ANTHARANGA SAI || EPISODE 27 || A. Arun Kumar
Вставка
- Опубліковано 5 січ 2025
- ఓం శ్రీ సాయిరాం.
27వ అంతరంగ సాయి సత్సంగమునకు ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ,
ఈనాటి మన అంతరంగ సాయి ప్రసంగ కర్త శ్రీ A.అరుణ్ కుమార్ గారు.
1.అరుణ్ కుమార్ గారు 1975 ,మే 31st న కేరళ లో త్రివేండ్రం లో జన్మించారు
2.1980 లో హైదరాబాద్ కు వచ్చేశారు ,అక్కడే వారు B.Sc వరకు చదువుకున్నారు .
3.1997 లో స్వామివారి దివ్య సన్నిధిలో వారి కాలేజ్ లో MBA లో జాయిన్ ఐయ్యారు.
4.స్వామి సూచన మేరకు Ph.D కూడా చేసారు.
5.2004 లో భగవానుని చేతుల మీదుగా PhD పట్టా అందుకున్నారు
6. స్వామిప్రేమ అనంతం అందువలనే అరుణ్ బ్రదర్స్ అజిత్ మరియు ఆనంద్ ఇద్దరు కూడా స్వామి విద్యార్థులు ఐయ్యారు.
అరుణ్ కుమార్ గారికి స్వామివారి తో గల దివ్య అనుభవాలను అంతరంగ సాయి సత్సంగంలో మన అందరితో పంచుకొనున్నారు.