అమిత్ షా వ్యూహాలు ఫలించినట్లేనా ? Maoist Vs Police | Major Encounter in Chhattisgarh || BRK News

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • #BRKNews #maoist #chhattisgarh
    Maoist Vs Police | Major Encounter in Chhattisgarh || BRK News
    BRK News, BRK LIVE, BRK News live,BRK breaking news,ap breaking news,telangana breaking news,telangana politics,ap politics,ap political updates,ap news live,telangana news live,telugu news,telugu breaking news,today top news telugu,tv live,latest politics in telugu,latest politics,ycp vs tdp,congress vs brs,cm revanth reddy,kcr,cm jagan live,news live,live news, tv9 live, ntv live, v6 news live.
    ►Subscribe to BRK News🔔: shorturl.at/aqx37
    ►Join us on Whatsapp : shorturl.at/iHJRU
    ►Follow us on Websitte : brknews.in/
    ►Follow us on Instagram : / brknews_telugu
    ► Follow us on Twitter : x.com/BRKTelugu_1

КОМЕНТАРІ • 62

  • @Gopinathutfi
    @Gopinathutfi 5 днів тому +14

    మావోయిస్టుగా మారిన తర్వాత చంపడం కాదు. మావోయిస్టులు గా మారకుండా ఉండే అవకాశం ప్రతి మనిషి చుట్టూ ఉండాలి ఆ పని ప్రభుత్వమే చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఈరోజు రాజకీయంలో డబ్బు లేకుండా సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం 1% కూడా లేదు.ఈ పరిస్థితులకు కారణం ప్రభుత్వం కాదా

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 5 днів тому +12

    తులసి రెడ్డి గారూ నాకు మీ పార్టీ నుండి టిక్కెట్ ఇప్పించి గెలిపించగలరా...అది కూడా ఏ ఖర్చు లేకుండా....

    • @korrachantibabu2008
      @korrachantibabu2008 День тому

      అన్న ఆ తులసి రెడ్డి గారిని.. మంచి క్వశ్చన్ వేశారు.. వాలా పార్టీ నాయకుడు చెపింది చేయడం తప్పు... తప్పుచేస్తే అడిగే దైర్యం లేనివాడు ఈ తులసి రెడ్డి నాయకుడా.. కాంగ్రెస్ పార్టీ వాడ

  • @reddyshekarreddy9243
    @reddyshekarreddy9243 День тому +2

    స్కీములు ఉన్నాయి.
    స్కాములు చేసే స్వాములు ఉన్నారు.
    ప్రజల సమస్యలు అపరిశకృతంగా మిగులుతున్నాయి.

  • @LaxmipathiKoyyada
    @LaxmipathiKoyyada 5 днів тому +4

    సత్యం గారు చెప్పింది నిజమే 👌👌

  • @TedduTigerTedduTiger
    @TedduTigerTedduTiger 5 днів тому +9

    ఎన్నికల ముసుగులో దేశ ప్రజలని దోచుకోండి

  • @reddyshekarreddy9243
    @reddyshekarreddy9243 День тому +2

    ఆకలిని తుడిచి పెట్ట లేనంత వరకు ఉద్యమాలను తుడిచి పెట్టలేరు.

  • @shekarchandra594
    @shekarchandra594 5 днів тому +5

    విద్యా హక్కు చట్టం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చెయ్యండి.

  • @LaxmipathiKoyyada
    @LaxmipathiKoyyada 5 днів тому +5

    రాజకీయం అంటేనే డబ్బుతో కూడుకన్నా వ్యవస్థ, ఎ ఊరిలో కానీ, యే జిల్లాలో కానీ, డబ్బులు, మద్యం, ఇవేవి, లేకుండా, సామాన్య వ్యక్తి, గెలువగలరా,,,,

  • @LaxmipathiKoyyada
    @LaxmipathiKoyyada 5 днів тому +3

    ఓకే లక్ష్మ నుగారు బాగాచెప్పారు 👍👍

  • @Giriism7
    @Giriism7 5 днів тому +5

    Vest PM
    And
    Home minister,
    Un knowledge and un ethical words and actions

  • @leninellandula3795
    @leninellandula3795 5 днів тому +3

    భారతదేశంలో దారిద్రం పేదరికం అంటరానితనం అస్పృశ్యత లు దౌర్జన్యాలు దోపిడీలు నిరుద్యోగం నిరాశ నిస్పృహ అసమానతలు లంచగొండితనం అవినీతి భూస్వామ్యం ఆధిపత్యం విద్య వైద్యం అసలైన ప్రజాస్వామ్యం ఉండకుంటే పాలకులు తుపాకిని తుపాకితో అణచి చేయాలనుకుంటే మతాన్ని కులాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగాన్ని అమలు పరచకుండా ఉంటే ఉద్యమాలు పుట్టుకొస్తాయి చరిత్రలో నిరూపణ జరిగింది వాస్తవం

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 5 днів тому +4

    సమస్య వున్న చోట తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగు బాటు పేరే నాగ్జాలిజం. మీరు (ప్రభుత్వం లు)విఫలం చెందిన చోట నాగ్జాలైట్స్ పుడతారు. దానర్తం నాగ్జాలైట్స్ మంచివాళ్ళు అన్నట్టేగా వాళ్ళను పట్టుకుని నిర్దాక్షణ్యంగా చంపడం ఏమిటి.... తెలంగాణ వచ్చాక KCR దొర చేసిన దోపిడీ గురించి ఎవ్వరు మీటింగ్ లు పెట్టరు శిక్షలుండవు కానీ వాన్ని ప్రశ్నిస్తే....చంపేసి ఎన్కౌంటర్ కతలు దీని పేరు ప్రజాస్వామ్యం. ఇందులో పోటీ చెయ్యాలి అంటే కోట్లాది రూపాయలు ఉండాలి దీన్ని మార్చాగలరా

  • @narayanaburjukadi1488
    @narayanaburjukadi1488 5 днів тому +2

    జనజీవనంలో కలిసి రాజకీయ నాయకులకు ఓట్లు వేసుకుంటూ జీవింఛడం

  • @shekarchandra594
    @shekarchandra594 5 днів тому +3

    భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఎందుకు డిమాండ్ చేయరు. ఇంత వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అడిగిన దాఖలాలు,డిమాండ్ చేసిన దాఖలాలు లేవు రావు రిజర్వేషన్ లు అన్నీ కులాల ప్రజల లో ఆర్ధిక సర్వే చేసి అమలు చేస్తే బాగుంటుంది. కానీ ఆరకంగా అమలు చేయ నంత వరకు ప్రజల లో ఆర్ధిక అసమానతలు ఉంటాయి. ఇది మేధావులకు తెలిసినా కనీసం ఆ దిశగా అడుగులు వేస్తలేరు.

  • @bonelanageswarrao3723
    @bonelanageswarrao3723 3 дні тому

    Vari good sp satayam garu

  • @kshankar2131
    @kshankar2131 20 годин тому

    రాజకీయంగా అందర్నీ ఎరగనియ్యాలి డబ్బులు నువ్వే రాజకీయం అయిపోయింది ఎక్కడ పేదవాడు అక్కడే ఉండి దేశం పేదోడు పెదగానే ఉండిపోతుండు డబ్బులు అనేవి పోతున్నాడు మన దేశం డెవలప్మెంట్ తీరు మీ కమీషన్ల కోసం పర్మిషన్ ఇస్తారు

  • @kshankar2131
    @kshankar2131 20 годин тому

    భారతదేశం ఏర్పడక సొంత నాట్ నుంచి ఓటు వేస్తున్నాం కానీ ఎక్కడ మార్పు రాలే ఒక రైతు గిజవాడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఒక రైతుని పట్టించుకోని ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి

  • @vivekpenumaka358
    @vivekpenumaka358 7 годин тому

    ఉద్యమమారుకూడా..కూడా ఒకసారి ఆలో చించాలి..ఇటువంటి వారిని అడ్డు తొలగించాలి...ఎందుకంటే ఉద్యమం పుట్టినప్పుడు వీడు డైపర్ కూడా వేసుకొని ఉండడు

  • @srileelapolymers4902
    @srileelapolymers4902 5 днів тому

    Exllent Dr ande sathyam sir

  • @rajukattom2492
    @rajukattom2492 5 днів тому

    Nice debate .. good luck brother 🎉

  • @kshankar2131
    @kshankar2131 20 годин тому

    అంత సరే మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది మంచి చేస్తలేరు పాయింట్ ఒకటి అయిపోయింది రెండో అంశం ప్రైవేట్ స్కూలు తీసివేసి గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చేయాలి ఒక్క అధికారులు లంచం తీసుకోవద్దు తీసుకున్న అధికారికి శిక్షలు పెట్టాలి మూడు అంశం అయిపోయింది భూమి సమస్య భూములు ఎక్కడ అవి కూడా జరగదు 5 వంశం ఏందంటే అడవులను కాపాడాలి కార్పోడ్ సమస్యలు రాణి దేశానికి ఆరవంశం సమస్యలు రావద్దు అడవులను కాపాడాలి పేద వాళ్లకు అన్ని సౌకర్యాలు అందియ్యాలి

  • @bonelanageswarrao3723
    @bonelanageswarrao3723 3 дні тому

    No diomcrise is no

  • @raghuramalwar8175
    @raghuramalwar8175 4 дні тому

    Bjp నామాలు పెడుతున్న ది

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u 2 дні тому

    Elu lepinappude meetapul telustunnavi

  • @durgaraodurgam7413
    @durgaraodurgam7413 5 днів тому

    Samajika, Aardhika, Anachivetha..... Inka Chala Amshalu Anni Pariganaloki Theesukunte ,Viplavam Peruguthundi Kaani thaggadam Kastam Gamaninchandi

  • @LaxmipathiKoyyada
    @LaxmipathiKoyyada 5 днів тому

    ఓయ్ నువు వేలు దించు

  • @alsaadh2089
    @alsaadh2089 5 днів тому

    tulasi reddy garu idi maoism kadu idi chinaism

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u 2 дні тому

    Economic systemleni meepalan makoddura

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u 2 дні тому

    Karchu pettedi avam niti vhepparanfi

  • @venkateshkolavenkey7360
    @venkateshkolavenkey7360 4 дні тому

    Vest prabutvam BJP

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u 2 дні тому

    Jivit chadivinollu naxelsravedava sp ranganathan kompalumulchetonikiemicheptsmrsmeeku niniti kallabolli

  • @narendererupula9258
    @narendererupula9258 5 днів тому

    Vellu dunchu first ravee kumar 😊

  • @KARRESRINIVAS-j7n
    @KARRESRINIVAS-j7n 4 дні тому

    Bjp.cong rendu burjuva partilu ennikala musugulo dopidi vyavasta

  • @durgaraodurgam7413
    @durgaraodurgam7413 5 днів тому

    Bhutakapu Encounterlanu Khandinchandi, Viplavam Vardhillali, Joharlu Amara Veerulaku, Manishini champutharu Kaani Vaari Alochananu Champaleru, Edo Rupamlo Malli Vijrumbisthundi Viplavam Ani Manam Gurthinchali,

  • @freefireboys4897
    @freefireboys4897 4 дні тому

    Are musukora bulle thulasi

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u 2 дні тому

    Mee a dralo dongavotla palana meer barincgaleru

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u 2 дні тому

    Abivruddiekkdundira tegacheptunnavu

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u 2 дні тому

    Elu dincavaiahbaluda

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u 2 дні тому

    Economic systemleni meepalan makodduraneeku chepinchukora racha maryadaluenduku cheptarra jana jeevanam dongamatalu use less fellow viplavanni aptava o pakka kompalu kulustunte emi pikarra meeru

  • @sathalayadhagiri8227
    @sathalayadhagiri8227 5 днів тому

    Hai hello❤👋 Avinash godeving