ఎన్టీఆర్ మాట ను ఎదిరించిన వాణిశ్రీ జీవితం ఎలా అయిపోయిందో మీకు తెలుసా? Vanisri Revealed About NTR|SMA

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Vanisri Reveals Shocking Facts About SR NTR and also about her Personal Life. Watch this Video to know More About Vanisri History #VaniSri #RathnaKumari #Kalabhinetri #VanisriNTR
    Vanisri, (born Rathna Kumari) is an Indian film actress known for her works predominately in Telugu and Tamil, and a few Kannada and Hindi films. In a film career spanning 40 years, she has received three Filmfare Awards South, including the Nandi Awards and the Tamil Nadu State Film Award. She gained attention with a supporting role in a film penned by K. Balachander titled Sukha Dukhalu, and Marapurani Kadha (1967). Vanisri has starred in super hits such as Krishnaveni, Prem Nagar, Dussehra Bullodu, Aradhana, Jeevitha Chakram, Rangula Ratnam, Sri Krishna Tulabharam, Bhakta Kannappa, Bobbili Raja, etc. If there was a star heroine in the Telugu film industry, who ruled on par with the heroes, it must be only Vanisri. She was the only actress during that period who commanded a higher remuneration than her male co stars. She played dual roles in Iddaru Ammayilu (1972) (Telugu remake of 1969 release Kannada film Kappu Bilupu), Ganga Manga (1973 remake of the Hindi film Seeta Aur Geeta), Jeevana Jyothi (1975), and Chilipi Krishnudu (1978). She financed and starred in Shyam Benegal's only Telugu film Anugraham (1977), co-starring Smita Patil. With actor M. G. R Vanisri acted three films, they are: Kannan En Kadhalan (1968), Thalaivan (1970), and Oorukku Uzhaippavan (1975). She acted with Sivaji Ganesan in a 11 films such as Uyarntha Manithan (1968), Nirai Kudam (1969), Kulama Gunama (1971), Vasantha Maligai (1972), Sivakamiyin Selvan (1974), Vani Rani (Tamil remake of the Hindi film Seeta Aur Geeta) (1974), Rojavin Raja (1976), Ilaya Thalaimurai (1977), Punniya Boomi (1978), Vaazhkai Alaigal (1978) and Nallathoru Kudumbam (1979). In 2013, she received the state Raghupathi Venkaiah Award for her contribution to Telugu cinema. In the late 1970s, Vanisri left films to get married and have a son and a daughter. Vanisri returned to film in the late 1980s acting in mother roles, such as her character in Athaku Yamudu Ammayiki Mogudu (1989). A practicing Shaivite Hindu, Vanisri is very religious. She was also in the 1999 Hindi film Main Tere Pyar Mein Pagal, directed by Telugu director K. Raghavendra Rao
    Click Here to Watch More Videos:
    యువ హీరోలను ఆ కుటుంబాలు ఎం చేస్తున్నారు ? • యువ హీరోలను ఆ కుటుంబాల...
    ఎస్. పి.బాలు గారి తీరని కోరికలు ఏంటో తెలుసా ? • ఎస్. పి.బాలు గారికి తీ...
    మహానటి సావిత్రి కి గురువు ఎవరో తెలుసా? • మహానటి సావిత్రి మరియు ...
    చిరంజీవి భార్య గురుంచి ఆశ్చర్యకరమైన విషయాలు. • మెగాస్టార్ చిరంజీవి భా...
    కృష్ణ ఎస్.పి. బాలు మధ్య గొడవకు కారణం తెలుసా ? • సూపర్ స్టార్ కృష్ణ మరి...
    రాఘవేంద్రరావు సినిమాలో నటించనన్న హీరోయిన్. • రాఘవేంద్రరావు సినిమాలో...
    అక్కినేని నాగేశ్వర రావు రహస్యాలు బయట పెట్టిన జమున. • అక్కినేని నాగేశ్వర రావ...
    ఎన్టీఆర్ మాట ను ఎదిరించిన వాణిశ్రీ జీవితం ? • ఎన్టీఆర్ మాట ను ఎదిరిం...
    ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు దుర్భర జీవితం • ఒక్కప్పటి స్టార్ హీరోయ...
    EVV ఆ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలుపడ్డాడో తెలుసా? • EVV సత్యనారాయణ ఆ స్థాయ...
    అక్కినేని నాగేశ్వరరావు అలా మాట్లాడటానికి గల కారణం. • అక్కినేని నాగేశ్వరరావు...
    బాలకృష్ణ గారి విశ్వరూపం చూసారా నమ్మలేని నిజాలు • బాలకృష్ణ గారి విశ్వరూప...

КОМЕНТАРІ • 145

  • @satishganta8991
    @satishganta8991 3 роки тому +15

    సావిత్రి గారి తరువాత... సంధి కాలంలో ఆమె లోటును పుడ్చడానికి వచ్చిన 'కళాభినేత్రి' వాణిశ్రీ గారు... మన దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటిమణులలో ముందు వరుసలో ఉండే వ్యక్తి... కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి హృదయాన్ని, వారి కుటుంబ సభ్యులను ఆ భగవంతుడు ఓదార్చాలని ప్రాదిస్తూ... 💐

  • @eleswarapunageswararao3843
    @eleswarapunageswararao3843 2 роки тому +3

    Vanisree is one of the top most actresses ìn South India. Her style in her
    make up and her effortless acting have left a permanent mark on the spectators.

  • @tathamajaka1662
    @tathamajaka1662 3 роки тому +2

    Step by step become a no 1 star

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 4 роки тому +11

    బొబ్బిలి రాజా సినిమా లో వాణిశ్రీ గారి డైలాగ్ "ఈ రాష్ట్రాన్ని రాసిస్తా గాని నా కూతుర్ని నీకు ఇవ్వను " అన్నా డైలాగ్ వుంటుంది సర్ ...ఆమె అప్పట్లో ఆ డైలాగ్ చెప్తుంటే దియెటర్ దద్ధరిల్లి పోయేది......సూపర్ సర్ వాణిశ్రీ గారు she is ఆ legend అంతే

  • @krishnamadduri5952
    @krishnamadduri5952 3 роки тому +2

    She is super heroine in telugu industry

  • @prathibha8589
    @prathibha8589 2 роки тому +1

    NTR sachipoyinaru vanishri bathikevundhi

  • @venkataramana3467
    @venkataramana3467 2 роки тому

    Supreme heroine in South india. She is the toppest actress in telugu cine field.

  • @chakridhari2060
    @chakridhari2060 4 роки тому +9

    వాణి శ్రీ...
    ఆత్మ గౌరవం కోసం అవకాశాన్ని వదులుకున్న మహిళ....
    హీరోయిన్స్ కూడా మహిళలే... మహిళలకు ఇబ్బంది పెట్టె, వల్గర్ మూవ్మెంట్స్ సినిమా పాటల్లో పెట్టకూడదు...అలాంటి మూవ్మెంట్స్ పెట్టిన కోరియోగ్రాఫర్ శ్రీనివాస రావు ది తప్పు... ఆ మూవ్మెంట్ తీయించ లేని దర్శక, నిర్మాతలది తప్పు...
    అన్ని తెలిసి, ఎంతో ప్రాబల్యం ఉన్న ఎన్టీఆర్ వాణి శ్రీ మాటను పట్టించుకోకపోవడం ఎన్టీఆర్ మూర్కత్వం, అవివేకం...
    ఈ విషయం లో వాణిశ్రీ ధైర్యoగా మాట్లాడింది... పోరాడింది...
    హాట్సోఫ్ టు వాణిశ్రీ...

  • @Radhikajs1352
    @Radhikajs1352 Місяць тому +1

    ఆమె మహానటీమణి, అంతే కాకుండా విలువలు వున్న నటీ మణి ,. సినీ మాయా ప్రపంచం లొ ఎటువంటి మలినం ని దరికి రానివ్వ లేదు , ఏ గాసిప్స్ ఆమె మీద వినలేదు, పైగా చాలా హాస్య చతురాలు , ఎన్ని సార్లు ఆమె ఇంటర్వ్యూ మళ్ళీ మళ్ళీ చూసిన నాకు అసలు బోర్ కొట్టదు. Self డబ్బా హిపోక్రసి వుండవు.నాకు ఇష్ట మైన నటి 😍

  • @gangaprasad8819
    @gangaprasad8819 4 роки тому +6

    Good actress

  • @avinash8042
    @avinash8042 4 роки тому +6

    Nice

  • @pdevendrareddy647
    @pdevendrareddy647 3 роки тому +3

    Long live Sister.

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 4 роки тому +18

    None can replace her. Her hairstyle, her dress wearing, her way of expressions, her dialogue delivery, every thing memorable.

  • @sujjichinari6427
    @sujjichinari6427 4 роки тому +9

    Great

  • @naveenn3777
    @naveenn3777 4 роки тому +4

    Awesome

  • @prasadjoshi1985
    @prasadjoshi1985 3 роки тому +3

    Vanishree is a very talented and beautiful actress

  • @ANNANAIDU
    @ANNANAIDU 3 роки тому +1

    Vanisree dominates Heros . She is fire brand

  • @tathamajaka1662
    @tathamajaka1662 3 роки тому +1

    Greate

  • @susheelabai762
    @susheelabai762 2 роки тому

    Vanisree garante naku chala isthamu thanaku sati yevaru leru vanisree gariki amesati yentha chakkatidekadu satileni natana amelaga yevaru leru yentho mandi manasullo shtreelu kani purushulukani prathi manishilo okkasari chusthe chirasthayeega nilusthundi ippati teenage vallu chusina amelaga natinchali ala undali anithappakunda anukuntaru anthati goppanati yepathranynase leenamayee geevisthundi vanisree garu ippatlo malli okasari kanipisthe chudali aniundi great madam 🙏🙏🙏🙏🙏

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 роки тому +4

    Wrong title She was a romantic heroine. epp The most beautiful n t
    talented.

  • @nrajarao5962
    @nrajarao5962 3 роки тому +4

    TELUGU INDUSTRY LO ALL ROUND SUPER STAR HEROIN VANISRI

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 роки тому +1

      అవును కేవలం వాణిశ్రీ గారి మాత్రమే తెలుగు లో నిజమైన ఆల్ రౌండ్ సహజనటి

  • @avinani2253
    @avinani2253 4 роки тому +5

    great

  • @harhnumanthakumar301
    @harhnumanthakumar301 4 роки тому +6

    Vaanisri madam action is super in KRISHNAVENI film (the film should not be compared with its original Kannada movie )
    ANR used to respect her like Bhanumathi madam (some may disagree with this statement ..but this is my opinion )
    Vaanisri madam had faced many insults in film field during her early days. She was admired and encouraged by SVR .
    Raajanala used to call her “Maa Nellore Ammaayi “
    Vaanisri madam is highly self respecting actress .She used to imitate Savithri madam .She has got great respect for Philosophy and Telugu poetry .Her children got good education and achieved gold medals .

  • @rameshmallam2506
    @rameshmallam2506 3 роки тому

    Good. Good.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 4 роки тому +3

    ఈ విషయం స్వయంగా వాణిశ్రీ గారే చెప్పారు తన ఇంటర్వూస్ లో మీరు చెప్పేది కరెక్టే ! ఏది ఏమైనా వాణిశ్రీ గొప్ప టాలెంట్ ఉన్న నటి ! సావిత్రి గారి తరవాత అంతటి పాపులారిటీ పొందిన హీరోయిన్ ! ఆమె అందరి హీరోలతో చక్కగా నటించేవారు !

  • @rsathyanarayanachetty1102
    @rsathyanarayanachetty1102 3 роки тому

    Salute her decetion.....

  • @srikrishnachakra5375
    @srikrishnachakra5375 4 роки тому +6

    My childhood favorite heroine

  • @Lobster16763
    @Lobster16763 3 роки тому +4

    అప్పట్లో, అంటే జీవనజ్యోతి, దసరాబుల్లోడు, సెక్రటరీ, బంగారుకలలు, బాబు....ఇలా ఒకటా రెండా అప్పట్లో నా వయసు పదిలోపే ఐనా ఆమె నా ఆరాధ్యదేవత. తెరపై వాణిశ్రీ కనిపిస్తే పిచ్చెక్కేది. వాణిశ్రీగారి పాపులారిటీ గురుంచి చెప్పాలంటే అది నేపధ్యగాయని పి సుశీలగారు లేకుండా సాధ్యం కాదు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన పాటలు ఆ రోజుల్లో రాజమండ్రిలో గోదావరినిమించి హోరెత్తాయి. ఇద్దరూ కలిసి ఇరగదీశారు(సారీ!). మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫాషన్లకు శ్రీకారం చుట్టింది వాణిశ్రీనే అంటే అతిశయోక్తి కాదేమో. ఆ మోచేతులు దాటే జాకెట్లు, జూకాలు, తలకొప్పు, చీరకట్టు....అసలు చీర ఎలా కట్టుకోవాలో అప్పట్లో ఆడవారికి వాణిశ్రీగారే నేర్పారేమో. ఆడతనం నేర్చుకుంటే వచ్చేది కాదు, అంగట్లో దొరికే వస్తువు కాదు. అది ఆ భగవంతుడు మెచ్చి ఇచ్చే వరప్రసాదం. ఏ నోములు నోచిందోగానీ అది ఆమె సొత్తు. కొంతమందికి నచ్చని ఇంకో రహస్యం. వాణిశ్రీగారు ANR గారు నటించిన అప్పటి బాగా బాగా హిట్ అయిన సినిమాల్లో ఆ మాజిక్ అంతా దాదాపుగా వాణిశ్రీగారిదే. అప్పట్లో ANR గారు ఇంటికెళ్ళి ఏడ్చుంటారు. వా.... 😫
    ఇంకా, ఆత్మాభిమానం, తిరగబడేతత్వం లేని ఆడవారు ఏ పరిశ్రమలోనైనా దోపిడీకి గురౌతారు. అందునా, సినీ పరిశ్రమ మరీనూ. సినీ పరిశ్రమలో స్త్రీల పరిస్థితి ప్రపంచమంతా ఒకటే. అప్పుడూ ఇప్పుడూ. Pity.
    ఇంకా మరేమో, ఈ సినిమా పరిశ్రమలో పేరుప్రఖ్యాతులు ఉన్న తారల కుటుంబాలు ఇంత దరిద్రంగా ఎందుకు తయారౌతారో అర్ధంకాదు. రక్తసంభంధీకులకి ఇదేం పోయేకాలమో. కుక్కకున్న విశ్వాసం కూడా కానరాదు. కాంచన గుర్తుకువస్తోంది. ఎంతటి అందగత్తె! రమాప్రభగారూ ఇంతేగా! ఈమెనైతే యూట్యూబులో చూస్తూంటా. గుండె రాయి చేసుకున్న వజ్రం ఈ మహిళ. ఆ మగాళ్ళందరూ వీరి చెప్పులకింద నల్లులతో సమానం. దేవతల్లాంటి ఈ స్త్రీమూర్తులందరూ సామాన్యులకంటే అతీతులు. వారితో సాహచర్యం చేసిన NTR, ANR లాంటివారికది పూర్వజన్మ సుక్రుతం. ఈ స్త్రీలను చూసి 'ఎంత పేరు సంపాదించాం, ఎంత ధనం వెనకేశాం' అనేవి కాకుండా ‘విలువలు’ నేర్చుకోవాలి. చివరగా, “వాణిశ్రీగారూ, మీరంటే మాకు మాటల్లో చెప్పలేని ఇది. ‘ఇది’ అంటే, చాలా చాలా ఇష్టం. (ఈ కామెంట్ మా ఆవిడ చూడదు లేండి. తనూ మీలానే మామంచి అమ్మాయి 😀) మీరంటే పడిచచ్చేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. మీరు చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తాం. జై శ్రీరాం.” 🌹🙏

  • @kalyanrao5973
    @kalyanrao5973 3 роки тому

    Super

  • @meerameera1909
    @meerameera1909 4 роки тому +10

    Vanisri na aaraadya devatha. She is a very decent woman.

  • @prameelapramee7470
    @prameelapramee7470 4 роки тому +7

    Avunaa

  • @prasadinivara3073
    @prasadinivara3073 4 роки тому +5

    Good and Versatile actress.she had very long innings in film field.

  • @lingammama3157
    @lingammama3157 4 роки тому +2

    వాణిశ్రీ ఎదురులేని మనిషి ఇన్సిడెంట్ గురించి ఇదివరకు సొంత ఇంటర్వ్యూలో ఈమధ్యే చెప్పారు..

  • @krishnababunalluri6729
    @krishnababunalluri6729 3 роки тому

    Good

  • @guruprasad6410
    @guruprasad6410 4 роки тому +8

    Vanisri Garu once told that her roll model was Savitri Garu. She had excelled in Dasara Bullodu and Premanagar with ANR Garu.She was awarded with Kalabhinetri. She had acted in Deshoddharakulu was a very famous movie was a super duper hit movie with NTR Garu. Her Kannavari Kalalu was superhit movie with Shobhanbabu Garu. Illu Illalu was a Super duper hit movie with Krishna Garu which ran 200 days in Prabhat Talkies, Hyd.

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 роки тому +1

    Content is from 12:30 min...regarding heading...

  • @raghureddy7217
    @raghureddy7217 4 роки тому +5

    y u want her details sir

  • @vijaysimhak.v7101
    @vijaysimhak.v7101 4 роки тому +11

    మీరు చెప్పిన మొత్తం విషయం వాణిశ్రీ గారు ఎప్పుడో చెప్పేశారు....అంతా అక్కడ చూసి చెబుతున్నారు మీరు...

  • @naveenchowdarynalluri6741
    @naveenchowdarynalluri6741 4 роки тому +4

    Nice video

  • @hadibhatla
    @hadibhatla 4 роки тому +1

    sir please let about master raamu

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 роки тому +3

    U r great madam.

  • @manoharlalbajaj9819
    @manoharlalbajaj9819 4 роки тому +1

    She is my fti like now also mrs bajaj

  • @lakshmiradhikaradhika7286
    @lakshmiradhikaradhika7286 4 роки тому +4

    Aa naati nateemani hemalatha gari gurinchi cheptara please

  • @sankarkumar2788
    @sankarkumar2788 4 роки тому +2

    Sir, that Yeduruleni Manishi was released in 1975. But she continued as heroine up to 1979.

    • @Anonymous47
      @Anonymous47 4 роки тому

      She finished her commitments which were released later years; I believe did not sign any other film after that.

    • @sankarkumar2788
      @sankarkumar2788 4 роки тому +1

      @@Anonymous47 No, that journalist was wrong , Aftrr yeduruleni manishi , she signed and acted around 30 movies with NTR, ANR and Sobhanbabu.
      After the entry of Jayaprada , Jatasudha and Sridevi from 1977 to 1979, the great heroine Vanisree garu lost her demand gradually and faced many failures. Finally she decided to marry and left the cinefield in her first part.
      You can see the interview of Vanisree garu and dance director Srinu about NTR and Yeduruleni Manishi, then you can understand the truth.
      Afterwards she acted with NTR " AARADHANA , YEDHURITHA, SAHASAVANTHUDU and SIMHABALUDU " from 1976 to 78.

    • @orsurao.h10
      @orsurao.h10 4 роки тому

      its wrong 1975..its 1979 to 80 mid

    • @chittibabudorakula1965
      @chittibabudorakula1965 3 роки тому +1

      Vanisree is last moovie was maha laxmi,.1980 .

    • @Jampana_shorts
      @Jampana_shorts 7 місяців тому

      Vanishri gari last cinema as heroine was Andaman Ammayi in 1979.

  • @harhnumanthakumar301
    @harhnumanthakumar301 4 роки тому +5

    Vaanisri madam donated funds for the construction of a school in her native area .Her bad luck is her father brother died early due to tuberculosis.She had got a decent following among lady spectators
    Her dress .hairstyle ,makeup are unique and admired by all cine goers .Her diction ,acting skills ,histrionics brought her laurels .
    She has got decent mannerism and good attitude .
    She is a role model for for heroines after legendary actresses such as Bhanumathi Savithri Jamuna .

  • @rammohanraoayyala8010
    @rammohanraoayyala8010 4 роки тому +3

    Anugraham tho aavidagariki SANIGRAHAM pattindi.

  • @bharibabu6370
    @bharibabu6370 4 роки тому +7

    superntrsarevrigeenhero

  • @sathyaprasad6364
    @sathyaprasad6364 4 роки тому +12

    Jayamaalini, jyoti laxmi manushulu kada?

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 4 роки тому +2

      అప్పటి సినిమా లలో హీరోయిన్ కాస్ట్యూమ్స్,డాన్స్ మూమెంట్స్ కి వ్యాంప్ పాత్రల కాస్ట్యూమ్స్ , డాన్స్ మూమెంట్స్ కి స్పష్టంమైన తేడా ఉండేది, ఇప్పుడు హీరోయిన్ లు కూడ ఐటమ్ సాంగ్స్ పేరు తో పిచ్చి పిచ్చి కాస్ట్యూమ్స్ తో పిచ్చి డాన్స్ మూమెంట్స్ చేస్తున్నారు , అప్పటి కి వాణిశ్రీ గారు టాప్ హీరోయిన్ ఆవిడ మంచి పాత్రలు పోషించారు అప్పటికే అలాంటి ఆమెకు ఇలాంటి ఐటమ్ సాంగ్స్ స్టెప్పులు చేయమంటే ఎలా చేస్తారు

    • @katamabhilash1129
      @katamabhilash1129 3 роки тому

      @@suhasinisuhasini4638 hi to hu

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 роки тому

      @@katamabhilash1129 ఏమిటో ఖర్మ అర్థం పర్థం లేని కామెంట్స్ పెడతారు

  • @panmurthypokuri5871
    @panmurthypokuri5871 4 роки тому +13

    ఎదురులేని మనిషి తర్వాత వాణిశ్రీ గారు బాగానే వున్నారు. మీరెందుకు అలాంటి రాంగ్ హెడ్డింగ్ పెట్టారు. ఆవిడ సెల్ఫ్ మేడ్ హీరోయిన్. అలాంటి కించపరిచే హెడ్డింగ్ పెట్టి
    మీ విలువ పోగొట్టుకోకండి చీఫ్ గా..

    • @sankarkumar2788
      @sankarkumar2788 4 роки тому

      Yes, you are correct and a part of the journalist's statement is wrong.
      You can see the interview of Vanisree garu and dance director Srinu, then anybody can understand the truth.
      Actually she didn't leave the shooting, but she also continued and cooperated in that shooting.
      And their might be over, but not volguer.
      After that she continued from 1975 to 1979 and acted many movies

    • @NAGANAG-bm3yz
      @NAGANAG-bm3yz 4 роки тому

      adi sathyme dhini vanishreegaari swayam cheppinaru idi abbadamu kaadhu ame apude inka films chaloo ane tirmaaniki vachchindu

    • @rajeswariv5410
      @rajeswariv5410 4 роки тому

      Manchi pani chesindi vanisri

    • @satyanarayananukala6466
      @satyanarayananukala6466 3 роки тому

      @@rajeswariv5410 NY

  • @madhavitripuraneni6837
    @madhavitripuraneni6837 4 роки тому +3

    pata lo skirt gurichi vanisri garu annaru a skrit mukkalu mukkalu gaa undi anta,, RK show lo chepparu e mata appudu NTR to ante yem chestham vallu cheyamandi manam cheyyali annnaru anta lekapote vere vallu chestaru ani chepparu anta appudu vanisri mire ela ante nenu yem cheyagalanu ani director ni pilichi nenu e cinema nenu cheyanu ani cheppi vellipoyaru anta ,,,danto dimma tirigina directir producer ame kallu pattukunte skrit motham skrit laga undali plus vulgur undakudadu ani cheppite alane chesi a cinema complete chesaru taruvata marriage chesukunnaru anta antha Open heart with rK lo undi..

  • @donepudinagendraprasad7303
    @donepudinagendraprasad7303 3 роки тому

    5

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 4 роки тому +3

    SEEN FULL
    ON 27-10-2019

  • @balakrisna993
    @balakrisna993 3 роки тому

    Types of file is à

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 4 роки тому +2

    మెల్ల కన్ను అదే ఆమెకు asset

  • @mohankeerti1396
    @mohankeerti1396 4 роки тому +8

    E kaalam lo heroines dabbu Este amyna chestaru hatsoff to old heroines

  • @meerameera1909
    @meerameera1909 4 роки тому +1

    NTR garu chala manchivaaru. Aayana ala cheppi vundaru. NTR is god.

  • @dastagiri9970
    @dastagiri9970 4 роки тому +2

    Not in

  • @jaganmohanraomopidevi4212
    @jaganmohanraomopidevi4212 2 роки тому

    It is nat rain song river song only. Ina meti self dabba

  • @srinivasraoponnuru2753
    @srinivasraoponnuru2753 3 роки тому +1

    గుమ్మడి గారి గురించి చె ప్పండి స ర్

  • @satyavathim4835
    @satyavathim4835 3 роки тому

    A

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 4 роки тому

    EE MAY MAHANATI SAVITHRI GARU KAADU EE MAYKU DANCELU RAVU PRATHI CINEMALO STEPS BADULUGA STATUE LAGA POJULU PETTATHARU ANR GREAT DANCER

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 4 роки тому

      Meeru vanisri gari movies Anni chusi dance vacho radho apudu cheppandi

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 3 роки тому

      సావిత్రి గారికి డ్యాన్సులు వచ్చా?!

    • @buddhalnarayana9067
      @buddhalnarayana9067 3 роки тому +1

      Dances in duets vanisri tho number of pictures with energy vunnai vellestanoyi mava vellestanoyi in chilipi krishnudu chuste dimma durigipotundi

  • @Jawan2512
    @Jawan2512 4 роки тому +1

    NTR and ANR were selfish and arrogant and did not help anyone in the industry. They thought they are the Gods because they were enjoying public support. We made them what they are. Most of the heroines and comedians are hardworking and kind hearted. No doubt Vanisree was a great performer despite having dark complexion because we are obsessed with fair colour.

  • @PRNadh
    @PRNadh 3 роки тому +1

    Why this nusence now is it necessary now, country is suffering with many problems, waste people and programs.

    • @hbannu
      @hbannu 3 роки тому

      Why Are You Following Nuisance Channels, Try Your Way In Reducing Problems In Country

    • @raghu1131
      @raghu1131 2 роки тому

      😪😪😪😪😪😂😂🥱🥱🥱

  • @subramanyamvemula4300
    @subramanyamvemula4300 4 роки тому +1

    For

  • @anjalilinga964
    @anjalilinga964 3 роки тому

    etv etv

  • @parvathibsl7427
    @parvathibsl7427 4 роки тому +1

    111111

  • @lakshminagarajg3190
    @lakshminagarajg3190 4 роки тому

    అసలు సంగతి చెప్పవయ్యా బాబు ఈ సుత్తి మాకెందుకు

  • @bharathik8504
    @bharathik8504 4 роки тому +1

    Goduma ladulu

  • @rajikalaga
    @rajikalaga 4 роки тому +3

    ఆమె బానే ఉంది .. అతనే పోయాడు. ఆ పిచ్చి టైటిల్ ఏంటి? సంబంధం ఉందా అసలు?

  • @satyaprasad9364
    @satyaprasad9364 3 роки тому

    NTR thoCheyyadam antene okasavalu Tallipaatra Vesina Actorni kuda Naleepee amma anipinchevaadu

  • @murali2787
    @murali2787 3 роки тому +1

    NTR laga pichi ganthulu veyyaledu Vanisri garu ... Ade goppa lakshanam...herola kante goppa heroine

    • @rajshekhar7142
      @rajshekhar7142 3 роки тому +1

      NTR laga pouranikaalo mariyu janapadalo kuda natunchi mepinchaledu....kuppi gantulu veyalada....anr, krishna, sobhan babu n krishnamraju veelu andaritho kuppi gantulu vesindi...NTR okkade late ga kuppi gantulu start chesadu...NTR is a demi god

    • @murali2787
      @murali2787 3 роки тому

      @@rajshekhar7142 mee personal opinion. Oka adbhuthaina natudiki kuppi ganthulu veyyalsina avasaram eppatikee Radu.
      Eppudu vesadu anedi important kadu ammayya, vesadaa Leda,? Vesthe andarilo Okade .
      Great actor dilipkumar saahab mundu konni cinemallo ,adee Patra demand chesthe dance chesaru .oka stage vachaka ayana chala hunda thanam tho natincharu..1975 taruvatha ayana chesina cinemalu , acting choodandi.. chethulethi dannam pettali anipistundi.
      Amitabh thandri gaa act chesi natanalo ayanne dominate chesaru.
      NTR is just an another commercial superstar like MGR , rajnikanth etc...
      Politicians valla swardham josam ayanni GOD anatam modalu pettaru.
      Meelanti chaduvukunna vallu kooda ade trap lo padi kottukuntunnaru.
      NTR oka mamchi natudu , oka manchi manishi matrame . Mahatma Gandhi , Ambedkar laga goppa samskatanalu cheyaledu

  • @shivarambabu2710
    @shivarambabu2710 4 роки тому +2

    KannAdalo heroine ga chesina. Abaddam. Kaasidre kailasa oke film aame chesindi

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 3 роки тому

    Vanisree imitated Hindi actress MALASINHA also. no naturality.

  • @venkataramanadadi3233
    @venkataramanadadi3233 3 роки тому +1

    E sollu cheppadaniki nuvvu vachava

  • @prabhakarakkaraju8689
    @prabhakarakkaraju8689 3 роки тому

    L

  • @kondrollabojanrao768
    @kondrollabojanrao768 3 роки тому

    ķk

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL 4 роки тому +3

    11:41 దీనికి ప్రూఫ్‌ ఇదుగో... ua-cam.com/video/qmSdbh_oSj8/v-deo.html

  • @chakridhari2060
    @chakridhari2060 4 роки тому +4

    Heroines ku ibbandi pette dance movements choreographrrs, producers, directors pettakudadu...
    Eduruleni manishi producer Ashwini dutt tappinchikovadam, hero ntr aa vulgar dance movement vaddauani cheppakapovadam chala badyatarahityam...
    Aswini dutt, ntr ala chese undakudadu...

  • @veeraiahm8272
    @veeraiahm8272 4 роки тому +3

    Vaanisri asalu peru ramanamma. Same puttindi NELLORE lone aame pettina veedhiki Vaanisri sandu ani peru pettanu. Vaanisri ki aa peru pettundi S. V. R. gaaru

  • @sriramulu7671
    @sriramulu7671 4 роки тому +2

    Mee batuku Ntr meeda coment AA

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 4 роки тому

      Heading wrong vanisri Garu NTR garini comments cheyaledhu kaavaalante open Hart with rk program lo vanisri gari interview chudandi ,alage u tube lo edhuruleni manishi movie songs dance director sreenu master gari interview kuda vundhi chudandi,ee utube vaallu wrong heading peduthunnaru ,ika asaalu vishayam thelusukonakunda pichi comments peduthunnaru, vanisri gari dhi manchi brathuke movie's lo ne kadhu nijajeevithamlo kuda successful person good wife and good mother and totally complete women in all aspects

    • @murthymedandraoa1234
      @murthymedandraoa1234 4 роки тому

      Thoo erripooka

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 4 роки тому

      @@murthymedandraoa1234 yemi matladuthunnavo neekemaina ardhamavuthundha mind your toung buthulu matladatam oka fashion ayipoindhi madhi A.P verri comments pedithe yedvalasi vasthundhi

    • @murthymedandraoa1234
      @murthymedandraoa1234 4 роки тому

      @@suhasinisuhasini4638 who r you and why are u comment on my comment...I put the comment on sriramulu comment...I am also from AP...so what?..

  • @dkr277
    @dkr277 2 роки тому

    Ntr over action gadu

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 4 роки тому +1

    She was Just heroine and not a great actress.Her remarkable action was Jeevanajoti

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 4 роки тому +1

      అవునా ...

    • @ashokpillala3456
      @ashokpillala3456 4 роки тому +2

      Yedisaav..... Vedhavaa neeku adhe telusu..... Pukaa....... See her films krishnaveni jeevanajyothi bhakthakannappa premanagar etc

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 4 роки тому

      @@ashokpillala3456 ponilendi yevaro okaru oppukonanthamathrana avida greatness yekkadiki podhu ,she is one and only legendary actress not only first innings ,she ruled second innings also but if you don't mind please don't use volgour language TQ u

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 4 роки тому +1

    Pogaru

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 4 роки тому +2

    తర్వాత రామారావు గారితో సింహబలుడు లో నటించారు

  • @avinashnani6134
    @avinashnani6134 4 роки тому +8

    Nice

  • @tonetalkies4755
    @tonetalkies4755 4 роки тому +5

    Awesome

  • @lovely.j.143
    @lovely.j.143 2 роки тому

    Good actress

  • @jaganmohansingamsetty9566
    @jaganmohansingamsetty9566 4 роки тому +5

    Great

  • @malakondarayudumuvva4170
    @malakondarayudumuvva4170 4 роки тому

    L

  • @objectobject6181
    @objectobject6181 4 роки тому +4

    Nice

  • @nagalakshmiaraja3023
    @nagalakshmiaraja3023 4 роки тому +2

    Nice

  • @kandulavineela1679
    @kandulavineela1679 4 роки тому +2

    Nice

  • @madhualekhya4443
    @madhualekhya4443 4 роки тому +2

    Nice