu,super andhra vibhvam anta akade unnadi amma mata ammamatee 😊
Super👌💅
Jaya garu first time ee song vinnanu chaaaaaaaaala bagundi❤love your voice soooooooooo much andi❤
Nice amma song chala baughandi amma ❤❤
అమ్మ చాలా చక్కగా పాడారు పాట
అమ్మ ఆచారాలు వ్యవహారాల కోసం మంచి విషయాలు చెప్పారు.❤❤
👌👌👌👌👌amma pata
హాయ్ అమ్మ పాట చాలా బాగా పాడారు పాట చరణాలు బాగున్నాయి
Bavunnaru amma... meru eppudu ela santosham ga undalani korukuntunanu...
Super amma
Mi vaakkuki sata koti namskaralu enta opikaga vivaristaro thanks ma caala baaga pratidi cebutunnaru❤❤
Chala manchi vishayalu cheputunnaru
What a grand celebration of Atlataddi! I enjoyed watching this video. So nice of you to have videographed the traditional procedure! Thankyou so much!
Nice video Amma song chala bagundhi Amma
హాయ్ అమ్మ ఉయ్యాల ఊగుతుంటే లక్మీ దేవి లా ఉన్నారు తద్ది వయనలు చాలా బాగా చేశారు చాలా మంచి విషయ లు చెప్పారు
జై శ్రీ మన్నారాయణ అండి చాలా బాగుంది చాలా రోజుల తరువాత చూశాను అండీ మీరు ఏది కార్యక్రమం చాలా చాలా బాగుంటుంది. నా పేరు భవాని మాది ఖమ్మం నేను అన్నీప్రోగ్రామ్ చూస్తాను
Nice song Amma
Hello madam meeru chupinche viseshalu naku chesevaru lekapoena me vedio valla anni vrathalu thadulu nomulu chusthu santhosha padathanu thanks for vedio
Beautiful video,,,,song super,,meeru excellent gaa unnaru amma
పాట చాలా బావుంది
అమ్మ సాక్షాత్ లక్ష్మి దేవి లా ఉన్నారు 🙏🙏🙏 ఆ ఊయల లో
Yes
Same feeling ❤
అమ్మా ఆర్థిక మానసిక శారీరిక సంబంధమైన శ్రమతో కుడినమన పండుగలు సంప్రదాయాలు ఉత్సవాలు ఊరేగింపులు తప్పక పాటిస్తూనే మీరు dhanyajeevulu చూసి ఆనందిస్తూ న మేము భగ్యజీవులం మన సనాతన ధర్మం వట వృక్షము లావర్ధిల్లుతునది ఇందువలే జై శ్రీరామ్
Yes
Yes
Mee video chustunte manasu ki happy ga vuntundi Amma
Chala baagundhi paata amma
భలే సరదాగా చూడానికి అందంగా ఉందండి మన గోదారి జిల్లాలో పండగలే వేరబ్బా నా పెళ్ళైన నాలుగో రోజే అట్లతద్ది వచ్చిందండి ఇంటిలో అందరు చుట్టాలే ఇరవై ముపై మంది దాక ఉన్నారండి వయనాలు తీర్చారు మా అత్తగారు అనమయి లేదని తప్పించుకున్నారండి మా తోటి కోడలికి మాత్రం అనుమాయి వచ్చేసింది ఇప్పటికి నేను మా పిల్లలు అట్లతద్ది ఉంటామండీ కానీ మీ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశాను మేము కూడా అక్కడ ఉన్నటు అనిపించచిందండి.మీరు ఉయ్యాల ఊగుతు తింటూ ఉంటే అంకుల్ వచ్చినప్పుడు తెగ నవ్వు వచ్చిందండి నువ్వే తింటున్నావు మరి నాకేది అన్నటు అనిపించిందండి మళ్ళీ మళ్ళీ చూసాను
నిజం
మన పెద్దలు చేయించే వన్నీ మనకి ఉపయోగం కోసమే
జయ గారు, తెలంగాణ లో కొన్ని ప్రాంతాల్లో అట్లతద్ది చాలా వేడుక గా చేస్తారు, మీకు ఖమ్మం లో బంధువులు వున్నారు కదా, వాళ్ళ కి తెలిసే ఉంటుంది. మీరు చెపుతున్న అన్ని మా ఖమ్మం జిల్లా లో కూడ చేస్తాం, ఇంకా మేము వెంపల చెట్టు కి, తులసి చెట్టుకి పూజా చేస్తారు. మీరు అట్లతద్ది గురించి చాలా బాగా వివరించారు, ధన్యవాదములు.
Chala baagundi amma Anni vishayalu correct gaa cheppavu amma
Appudu ammavari ke sari katti vuyyala lo vuncharu ,eppudu meru kuda alane vunnaru amma ❤
Aunty your video real watch peaceful my life
Amma suppar vidiyo+meeru bagunnaru😊😊
హాయ్ మేడం వీడియో చాలా బాగుంది
అన్ని విషయాలను చక్కగా వివరించారు
సోమేశ్వర స్వామి చెరువు దగ్గర మీ వీడియోలో మా మరదలు కూడా ఉన్నారు 💕💕🙏🙏
Chala Manchiga paadaru Amma Lyrics adbhutamu 🙏🌹 lyrics video lo pettandi Jaya garu 🙏🌹 Sampradayamu, Aarogyam Istundi. Great . Idi okati manchi vishayamu Vivarinchinaru 🙏🌹 Eswari Venkat
telipinaru
Chala bagundandi atlathadiya vivaralu ipude thelusukunnanu chala baga anipinchindi maa daggara bathukamma pandaga chesukuntamu.navarathri pujalu mathram okalage unnayi. Pata chala bagundi. Meeru padithe sahajanga inka bagundi.meeru srivari gurinchi anagane varu ravadam yadruchikamemo gani athikinattuga saripoyindi .
Bundar lo Bachu peta andi Maa ammamma gari di. Maa chinnapudu ee pooja chesae vallu. Mee video tho aa memories anni gurthuku vachayi. Akkado america lo ee busy life lo mee videos Chala relief andi. Missing all this.
Nice
Namaste aunty me matalu chala bagundi marriage i raipur jaane ke baad bhool gaye Lekin talab ke kinare wala sab dekhkar bachpana yad a gai shukriya❤
చాలా బాగుంది అమ్మ మీ Video
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻
ua-cam.com/video/wgE8ixAQYFU/v-deo.htmlsi=TkdrFE4hKLYAhz75
MI lifestyle bagundi amma naaku 43 yrs evvari matalu pattichukokandi,mi vlog naaku chala manashantiga anipistundi amma__ Rajeshwari
..... video entha Baga chesarooo alagee entha baga matladarooo....Naku mana pandagalalooo...chala istamayina panadagalo atlathadi.. okati Amma ...naa 9th year nundi thaddi unna.......15 days mundu nundi N8 time adavalam..pilaalu antha oka chota cheri thaddi patlalu padevaru..naku konni patalu vachu... but now a days chala mandhi ee patalu...ma puttintiki velinapudu ma sisters old days gurthu chesukuni patalu padukuntam..... chala santhosham amma milanti peddavalu..cheppali...._ve comments pattinchukokandi amma
Pata chala bagundhi amma
Paata chaala bagundi andi
అమ్మ వారిల వున్నారు అమ్మ అట్లతద్దె గురించి వివరించారు అమ్మ మన సంస్కృతి సంప్రదాయాల గురించి చాలా బాగా చెప్పారు అమ్మ సూపర్ అమ్మ 👌🏻👌🏻👌🏻💗💗💗💗💗🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
ua-cam.com/video/wgE8ixAQYFU/v-deo.htmlsi=TkdrFE4hKLYAhz75
Mimmalni chuste chala baguntundhi amma
Nicevideo
చాలా బావుందమ్మా మీ పాట, గోదావరి జిల్లా ఆచారాలు చాలా బావుంటాయండి, మాకు అన్నీ చక్కగా చూపించినందుకు ధన్యవాదములు అమ్మ 🙏
Amma meeru cheppevi vintey chaala happy ga anpistundi. ❤
Hi amma chaala Baga paadaru Baga chepparu nice video amma super Tq soooooo much ❤🎉
Chala బావుంది అమ్మ
Currect chepparu jaya garu
Namste Aunty... madi vizag..Maku ituvanti sampradayam ledu..Atlatadi gurinchi vinadam thappa epudu chudaledu...meru e sampradayam kosam chakkaga viverincharu...thank u 🙏💐
Chala bagundhi amma video pata chala baga padaru naku patalu chala ishtamu nenu baga paduthuntanu amma 🙏🏼🙏🏼
Songs bhaga undi meru ante naku chala estam tq mam
Meeru ala anvvutu vundi manchi chebutunte chala prasantamga vuntundandi
Chala manchivi correct ga cheperu amma
❤ bagundi mee cheruvu meeru andharu bagunaru
అమ్మ మాది సూళ్ళూరుపేట, తిరుపతి(జిల్లా). మాకు కూడా అట్లతద్ది నోములు ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంటుంది అమ్మ. ఇలా పండుగలు చేస్తుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అమ్మ.
Atlathaddi anavayathi unte tappanisariga teerchali.okavela avrikaina. 11:12 teerakapothy .vallu chanipoyina tarvatha ayina teerchali.
Pata chala Baga padaru amma......❤
Amma song chala bagundi 😊
Nice video Amma
Jaya, chala santosham ga vundi mana taddi pooja mottam choopinchinanduku. Thank you jaya. Yevaro okaru cheppakapote yela telustayi sampradayalu. Song super. Mee chuttupakkalavallu bhale adrushtavantuloy. 😊❤
Hi andi , meeru cheppinavi anni correct😊🙂🙏🙏🙏
Namaste aunty.....chala bagundi Mee anvayati 👋👋👍
🙏🙏🙏 super amma
Hi Sister
Me vedioes Chala pleasant ga unatai sister
Pata super❤❤
Chala baga padaru song amma
Chala manchi matalu chepparu...😊🙏 Mi matalu vintunte Inka vinali anipisthundhi... Mi voice chala bagundhi Amma...❤😊
Super video
Atlathadi gurinchi Movie lo songs aa chudam antea. kani ipudu meru chala Baga explain chesaru amma
Avunu amma mi vediyos chustha unte manasu prashanthanga untundi amma❤❤❤❤
Hi amma namaste song chala chala bagha padaru amma chala bagunidi ❤🙏🙏🙏👌👌
👌❤️❤️
Nijamga ammavaru uyala uguthunnatu anipinchindhi amma
mee antha lucky evaru leramma, meeru Adrushta Lakshmi Jayanthi raavi Hyderabad
Video చాలా బాగుంది అమ్మ❤❤
Chala bagundi Amma