Vetlapaplem CHURCH 4th year ANNIVERSARY Msg By Bro.P.JAMES GARU.

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024

КОМЕНТАРІ • 502

  • @malinireddychalla3888
    @malinireddychalla3888 4 роки тому +130

    ఇట్టి జ్ఞ్యానము మీకు ఎక్కడనుండి వచ్చెను ????
    దేవుని హస్తము మీ వైపు బలముగా చాపబడెను, దేవుని నామమునకే మహిమ కలుగునుగాక, 🙏
    ఉదయము నుండి 4మార్లు వినినను వాక్యము మరింత లోతుగా మమ్ములను శోధించుచునే యున్నది,
    దేవా శుద్ధ హృదయము మాలో ఎల్లప్పుడూ ఉంచుము, మా కళ్ళకు మేమును నిబంధన చేసుకొనుటకు సహాయము చేయుము 🙏

  • @God_isgood_allthe_time
    @God_isgood_allthe_time 4 роки тому +142

    మెసేజ్ మొత్తం ఒక్క మాట కూడ మిస్ అవ్వకుండా విన్న అన్నయ్య,చాల భయం తో కూడిన భక్తీ వచ్చింది థాంక్స్ దేవుని వాక్యం ద్వార నన్ను సరి చేసినందుకు.వందనాలు అన్నయ్య🙏🙏🙏

  • @madavaram2444
    @madavaram2444 4 роки тому +30

    వందనాలు అన్న మీరు చెప్పే ప్రతి వాక్యం మేము చేస్తున్న ప్రతి పాపాన్ని దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడుతున్నాడు మా పాపాన్ని విడిచి దేవుని యందు భయభక్తులతో జెవేంచే మనసును మాకు దాయచేయుమని కోరుకుంటూ ఇకపై పాపం చేయకుండా జీవించే బాగ్యాని దయచేయుమని కోరుకుంటున్నాము దేవునికె మహేమకల్గున్ గాక ఆమెన్

  • @k.subash4195
    @k.subash4195 4 роки тому +10

    దావీదు. గారి. చరిత్ర. వింటుంటే. ఆశ్చర్యం..చాలా. బాగా. మీరు. మాకు. వివరించారు. మీ.అతి. సుందరమైన. పాదాములకు.నా.వందనాలండి.నా.హృదయపూర్వకమైన.వందనాలు. థాంక్స్. నమస్కారం. తమ్ముడు గారు. మంచి సందేశం చెప్పారు. ధన్యవాదములు. 🙏🙏🙏🙇🙇మీ.ప్రతి. మాట. విలువైనవి.

  • @manofgodravi
    @manofgodravi 4 роки тому +72

    యవ్వనస్థులను దేవునిలో నిలబెట్టుటకు మంచి వర్తమానం....

  • @jesuslovesyou85
    @jesuslovesyou85 4 роки тому +56

    Meeru enka baaga vaadabadli Anna దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకొనును గాక

  • @MadhuMadhu-ur3wb
    @MadhuMadhu-ur3wb 4 роки тому +98

    దేవునికే మహిమ కలుగును గాక. యవనస్తులు విని మారెలగా చెబుతున్నారు అన్నయ్య వారిలో నేను ఒకడిని

    • @chandikasivannarayana5940
      @chandikasivannarayana5940 4 роки тому +1

      Vadhanalu thamudu machi message

    • @jaihindjaibharath5438
      @jaihindjaibharath5438 4 роки тому +1

      ఈ స్టోరీ కన్నా రామాయణం చదవండి బాగుపడతారు

    • @kishorecreation5327
      @kishorecreation5327 4 роки тому +1

      Praise the Lord hallelujah amen

    • @Sagarmudsu
      @Sagarmudsu 4 роки тому

      @@jaihindjaibharath5438
      Borther niku ni devudiki teda ento cheppagalara

    • @shobaranirani2014
      @shobaranirani2014 4 роки тому

      @@jaihindjaibharath5438 888888888888888888888888888888888888[885 88 885 88 885 8t86t8888886888868888888888686868t886688886t6t6 885 88 885 8t86t8888886888868888888888686868t886688886t6t6t 85 tutti tutti tutti territory tutti 65 try 68 68 885 885 tutti 68 885 885 to 8 68 9888888888888888888888888888888888888888888888888888988988899999999888576[7 65 65 76 76 555 65 yyyyyy 65 65 65 65 65 65 65 65 65 65 65 65 65 65 65 y 65 y 65 6 65 6 I 76 76 65 76 76 76 76 88 88 88 88 88 88 88 88 88 88 85 65 65 65 65 8th 65 75 6 65 65 6 8 76 6544444444r t 76 555 555 75 555 t 65 6 to 78 44tatty it 76 tatty it 87 tatty 555 75 885 78 77 75 75 #r4r

  • @seshagiri4758
    @seshagiri4758 4 роки тому +25

    వందనాలు brodhar
    ఈ వాక్యం వింటున్న తషేపు నా కళ్ళలో కన్నీరు వచ్చింది ఎందుకంటే నేను చేసిన ఎన్నో పాపాలు చేసి దేవుని దుక్కపరచాను. నేను చేసిన ప్రతీ పాపం దేవుడు క్షమించాలనీ కోరుకుంటున్నాను
    ప్రార్ధించండి థాంక్యూ బ్రోధర్ praise thi lord

    • @jamesposapalli9262
      @jamesposapalli9262 4 роки тому +6

      OK Bro 💕💕💕... God bless you

    • @VedaJoseph
      @VedaJoseph 4 роки тому +2

      @@jamesposapalli9262 విన్న ప్రతి ఒక్కరి మనసును దేవుని మాటలు తగిలేలా ప్రతి ఒక్కరినీ గురించి వివరించారు ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరి మనోనేత్రలు తెరవబడలి అని కోరుకుంటున్న సార్.... ముఖ్యంగా బెత్సెబా గారి మనసులో ఉన్న ఆలోచన నిజమే ఆ రోజు పాపం చేయడం ఆ తల్లికి ఇష్టమే అనిపిస్తుంది నా ముందున్న వారి చూపులు ఆలోచన ఎలా ఉన్న నా చూపుల్లో ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి....

  • @pallepamulakavitha2010
    @pallepamulakavitha2010 4 роки тому +8

    మీ ద్వారా అందించబడుతున్న దేవుని వాక్యం ద్వారా నేను దినదినము దేవునిలో నన్ను నేను సరిచేసుకుంటూ దేవునిలో బలపరచబడుతున్న. మీరు మరింతగా దేవునిలో వాడబడాలి అని మరిన్ని నశించే ఆత్మలను రక్షించాలి అని కోరుకుంటున్న. praise the lord.

  • @sudhirkanthi636
    @sudhirkanthi636 4 роки тому +45

    బ్రదర్ వాక్యం చాలా బాగా చెప్పారు. ఈ మాటలు నేటి మన సంఘానికి , సమాజానికి చాలా అవసరం.
    దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్

  • @lakshmilacchi1808
    @lakshmilacchi1808 4 роки тому +14

    Tq for giving life save massage for youngsters.bro, God blessyou

  • @mddedar803
    @mddedar803 4 роки тому +12

    Bradhar miruchebutunna.devuni vakyam majivitalaku chala plus avutundi mi dwara devuniki mahima khalugunu gaka amen God bless you brother miru bhalanga devunilo wadabhadali

  • @udaykumarjannu4090
    @udaykumarjannu4090 4 роки тому +11

    Anna devudu inka goppaga mimmalni vadukovali amen praise the lord

  • @rj337
    @rj337 4 роки тому +19

    Yevanulaku ఉపయోగపడే వాక్యం
    Chapinchina దేవునికే మహిమ కలుగును గాక....

  • @samelsamel585
    @samelsamel585 4 роки тому +11

    Kreestu namamuna vandanalannayya devuni panilo lenappudu papapu alochanalu akkuva prati okkaru devuni gurchina alochana kaligi vundali chala chakkaga vivarincharu god bless you annayya

  • @jaipulukuri334
    @jaipulukuri334 3 роки тому +1

    Message wonderful ga chepparu daiva gnanam teliyaparichaaru . Papam valana kalugu falam and papam lo padakunda undutaku jagrathalu theliyaparacha badindi Mee message valana . Thanks James annaiah

  • @thabitharani.p198
    @thabitharani.p198 4 роки тому +17

    Praise The lord pastorgaru
    It is very wonderful message, and heart touching message God bless you...

  • @jayasree-en9qc
    @jayasree-en9qc 4 роки тому +18

    Wonderful explanation about our Eyes, thank you so much for inspirational word of God, God bless you brother 🙏

  • @ksgodchildrensksitsmylifew9812
    @ksgodchildrensksitsmylifew9812 4 роки тому +17

    THANKS to God and Congratulations annayya devunike mahima kalugunu gaka AMEN

  • @arunakumari1986
    @arunakumari1986 3 роки тому +4

    Praise the Lord brother మీ వర్తమానాలు ద్వారా నేను నా జీవితాన్ని మార్చుకుంటున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @indiranair5750
    @indiranair5750 4 роки тому +7

    Br. JAMES U are blessed. God is using U mightily. In our society we r badly needed this kind of msgs. This is not only for youth but for all categories. Sin has lot of wicked power. God bless U nana.

  • @jprincess6914
    @jprincess6914 4 роки тому +23

    the mouth of god pastor p James garu meeru cheppina msg kosam devuniki vandanalu👍👍👍👍👍

  • @penubalanani2664
    @penubalanani2664 4 роки тому +8

    Vandanalu jems anna 🙏🙏🙏
    E-message vintunte naaku goosebumps vachai

  • @mounika6358
    @mounika6358 4 роки тому +7

    అన్నయ్య మీరు ఇలాగే యవ్వనస్తుల గూర్చి మరిన్నీ వీడియేలు చేయ్యాలని దేవునికి ప్రార్థిస్తున్నాను

  • @mallapuramsowbhagyavathi9313
    @mallapuramsowbhagyavathi9313 Місяць тому +1

    Wonder ful massage ps James God bless you❤🙏🙏🙏🙏🙏

  • @aparnaindian7527
    @aparnaindian7527 4 роки тому +13

    Praise the lord james brother..... God bless you and your ministry 🙏🙏🙏

  • @mailaramchitti398
    @mailaramchitti398 4 роки тому +20

    God bless you Anna
    meeru devuni panilo konasaaguthu andariki maadiri avvali God always with you we love you forever

  • @gospelsoldier3077
    @gospelsoldier3077 4 роки тому +13

    Praise the lord annayya.
    Okka mata kuda miss avvakunda chusananna. Na kosame devudu me dwara matladaadu annayya. Papamlo padakunda vundadaniki chakkani margam.
    Praise the lord annayya.

  • @prabhumenistesagm1698
    @prabhumenistesagm1698 2 роки тому

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఈ మెసేజ్ చెప్పినటువంటి బ్రదర్ నీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఇతను ఇలాంటి మెసేజ్లు అనేకములు దేవుడు ఇతని నోటిని బూరగా చేసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడు లాగున దేవుడే సహాయం చేయలని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి

  • @m.beaulahdhebora1395
    @m.beaulahdhebora1395 4 роки тому +12

    Praise the Lord brother garu nijamga youth ki Chala mukyamaina message e message dwara athmiyanga Chala balapadanu

  • @gracemercy3152
    @gracemercy3152 4 роки тому +7

    Nijamga maatallo cheppalenu ee msg gurinchi antha wonderful gaa vundi .Tq u Anna 🙏 praise the lord

  • @chenelajme9750
    @chenelajme9750 4 роки тому +10

    Praise the lord brother thank you so much very good message

  • @sandhyarenuka9588
    @sandhyarenuka9588 4 роки тому +6

    Devunike mahima ganatha wonderful explanation vandanalu thammudu

  • @vamsimarella7104
    @vamsimarella7104 4 роки тому +15

    Vandanalu Sir.... Your words are touch my 💓 heart

  • @myherojesus6704
    @myherojesus6704 Рік тому

    దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ సోదర

  • @keerthim5736
    @keerthim5736 4 роки тому +9

    Brother praise the lord chala baga vakyam chepparu

  • @gantamallika623
    @gantamallika623 4 роки тому +21

    ప్రతి ఒక్కరు మనోనేత్రములు తెరిచే మంచి మేస్జ్ దేవునికే మహిమ కలుగును గాక! గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @bubleeriya185
    @bubleeriya185 4 роки тому +2

    Anyway wonderful,mind cleansing message for all.thank you james garu.this should be followed by every one..

  • @sgrsgr4202
    @sgrsgr4202 4 роки тому +6

    Vandanalu brother chala lothaina vishayalu bhodhistunnaru god bless you.

  • @prakashini6524
    @prakashini6524 4 роки тому +2

    Brother, మీ సందేశాలు నాకు, మాకు, మా పట్టణానికి ఎంతో అవసరం. దయచేసి మీరు మా నిజామాబాద్ పట్టణానికి రండి. దేవుడు మిమ్మల్ని
    తప్పక మా పట్టణానికి పంపించాలని దేవునికి ప్రార్ధిస్తున్నాను, కోరుకుంటున్నాను. 🙏🙏🙏

  • @pravallikag5467
    @pravallikag5467 3 роки тому +3

    🙏 prise the Lord Anna really wonderful and eye opening message Anna younger ki useful this message God bless u and ur ministry more and more Anna

  • @jprincess6914
    @jprincess6914 4 роки тому +18

    The mouth of god pastor p James garu meeru cheppedi nijam lokam lo jarigevi news lo vintunnam.kondaru Christians devudu vaddannavi chesthu vaalle believers ani cheppukuntu devil panulo mungi vunnavaallu endaro??the mouth of god pastor p James garu bible lo msg gaddimpu buddi cheppe msg konni church's lo chepparu mee church members very lucky👍bible lo ni bhakthulu job&Joseph gurinchi thank God👍

  • @john-lc7fh
    @john-lc7fh 4 роки тому +8

    Praise the lord,brother the Wonderfully powerful God words

  • @maddhalaobulesuobulesu4776
    @maddhalaobulesuobulesu4776 4 роки тому +6

    Prize the lord annagaru nuvvu cheppena msg maa hrudayalu pulakarenchaye anna tq anna tq soo much anna god bless you anna

  • @vasukanchu596
    @vasukanchu596 4 роки тому +5

    Very good message brother ఇలాంటి మాటలు విని ప్రతి ఒక్కరూ కూడా జారత్వం చేయకుండా దేవునిలో బాగా జీవిస్తారు

  • @nagalakshmigarnepudi9901
    @nagalakshmigarnepudi9901 4 роки тому +5

    praise the lord annaya ...very beautiful message annayya......youth andhariki..... praise to god

  • @arunkakumanu9848
    @arunkakumanu9848 4 роки тому +3

    Yes, Great message, god talked with me this message, Great digging word of god, Great understanding.

  • @maheswarraovalajangi5743
    @maheswarraovalajangi5743 4 роки тому +7

    Bro.vandanalu Good.msg

  • @suvartha.nalakshamappuraj41
    @suvartha.nalakshamappuraj41 4 роки тому +2

    అన్నయ్య దేవుని వాక్యము నీ మాటల్లో నా హృదయాన్ని మార్చగలిగింది వందనాలు అన్నయ్య

  • @Aaronsworld-2022
    @Aaronsworld-2022 4 роки тому +16

    Praise the Lord brother... Your messages are inspiring so many people including me. keep going on ... God bless you

  • @jesuslovesyou85
    @jesuslovesyou85 4 роки тому +8

    Anna super massage, Naku kannillu vochea Antha baagundhi Anna

  • @karunasreejc1778
    @karunasreejc1778 4 роки тому +10

    Praise the lord ayyagaru

  • @rameshbadde367
    @rameshbadde367 4 роки тому +11

    praise the lord Anna god bless you Anna

  • @bhogieshwar4892
    @bhogieshwar4892 3 роки тому +2

    మంచి ఉపదేశం అందించారు... Prise the Lord brother..🙏🙏🙏🙏🙏

  • @pradeeprajucisf9998
    @pradeeprajucisf9998 3 роки тому

    Mimmalni devudu inka goppaga vaadukonunu gaaka 💯%, mee dvaara meminka nerchukoni aayana la naduchukonunu gaaka 💯% ... Amen 🙏

  • @pdurgarao2512
    @pdurgarao2512 4 роки тому +9

    సాతానును గెలవడంఅనేది లోకానికి నటనతో చూపించొచ్చు కానీ దేవునికి జీవించి చూపించాలి నటించి చూపేవాడు చివరికి సాతనైపోతాడు జీవించువాడు దేవుడైపోతాడు. జేమ్స్ నువ్వు జీవించు యుద్ధంలో గెలవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏ఆమెన్

    • @rekhasalvi7348
      @rekhasalvi7348 4 роки тому +6

      Brother devudu anukunnattluga jeevinchevaadu devuni kumaarudu avutaadu devudu avvadu yosepu kuda devuniki nachinattluga jeevinchadu he is a son of God he is not God
      Devudu okkare ayane prabhuvaina yesukreestu vaaru

    • @BenuguAmosu
      @BenuguAmosu 4 роки тому

      @@rekhasalvi7348 you are a great sister thank you so much

    • @sekharmakkam4616
      @sekharmakkam4616 4 роки тому

      Vijay

    • @sekharmakkam4616
      @sekharmakkam4616 4 роки тому

      Vijay

  • @vimalakumariballapuramvima278
    @vimalakumariballapuramvima278 4 роки тому +3

    Prabhuvu ee paricharyanu thana mahimarthamai Hechinchunu gaka,Amen.

  • @ssirisha6755
    @ssirisha6755 4 роки тому +3

    Devunike samasta mahima,gantha ,prabhavumlu kalugunu gaka

  • @challagalisyamson430
    @challagalisyamson430 4 роки тому +9

    His message always amazing outstanding excellent

  • @michaeldameramanikumarevan9229
    @michaeldameramanikumarevan9229 4 роки тому +11

    Amen amen amen good for the Jesus Lord

  • @williammanukonda
    @williammanukonda 4 роки тому +10

    PRAISE THE LORD BROTHER VERY NICE MESSAGE

  • @k.subash4195
    @k.subash4195 4 роки тому +6

    తమ్ముడు గారు. మీరు. మాట్లాడుతుంటే. యూదా.గోత్రపు. సింహం. గర్జిస్తుంది.. దేవుడు. మీకు. మంచి. కంఠస్వరాన్ని. ఇచ్చారు. ఆమేన్. దేవుడుని.కృప.మీకు. తోడుగా ఉండును.గాక.🙏🙏🙇🙇👏👏

  • @arunab9427
    @arunab9427 4 роки тому +11

    Praise the Lord pastor garu.

  • @nsksjdjdj9097
    @nsksjdjdj9097 4 роки тому +4

    Super mesg anna, na chupunu jagrathaga chusukovali,thaq bro.

  • @jayasree-en9qc
    @jayasree-en9qc 4 роки тому +15

    Lot of thanks to GOD, and congratulations for church 4th Anniversary, God bless team desire of Christ.🙏

  • @tadiglory2652
    @tadiglory2652 4 роки тому +34

    వందనాలు అన్నయ్య
    ఇప్పుడు సమాజానికి కావలసిన msg ఇచ్చారు
    గాడ్ బ్లేస్ యు

  • @mandaudaykiran2106
    @mandaudaykiran2106 4 роки тому +7

    brother you give a youth full message... i like vioce better loudly.. good inspiration speech.. i expect so many inspiration motos....

  • @srivaniparamata9258
    @srivaniparamata9258 4 роки тому +3

    Last word really superb word dharmasastramu aanukunna vaaru paapam chesaaru kani devuni meeda anukunna sishyulu paapam cheyaledu . Devudu manalanu parishudduluga cheyadaaniki aayana vachindi.amen

  • @ramyasri9113
    @ramyasri9113 4 роки тому +5

    Praise the lord brother.good message. All Glory to God.god bless you abundantly.amen

  • @b.sumalthaboosa2650
    @b.sumalthaboosa2650 3 роки тому

    God bless you my brother
    Brother mi matalu nenu daily vintanu

  • @Lurdhu77
    @Lurdhu77 4 роки тому +10

    Praise the Lord, God bless you sir

  • @vedhajoseph4920
    @vedhajoseph4920 4 роки тому +14

    Praise the Lord James Garu...

  • @komarapusaranya4229
    @komarapusaranya4229 4 роки тому +3

    Nice msg bro chala baga cheparu eppati young states ke manchi msg chala mandi youth Elana vunnaru

  • @gagangeethika2421
    @gagangeethika2421 3 роки тому +5

    వందనాలు జేమ్స్ అన్న🙏🙏🙏🙏
    మీరు చెప్పినా ఈ వాక్యసందేశం మా ఆత్మీయ జీవితనీకి ఎంతో ఉపయోగకరం అన్న 👌👌👌👌

  • @Jesusblessing0001
    @Jesusblessing0001 4 роки тому +9

    Anna mee speech baguntudhi god bless you nenu mee message ani thapa kuda chusthanu

  • @premkumar.j1205
    @premkumar.j1205 3 роки тому +2

    Greatest Sermon Of All Time I Ever Heard 💖 , God Bless You James Anna 🙏

  • @parvathidevi9212
    @parvathidevi9212 4 роки тому +6

    praise the Lord tammudu meela pratee pastor vundalani devuni korukuntunnanu

  • @nallagangulajyothi765
    @nallagangulajyothi765 4 роки тому +7

    Anna good message for eyes
    Praise the lord anna

  • @godslovesisinfinity4257
    @godslovesisinfinity4257 2 роки тому +2

    నన్ను నెను సరిచేసుకునే అవకాశం దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా నాకు ఇచడు

  • @jesusrangappa1267
    @jesusrangappa1267 4 роки тому +9

    Excellent massage... Sir

  • @rajugokavarapu4864
    @rajugokavarapu4864 4 роки тому +6

    Brother thankyou so much saraina samayam lo naku chepparu

  • @kumariyangala5652
    @kumariyangala5652 2 роки тому +2

    ప్రైస్ ది లార్డ్ అయ్యా మీరు చెప్పే ఈ వాక్యం నా హృదయాన్ని కదిలించింది😭🙏🙏🤝🤝💐💐💐💐

  • @someshofficial5987
    @someshofficial5987 4 роки тому +7

    వందనాలు పాస్టరు గారు 🙏🙏🙏🙏

  • @rajeswariramana1434
    @rajeswariramana1434 3 роки тому +1

    Chala bagundi annaya Ni matalu nannu marchayi

  • @kote.mahipal5498
    @kote.mahipal5498 4 роки тому +8

    నిజమే అన్న..నా కన్నులు చాల ప్రమాదంలో నన్ను పడేశాయి 😥😥😥

    • @jayaannyasuper1435
      @jayaannyasuper1435 3 роки тому

      Take bro chachy varku try maradanake devadu sayam untundhe

  • @susheelreddy7062
    @susheelreddy7062 4 роки тому +3

    Nb expressed this mystery in such a way James garu..
    U too hv the heart of Phinehas James garu ..may the Lord God HolySpirit fill the same Spirit till the end of ur last breath James garu..really I love it .

  • @PoojaPooja-mz9nj
    @PoojaPooja-mz9nj 3 роки тому

    Anaya e message chala andiki avasaramaina message thanks annaya amen 🙏 🙏 🙏 🙏 🙏

  • @susheelreddy7062
    @susheelreddy7062 4 роки тому +4

    Outstanding abbreviation abt " Magathanam" n who is Magadhirudu..wow..really I salute ur attitude James garu.

  • @vasanthi_palaparthi9926
    @vasanthi_palaparthi9926 4 роки тому +9

    Yesss bro tnq Jesus bless you brooo

  • @priyasandya1534
    @priyasandya1534 4 роки тому +9

    Praise the lord James garu

  • @srinudarsi5578
    @srinudarsi5578 4 роки тому +6

    Life's changing msg brother

  • @myherojesus6704
    @myherojesus6704 Рік тому

    మీ కోసం ప్రేయర్ చేచే వాడిని లో నేను ఉన్నాను అయ్య

  • @prasadvesapogu1742
    @prasadvesapogu1742 4 роки тому +6

    Praise the lord
    మంచి వర్తమానం బ్రదర్

    • @tejayandava2891
      @tejayandava2891 3 роки тому

      Breather garu me vakyam valla nenu maranu ..God bless you

  • @jyothijyothi267
    @jyothijyothi267 4 роки тому +8

    Praise the lord thammudu god bless u

  • @k.subash4195
    @k.subash4195 4 роки тому +11

    ఆత్మీయ.సందేశం. మీరు. మాకు.చెప్పారు. మీకు. కృతజ్ఞతలు.నేటి. సమాజానికి.మంచి. వాక్యం చెప్పారు. తమ్ముడు గారు వందనాలు 🙏🙏🙌👏👍

  • @bajiprassu8998
    @bajiprassu8998 4 роки тому +7

    Brother praise the lord
    Good message brother

  • @k.chinna3167
    @k.chinna3167 2 роки тому +2

    Praise the Lord Anna🙏 This message corrected my self.. All glory to God Anna... 💕

  • @glorykandukuri6707
    @glorykandukuri6707 4 роки тому +7

    Excellent message tnq lord

  • @pradeeprajucisf9998
    @pradeeprajucisf9998 3 роки тому

    Nenu vaakyam vinna vaallamdarilo , meela cheppina vaarini nenekkada vinala chudala , tnq tnq tnqqqqq .. Inkem cheppagalanu annaya meeku Praise the lord ✝️🙏 .. chaaaala bhaga chepthunnaru vaakyam , really I speechless brother

  • @jessypavithra8448
    @jessypavithra8448 4 роки тому +1

    MARANATHA Annayya. Devudi selection best ani bagaa cheparu. Devudi pranalikalo tharagani aathmeeya anandam vuntundhi. Nuthana nibandhanaloni kristhu Prema manaku papam jayinche shakthinichindhi. Mana paina adhikaram devudikichinapudu kachithanga papanni jayistham.parishuddathma thandri manaku shudda hrudayam ichi papam nundi vidipisthadu. ALL GLORY TO GOD AMEN.