అంకుల్ మీ పాయసం చూస్తే నోరూరిపోతుంది. మీరు ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుడిని మీకు మంచి ఆరోగ్యం ఆనందము ఇవ్వలి అని ప్రార్ధిస్తున్నాను. ఇంకా ఎన్నో వీడియోలు తీసి మంచి ప్రశంసలు అందుకోవాలి. Thank you uncle.
ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ప్రారంభపు శుభ వంటంకంగా, మీ చల్లని గూడు లో చేసిన చక్కని చక్కెర పొంగలి చాలా బావుంది👌 తెల్లవారు ఝాము పక్షుల తియ్యని గానాలు👌 ముత్యాల రంగవల్లి, మందారాలు 👌 నీలి ఆకాశం, పయనిస్తున్న వెండి వెన్న మేఘాలు 👌 తాటాకు చూరు నుండి జాలువారుతున్న వర్షపు బిందువులు 👌 ఎక్కడో దురాన కమ్మగా కూస్తున్న కోకిలమ్మ👌 అన్నీ వెరసి, ఒక మనిషికి ఆనందం, ఆహ్లాదం మరియు మనసుకి మంచి అనుభూతినిచ్చే మీ ఈ వీనులవిందైన వీడియో😊 🙏💐
ఆహా ఎంత అద్భుతమైన స్వచ్ఛమైన గాలి, ఆ పక్షుల కిల,కిల,రావాలు చుట్టూ పచ్చటి పొలాలు ఆ పొలాల మధ్యలో సాంప్రదాయ ఇల్లు ఇంటి ముంగిట ముగ్గులు, ఆహా తలచుకుంటేనే మనసు పులకరించిపోతుంది ఆ స్వచ్ఛమైన వాతావరణం ఆస్వాదిస్తున్న మీరు నిజంగా ఎంత అదృష్టవంతులు అంకుల్ గారు.. 🙏
సూపర్ తాతగారు.. మీరు ఈ వయస్సు లో కూడా ఏమాత్రం హుషారు తగ్గకుండా, కష్టము అనేది కనిపించకుండా, చిరునవ్వుతో వంట చేస్తున్నారు. మీరు ఇలాగే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తాత గారు👌👌👌🙏🙏🙏🙏🙏
బాబాయ్ మీ వంటలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము కూడా మా ఇంట్లో మీరు చేసి చూపించే వంటలు చేసుకుని తింటున్నాము. చాలా రుచిగా ఉంటున్నాయి. థాంక్యూ బాబాయ్
Even my dream is to make a farm house and live a village life peacefully..... cooking lots of dishes & tasting along with my dear ones... Thanks for showing it on food on farm
Incredible scenic beauty combined with a generous heart and awesome recipes ❤ I am big fan babai garu I live in England among lots of trees and woodland but what you have is special ❤❤
వెంకటేష్ గారూ! అభినందనలు.మాది తిరుపతి.ప్రస్తుతం అమెరికా చికాగోలో ఉన్నాము. మీరు వీడియోలు ప్రారంభించినప్పటినుంచి మా ఇంటిల్లపాది అందరం చూస్తున్నాము.ముఖ్యంగా మీరు మాట్లాడే విధానం నాకు బాగా ఇష్టం. మీజీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని నా నమ్మకం. మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ప్రయాణం నిరంతరాయంగా సాగాలని కోరుకొంటున్నాను.
Beautiful ambiance. Serene atmosphere. Mee lanti simple manishini eppudu kalavaledhu sir. Hats off to you for your efforts and dedication towards your projects. 🙏🏻🙏🏻🙏🏻
సూపర్ అంకుల్ ఎల్లకాలం మీరు ఇలాంటి వంటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండి ఇలాంటి వంటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🫀🌍
Namaste uncle garu 🙏meeru nindu nurellu santosham ga ayurarogyam to vundali aa devidni pradistunnanu 🙏you are so so inspiring babaigaru, vakili neetga chesi muggu vesi Tulasi Puja wooww!!!!!!👌👌asalu matalu levu👏👏
Nature lo me cooking 👌👍🥰 ,boring water anni years iendo chusi , lucky man uncle meru ,e house lo me cooking chustuntay fresh ga ,chala happy ga undi maa eyes ki 👌👍🙏
హాయ్ బాబాయ్ గారు నమస్తే మీరు ముగ్గు వేసి తులసి చెట్టుకి పూజ చెయ్యడం ఉదయాన్నే పక్షూల కీలకీలారవలు తటాకు నుంచి జాలువారే వానచినుకులు నామనసు కు నచ్చాయి మీరు పాటలు పాడలని కొరుకుంటున్న సూపర్ బాబాయ్
Really your great tatagaru Same ma grandpa kooda meelage wish undedi kani adi kudaraledu but mee videos choostunnapuddu ma grandpa maaku gurtostaru Thank you taragaru
బాబాయి కి ఎంత మంది అభిమానులున్నారు ఓక like aasukondi ❤❤
ఆహా ముంగిలిలో పొయ్యిమీద తులసమ్మ వద్ద ఆ ముగ్గుల అందం ఆనందం. తులసమ్మకు నైవేద్యం మరింత బాగుంది. తులసిపూజ పావనం చేస్తోంది.
సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను❤
😊
1:23
❤
❤😢😅 ex😢
Hibabay
మీరు నిజంగా అదృష్టవంతులు బాబాయ్ గారు మీలాంటి జీవితం గడపాలి అంటే రాసి పెట్టీ ఉండాలి ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ❤
కొత్త ఇంట్లో ముందుగా స్వీట్ చేసారు సూపర్ బాబాయ్ గారు ❤😋
అంకుల్ మీ పాయసం చూస్తే నోరూరిపోతుంది. మీరు ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుడిని మీకు మంచి ఆరోగ్యం ఆనందము ఇవ్వలి అని ప్రార్ధిస్తున్నాను. ఇంకా ఎన్నో వీడియోలు తీసి మంచి ప్రశంసలు అందుకోవాలి. Thank you uncle.
ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ప్రారంభపు శుభ వంటంకంగా, మీ చల్లని గూడు లో చేసిన చక్కని చక్కెర పొంగలి చాలా బావుంది👌
తెల్లవారు ఝాము పక్షుల తియ్యని గానాలు👌
ముత్యాల రంగవల్లి, మందారాలు 👌
నీలి ఆకాశం, పయనిస్తున్న వెండి వెన్న మేఘాలు 👌
తాటాకు చూరు నుండి జాలువారుతున్న వర్షపు బిందువులు 👌
ఎక్కడో దురాన కమ్మగా కూస్తున్న కోకిలమ్మ👌
అన్నీ వెరసి, ఒక మనిషికి ఆనందం, ఆహ్లాదం మరియు మనసుకి మంచి అనుభూతినిచ్చే మీ ఈ వీనులవిందైన వీడియో😊
🙏💐
👌👌👌🙏🙏🙌
@@suryakumarinareddi4803💜 !!
థాంక్స్ అండీ 😊⚘
excellent words. cool life...
@@subbu2024Thank You Sir.
💐
ఆహా ఎంత అద్భుతమైన స్వచ్ఛమైన గాలి, ఆ పక్షుల కిల,కిల,రావాలు చుట్టూ పచ్చటి పొలాలు ఆ పొలాల మధ్యలో సాంప్రదాయ ఇల్లు ఇంటి ముంగిట ముగ్గులు, ఆహా తలచుకుంటేనే మనసు పులకరించిపోతుంది ఆ స్వచ్ఛమైన వాతావరణం ఆస్వాదిస్తున్న మీరు నిజంగా ఎంత అదృష్టవంతులు అంకుల్ గారు.. 🙏
😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
అలాంటి వాతావరణం చూస్తుంటేనే హాయిగా ఉంది మీరు జీవిస్తుంటే ఇంకా ఎంత హాయిగా ఉందో సూపర్ అంకుల్
సూపర్ తాతగారు.. మీరు ఈ వయస్సు లో కూడా ఏమాత్రం హుషారు తగ్గకుండా, కష్టము అనేది కనిపించకుండా, చిరునవ్వుతో వంట చేస్తున్నారు. మీరు ఇలాగే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తాత గారు👌👌👌🙏🙏🙏🙏🙏
ఆహా ఎంత ఆహ్లాదకరమైన ప్రదేశం, ఎంత అద్భుతమైన వంట 👏👏👏. ఇది కదా జీవితం అంటే 🙏🌹.
Babai mee videos chusthey edho theliyani satisfaction babai..... 🙂🥲
Avunandi nijame
There's nothing to comment on a PERFECT EMOTION, talented videography, and such a lovely vibe. Hatsoff
Nature దగ్గరగా ... జనాలకి దూరంగా.....wooow
బాబాయ్ మీ వంటలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము కూడా మా ఇంట్లో మీరు చేసి చూపించే వంటలు చేసుకుని తింటున్నాము. చాలా రుచిగా ఉంటున్నాయి. థాంక్యూ బాబాయ్
పొంగలి బాగుంది.👌👌ముగ్గు కూడా బాగుంది.👌👌
Even my dream is to make a farm house and live a village life peacefully..... cooking lots of dishes & tasting along with my dear ones... Thanks for showing it on food on farm
You can do it! All the best😊
Naku kuda alanti place chala istam uncle.chala natural ga superb
నూతన గృహప్రవేశం రోజు చేసినట్లు చాలా బాగా చేశారు
ధన్యవాదాలు 🙏🏿
బాబాయి గారు మీరు మంచి వాతావరణం లో కూర్చొని తింటే అద్బుతం❤❤❤🎉🎉
Incredible scenic beauty combined with a generous heart and awesome recipes ❤
I am big fan babai garu
I live in England among lots of trees and woodland but what you have is special ❤❤
బాబాయి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా అందరిని మీ ఇంటికి ఆహ్వానించినట్టు మేము అంతా పాల్గున్న ఫీలింగ్ అండి
The setup and nature was soo wholesome Bro ❤💯
@canman1853 but all this handled by his son
ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంది మీరు చేసేవి చూసినప్పుడు పెద్దాయయ్యా
వెంకటేష్ గారూ! అభినందనలు.మాది తిరుపతి.ప్రస్తుతం అమెరికా చికాగోలో ఉన్నాము. మీరు వీడియోలు ప్రారంభించినప్పటినుంచి మా ఇంటిల్లపాది అందరం చూస్తున్నాము.ముఖ్యంగా మీరు మాట్లాడే విధానం నాకు బాగా ఇష్టం. మీజీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని నా నమ్మకం. మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ప్రయాణం నిరంతరాయంగా సాగాలని కోరుకొంటున్నాను.
ఇలాంటి పల్లె టూర్ వాతావరణం... అనుభవించాలంటే.. ఈప్పుడు చాలా కష్టం
Very nice rangoli❤
Hahahaa
@@FoodonFarm nuvu super peddayya. Love ❤️❤️ anathapuram
Nanagaru mimmalni chusthu unnte alane chudalani undhi sooooo happy
నీ ఆలోచన అద్భుతం పల్లెటూరి లోని ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రతకటానికి అదృష్టం ఉండాలి బాబాయ్.
Uncle garu Namaste......miku uekadnunchi vastundi uncle intha opika......milantivalu intiki okaru vunte...prathiokaru milanti kala neraverchukochu......apudu andaruuuuu alanti prashanthamaina vathavaranamlo vundochu.....uncle garu hatsoff 👏
Water challi muggu petti thulasi maathaki pooja chesi Pongal chesaru super bhabai garu muggu super,pongali super
Beautiful ambiance. Serene atmosphere. Mee lanti simple manishini eppudu kalavaledhu sir. Hats off to you for your efforts and dedication towards your projects. 🙏🏻🙏🏻🙏🏻
చాలా సంతోషంగా ఉంది సార్...నగర జీవనానికి విసిగి పోయాము ....
సూపర్ అంకుల్ ఎల్లకాలం మీరు ఇలాంటి వంటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండి ఇలాంటి వంటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🫀🌍
I like how you are using water on plants after cleaning ingredients..it is actually a contribution on ecology balance
Super place and Super pongal what a luck babai
Babai Garu Meeru ila boring kodutunte naa manassu chalistundadi but Mee happy life ki naa dhanyavadalu sir
Hats of you Babai Garu
హాయ్ బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వంట చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మిమ్మల్ని విజిట్ కావాలి అని అనిపిస్తుంది
Super బాబాయ్....
ఆ మంచి వాతావరణం లో..ప్రకృతి నీ చూస్తూ .. ఆహా...❤❤❤
Namaste uncle garu 🙏meeru nindu nurellu santosham ga ayurarogyam to vundali aa devidni pradistunnanu 🙏you are so so inspiring babaigaru, vakili neetga chesi muggu vesi Tulasi Puja wooww!!!!!!👌👌asalu matalu levu👏👏
Nature lo me cooking 👌👍🥰 ,boring water anni years iendo chusi , lucky man uncle meru ,e house lo me cooking chustuntay fresh ga ,chala happy ga undi maa eyes ki 👌👍🙏
మీరు అదృష్టవంతులు ప్రకృతి దగ్గిర గా జీవిస్తున్నారు.
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలుబాబాయ్ చాలా బాగుంది పాకశాల
Foomhouse chala bagundi.chakkara Pongal bagundi.
Memuu elaguu ala kattukolemuu..meeruu kattukuni makuu memuu korukunna life ni chupistunnaruu tqqq babaiii❤
Thathaya super sweet Pongal , rangoli and Tulsi Pooja
Marvellous 💐💐 Muggu and Puja super uncle 🙏
కొత్త ఇంట్లో ముందుగా స్వీట్ చేసారు సూపర్ బాబాయ్ గారు
You are so lucky to have your life as you wish uncle. So happy to see you like this
సూపర్ కాకా మంచి స్వచ్ఛమైన వాతావరణం
బాబాయ్ అదృష్టం ఆరోగ్యం నీదే 😋😋😋
Mama Garu...🙏🙏🙏
House bagundi..
Muggu bagundi..
Pooja bagundi..
Sweet bagundi..
Miru enka bagunaruuu..
I'm from odisha..
Mee video chaala peaceful ga vundhi
Super baabai garu.chakkati illu prashaanta mayina vaatavaranam.house model super.my fav house
చాలా చాలా బాగుంది అండి మీ ఇల్లు
బాగా కష్టపడి కట్టారు
మీ వంటలు కూడా చాలా బాగున్నాయి
ప్రశాంతమైన వాతావరణం
చక్కర పొంగలి మీరు మీ కొత్త ఇల్లు అద్భుతం సూపర్ అంకుల్ 🙏🏼🙏🏼💐💐
Chala baga chesaru sweet pongal babai garu
పెద్దనాన్న గారు ఎప్పుడు ఇలానే మీకు నచ్చిన పనిని చేస్తూ. మాకు కొత్త రిపీస్ చూపించాలి కోరుకుంటున్నాను 🥳🥳🥳🥳😍
ఆయుష్మాన్ భవ 🙌
మీరు చల్లగా ఉండాలి
- అయ్యప్ప స్వామి దేవాలయ archa🙌
సూపర్ బాబాయ్ గారు మీరు చేసే పొంగలి
Simple and super uncle
Swamiye saranam ayyappa
Babai ❤ u
Ninnu chustunte manasuki
Haiga 😌undi.
Uncle Vanta patralu super Meeru WWE Cena muggulu super❤
Babaye. Garu. Nejamga. Adrusthavannthulu. Meru. Entha prasamthamina. Jevitham. Gafuputhunnaru. Meru. Elage. Nenndu. Nurellu. Jevinnchalani. Korukonntunnanu. Sweet. Pongali. Chala bagachesaru. Very good. Vlog. Very good. Day. Byee babaye. Garu
Manassu ni prasantamga unchukovadam kante peddha varam emundhi babaaiii..❤❤❤
హాయ్ బాబాయ్ గారు నమస్తే మీరు ముగ్గు వేసి తులసి చెట్టుకి పూజ చెయ్యడం ఉదయాన్నే పక్షూల కీలకీలారవలు తటాకు నుంచి జాలువారే వానచినుకులు నామనసు కు నచ్చాయి మీరు పాటలు పాడలని కొరుకుంటున్న సూపర్ బాబాయ్
Chala prasanthamaina jeevitham gaduputunnaru god bless you uncle 🙏🏻
Super sir me cooking passion ki hatsoff meeru epudu ilagey navthu Marini vantalu chesi mamalni andhaga unchandi ❤😊
అబ్బాబ్బా ముగ్గులు కూడా ఎంత అందంగా వేసారో బ్రదర్ 💐💐💐👌👌
Thank you uncle for making such amazing recipes, it would be really nice if you could sell all those hand made masalas that you prepare while cooking
Thathayyaaa... Me matladae vidhanam chala baga Anipisthundhi❤
Really your great tatagaru
Same ma grandpa kooda meelage wish undedi kani adi kudaraledu but mee videos choostunnapuddu ma grandpa maaku gurtostaru
Thank you taragaru
Mi thine style super Anna abbabbhoooo👌👌👌👌👌👌👌
babai super
చాలా బాగుంది బాబాయ్ గారు❤❤👌👌👌👌👌
Superb explanation 😊👌👌👌👏👏
Naa dream kuda ilanti oka beautiful house setup chesukovali ani... Nature Ki daggara vundadam is the best life... Keep Rock uncle gaaru ❤
చాలా బాగుంది
Wow wonderful cameraman
Chala baga chastunnaru life happy e ga undi uncle
Uncle u r doing awesome job. We like the house so much we want to visit this place
Uncle chala happy ga undhi
Sunnundalu chesi chupinchadi Babai garu
Super ga vadi akulu naku Chala esatama miru chesi chupichinaduku thanks so much Andi
Super babai muggu kuda baga వేశారు super
Maa పిల్లలికి mirante chala istam
మీరు చేసే వీడియో లో మీ కెమెరామెన్ సూపర్ బాబాయ్... సూపర్ కెమెరా వర్క్ బాబాయ్... 👌👌👌
నాకు చాలా ఇష్టం చక్రపొంగలి 👌👌బాబాయ్
Hi pedhananna mimmalni chusthe chala happyga undhi meareppudu ilage happy ga healthy ga undali alage roju kokati video pettandi
Nature ki dagaraga superb thathaya ....❤nijamgane Naku elaga Udatam estam,nen pakka try chesta ela udataniki future lo.
Location is very nice and good climate my favourite this type of farm house 🏡🏠. Sweet Pongal also very good 👍
Thanks a lot Andi
దేనికైనా పెట్టి పుట్టిండలి తాత ❤
కొత్త ఇల్లు...ప్రశాంతమైన వాతావరణం..... మంచి వంటకం..... చాలు బాబాయ్.... ఇంతకీ గోపి ని ఎక్కడకి పంపించారు....
Kottha intlo mundhuga sweet chesaru babai garu meeru super.
Ninda noorellu undaali babai garu. Super chakkarai pongali.
Uncle meru chala baga vedios chestharu
Me vedios ante maku chala istam uncle .........
ఫోటోగ్రాఫ్ అదుర్స్,nature super, నా ఇస్తామని me,వీడియో లో choosthuna thank you so much
New house lo sweet super and climate kuda super with rain
Photography very level 👌
ఇల్లు చాలా బాగుంది బాబాయ్ సూపర్ గా ఉంది
Uncle meeru thintuntey naku😋😋😋 chala happy ga untundhi me videos chusthunnapudu.
Climate super babai muggulu bhale vesaru babai garu🍒🍒