గురువుగారు మీ జ్ఞాపకాలు మాతో పంచుకుంటుంటే నాకు కూడా మీ డైరెక్షన్లో అన్వేషణ అలాంటి సస్పెన్స్ పిక్చర్లు హీరోగా చేయాలని ఉంది అది ఈ జన్మకి కాకపోయినా ఇంకో జన్మలోనైనా నెరవేరాలని దేవున్ని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను om sri narayanaya
అప్పటినుండి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల జనవరి నెల వచ్చిందంటే మా టీనేజ్ ను మా వంశి గారిని గుర్తు చేసుకుంటూనే ఉంటాము ఇన్నాళ్లకు మళ్లీ మిమ్ములను రోజు గుర్తు చేసుకుంటున్నా విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్ మీ మంచు పల్లకి పాట వింటూ
He was very arrogant and very introvert in nature and his failed relationship with bhanupriya ruined his career. Cinema valla ki relationship maintain cheyyadam ravali , mandu sittings cheyyali ila long lasting ga undali ante chala cheyyali. Just edo talent undi kabatti nettukoni vachestham anukunte ilage ithani lage bokka borla padatharu
కంఠ.మనేని ఉమామహేశ్వరీ జ్ఞాపకం. మేం సరిగ్గా ఆ పేరుతో ఉన్న మహిళ నివాసంలో అద్దెకి ఉండగా మేమెంతో ఇష్టపడే ఉమామహేశ్వరీ గారు దుర్మరణం చెందినట్టు వార్త విని విచలితమయ్యాం ❤
పక్షుల అరుపులు,(సితార సినిమాలో శరత్ బాబుగారు, సిగరెట్ తో పిక్షుల్ని కాల్చడం ఎవరూ నమ్మినా నమ్మకపోయినా నాకూ నిద్రలో కూడా భయం వేసేది) అవే పక్షుల అరుపులు వినసొంపుగా ఈ సినిమాలో ...అడవి, పక్షులు, స్వచ్ఛమైన స్త్రీ, రాళ్ళపల్లి గారి గొంతు, శరత్ బాబుగారి క్లోజ్అప్స్, దమ్స్ గారి హవబావాలు... పదిమంది ఆర్టిస్టులు ఒక అడవి.. సౌండ్, కెమెరా.... అదే వంశీగారు.... దేవి థియేటర్లో 100 రోజులు హౌస్ ఫుల్.....ఇది ఒక వంశీకరణ కాదు వశీకరణ... .
Unnecessary inclusion of obscene images in this video. They are not really relevant to the narrative you have created. Nothing artistic about it. Especially in the context of the scene from Anveshana you were narrating about in this video. Not a great way to talk about actress Y Vijaya. You are known also for your strong female characters. Kindly revert to that level of respect and dignity for everyone involved.
మహేశ్వరి మరి మరి మహేశ్వరి .... అంటూ చూపించిన ఫొటోస్ ఎంత బాగున్నాయో .... సెక్సీకన్నా ( తక్కువేం కాదు ) ఆర్టిస్టిక్ గానే ఎంజాయ్ చేశాను, అదే మీ గొప్పతనం, మిగతా వీడియో గురించి ఏం చెప్పలేకపోతున్నాను ఈ ట్రాన్స్ లోంచి, మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తున్నాయి
Vamsi sir, please oka 20 mins video teeyandi. One week wait chaste meeru 7 to 8 mins matrame chaputunnaru Actual content 5 mins kuda undadu. Pls koncham pedda video teeyandi.
Too much narration about a crooked driver innere crush, please sir dont go into b grade talk and womeniging a artist. Thosw women helped in your growth
You should have avoided such cheap talk about Y.Vijaya garu. No matter how much good films you got, no matter how much truth lies in your words, certain things should be left private only
బాగా వివరించి మమ్మల్ని కూడా మీతో తీసుకుపోతున్నారు సూపర్ సార్
గురువుగారు మీ జ్ఞాపకాలు మాతో పంచుకుంటుంటే నాకు కూడా మీ డైరెక్షన్లో అన్వేషణ అలాంటి సస్పెన్స్ పిక్చర్లు హీరోగా చేయాలని ఉంది అది ఈ జన్మకి కాకపోయినా ఇంకో జన్మలోనైనా నెరవేరాలని దేవున్ని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను om sri narayanaya
మొన్నే మళ్లీ (ఎన్నోసారో గుర్తులేదు) అన్వేషణ చూసాను.మీరు చెప్పేది విని మళ్ళీ చూడాలనిపించింది.
మరీ ....7 నిమిషాల 50 సెకండ్లు
చాలా అన్యాయం..
కనీసం 15 నిమిషాలు ఉండేలా చూడండి.. వంశీ
అప్పటినుండి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల జనవరి నెల వచ్చిందంటే మా టీనేజ్ ను మా వంశి గారిని గుర్తు చేసుకుంటూనే ఉంటాము ఇన్నాళ్లకు మళ్లీ మిమ్ములను రోజు గుర్తు చేసుకుంటున్నా విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్ మీ మంచు పల్లకి పాట వింటూ
NO FUTURE..... VAMSY LIVES IN FLASHBACK
Correct
He was very arrogant and very introvert in nature and his failed relationship with bhanupriya ruined his career. Cinema valla ki relationship maintain cheyyadam ravali , mandu sittings cheyyali ila long lasting ga undali ante chala cheyyali. Just edo talent undi kabatti nettukoni vachestham anukunte ilage ithani lage bokka borla padatharu
యండమూరి వీరేంద్రనాథ్
కె విశ్వనాథ్
వేటూరి
వంశీ గార్లు తెలుగు వారి ఆస్తులు
బాపు గారు
సింగీతం శ్రీనివాసరావు
జంధ్యాల
బాలు గారు
మిమ్ములను అభిమానులకు మీ దర్శకత్వం లో సినిమా ని చూడాలని కోరుకుంటున్నారు ఎప్పుడు వస్తుంది అండి. కనీసం నెట్ లో నైనా అందించవచ్చు కదా అండి
❤❤
VAMSY........VAMSY...........ILAYARAAJA..........GREAT COMBINATION.......GREAT OUTPUTS
వై విజయ... అప్పట్లో సూపర్ హాట్... అప్సరస..... మదాలస అనే మలయాళం సినిమాచూడండి....
ఏమి చేసాడు రమణ... పులుసు పని ఫినిష్.. 🥰🥰🥰🥰❤
😂😂
కంఠ.మనేని ఉమామహేశ్వరీ జ్ఞాపకం. మేం సరిగ్గా ఆ పేరుతో ఉన్న మహిళ నివాసంలో అద్దెకి ఉండగా మేమెంతో ఇష్టపడే ఉమామహేశ్వరీ గారు దుర్మరణం చెందినట్టు వార్త విని విచలితమయ్యాం ❤
అద్భుతం
పక్షుల అరుపులు,(సితార సినిమాలో శరత్ బాబుగారు, సిగరెట్ తో పిక్షుల్ని కాల్చడం ఎవరూ నమ్మినా నమ్మకపోయినా నాకూ నిద్రలో కూడా భయం వేసేది) అవే పక్షుల అరుపులు వినసొంపుగా ఈ సినిమాలో ...అడవి, పక్షులు, స్వచ్ఛమైన స్త్రీ, రాళ్ళపల్లి గారి గొంతు, శరత్ బాబుగారి క్లోజ్అప్స్, దమ్స్ గారి హవబావాలు... పదిమంది ఆర్టిస్టులు ఒక అడవి.. సౌండ్, కెమెరా.... అదే వంశీగారు.... దేవి థియేటర్లో 100 రోజులు హౌస్ ఫుల్.....ఇది ఒక వంశీకరణ కాదు వశీకరణ...
.
Avakasam vunte....meeru malli bhanu priya garitho malli sitara lanti subject chesthe bagunnu
pelli ayi family tho happy ga y.vijaya gari gurinchi meru ichina narration bagaledu.
Y vijaya gari topic enduko ekkuvaga chepparu anipinchindi
మీకు ఎస్పీబీ గారు ఇష్టమైనప్పుడు వారి అబ్బాయి చరణ్ చేత ఎందుకు పాడలేదు సార్
సర్, మరీ బోల్డ్ గా చెప్తే చూడటానికి వినడానికి ఇబ్బడి గా ఉంటాది.
hayamma hayamma haaiyamma...ee song gurinchi review aitting..
😊🙏❤
Sir..please explain April1vidudala movie memories... we are all eagerly waiting
Excellent Sir
Sir Mee video lo ," maheshari " Ani background score undi adi e picture lodi chebutaaraa
మధ్యలో ఆ స్పెషల్ ఎఫెక్టులు (మహేశ్వరి, మహి మహి మహి మహేశ్వరి, గట్రా) అక్కర్లేదు వంశీ గారూ. సెట్ అవ్వట్లేదు.
Me narration assalu skip cheyalanipinchadu sir.
Ur really great sir.
sir meeru story telling entha baaga chestharo ending antha kante adbutham sir
you got to make more meaningful movies like 80s
Photos mari bad ga unai
అవును గురు... కానీ చిన్న కిక్ ఇచ్చాయి
Absolutely Right 👍
Vamseegaru vamsegareee
Sir.. video length penchandi sir.❤
ఈ టైటిల్ సాంగ్ ఏ మూవీలో సార్
Unnecessary inclusion of obscene images in this video. They are not really relevant to the narrative you have created. Nothing artistic about it. Especially in the context of the scene from Anveshana you were narrating about in this video.
Not a great way to talk about actress Y Vijaya. You are known also for your strong female characters. Kindly revert to that level of respect and dignity for everyone involved.
Yes, Vamsi garu should maintain some decency in narrative.👍
Super sir 👌👌
Kindly desist from denigrating Lady artists..
మీ దైన శైలిలో సస్పెన్స్ కొనసాగించారు సర్ 😮
Inthaki aa last lo killer GA musugulo hero karthik tho fight cheshindhi real GA evaru sir?
మహేశ్వరి మరి మరి మహేశ్వరి .... అంటూ చూపించిన ఫొటోస్ ఎంత బాగున్నాయో .... సెక్సీకన్నా ( తక్కువేం కాదు ) ఆర్టిస్టిక్ గానే ఎంజాయ్ చేశాను, అదే మీ గొప్పతనం, మిగతా వీడియో గురించి ఏం చెప్పలేకపోతున్నాను ఈ ట్రాన్స్ లోంచి, మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తున్నాయి
Vamsi sir, please oka 20 mins video teeyandi. One week wait chaste meeru 7 to 8 mins matrame chaputunnaru
Actual content 5 mins kuda undadu. Pls koncham pedda video teeyandi.
Too much narration about a crooked driver innere crush, please sir dont go into b grade talk and womeniging a artist. Thosw women helped in your growth
Rightly said sir👍
the explicit description about the senior lady artist Y.Vijaya is unpalatable
Correct
This episode dedicated to pulusu 😂
🙏🏽
I love you sir
You should have avoided such cheap talk about Y.Vijaya garu. No matter how much good films you got, no matter how much truth lies in your words, certain things should be left private only
Yes vamsy gari ...lo la ledu
❤️