నాకు తెలిసి తెలుగు సినీ చరిత్రలో తాను తీసిన సినిమాల తెరవెనుక విశేషాలు, చిత్రనిర్మాణం లో పడిన ఇబ్బందులు గురించి ఓ డైరక్టర్ ఇలా వివరంగా చెప్పడం ఇదే మొదటి సారి... 🙏 వంశీ గారూ...🙏.
వంశీ గారు చాలా బాగా చెప్పారు అలా అనటం కూడా నా వయసు చాలదు ఎందుకంటే జగ్గారావు గారు అని పిలుచుకునే జగ్గయ్య గారు మా నాన్నగారితో సమకాలీకులు ఆయన మద్రాస్ నుంచి వచ్చినప్పుడు ఈ విషయాలు చెబుతుంటే మా వయసుకు విచిత్రంగా ఉండేది అలాగే కామినేని ప్రసాద్ మా గ్రామంలో లైబ్రరీ అరుగుల మీద కూర్చుని ఈయన గురించి చెప్పే విషయాలు మా ఊర్లో చాలామంది కూర్చుని వింటూ ఉండేవాళ్ళం ఈ రోజున వాళ్ళని గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు
నేనే మీకు మెసేజ్ పెడదామనుకున్నా సర్ . అన్వేషణ సినిమా విశేషాలు చెప్పమని . నా మనసులో మాట తెలుసుకున్నట్లు మీరే స్టార్ట్ చేశారు . థాంక్ యు . ఈ సినిమా తరువాత ఏప్రిల్ 1 విడుదల గురించి చెప్పనండి సర్ .
మీ దగ్గర ఉన్న వరల్డ్ మూవీస్ కలెక్షన్ మరి ఏ ఇతర దర్శకుల దగ్గర లేదని విన్నాం. ఒక వర్క్ షాప్ నిర్వహించి మీ Point of view లో వాటి గురించి విశ్లేషిస్తూ చెబితే ఈ తరం up coming Directors కి చాలా ఉపయోగం ఉంటుంది గురూజీ..
మాష్టారు మీరూ ఇళయరాజా గారి మేల్కయికలో జీవంపోసుకున్నా దృశ్య శ్రవణాలు ... గోదారమ్మా లా అజరామరం . మీరూ రాజా గారు కొత్త ప్రయోగాలు చెస్తే మనసు వింటెగా ... బహుషా మీరు అందించిన ఆ మధుర స్మృతులతోనే ఈ జన్మ సరిపోయేలా ఉంది....
సితార నుండి మీ సినిమాలన్నీ చూశాను . మీరు స్వాతి లో వ్రాసిన సీరియల్స్ కూడా వదల్లేదు. మీరు ఈమధ్య రావులపాలెం వచ్చినప్పుడు CRC లో మిమ్మల్ని కలవడం సంతోషంగా అనిపించింది . కానీ మీరు నాతో ఫొటో కి నిరాకరించడం నిరాశ పరిచినా మీతో కొంత మాట్లాడటం ఆనందాన్ని ఇచ్చింది . Thanku very much. మీ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను .🙏🙏
Thaida rly stn లో హీరోయిన్ దిగి luggage లెక్క పెట్టు కుంటు బండి వాడి తో ""నాకు పులులు అంటే చాలా ఇష్టం ""అన్న డైలాగు తో మనకి కూడా కధ తో ప్రయాణం start ayipoddi ❤
వంశీ గతం ఒక తీపి గురుతు. కానీ మేము నీ అభిమానులం నీ గతం మాకు స్వా గతం....... అక్షరం మీద నడక నీది అక్షరం మీదనుండి నవ్వు పడకుండా ఉండాలి ఆత్రుత మాది. మనం ఈ స్థాయి నీ చూసాక మనం మట్టి సంపాదన చేశామా,,, లేక మట్టి మనలను సంపాదన చేసింద.
Anveshana oka adbhutam. Master piece in Indian film industry.. Especially the back ground score by the greatest music composer on earth ilayaraja garu.. Thanks vamsi గారు.. You are genius
మాకు చాలా టెన్షన్ గా ఉంది వంశీ గారు ఫైల్ ఏమైంది అని.....మళ్ళీ గురువారం కోసం ఎదురుచూడాలి...అన్వేషణ సినిమా నేను 100 సార్లు కి పైగా చూసాను..ఇంకా చూస్తూనే వుంటాను.
Mi matalu vintunte 80 90 lo all India radio vintunnatu prasantaga , unnatu undi past loki velli mi anubhavalanni 70mm screen meda chustunna navala laga undi Long live the great Vamsi garu
మీరు చెప్పే ప్రతి మాట చెప్పే ప్రతి శీను కూడా మేము మీతో పాటు వర్క్ చేశాను ఏమో లేదంటే ఆ సీను షూట్ చేస్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను ఏమో, చాలా ఆసక్తిగా చెప్పారు సార్ మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
మీ లేడీ డిటెక్టివ్ సీరియల్ కూడా గురువారం రాత్రి ప్రసారం అయ్యేది. ఏమీ తెలియని వయసులో ఇష్టం గా చూసేవాడిని పక్కింటి టీవి లో. దొంగరాముడు అండ్ పార్టీ సినిమా చూశాక మీ అభిమానిని అయ్యాను.
అన్వేషణ సినీమాయే అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటే, దాని జ్ఞాపకాలు కూడా సస్పెన్స్ తో అందిస్తున్నారా సర్ 😊 మీ కధనం, మీ అంతర్మధనం మా అందరితో పంచుకుంటున్నారు... ధన్యవాదాలు సర్ 🙏
ఈ సినిమా ఇప్పుడు చూసినా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుంది."అన్వేషణ" సినిమాకి మీ కథ, స్క్రీన్ప్లే, రాజా sir music, M v Raghu గారి కెమెరా వర్క్, భానుప్రియ కాస్ట్యూమ్స్ చక్కగా అమరాయి, నిజంగా M V RAGHU గారి కెమెరా వర్క్ అద్భుతం, కెమెరా విభాగం లో దక్షిణ భారత చలనచిత్ర కెమెరామెన్ ల లో MARCUS BHATLAY, BALU MAHENDRA తర్వాత చెప్పుకోదగిన పేరు M V Raghu, వారికి మీ ద్వారా wishes.
అసలు ఇలా వీడియోలు తీయాలని ఎందుకనిపించిందో... ఇంత చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించాలనిపించిందో ... ఏదేమైనా మా అదృష్టం 😮 మీ ఆత్మకథ వింటున్నట్టుంది వంశీ గారు 🙏
వంశీ గారికి నమస్కారములు నేను మీ అభిమానిని ఉండీ మీరు పంచుకుంటున్న ఙ్ఞాపకాలు అనుభవాలు వింటుంటే మళ్ళీ ఆ సినిమా లను కళ్ళ ముందు కు తెచ్చి చూపిస్తున్నట్లు అనిపిస్తోంది విన్న తరువాత నేను ఆ సినిమా లను మీరు చెబుతున్న అనుభవాలను తలుచుకుంటూ చూస్తున్నాను చాలా బాగుంది శుభంభూయాత్
Anveshana tho manasulo anveshisthunna naaku mi anveshana movie ni entho anveshisthu aa anveshanathone manasulo anveshisthu...chivariki sukanthamega anveshana anveshinchanu vamsy gaaru....nijanga anveshana movie Telugu cinima prapanchanike oka anveshana. .❤
Very talented suspense movie , Vamasi garu. Meeru Maharshi cinema gurunchi takkuva chebutaru,kani Naa drushtilo chala goppa cinema with all hit songs ❤❤❤
Anwesana one of the best suspense thriller movie in telugu film industry. Music, photography, direction awesome, really hunting for ever , really classic in tollywood.
Sir me anveshana movie ante naku chala istam E movie ni nenu 100 times paina chusanu Karthik sir kosam and songs kosam and movie lo suspens kosam and climax kosam chusanu Chala chala baga tesaru sir e movie ni miru Me program chusthunanu anveshana movie kosam yepudu expland chestara ani wait chesthunanu E roju ki ha korika sagam thiripoyindhi Iam very happy sir Tankyou so much sir
Sir miru na favorite directgaru sir Ani movies super kaliga unteaa me movie s thapa a movies chudanuu April first vidudhala 100 chusaa sir tqq e movie echinadhukuuu Ani movies no1
Maa Vamsi mama kuda me Lage.. Chala vishyaluntai, chepthe asalu kallaku kattinattuntai. Thanu kuda madras velladu cinemalakosam direction ante istam tho. Now he is directing students in a noble profession. Talent Chala undi Kani enduko silent unnadu
తెలుగు చలనచిత్ర రంగంలో గానీ భారత తలనచిత్ర రంగంలో కానీ ఎన్ని మిస్టరీ మూవీస్ వచ్చిన ఆ మూవీస్ అన్నిట్లో కూడా, అన్వేషణ ప్రతిసారి ఒక స్థానం సంపాదిస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత చూసినా కూడా అడ్మిషన్ సినిమా కొత్తగానే ఉంటుంది, ఆల్రెడీ మిస్టరీ తెలిసినప్పటికీ చూడ్డంలో మూవీకి మొదటి స్థానం ఉంటుంది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు
Vamsy sir I am big hard fan sir naku melody songs ante chala istam dani dwara me cinemas ki connect ayyanu chebithe edoo anukovachu telugu film director top 5 lo merintatu nakathe no 1 sir life lo okkasataina mimmalani kalavalani korika na life idi na korika terchagalara pl
సర్ మాది కదిరి..సంగం అనే థియేటర్లో అన్వేషణ సినిమా ఆడుతోంది.. అక్కడ సినిమా క్యూ లో వున్న జనాల దగ్గరకు నేను నా ఫ్రెండ్ ఉమాపతి వెళ్లి " ఈ సినిమా లో రాళ్ళపల్లి విలన్ అని చవరి వరకు ఎవరూ కనుక్కోలేరు" అని అందరూ వినేట్టు మాట్లాడుకునేవాళ్ళం..
Thank you all 🙏
నాకు తెలిసి తెలుగు సినీ చరిత్రలో తాను తీసిన సినిమాల తెరవెనుక విశేషాలు, చిత్రనిర్మాణం లో పడిన ఇబ్బందులు గురించి ఓ డైరక్టర్ ఇలా వివరంగా చెప్పడం ఇదే మొదటి సారి... 🙏 వంశీ గారూ...🙏.
అన్వేషణ - ఈ మూవీ కి ఇళయరాజా మ్యూజిక్ Top No 1 . సస్పెన్స్ , క్రైం , థ్రిల్లర్ లో The Best మూవీ. Never Before. Never After. 👌👌👌👍
నాకూ కరెక్ట్ గా గుర్తు లేదు అండి...ఎప్పుడు ఎలా మీ సినిమాలకి ఫ్యాన్ అయ్యనో....మీ అనుభవాలు మాతో పంచుకుంటునందుకు చాలా చాలా ధన్యవాదాలు..
అన్వేషణ గురించి ఎప్పుడూ చెప్తారా అని ఎదురు చూసాను వంశీ గారు ఫైనల్లీ థాంక్స్ అండి🤗
వంశీ గారు చాలా బాగా చెప్పారు అలా అనటం కూడా నా వయసు చాలదు ఎందుకంటే జగ్గారావు గారు అని పిలుచుకునే జగ్గయ్య గారు మా నాన్నగారితో సమకాలీకులు ఆయన మద్రాస్ నుంచి వచ్చినప్పుడు ఈ విషయాలు చెబుతుంటే మా వయసుకు విచిత్రంగా ఉండేది అలాగే కామినేని ప్రసాద్ మా గ్రామంలో లైబ్రరీ అరుగుల మీద కూర్చుని ఈయన గురించి చెప్పే విషయాలు మా ఊర్లో చాలామంది కూర్చుని వింటూ ఉండేవాళ్ళం ఈ రోజున వాళ్ళని గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు
నేనే మీకు మెసేజ్ పెడదామనుకున్నా సర్ . అన్వేషణ సినిమా విశేషాలు చెప్పమని . నా మనసులో మాట తెలుసుకున్నట్లు మీరే స్టార్ట్ చేశారు . థాంక్ యు . ఈ సినిమా తరువాత ఏప్రిల్ 1 విడుదల గురించి చెప్పనండి సర్ .
Yes.. April 1st vidudala గురుంచి చెప్పండి sir
బాగుంటున్నాయి..వంశీగారు.. మీ జ్ఞాపకాల కథనాలు. ధన్యవాదాలు.
మీ దగ్గర ఉన్న వరల్డ్ మూవీస్ కలెక్షన్ మరి ఏ ఇతర దర్శకుల దగ్గర లేదని విన్నాం. ఒక వర్క్ షాప్ నిర్వహించి మీ Point of view లో వాటి గురించి విశ్లేషిస్తూ చెబితే ఈ తరం up coming Directors కి చాలా ఉపయోగం ఉంటుంది గురూజీ..
Good thought. 👍
Yes
Nice thought
Yes bro
వంశీ గారు ఉరుకుల పరుగుల ఈ జీవితం లో మీ వీడియో తో నే గురువారం అని తెలుస్తుంది భవిష్యత్ లో.... 🙏🙏🙏
మాష్టారు మీరూ ఇళయరాజా గారి మేల్కయికలో జీవంపోసుకున్నా దృశ్య శ్రవణాలు ... గోదారమ్మా లా అజరామరం . మీరూ రాజా గారు కొత్త ప్రయోగాలు చెస్తే మనసు వింటెగా ... బహుషా మీరు అందించిన ఆ మధుర స్మృతులతోనే ఈ జన్మ సరిపోయేలా ఉంది....
చాలా... చాలా... క్రియోటివ్గా... ఇంట్ర్రస్టివ్ గా ఉన్నాయ్ సర్ మా పసలపూడి కథల్లా... 🎋✍️✍️✍️
సార్ మరి యేల చెప్పారు కథ ఇళయరాజా గారికి ?
అన్వేషణ సినిమా చూస్తున్నట్టు ఉంది😮
సితార నుండి మీ సినిమాలన్నీ చూశాను . మీరు స్వాతి లో వ్రాసిన సీరియల్స్ కూడా వదల్లేదు. మీరు ఈమధ్య రావులపాలెం వచ్చినప్పుడు CRC లో మిమ్మల్ని కలవడం సంతోషంగా అనిపించింది . కానీ మీరు నాతో ఫొటో కి నిరాకరించడం నిరాశ పరిచినా మీతో కొంత మాట్లాడటం ఆనందాన్ని ఇచ్చింది . Thanku very much. మీ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను .🙏🙏
Thaida rly stn లో హీరోయిన్ దిగి luggage లెక్క పెట్టు కుంటు బండి వాడి తో ""నాకు పులులు అంటే చాలా ఇష్టం ""అన్న డైలాగు తో మనకి కూడా కధ తో ప్రయాణం start ayipoddi ❤
ప్రకృతి రమణీయ దృశ్యాలు చూడాలంటే మీ సినిమాల తర్వాతే సర్. అంత అద్భుతంగా చిత్రీకరించారు. దటీజ్ వంశీ గారు 😮
వంశీ గతం ఒక తీపి గురుతు. కానీ మేము నీ అభిమానులం నీ గతం మాకు స్వా గతం....... అక్షరం మీద నడక నీది అక్షరం మీదనుండి నవ్వు పడకుండా ఉండాలి ఆత్రుత మాది. మనం ఈ స్థాయి నీ చూసాక మనం మట్టి సంపాదన చేశామా,,, లేక మట్టి మనలను సంపాదన చేసింద.
🤔
మీ సినిమాలో సంగీతం చాలా బాగుంటాయి సర్
👌👌 కొండ అంచు చివరన కూర్చుని ప్రపంచాన్ని చూస్తున్న 👌👌🙏🙏🙏🙏
Bavundhi sir eee mata
Prapanchanni chinna choopu choostunna
Anveshana oka adbhutam. Master piece in Indian film industry.. Especially the back ground score by the greatest music composer on earth ilayaraja garu.. Thanks vamsi గారు.. You are genius
Story naration chala bavundi
Vamsi.garu.
మాకు చాలా టెన్షన్ గా ఉంది వంశీ గారు ఫైల్ ఏమైంది అని.....మళ్ళీ గురువారం కోసం ఎదురుచూడాలి...అన్వేషణ సినిమా నేను 100 సార్లు కి పైగా చూసాను..ఇంకా చూస్తూనే వుంటాను.
మళ్ళీ..ఇళయరాజా మీ కాంబినేషన్ లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తే బావుణ్ణు.....
మీ సినిమాలకు ప్రత్యేకత మీరు చిత్రీకరించిన పాటలే....
Mi matalu vintunte 80 90 lo all India radio vintunnatu prasantaga , unnatu undi past loki velli mi anubhavalanni 70mm screen meda chustunna navala laga undi
Long live the great Vamsi garu
మీరు చెప్పే ప్రతి మాట చెప్పే ప్రతి శీను కూడా మేము మీతో పాటు వర్క్ చేశాను ఏమో లేదంటే ఆ సీను షూట్ చేస్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను ఏమో, చాలా ఆసక్తిగా చెప్పారు సార్ మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
మీ లేడీ డిటెక్టివ్ సీరియల్ కూడా గురువారం రాత్రి ప్రసారం అయ్యేది. ఏమీ తెలియని వయసులో ఇష్టం గా చూసేవాడిని పక్కింటి టీవి లో. దొంగరాముడు అండ్ పార్టీ సినిమా చూశాక మీ అభిమానిని అయ్యాను.
ఏప్రిల్ 1 విడుదల
లేడీస్ టైలర్
సినిమాల విశేషాలు కూడా తెలియజేయండి సార్ 🎬
అన్వేషణ సినీమాయే అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటే, దాని జ్ఞాపకాలు కూడా సస్పెన్స్ తో అందిస్తున్నారా సర్ 😊
మీ కధనం, మీ అంతర్మధనం మా అందరితో పంచుకుంటున్నారు... ధన్యవాదాలు సర్ 🙏
Chala bagudi sir
వంశీ గారు
అన్వేషణ సినిమా ఓ అద్భుతం.
ఇది కాదనలేని నిజం సార్.మ్యూజిక్ నిజంగా ఓ మ్యాజిక్ ఆ సినిమా లో ...🎉
సార్ మీ మాటలు వింటుంటే ఊరెళ్ళి నట్టు ఉంటుంది ....
గాలి కొండా పురం రైల్వే గేట్ సినిమా గా తీస్తే చాలా బాగుంటుంది సార్ ...
Anveshana lanti suspence movie eppativaraku raledy 100 kante yekkuva sarlu chusanu e cinema thank you vamshi garu iam big fan of you
ఈ సినిమా ఇప్పుడు చూసినా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుంది."అన్వేషణ" సినిమాకి మీ కథ, స్క్రీన్ప్లే, రాజా sir music, M v Raghu గారి కెమెరా వర్క్, భానుప్రియ కాస్ట్యూమ్స్ చక్కగా అమరాయి, నిజంగా M V RAGHU గారి కెమెరా వర్క్ అద్భుతం, కెమెరా విభాగం లో దక్షిణ భారత చలనచిత్ర కెమెరామెన్ ల లో MARCUS BHATLAY, BALU MAHENDRA తర్వాత చెప్పుకోదగిన పేరు M V Raghu, వారికి మీ ద్వారా wishes.
అసలు ఇలా వీడియోలు తీయాలని ఎందుకనిపించిందో... ఇంత చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించాలనిపించిందో ... ఏదేమైనా మా అదృష్టం 😮
మీ ఆత్మకథ వింటున్నట్టుంది వంశీ గారు 🙏
My Favourite movie Anveshana.
Tv lo chusa naa chinnappudu.
Raja sir + meeru voka superb great 👍 Film 📽️🎥
Chalaa thanks sir.mee abhimanulaku mee anubhavalu panchutunnaru
Vamsi garu+Ilayaraja garu+godaaramma+spb garu+Janakamma+Sun rise+Sun set+pakshula kila kilalu+nenu.......🤗🤗🤗🤗🤗🤗
వంశీ గారి లాంటి డైరెక్టర్ ఉండడం మన అదృష్టం
Best musical hit and triller movie..songs are in different level.
వంశీ గారికి నమస్కారములు
నేను మీ అభిమానిని ఉండీ
మీరు పంచుకుంటున్న ఙ్ఞాపకాలు అనుభవాలు వింటుంటే మళ్ళీ ఆ సినిమా లను కళ్ళ ముందు కు తెచ్చి చూపిస్తున్నట్లు అనిపిస్తోంది
విన్న తరువాత నేను ఆ సినిమా లను మీరు చెబుతున్న అనుభవాలను తలుచుకుంటూ చూస్తున్నాను
చాలా బాగుంది
శుభంభూయాత్
ఆలాపన , మహర్షి, ప్రేమించు పెళ్ళాడు సినిమా లా నేపథ్యం కూడా చెప్పండి. ఈ ఎపిసోడ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది
A TRUE LEGEND U R AND INSPIRING ME EVERY DAY.
Anveshana tho manasulo anveshisthunna naaku mi anveshana movie ni entho anveshisthu aa anveshanathone manasulo anveshisthu...chivariki sukanthamega anveshana anveshinchanu vamsy gaaru....nijanga anveshana movie Telugu cinima prapanchanike oka anveshana. .❤
Sir నా దెగర ok కథ వుంది sir అది మీకు నచ్చుతుంది
Very talented suspense movie , Vamasi garu. Meeru Maharshi cinema gurunchi takkuva chebutaru,kani Naa drushtilo chala goppa cinema with all hit songs ❤❤❤
గురువు గారు బాగున్నారా .. మీ అనుభవాలు వింటుంటే ఎంత హాయిగా ఉందొ...... ఎందుకంటే సినిమా పిచ్చోళ్ళం కదా అందుకే.. 🎥🎥🎥🎥 డైరెక్టర్ gk
చాలా బాగా చెప్తున్నారు గురువు గారు..
Katha chadavadame kaadu, cinema chooddame kaadu, daanni teesina vidhanam, kaaranaalu mee gontulo vintunte ento madhursm ga vundi Vamsy gaaru.
Hello Vamsi garu namskaram andi
శుభోదయం గురువుగారు 🙏🙏🙏
Anwesana one of the best suspense thriller movie in telugu film industry. Music, photography, direction awesome, really hunting for ever , really classic in tollywood.
Im waiting
❤ me abiruchi,ma bagyam..me alochanalu,maku marchipoleni jnapakalu..me vivaranaitay adoka adbutam..👍👌
Hats off vamsi garu.
Sir me anveshana movie ante naku chala istam
E movie ni nenu 100 times paina chusanu
Karthik sir kosam and songs kosam and movie lo suspens kosam and climax kosam chusanu
Chala chala baga tesaru sir e movie ni miru
Me program chusthunanu anveshana movie kosam yepudu expland chestara ani wait chesthunanu
E roju ki ha korika sagam thiripoyindhi
Iam very happy sir
Tankyou so much sir
Eagerly waiting for this episode (Anveshana)
Great movie,vamsy gaaru great
మీ పచ్చ రంగు ఫైల్ గురించిన సస్పెన్స్ కూడా అన్వేషణ రేంజ్ లోనే ఉంది సార్.👏
Sir miru na favorite directgaru sir Ani movies super kaliga unteaa me movie s thapa a movies chudanuu April first vidudhala 100 chusaa sir tqq e movie echinadhukuuu Ani movies no1
Maa Vamsi mama kuda me Lage.. Chala vishyaluntai, chepthe asalu kallaku kattinattuntai. Thanu kuda madras velladu cinemalakosam direction ante istam tho. Now he is directing students in a noble profession. Talent Chala undi Kani enduko silent unnadu
I was really waiting for Anveshana...This is oscar worthy film...underrated in our world.
Thank you sir for sharing...🙏🙏
Prati roju me movie pettukni vintuu padukuntanuuu
Vamshi sir ilaya raja sir balu garu adoka anubhuti adi maatalo cheppaleni gnapakalu
వంశీ గారు❤
Anveshana cinema songs ippativaraku evvaru cheyyaledu sir music super sir
What a knowledge
Best music Raja sir
సూపర్ గురువు గారు
A N V E S H A N A...One Of The Finest Movie In Our Tollywood ❤
Namesthe Vamsi garu
హయ్ వంశీ గారు శుభసాయంత్రం 🙏🙏🙏
మీ శైలి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😌😌sir
Anveshana laagaa ee video koodaa suspense tho aapaaru kadaa...next yemi jarigindi ani andaraoo waiting....
Anveshna bgm telugu nativity thru western classical...this bgm blended with direction to the best
You are the proud of Telugu film industry
Yes yes yes finally
నేను మీ ఎడిటింగ్ కి మా దొడ్డ ఫ్యాన్నండి 🙏✂️
100 sarlu chusa sir e movie
We went to Araku at the same time when that movie is being pictured.... We saw the set... It was beautiful... All the crew have gone somewhere...
Tq సార్ నాకు చాలా ఇష్టమైన మూవీ
Love you sir we want to see you back to this vintage era
తెలుగు చలనచిత్ర రంగంలో గానీ భారత తలనచిత్ర రంగంలో కానీ ఎన్ని మిస్టరీ మూవీస్ వచ్చిన ఆ మూవీస్ అన్నిట్లో కూడా, అన్వేషణ ప్రతిసారి ఒక స్థానం సంపాదిస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత చూసినా కూడా
అడ్మిషన్ సినిమా కొత్తగానే ఉంటుంది, ఆల్రెడీ మిస్టరీ తెలిసినప్పటికీ చూడ్డంలో మూవీకి మొదటి స్థానం ఉంటుంది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు
Technical ga Ippatiki anveshana movie chala advance ga untindhi.
Hats off Vamsi garu❤
Vamsy sir I am big hard fan sir naku melody songs ante chala istam dani dwara me cinemas ki connect ayyanu chebithe edoo anukovachu telugu film director top 5 lo merintatu nakathe no 1 sir life lo okkasataina mimmalani kalavalani korika na life idi na korika terchagalara pl
All time super hit movie and songs ..... great classic.,....
Ee movie really wonder chinnappudu tuku tuku tuku tuku tuku tuku bgm ippatiki notlo untundi
ఇదో suspense story అండీ
Tension వచ్చేస్తుంది ☹️🙏🏻
Thank yoi sir
Idhi kadha maaku kavalsindi❤
maharshi movie memories kosam waiting sir
Anveshana Movie Music Superb
Great Ilayaraja 🙏❤
✊
after watching this video , I watched the movie The Philadelphia Experiment
fantastic
ఇళయరాజా మ్యూజిక్ లేకుండా చూస్తే ఇది అస్సలు నచ్చదు. మొత్తం సినిమా, మూడ్ అంతా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది ఇళయరాజా మ్యూజిక్
సర్ మాది కదిరి..సంగం అనే థియేటర్లో అన్వేషణ సినిమా ఆడుతోంది.. అక్కడ సినిమా క్యూ లో వున్న జనాల దగ్గరకు నేను నా ఫ్రెండ్ ఉమాపతి వెళ్లి " ఈ సినిమా లో రాళ్ళపల్లి విలన్ అని చవరి వరకు ఎవరూ కనుక్కోలేరు" అని అందరూ వినేట్టు మాట్లాడుకునేవాళ్ళం..
అలా చెయ్యడం తప్పు brother ఒకరి థ్రిల్లింగ్ ని మిస్ చేయకూడదు.....
😂 that's funny.