E video maaku Andhinchinandhuku thanks 🙏సార్ మా నాన్న దగ్గర నేను నేర్చుకున్నావి 1.మంచితనం ,2.కష్టాన్ని నమ్ముకోవడం ,3.మనకి వున్న దానిలో 10మందికి సహాయం చెయ్యడం
1. Hardworking 2.responsible 3.caring and loving🥰 He was my well wisher from the starting of my life and ofcourse my hero. He is my fav forever from starting to ending ......
నాకు పెళ్లి ఐయ్య పిల్లలు పుట్టి నాకు ఆక్సిడెంట్ ఐతే నా భార్య నన్ను వదిలి వెల్లిపొఇంది కానీ. మా నాన్న నీకు నేనున్నాను నాన్న అని. నా పిల్లన్ని నన్ను ఇప్పుడు కి చూస్తున్నారు. ఇప్పుడు కి ఇంకా నడవలేని పరిస్థిలో ఉన్నాను 18 నెలలు అవుతుంది. కనురెప్పలు చాటున ఉన్న కన్నీళ్లు దాచుకుంటూ. నాకు ధైర్యం ఇస్తున్న మా నాన్న నా హీరో. ఇప్పటికి నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న నాన్న కంటే ఎవ్వరు హీరోస్ కాదు ఐ లవ్ యూ నాన్న
Ma nanna gari daggara nunchi nenu nerchukonna qualities 1. ఎలాంటి పని అయిన సరే 100% శ్రద్ధగా చేయడం. 2. గర్వం లేకపోవడం 3. ఫ్యామిలీ మరియు చుట్టాలు నుంచి ఏది కూడా ఆశించకపోవడం. Tqqqqq vryyy much nagaraj & Sudheer Sandra garu
The Three qualities which I had gained from my father is Loyalty ,respecting others,helping others and never expecting something from other,standing on our own legs.😘tq dad😇💗💯🥰
Sunita Anand from Karnataka I am watching this video with my son. We are phasing the same issue in my house after they listen and definitely change Thank you sir
I learned from my father not to hurt any one mentally and physically, to do hardwork for the future , to be honest for yourself first and also to others Love the family with immense love, He always want me to be in top position He sacrifised a lot for my happiness Love you dad and mom ...... ❤️❤️❤️❤️
My father is real hero.commitment, timing , dedication, loyalty, positive thinking. prati nimisham memandaram ayanne role model ga teesukuntam . I miss you nanna
Maa nanna gari dhaggari nundi nenu nerchukumnadhi manchi thanam and hord work really the video is superb nijam sir neti yuvatharaniki manchi massage sir
The three best which i have leay from my father 1.Honesty & hard work . 2.Work with in given time and be punchuval 3. sacrifice and never cheat or lie with others for any reason. Three thing not inough if some one He or she loves daddy. He is like a magnet to me what ever i see in him it always attract me he is my hear. If any body who asks me who is your fave rate i always say sriramamurthy and i am always proud to be his son. Love you dad❤❤
Three qualities which I had learnt are 1st to help people 2nd do not make people feel low 3rd he teached me to speak with out any fear in front of the people no matter who they r. Thanks for giving me this opportunity to write any 3points about my father. I miss you nana ❤️😭
Good Morning sir......I Love YOU❤ Dad ......My Father was in Police Department....His SUPER QUALITIES which I continue are... Hardwork(never give up)....... Sincerity...... Helping Nature.....May God give him More Happy years ahead .....MY DAD SUPERB HERO.....After coming from Job He use to wake me up n use to Feed me if I slept without doing my dinner.....late nights.... ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
My father is my inspiration in every way of my life ,my father learnt me hard work ,loyalty,kindness,respecting elders,caring and sharing with others,I love my nanna always ,he is the best father for me i am blessed to have yu nanna
Tq for the video sir.....father antene naku gurthukuvacchedi candle 🕯️,sacrifice ,what we have we must adjust with that only ....inka chepeki chala undhi.......
Hi sir thanks for giving best message to everyone, iam also lost my father sir in front me my father was dead in hospital in ICU in that suichivation can't sayes in words sir Iam learning soomany things sir not a few but now I tell few things only sir Hard work, Honest person, Dare person, Respect to all, Helping nature, etc sir Thank you soo much for giving Apurtunity for saying some words about my dad in front of you sir 🙏🙏🙏
Hospital ki vachunna nanna leru 😢😢ika ani cheppalenu sir aa bhada mi video chusaka edupu agaledu , nanna gurinchi comments pette daniki words levu sir , anni thelisina perfect person
Thank you sudheer sir for sharing your own story which moved us and above all opened my eyes and think about all sacrifices my father have done over the years. My father's best 3 qualities are 1. Doing any work with dedication. 2. Sacrifice for family 3. Planning before any task.
My Dad is my Hero always..😎😎. I love you so much Nanna forever and ever and I miss you everyday and I am really sorry nanna. best qualities of my dad Very Hard worker and honesty and caring and loving family. my father is my inspiration and role model. love you dad and miss you..🥰🥰👨👦👨👦 💯💯. Thank you Suman TV and Nagaraju Bro and Sudheer Sandra Garu
My daddy love care effection my dad is my life sir thanu thitina kopadina nakosama sir I love my dad I learn from my daddy manchitanam video is very good sir thank you for keeping this video sir😭🤧😐
Sir. మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. నేను middle family నుంచి వచ్చాను. మానాన్న కుటుంబం కోసం పడే ప్రయత్నాలు (కష్టాలు) నేను చిన్నప్పటి నుంచి చూశాను. నాన్న కు అండగా ఉండాలని అనుకొన్నాను. ఉన్నాను. మానాన్న చని పోయిన తర్వాత కూడా,మా కుటుంబం ను చూసుకొంటూ,మా అమ్మా వాళ్ళ కుటుంబం కు moral support గా ఉన్నాను. ఎందు కంటే ఆయన కోరిక.🙏
Sir I am proud to have my birth in land sir I am here means my family support no words to see my Nana💗 so hard worker, sympathy,empathy, gratitude etc sir 🙏🙏🙏🙏🙏🙏
I learn by my father do Hard work but don't feel that I am doing hard work , give respect to each other and be kindly with living things give them love forgive enemies and believe ur self not to other help them in old age people because they become kids at the old age so we should understand etc more or their Ta u i love my dad but I miss my hero 🙏
*Top 5 Best Qualities of my Dad* 1. Give food to needy people 2. Believe your self and move on 3.Dont Depend on anyone (Telugu lo oka saying - Addukoni Tinna joli separate ga undali) E muudu best qualities nannu eroju oka helper pani nunchi oka manager level ku tisukuvellindi ani Proud ga cheppa galutha
మా నాన్న ఒక ట్రాక్టర్ డ్రైవర్ సొంతగా లేదు ఒకరితో జీతం ఉంటాడు తను ఎక్కడికి వెళ్ళిన ఎంత మంది వద్ద పని చేసిన అందరూ తనని చాలా మెచ్చుకుంటారు. అదే quality నాకు వచ్చింది అనుకుంటా నేను కూడా ఎక్కడ వర్క్ చేసిన నమ్మకంతో పని చేస్తున్న. ఇంకో విషయం తనకు ఎవరితో ఎటువంటి గొడవలు ఉండవు same nenu కూడా అంతే ఎవరితో గొడవలు లేకుండా ఉంటున్న. మా నాన్న నే నాకు హీరో నాన్న నువు అంటే నాకు చాలా ఇష్టం *love you Nanna* 🥰❤️
మా నాన్న మాకు పేదవారికి సహాయం చేయడం ఇంకా మంచి మంచి పుస్తకాలు చదవటం మనం సంపాదించిన దాంట్లో కొంత దానం చేయడం వంటి ఎన్నో మంచి లక్షణాలు మా నాన్న నుండి వచ్చిన మంచి అలవాట్లు 🙏🙏
Ma nanna gari degara nenu neruchukuna 3 1.manaku lekapoaina sare help kosham avarina vasti help cheyali ani 2.avarina manaku nami work isti namkhamga vala work cheyyadam 3.hard work 4.every moment and every day face smile 5.good quality Eroju nenu best position lo unanu anti maa daddy pechina edanam I love you daddy 💝
Sir మా నాన్న గురించి నేను ఎంత చెప్పినా రాసిన చాలా తక్కువ ఎందుకంటే నేను ఏదైనా ఫంక్షన్లలో వెళ్ళినప్పుడు టైం కి ఇంటికి రాకపోతే ఫోన్ చేసి తిట్టేవారు ఫోన్లు ఉన్న కోపం నేను ఇంటికి వస్తే ఆ కోపం ఉండదు చాలా హ్యాపీగా వుంటారు అట్లా చాలా సార్లు చూసిన ఎందుకు ఫోన్లో అయితే కోపంగా మాట్లాడుతారు నేను కనిపిస్తే హ్యాపీగా వుంటారు అప్పుడు అనుకున్న ఆయన కొడుకు ఆయన కళ్ళ ముందు ఉండాలి అని తెలుసుకున్న
మా నాన్న గారిలో అమాయకత్వం నిజాయితీ మంచి అలవాట్ల వలనే ఈ రోజు నేను ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా నన్ను నన్నుగా అభిమానించే వారు కొన్ని వందల మంది ఉన్నారు! నన్ను కొడుకుగా చూస్తూ ఆయన మురిసిపోవడం నేటికీ జరుగుతుంది! ఒక్క రూపాయి కూడా ఆస్ది నాకు ఇవ్వలేదు అయినా మా నాన్న నాకు ఎప్పుడు హీరో నే!
మా నాన్న నుంచి నిను ఒకటి నేర్చుకున్నాను ఒకరికి సాయం చేసినతరువాత వాళ్ళవల్ల సాయం పొందాలి అని అనుకోకూడదు. అడగకుండా సాయం చేసేవాళ్ళని జీవితం లో మరిచిపోకొడుదు అని నిను తెలుసు కున్నాను.
మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నది 1 ఇంటికి వచ్చిన అతిథులకు గౌరవించడం 2 మా నాన్న రాత్రి పగలు కష్టపడి మళ్ళీ చసుకోనేవారు 3 మా నాన్న మాకు ఎలాంటి కష్టం తెలియకుండా పెంచారు
3 best qualities which i have gained from my dad 1.never give up attitude.He is saving so much money for my education and well being and my only wish is to return back all that money that hes putting on me 2.honesty.he never say lies to anyone 3.being happy everytime and making others happy .he always smiles and make jokes so that i dont take pressure on my studies . he wants me to get best rank in jee advanced 2024 and get best IIT to study in i will definitely crack IIT .my dad is my fuel to get into IIT because he has done so much of work to pay all my educational fees and the best quality of my dad is knowing the value of money.he always says to me that dont waste money due to luxuries use money in such a way that you can fullfill your basic needs and save and invest in your future
మా నాన్నగారు ఎవ్వరిని మోసము చేయకుండ బ్రతకాలని మరి ఎవ్వరిదగ్గర డబ్బులు అప్పుగా తెస్తే మనము తినకపోయిన వాళ్ళకి డబ్బులు అప్పు తీర్చాలి అని చెప్పేవాడు నేను ఇంత నిజాయతీగా బ్రతుకుతున్నాను అంటే మా నాన్నగారే
Yes మానాన్న నుండి నేను ఓర్పు సహనం నేర్చుకున్నాను. మానాన్న నుండి నేను కష్టపడడం నేర్చుకున్నాను. మానాన్న నుండి నేను శత్రువులను కుడా ప్రేమించడం నేర్చుకున్నాను. మానాన్న నుండి నేను చేర్చుకోవడం నేర్చుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎన్ననిచెప్పను. మానాన్న బంగారం కాదు నా ప్రాణం
Nana leru ipudu, unnapudu thittukunevadini at a time ma na valle kada intha respect ani nannu nenu prasnimchukune vadini sorry ani manasutho cheppevadini
మా నాన్న దగ్గర నుండి ఈ మూడు గుణాలు నేర్పించారు అవీ ఎవరి దగ్గర చేయ చాప కూడదు మన కాళ్ళ మీద మనమే నీల్ల బడాలి కష్టపడి ఏదైనా సాధించాలి ఎవ్వరి దగ్గర తల దించుకో కూడదు
I miss u nanna ,😭😭 , ma nanna gaari lo naaku istamainadi heard work , maa kosam anno kastalu , dabbulu sampadinchataniki ennoo panulu chesevaaru ,. Maaku kotha baatalu konataniki , ma nanna kotha battalu tisukovatam apesevaru , I love my nanna , ❤️😜 , I miss u nanna 😭🫂
1.Hardworking
2 .matured thinking
3. Truthfulness ❤
These are the some of the best qualities in my Dad
E video maaku Andhinchinandhuku thanks 🙏సార్ మా నాన్న దగ్గర నేను నేర్చుకున్నావి 1.మంచితనం ,2.కష్టాన్ని నమ్ముకోవడం ,3.మనకి వున్న దానిలో 10మందికి సహాయం చెయ్యడం
1. Hardworking
2.responsible
3.caring and loving🥰
He was my well wisher from the starting of my life and ofcourse my hero.
He is my fav forever from starting to ending ......
నాకు పెళ్లి ఐయ్య పిల్లలు పుట్టి నాకు ఆక్సిడెంట్ ఐతే నా భార్య నన్ను వదిలి వెల్లిపొఇంది కానీ. మా నాన్న నీకు నేనున్నాను నాన్న అని. నా పిల్లన్ని నన్ను ఇప్పుడు కి చూస్తున్నారు. ఇప్పుడు కి ఇంకా నడవలేని పరిస్థిలో ఉన్నాను 18 నెలలు అవుతుంది. కనురెప్పలు చాటున ఉన్న కన్నీళ్లు దాచుకుంటూ. నాకు ధైర్యం ఇస్తున్న మా నాన్న నా హీరో. ఇప్పటికి నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న నాన్న కంటే ఎవ్వరు హీరోస్ కాదు ఐ లవ్ యూ నాన్న
Ma nanna gari daggara nunchi nenu nerchukonna qualities
1. ఎలాంటి పని అయిన సరే 100% శ్రద్ధగా చేయడం.
2. గర్వం లేకపోవడం
3. ఫ్యామిలీ మరియు చుట్టాలు నుంచి ఏది కూడా ఆశించకపోవడం.
Tqqqqq vryyy much nagaraj & Sudheer Sandra garu
The Three qualities which I had gained from my father is
Loyalty ,respecting others,helping others and never expecting something from other,standing on our own legs.😘tq dad😇💗💯🥰
ఎవ్వరినైనా అమ్మా అని పిలవచ్చు కానీ నాన్నని మాత్రమే నాన్న అని పిలవగలం
He has been my well-wisher since the beginning of my life and, of course, my hero.
Sunita Anand from Karnataka I am watching this video with my son. We are phasing the same issue in my house after they listen and definitely change Thank you sir
I learned from my father
not to hurt any one mentally and physically,
to do hardwork for the future ,
to be honest for yourself first and also to others
Love the family with immense love,
He always want me to be in top position
He sacrifised a lot for my happiness
Love you dad and mom ...... ❤️❤️❤️❤️
Three quality are
1.never give up fight with every problem and win
2.hard work
3.kindness
Thanks dad for every thing
My father is real hero.commitment, timing , dedication, loyalty, positive thinking. prati nimisham memandaram ayanne role model ga teesukuntam . I miss you nanna
He was very hard working,he was so honest,and vary care for family 🥰😘 I love my father 🥰
1. Sincerity in work
2. Sacrifice for family
3. Money management quality
My dad best quality which he shared to me are
Hardworking
Patience &
Truthfull......
My father quality
1. Timing
2. Quality work
3. Hard work
There are still words but we can't express your father
Maa nanna gari dhaggari nundi nenu nerchukumnadhi manchi thanam and hord work really the video is superb nijam sir neti yuvatharaniki manchi massage sir
The three best which i have leay from my father
1.Honesty & hard work .
2.Work with in given time and be punchuval
3. sacrifice and never cheat or lie with others for any reason.
Three thing not inough if some one
He or she loves daddy.
He is like a magnet to me what ever
i see in him it always attract me he is my hear.
If any body who asks me who is your
fave rate i always say sriramamurthy and i am always proud to be his son.
Love you dad❤❤
Those best qualities in my fathesr is.
Honesty, Hardworking , Helping Nature , Dedication , More Patience.
Hardwork
Independent
He dedicated his hole life for us
He gives everything
He didn't sleep so many night while working
We are the world for him
Three qualities which I had learnt are
1st to help people
2nd do not make people feel low
3rd he teached me to speak with out any fear in front of the people no matter who they r.
Thanks for giving me this opportunity to write any 3points about my father.
I miss you nana ❤️😭
1 .Helping nature
2.hardwoking
3.caring
Hard working and caring and loving and Main Responsible l love my father
Best brother, best son, best father, best Chala Manchi employe
Honest,hardwark,helping,
My Father is Great person, Ist Hero, He is very honesty person & Hard work also, Good Knowledge person, Total my family I like my father & my Chinnodu
1:hardworking
2:Truthspeaker
3:Believe what you do.
4:Never give up until u reach ur goal
5:caring
Good Morning sir......I Love YOU❤ Dad ......My Father was in Police Department....His SUPER QUALITIES which I continue are... Hardwork(never give up)....... Sincerity...... Helping Nature.....May God give him More Happy years ahead .....MY DAD SUPERB HERO.....After coming from Job He use to wake me up n use to Feed me if I slept without doing my dinner.....late nights.... ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
My father is my inspiration in every way of my life ,my father learnt me hard work ,loyalty,kindness,respecting elders,caring and sharing with others,I love my nanna always ,he is the best father for me i am blessed to have yu nanna
Three qualities which I had learned from my father honesty ,helping to others,don't expect anything from others
Tq for the video sir.....father antene naku gurthukuvacchedi candle 🕯️,sacrifice ,what we have we must adjust with that only ....inka chepeki chala undhi.......
Hi sir thanks for giving best message to everyone, iam also lost my father sir in front me my father was dead in hospital in ICU in that suichivation can't sayes in words sir
Iam learning soomany things sir not a few but now I tell few things only sir
Hard work, Honest person, Dare person, Respect to all, Helping nature, etc sir
Thank you soo much for giving Apurtunity for saying some words about my dad in front of you sir 🙏🙏🙏
Naana love u ....meelo ninchi nenu chaala muncchi qualities nerchu kunna naana andhulo 3 anttey 1.Genuine
2.patience
3.Helping Nature
Leader ship
Any situation handled with a smile
Royalty sir really great speech thnx you sir
Hospital ki vachunna nanna leru 😢😢ika ani cheppalenu sir aa bhada mi video chusaka edupu agaledu , nanna gurinchi comments pette daniki words levu sir , anni thelisina perfect person
Thank you sudheer sir for sharing your own story which moved us and above all opened my eyes and think about all sacrifices my father have done over the years.
My father's best 3 qualities are
1. Doing any work with dedication.
2. Sacrifice for family
3. Planning before any task.
Hardworking , Helping nature, bounceback during hardtimes
My Dad is my Hero always..😎😎. I love you so much Nanna forever and ever and I miss you everyday and I am really sorry nanna. best qualities of my dad Very Hard worker and honesty and caring and loving family. my father is my inspiration and role model. love you dad and miss you..🥰🥰👨👦👨👦 💯💯. Thank you Suman TV and Nagaraju Bro and Sudheer Sandra Garu
Never give up
Caring outsiders
In any tough situations keeping us happy
Hard work
Some qualities that I learn from my father are Hardworking, Cleanliness, Truthfulness, Loyalty, Saving of things...
Good qualities in my father
Hard work,
Happiness share cheyali family ki badalu degamingali,
Savings
1.Honesty 2.hardworking 3.future planning etc.....
Tnq so much sir .....ur valuable remembering telling my Father words,😢
My daddy love care effection my dad is my life sir thanu thitina kopadina nakosama sir I love my dad I learn from my daddy manchitanam video is very good sir thank you for keeping this video sir😭🤧😐
Honesty
Hard work
good name in society
Helping,being your self,by doing hardwork earn money and enjoy it
Sir. మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. నేను middle family నుంచి వచ్చాను. మానాన్న కుటుంబం కోసం పడే ప్రయత్నాలు (కష్టాలు) నేను చిన్నప్పటి నుంచి చూశాను. నాన్న కు అండగా ఉండాలని అనుకొన్నాను. ఉన్నాను. మానాన్న చని పోయిన తర్వాత కూడా,మా కుటుంబం ను చూసుకొంటూ,మా అమ్మా వాళ్ళ కుటుంబం కు moral support గా ఉన్నాను. ఎందు కంటే ఆయన కోరిక.🙏
Sir I am proud to have my birth in land sir I am here means my family support no words to see my Nana💗 so hard worker, sympathy,empathy, gratitude etc sir 🙏🙏🙏🙏🙏🙏
Sarmananagari machi than am
Nanna hard work and helping natcher
Super sir heart felt message given by you
Gunday dharyam ........ Caring...... Loving
Hardworking
Truthful
Love you nanna ..hard work,honest,vaules,ethics,kindness RAVI MSP
Honesty and hardwork
Hero, super man , hardworker
I learn by my father do Hard work but don't feel that I am doing hard work , give respect to each other and be kindly with living things give them love forgive enemies and believe ur self not to other help them in old age people because they become kids at the old age so we should understand etc more or their
Ta u i love my dad but I miss my hero 🙏
Keep some more videos sir please I will wait sir
My daddy dagrinuche nanu vuluvllu respected for elders wake up morning 4 clock anee kastam vachenaa also smile I
*Top 5 Best Qualities of my Dad*
1. Give food to needy people
2. Believe your self and move on
3.Dont Depend on anyone (Telugu lo oka saying - Addukoni Tinna joli separate ga undali)
E muudu best qualities nannu eroju oka helper pani nunchi oka manager level ku tisukuvellindi ani Proud ga cheppa galutha
మా నాన్నగారు ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు రైతు పని చేస్తు రాత్రి వెన్నెలలో కూడా పని చేసిన రాత్రులు ఎన్నో my real hero my father
I learned from my father hard work, good relation and gudding me
Ma Nanna appudu okali dhagara chey chapeparis thithi mak theledhu mammalni antho premisthadu I love my Dad ❤
ma nanna guriche chepadaniki no many words because he is not only my father my life my everything everyone ma nanna love u nanna
Ma Nana honesty,everyday god love
మా నాన్న ఒక ట్రాక్టర్ డ్రైవర్ సొంతగా లేదు ఒకరితో జీతం ఉంటాడు తను ఎక్కడికి వెళ్ళిన ఎంత మంది వద్ద పని చేసిన అందరూ తనని చాలా మెచ్చుకుంటారు. అదే quality నాకు వచ్చింది అనుకుంటా నేను కూడా ఎక్కడ వర్క్ చేసిన నమ్మకంతో పని చేస్తున్న. ఇంకో విషయం తనకు ఎవరితో ఎటువంటి గొడవలు ఉండవు same nenu కూడా అంతే ఎవరితో గొడవలు లేకుండా ఉంటున్న. మా నాన్న నే నాకు హీరో నాన్న నువు అంటే నాకు చాలా ఇష్టం *love you Nanna* 🥰❤️
మా నాన్న మాకు పేదవారికి సహాయం చేయడం ఇంకా మంచి మంచి పుస్తకాలు చదవటం మనం సంపాదించిన దాంట్లో కొంత దానం చేయడం వంటి ఎన్నో మంచి లక్షణాలు మా నాన్న నుండి వచ్చిన మంచి అలవాట్లు 🙏🙏
Ma nanna gari degara nenu neruchukuna 3
1.manaku lekapoaina sare help kosham avarina vasti help cheyali ani
2.avarina manaku nami work isti namkhamga vala work cheyyadam
3.hard work
4.every moment and every day face smile
5.good quality
Eroju nenu best position lo unanu anti maa daddy pechina edanam I love you daddy 💝
నాన్న గురించి రాయడానికి సమయం సరిపోదు సార్... ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసాను 🙏🙏🙏
మా నాన్న మంచి మనిషి . కష్టజీవి. స్వార్థం లేని వ్యక్తి.సాయం చేసే వ్యక్తి. ఏ పరిస్థితిలో ఉన్న నవ్వుత ఉండే మా నాన్న నా హీరో
Maa nanna nundi 1. pillalni preminchadam 2. evvarini noppinchakundaa matladatam
3.andaruu kavali anukovadam..4. bandanni nilupokavadam..5. sharing
nerchukunna
మా నాన్న గారు చెప్పిన 2మాటలు అవి 1) మనలను చూసి మరొకరు నేర్చుకోవాలి.2)మనం ఒక్కరి దగ్గర పని చెయ్యడం కాదు,మనం పది మందికి ఉపయోగపడాలి ..
Sir miru real Hiro sir
My dad my hero❤❤❤❤❤❤❤❤
Sir మా నాన్న గురించి నేను ఎంత చెప్పినా రాసిన చాలా తక్కువ ఎందుకంటే నేను ఏదైనా ఫంక్షన్లలో వెళ్ళినప్పుడు టైం కి ఇంటికి రాకపోతే ఫోన్ చేసి తిట్టేవారు ఫోన్లు ఉన్న కోపం నేను ఇంటికి వస్తే ఆ కోపం ఉండదు చాలా హ్యాపీగా వుంటారు అట్లా చాలా సార్లు చూసిన ఎందుకు ఫోన్లో అయితే కోపంగా మాట్లాడుతారు నేను కనిపిస్తే హ్యాపీగా వుంటారు అప్పుడు అనుకున్న ఆయన కొడుకు ఆయన కళ్ళ ముందు ఉండాలి అని తెలుసుకున్న
మా నాన్న గారిలో
అమాయకత్వం
నిజాయితీ
మంచి అలవాట్ల
వలనే ఈ రోజు నేను ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా నన్ను నన్నుగా అభిమానించే వారు కొన్ని వందల మంది ఉన్నారు! నన్ను కొడుకుగా చూస్తూ ఆయన మురిసిపోవడం నేటికీ జరుగుతుంది! ఒక్క రూపాయి కూడా ఆస్ది నాకు ఇవ్వలేదు అయినా మా నాన్న నాకు ఎప్పుడు హీరో నే!
మా నాన్న నుంచి నిను ఒకటి నేర్చుకున్నాను ఒకరికి సాయం చేసినతరువాత వాళ్ళవల్ల సాయం పొందాలి అని అనుకోకూడదు. అడగకుండా సాయం చేసేవాళ్ళని జీవితం లో మరిచిపోకొడుదు అని నిను తెలుసు కున్నాను.
I love Dad❤
మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నది 1 ఇంటికి వచ్చిన అతిథులకు గౌరవించడం 2 మా నాన్న రాత్రి పగలు కష్టపడి మళ్ళీ చసుకోనేవారు 3 మా నాన్న మాకు ఎలాంటి కష్టం తెలియకుండా పెంచారు
నేను నేర్చుకొన్న గుణాలు ఇవి కానీ అతను లో ఉన్న గుణాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ,,, అందులో గొప్పది ఏమిటి అంటే భూమాత కి ఉన్నంత ఓర్పు ఉంది....
3 best qualities which i have gained from my dad
1.never give up attitude.He is saving so much money for my education and well being and my only wish is to return back all that money that hes putting on me
2.honesty.he never say lies to anyone
3.being happy everytime and making others happy .he always smiles and make jokes so that i dont take pressure on my studies .
he wants me to get best rank in jee advanced 2024 and get best IIT to study in
i will definitely crack IIT .my dad is my fuel to get into IIT because he has done so much of work to pay all my educational fees
and the best quality of my dad is knowing the value of money.he always says to me that dont waste money due to luxuries
use money in such a way that you can fullfill your basic needs and save and invest in your future
Sir my dad nunchii honesty and
Opikaaa and kindly and helping kastam ....neruchukunnanaa...
Sir father thalusukuntanna yedusthunna thandri seva chesaanu..
Sir maa nanna naku 3 years unnapude chanipoyaadu naku nanna ayyina amma ayyina Maa great AMMA Love you Amma
మా నాన్నగారు ఎవ్వరిని మోసము చేయకుండ బ్రతకాలని మరి ఎవ్వరిదగ్గర డబ్బులు అప్పుగా తెస్తే మనము తినకపోయిన వాళ్ళకి డబ్బులు అప్పు తీర్చాలి అని చెప్పేవాడు నేను ఇంత నిజాయతీగా బ్రతుకుతున్నాను అంటే మా నాన్నగారే
Yes
మానాన్న నుండి నేను ఓర్పు సహనం నేర్చుకున్నాను.
మానాన్న నుండి నేను కష్టపడడం నేర్చుకున్నాను.
మానాన్న నుండి నేను శత్రువులను కుడా ప్రేమించడం నేర్చుకున్నాను.
మానాన్న నుండి నేను చేర్చుకోవడం నేర్చుకున్నాను.
ఇంకా చాలా ఉన్నాయి కానీ
ఎన్ననిచెప్పను.
మానాన్న బంగారం కాదు నా ప్రాణం
Nana leru ipudu, unnapudu thittukunevadini at a time ma na valle kada intha respect ani nannu nenu prasnimchukune vadini sorry ani manasutho cheppevadini
మా నాన్న దగ్గర నుండి ఈ మూడు గుణాలు నేర్పించారు అవీ
ఎవరి దగ్గర చేయ చాప కూడదు
మన కాళ్ళ మీద మనమే నీల్ల బడాలి
కష్టపడి ఏదైనా సాధించాలి
ఎవ్వరి దగ్గర తల దించుకో కూడదు
My dad made me a perfect girl ,love u nanna
I miss u nanna ,😭😭 , ma nanna gaari lo naaku istamainadi heard work , maa kosam anno kastalu , dabbulu sampadinchataniki ennoo panulu chesevaaru ,. Maaku kotha baatalu konataniki , ma nanna kotha battalu tisukovatam apesevaru , I love my nanna , ❤️😜 , I miss u nanna 😭🫂
Super,brother
Very nice 🙏 super 👍🙏🙏
Meru cheppindi veni chala badapadinanu sir ma babuki kuda chepinanu
Super brother
Ma nanna lo chala ne unnai. Peddala meeda prema abhimam,nijayithi, ma kosam ayana pade tapana inka chala chala unnai
I love my dad
I love you sir
మా నాన్న గారు అందరిని ప్రేమించే వారు, ప్రేమను పంచె వారు, కోపం ఎవ్వరు మీద చూపరు.
I have lossed my father.nen unluckey person.chala patience nerchukunnanu nenu ma nana dagarnunchi
E video chusi ayna thalidandrula viluvalani telusoni gouravinchandii
😊 very nice video 👍
Honesty,Hard work,Helping nature