Secrets of Himalayan Yogis | Sri Viswayogi Viswamjee Maharaj With RaviSastry

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 156

  • @vaalmeekigantada3422
    @vaalmeekigantada3422 7 місяців тому +53

    జాగ్రత్తగా గమనిస్తే విశ్వంజీ గారి మాటల్లో కొంత అహంకారం కనిపిస్తుంది. అడిగినదానికి అవసరానికి మించి వివరణ. అది అలా ఉంచితే.....ఆయన చెప్పేది అన్ని మతాలూ సమానమని, అందరు దేవుళ్ళు సమనమనా?? లక్షల సంవత్సరాల క్రితం నుండి ఉన్న సనాతనం తో మిగతా మతాలకు పోలికా?? రాముడికి యేసుకి పోలికా?? అన్ని మతాల వారిని ప్రేమించడం ఎలా?? అందరూ మనవాళ్లే అనుకోవటం ఎలా?? మనవాళ్లే అనుకుంటూ ఏం చేసినా భరించటం ఎలా?? మన కుటుంబంలో ఒక వ్యక్తి సైకో గా మారి ఇద్దరిని చంపేశాడు. మిగిలిన వారందరినీ చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు వాడిని ఎదుర్కోవాలి. అవసరమైతే అందరినీ కాపాడుకోవటం కోసం చంపేయాలి. అది మానేసి..... వాడు మన వాడే కదా అని క్షమించి వాడికి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని నీతులు చెబితే వింటాడా?? వినడు కదా. ఏంది ఈ స్వామి చెప్పేది?? ఇప్పటికే ఆ రెండు మతాల వల్ల భారతదేశం లక్షలాదిమంది హిందువులను కోల్పోయింది. వేలాది దేవాలయాలను కోల్పోయింది. రత్నగర్భ లాంటి ఈ దేశం రాళ్ల దిబ్బగా మారిపోయింది. ఇంకా సహనం ప్రేమ అంటూ ఆ మతాల వారిని ప్రేమిస్తూ వాళ్లకి ఊడిగం చేయాలా?? వాళ్లు చేసే అరాచకాలు, మతమార్పిడులు, మతోన్మాద చర్యలు చూస్తూ ఊరుకోవాలా?? పౌర్ణమి నాటి రాత్రి యోగులంతా కూర్చుని చెప్పే మాటలు ఇచ్చే సందేశం ఇదేనా?? కానే కాదు. అదే నిజమైతే.... రాముడు కృష్ణుడు వంటి దేవుళ్లతో పాటు ఎందరో యోగులు సిద్ధులు మహర్షులు ఈ గడ్డమీద ఎందుకు పుట్టారు?? అందరూ మనవాళ్లే అన్నీ మన దేశాలే అనుకుంటే ఇతర దేశాలలో ఎందుకు పుట్టలేదు?? ప్రపంచం శాంతిగా ఉండాలంటే ముందు భారతదేశము సంపూర్ణ హిందూ దేశంగా ఉండాలి. ఆ హిందుత్వానికి నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే చివరకు పాషాండ మతాలకు వత్తాసు పలికే హిందువులైన సరే వాళ్లని పీకి పారేయాల్సిందే. ఇన్నాళ్లు ప్రేమ పరమత సహనం శాంతి అంటూ వేదాలు వల్లిస్తూ ప్రజల రూపంలో ఆస్తి రూపంలో దేవాలయాల రూపంలో సంస్కృతి రూపంలో మనం కోల్పోయింది చాలు. ఇక యుద్ధం చేయాల్సిందే. పాషండ మతాల మీద ఉక్కుపాదం మోపాల్సిందే. జైశ్రీరామ్.

    • @GurramSrinivas-ux7nw
      @GurramSrinivas-ux7nw 7 місяців тому +1

      Yes 💯

    • @Moviesadmirer
      @Moviesadmirer 7 місяців тому +9

      బాబు మతం అనేది శరీరానికి మాత్రమే, కొన్ని కోట్ల లోకాలు ఉన్నాయి, 14 భువన భాండాలు ఉన్నాయి అక్కడ విషయం ఏంటంటే ఒకసారి పుట్టిన మహాత్ముడే మళ్ళీ ఇంకో మతంలో మహాత్ముడిగా పుడతాడు, ఆత్మ జన్మల తీసుకునేది అనుభవాల కోసమే. ఈ శరీరానికే సనాతన ధర్మం అయినా ఇంకేం మతం అయినా, తెలుసుకో.

    • @padmavathidevithota2530
      @padmavathidevithota2530 7 місяців тому +1

      bhagavanthudu neechula kadupulo puttadu

    • @animinediprasad1936
      @animinediprasad1936 7 місяців тому

      ❤❤

    • @ravisekharreddy9783
      @ravisekharreddy9783 7 місяців тому +2

      11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11..all roads,denominations ...

  • @k.sreedevisairam4586
    @k.sreedevisairam4586 6 місяців тому +4

    చక్కని ప్రబోధమునందించిన గురువుగారికి అనేక నమస్సులు. మంచి ప్రశ్నలు సంధించి అందించినరవిశాస్త్రి గారికి ధన్యవాదములు

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 7 місяців тому +12

    రవిశాస్త్రి గారికి హృదయపూర్వక అభినందనలు. విశ్వంజీ మహారాజ్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.

  • @antharvaahinibyramadevimar8157
    @antharvaahinibyramadevimar8157 7 місяців тому +16

    విశ్వయోగి చాలా బాగా చెప్పారు. ప్రేమ వుండాలి పుట్టాలి. ప్రేమే దైవము.

  • @mohanraokasula
    @mohanraokasula 7 місяців тому +4

    Great thinking of Vishwayogi for the achievement of number one position in the world for Sanatana dharma.Universal love is the need of the hour.GREAT SANKALPA OF VISHWAM JI MAHARAAJ IS ALWAYS FOR VISHWA SHANTI.
    KOTI KOTI NAMAN SWAMY.OUR PADABHIVANDANAMULU .

  • @HariPriyaGuttikonda-lg2sv
    @HariPriyaGuttikonda-lg2sv 7 місяців тому +8

    ధన్యవాదములు రవిశాస్త్రి గారు

  • @arunakumari5028
    @arunakumari5028 3 місяці тому

    SWAMY GARU NAMASTE....PAADABHI VANDANAMULU...JAI SANATHANA MATHAM...VISWA MANAVALIKI...VASUDAIKA KUTUMBHANIKI JAI...PRECIOUS SPIRITUAL MESSAGE ...DANYAVADAMULU SWAMY GARU...

  • @archanahanumesh8621
    @archanahanumesh8621 7 місяців тому +2

    జై గురు దత్త Ravi Shastri గారు చాల గొప్ప ఇంటర్వూ శ్రీ సాయి గురు దేవ దత్త స్వామి గారు చెప్పిన మంత్రం

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 7 місяців тому +2

    పాదాభివందనం గురువు గారు... ప్రస్తుత సమాజం కోసం మంచి సమాచారం ఇచ్చారు జీ.... T Srinivasa Rao PET master Duppulapalem Village Addateegala mandal ALLURI SEETA RAMA RAJU DISTRICT AP

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv2036 5 місяців тому +1

    మంచి సందేశం... ఓంశాంతి

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 7 місяців тому +7

    అవదూత చింతన శ్రీ గురుదేవ దత్త🙏🙏🙏

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 7 місяців тому +51

    యోగులు మీరు ప్రపంచం లో మినిస్టర్స్ వేల కోట్ల తినటమేనది లేకుండా.చూడండి పాపం చాలా మందిని హింసకు గురి చేస్తున్నారు ఇప్పుడు ప్రజా ప్రభుత్వం డాని కోసం పాటు పడే దత్తు మీ సంకల్పాన్ని వినియోగించంది ఓమ్ నమ శివాయ గురవే నమః ❤❤❤❤

    • @AnanthaKashetty
      @AnanthaKashetty 7 місяців тому +2

      Very nice program thanks rivigaru

    • @sripavankumaramara5740
      @sripavankumaramara5740 7 місяців тому +1

      మంత్రులు కోట్ల రూపాయలు తినేలా చూడటం వారి కర్తవ్యం కాదు.

    • @ranganayakammasripati3858
      @ranganayakammasripati3858 7 місяців тому +1

      స్వామి నమస్కారము, హిమాలయ యోగులు యోగం చేసిన వారే కదా

    • @ranganayakammasripati3858
      @ranganayakammasripati3858 7 місяців тому +2

      సంస్కృతాన్ని అంతర్జాతీయ భాషను చేయవచ్చు కదా

    • @saradharani8726
      @saradharani8726 7 місяців тому

      Great message to all humans
      Irrespective of religion cast and cread

  • @rameshs.v8296
    @rameshs.v8296 5 місяців тому +1

    Swami Mee matalu chala bagunnayi meku namaskaralu

  • @mellachuruvulakshmidevi3075
    @mellachuruvulakshmidevi3075 7 місяців тому +1

    Swamy ji mee adhbutha Botha most power full & effective ga undi mee vakkulu Amrutha nidhiga anipisthondi thanks you 🎉

  • @suryam22
    @suryam22 6 місяців тому

    Thank you Guruvu gaaru and thank you ravi sasthri gaaru...content chala bagundi❤

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 7 місяців тому +5

    సరే బాగుంది మీ ఉపన్యాసం ఇంతకీ మీరు మానవాళికి ఏమి చేశారు ఎంత మందికి సద్గతి మోక్షమార్గము చూపారు శంభల అనే థంబ్ నైల్ పెట్టారు అక్కడి విశేషములు ఏమి చెప్పగలరు

    • @ramadevivemuri423
      @ramadevivemuri423 7 місяців тому

      Swami ki theists kadaa cheppataaniki Sambala gurinchi😂

  • @cosmicpowerchannel7926
    @cosmicpowerchannel7926 7 місяців тому +3

    శుభమస్తు నిత్యం సర్వం విజయోస్తు 🌹🌹🌹🙏🙏🙏♾️

  • @ramakadari2823
    @ramakadari2823 7 місяців тому +1

    Thanku ravi garu

  • @sangeethakishanrao
    @sangeethakishanrao 7 місяців тому +1

    Grateful to watch the enlightened video

  • @sridevinalluru4750
    @sridevinalluru4750 7 місяців тому +2

    Superb super super

  • @sitaravamma6
    @sitaravamma6 7 місяців тому +3

    Viswa Yogi Viswam Ji Gari Pada Padmamulaku Sata Koti Namaskaramulu 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹

  • @gayatrimullapudi7122
    @gayatrimullapudi7122 7 місяців тому

    Adbhutamayina interview Ravi gaaru
    Prathi okkaroo choodaali

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 7 місяців тому +3

    గురుదేవుల కు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏

  • @anithadodla7980
    @anithadodla7980 7 місяців тому

    Vishwa guru vishwam ji gari ki paadabhi vandanamulu,
    We love you so much
    Your words are full of knowledge and blessings to us.
    Bless me and my sons.

  • @sudhaiviramesh842
    @sudhaiviramesh842 7 місяців тому

    Thank you very much for Swamiji as and Guruji for such a wonderful enlightening talks....we r blessed 🙏🙏😇🙏😇🌹

  • @rajeshwaridevi1484
    @rajeshwaridevi1484 3 місяці тому

    Jai Guru Dev 🙏

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 6 місяців тому +1

    Guruvu garu love 💕 shanthi gurinchi chala baga explain chesa ru 😊

  • @saisatish4969
    @saisatish4969 7 місяців тому +2

    జై గురుదేవ దత్త

  • @JayaPrakash-l1u
    @JayaPrakash-l1u 7 місяців тому +7

    నా దేశ యోగులు పిఠాదిపతులు స్వాముల వల్ల నష్టం మోసం జరగడం లేదు అది చాలు🔱🕉️🙏

    • @sriprabhumanik
      @sriprabhumanik 6 місяців тому

      మతమార్పిడి తో ప్రారంభమై దేశ మార్పిడి వరకు జరిగే ప్రయత్నాలను నా దేశ ప్రజలు గమనింతురుగాక

  • @SriMahadeva-sg8hi
    @SriMahadeva-sg8hi 6 місяців тому +2

    స్వామి గారి పూర్తి అడ్రస్ తెలుపగలరు 🙏🙏

  • @subbalakshmi6182
    @subbalakshmi6182 7 місяців тому

    ❤ om Sri gurubhyo namaha
    Atma namaskaramulu guruji
    Na doubt clear indhi.
    America and India ki relationship.
    Thank you guruji ❤❤❤

  • @srreddy.sakshi9081
    @srreddy.sakshi9081 7 місяців тому +2

    Sre martey namaha Guruji

  • @vinodboddu1991
    @vinodboddu1991 7 місяців тому +2

    Narayana Narayana

  • @Saisree-lc2yo
    @Saisree-lc2yo 6 місяців тому

    Sir Excellent

  • @soundaryasesham2947
    @soundaryasesham2947 7 місяців тому +1

    Namaste master

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 7 місяців тому +1

    🚩👍🚩thanQ univarse 👍✍️🌹🙏🌹

  • @Uma-ky9cy
    @Uma-ky9cy 7 місяців тому +1

    Thank u swami 🙏

  • @himabindumungara
    @himabindumungara 6 місяців тому

    Namaste visvamjigaru.

  • @RachanaMenneni
    @RachanaMenneni 7 місяців тому +1

    Thanks swamy

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 7 місяців тому

    Dhanyawadalu guruvu garu 😊😊😊😊

  • @prameeladontula9839
    @prameeladontula9839 7 місяців тому +8

    విశ్వశాంతి కి క్రుషి చెయ్యండి స్వామి🙏
    ప్రపంచంలో మరకలు యెక్కువయ్యి అశాంతికి గురి చేస్తున్నారు. మరకల విద్వాంసలు, ఆకృత్యాలు యెక్కువయ్యాయి 😭
    జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 7 місяців тому +1

    Guruvugariki anantakoti sastangalu 🙏🙏🙏🙏🙏🙏

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 7 місяців тому +1

    Tqqqq ❤❤❤❤

  • @ravibaburao
    @ravibaburao 6 місяців тому

    All the most important thing missing.thnkyou.gurugi

  • @yoga5453
    @yoga5453 7 місяців тому

    Excellent 👌👌👌🙏🙏🙏 ide kada asalaina message to all the people living in the planet.

  • @GopalaRaoVanapalli
    @GopalaRaoVanapalli 6 місяців тому

    Chalabagundi,manci discusion.Thanq sir.

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 7 місяців тому +3

    మా గురుదేవుల కూడ ఇలాగే చెప్పేవారు బుక్కు కూడ వ్రాసారు పరమగురువుల బుక్కు🙏🙏🙏

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 6 місяців тому +2

    🙏OM 🔥 Namah shivaya 💪🌷☘️🚩🇮🇳💪

  • @vishnuvardhangannamaneni2453
    @vishnuvardhangannamaneni2453 7 місяців тому

    Excellent vedio

  • @sridevinalluru4750
    @sridevinalluru4750 7 місяців тому +1

    Guru gare 🙏

  • @K.parvathiSuchi
    @K.parvathiSuchi 7 місяців тому

    Very very good massage guru ji🙏🙏

  • @Dataa_Analyst
    @Dataa_Analyst 7 місяців тому

    Jai guru datta

  • @kanakadurgamba6558
    @kanakadurgamba6558 7 місяців тому

    Namaste.

  • @bhojaraju602
    @bhojaraju602 7 місяців тому

    Jai Gurudatha🎉

  • @velpulabikshapathi4931
    @velpulabikshapathi4931 7 місяців тому

    Jai guruji

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 6 місяців тому

    ❤ Krishna surat

  • @JakkaKameswari
    @JakkaKameswari 7 місяців тому

    Gurujilaku, jai, padabivadanamulu, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

  • @lathav3937
    @lathav3937 7 місяців тому

    Me padalaku namaskar mu guruvugaru 🙏🙏🙏

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 7 місяців тому

    Nijamedupruvugaaru🙏👌🏿🤔

  • @mamidisreedevi5503
    @mamidisreedevi5503 7 місяців тому

    Viswamji Gurudevulaki namah sumanjalul

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 7 місяців тому +2

    నమస్కారం.ఏ విధమైన సాధన ద్వారా యోగులు కావచ్చు? వివరించమని మనవి

  • @iamsogratefulforwhatiamgiv6553
    @iamsogratefulforwhatiamgiv6553 7 місяців тому +2

    ఓం పరమాత్మనే నమః
    శ్వేత ద్వీపమ్ ఎక్కడ ఉన్నదో వివరముగా తెలియ చెయ్యండి.

  • @mnkavimn4108
    @mnkavimn4108 7 місяців тому +1

    లంబికా శివయోగం అంటే ఏమిటో దయతో తెలియజేయగలరు మా ప్రాంతంలో ఉన్న అవధూత పిచ్చమ్మ తల్లి ఈ యోగాన్ని ఉపయోగించి చాలా తేలికగా సమాధి స్థితిలోకి వెళ్లేవారట అసలు ఏమిటి ఈ లంబికా శివయోగం🕉️🙏

  • @RajESHHHHH157
    @RajESHHHHH157 6 місяців тому +1

    ఎప్పుడైనా అవతార్ బాబా గురించి వినడం high ఇస్తుంది

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 7 місяців тому

    Namath.Swamiji.

  • @suryanarayanacharyv6564
    @suryanarayanacharyv6564 7 місяців тому +2

    మీకు ఉన్న శక్తి చూపిస్తే బాగుంటుంది కదా. పవాడ లాగా...

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 6 місяців тому

    Ramram

  • @PankajamD-j7e
    @PankajamD-j7e 7 місяців тому

    Namaste 🙏 🙏 🙏 🙏 🙏

  • @awakearaiseforkids
    @awakearaiseforkids 7 місяців тому

    🙏🙏🙏 parama guru
    Parameshti Guru

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 7 місяців тому +8

    కళ్ళు కనపడకపోతే కళ్లజోడు పెట్టుకోవాలి అలాగే విశ్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం తినే పదార్దం మారాలి ఆ పదార్ధం ఏమి

  • @charankumar7124
    @charankumar7124 7 місяців тому +1

    6:30 mahavatar baba meeting

  • @sivakala6997
    @sivakala6997 6 місяців тому

    Please nannu me DAGGARAKI vachetattu cheyyandu

  • @kuthurusuman
    @kuthurusuman 7 місяців тому +1

    👏👏

  • @mellachuruvulakshmidevi3075
    @mellachuruvulakshmidevi3075 7 місяців тому +3

    Inka ilanti Gnananni eanno classes cheppali swamy Athmanandanga undi

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 7 місяців тому +4

    🙏. హనుమంతుడు చిరంచివిగా వరం పొందాడు రామ మంత్రం జెపించి, కాని బాబాజీ సమాధి చెందడని ఇప్పుడు ఎక్కడ ఉంది సమాధి అని అన్వేషణలో ఉన్నారు. అలాగే బాబాజీ విగ్రహారాధన చేయలేదు,. బాబాజీ విష్ణు అంశ కాదు శివ అంశ కాదు...
    బ్రహ్మ సత్యం కాదు బ్రహ్మ వలన అసురులు ఎదిగారు ఇప్పుడు తెలియకుండా ప్రపంచం నడుస్తుంది...
    సత్యం శివం సుందరం, ఎందుకంటే సమస్త లోకాలను కాపాడటానికి విషం స్వీకరించాడు..
    ఇప్పటికీ విషం శివుడి కంఠంలో ఉంది అందుకే శివుడు సత్యం, శాశ్వతం..
    విష్ణు, శివుడు ఒకటే,. బ్రహ్మ ఎన్నటికీ విరితో సరిపోడు, సత్యం దాగినందున నిజాలాన్ని మరుగున పడి అసత్యం రాజ్యం చేస్తుంది పృద్విపై... 🙏

  • @gayathris4031
    @gayathris4031 6 місяців тому

    ಲೋಕಾಃ ಸಮಸ್ತಾ ಸುಖಿನೋ ಭವಂತು🙏🙏🙏

  • @radhammagurijala1995
    @radhammagurijala1995 6 місяців тому

    Viswayogi maashtar gunturu lone vunnara

  • @GayatriDevi-ol2te
    @GayatriDevi-ol2te 7 місяців тому

    om sree sai ram gurudeva Datta.

  • @ravitejaaj1276
    @ravitejaaj1276 7 місяців тому +2

    🎉

  • @awakearaiseforkids
    @awakearaiseforkids 7 місяців тому

    “ Vasudaiva Kutumbeekam”
    People living in place where there are Vadudaivaalu, that is one family.
    Who are these Vasuvulu?
    Earth, Air, Ether, Water, Fire, Sun, Moon and Stars
    This is the true - Genuine meaning of Vasudaiva Kutumbeekam as described in Sanaatana Dharmam .
    Divisiveness is by the darkness of mind of Kalipurusha
    Every one has to transform within

  • @koradanarasimharao1235
    @koradanarasimharao1235 3 місяці тому

    చక్కని జ్ఞానబోధ మంచి aadyaatmikopanyaasam! కోరా డ నరసింహా రావు.

  • @petebell271
    @petebell271 7 місяців тому +1

    code name god -- by Mani bhaumik invented laser for LASIK

  • @petebell271
    @petebell271 7 місяців тому +1

    like PAWAN KALYAN into Politics ( to clean crappy politics)

  • @naveensaigosla
    @naveensaigosla 7 місяців тому

    Sailania Baba Dargah Sharif Trust especially Placed onto CHERAS BABA

  • @amudalaprathap
    @amudalaprathap 7 місяців тому +2

    🙏

  • @VeluriLakshmi-oi1jb
    @VeluriLakshmi-oi1jb 7 місяців тому

    12:55 12:57

  • @sivakala6997
    @sivakala6997 6 місяців тому

    Swamy I need to come

  • @JayaPrakash1942
    @JayaPrakash1942 7 місяців тому +1

    విశ్వ నియమాలు ఏంటి గురూజీ

  • @madhun8092
    @madhun8092 6 місяців тому

    Kali prabhaavam valane ghoraalu

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 7 місяців тому

    👌🙏🙏🙏

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 2 місяці тому

    💐🙏🙏🙏💐

  • @LakshmiNarayana-w6z
    @LakshmiNarayana-w6z 7 місяців тому

    Wisdom is nill

  • @jayac2237
    @jayac2237 5 місяців тому

    Hero champedhi nissahayulapina chese arachkalanu anichiveyadaniki ante yedhitivalla badhanu chudagaligi rakshinchadaniki hero kosam kadhu.

  • @vidhaatha4148
    @vidhaatha4148 6 місяців тому +1

    Science గురించి చెప్పే మీరు, మీకు యోగ శక్తి ఉంటే సైన్స్ వలే నిరూపించవచ్చుగా...

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 7 місяців тому

    ❤️🙏❤️🙏❤️🙏

  • @awakearaiseforkids
    @awakearaiseforkids 7 місяців тому

    The care of a healthy child without any disorders starts in protecting the 23X and 23 Y
    Life style management has to be along the tenets of Sanatana Dharma from 0-5 years
    All middle school
    Children to youth
    Have children after marriage
    Take care with Garbha Samskaar
    Support and Nurture brain through giving interpersonal connections , relationships and learning experiences while raising them from birth
    “ Raise A Healthy Child”
    Spirit of Unity with Selfless Love is very important
    Extra marital relationships are immoral and demoniac for children growing in your hands

  • @SurprisedFloppyDisc-vg5rm
    @SurprisedFloppyDisc-vg5rm 6 місяців тому

    Mbhumini kapadali ante prati farmar nautur farming cheyali anteche cals veya kunda oka cow dung urinto swa jati. Ahavu mutram pedato vyavasayam cheste 50 parsent kapadedi rytu pantalu pandinche farmar chetilo bhumi d a p g romor fertilijars veyakunda bhumini kapadali aha tarvata far mars chetlu penchali. Vhukshali penchali p
    Apude bhumuni kapdochu fertlijars veyakunda vyavasayam cheyali e bhumi midha polushan undi ebhumini kapadali ebhumi manakue ebhumi meedha unnde avakasham unntundi edi matar

  • @Santhi_creations
    @Santhi_creations 4 місяці тому

    🌸🔔🙏🙏🌼🙏🌹🔔🌸🌹🔔🌹🙏🌹🙏

  • @venkataradhesham8854
    @venkataradhesham8854 7 місяців тому

    Sri Viswayogi Viswamjee Maharaj swami address phone number chepandi sir

  • @sridevinalluru4750
    @sridevinalluru4750 7 місяців тому +1

    T V K Murthy gare entervu cavaly