Br.Shafi Speech About Father's Day | Sridevi Drama Company | 20th June 2021 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2021
  • #SrideviDramaCompany #TeluguComedyShow #ETVWin #TeluguShow #SrideviDramaCompanyNannakuPrematho #SudigaaliSudheer​​ #Immanuel​ #HyperAadi #SrideviDramaCompanyFathersDaySpecial
    Motivational Speaker Br. Shafi takes the stage and motivates everyone with his emotional words about fathers' love.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/35tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Розваги

КОМЕНТАРІ • 2,4 тис.

  • @narts5579
    @narts5579 3 роки тому +497

    డ్రామా కంపెనీ కి ప్రేమ గా ఒక ధీమా ఇవ్వడానికి వచ్చిన షఫీ గారికి లైక్😍😍😍😍😍😍😍😍😍😍😍😍

    • @filesofanasanu4474
      @filesofanasanu4474 Рік тому

      Veedu TERRORIST raaaa

    • @PBhahu
      @PBhahu 2 місяці тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RaOneForYou
    @RaOneForYou 3 роки тому +2262

    నాన్న మనకి పెట్టిన పెట్టుబడి తో కోటీశ్వరుడు అవ్వవచ్చు గ్రేట్ sir

    • @chandravalentry2775
      @chandravalentry2775 3 роки тому +16

      Mareee yedava kalpitha storeee kaadu

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 3 роки тому +16

      మరి తురకల్లో చాలా మంది పేదలు ఎందుకున్నారా?

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 3 роки тому +7

      @@RaOneForYou erri puka.. kaamentlu pettina valla perlu chaduvu

    • @adarivenkatasatyanarayana5362
      @adarivenkatasatyanarayana5362 3 роки тому +4

      మాత్రు devobhava, pithru devobhava, acharya devo bhava, edhi mana భారత సనాథన ధర్మం sanathanam ante srusti puttinappati nundi vundhi prathi bharathiyudu patisthunnadhi sir evaro vache cheppalsina అవసరం ledhu sir. డబ్బు thisukoni motivation class cheppe mathalu marche valla నుండి nerchukune దుర్భాగ్య sthithi lo నెను lenu sir mari meeru?

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 3 роки тому +3

      @@adarivenkatasatyanarayana5362 weell said.. veedu mata marpiDi gadu

  • @ramesherjala357
    @ramesherjala357 2 роки тому +52

    షఫీ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు
    మీ వల్ల ముస్లిమ్స్ కి తెలుగు రాష్టాల ప్రజలకు ఓ గౌరవం వచ్చింది
    నిజాయితీ అనేది వెళ్లకట్టలేనిది
    మతాలతో సంబంధం లేదని నిరూపించారు... 🙏🙏

  • @nandankr8635
    @nandankr8635 3 роки тому +394

    అమ్మ తన ప్రాణం తో మనకి ప్రాణం పోస్తే , నాన్న తన జీవితాన్ని మనకోసం ధార పోస్తాడు, ఇద్దరూ లేనిది మనం లేనే లేము👏👏👏👏👏

  • @simran144
    @simran144 3 роки тому +119

    Thank to E tv ఈ లాంటి మోటివేషన్ స్పీచ్ br.Shafi sir ద్వార ఇచ్చినందుకు👏👏👏👏

  • @srinupati4019
    @srinupati4019 3 роки тому +773

    తల్లి తండ్రుల మనకు ఆస్తులు ఇవక పోయిన
    మనకు జన్మునా ఇవటమే గొప్ప ఆస్తి

  • @ShivaKumar-ft9xx
    @ShivaKumar-ft9xx 3 роки тому +21

    చాలా గొప్ప వ్యక్తులతో మీరు ఒకరు అనేదానికంటే కూడా గొప్ప వ్యక్తి అనే పదం మీలాంటి వారి నుంచే పుట్టివుంటుంది సార్ .
    మీరు ఎల్లప్పుడూ ఇలాగే ప్రతి ఒక్కరి జీవితాలను మార్చాలి సార్

  • @balakrishnagoud1
    @balakrishnagoud1 3 роки тому +39

    సర్ కన్నీళ్లు పెట్టించారు😭😭 🙏🙏

  • @nationpride1478
    @nationpride1478 3 роки тому +792

    మన ఖర్మ...నాన్నకి వొక దినం,అమ్మకి వొక దినం ... నా మాతృభూమి... మాతృ దేవో భవ,పితృ దేవో భవ,గురు దేవో భవ...అని ప్రతి దినం తలచుకుంటే...స్కూల్ లో ప్రతీ రోజు ప్రార్థించే వారము.

    • @laxmidevimoms3582
      @laxmidevimoms3582 3 роки тому +18

      Super ga cheparu...👌

    • @suridev3256
      @suridev3256 3 роки тому +6

      SSS

    • @sd.khajasd.khajamohinoddin9230
      @sd.khajasd.khajamohinoddin9230 3 роки тому +2

      Gud aidiya bro

    • @pamarthisaikumar1232
      @pamarthisaikumar1232 3 роки тому +5

      ఒక్క రోజు కేటాయించాము అంటే మిగతా రోజులో తిట్లు తిట్టి ప్రేమించము అని కాదు కదా !!
      దేనిలో అయినా మంచి తీసుకుంటే బానే ఉండిది !! తీస్కొని చూడండి

    • @chandravalentry2775
      @chandravalentry2775 3 роки тому +3

      Haaa ilaaanti sodhi tappedhi avakasavadhi gaadilaaa o background music esukuni sollu sollu thunnaadu eeedu....
      Antey kodukulu intha bad aaa yendhi...
      Nuvvu neee bodi Sollu aaapqraaarey
      Draaamaaalu

  • @rammohan612
    @rammohan612 3 роки тому +330

    కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి న , నిన్ను కన్న తల్లితండ్రుల సేవ మర్చిపోకూడదు 🙏🙏🙏🙏🙏

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 3 роки тому +3

      మరి తురకల్లో చాలా మంది పేదలు ఎందుకున్నారా?

    • @harlie3774
      @harlie3774 2 роки тому +3

      @@user-uc9fs5hh8c ni amma ni dengi dabbulu ichesi pedollu ayi untaru le

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 2 роки тому

      @@harlie3774 😜🤣అవన్నీ మీ మరకలు కిరస్తానీ గాళ్ళు ఎప్పుడో పేటెంటు తీసుకున్నారు కదరా ..అబ్రహం టైపు చెల్లినా?(అది/ సోది 20:12 -18 ) 😜🤣
      లోతు టైపు కూతుర్లని? (అది/ సోది19: 31-36) 😜🤣
      ఇస్సా టైపు కుమార్తెను పాడుచేసి (అది/ సోది24:15) 😜🤣
      రూబెన్ టైపు సవతి తల్లి బిల్హ తో (అది/ సోది35:22) 😜🤣
      యుాదా టైపు కోడలితో 😜🤣
      అమ్రాము టైపు మేనత్తయైన యోకెబెదును 😜🤣
      ఆమ్నాను తన సొంత చెల్లి తామరుని సంసారం చేసెను 1 వ సామ్యూల్ 13 😜🤣

  • @barmavathsaida7030
    @barmavathsaida7030 2 роки тому +17

    షఫీ సార్ థాంక్యూ నండి తండ్రి
    పిల్లల కోసం ఎంత నరక యాతన చెందు తాడో నిజంగా చూపించారు

  • @vaddepalli143
    @vaddepalli143 3 роки тому +19

    షఫీ కారు ప్రమాదంలో నుంచి కాపాడిన అదృష్టం మాకు వచ్చింది కారు రోడ్డు పక్కన పడిపోతే మా బండి గుంజడం జరిగింది 👍👍🙏

  • @bagavan0611
    @bagavan0611 3 роки тому +321

    షఫీ సార్ నిజంగా ఎదిపించారు... మీరు గ్రేట్ సార్.. Thank you so much 🙏🙏🙏

  • @raajrocks9211
    @raajrocks9211 3 роки тому +718

    ఇన్ని రోజులకు ఈ షో కు ఒక అర్ధం వచ్చింది..షఫీ గారు మీ వల్ల తల్లి తండ్రుల గొప్ప తనం అర్ధం అయ్యింది 🙏🙏🙏

    • @princemahesh6432
      @princemahesh6432 3 роки тому +9

      Yes 👍

    • @WAOOLOKESWARARAO
      @WAOOLOKESWARARAO 3 роки тому +35

      Anthaku mundu varaku teliyadu neeku tallidandrula goppathanam

    • @leelakrishna883
      @leelakrishna883 3 роки тому +15

      Inni. Rojulu Mari ARDHAM kaleda😂

    • @manojajmeera87
      @manojajmeera87 3 роки тому +29

      ఎవడో వచ్చి చెప్తే గాని తెలియదా నీకు మీ నాన్న గొప్పతనం

    • @pawankalyanfans4419
      @pawankalyanfans4419 3 роки тому +2

      @@princemahesh6432 ha ha

  • @bittupowerofjuli3993
    @bittupowerofjuli3993 3 роки тому +8

    మిమ్మల్ని ఈ షో లో చూడటం మాకు చాలా సంతోషంగా వుందీ
    Thanks For Coming

  • @suryanarayana4196
    @suryanarayana4196 3 роки тому +32

    DR shafi గారు..e కలియుగం లో మీలాంటి వాళ్ళు మాకు ఆ దేవుడు ఇచ్చిన వరాలు..tq సర్..

  • @maridas6609
    @maridas6609 3 роки тому +208

    సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ కానీ మీరు చెప్పిన గొప్పతనాన్ని ఫీల్ అవటానికి నాకు మా నాన్న లేడు సార్ I Miss you dad

    • @srikanthgoud6769
      @srikanthgoud6769 3 роки тому +8

      I am also..I miss u nanna😭😭

    • @gandhammahesh9836
      @gandhammahesh9836 3 роки тому +5

      I am miss you nanna

    • @thimmug2557
      @thimmug2557 3 роки тому +6

      Don't feel bro god always with you like ur mother

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 3 роки тому +1

      మరి తురకల్లో చాలా మంది పేదలు ఎందుకున్నారా?

    • @MIYABHAI-fl4nt
      @MIYABHAI-fl4nt 3 роки тому +2

      @@user-uc9fs5hh8c @3మే 2చె 1 గో మధ్యలో నీదేంట్రా మత పిచ్చి... వాళ్ళు మీలాగా లంజరికం తిండి తినలేదు కదా అందుకని క్రిస్టియనీటి అంటే లంజరికం తిండి తిని ఉంటే మీలాగే ఉండేవాళ్ళు 😏😏☝️☝️☝️...... ఎందుకు మాదిగ మీ జాతి లో అయితే ఆడుకున్నే వొళ్ళే ఉన్నారు దానికి చెప్పవా కొజ్జా ☝️☝️

  • @mralone2847
    @mralone2847 3 роки тому +119

    అమ్మ అంటే ప్రేమ 💙
    నాన్న అంటే ధైర్యం 💪
    హ్యాపీ ఫాదర్స్ డే నాన్న
    నువ్వే నా ధైర్యం 💪

  • @santhoshcreations6940
    @santhoshcreations6940 3 роки тому +28

    Father is a back bone of every family

  • @gopanabhupathiroyal9311
    @gopanabhupathiroyal9311 3 роки тому +26

    Father is a great ❤️
    He is always my hero 😎
    Love u dady ❤️
    My life will start my father 😎
    I love my father and mother and akka 💞
    They both my life

  • @prashanthchinna660
    @prashanthchinna660 3 роки тому +333

    ఈ మెసేజ్ పూర్తిగా వినే లోపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాన్న ఎప్పుడూ హీరోనే... ❤️❤️❤️❤️❤️❤️

    • @meghanaaluvala5032
      @meghanaaluvala5032 3 роки тому +5

      Naku kuda

    • @rcsarmy8930
      @rcsarmy8930 3 роки тому +5

      For me also

    • @ravanravanmaharaj9471
      @ravanravanmaharaj9471 2 роки тому

      @@meghanaaluvala5032 vadevado thurakanakoduku chepthe Gani meeku mi father viluva theiyadha cheppandi vadoka mathavadhi dhayachesi vadu cheppe sollu vinakandi .....

    • @syedhameed1432
      @syedhameed1432 2 роки тому +2

      Naku kuda

    • @rowthusrikanth6491
      @rowthusrikanth6491 2 роки тому +1

      Resent ga maa naanna gaaru chanipoyaaru marala brathiki raaleru kadhaa andhuke perents ni jaagrattagaa kaapadukovaali 🙏

  • @SrinivasBilla
    @SrinivasBilla 3 роки тому +726

    *ఫాదర్సడేలు మదర్సడేలు కాదు. తల్లిదండ్రులు బ్రతికిఉన్నపుడు కాస్త తిండిపెట్టండి. చాలు!!! అంత ప్రేమ ఉంటే ఈ అనాధ. వృద్ధ ఆశ్రమాలు ఎందుకు మరి???🤔🔥🔥🔥బిల్లా భాయ్*

  • @erupabalaramaiah3362
    @erupabalaramaiah3362 2 роки тому +31

    i love my father... he's everything for us...

  • @Abhi_sagar
    @Abhi_sagar 2 роки тому +12

    సంపాదించినా సంపాదించకపోయినా మిగిలించిన మిగిలించకపోయినా మా నాన్న ఎప్పటి నాకు రాజే... I miss u నాన్న ❤🙏🏻

  • @nimmadalakoteswararao8736
    @nimmadalakoteswararao8736 3 роки тому +52

    One of the best speech about our parents responsibility by Brother shafi 👏👏👏

  • @anu-cb8ts
    @anu-cb8ts 3 роки тому +286

    సాఫి గారు నమస్కారం మి మాటాలు చాలా బాగా గు౦డెకి హాత్తుకు౦టాయి ఇలా మిరు రావడం చాలా స౦తొష౦గా ఉ౦ది థె౦క్యు మల్లెమాల టి వి

    • @rathodanandkumar7732
      @rathodanandkumar7732 3 роки тому +3

      No money no voice west gadhu

    • @anandkumar-nv9yn
      @anandkumar-nv9yn 3 роки тому +5

      @@rathodanandkumar7732 adhi athani job bro job chesthe manamu salary thisukuntam ga

    • @rathodanandkumar7732
      @rathodanandkumar7732 3 роки тому +3

      @@anandkumar-nv9yn ni bondara sale first nuvvu oka job cheyu

    • @anandkumar-nv9yn
      @anandkumar-nv9yn 3 роки тому +4

      @@rathodanandkumar7732 niku job ledha bro

    • @rathodanandkumar7732
      @rathodanandkumar7732 3 роки тому +1

      @@anandkumar-nv9yn nilanti pichanakodkulaku enta chepina west

  • @ashokperumallapalli9913
    @ashokperumallapalli9913 3 роки тому +15

    నాన్న అనే పదమే ఒక గొప్పతనం. వర్ణించడానికి ఒక జీవితం సరిపోదు 🙏❤️

  • @shaikhaneef8259
    @shaikhaneef8259 3 роки тому +6

    Shafi gaari speech yelagu fantastic. Kanni voice vundi devudaa ayanaku devudu ecchinaa goppavaram

  • @bodajaimalanabalapeeru4686
    @bodajaimalanabalapeeru4686 3 роки тому +71

    బ్రదర్ షఫీ చెప్పిన మాటలు చాలా బాగుంది థాంక్స్ బ్రదర్ షఫీ గారు నిమ్మల వారికి న సుధీర్ అన్నకు తరఫున ధన్యవాదాలు

  • @ravinderchavanofficial4700
    @ravinderchavanofficial4700 3 роки тому +186

    సార్ మీకు అ స్టేజ్ మద్య లొ ఎప్పుడు చూస్తాను అనుకున్నారు కాని ఈ రోజు నా కల నెరవేరింది......బ్రదర్ షఫీగారు మిరంటే అందరికి చాలా ఇష్టము... 😘 సార్.....

    • @ItsJainani
      @ItsJainani 3 роки тому +2

      avnu 😘

    • @adarivenkatasatyanarayana5362
      @adarivenkatasatyanarayana5362 3 роки тому

      మాత్రు devobhava, pithru devobhava, acharya devo bhava, edhi mana భారత సనాథన ధర్మం sanathanam ante srusti puttinappati nundi vundhi prathi bharathiyudu patisthunnadhi sir evaro vache cheppalsina అవసరం ledhu sir. డబ్బు thisukoni motivation class cheppe mathalu marche valla నుండి nerchukune దుర్భాగ్య sthithi lo నెను lenu sir mari meeru?

  • @echoorganization1456
    @echoorganization1456 3 роки тому +1

    కనిపించే ప్రత్యక్ష దేవుళ్ళు తల్లి దండ్రులు.. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది. ఆ స్వర్గానికి ద్వారం లాంటి వారు తండ్రి. తల్లి దండ్రులను రోజు చూస్తూ జీవించేవారు చాలా అదృష్టవంతులు 🙏🙏🙏

  • @bnaresh7469
    @bnaresh7469 Рік тому +4

    సంపాదించిన సంపాదించుకున్న మా నాన్న నాకు హీరో నే❤️🥺🙏

  • @varmavarma3637
    @varmavarma3637 3 роки тому +33

    ... daddy love no one can replace ❤️

  • @buridinageswarao4083
    @buridinageswarao4083 3 роки тому +6

    u r great sir పేరెంట్స్ ప్రేమ గురించి తెలుసుకోలేని మాలాంటి వాలిని
    పేరెంట్స్ gopatanam తెలిసేలా మంచి స్పీచ్ ఇచ్చారు

  • @akhilabhanovath2488
    @akhilabhanovath2488 2 роки тому +10

    Super sir 😊 no words to describe to your speech ... Father is always my hero 👍

  • @vempallivalli4196
    @vempallivalli4196 3 роки тому +4

    I don't see any programs which telecast in etv .But today I'm here for only Dr.Shafi ji 🙏

  • @kittu1811
    @kittu1811 3 роки тому +232

    " No love is greater than moms love.
    No care is greater than dad's care" super sir👌🙏

    • @mrdevil3709
      @mrdevil3709 3 роки тому

      @PRIYA MCA 🤦🏻‍♂️

    • @bachumegha
      @bachumegha 3 роки тому +1

      @PRIYA MCA mca means miru mca chadivaka?

    • @geethacv4373
      @geethacv4373 Рік тому

      @@mrdevil3709 don't de
      Free 4

    • @mrdevil3709
      @mrdevil3709 Рік тому

      @@geethacv4373 Don't de free 4 ....?

  • @ayyappareddy475
    @ayyappareddy475 3 роки тому +141

    తల్లి తండ్రుల విలువ ఏంటి అనేది మనం కూడా ఆ స్థానం కు వచ్చకానే ఆ విలువ యొక్క గొప్పతనం మరింత తెలుస్తుంది...

    • @vinodhvinson5250
      @vinodhvinson5250 3 роки тому +1

      నిజమే మనకు పిల్లలు పుట్టాక మన తండ్రి గొప్పతానాన్ని మనము గుర్తిస్తాము ఈలోపు మనతండ్రి మనలనువీడివెళ్లిపోయే అంటే చనిపోయే అవకాశాలు చాలా వున్నాయి తండ్రిఅర్ధమాయ్యాడు ఏదోఆయానాకొఱకు చేద్దాము అనుకుంటే తండ్రిలేడు ఇది చాలా దౌర్భాగ్యం

    • @zaheeramiss8805
      @zaheeramiss8805 3 роки тому

      Yes.. exactly

  • @mr_peac_boydinesh9827
    @mr_peac_boydinesh9827 Рік тому

    బ్రదర్ షఫీ గారికి ఎంతగానో ధన్యవాదాలు ఈ వీడియో చూసి అందరూ పిల్లలు వారి వారి తల్లిదండ్రుల పట్ల శబ్ద కలిగి జీవిస్తారని ఆశిస్తున్నాం ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను క్రిస్టియానిటీ విషయంలో మీరు పొరపాటు చేస్తున్నారు.దానిని మేము ఖండిస్తున్నాం తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని దీవించును గాక.ఆమెన్

  • @PavanKumar-zz4tf
    @PavanKumar-zz4tf 3 роки тому +10

    Every body is missing to there dady ,u made remember the value of dady...

  • @siddhudevarakonda8988
    @siddhudevarakonda8988 3 роки тому +58

    Br షఫీ సార్ మాటలను ప్రతి స్కూల్లో రోజు వినిపిస్తే పిల్లలకు చాలా ఉపయోగంగా ఉంటాయి

    • @battleroyale1760
      @battleroyale1760 3 роки тому +1

      Ithanu apatla matham gurinchi cheptunde ippudu maanesinda

    • @arjunreddyarrows
      @arjunreddyarrows 3 роки тому +1

      @@battleroyale1760 avunu ippudu rangu marchadu motivational speaker ga.. youth ni pichhollani chesi bagane attracts chesharu aa Madhya kalamlo..
      Hinduvullo evadu ea grandam chadavadu,kaani anni telisinatlu posulu ichhevalle ekkuvayyaru,andhuke manaki secularism ane daridram...

    • @battleroyale1760
      @battleroyale1760 3 роки тому +1

      @@arjunreddyarrows veelu soft poison rendu manchi maatalu cheptaru but venuka matham sketch untadhi 😆

    • @LalLoyalnature
      @LalLoyalnature 3 роки тому +1

      @@battleroyale1760 valla Yemaina terroristla sketch veyyataniki

    • @LalLoyalnature
      @LalLoyalnature 3 роки тому +1

      @@arjunreddyarrows India lone top6th motivational mastar ra matha pichoda

  • @sunkarishiva0307
    @sunkarishiva0307 3 роки тому +95

    Addicted voice, vintu vintu vinadame, there is a something magic in his voice

  • @p.naresh492
    @p.naresh492 2 роки тому +1

    సార్ మీ మాటలు వింటుంటే ఒక తెలియని ఉత్సాహం వస్తుంది 🙏🙏🙏

  • @padigamnaresh2152
    @padigamnaresh2152 3 роки тому +4

    కానీ ఈరోజుల్లో నాన్న కళ్లముందే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం ...,.....😭😭😭😭😭 Love u nanna 💓💓we miss u alot

  • @sreeramana3342
    @sreeramana3342 3 роки тому +214

    Br.Shafi గారిని తీసుకొచ్చినందుకు మల్లెమాల వారికి ధన్యవాదాలు...

    • @princemahesh6432
      @princemahesh6432 3 роки тому +6

      Yes 👍

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 3 роки тому +1

      మరి తురకల్లో చాలా మంది పేదలు ఎందుకున్నారా?

    • @adarivenkatasatyanarayana5362
      @adarivenkatasatyanarayana5362 3 роки тому +1

      మాత్రు devobhava, pithru devobhava, acharya devo bhava, edhi mana భారత సనాథన ధర్మం sanathanam ante srusti puttinappati nundi vundhi prathi bharathiyudu patisthunnadhi sir evaro vache cheppalsina అవసరం ledhu sir. డబ్బు thisukoni motivation class cheppe mathalu marche valla నుండి nerchukune దుర్భాగ్య sthithi lo నెను lenu sir mari meeru?

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 3 роки тому +1

      @@LalLoyalnature ముస్లిములకు హిందువులు కాఫిర్లు.. కాఫిర్లను మతం మార్చాలి లేదా చంపాలి అని కురాన్ లో ఉంటుందిరా బేవకూఫ్.. ముందు అన్ని మతాలు సమానం కాదు అది తెలుసుకో 😜😁😂ప్రపంచములోఇ ఉగ్రవాదులంతా తురకలే.. దాదాపు అన్ని దేశాలు తురకలని బహిస్కరిస్తున్నాయి

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 3 роки тому +1

      @@LalLoyalnature ప్రపంచములోఇ ఉగ్రవాదులంతా తురకలే.. దాదాపు అన్ని దేశాలు తురకలని బహిస్కరిస్తున్నాయి

  • @JBMYT.JBMYLABATHULA
    @JBMYT.JBMYLABATHULA 3 роки тому +28

    Heart touching message...I love my dad

  • @eswarilovemyindia4414
    @eswarilovemyindia4414 3 роки тому +11

    సూపర్ సర్ సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నారు మీరు

  • @asitechintelugu3629
    @asitechintelugu3629 3 роки тому

    మనం చెడిపోతున్నప్పుడు తిడుతున్నదంటే ఆ వ్యక్తికి మన పై ఎంతో ప్రేమ ఉంటుంది. మన బాగు కోరే ప్రతివారు తప్పు చెడుతున్నప్పుడు తిడతారు.డాడీ great man sir, tq well massage sir

  • @nagoorbabu7741
    @nagoorbabu7741 3 роки тому +155

    నాన్నకు ప్రేమతో...ఎవరైన ఉన్నంత వరకు వారి విలువ తెలియదు, అందుకే ఉన్నంత వరకు వారిని ప్రేమతో చూడాల్సిన బాధ్యత మనందరిది...

  • @jjogienndarkumara1875
    @jjogienndarkumara1875 3 роки тому +83

    Hats off Dr Shafi ji...Best Example for present Generation...

  • @Gopi_SoLiD369
    @Gopi_SoLiD369 2 роки тому +3

    నాన్న పుట్టినరోజు శుభాకంక్షలు ❤️❤️❤️....

  • @syednagoorvali3923
    @syednagoorvali3923 Рік тому +5

    amma nee nanna nee respect i love you mom❤❤❤dad❤❤❤

  • @skbalu0
    @skbalu0 3 роки тому +189

    నిజమే సార్ మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న విలువ తెలియలేదు కానీ దూరం అయాక నా ప్రతి విషయంలో మా నాన్న జ్ఞాపకాలే ఉన్నాయి
    నాన్న ఉన్నప్పుడు విలువ తెలియదు దూరమయ్యాక తెలిసిన నాన్న ఉండడు I miss u dad

    • @ramyarajesh8541
      @ramyarajesh8541 3 роки тому

      నిజం భయ్యా నాకు కూడా

    • @ramj4350
      @ramj4350 3 роки тому +1

      Ok but, ee yadhava chepte kaani meeku theliyani stage lo unnara 🤦‍♂️

    • @skbalu0
      @skbalu0 3 роки тому +5

      @@ramj4350 hi ramji అతను చెప్పాడు అన్నీ కాదు మా నాన్న జ్ఞాపకాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను అంతే

    • @princemahesh6432
      @princemahesh6432 3 роки тому +5

      @@ramj4350 nee lanti adavalaki avaru cheppina parents viluva teledu le

    • @bhavanipilli1747
      @bhavanipilli1747 3 роки тому +2

      Nijam annaya naku kuda elage jarigimdhi ma nanna vunnappudu ma nanna viluva teliyaledhi but eppudu chala badhaga vundhi 😢
      I miss you nanna 😭😭😭😭

  • @shekharbuchiraju2411
    @shekharbuchiraju2411 3 роки тому +38

    నాన్న అంటే ఒక నమ్మకం నాన్న అంటే ఒక ధైర్యం iloveyou daddy

  • @chakalilingamaiah9176
    @chakalilingamaiah9176 3 роки тому +8

    Dad is always great 🙏🙏🙏🙏🙏🏻

  • @chandramowliviswanadha862
    @chandramowliviswanadha862 3 роки тому

    Br shafi gaari matalllo ado magic undi hats of sir mi matalu vine nenu chala chala nerchukunna nannu nenu maarchukodaniki
    10 percentage nenu karanam ayite 90 percentage mi matale karanam sir
    Love from Vizianagaram
    Miku na Hrudaya poorvaka Danyavaadhaluuu Guruv gaaru 🙏🙏

  • @shankarsayl5071
    @shankarsayl5071 3 роки тому +30

    He must come to this Show every week..For inspiring everyone in this pandemic situation ❤️😀

  • @sadeesaac6162
    @sadeesaac6162 3 роки тому +86

    అమ్మ నాన్న ఉంటె చాలు అదే పెద్ద అస్థి ...ప్రాణం ఇచ్చారు అందుకు ధన్యవాదాలు ......కోట్లు పెట్టి బంగ్లాలు స్థలాలు కొనచ్చు తల్లి తండ్రులు చనిపోతే వాళ్ళని తీసుకు రాలేం గ ..అందుకే వాళ్ళు మానాతో ఉన్నపుడే ప్రేమిద్దాం ...తల్లి తండ్రులు ని మించిన ఆస్థి ఏముంది ....బ్రదర్ షఫీ గారికి ధన్యవాదాలు ....

    • @arangidhanu1153
      @arangidhanu1153 3 роки тому +1

      Thokka ami kadu andhru nanna okalaga undaru I hate nanna

    • @gowthamgandhi6561
      @gowthamgandhi6561 3 роки тому +1

      @@arangidhanu1153 ayyoo bhayya ala eppudu anaku
      Nanna😘😘 always great
      U have to realize that

  • @bittukgamingyt3378
    @bittukgamingyt3378 2 роки тому +1

    Thank you sir for valuable speech

  • @gugulothprameela6164
    @gugulothprameela6164 Рік тому +1

    Ma nanna ki em gift echina thakkuve really my motivation my life maa urilo higher education ante nene hyd lo vunchi nannu chadivisthunnaru I love forever my dad

  • @brahmachary3951
    @brahmachary3951 3 роки тому +48

    Sri devi drama company
    Meeru chesina anni show la kante tha best show edhe....shafi sir thisukocharu 🙏🙏

  • @pulkumansoor364
    @pulkumansoor364 3 роки тому +95

    Dad is very great great"""""""""""😊😊😊

  • @balajibally5299
    @balajibally5299 3 роки тому +3

    మీ స్వీచ్ కి మాటల్లేవు సాఫీ గారు హెట్సాఫ్యు సార్ 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @ajaystyle5293
    @ajaystyle5293 3 роки тому +9

    Great speech about mother and father 🙏💐

  • @nagasuryak4446
    @nagasuryak4446 3 роки тому +27

    I think he deserves standing ovation 👏👏👏

    • @venkat2878
      @venkat2878 3 роки тому +2

      He is big fraud. My village struggling because of him and his family. They are converting Hindus to Muslims. Motivational speaker is a mask of his real face.

    • @mdsharukhkhan3757
      @mdsharukhkhan3757 3 роки тому

      @@venkat2878 nuvvu mi nanna ki puttaledu ani ardam avuthundi

  • @subrahmanyamviswanadula4350
    @subrahmanyamviswanadula4350 3 роки тому +140

    Dad is dad their is no words to describe his love

  • @dasari89117
    @dasari89117 3 роки тому +11

    ఈ వీడియో ని చూస్తూ ఉండగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి

  • @satyamevajayathe6908
    @satyamevajayathe6908 3 роки тому +1

    Chala adbhutamga, super ga chepparu sir ..... parents kosam,👍👍👍🙏🏻🙏🏻🙏🏻

  • @julurivenu387
    @julurivenu387 3 роки тому +21

    No words to say about father.... He is king of the family ring, first god in the world

  • @kumaraswamy9556
    @kumaraswamy9556 3 роки тому +224

    తల్లి , తండ్రిని గౌరవించు కోవడం సం: రానికి ఒక్కసారి కాదు ప్రతి రోజూ గౌరవించు కోవాలి

    • @kkari3035
      @kkari3035 3 роки тому +2

      Super

    • @SatishKumar-oz3mk
      @SatishKumar-oz3mk 3 роки тому

      S

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 3 роки тому

      మరి తురకల్లో చాలా మంది పేదలు ఎందుకున్నారా?

    • @MIYABHAI-fl4nt
      @MIYABHAI-fl4nt 3 роки тому +1

      @@user-uc9fs5hh8c మధ్యలో నీదేంట్రా మత పిచ్చి... వాళ్ళు మీలాగా లంజరికం తిండి తినలేదు కదా అందుకని క్రిస్టియనీటి అంటే లంజరికం తిండి తిని ఉంటే మీలాగే ఉండేవాళ్ళు 😏😏☝️☝️☝️

    • @user-uc9fs5hh8c
      @user-uc9fs5hh8c 3 роки тому

      @@MIYABHAI-fl4nt మరి దశమభాగాలు, మిషనరీ డబ్బు లనజరికపు తిండే కదరా. ఇక ఈ మరకల గాళ్ళ గురించి చెప్పే పనేలేదు .. బహు వీర్య పుత్రా😜😁😂

  • @sohailmd4379
    @sohailmd4379 3 роки тому +3

    Shafi gaari u r great and u r a role model for youth 🙏🙏

  • @rscbi5110
    @rscbi5110 3 роки тому +3

    I m big fan Mr Shafi. Proud of u

  • @harikrishnabommakanti8152
    @harikrishnabommakanti8152 3 роки тому +140

    నాన్న అంటే నా కోసం అలోచిచేవారు న కోసం పన్ని చేసేవారు I miss you dad

  • @MrRaceles
    @MrRaceles 3 роки тому +150

    వినదగు నెవ్వరు చెప్పి న..
    షఫీ గారి స్టైల్ చెప్పిన విధానం
    👌👌👌👌👌

    • @princemahesh6432
      @princemahesh6432 3 роки тому +1

      Yes 👍

    • @bachumegha
      @bachumegha 3 роки тому

      Thokkaem kadu waste fellow vidu

    • @princemahesh6432
      @princemahesh6432 3 роки тому

      @@AbdulRazak-py9bu bayya ippudu nenu amannani nv Naku comment pettavo konchem cheppu brother...?

    • @AbdulRazak-py9bu
      @AbdulRazak-py9bu 3 роки тому

      @@princemahesh6432 sorry bro..by mistake neeku vachindi..sorry 🙏

    • @princemahesh6432
      @princemahesh6432 3 роки тому

      @@AbdulRazak-py9bu it's ok

  • @raghavendrachintakindhi7959
    @raghavendrachintakindhi7959 3 роки тому

    మన దరిద్రం .... ఈ విలువ తెలియని మనుషుల మధ్య గొప్ప మాటలు చెప్పడం, మధ్య లో ఆ చెత్త మొకలని చూపిస్తున్నారు

  • @sumawritings3009
    @sumawritings3009 2 роки тому

    I got a goosebumps sir , when I this video, really love is parents love.... ❤️

  • @praveenlunavath3489
    @praveenlunavath3489 3 роки тому +29

    Shafi sir garu nijanga miku Hands up🙏🙏

    • @venkat2878
      @venkat2878 3 роки тому +2

      He is big fraud. My village struggling because of him and his family. They are converting Hindus to Muslims. Motivational speaker is a mask of his real face.

    • @princemahesh6432
      @princemahesh6432 3 роки тому

      @@venkat2878 don't make false allegations

  • @swathireddy1383
    @swathireddy1383 3 роки тому +38

    I love u r speech's sir

    • @vinodkumr7322
      @vinodkumr7322 3 роки тому

      స్వాతి రెడ్డి 😀😇

  • @jayasimhabathalapalli1106
    @jayasimhabathalapalli1106 2 роки тому +1

    yes br. shafi Sir really always all children's first hero father yes always father is great hero

  • @crazy_ga.chedam5609
    @crazy_ga.chedam5609 3 роки тому

    I love my father sooooooooooooooooooooo much

  • @shaikshareef3209
    @shaikshareef3209 3 роки тому +22

    Speechless bro Shafi 🙏🙏🙏😍😍😍😍

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 3 роки тому +163

    Heart touching topic.Mr.Safhi words are inspiring words.I listen somany his speeches.

    • @ramj4350
      @ramj4350 3 роки тому +5

      Yadhavalni encourage cheyakandi. Mi amma nanna ni preminchandi

    • @sakshimenon9097
      @sakshimenon9097 3 роки тому +9

      @@ramj4350 yedava ani ni gurinchi nuv cheppukuntav enti

    • @purushothamreddy.j5613
      @purushothamreddy.j5613 3 роки тому +1

      @@sakshimenon9097 🙄💦

    • @princemahesh6432
      @princemahesh6432 3 роки тому

      @@ramj4350 antey ninna bayya

    • @ramj4350
      @ramj4350 3 роки тому

      @@sakshimenon9097 ni pu*** , poi vadi mo** kuduv

  • @prasanth8646
    @prasanth8646 3 роки тому +3

    Br.Shafi sir meru oka inspirational speaker 😍❤️
    I Always love to hear ur speeches👌

  • @gudivadayadagiri6436
    @gudivadayadagiri6436 2 роки тому +1

    Hands off too uh Sir adipinchesaru 🙏🙏🙏🙏🙏 luv uh dad

  • @praveenmudhiraj9964
    @praveenmudhiraj9964 3 роки тому +22

    Nyc speaking 🗣️ sir🙏🙏🙏

  • @aswan3526
    @aswan3526 3 роки тому +4

    Chala Rojula Tharvatha Mimmalni Chusanu Sir....Great Speech 👌🏻👌🏻

  • @shankareducationcorner9611
    @shankareducationcorner9611 3 роки тому

    మన దరిద్రం ఏంటంటే చిన్నప్పటినుంచి నాన్నతోనే ఉంటాం అమ్మతోనే ఉంటాం నాన్న ఎలా కష్టపడుతున్నాడో, బాధ్యతగా పిల్లల్ని ఎలా పెంచుతారు పిల్లలు ఎలా పోషిస్తాడు
    పిల్లలు ఎలా చదివిస్తాడు కష్టాలు నష్టాలు పిల్లలు ఎంత ముద్దుగా చూసుకుంటాడు అని మనకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు..నాన్న గురించి మనకు ఎవరికీ తెలియదు అన్నట్టుగా మరలా ఎవరినో రమ్మనడం నాన్న గురించి చెప్పండి మిగతావాళ్లు చప్పట్లు కొట్టడం చాలా చండాలంగా ఉంది

  • @chandrakumar8680
    @chandrakumar8680 3 роки тому +1

    Heart touching message. I miss you AmmaNanna.I love you Nanna..I love you Amma

  • @nikhilboy6084
    @nikhilboy6084 3 роки тому +8

    Happy father's day Nanna .I LOVE YOU NANNA

  • @Soumya1163
    @Soumya1163 3 роки тому +214

    Who loves his father🙋

  • @subbarao2372
    @subbarao2372 2 роки тому +2

    MY DAD IS MY GREAT PERSON IN MY LIFE

  • @karthikedits6472
    @karthikedits6472 3 роки тому +5

    Shafi Was a Great Motivational ❤️

  • @_batharaju_ram
    @_batharaju_ram 3 роки тому +34

    🙏🙏Please arrange ,I request to mallemaala entertainments, Br Shafi one special program can arrangement, because inspiring to audience 🙏🙏

  • @saikrishna1071
    @saikrishna1071 3 роки тому +34

    great to see the brother shafi in the show

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому +3

      *Ethanu Muslims Ku Terrorist SPEECH Lu Esthu Vundey Vadu* 🤣🤣🤣
      _MODI VACHAKA Motivational SPEAKER ga KOTHA DRAMA START chesadu_ 🤗🤗🤗
      *HINDU Gorrey La kosam* 🤣🤣🤣
      _Vedu Oka Video Lo okokaru 6 guru pillani Kanandi Anadu_
      *INDIA Population 130 crores Pettukoni kuda* 🤗🤗🤗
      _EDARI BATCH Vellantha_

    • @punnapusreenivasulu5905
      @punnapusreenivasulu5905 3 роки тому +1

      @@ganeshrao7526 👏👏👏👏👏👏👏

    • @princemahesh6432
      @princemahesh6432 3 роки тому +3

      @@ganeshrao7526 modi kantey ithanu chala better bayya

  • @mrajeshm.sc.b.ed.
    @mrajeshm.sc.b.ed. 3 роки тому +2

    Very nice inspirational speech Shafi gaaru

  • @shivanani5312
    @shivanani5312 2 роки тому +1

    I love my dad Tq sir for this speech

  • @shivagouria3307
    @shivagouria3307 3 роки тому +8

    అందుకే దేవుడు తల్లిదండ్రుల దగ్గర స్వర్గాన్ని ఉంచాడు

  • @akrambasha4134
    @akrambasha4134 3 роки тому +44

    Br shafi bhaya 💯💯💯👌👌👌

  • @devarakondasuguna9891
    @devarakondasuguna9891 3 роки тому +2

    🙏anna🙏tq thank you sir so much ❤️🦶👐

  • @marymatha2258
    @marymatha2258 3 роки тому +2

    Sir miru a mesg cheppina chala intrest .heart ki touch ayyela cheptaru sellute sir ..... tq u u so much