Making of Sweet pongal in Temple style ||

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ •

  • @lakshmikanthammadurbhakula3111
    @lakshmikanthammadurbhakula3111 6 місяців тому +26

    స్వామి వారి ప్రసాదం తయారీచేస్తున్న మీ రు ధన్య జీవులు మీ తయారీవిధానంచాలాబాగుందీ హరి ఓం గోవిందా,,🙏🙏🙏🚩

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 7 місяців тому +53

    స్వామి వారికి ఇష్టమైన ప్రసాదాన్ని అద్భుతంగా చేసారు స్వామి 🙏

  • @akulavenkatasivaasha6097
    @akulavenkatasivaasha6097 5 місяців тому +26

    ఇవాల వారాహి అమ్మవారికి నైవేద్యం గా చేసాము . ప్రసాదం చాల బాగా ఒచ్చింది. అందరు గుడిలో ప్రసాదం లా ఉంది అని అన్నారు. మీకు చాల ధ్నవాదాలు

  • @yannapurna9841
    @yannapurna9841 9 місяців тому +37

    గోవిందా గోవింద🙏
    చాలా బాగా తెలియజేసారు
    చివరిగా స్వామికి మంగళ ఆరతి ఇస్తూ దర్శన భాగ్యం కలిగించారు ధన్యవాదాలండీ🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 8 місяців тому +146

    అర్చక స్వామి గారికి ప్రసాదం తయారీ తెలిపినందుకు ధన్యవాదాలు

  • @sriindusri6596
    @sriindusri6596 10 місяців тому +62

    జాజికాయ, జాపత్రి, యాలికలు....అద్భుతమైన ప్రసాదాన్ని చూపించారు స్వామి...ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏

  • @sravaniamarapu5504
    @sravaniamarapu5504 9 місяців тому +11

    చాలా బాగా చెప్పారు అండి. నేను ప్రయత్నించి మీకు మళ్ళీ చెబుతాను . ధన్యవాదాలు. మనసు నింపేశారు కూడా ఆ స్వామి దర్శనం భాగ్యం కల్పించి🙏 లోకాసమస్తాం సుఖినోభవంతు. ఆ భక్తురాలు కూడా ప్రేతు చెందుతారు mixi వాడిన ఫలితం వల్ల🙏 ఓం నమో నారాయణాయ

  • @challaramamurthy4748
    @challaramamurthy4748 9 місяців тому +6

    ఓంనమో వెంకటేశాయ 🙏చాలా బాగా చేశారు పొంగలి ధన్యవాదములు స్వామి 🙏

  • @Rajithakandukuri8341
    @Rajithakandukuri8341 10 місяців тому +41

    అవపొడిపులిహోర ఎలా చేయాలి చెప్పండీ స్వామి

  • @tejavuyyuri3350
    @tejavuyyuri3350 10 місяців тому +46

    అద్భుతం గా చేశారు స్వామి 🙏 జాజికాయ, జాపత్రి ఎప్పుడు వేయలేదు తెలీదు. పచ్చకర్పూరం, కొబ్బరి ముక్కలు వేస్తాము, ధన్యవాదాలు,🙏

  • @kiranmanijoysula1244
    @kiranmanijoysula1244 7 місяців тому +17

    మాకు కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాన్ని చేసి నివేదన చేసే మహా భాగ్యాన్ని ప్రసాదించేరు మీకు శతకోటి ధన్యవాదాలు స్వామి

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 4 місяці тому +3

    శ్రీ మాత్రే నమః స్వామి.
    చాలా చాలా బాగా చెప్పారు స్వామి. అద్భుతం. సీక్రెట్ సన్నీ చెప్పేస్తున్నారు. అందరికీ తెలియాలని. చాలా మంచి ఉద్దేశం. చాలా చాలా ధన్యవాదములు..
    జైశ్రీరామ్.

  • @kurapatibalajishanmukhakum8029
    @kurapatibalajishanmukhakum8029 5 місяців тому +8

    స్వామీ నమస్కారం మీ వాచకం విషయం సూటిగా చక్కగా చెప్పడం చాలా బాగుంది మేము కూడా మీరు నేర్పిన ప్రసాదం తయారీ ప్రయత్నిస్తాము. ధన్యవాదములు.

  • @tandavaramakrishna2500
    @tandavaramakrishna2500 3 місяці тому +2

    జై శ్రీమన్నారాయణ, పాలు లేకుండానే sweet పొంగల్ చేసే విధానం చాలా బాగుంది స్వామి, నేను తప్పక ట్రై చేస్తాను, స్వామి కి నివేదన చేస్తాను, ధన్యవాదములు 🙏🙏💐💐

  • @kandarpadevi1529
    @kandarpadevi1529 7 місяців тому +4

    హరే కృష్ణ స్వామి ప్రసాదంచాలబాగుంది👌🙏🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  7 місяців тому

      శ్రీవారి అనుగ్రహం

  • @ramadevipidugu1811
    @ramadevipidugu1811 10 місяців тому +14

    చాలా బాగా వచ్చింది స్వామి... ఒక మంచి ప్రసాదాన్ని చూపించారు.. ధన్యవాదములు.

  • @pechettibuzzi4238
    @pechettibuzzi4238 9 місяців тому +6

    సూపర్ సూపర్ చాలా చాలా బాగా అర్ధం అయ్యేలా చూపించారు

  • @Pujiharshi
    @Pujiharshi 10 місяців тому +12

    అద్భుతమైన ప్రసాదాన్ని చూపించారు 🙏

  • @usharani6838
    @usharani6838 9 місяців тому +5

    Meeku mixi echina aavidaki maa dhanyavadlu🙏🙏🙏🙏

  • @koteswarin1501
    @koteswarin1501 10 місяців тому +27

    మహాత్మా ఇటువంటివి మరిన్ని వివరాలు
    తెలియ చేయగలరు అని కోరుకుంటూ
    ఒక భక్తురాలు

  • @agk555rose
    @agk555rose 4 місяці тому +2

    చాలా బాగా చేయడం తెలియచేసారు ధన్యవాదములు 🙏🙏👍🌹

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 6 місяців тому +28

    ప్రసాదం ఇంత భక్తి,శ్రద్ద, శౌచం తో చేసి స్వామి వారికి నివేదన చేస్తే కచ్చితంగా ఆరగిస్తారు.
    చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు.

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 9 днів тому

      భగవంతుడికి ఆరగించాల్సిన పని లేదండి. మనం భక్తితో ఆయనకు నివేదన చేస్తాము. అంటే మనల్ని రక్షిస్తున్న ఆ దేవుడికి, ఆయన ఇచ్చిన వస్తువులను ఆయన అనుమతితో మనం స్వీకరించడానికి, నివేదన చేస్తాము. భగవంతుడి దృష్టి దానిపై పడితే అది ప్రసాదమవుతుంది.జై శ్రీకృష్ణ 🙏🙏

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 10 місяців тому +36

    మీరు భక్తితో మరియు శ్రద్ధగా స్వామివారికి పొంగలి ప్రసాదం తయారు చేసినారు.చాల అద్భుతంగా చేసి స్వామి వారికి నివేదించారు. మనసు చాలా ప్రసన్నమైనది. మీకు శతకోటి ధన్యవాదాలు.

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  10 місяців тому +3

      శ్రీవారి భిక్ష నాకు ఈ సేవా భాగ్యం అండి.

  • @KiranKumar-mk1nv
    @KiranKumar-mk1nv 5 місяців тому +2

    చాలా బాగా చేసి చూపించారు గురువుగారు ధన్యవాదములు

  • @nellorevillagevlogs8160
    @nellorevillagevlogs8160 9 місяців тому +3

    చాల బాగా చేసారు స్వామి జై శ్రీమన్నారాయణ🙏🙏🌺🌺🙏🙏🌺🌺🙏🙏🌺🌺💐

  • @vakulasingavarapu
    @vakulasingavarapu 3 місяці тому +2

    మీ దయ వలన ప్రసాదం నేర్చుకున్నాము ధన్యవాదములు 🙏

  • @lakshmigollapudi1275
    @lakshmigollapudi1275 6 місяців тому +1

    చాలా బాగా ప్రసాదం తయారీ విధానం చేసి చూపించారు ధన్యవాదములు

  • @sugunamadeti
    @sugunamadeti 8 місяців тому

    Namaskaram andi swami meeru chesina prasadam chaala adbhutamga undi.Nenu kuda try chesta nandi🙏🙏🙏

  • @uvmsrao2419
    @uvmsrao2419 9 місяців тому +1

    Super swamy chala baga chesi huparo...on namo venkateshya...

  • @ponnagantisivapavani7778
    @ponnagantisivapavani7778 5 місяців тому +3

    ధన్యవాదములు స్వా మీజీ

  • @veerrajuv8658
    @veerrajuv8658 6 місяців тому +5

    పాదాబీవందనలు స్వామి. 🙏🙏🙏

  • @sowndaryaneralla4848
    @sowndaryaneralla4848 3 місяці тому

    నమస్తే గురువుగారు మీరు చెప్పిన విధంగానే తయారు చేశాను చాలా బాగా వచ్చింది మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు ఈరోజు వినాయకుడికి మీరు చెప్పిన విధంగా తయారుచేసి నైవేద్యం ఇచ్చాను 🙏🙏

  • @arunakamatgi9743
    @arunakamatgi9743 4 місяці тому

    Namaskaram archakulu ,Swami vaari prasadam chala adbhuthangaa tayari chupincharu dhanyavadalu🙏🙏

  • @bondilivijayalakshmibai6320
    @bondilivijayalakshmibai6320 10 місяців тому +9

    నమో వేంకటేశాయ నమః 🌼🙏🌼 ధన్యవాదములు గురువు గారు

  • @gullashyamala8730
    @gullashyamala8730 10 місяців тому +5

    Namaste guruvu garu chala Baga chasaru 🙏🙏🙏 tq Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvsnraju999
    @kvsnraju999 8 місяців тому +2

    కృతజ్ఞతలు స్వామి

  • @sarojag644
    @sarojag644 15 днів тому

    Super chala baga chenaru Swamy 🙏🙏🙏

  • @SrujanatangT
    @SrujanatangT 2 місяці тому

    Chala baga chepparu pongali ela cheyyalo ela nivedana cheyyalo devudi ki thanks swami🙏

  • @traditionalworkingwomen263
    @traditionalworkingwomen263 2 місяці тому +2

    haha.. Jar kadigara.. Mee humor ki 👌🙏🙏

  • @lakshmiramaneeyam8382
    @lakshmiramaneeyam8382 6 місяців тому +3

    రేపు మాఇంటిలో స్వామికి ఇదే ప్రసాదము చేసి పెడతాను. Thank u మంచి tips చెప్పారు.

  • @keerthivutla2964
    @keerthivutla2964 10 місяців тому +4

    Chala danyavadhalu swami🙏
    Chala chakkaga cheparu
    swami vari prasadalu Anni maku teliyachestarani manavi🙏

  • @parameswarb8717
    @parameswarb8717 10 місяців тому +8

    శ్రీ గురుభ్యోనమః
    🙏🏻🙏🏻🙏🏻
    గోవిందా గోవిందా

  • @kodakantivennela1663
    @kodakantivennela1663 4 місяці тому +5

    ఇప్పటివరకి ప్రసాదం లో జాజికాయ జపత్రి వేస్తారని తెలీదు అండి చాలా థాంక్స్

  • @Jayasree-dn4he
    @Jayasree-dn4he 5 місяців тому +1

    Smamy namaskaramulu...thayaari vidhanam chala bagundi..sathyannarayana swamy prasadham thayari vidhanam chupincha galaru...dhanyavadamulu

  • @mytejuworld4152
    @mytejuworld4152 9 місяців тому +9

    Meeku mixi echina aavidaki maa dhanyavadalu🙏🙏🙏

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 4 місяці тому

    Inta bhakti tho chesina theepi pongalini swamivariki nivedanachesi chupincharu danyavadamulu andi Jai sreeram🙏🏼🙏🏼🙏🏼

  • @beharasivaprasad6181
    @beharasivaprasad6181 9 місяців тому +2

    Nenu modhati saari mee video chusthunnanu manasuku chaalaa prasamthamga vundhi swami adhi kuda sanivaaram ee video chudatam naa adhrustam kotha visayalu theliya jesaaru dhanyavaadhalu 🙏🙏🙏

    • @anuradhavysyaraju41
      @anuradhavysyaraju41 7 місяців тому

      Chalabaga chesaru kani chinna anumanam jajikaya japatri pacha karpuram ekkuva ga unnannai parvaleda om namo venkatesa ya

  • @bale.saradhibale.saradhi2153
    @bale.saradhibale.saradhi2153 10 місяців тому +11

    ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందా గోవింద

  • @gandrajyoshna42
    @gandrajyoshna42 5 місяців тому

    Ayya chala chakkaga chesi chupincharu ayya amma thana kuthullaki nerpinchinattundhi chala premaga bakthitho chestunnaru ,dhanyavadhalu ayyagaru.

  • @Sravs-1234
    @Sravs-1234 5 місяців тому +2

    పూజారి గారు చాల సంతోషంగా ఉంది మీ మాటలు వింటుంటే, కర్ణాటకలో పూజారులు ఎందుకో చాలా కోపంగా ఉంటారు చాలా వరకు. వాళ్ళతో మాట్లాడాలి అంటేనే భయం నాకు.

  • @AMMAkitchen9
    @AMMAkitchen9 5 місяців тому +2

    అర్చక స్వాముల వారికి నమస్కారములు..🙏🙏
    అద్భుతంగా చేశారు..
    మిగిలిన ప్రసాదాలు కూడా మాకు నేర్పించండి...

  • @sujathag8296
    @sujathag8296 9 місяців тому +13

    ఈ పొడి మొదటి సారి విన్నా, చూసా

  • @kanthiyalla8289
    @kanthiyalla8289 6 місяців тому +1

    చెప్పే విధానం చాలా బాగా చెప్పారు ధన్యవాదములు గురువుగారు 🙏

  • @ballakalyani7661
    @ballakalyani7661 2 місяці тому

    హరే కృష్ణ ప్రభుజి..
    మీరు ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఈరోజు మా ఇంట్లో ప్రసాదం చేసేను… అసలు ఎంత బాగా కుదిరింది అంటే ప్రతిఒక్కరు గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంది అని చెప్పేరు…చాలా సంతోషం అనిపించింది.
    ఇంత మంచి విధానం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏

  • @venkateswararaokorepalli2632
    @venkateswararaokorepalli2632 5 місяців тому

    చాలా వివరంగా తెలియచేసినారు మీకు నా ధన్యవాదాలు🙏💕

  • @anuradhaoram3997
    @anuradhaoram3997 3 місяці тому

    Thank you sir miru naivedyam yela petali chuyincharu chala santosham inka aarti ichaka maku swami vari darshana bagyam labinchi nanduku danyawadalu miku 🙏🙏🙏🙏🙏

  • @UmaBoyi
    @UmaBoyi 6 місяців тому +1

    Chala adbhutamga chesaru jai sreemannarayana

  • @mandalikakalpana9210
    @mandalikakalpana9210 2 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 chala baga chesa ru 😊

  • @bhagyalakshmi-ox2qw
    @bhagyalakshmi-ox2qw 4 місяці тому

    స్వామి చాలా బాగా చుపించారు. నేను ఈ విధంగా ట్రై చేస్తాను. జాజికాయ, జాపత్రి, యాలకులు, పచ్చకర్పూరం అన్ని కలిపి చేయలేదు. ఈ శ్రావణమాసం లో & శరన్నవరాత్రులు ఉన్నాయ్ మాకు. ఇక మీదట ఇలాగే చేస్తాను. ఇంతబాగా చూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.

  • @kanipakamdhanalakshmi3711
    @kanipakamdhanalakshmi3711 4 місяці тому

    Very good sir
    పులిహోర ఈ విధంగా చేయడం నాకు తెలియదు కానీ చేయాలి అనుకున్నాను .thank you sir.

  • @SaraswatiTekumudi
    @SaraswatiTekumudi 4 місяці тому

    Chala Baga vivaramga cheparu guruvugaru om namo narayarana

  • @venukorra9208
    @venukorra9208 9 місяців тому +5

    Yes, today I prepared prasaadam for swami. Wonderful tasty recipi thanq sir.

  • @RajRajesh-s4t
    @RajRajesh-s4t 4 місяці тому +2

    Me mata thiru chala bagundi guruvu garu me padalaku satha koti vandhanalu guruvu garu

  • @naveenkumars656
    @naveenkumars656 5 місяців тому

    Chala Baga chesaru , andaru telusukovali Ani pavitranga cheyali Ane mee alochana chala goppadandi pujari garu❤❤🥰

  • @pavitravani7618
    @pavitravani7618 3 місяці тому

    Sweet pongal prepared and explained clearly how tonivedam to god srimannarayana.gruvayavaru namaste 🙏 .

  • @madhavinizampatnam2001
    @madhavinizampatnam2001 4 місяці тому

    మీకు చాలా కృతజ్ఞతలు స్వామి 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @jyosheekaskitchen
    @jyosheekaskitchen 10 місяців тому +2

    Excellent ga chesaru swamy

  • @jyothiprabhu8411
    @jyothiprabhu8411 5 місяців тому

    Super recipe anndi.I was looming to make for Varahi Devi Navaratri navami

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  5 місяців тому +1

      Very happy thalli.. amma anugraham

  • @chittimojususmitha9505
    @chittimojususmitha9505 10 місяців тому +2

    New follow swamy garu chala bagundi andi govinda govinda

  • @anjalirao4011
    @anjalirao4011 9 місяців тому +1

    చాలా బాగుంది స్వామి

  • @puplyrao6107
    @puplyrao6107 4 місяці тому

    Prasad am chusamandi chalabaga chesaru memu nerchukunnamu Jai sreemannarayana

  • @krishnavenivenu2878
    @krishnavenivenu2878 5 місяців тому +3

    ధన్యవాదములు స్వామి 🙏

  • @enigalamohana2403
    @enigalamohana2403 10 місяців тому +3

    Jai srimannarayana 🙏🙏🙏💐💐namaste గురువు garu chala baga chasaru👌👌🙏🙏

  • @suryamanikarrafgtstr1771
    @suryamanikarrafgtstr1771 5 місяців тому +1

    Chakkara pomgali Swamivariki chesina Prasadam chala baga chepperu Swamiji.

  • @chirrasaritha4325
    @chirrasaritha4325 5 місяців тому +5

    Entho adrushtam vunte bramin ga pudatharu .meeru chala lucky chala baaga chesaru .maaku cheppi inka maaku aa adrushtani icharu tq guru gaaru

  • @sambaiahkothapalli9340
    @sambaiahkothapalli9340 9 місяців тому +2

    ఉగాది పచ్చడి చేసే పదార్ధాలు రెటియో చెప్పండి స్వామి.

  • @kamalakota9949
    @kamalakota9949 10 місяців тому +1

    Jai Srimannarayana Jai Sri Ram 🙏🙏🙏🙏🙏👍🏼👍🏼👌🏼👌🏼👌🏼koti koti dhayavadalu pantulu garu tq soo much

  • @ArchanaNerella
    @ArchanaNerella 3 місяці тому

    Super make teliyadhu swami baga cheparu 🎉

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 28 днів тому +1

    Archana swAmy varu tirumala lo kuda ide vidhamuga chestara jajikaya elachi japatri kuda sastra pramanama teliyajeyagalaru

  • @shekinahvazeer8900
    @shekinahvazeer8900 7 місяців тому +2

    Shree Govinda Govinda❤❤😊🎉Romb perfecta panindel 🎉😊Swamighazl ku Namaskaram besh besh

  • @rachurisaroja1473
    @rachurisaroja1473 4 місяці тому

    చాలా.వివరంగా.చెప్పారు.చాలదన్యవాడాలు

  • @padmamurthy1005
    @padmamurthy1005 2 місяці тому +1

    Very nice 👌 ನಮಸ್ಕಾರ 🙏

  • @గురుభక్తసమాజం
    @గురుభక్తసమాజం 7 місяців тому +1

    చాలా బాగుంది మీరు చేసే విధానం 🙏🌹🙏🌹🙏జై గురు దేవ

  • @siricloud9299
    @siricloud9299 8 місяців тому

    Excellent guru garu danyavadalu for prasadam 👏👏

  • @nagalaxmimeesala
    @nagalaxmimeesala 5 місяців тому +1

    ధన్యవాదములు గురువుగారు.

  • @medianand6038
    @medianand6038 6 місяців тому

    Soooooper 🎉 chaala baaga chesaru swamy 🙏🙏🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  6 місяців тому

      ధన్యవాదాలు అండి

  • @lakshmimodali-t9e
    @lakshmimodali-t9e 5 місяців тому

    చాలా ఆనందంగా ఉంది

  • @kedarigouri9245
    @kedarigouri9245 4 місяці тому

    Good information..maha prasadham

  • @AkkayyaPanyam-kb5uu
    @AkkayyaPanyam-kb5uu 5 місяців тому

    Chala baga chesarandi 😊

  • @swethakasipuram3500
    @swethakasipuram3500 6 місяців тому

    Chala baga chupincharu prasaad niyamalu kuda telusukunna(mask) thank you so much swami

  • @RTManiRachakonda
    @RTManiRachakonda 9 місяців тому

    Chala chakkaga chesaru pujarigaru Bellam pongali . Swami varu thappakunda aragisthru mimmalni deevisthru

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 2 місяці тому +1

    ధన్యవాదాలు గురువు గారు🙏

  • @nagalakshmigali6165
    @nagalakshmigali6165 9 місяців тому +1

    Pongali aithe chala baga chesaru swamy sugandha dhravyalatho🙏🏻bt ithadi ginnelo chesaru chilumu colour antinattundhi pongali green ga. Mari lighting ala vundhemo theleedhu. Bt pongali mathram chala baga chesaru🙏🏻

  • @komaladeviramanadham1763
    @komaladeviramanadham1763 5 місяців тому +1

    Prasadam thayari mathram chelabaga chepparu swamy chala bagundi

  • @mallikapatange4380
    @mallikapatange4380 4 місяці тому

    Chala bhaga chesharu 👌👌 Govinda Govinda Govinda Govinda Govinda

  • @arjavenkatratnam8475
    @arjavenkatratnam8475 5 місяців тому +4

    ఆత్మ తృప్తిగా ఉంది తయారీ నివేదన
    ఆయుష్మాన్ భవ

  • @bhagyasree6919
    @bhagyasree6919 9 місяців тому +2

    స్వామీజీ ప్రసాదం అద్బుతః

  • @venkatasarada1454
    @venkatasarada1454 2 місяці тому

    Chala baaga చెప్పేరు గురువు గారూధన్యవాదాలు.వైజాగ్ లో మన గుడి ఎక్కడ వైభవ్ వేంకటేశ్వర స్వామి గూడ

  • @suneethasri8248
    @suneethasri8248 5 місяців тому +1

    Manchi prasadam chesi chupinchina archaka swamula variki satakoti paadhabhivandanaalu

  • @Bramarambav-d1j
    @Bramarambav-d1j 26 днів тому

    Danya vadamalulu guruvu garu miku