వ్యక్తిగత జీవితం లో ఇదే దేవుని చిత్తం అని గుర్తెరుగుట ఎలా??? పార్ట్ 2 Msg By Bro: P. James Garu.

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024

КОМЕНТАРІ • 426

  • @Calveryholyfirechunchulur
    @Calveryholyfirechunchulur 4 роки тому +71

    అన్నయ్య VETLAPALEM లో ఉన్న మనుషులకి మీరు మంచి massages ఇస్తున్నారు. అలాగే యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్ ఇస్తున్నారు. అన్నయ్య మీలాంటి సేవకులు ప్రతి ఒక్క విలేజ్ లో ఉండాలి అన్నయ్య. Truth ఏంటో తెలియచేస్తున్నారు...ఇలా ఎవ్వరు చెప్పరు అన్నయ్య మీరు చెప్పినట్టు, అ ఊరు లక్కీ అన్నయ్య నిజం గానే ,అలాగే మేము కూడా అన్నయ్య....👏👏👌👌👌

  • @rajub.v.d--timothy7457
    @rajub.v.d--timothy7457 4 роки тому +12

    వాక్యానుసారంగా జీవించకుండా నామకార్ధ క్రైస్తవులు గా బ్రతికే (కొంత మంది) కి విజ్ఞాపన ,,,వాక్యము తో ఉన్నదీ ఉన్నట్టు గా చెప్పి దేవుడు వాక్యం తో మూతి మీద కొట్టె,,,ఇది తప్పు అని నిగ్గదీసి చెప్పే James అన్న మెసేజ్ లు చూస్తే బాగుపడతారు...God BLESSYOU అన్న,,,God BLESSYOU ministry

  • @pchspalli2415
    @pchspalli2415 4 роки тому +23

    ఈ21century కి మీరె పౌల్ గారు ఇంతలా విడమార్చి చెప్పే భోదకులను చూడలేదు... నిజంగా వేట్లపాలెం చర్చ్ సభ్యులు చాలా ధన్యులు మీ ప్రతి మాట ఒక weapon లా ఉంది ప్రతి ఒక్కరిని చీకటి నుండి వెలుగు లోకి తీసుకువస్తూ కడవరి దినాల్లో క్రీస్తు సువార్తను నలు దిక్కులకు చెప్పడానికి మీరు చేస్తున్న కృషికి వేలాది వందనాలు brother

    • @Raju-lx1mh
      @Raju-lx1mh 4 роки тому +1

      బాబోయ్ అంతలేదు..!!

    • @luckyanu6087
      @luckyanu6087 4 роки тому

      Poul gariki evaru sari leru brother ,poul gari gurunchi cheppinntamatrana poul Garu pieporu brother plz dayachesi ala polchavaddu evarini

  • @ramyasree7554
    @ramyasree7554 4 роки тому +2

    అగ్నితో మండే పొదను చూసినప్పుడు , ఎర్ర సముద్రం పాయలు అవ్తునప్పుడు ఇలాంటి సూచనలు చూసినప్పుడు దేవుణ్ణి విశ్వసించడం ఒకటి అయితే దేవుని మాట వినపడక సమాధానం లేని మనల్ని నిరుస్తాహపరిచే నిశ్శబ్ద సంవత్సరాలు కొన్ని ఉంటాయి అలాంటి సమయాలలో కూడా మనం విశ్వసించడం నేర్చుకోవాలి .అయితే దేవుని నిశ్శబ్దాన్ని దేవుని ఉదాసీనతగా అర్థం చేసుకోని వ్యక్తి ధన్యుడు.

  • @ramyasree7554
    @ramyasree7554 4 роки тому +30

    ప్రతి ఒక్కరూ నేను చుసేశానుగా మెసేజ్ నాకు క్లారిటీ వచ్చేసిందిగా అని అనుకోకుండా దయ చేసి dc team వారు అందిస్తున్న దేవుని వాక్యాన్ని వీలు అయినంత వరకు share చేసి దేవుని రాజ్యం సమీపంలో ఉంది అనే సువార్తలో మనం కూడా పాలి భాగస్తులు అవుదాం. DC team tnq soo much ఈ విశ్వంలో ఎదో మూల ఉన్న నాకు కూడా దేవుని వాక్యం అందేలా చేస్తునందుకు మీ కృషికి తగిన ఫలితం అందేలా ఎన్నో ఆత్మలు దేవునిలోనికి సంపాదించబడాలి అని మనసుపూర్తిగా నిరీక్షిస్తున్న. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక ఆమెన్

    • @Lilly-cd9zx
      @Lilly-cd9zx 4 роки тому

      @@preethi7373 descriptionlo vundandi okna

  • @RajkumarRajkumar-qv9si
    @RajkumarRajkumar-qv9si 4 роки тому +9

    రాబొయే రొజులో దేవుని కోసం వాడబడే బలమేన సాధనాలుగా యేసయ్క మిమ్మల్మి వాడుకొని ఆయన పరిచర్య బహ్మగా జరిగంచును గాక దేవునికి మహిమ ఆమెన్ ఆమెన్ తమ్ముడు,,👌👌👌👌👌👌👌👌

  • @anoshekushi8288
    @anoshekushi8288 2 роки тому

    Thank you almighty Jesus God praise the Lord amen amen amen Amen Amen amen amen 🙏

  • @satyaperam4041
    @satyaperam4041 3 роки тому

    ఈ message valla చాలా నేర్చుకున్న అన్నయ.Praise the lord brother

  • @jyothidaram4373
    @jyothidaram4373 2 роки тому +1

    Praise the lord anna🙏..
    దేవుని చిత్తం అంటే ఏమిటో మాకు చక్కగా తెలియచేసినారు..ధన్యవాదాలు అన్నా ....👏👏

  • @ramyasree7554
    @ramyasree7554 4 роки тому +2

    దేవుడు ఎర్ర సముద్రాన్ని తీసివేయలేదు దాన్ని తెరిచాడు అదే విధంగా మనకు సమస్యలను తీసివేయరు మన సమస్యకి కూడా ఒక మార్గాన్ని ఆయన వాక్యంలో కనుగొనగలం

  • @ramyasree3502
    @ramyasree3502 4 роки тому +27

    Praise tha lord anna 🙏 దేవుని చిత్తం అంటే ఏమిటో అని చాలా confusion ఉండేది అన్న.... నిన్న మీరు అందించిన వాక్యం విన్న తర్వాత చాలా clarity వచ్చింది అన్న .....మమ్మల్ని వాక్యం ద్వారా ఎంతగానో బలపరుస్తున్నందుకు మీకు చాలా thanks అన్న ......🙏

  • @ashokbuggapally9288
    @ashokbuggapally9288 2 роки тому +1

    James anna thankyou so much ♥️🥰,devuni athma dwara chala deep ga explain chesaru.....chala baga ardhamiyindhi 🙏🙏🙏🙏🥺

  • @ChandapallyAnjaiah
    @ChandapallyAnjaiah 9 днів тому

    God is great అన్నయ్య థాంక్స్ థాంక్స్ థాంక్స్

  • @sekharfayantra226
    @sekharfayantra226 3 роки тому

    వాక్యం బాగా చేప్పారు అన్నయ్య 🙏🙏🙏🙏🙏 అన్నయ్య 📖📖📖💐💐

  • @ramyasree7554
    @ramyasree7554 4 роки тому +9

    ఎప్పుడు అయితే పరిశుద్ధాత్మ మన మనస్సుపై పనిచేస్తుందో ఒక తల్లి తన బిడ్డని కనిన విధంగా మన హృదయం పరలోకపు రాజ్య ప్రకటనను కనగలుగుతుంది

  • @bhavanibhanu1352
    @bhavanibhanu1352 4 роки тому +3

    యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వందనములు james అన్నయ్య 🙏 ఎన్నో లోతైన మర్మములను మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచారు.. సమస్త మహిమ ఘనత ప్రభావము మన కన్న తండ్రికే కలుగును గాక..ఆమెన్ 🙏🙏

  • @lalithakumarirayudi6989
    @lalithakumarirayudi6989 9 місяців тому +1

    Devuni చిత్తం గురించి చాలా బాగా చెప్పారు

  • @manokiran5467
    @manokiran5467 2 роки тому +1

    🙏🏻 🙏🏻 Amen

  • @bshanthi46
    @bshanthi46 2 роки тому

    అన్నయ్య మకు entha manchi msg andhinchinduku tq అన్నయ్య nenu kothaga devudu ne nammukunna అన్నయ్య andaru maku devudu kanipisthadu maltadautaru anttunnaru kani naku enduku kanipincahadam ledhu ani nenu chala badha paddanu అన్నయ్య nalo ami papam undhi andhukey devudu natho maltadam ledhu anukunna kani meru cheppina msg vennaka naku chala ardamindhi అన్నయ్య meku chala thanks అన్నయ్య h devudu nennu devinchunu అన్నయ్య వనందానాలూ అన్నయ్య

  • @Praveena-yk3gk
    @Praveena-yk3gk 4 роки тому +17

    Praise the lord sir 🙏🙏🙏 మాకు ఇంత స్పష్టంగా అర్ధం అయ్యేలా మాకు చెప్పినందుకు వందనాలు సార్ 🙏🙏

  • @Lurdhu77
    @Lurdhu77 4 роки тому +5

    Praise the Lord 🙏🙌💞🙌🔥 ✝️🙏no words , very clear explanation ,all my doubts cleared, thank you 💓 pastergaru🙏🙏🙏

  • @ramyasree7554
    @ramyasree7554 4 роки тому

    ఆరాధన మీ జీవితంలోని కఠినమైన సమయాలు మీరు దాటేలా చేస్తుంది, ఇది మీ దృష్టిని సమస్య నుండి సమస్య పరిష్కారకుడు అయిన క్రీస్తు వైపుకి మీ దృష్టిని మరలుస్తుంది

  • @chaitanyadonuka6550
    @chaitanyadonuka6550 3 роки тому

    Brother you telling 100% correct, I am not listen this type of explanation my entire life, I am by birth Christian but I am not change, after listening to your messages automatically I am change, my thoughts my behaviour, way of talking, 🙏😭 really tq so much brother,

  • @edurubrothers8667
    @edurubrothers8667 4 роки тому +5

    వందనాలు అన్నయ్య చాల లోతుగా వివరించారు మీ ప్రయాస సూపర్ దేవునికి మహిమ కలుగును గాక

  • @kondrusunitha2811
    @kondrusunitha2811 2 роки тому

    Praise the lord. Anayy a
    మీ వాక్యం చాలా బాగుంటుంది

  • @user-gz7xf4fc4r
    @user-gz7xf4fc4r 4 роки тому +1

    మన పరిశుద్ధుడు రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున వందనాలు జేమ్స్ అన్నయ్య 🙏🙏.....మన కనతండ్రి చిత్తం ఎలా ఉంటుందో ఎలాగ్రహించాలో అర్థం అయ్యెల వివరించారు క్రీస్తు ప్రభువు నామమున కృతజ్ఞతలు 🙏 🙏🙏🙏.

  • @graceofgod4173
    @graceofgod4173 4 роки тому +1

    Prise tha Lord annaya maku kanuvippu kaliginche enno adh bhuthamain vishayalu theliya chesaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudharani789
    @sudharani789 4 роки тому

    My dear thammudu niku yentha desire ayya. I am also wait for R I P. Sudha Rani from guntur. We are meet in paradise.praise the lord 🙏

  • @sarillanagaraju9184
    @sarillanagaraju9184 3 роки тому

    PraiseTheLord.Brother..Nee.massege.chalaBaagacheputhav.Brother

  • @pallepamulakavitha2010
    @pallepamulakavitha2010 4 роки тому +4

    Tq soo much sir meeru naalo unna chaala doubts ni clear chesaru praise the lord 🙏

  • @ramyasree7554
    @ramyasree7554 4 роки тому +1

    దేవుని ప్రేమను తెలుసుకొని కూడా నిశబ్ధంగా ఉండటానికి ఎంచుకోవడం అంటే ఈత ఎలా కొట్టాలో తెలిసి కూడా మునిగిపోవడం ఎంచుకోవడం లాంటిది

  • @kavithagutam1996
    @kavithagutam1996 2 роки тому

    Praise the lord annayya 🙏🙏🙏

  • @keerthikeerthi6443
    @keerthikeerthi6443 4 роки тому +6

    Praise the lord 🙏🙏🙏🙏🙏
    Praise the lord James pastor
    Thank you pastor

  • @marrychristian7671
    @marrychristian7671 4 роки тому +5

    Praise the lord all tq jesus sir ilu jesus sir praise the lord James sir tq James garu gad bless you amen

  • @sathishthogaru7271
    @sathishthogaru7271 4 роки тому +2

    Tq.. jesus james anna dwara nannu balaparichina vidanamunu batti meeke samasta mahima kalugunu gaka.. amen

  • @ramyasree7554
    @ramyasree7554 4 роки тому +2

    మనం సురక్షితంగా ఉన్నాము అంటే ప్రమాదం లేకపోవడం వల్ల కాదు కానీ దేవుని ఉనికి కారణంగా మాత్రమే సురక్షితంగా ఉన్నాము

  • @priyadarshini9335
    @priyadarshini9335 4 роки тому +6

    Praise the Lord James garu.... Wonderful msg icharu.... Week ki week ki manchiga msg isthunnaru..God bless you andi...

  • @pallamsambasivarao6321
    @pallamsambasivarao6321 4 роки тому +3

    Praise the Lord Anna🙏🙏🙏🙏 nijamina devuni chethamu emito.. Ela dhani telusukovalo chala baga vivarichi cheppinandhuku meeku na vandhanalu Anna🙏🙏 tq Jesus🙏🙏

  • @praveenlodugu4581
    @praveenlodugu4581 3 роки тому

    God bless you ana devudu miyandu thana chitham jariginchunu gaka amen

  • @user-dy6pq8xm6l
    @user-dy6pq8xm6l 4 роки тому +9

    బ్రదర్ గారికి వందనములు అయ్యా మా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి మా కుమార్తె ఎక్కడున్నా తిరిగి రావాలని ప్రార్థన చేయండి మా కుమార్తె పేరు గీత

    • @DesireOfChrist
      @DesireOfChrist  4 роки тому +6

      Ok sister tappakunda ప్రార్థన చేస్తాము

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 роки тому +1

      @@DesireOfChrist Maranatha my dear spiritual brothers and sisters (DC Team). Devudu meekichina prarthana bharaanni batti mana parama thandriki lekkinchaleni sthothramulu. Devudi chithamlo meeradige prarthanalanitiki devudu javaabichi aayana naamaanni mahimaparchukonunugaka hallelujah amen
      All glory to our almighty God always amen

    • @jesusmysaviour1375
      @jesusmysaviour1375 4 роки тому

      @@jessypavithra8448 amen

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 роки тому

      @@jesusmysaviour1375 Hallelujah
      All glory to our almighty God always amen

  • @rani.akkapolu1950
    @rani.akkapolu1950 4 роки тому +8

    Praise the lord police pastor James garu🙏🙂

  • @kaurunagarajunagaraju7990
    @kaurunagarajunagaraju7990 4 роки тому +5

    వందనాలు బ్రదర్ మంచి వాక్యం చెపారు 🙏🙏🙏

  • @rukhminib7360
    @rukhminib7360 4 роки тому +1

    మీకు చాలా thanks for more information జేమ్స్ గారు 🙏🙏🙏🙏🌹🌹🌹❤🙏🙏🌹

  • @jesusismyglory7510
    @jesusismyglory7510 3 роки тому

    Annaiah really thankful ...enni rojulu nudi naalo questions unnayo vaati annitiki me message dwara God answers telusukunananu really wonderful world's 🙏

  • @lingaswamyedla2857
    @lingaswamyedla2857 2 роки тому

    Praisad lord brodher God bless you wonderful message God bless you

  • @v.chandrapaulpaul9292
    @v.chandrapaulpaul9292 4 роки тому +6

    Me jevitham dwara Devuni mahimaparustunandhuku vandanalanna.

  • @SatyaSatya-xi8fc
    @SatyaSatya-xi8fc 4 роки тому +1

    దేవునికే మహిమ కలుగును గాక
    వందనములు బ్రదర్
    దేవుని చిత్తము గురించి ఎంత
    గొప్పగా వివరించారు బ్రదర్
    థాంక్స్ యు థాంక్స్ యు వెరీ మచ్
    గణేష్ కువైట్

  • @vijayakola6627
    @vijayakola6627 4 роки тому +4

    Arthamiye vidham ga explanation chesaru. Thank you Brother
    Praise the Lord 🙏🙏

  • @sudharaninandru7841
    @sudharaninandru7841 4 роки тому +3

    Vandanalu annaya🙏.miru dianamic preacher annaya .mi message na athmanu balapastunnae anna 🙏

  • @saginalarojasrilatha9724
    @saginalarojasrilatha9724 4 роки тому +8

    Praise the name of Jesus as much as high .you are dynamic preacher.there is a variations for children of God and world aside

  • @mludiya8028
    @mludiya8028 3 роки тому

    Praise the Lord 🙏

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 3 місяці тому

    వందనాలు అన్నయ్య గారు 💐💐

  • @mosajoseph939
    @mosajoseph939 4 роки тому +5

    Jemes anna Praise the Lord meeru appload chesina prati message chustunnanu wonderful messages 👏👏👏👍👍👍👌👌👌

  • @deepumallemangel3276
    @deepumallemangel3276 3 роки тому

    Praise the lord Annaya God bless you

  • @rajuraju3378
    @rajuraju3378 4 роки тому +2

    James garu నాది ఒక చిన్న మాట దేవుని ఎరిగినవారూ కట్నం..తీసుకుని వివాహం చేసుకోవచ్చ

  • @jyothithadi5540
    @jyothithadi5540 3 роки тому

    Praise the lord 🙏

  • @ramyasree7554
    @ramyasree7554 4 роки тому

    విశ్వాసం రాడార్ లాంటిది .రాడార్ పరికరం దూరంగా పోగమంచులో ఉండే వాటిని కూడా మనకి కనిపించేలా చేస్తుంది. కాబట్టి విశ్వాసం కూడా మానవ కంటికి కనిపించని నిత్యత్వపు అందాన్ని మనకి చూపిస్తుంది.

  • @sudheerjaladhi605
    @sudheerjaladhi605 Рік тому

    Praise the Lord brother 🙏🏻

  • @ramyasree7554
    @ramyasree7554 4 роки тому

    మారువేషంలో ఉన్న విశ్వాసులుగా సాతాను ప్రజలను మీ జీవితంలోకి తీసుకువస్తాడు. కాబట్టి వివేచన కోసం ప్రార్థించండి

  • @karunakrupa.p3272
    @karunakrupa.p3272 4 роки тому +3

    Praise tha lord brother me Sangam vallu lucky,🙏

  • @srinivaspulipaka7102
    @srinivaspulipaka7102 4 роки тому +4

    1:52 .swasthamu kosam kanipetukovatam.👌👌👌

  • @ashaashu4942
    @ashaashu4942 4 роки тому +3

    E vishyamlo nak chala confusion unde kani eppudu oka clarity vocchindhi thank you soo much james bro

  • @ashaashu4942
    @ashaashu4942 4 роки тому +3

    దేవుని చిత్తం gurinchi oka clarity ecchav annaya chala thanks

  • @rajasekhar8556
    @rajasekhar8556 4 роки тому

    Brother you are an ordinary person but your message which has given by God is an extraordinary.That is the willing of God.I have cleared so many doubts... Thank you Lord.and thanq to DC team.

  • @madaanadarao8086
    @madaanadarao8086 3 роки тому

    Praise the lord....anna....🙏🙏🙏🙏

  • @rajisalu9420
    @rajisalu9420 2 роки тому

    Vandanalu Annayya 🙏🙏🙏🙏🙏

  • @bommaliraju8790
    @bommaliraju8790 4 роки тому +3

    వాక్యం బాగా చెప్పారు జేమ్స్ అన్నయ్య👌👌

  • @satiwadapavanpavan5310
    @satiwadapavanpavan5310 4 роки тому +2

    జేమ్స్ అన్నయ్యవందనాలు

  • @arunamatteda9789
    @arunamatteda9789 4 роки тому +4

    Praise the Lord.. Veeru Garu

  • @danieldorca2987
    @danieldorca2987 2 роки тому

    Praise the lord annaya

  • @swethagod4389
    @swethagod4389 4 роки тому +4

    Praise the lord Annaya I'm so blessed your messages god bless you abundantly Annaya thank you

  • @VedaJoseph
    @VedaJoseph 4 роки тому +1

    Praise the lord sir.... Manushulani santhosha pettadaniki kakunda mana hrudayalanu parikshinche devuni santhosha pettutaku chesthunna mee bodhalu vyardham kakunda ardam chesukune gnanam Sathyam edo thelusukuni dhani prakaram naduchukune jivithalu devudu maku dayacheyunu gaaka... Thank u sir

  • @ainapurapumadhavilatha7697
    @ainapurapumadhavilatha7697 4 роки тому +2

    Praise the Lord Sir 🙏 good massage devuni chittamunu gurchi Chala Baga ardhmayyela cheputunnaru Tq sir god bless you sir 🙌 🙌

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 роки тому

      Hallelujah amen
      All glory to our almighty God always amen

  • @narayanadasuvenkatachary2982
    @narayanadasuvenkatachary2982 4 роки тому +5

    Good message James pastor gaaru

  • @giraganivaishnavi1201
    @giraganivaishnavi1201 4 роки тому +1

    Thanks for God for giving this message 🙏😇 , james anna meeku vandhanalu 🙏

  • @estherswaroopa
    @estherswaroopa 4 роки тому +9

    Avunu ayya garu chala varaku question s ki answer vachayi maku, devuniki mahima🙏

  • @gracehannah762
    @gracehannah762 4 роки тому

    Praise the Lord james garu..... Good message anna

  • @sunilborra4752
    @sunilborra4752 3 роки тому

    Good message God bless you brother 👏🤝👏👌🤝👏🤝👌🤝

  • @esselpin8159
    @esselpin8159 4 роки тому +2

    Praise the Lord Brother. Thank you for your wonderful messages I thank you so much brother , today your message is super natural God vision Amen! Amen !

  • @deepaneela197
    @deepaneela197 4 роки тому +5

    Chala Baga clear ga chepparu sir 🙏🙏

  • @koteswariinti746
    @koteswariinti746 3 роки тому

    Praise the Lord brother, iam so blessed

  • @merugumaneeshamaneesha9392
    @merugumaneeshamaneesha9392 4 роки тому +1

    Prise the lord brother mee msg valla nynu chala maranu inka life lo god ki nacchalanty inka ym chyyalo msgs ivvandi anna mee msgs Naku pole point..Naku health issues unnai anna pray fr mee.prise the lord🙏👍👍

  • @pittlanavaratnam1741
    @pittlanavaratnam1741 2 роки тому

    Praise the lord to all. Holy , spirtual , Super and wonderful message to all. God bless you every day. Thank you pastor garu.

  • @nharikrishna1740
    @nharikrishna1740 4 роки тому +5

    Praise the Lord brother.. Chala Valuebel message cheparu brother🙏🙏🙏🙏🙏🙏

  • @MDS748
    @MDS748 4 роки тому +3

    Praise the lord annayya 🙏🙏

  • @sreemuruvasamarasaradhi9450
    @sreemuruvasamarasaradhi9450 4 роки тому +2

    Thank you Brother.. Good message.. morning theology class very nice... Glory to God 🙌 Hallelujah Amen

  • @induk9200
    @induk9200 3 роки тому

    Praise the Lord Thammudu 🙌 🙏 👏

  • @ranjithkumargodsimages9053
    @ranjithkumargodsimages9053 2 роки тому

    Praise the Lord brother... 🙏

  • @ammu-lv5di
    @ammu-lv5di 4 роки тому

    Superb annaya asalu entasepu venna vanalanipistundhi me matalu

  • @blessyblessy9129
    @blessyblessy9129 3 роки тому

    Prise the lord Anna
    Amen

  • @pushpakothapalli6252
    @pushpakothapalli6252 4 роки тому +5

    Praise the lord 🙏✝️🙏

  • @jessypavithra8448
    @jessypavithra8448 4 роки тому +4

    All glory to our almighty God always amen
    Andariki Maranatha. God bless you all amen hallelujah.

    • @rekhasalvi7348
      @rekhasalvi7348 4 роки тому

      Praise the Lord ra Jessy

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 роки тому

      @@rekhasalvi7348 praise the lord akka

    • @aparnaindian983
      @aparnaindian983 4 роки тому

      Praise the lord my dear sisters 🥰🥰🥰

    • @thabitharani.p198
      @thabitharani.p198 4 роки тому

      Praise the lord my dear spiritual sister's God bless you...❤

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 роки тому

      @@thabitharani.p198 Hallelujah amen
      All glory to our almighty God always amen

  • @karthiktaneti965
    @karthiktaneti965 4 роки тому +4

    Prise the Lord annayaa

  • @premakumarirekadi9046
    @premakumarirekadi9046 4 роки тому +3

    Vandhanalu pasta garu
    Thankyou Sir

  • @somusekhar6962
    @somusekhar6962 8 місяців тому

    Really such a great words dear brother 🙏🙏

  • @udaykiranudaykiran2679
    @udaykiranudaykiran2679 4 роки тому +2

    Praise the lord annayya

  • @madhavijanga7023
    @madhavijanga7023 4 роки тому +1

    God bless you thammudu. Parishuddathmudu mee dwara maa sandehalu clear chestunnaru.

  • @rajendratadi5283
    @rajendratadi5283 4 роки тому +2

    Praise the Lord annayya

  • @turangalashanthi302
    @turangalashanthi302 4 роки тому +2

    Praise the lord... Thanks to god..good message James garu.

  • @eswarreddy9607
    @eswarreddy9607 4 роки тому +5

    🙏🙏❤️ price the lord Ameen