Sudheer Sandra : ప్రతి ఆడపిల్లకి తండ్రి అంటే ఎందుకు ఇష్టమో తెలుసా ? || SumanTv Psychology

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 283

  • @kalpanachintham5044
    @kalpanachintham5044 Рік тому +23

    100/కరెక్ట్ అండి మేము ఆడపిల్లలము 4గురు మానాన్న గారి గౌరవమే మాకు ముఖ్యము అనుకునేవాళ్ళం

  • @Ramudu0123
    @Ramudu0123 Рік тому +5

    Super sir🙏🙏🙏👍🌹 అందుకే ప్రతి ఇంటిలో ఆడపిల్ల ఉండాలి

  • @MUTYALANAGACHARY-hk5rs
    @MUTYALANAGACHARY-hk5rs Рік тому +5

    మీరు చెప్పింది నిజం నాకు ఇద్దరు అమ్మాయిలు

  • @pragadamahanthkumar7939
    @pragadamahanthkumar7939 10 місяців тому

    మీరు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి మానాన్న అంటే చాలా ఇష్టం

  • @swamydonakanti123
    @swamydonakanti123 Рік тому +9

    చాలా బాగా చెప్పారు సార్

  • @billibabittasreeya.25
    @billibabittasreeya.25 Рік тому +2

    Yes sir miru cheppevi Anni nijale, tadri kosam 14 years vanavasani ki vellina Ramudu gotta vadu aite tadri kosam attarinttilo jeevithanttam attarinttilo gouravalu avamanalu anni panulu dairyangga adurkone kuturu chala great 👍👏👏👏👏

  • @kmanjeera993
    @kmanjeera993 Рік тому +10

    మీరు అన్న మాట నిజమే, ప్రతీ సారి మా నాన్న గురించి ఆలోచించి కొన్ని వదులు కున్నాను, కొన్నింటి దగ్గరకి వెళ్ళలేదు. ఏదైనా నాన్నకి చెప్పకుండా చెయ్యను. నేను ఏమి చేసిన మా Dad happy ga వుండాలి అంతే because He is my real Hero....
    I love my Dad very much 💖.

  • @ameerbasha615
    @ameerbasha615 Рік тому +1

    జయహో. సుమన్ TV
    మీరు. ముత్యాలు వెతుకుతుంటారు.
    జన సముద్రములో ఎందరో సమాజాన్ని సుగుణ మనే శిల్పము తో
    చెక్కే మహా శిల్పులు ఉన్నారు.
    మంచి సమాజాన్ని నిర్మించే మార్గదర్శి.
    కావాలి. చాలా సంతోషం.
    సినిమా లో నరకడము చంపడము
    ఎంతో సింపుల్ గా చూపిస్తున్నారు.
    సమాజానికి విషము పోస్తున్నాయి కొన్ని సినిమాలు. సంతోషం Suman TV. కుటుంబం కలసి చూసే సినిమాలు
    ఎన్ని ఉన్నాయో చూపండి.
    మేము చిన్నపుడు మా కుటుంబ మంతా సినిమా చూసేవాళ్ళం.
    ఇపుడు మీరు interview అందరూ
    సంతోషంగా చూస్తున్నాము.

  • @kumarchimala7254
    @kumarchimala7254 Рік тому +1

    సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్

  • @chengalvalasarada7953
    @chengalvalasarada7953 Рік тому +7

    Yes, it's truly said. I could raised beyond the bar just to make my Dad feel proud of me

  • @ashalatha5564
    @ashalatha5564 Рік тому +8

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు 👌

  • @anegounirajamani5079
    @anegounirajamani5079 11 місяців тому +1

    Absolutely correct sir 💯💯💯💯

  • @pragnab4168
    @pragnab4168 11 місяців тому

    Thank you soo much sir actually me speech la nunchi ma parents enta great anedi Naku Baga ardamindi

  • @madhavib8018
    @madhavib8018 Рік тому +3

    మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్ సార్

  • @sudhacheruvu2973
    @sudhacheruvu2973 Рік тому +6

    Maa nanna kuda maa gurinchi chala sacrifice chesaru
    salute to my dad

  • @LaxmiGLaxmi-yc5px
    @LaxmiGLaxmi-yc5px Рік тому

    కరెక్ట్ సార్ మాకు ఇద్దరు కూతుర్లు వాళ్ల నాన్న చాలా జాగ్రత్తగా చూసుకుంటారు

  • @arnavg717
    @arnavg717 Рік тому +1

    Super sir every word is true. I love my dad.❤

  • @Noha262
    @Noha262 11 місяців тому

    అవును sir మీరు చెప్పింది నిజం.

  • @Shailarao1104
    @Shailarao1104 Рік тому +5

    Yes I did that for my father ..I sacrificed my entry into politics because I didn't want him to face any obstacles ! I love my nanna 💗

  • @gudelicharantej2775
    @gudelicharantej2775 Рік тому +1

    In all aspects my dad is my real Hero..really he bought up me in greatway..

  • @sudhakarbabubainaboina4707
    @sudhakarbabubainaboina4707 Рік тому +1

    Yes he sacrified everything for my study and still he sacrificing all for us I luv my father forever he is the only hero in my life ❤️

  • @nramarao26
    @nramarao26 Рік тому

    Thank you sir, చాలా మంది కి తెలియని విశయా లు తెలియ జేశారు. గేమ్స్ కూడ తెలియ జేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

  • @srinivasanpb7348
    @srinivasanpb7348 Рік тому +4

    సర్ ఆస్తిలో వాటా ఇవ్వడం సరి కాకా పోవొచ్చేమో అడా పిల్లలకు అంటే దాని అర్ధం వాళ్ళను తక్కువ చూడడం ఖాధు
    ఆడవాళ్లకు పెళ్లిలో ఘనంగా అంటే కట్న కానుకలు పెళ్లి ఖర్చులు గోల్డ్ ,కొత్త కాపురానికి సరిపడ వస్తువులు సరి పద వస్తువులు ఇవ్వన్నీ సమకూర్చడానికి తండ్రులకు ఎంత ఇబ్బంది,ఒకటి ఆడపిల్ల పుట్టిందంటే చాలు చిన్నప్పటినుండి వాళ్లకు ఖర్చులు ఎక్కువనే ప్రతి విషయంలో
    పెళ్లి ఐనతరువత వరుడు ఎక్కడా ఉంటే అక్కడికే కూతురును పంపించడం జరుగుతుంది అంటే ఎన్నో వందల కిలోమీటర్లు పంప వలసి వస్తుంది అంటే వీళ్లకు రెండు ఎకరాల భూమి వుండి ముగ్గురు సంతానం లో ఒక అమ్మాయి ఉంటే అమ్మాయికి దీనిలో వాటా ఇవ్వడం వలన భూమి వేరేవాళ్లకు అమ్మవాలసి వస్తుంది కాబట్టి
    దీనికి బదులుగా పెళ్లిలో సరిసమానంగా కట్నకానుకలు ఇస్తున్నారు కాబట్టి ఇవ్వ వలసిన అవసరం ఉండక పోవచ్చు
    ఆస్తి అనేది ఏకీవ ఉంటే ఇస్తే పరవాలేదు అని నా సభిప్రాయం
    దీని అర్ధం అమ్మాయిలను తక్కువ చేయడం ఖాధు

  • @priyankaramanarayan578
    @priyankaramanarayan578 Рік тому +4

    You said 100% true sir...
    We have sacrified our lives for fathers but we don't fell that is sacrifice..
    Its our responsibility to take care our fathers bcz...
    They're sacrificing their life for us..
    Starting from our birth to till last breath..
    Every pain
    Money
    Education
    Work
    Strength
    Food
    Like soo many things...fathers are ever n ever a great real hero..❤️🙏🙏🙏
    Truly he is like a god...
    I have suffered a lot in my life..
    But he is always a supporter
    And strength to me..
    He is the only person who stand for us..ever in our life till his last breath
    He'll suffer pain ever in his life when his daughter married and gone out from him..
    Love so much appa...
    Even to every father......🙏🙏

  • @sathaiahankati7879
    @sathaiahankati7879 Рік тому

    Meru cheppinatte maku kooturu unnadi sir nenu adrustavantunni sir tq...

  • @perumallaanuradha7419
    @perumallaanuradha7419 Рік тому

    100 per cent true lines yes my father real hero thank you sir❤

  • @turubhatlachandravathi1127
    @turubhatlachandravathi1127 Рік тому +3

    Thank you sir ,meeru ankithamichinavarilo nene munduntanu . Ye thandri paruvkosam na jeevitham sacrifice chesano ,aa thandri pogane thodabuttinavvalle na paruv teesaru . Pranam matrame undi jeevashavamla...

  • @shamshadbegum9290
    @shamshadbegum9290 Рік тому +2

    Father love is great in my life
    Tha .golden days. Never back again

  • @lalithab9682
    @lalithab9682 Рік тому

    Avunu sir tq ma pillalu kuda valla daddy kosam chala premaga unnaru chala chala Esttam

  • @sivajyothibasangi2603
    @sivajyothibasangi2603 Рік тому +2

    Yes,My father real hero thank you sir 🙏🙏🙏

  • @Sangeetha-gu4di
    @Sangeetha-gu4di Рік тому +1

    Yes meru chepindhi 100% correct sir

  • @gangavaramharitha6985
    @gangavaramharitha6985 Рік тому +1

    Maa kosam nanna nanna kosam Meenu sacrifice cheskunam really aa relation so sweet sir Good sir

  • @dadambi9480
    @dadambi9480 10 місяців тому +1

    Nijam sir

  • @tejaswisathivalli8219
    @tejaswisathivalli8219 Рік тому +1

    Super sir true words

  • @vyamuna1426
    @vyamuna1426 Рік тому +2

    Yes sar meeru cheppindi 100' true

  • @lathasunkara8110
    @lathasunkara8110 Рік тому

    Yes 👍 100/carectga chepparu sir

  • @Padma-yl1hd
    @Padma-yl1hd Рік тому

    Sudirchandra I like your valuable words daughter effection thanks sir y nellore

  • @Ayurvedic-demo
    @Ayurvedic-demo 9 місяців тому

    100% sir Meeru cheppindi

  • @madhuritalasani1379
    @madhuritalasani1379 Рік тому +1

    Thank you sir ok father ga ok brother ga meru ma adavallaki ankitam chisina me videos ki Vandana sir🙏🙏🙏

  • @rojaranipanuganti6084
    @rojaranipanuganti6084 Рік тому

    Chala baga chepparu sir

  • @ghsgdhh6863
    @ghsgdhh6863 Рік тому

    Sir meru chapendi 100 percent correct sir

  • @kattahimabindu9453
    @kattahimabindu9453 Рік тому +6

    Yes sir 100./. It's true no one can replace that place in girls life only father ❤ He only deserved that place in my life 😘

  • @vasanthi1322
    @vasanthi1322 Рік тому +1

    S na life ni ma dad kosam sacrifice chesanu paruvu kosam, e roju badhapadutuna vallu happy ga unaru aa happyness chalu anipistundi sir

  • @sandhyatuppari1713
    @sandhyatuppari1713 Рік тому +2

    Yes sir 100% Right..

  • @lathasunkara8110
    @lathasunkara8110 Рік тому

    Ma ammay nakanna valla nannarhony anni cheppukuntadhi sir ❤

  • @trinadhbabuch228
    @trinadhbabuch228 Рік тому

    Superb BOSS
    Mind blowing 100% curect 👍👍

  • @muralimalyala7676
    @muralimalyala7676 Рік тому

    Very well explained in simple words the real crux of bonding daughter and father.

  • @sudharajsudharaj8072
    @sudharajsudharaj8072 Рік тому

    Superb sir ma Nana ante naku chala eshayam kani Thanu eppudu natho ledu I miss you dad

  • @AnithaAnitha-fh4wm
    @AnithaAnitha-fh4wm Рік тому

    Nijamga superga chepparu sir nannu maa nanna naa vishayamlo maa ammani kooda lekkacheyyaru nenu eppudu emanukuntaanante maa dady kosam naa pranaanni iche adhrushtam naaku vasthe baagundu antha kanna adhrushtam inkokati vundadhu.

  • @charantejagaming1622
    @charantejagaming1622 Рік тому +2

    Suparga chepparu sir

  • @srividhya7765
    @srividhya7765 Рік тому +2

    Every word is true what is said in the video! As girls we learn so much from father, particularly confidence he is, with us ani.
    But it's a big curse for daughters who loose their fathers. Nobody can replace him. Life turns upside down whatever u have u cannot get true happiness without him.

  • @RatnakumariBadugu-em8nh
    @RatnakumariBadugu-em8nh Рік тому

    100% cort sir.thank y

  • @praneethbalaga2388
    @praneethbalaga2388 Рік тому

    Yes sir super ga chepparu

  • @sudhacheruvu2973
    @sudhacheruvu2973 Рік тому +2

    Sir you are great
    I love my dad
    My real hero my dad

  • @nagasuseela9890
    @nagasuseela9890 Рік тому +1

    My dad is my first and last hero😍😘💜

  • @rajamanurisujatha9018
    @rajamanurisujatha9018 2 місяці тому

    Yes Sir
    Correct.

  • @kmanjeera993
    @kmanjeera993 Рік тому +9

    నాన్న కోసం చేశాను కానీ త్యాగం చేశానని అనుకోవట్లేదు. ఎందుకంటే తల్లితం్రులిద్దరూ పిల్లలకి చేసిన త్యాగం కంటే పిల్లలు వాళ్ళకి చేసింది ఏమీ ఉండదు. కానీ ఒక situation చెప్తాను. మా నాన్న గారి కి వేరే స్టేట్ transfer అయ్యింది. అప్పుడు నేను 8th class, అన్న ఏమో ఇంటర్ వచ్చాడు. మేమిద్దరమూ అక్కడ చదువుకోడానికి ఇబ్బంది. ఎందుకంటే అక్కడ హిందీ medium, Punjab medium మాత్రమే ఉన్నాయి. అమ్మ మాతో నే A.p lo ne వుండి చదివించు కుంటాను అంది. కానీ మా నాన్నగారికి వంట రాదు. కనీసం కాఫీ కలుపుకోవడం కూడా రాదు. అందుకని నేనే అందరినీ ఒప్పించి నేను, మా అన్న మా grand ma ఇంట్లో వుండి 3yrs చదువు కున్నాము. నేను ఎప్పుడూ మా అమ్మని, నాన్న ని వదలి ఉండలేదు. కానీ అప్పుడు అలా వుండాల్సి వచ్చింది. మా parents నేను ఎంతో ఎంతో miss అయ్యాను. చాలా sick అయ్యాను. వాళ్ళ ఇంట్లో adjust అవ్వలేక పోయాను. ఏది ఎవ్వరికీ చెప్ప లేక పోయాను. వాళ్ళు చీటికి మాటికి మా ఇద్దరినీ తిడుతూ వుండేవారు. మేము కామ్ గా వున్న నాన్న వాళ్ళకి చాలా కంప్లైంట్స్ చెప్పేవారు. వాళ్ళ కి first time మా ఇద్దరి పైన చాలా కోపంగా వుండేవారు. చాలా depress అయ్యేదాన్ని. అవి తలుచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుంది. తర్వాత మళ్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అప్పుడు మా గురించి వాళ్ళకి అర్థమైంది. నాది ఒక్క suggestion ఏంటి అంటే ఎవ్వరూ వాళ్ళ పిల్లలని ఇంకొకరి దగ్గర ఉంచకూడదు. అది ఏ పరిసథితుల్లో అయినా సరే. వాళ్ళకి, Parents ki ఒక gap వస్తుంది.

  • @satyasudhabotu3241
    @satyasudhabotu3241 Рік тому +2

    నా కూతురు అంటే చాలా ఇష్టం

  • @kumaribojanapati1256
    @kumaribojanapati1256 Рік тому +1

    Yes sir ur so correct. Very true.

  • @saisss3087
    @saisss3087 Рік тому

    Superrrr sir

  • @thalluribharathi5989
    @thalluribharathi5989 Рік тому +3

    Yes sir
    I love❤ my dad
    My real life hero

  • @sabihajaffardancing6831
    @sabihajaffardancing6831 Рік тому +4

    Yes sir 100/, it's true 👌👌

  • @bupalredd3413
    @bupalredd3413 Рік тому +2

    100 % వాస్తవం తెలంగాణ ఉద్యమంలో నా చిట్టి తల్లి బంగారు తల్లి నా కూతురు నా సూచన మేరకు తెలంగాణ తల్లి వేషాధారణతో ఉద్యమం చేసి నా పోరాటంలో పాలుపంచుకుంది అందుకే కంటే కూతుర్నే కనాలి

  • @pranithanagula6052
    @pranithanagula6052 Рік тому +2

    Yes sir. My dady is my great great hero.

  • @sreedharpaidi240
    @sreedharpaidi240 Рік тому

    Superb message

  • @priyankanandyala6016
    @priyankanandyala6016 Рік тому

    👏🙏 andharu Ila telusukogaligithe adavallu adrustamanthulu.my father my world 🌎❤

  • @faheemakhther7801
    @faheemakhther7801 Рік тому

    Chala santhosham vesindi Andi thandri kuthuri bandham gurinchi chala chakkati matalu chepparu maa naana gari ki naku chala understanding undedi na role model maa naana garu prasthutam leru 11/2 kritham kalam chesaru mamalnichinnathanamlo yentho prematho chusaru, memu 5 guramu 4 guru akkachellelamu ,nenu peddadanni nenu maa naana madhya bond matallo varnichalenu aa bond thudi swasa varaku allage sagindi, ippude Mee prasthavana vinnaka anandaniki avadhulu levu nenu maa puttintiki vellithe maa nana mohamlo koti kanthulu chusedanni naku anthe maa nanne sarvasam, ayana discipline, punctuality, humble ness, soft nature , kindness, helping nature ivvani chussi nenu yenthagano paravashinchi poyedanni , maa yedugudalaku maa naane spurthi, adarsham ,maa manusulo yellapudu koluvai untaru, Ila Mee prasthavana karananga maa nanna gari gurinchi Mee andaritho share cheskune adrusstamu kaligindi, sabha mukhamga Mee andariki krutagnatalu teluputu, maa naana ku shathakoti padabhi vandanamulu, namasumanjalulu, nivalulu arpisthu selavu.🎉🎉❤❤😢😢

  • @SalmaBegum-uc9nj
    @SalmaBegum-uc9nj Рік тому

    101/ correct sir.My father is a real Hero to me.

  • @balrajubingi307
    @balrajubingi307 Рік тому

    It is Real Sir Thank you.....

  • @nagamani2127
    @nagamani2127 Рік тому

    I learnt discipline from my dad. I love you nana.

  • @prasasthaprasastha8691
    @prasasthaprasastha8691 Рік тому

    Yes nenu enno sacrifices chesanu ma nanna koosam ilove u dad n i miss you 😢

  • @vamshikrishna207
    @vamshikrishna207 Рік тому

    భలే చెప్పారు sir నా కూతురు ma aayana ki అలానే నీరు istadi

  • @sivanagamani7298
    @sivanagamani7298 Рік тому

    Super andi chala baga chepparu 👏👏

  • @mukkareddyketchala5573
    @mukkareddyketchala5573 Рік тому

    Yes super 🤝

  • @SantoshiPeketi-kt4nl
    @SantoshiPeketi-kt4nl Рік тому

    Yes ..........

  • @vimalaamma9318
    @vimalaamma9318 Рік тому

    EXCELLENT SIR. THANDRI, KUTHURU BANDHAM GURINCHI CHALA BAGA VIVARINCHARU.

  • @sobharani9017
    @sobharani9017 Рік тому +4

    Yes my Dad is a my Hero 🙏

  • @saipriyanka2410
    @saipriyanka2410 Рік тому +2

    Yes My Dady is My hero I love u nanna🙏

  • @asumathi5596
    @asumathi5596 Рік тому

    నిజం సార్

  • @rajanigeddala3362
    @rajanigeddala3362 Рік тому +3

    Sir 100ki 100000000000000000%above only my father in respect still know my life also adjusting

  • @muneera2007
    @muneera2007 Рік тому

    Hi sir it's really true I sacrificed my small enjoyments with friends for my father but it's my responsibility I think because he gave do much freedom to me I don't want to misuse it and my father is my bestie for my life🥰🥰🥰

  • @RekhaDevi-zs7ni
    @RekhaDevi-zs7ni Рік тому +2

    It's 💯 true

  • @NikiBaby-cd7xy
    @NikiBaby-cd7xy Рік тому

    Yes I feel I Love you Daddy ♥️♥️♥️♥️

  • @snehabolle36
    @snehabolle36 Рік тому

    Yes i will do every thing for my dad

  • @SandhyaraniT-w9t
    @SandhyaraniT-w9t 10 місяців тому

    My father is My Best friend to me it is my responsibility to take care of him iam ready to give my life .There is no words to say that I Love you Nanna
    ❤❤❤❤❤❤❤.

  • @madeenabebi3773
    @madeenabebi3773 Рік тому +1

    You are 💯 current sir ma nanna garu.mammalni chala premaga pen charu.ma pillalani kuda chala premaga chusevaru. Ma father expire ayye 5years avuthundi.

    • @visistha7072
      @visistha7072 Рік тому

      Yes you are 100 % correct sir,memu muggram ammayilam ma parents ki,memu ma nanna gurinchi alochinchevallam ,ma nadavadika valla ma nannaki mata rakudadu ani,ma marriages ki mundu, tarvata kuda

  • @nithinhasini-ih6lw
    @nithinhasini-ih6lw Рік тому

    Yes my dad my hero❤❤❤❤❤❤

  • @srisai9889
    @srisai9889 Рік тому +1

    💯 correct sir edi nijjam 🙏

  • @umagoud3596
    @umagoud3596 Рік тому +1

    Yes sir it's true'👌👌

  • @gayathritirumalasetti4386
    @gayathritirumalasetti4386 Рік тому +2

    Yes 100% true sir every girl's first hero is one and only dad can't replace it another else I sacrificed my freedom because of my dad what's was the reason is in society my father is lives like a hero not like a zero

  • @gbr1331
    @gbr1331 Рік тому

    Na character ye....ma father ipoindhandi. Im so happy and respectful with this attitude...

  • @sujatavenkat7194
    @sujatavenkat7194 Рік тому +1

    Super sir dad is my first Hero

  • @rekhamadam2030
    @rekhamadam2030 11 місяців тому

    💯 True

  • @ShankariPrasanna
    @ShankariPrasanna 11 місяців тому

    Yes ❤

  • @godavarinani7628
    @godavarinani7628 Рік тому

    Yes sir 💯%corect

  • @bandlageethanjali6215
    @bandlageethanjali6215 Рік тому +3

    Yes. I am also one of the girl who is sacrifice for her father... Maa nanna kosam chaalaa sacrifice chesaa... maa nanna kosam ... Every day, every minute, maa dad gurinche alochistha. Nenu doctor avvalani kala maa dad ki. try chesthunnav.. present 3 attempts jarigaay.maa dad vadhannaru but I can't do that because my dad won'ts become doctor so i am fixed.

  • @arfatabassum5966
    @arfatabassum5966 Рік тому

    100 percent true lines

  • @tandrotujyotsna828
    @tandrotujyotsna828 Рік тому

    100% true sir

  • @vedanshreddy7823
    @vedanshreddy7823 11 місяців тому +1

    My father is my real hero.

  • @jyothidasari1612
    @jyothidasari1612 Рік тому

    Thank you sir